Thread Rating:
  • 60 Vote(s) - 2.65 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
ఆక్కయ్యలు షేర్ చేసిన లొకేషన్ ద్వారా పరిగెత్తుకుంటూ Durgamma గుడికి చేరుకున్నాను ఆయాసం వచ్చేసింది - కాస్త దూరమే కానీ అమ్మవారి గోపురాన్ని చూడగానే ఎగిరిపోయింది - భక్తితో మొక్కుకున్నాను . 
భక్తులు భక్తితో వచ్చి దర్శనం చేసుకుని ప్రశాంతతో వెళ్లిపోతున్నారు - అంటీవాళ్ళు ...... నా దేవతలు అమ్మవారి సన్నిధికి వస్తున్నారంటే ఎలా ఉండాలి , దుర్గమ్మతల్లీ ...... అంటూ భక్తితో ప్రార్థించాను - నా విన్నపాన్ని పెద్దమ్మకు తెలిసేలా చేసినట్లు కళ్ళుతెరిచేలోపు గోపురం - గుడి ప్రాంగణం మొత్తం ...... పండుగరోజున అలంకరించినట్లు పూలతో విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది , పెదాలపై చిరునవ్వుతో అమ్మవారికి - పెద్దమ్మకు మొక్కుకున్నాను , స్కూటీలకు పూజచెయ్యడం కోసం అవసరమైన పూజా సామాగ్రిని తీసుకుని పూజ జరిపించడం కోసం పూజారిగారికి విషయం తెలపడానికి భక్తితో లోపలికివెళ్ళాను .
వచ్చిపోయే భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు - అందరి పెదాలపై చిరునవ్వులు ...... ఈరోజు గుడి ఎంత బాగుందో అంటూ గుసగుసలాడుకుంటున్నారు .

మెసేజ్ ...... చూస్తే " బయలుదేరుతున్నాము - ఇంతకూ నువ్వెక్కడ కనిపించడం లేదు " 
కాసేపు అనిచెప్పి గంటలు గంటలు రెడీ అయితే నావల్ల కాదు అందుకే హ్యాపీగా షాపింగ్ వెళ్ళిపోయాను .......
" నో నో నో మహేష్ ....... మీ అంటీల వల్లనే ఆలస్యం - మీ అంటీలను చూడకపోతే ఎలా అంత బాగా రెడీ అయ్యారు "
అవసరం లేదు నేను ఆల్రెడీ షాపింగ్ లో ఉన్నాను బై బై .......
" ప్చ్ ప్చ్ ...... మహేష్ " 
బై బై ........

అంటీవాళ్ళు 15 నిమిషాలలో వచ్చేస్తారు - ఇంతపెద్ద అమ్మవారి ప్రాంగణం ఇలా ఖాళీగా ఉండకూడదు ఏమిచేద్దామబ్బా ఐడియా ....... 
దుర్గమ్మ తల్లీ అంటూ కళ్ళుమూసుకున్నాను , పెద్దమ్మా పెద్దమ్మా ....... మా అంటీలకోసం అంటీల పెదాలపై సంతోషమైన చిరునవ్వులకోసం నేనే స్వయంగా వెలిగించాలి ఆ అవకాశాన్ని మీరే ఎలాగైనా కల్పించాలి సమయం కేవలం 14 నిమిషాలు కాదు కాదు ఇక 13 నిమిషాలే ....... అంటూ కళ్ళుతెరిచాను . 
అమ్మవారి గర్భగుడి చుట్టూ దీపాలే ....... , థాంక్యూ పెద్దమ్మా అంటూ చేతిలో క్రొవ్వొత్తితో పెద్దమ్మ అనుగ్రహముతో మెరుపువేగంతో 99994 దీపాలను వెలిగించాను అయినాకూడా ఏమాత్రం ఆయాసం లేదు - చెమట చుక్క రాలలేదు , థాంక్యూ పెద్దమ్మా అంటూ అమ్మవారికి భక్తితో మొక్కుకున్నాను .
హృదయస్పందనలో మార్పు ...... వచ్చేసారన్నమాట అంటూ ద్వారం దగ్గరికి చేరుకున్నాను .

Wow ...... ఆక్కయ్యలు చెప్పినట్లుగానే చిరునవ్వులు చిందిస్తూ స్కూటీలనుండి దిగిన అంటీలు పట్టుచీరలలో దివినుండి భువికి దిగివచ్చిన దేవతల్లా దర్శనమిస్తున్నారు - ముగ్గురిలో ఎవరినిచూడాలో ఆ క్షణం ఎవరిని మిస్ అవుతానో అన్నట్లు కనురెప్ప పడటం లేదు . 
తల్లులూ తల్లులూ తల్లులూ ....... ఇవాళ గుడిని ఎంతచక్కగా అలంకరించారో చూడండి .......
ఆక్కయ్యలు : మా దేవతల్లాంటి అమ్మలు వస్తున్నారనే ఆ అమ్మవారే ఇలా అలంకరించి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది అంటూ నా మనసులోని మాటనే చెప్పారు .
అంటీలు : పోండి తల్లులూ అంటూ సిగ్గుపడి , భక్తితో అమ్మవారిని మొక్కుకున్నారు.
ఆక్కయ్యలు : అమ్మలూ ...... ఉండండి పూజావస్తువులను తీసుకొస్తాము .

అవసరం లేదు అన్నీ సిద్ధం భక్తులారా అంటూ పూజారిగారు చేరుకున్నారు - స్కూటీలకు పూలహారాలతో అలంకరించి విభూతి కుంకుమ ఉంచారు .
ఆక్కయ్యలు : పూజారిగారూ మీరు మరెవరికోసమో .......
పూజారిగారు : మూడు రెడ్ - బ్లూ - వైట్ స్కూటీలు ...... ఆరుగురు భక్తురాళ్లు ...... కరెక్టే ......
అవునవును కరెక్టే పూజారిగారూ అంటూ వారిచేతిలోని పూలను అందుకుని స్కూటీలను అందంగా అలంకరిస్తున్నాను .
ఆక్కయ్యలు : మహేష్ మహేష్ మహేష్ .......
Hi hi hi అంటీలూ ....... , గుడి ఆవరణలో అలా కోపం తగదు - ప్రశాంతంగా ఉండాలి - కావాలంటే ఇంటికివెళ్లాక మీ ముందు నిలబడతాను ఎంతసేపైనా కొప్పడోచ్చు అంటూ నవ్వుకుంటున్నాను .
అంటీలు : తల్లులూ ...... వేరే పూజాసామాగ్రి తీసుకు ......
ఆక్కయ్యలు : అమ్మలూ ....... అమ్మవారి సన్నిధిలో కోప్పడకూడదు అని పిల్లాడైనా ఎంత ముద్దుగా చెప్పాడు - అమ్మవారి ఆజ్ఞ లేనిదే చీమైనా కుడుతుందా చెప్పండి అంతా అమ్మవారి అనుగ్రహం ....... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ స్మైల్ స్మైల్ ......
అంటీల పెదాలపై సంతోషాన్ని చూసి థాంక్యూ అక్కయ్యలూ అన్నాను .
ఆక్కయ్యలు : షాపింగ్ వెళ్ళావా షాపింగ్ వెళ్ళావా షాపింగ్ వెళ్ళావా అంటూ గిల్లేస్తున్నారు చిరుకోపంతో .......
అంటీలు : అదీ అలా మా వంతు కూడా గిళ్లండి .......
అక్కయ్యలూ ....... మీ వంతు మాత్రమే గిళ్లండి - అంటీలు అంటీలే అంటూ వెళ్లి బుద్ధిగా చేతులుకట్టుకుని నిలబడ్డాను .
ఆక్కయ్యలు నవ్వుకుంటున్నారు .
అంటీలు : నిన్ను టచ్ చెయ్యడం ఇష్టం లేదు అంటూ అక్కయ్యల దగ్గరికి చేరుకున్నారు .
నవ్వుకున్నాను .

అంతలో పూజారిగారు పూజ చేసి స్కూటీల టైర్స్ కింద నిమ్మకాయలు ఉంచి అగరబత్తులు వెలిగించి టెంకాయలు కొట్టమని పిలిచారు .
పూజారిగారూ పూజారిగారూ ....... మా అంటీలకు అంటీలకు ఇవ్వండి .
ఆక్కయ్యలు : అంటీలు అంటీలు ...... స్కూటీలు డ్రైవ్ చేసేది మేము మాకే ఇవ్వండి పంతులుగారూ అంటూ నావైపు కోపంతో చూస్తూ స్కూటీలముందు నేలపై పగలకొట్టారు .
అక్కయ్యలూ ...... అంతకోపమా మొత్తం చెల్లాచెదురైపోయాయి ......
మరి అంటూ నవ్వుకున్నారు ఆక్కయ్యలు ........
పూజారిగారు : ఇక ఎటువంటి అడ్డంకులూ కలుగవు - లోపలికివచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి అంటూ లోపలికి వెళ్లిపోతున్నారు .
అంటీలు : పూజారిగారూ ......
పూజారిగారు : ఆ పిల్లాడు ఎప్పుడో ఇచ్చేసాడు అంటూ సంతోషంతో వెళ్లిపోయారు.
అంటీలు : తల్లులూ ...... ఆ పిల్లాడి డబ్బులు ఇచ్చెయ్యండి .
ఆక్కయ్యలు : అమ్మలూ ....... , బస్సులో టికెట్ తీసుకున్నాములే దానికి దీనికి చెల్లు .......
అంటీలు : అయితే ok ...... , ఆగండాగండి తల్లులూ ...... ఆ పిల్లాడికి ఎందుకు తీసుకున్నారు ఐఫోన్ వాడుతున్నాడు ఆ మాత్రం టికెట్ కు పెట్టుకోలేడా ? , నెక్స్ట్ టైం తీసుకోకండి ...... బాగా జల్సాలకు అలవాటు పడ్డట్లున్నాడు , నీ దర్శనం అయిపోయింది కదా ఇక ఇంటికివెళ్లు .......
బుద్ధిగా తలదించుకుని వెనుకే ఫాలో అయ్యాను .
అంటీలు : అవునూ ...... ఇంతకూ గుడికి వెళుతున్నట్లు ఎలా తెలిసిందబ్బా ...... , ఇంకెవరు వీళ్లే చెప్పి ఉంటారు - ఇక్కడ కాదు కానీ ఇంటికివెళ్లాక దెబ్బలుపడతాయి .
ఆక్కయ్యలు : మహేష్ వచ్చాక తెలిసింది మా అమ్మల దెబ్బలు ఎంత తియ్యగా ఉంటాయో - ఇంటికి వెళ్ళాక మేమే గుర్తుచేస్తాములే అమ్మలూ అంటూ చేతులను చుట్టేశారు ....... , థాంక్యూ మహేష్ థాంక్యూ మహేష్ థాంక్యూ మహేష్ .......
అంటీలు : ప్రతీసారీ ...... ఆ పిల్లాడికి థాంక్స్ చెప్పనవసరం లేదు అంటూ లోపలికిఅడుగుపెట్టి , సంభ్రమాశ్చర్యాలతో వెలిగిపోతున్న కళ్ళతో అలా చూస్తుండిపోయారు .........

అంటీలను అలాచూస్తుంటే చాలా చాలా ఆనందం కలిగింది - కష్టానికి తగ్గ ...... కష్టమేమీపడలేదులే sorry sorry పెద్దమ్మా అంటూ నవ్వుకున్నాను .
Wow బ్యూటిఫుల్ తల్లులూ తల్లులూ ...... అంటూ అక్కయ్యల నుదుటిపై ముద్దులుపెట్టి అమితమైన ఆనందంతో వీక్షిస్తున్నారు అంటీలు - అమ్మవారి సన్నిధి చుట్టూ తల్లులూ ...... ఖచ్చితంగా లక్ష దీపార్చననే ఎవరు వెలిగించారో కానీ వారి కోరికలన్నీ తీరి సంతోషంగా ఉండాలి .
థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటీలూ ........
అంటీలు : లక్ష దీపాలు ఒక్కడే వెలిగించినట్లు బిల్డప్ ఇవ్వకు - మేము అన్నది వెలిగించిన భక్తుల కోరికలు తీరాలని .......
అంటే నాకోరికలన్నీ తీరుతాయి అని స్వయంగా నా ప్రాణ ...... నాకిష్టమైన అంటీలే అన్నారు ....... యాహూ యాహూ అంటూ సౌండ్ లేకుండా ఆనందిస్తున్నాను .
అంటీలు : ఈ లక్ష దీపాలను నువ్వు ఒక్కడివే వెలిగించావు అంటే మేము నమ్మాలా 
....... ? .
లక్ష కాదు అంటీ ....... అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ , మొదలెట్టింది నేనే అయినా ఈ మూడు దీపాలను మా దేవ ..... ముగ్గురు అంటీలు వెలిగిస్తే ఈ లక్ష దీపార్చన మీరే వెలిగించినట్లు - అమ్మవారు అనుగ్రహించి మీ కోరికలన్నింటినీ తీర్చి సంతోషాలను అందిస్తారు .
దీపార్చన అంటే ఆడవారికి ఎంత ప్రాధాన్యమో అప్పుడు అర్థమయ్యింది - నాపై అంతకోపం ఉన్నప్పటికీ సంతోషంతో ధ్వజస్తంభం దగ్గరకువెళ్లి భక్తితో అమ్మవారికి మొక్కుకుని ఒక్కొక్క దీపాన్ని వెలిగించి పొందిన ఆనందం ...... నేరుగా నా హృదయానికి చేరిపోయింది .
దుర్గమ్మ తల్లీ ....... ఈ లక్ష దీపార్చనను పూర్తిచేసినది మా అంటీలే కాబట్టి వారి స్వచ్ఛమైన కోరికలన్నింటినీ మీరే తీర్చాలి .
ఆక్కయ్యలు : అంటే ఈ దీపాలన్నింటినీ వెలిగించినది ....... మా మహేష్ అన్నమాట .......
అంటీలు : ఇంత తక్కువ సమయంలో ఎలా వీలౌతుంది తల్లులూ ....... ఎలా నమ్ముతారు ? .
ఆక్కయ్యలు : నమ్మమని మనసు చెప్పేసింది అమ్మలూ ....... అంటూనే నావైపు కోపంతో చూస్తున్నారు , మీ అంటీలు మాత్రమేనా ....... మేంఉన్నామని కూడా గుర్తులేదా అంటూ కళ్ళల్లో చెమ్మ .......
అక్కయ్యలూ ...... దీపార్చన విషయంలో మిమ్మల్ని బాధపెడతానా చెప్పండి - లక్షల్లో 99994 మాత్రమే నేను వెలిగించాను అంటూ ధ్వజ స్థంభం మరొకవైపుకు చూయించాను .
కళ్ళల్లో చెమ్మ ఒక్కసారిగా ఆనందబాస్పాలుగా మారిపోయినట్లు థాంక్యూ థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ ముగ్గురూ ఒకేసారి కౌగిలించుకున్నారు .
తల్లులూ తల్లులూ తల్లులూ ....... ఈపిల్లాడి మాయలో పూర్తిగా పడిపోయినట్లు మీ కళ్ళే చెబుతున్నాయి ఇక వదలండి వదలండి .......
అవును వదలండి ....... ఇలా అంటీలు కౌగిలించుకుంటే ఆనందం కానీ వదలండి .......
అక్కయ్యలు : ఊహూ ఊహూ ఊహూ ...... వదలమంటే వదలము , ఎంత సంతోషాన్ని పంచావో తెలుసా ....... ? , మాకు తమ్ముడు ఉండి ఉంటే ఎంత ఆనందం కలిగేదే అంతకు రెట్టింపు ఆనందాన్ని పంచావు ......
అంటీలు : ఆ మాటలకు కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఏమీ అనలేక , తల్లులూ ...... మేము అమ్మవారి దగ్గరకు వెళుతున్నాము , దీపాలు వెలిగించి రండి అనిచెప్పి వెళ్లిపోయారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ అక్కయ్యలూ ...... సరే సరే ......
ఆక్కయ్యలు : వదిలి , అదే నీ అంటీలు కౌగిలించుకుని ఉంటే ఇలా వదిలేమనేవాడివా ? .
ఏమి మాట్లాడుతున్నారు అక్కయ్యలూ ....... , ఉదయం వరకూ కాదు కాదు జీవితాంతం కౌగిలిలోనే ఉండిపోయేవాడిని అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాను .
ఆక్కయ్యలు కోపంతో దెబ్బలు కురిపిస్తున్నారు - నేనసలు స్పృహలో ఉంటే కదా ........
ఆక్కయ్యలు నవ్వుకుని నాసమక్షంలో అమ్మవారికి మొక్కుకుని సంతోషంతో దీపాలు వెలిగించి పరవశించిపోతున్నారు .
అక్కయ్యలూ ....... అలాగే ఉండండి అంటూ ఫోటో తీసాను .
ఆక్కయ్యలు : మరి అమ్మలకు ....... , నా నవ్వులను చూసి నీకు ఆడిగాము చూడు మాకు బుద్ధిలేదు , మాకు ఒక పిక్ తీసి ఉంటే అమ్మలకు 100 తీసి ఉంటావు ......
అంత ఖచ్చితం ...... wow ......
ఆక్కయ్యలు : 100 తీశావన్నమాట అంటూ మళ్ళీ దెబ్బలు కురిపించారు .
అంటీలూ అంటీలూ ....... అంటూ లోపలికి పరుగులుతీసాను .

అదేసమయానికి పూజ పోర్తయినట్లు అంటీల తరువాత నాకు హారతి - తీర్థం - ప్రసాదం ఇచ్చారు .
సంతోషంతో అమ్మవారి దర్శనం చేసుకున్నాను .
తల్లులూ తల్లులూ తల్లులూ ...... పూజ అయ్యింది మొక్కుకోండి అంటూ కుంకుమ ఉంచారు . 
ఆశతో ప్రక్కనే నిలబడ్డాను .
అంటీలు : ఊహూ .......
ఆక్కయ్యలు : అమ్మలూ ..... గుడి , మాకోసం ప్లీజ్ ప్లీజ్ ...... 
సరే ఈ ఒక్కసారికి మీకోసం అంటూ వాసంతి అంటీ ...... నా నుదుటిపై కుంకుమ ఉంచారు . 
అంటీలూ ...... మీరుకూడా ? .
ఆక్కయ్యలు : ప్లీజ్ ప్లీజ్ అమ్మలూ .......
కోపంతో సరే అన్నారు .
అంటీలూ ....... స్మైల్ ? .
అంటీలు : ఫోటోలేమైనా తీస్తున్నారా నవ్వడానికి అంటూనే నవ్వుకుని నాకు కుంకుమ ఉంచారు .
ఆ సంతోషంలో అక్కడికక్కడే ఎగిరి గెంతులెయ్యాలనిపించింది - గుడి కాబట్టి భక్తితో ఆగిపోయాను .
అంటీలు - ఆక్కయ్యలు ....... భక్తితో మొక్కుకుని కనులారా దీపార్చనను వీక్షించేలా సన్నిధిలో కూర్చున్నారు .
వెనుకే వెళ్లి కూర్చున్నాము - ప్రసాదాన్ని స్వీకరించాము .

అంటీలు : తల్లులూ ...... ఇంకా వంట చెయ్యాలి వెళదామా ? .
ఆక్కయ్యలు : అమ్మలూ ...... లక్ష దీపార్చన - ఇందులో మనం కూడా భాగస్వామ్యం అయ్యాము కాసేపు తనివితీరా ఆనందిద్దాము - వంట ఆలస్యమైనా పర్లేదు అంటూ చేతులను చుట్టేసి నా బుగ్గలపై ముద్దులుపెట్టారు మరొకచేతితో .......

తల్లులూ ...... ఇలా పదే పదే ఆ పిల్లాడికి ముద్దులుపెట్టడం ఏమీ బాగోలేదు అంటూ గుర్తుండేలా ప్రాణమైన మొట్టికాయలువేశారు అంటీలు .......
ఆక్కయ్యలు : తమ్ముడు మంచిపిల్లాడు అమ్మలూ ....... అంటూ మళ్లీ ముద్దులుపెట్టారు .
అంటీలు : మేము నమ్మమంటే నమ్మము - ప్రతీసారీ ఇలానే నమ్మించి మోసం చేస్తాడు అంటూ నా బుగ్గలపైనున్న అక్కయ్యల చేతులను లాక్కున్నారు .
అక్కయ్యలూ ....... అంటీలకోపం నాకిష్టమేలే ......
అంటీలు : ఇలా మాట్లాడమంటే భలేగా మాట్లాడుతాడు , నీకు ఆలస్యం అవుతుంది ఇక నువ్వు వెళ్లు .......
ఆక్కయ్యలు : అమ్మలూ ...... పగలే మనల్ని వదిలి వెళ్ళడు ఇక రాత్రిపూట వెళతాడా ..... ? , మనం ఇంటికి సేఫ్ గా చేరేంతవరకూ మీరు తిట్టినా కొట్టినా అసహ్యించుకున్నా వెళ్లనే వెళ్ళడు ...... , తమ్ముడు గురించి మాకు బాగా తెలుసు .......
థాంక్యూ అక్కయ్యలూ .......
అంటీలు : తమ్ముడు కాదు ఎదురింటి పిల్లాడు అంతే .......
నవ్వుకున్నాను , అక్కయ్యలూ ...... అంటీలను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు - దీపార్చనను ఆస్వాదించనివ్వండి .......
ఆక్కయ్యలు : Sorry sorry ...... , అమ్మలూ విన్నారా ..... ? , మేము డిస్టర్బ్ చేస్తేనే కోపం వచ్చేస్తోంది .
అంటీలు : అయినా కోప్పడటానికి ఈ పిల్లాడు ఎవరు , ఏ పిల్లాడా ...... మా బిడ్డలు వాళ్ళ ఇష్టం - చెప్పడానికి నువ్వు ఎవరు ? .
ఆక్కయ్యలు : అమ్మలూ ....... బుజ్జితమ్ముడే అంటూ గాలికి ఆరిపోతాయేమోనని దీపాలదగ్గరికి చేరుకుని చేతులను అడ్డుపెట్టారు .
అక్కయ్యలూ ...... ( దేవతల్లాంటి ) అంటీలు వెలిగించినవి ఎంతటి గాలివచ్చినా ఆరిపోవులే .......
ఆక్కయ్యలు : అనుమానంతోనే చేతులను తీశారు - ఆపకుండా గాలివస్తున్నా అటూ ఇటూ ఊగుతున్నాయే కానీ ఆరిపోకపోవడంతో ఆశ్చర్యపోతూనే వచ్చి కూర్చుని , అమ్మలూ నిజమే అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు - హలో హలో హలో మహేష్ ...... నీ అంటీలే కాదు మా భాగస్వామ్యం కూడా ఉంది కరెక్ట్ గా చెప్పాలంటే చివరన వెలిగించినది మేము అది గుర్తుపెట్టుకో అంటూ సంతోషంతో హైఫై లు కొడుతున్నారు .
అంటీలు ఆనందాలతో అక్కయ్యల నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
మీరు పూర్తిచేయ్యడమే అంటీలకు కూడా ఇష్టం - చూడండి ఎంత ఆనందిస్తున్నారో ....... ఫైనల్ గా అంటీల ఆనందాలే కదా ముఖ్యం .
ఆక్కయ్యలు : Wow wow wow ...... అదీ నిజమే , దీపాలు వెలిగించినప్పటి నుండీ అమ్మల పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు .
అలాంటిదేమీ లేదులే అంటూ సడెన్ గా సైలెంట్ అయిపోయారు .
అంటీలూ ...... నామీద కోపంతో ఇలా బుంగమూతిపెట్టుకోవడం బాలేదు - అయినా బుంగమూతిలోకూడా భలే ము ..... బాగున్నారు .
అవును అవును అంటూ ఆక్కయ్యలు గిలిగింతలుపెట్టడంతో ...... , అంటీలు నవ్వుతూనే ఉన్నారు .
ఆ సంతోషాల మధ్యతన సమయం పరుగులితీసింది .......

అంటీలు : తల్లులూ తల్లులూ తల్లులూ ...... 9 గంటలు దాటింది - ఈపాటికి మీ నాన్నవాళ్ళు వచ్చేసి ఉంటారు - ఇంకా వంటకూడా చెయ్యనేలేదు , (.మొబైల్స్ మ్రోగాయి ) ఖచ్చితంగా మీ నాన్నల నుండే ...... హలో హలో హలో ...... 
"ముఖ్యమైన పనిమీద ఆఫీస్ నుండే ముగ్గురమూ బెంగళూరుకు వెళుతున్నాము - మొత్తం పెట్టేసాము ఈ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయి - రెండు మూడురోజులు పట్టవచ్చు " 
ముగ్గురూ వెళుతున్నారన్నమాట - జాగ్రత్తగా వెళ్ళండి ...... 
అక్కయ్యలూ ...... అంటీలలానే అంకుల్ వాళ్ళుకూడా ఫుల్ క్లోజ్ అన్నమాట .....
ఆక్కయ్యలు : మేముకూడా ...... అంటూ చిరుకోపంతో చూస్తున్నారు .
అంటీల వల్లనే కదా .......
ఆక్కయ్యలు : అది నిజమే అనుకో ...... , మా అమ్మలు బంగారం ......
అంటీలు : మా చివరి శ్వాసవరకూ ఇలానే ఒక్కటిగా ఉంటాము అంటూ సంతోషంతో చేతులుకలిపారు .

అంటీలూ అంటీలూ ...... వన్ మినిట్ వన్ మినిట్ స్మైల్ ......
అంటీలు : ఊహూ ఊహూ ఊహూ .......
ఆక్కయ్యలు వెంటనే అంటీల చేతులను వెనక్కు తీసుకోకుండా పట్టేసుకుని , మహేష్ కమాన్ కమాన్ అనడంతో ......
పెదాలపై చిరునవ్వులతో క్లిక్ మనిపిస్తూనే ఉన్నాను .
అంటీలు : తల్లులూ మిమ్మల్నీ అంటూ ప్రేమతో బుగ్గలపై గిల్లేసి , ఇక వెళదాము అంటూ భక్తితో ప్రార్థించి స్కూటీల దగ్గరికి చేరుకున్నారు .
మహేష్ మహేష్ మహేష్ ....... మా మధ్యన మా మధ్యన మా మధ్యన కూర్చో అంటూ పిలిచారు .
అంటీలు : తల్లులూ ...... స్కూటీలలో ముగ్గురు ఎలా సాధ్యపడుతుంది చెప్పండి - నడుచుకుంటూ వస్తాడులే అదే పనిష్మెంట్ ....... , ఇలా అయితేనే బుద్ధివస్తుంది అంటూ నవ్వుకుంటున్నారు .
నేను నడుచుకుంటూ వస్తే అంటీలు హ్యాపీ అయితే సంతోషంగా వస్తాను - అక్కయ్యలూ ...... అంటీలను జాగ్రత్తగా తీసుకెళ్లండి - ఒకదగ్గర రోడ్డు బాగోలేదు వచ్చేటప్పుడు చూసాను అక్కడ నెమ్మదిగా వెళ్ళండి .......
ఆక్కయ్యలు : సో స్వీట్ ఆఫ్ యు మహేష్ - అమ్మలూ ..... మీరు స్కూటీలలో వెళ్లిపోండి మేముకూడా మహేష్ తోపాటు నడుచుకుంటూ వస్తాము .
అంటీలు .....మాకు డ్రైవింగ్ వచ్చా అన్నట్లు కోపంతో చూస్తుండటం చూసి అక్కయ్యలతోపాటు నాకూ నవ్వు వచ్చేస్తోంది , కంట్రోల్ చేసుకోలేక నవ్వేసాను .
అంటీలు : చూశావా మాకు డ్రైవింగ్ రాదని ఎలా ఎగతాళిచేస్తున్నాడో ......
ఆక్కయ్యలు : మేముకూడా నవ్వుతున్నాము కదమ్మలూ ......
మీరు మా ప్రాణం మీరు ఎలాగైనా నవ్వవచ్చు - ఆ పిల్లాడు నవ్వడానికి ఏ అర్హత ఉంది చెప్పండి .......
Sorry sorry అంటీలూ ...... , అక్కయ్యలూ ...... మీరు పోనివ్వండి నేను వెనుకే వస్తానుకదా ......
ఆక్కయ్యలు : దూరం కదా మహేష్ ...... 
అక్కయ్యలూ ...... సైకిల్ ఉందికదా అనేంతలో గుడి పార్కింగ్ లో ప్రత్యక్షo అయ్యింది - అదిగో స్పోర్ట్స్ సైకిల్ ...... మీకంటే వేగంగా పోనివ్వగలను అంటూ ఎక్కాను . 
ఆక్కయ్యలు : కొత్త సైకిల్ సూపర్ మహేష్ ...... అంటూ నెమ్మదిగా పోనిచ్చారు - మిర్రర్స్ లో నన్నే చూస్తూ నవ్వుతున్నారు .
అంటీలు : తొందరగా పోనివ్వండి , ఇంకా వంట చెయ్యాలని చెప్పాముకదా ....... , ok ok ...... ఆ పిల్లాడికోసం ఇంత నెమ్మదిగా వెళుతున్నారా అంటూ గిల్లేసారు .
ఆక్కయ్యలు : స్స్స్ స్స్స్ స్స్స్ ..... అమ్మలూ , డ్రైవింగ్ చేస్తున్నాము కదా - మిమ్మల్ని పడేస్తే మహేష్ ...... మమ్మల్ని కొడతాడు .
అంటీలు : మిమ్మల్ని కొట్టడానికి ఆ పిల్లాడు ఎవరు ...... , మీరే చాలా చనువు ఇచ్చారు , తొందరగా పోనివ్వండి వంట చెయ్యడానికే గంట పడుతుంది - ఎప్పుడు తినాలి ఎప్పుడు పడుకోవాలి ...... ఉదయమే లేవాలికదా ......
ఆక్కయ్యలు : రోడ్డు మొత్తం గుంతలే అమ్మలూ ....... , ఆలస్యమైనా పర్లేదు నెమ్మదిగా జాగ్రత్తగా వెళదాము .
అంటీలు : వచ్చేటప్పుడు ఈ జాగ్రత్తల గురించి చెప్పనేలేదే - ఎవరికోసం ఈ జెట్ స్పీడ్ వేగమో మాకు తెలుసులే ...... , మిర్రర్ చూసి కాదు ముందు చూసి డ్రైవ్ చెయ్యండి .......
సరే అమ్మలూ అంటూ నవ్వుకుంటున్నారు .
డిన్నర్ ఆలస్యం అవుతుంది , నో నో నో అలా జరగకూడదు - పెద్దమ్మా ...... అంటూ ప్రార్థించాను - డిన్నర్ తోపాటు అమృతం లాంటి స్వర్గలోకపు ఐస్ క్రీమ్స్ కూడా బోలెడన్ని ...... , మీరు పంపిస్తారు నాకు తెలుసు .......
నెమ్మదిగానే 20 నిమిషాలలో ఇంటికిచేరుకున్నాము .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Exllent update mahesh garu 
thanks clps clps clps Iex Iex Namaskar
[+] 1 user Likes Nani198's post
Like Reply
Good beginning with excellent narration..
[+] 1 user Likes SNVAID's post
Like Reply
Lovely update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
అప్డేట్ చాలా చాలా అద్భుతంగా వుంది మహేష్ మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
సూపర్ ఎక్సలెంట్
[+] 1 user Likes Gova@123's post
Like Reply
Superb fantastic, wonderful update, abha abha abha e rasaru ji thank u
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Heartfuly thankyou so so much .
Like Reply
(05-11-2023, 01:40 PM)Nani198 Wrote: Exllent update mahesh garu 
thanks clps clps clps Iex Iex Namaskar

Thankyou so much .
Like Reply
(05-11-2023, 03:48 PM)SNVAID Wrote: Good beginning with excellent narration..

Thankyou so much .
Like Reply
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
ధన్యవాదాలు .......
Like Reply
(05-11-2023, 05:56 PM)maheshvijay Wrote: Lovely update

Thankyou .
Like Reply
Super oooooo super Mahesh garu
[+] 1 user Likes Krishna@krish's post
Like Reply
Superb update  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
Thankyou so so much .
Like Reply
Sir please complete janam mecchina raju story .as only climax is left as king mahesh met queen maheshwari after 5 years.only defeating 3 princess and taking blessing from guruji is left.
[+] 1 user Likes varunreddy92's post
Like Reply
Update chala bagundi Mahesh bro
[+] 1 user Likes prash426's post
Like Reply
(09-11-2023, 09:31 AM)varunreddy92 Wrote: Sir please complete janam mecchina raju story .as only climax is left as king mahesh met queen maheshwari after 5 years.only defeating 3 princess and taking blessing from guruji is left.

Climax కాదు ఫ్రెండ్ ...... ఇంకా చాలాఆ ఉంది .

Exciting గా ఉండటం కోసం ఆలోచిస్తున్నా , అందుకే లేట్ .....

మాంచి కిక్కిచ్చే అప్డేట్ తో మళ్లీ ......
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply




Users browsing this thread: Bujji69, 22 Guest(s)