Poll: ఈ కథ పై మీ అభిప్రాయం
You do not have permission to vote in this poll.
1. ఈ స్టోరీలో లో హార్రర్ , థ్రిల్ , శృంగారం సమ పాళ్లల్లో ఉన్నాయి .
86.67%
13 86.67%
2. శృంగారం శృతిమించింది , హార్రర్ , థ్రిల్ ఇంకాస్త ఎక్కువ ఉంటె బావుణ్ణు
13.33%
2 13.33%
Total 15 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 40 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller వెకేషన్ (Completed)
#1
 ప్రియమైన పాఠకులకి నమస్సుమాంజలి .. ఇంకొక కొత్త దారానికి స్వాగతం .. ఇది నాకు కొత్త జానర్ .. కొత్తగా ట్రై చేస్తున్నా .. థ్రిల్ ఫీల్ అవుతారని ఆశిస్తున్నా .. అక్కడక్కడా భయ పెట్టె ప్రయత్నం చేస్తా ... మీరు మాత్రం భయం రాకపోయినా భయపడాలి .. 


ఇందులో ఫామిలీ సెక్స్ అంశాలు ఉంటాయి కాబట్టి , అలాంటివి నచ్చనోళ్లు ఇక్కడితో ఆపేయొచ్చు .. థ్రిల్లర్ / హారర్ అంశాలతో ముడిపడ్డ సెక్స్ సీన్స్ ఉంటాయి , బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంటది .. 

మీ స్పందన ని బట్టి ముందుకెళ్తా .. నచ్చకపోతే ఫ్రాంక్ గా చెప్పండి , మార్పులు చేసేదానికి ట్రై చేస్తా .. నేను అనుకున్న స్టోరీ కి 50 ఎపిసోడ్స్ ఉంటాయి .. ఇక రెస్పాన్స్ ని బట్టి ఎక్కువ తక్కువ చేయొచ్చు 

ఇందులోని ముఖ్యమైన క్యారెక్టర్స్ 


ఫామిలీ 1

జయచంద్ర - ఏజ్ 53
జానకి  - ఏజ్ 50  (భార్య)
జమున - ఏజ్ 27 (కోడలు)
జగదీశ్  - ఏజ్ 20 (రెండో కొడుకు)

ఫామిలీ 2

కమలాకర్ - ఏజ్ 53
కామేశ్వరి - ఏజ్ 50  (భార్య)
కపిల్ - ఏజ్ 23 (కొడుకు)
కమల - ఏజ్ 20 (కూతురు)
విమల  - ఏజ్ 20 (కమల ఫ్రెండ్)

రమణ రావు  - వాచ్ మన్
రమణి  - వాచ్ మన్  భార్య 

సందర్భాన్ని బట్టి కొత్త కేరక్టర్స్ వస్తాయి 
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 13 users Like opendoor's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Karunakar kodalu?
Kamala koduku?
[+] 2 users Like Chanti19's post
Like Reply
#3
Update please
[+] 1 user Likes sruthirani16's post
Like Reply
#4
(26-10-2023, 01:04 PM)Chanti19 Wrote: Karunakar kodalu?
Kamala koduku?

thanks bro... edited
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 2 users Like opendoor's post
Like Reply
#5
All the best for new story
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#6
Nice but entandi jayachandra koduku jagan ni champesara only kodale unda
Emotion less sex is animal sex  Dodgy Please read opendoor stories yourock
[+] 1 user Likes anilrajk's post
Like Reply
#7
(26-10-2023, 03:02 PM)anilrajk Wrote: Nice but entandi  jayachandra koduku jagan ni champesara only kodale unda

మరి అదే ట్విస్ట్... అసలే థ్రిల్లర్ స్టోరీ కదా
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 3 users Like opendoor's post
Like Reply
#8
dayyalu kooda untaayaa

Unte crazy dayyam tho sex story
Emotion less sex is animal sex  Dodgy Please read opendoor stories yourock
[+] 1 user Likes anilrajk's post
Like Reply
#9
E1



డే 1
-----

ట్రింగ్ ట్రింగ్ మంటూ డోర్ బెల్ ..   చెంగు చెంగు మంటూ వెళ్లి డోర్ తీసిన సరళ ..  డెలివరీ బాయ్ .. రోజుకొక డెలివరీ రానిదే నిద్ర పట్టదు

"ఏంటి మేడం ... కొత్త ఫోన్ ఆర్డర్ చేశారా ? పోయిన నెలే కదా కొన్నారు "

"అన్నా .. నేనెప్పుడు ఆర్డర్ చేసానే .. అడ్రస్ కరెక్ట్ కదా ?"

"మేడం ... రోజూ వస్తుంటా .. ఆ మాత్రం తెలియదా  ..  ఓటీపీ చెప్పండి "

ఆర్డర్ చేయకుండానే ఫోన్ ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటూ మెసేజ్ చెక్ చేసుకుంటే , ఎవరో ఫార్వర్డ్ చేసిన ఓటీపీ మెసేజ్ ఉంది ..  

"ఇదిగో ఓటీపీ "

"ఇదిగో ఫోన్ "

ఫోన్ బాక్స్ విప్పి చూస్తే కాస్టలీ ఫోన్ .. మల్లి మెసేజ్ చెక్ చేసుకుంటే , ఇంకో మెసేజ్ ... ఫోన్ తీసుకున్నారుగా , ఒకసారి నా నంబర్ కి ఫోన్ చేయండి .

కట్ చేస్తే అటు వైపు

"చ్ఛా దొంగ లంజ .. నెంబర్ బ్లాక్ చేసింది "

"ఎవర్రా కన్నా .. నీ నంబర్ బ్లాక్ చేసే అమ్మాయి కూడా ఉందా "

"మమ్మీ .. ఉంటారు కొంతమంది ... 50 వేల కొత్త ఫోన్ , తీసుకుంది .. ఫోన్ చేయమంటే బ్లాక్ చేసింది "

"ఎందుకురా జగదీశ్ డబ్బులు వేస్ట్ చేస్తావ్ .. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇంత కాస్టలీ ఫోన్ లు కొనాలా ?"


డే 4
-----

ట్రింగ్ ట్రింగ్ మంటూ డోర్ బెల్ ..   చెంగు చెంగు మంటూ వెళ్లి డోర్ తీసిన విమల ..  డెలివరీ బాయ్ .. రోజుకొక డెలివరీ రానిదే నిద్ర పట్టదు

"ఏంటి మేడం ... కొత్త ఫోన్ ఆర్డర్ చేశారా ? పోయిన నెలే కదా కొన్నారు "

"అన్నా .. నేనెప్పుడు ఆర్డర్ చేసానే .. అడ్రస్ కరెక్ట్ కదా ?"

"మేడం ... రోజూ వస్తుంటా .. ఆ మాత్రం తెలియదా  ..  ఓటీపీ చెప్పండి "

ఆర్డర్ చేయకుండానే ఫోన్ ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటూ మెసేజ్ చెక్ చేసుకుంటే , ఎవరో ఫార్వర్డ్ చేసిన ఓటీపీ మెసేజ్ ఉంది ..  

"ఇదిగో ఓటీపీ "

"ఇదిగో ఫోన్ "

కట్ చేస్తే ..

"వదినా , మీ అమ్మాయిలకి అబ్బాయిల్ని వాడుకుని వదిలేయడం అలవాటు కదా ?"

"ఒరేయ్ జగదీశ్ ... అందరూ అలా ఉండరు .. నువ్వు ఎంతమందిని వాడుకుని వదిలేయలేదు .. లిస్ట్ చెప్పమంటావా . "

"తల్లీ .. నీకో దండం ... దానికి దీనికి లింక్ పెట్టొద్దు .. ఫోన్ తీసుకుంది .. బ్లాక్ చేసింది దొంగ లంజ  "

"జగదీశ్ .. ఎందుకురా ఇంత డొంక తిరుగుడు .. నువ్వు చిటికేస్తే ఎంతో మంది లైన్ లో ఉంటారు కదా "

"నిజమే ... కాకపోతే .. కొత్తగా ట్రై చేస్తున్నా "

"ఆల్ ది బెస్ట్ "


డే 7
-----

ట్రింగ్ ట్రింగ్ మంటూ డోర్ బెల్ ..  చెంగు చెంగు మంటూ వెళ్లి డోర్ తీసిన కమల ..  డెలివరీ బాయ్ .. రోజుకొక డెలివరీ రానిదే నిద్ర పట్టదు

"ఏంటి మేడం ... కొత్త ఫోన్ ఆర్డర్ చేశారా ? పోయిన నెలే కదా కొన్నారు "

"అన్నా .. నేనెప్పుడు ఆర్డర్ చేసానే .. అడ్రస్ కరెక్ట్ కదా ?"

"మేడం ... రోజూ వస్తుంటా .. ఆ మాత్రం తెలియదా  ..  ఓటీపీ చెప్పండి "

ఆర్డర్ చేయకుండానే ఫోన్ ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటూ మెసేజ్ చెక్ చేసుకుంటే , ఎవరో ఫార్వర్డ్ చేసిన ఓటీపీ మెసేజ్ ఉంది ..  

"ఇదిగో ఓటీపీ "

"ఇదిగో ఫోన్ "

కట్ చేస్తే

"థాంక్స్ కమల .. కాల్ చేసినందుకు "

"హే జగదీశ్ .. నువ్వు D సెక్షన్ జగదీశ్ కదూ "

"హ కమల .. గుర్తుపెట్టుకున్నావ్ "

"ఎలా మర్చిపోతాం జగదీశ్ .. నా ఫ్రెండ్ కవిత కి అందరి ముందు ముద్దు పెట్టావుగా కాంటీన్ లో "

"ఇప్పుడవన్నీ దేనికిలే ... రేపు ఉదయం 11 గంటలకి లవర్స్ పారడైజ్ కాఫీ షాప్ కి వస్తావా ?"

"దేనికి ముద్దు పెట్టేదానికా ?"

"బి సీరియస్ "

"మనం లవర్స్ మీ కాముగా ... "

"కాఫీ షాప్ పేరు అలా పెట్టారు .. ఇంపార్టెంట్ మ్యాటర్ ..  ప్లీజ్ "

"ఓకే ఓకే .. వస్తా .. కొత్త ఫోన్ తో "

"గ్రేట్ "

"బై "

"బై "


డే 7
-----

కాఫీ షాప్ లో ఫోన్ చూసుకుంటున్న జగదీశ్ .. దూరంగా నడిసి వస్తున్న కమల .. మై గాడ్ .. ఎమన్నా ఉందా ... ఎల్లో టాప్ , బ్లాక్ జీన్స్ .. గాగుల్స్ , లూజ్ హెయిర్ ...

దగ్గరకొచ్చి హగ్ ఇచ్చింది .. ఇంపోర్టెడ్ పెర్ఫ్యూమ్

"thanks for coming "

"thanks for the phone "

"ఫోన్ ఇచ్చి నిన్ను పడేయాలని కాదు .. నేను చెప్పేది పూర్తిగా విను .. ఆపై నీ ఇష్టం "

"చెప్పు .. "

చెప్పబోతుంటే

"హలొ ... ముందు తినేదానికేదన్నా చెప్పు "

వెయిటర్ ని పిలిసి ఆర్డర్ ఇస్తాడు ..

"కమలా , నువ్వు C సెక్షన్ టాపర్ వి .. సరళ A సెక్షన్ టాపర్ , విమల B సెక్షన్ టాపర్ ... వాళ్ళకి కూడా పంపా ... కొత్త ఫోన్ తీసుకున్నారు , నా ఫోన్ బ్లాక్ చేసి దెం ...... .. నువ్వు మాత్రం కాల్ చేసావ్ . గ్రేట్ .... ఇదంతా దేనికి ? కమలా , నెక్స్ట్ వీక్ దసరా హాలిడేస్ . వెకేషన్ కి ప్లాన్ చేస్తున్నాం . ఎప్పుడు మేమె అంటే బోర్ కొడుతుంది .... అందుకే వదిన ఇంకెవరన్నా తోడొస్తారేమొ కనుక్కోమంది .  మా ఫామిలీ కి సింక్ అయ్యే ఫామిలీ మీదే అని అనిపిస్తుంది  .. డిగ్నిఫైయడ్ ఫామిలీ .. కలిసి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు "

ఒక నిమషం గ్యాప్ ఇచ్చాడు .. అది ఆలోచించేదానికి కాదు .. అది తినేదానికి .. అబ్బాయిల్ని నాకేయడం లో అమ్మాయలు ఎప్పుడూ ముందే .

"సారీ జగదీశ్ ... మార్నింగ్ కూడా ఏమి తినలేదు .. give me some time "

"అంటే .. ఇంకో శాండ్విచ్ ఆర్డర్ ఇవ్వమంటావా ?"

"హేయ్ నా ఉద్దేశ్యం అది కాదు .. నువ్వు చెప్పిన ప్రపోసల్ కి ఆలోచించుకోవాలిగా "

"కమలా .. నా ప్రపోసల్ చాల సింపుల్ .. అయినా ఇదేమన్నా లవ్ ప్రపోజలా ?"

"రిస్క్ అమ్మాయిలకే కదా "

"ఇందులో రిస్క్ ఏముంది ... ఫామిలీ ట్రిప్ కదా .. కావాలంటే ఇంటికొచ్చి ఆంటీ తో మాట్లాడతా "

"ఎమ్ .. డాడీ తో మాట్లాడవా ?"

"అంటే .. ఆంటీ ని కన్విన్స్ చేస్తే , అంకుల్ దేముంది "

"పులిహోర బానే కలుపుతున్నావ్ కానీ .. రేపు ఈవెనింగ్ కి చెబుతా ఏ సంగతి . అందరికి టైం ఉండాలిగా .. "

"హ .. రేపు నైట్ కి చెబితే టికెట్స్ బుక్ చేస్తా "

"ఇంతకీ ఎక్కడికి ?"

"కూర్గ్"

"వావ్ .. బ్యూటిఫుల్ ప్లేస్ .. "

"నువ్వెళ్ళావా ?"

"లేదు జగదీశ్ .. టు డు లిస్ట్ లో ఉంది "

ఇంకొంచెం సేపు కబుర్లు చెప్పి .. బిల్ పే చేసే టైం కి ... కమల లాక్కుంటాది బిల్ ..

"its my treat "

"ఏంటి 50 వేల ఫోన్ కి 300 రూపాయల ట్రీట్ ?"

"ఇంకేం కావాలి ? నిజంగానే మేమొస్తే నువ్వే పెద్ద ట్రీట్ ఇవ్వాలి "

"నువ్వడగాలే కానీ "

"హలో .. ఇలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు .. "

"ఎలాంటి ఆశలు ?"

"కుళ్ళు జోకులు ఆపేయ్ .. ఇంతకీ సెక్షన్ టాపర్లు కు మాత్రమే ఎందుకీ ఆఫర్ ?"

"కమలా .. నిజం కూర్గ్ లో చెబుతా .. "

"తెలుసు జగదీశ్ .. నాతో ఫ్లిర్టింగ్ చేసేదానికి ఇదో దారి కదూ "

"కమలా .. నేను కూడా టాపర్ నే కదా "

"హా .. కిందనుంచి "

"అది కూడా కష్టమేగా .. సరే ఎలా వచ్చావ్ ... బైక్ లో డ్రాప్ చేయనా ?"

"జగదీశ్ .. కోటీశ్వరుడి కొడుకు కార్ లో కాకా బైక్ లో వస్తే , వెనక అమ్మాయిని ఎక్కించుకునేదానికేగా ?"

"అమ్మా తల్లి .. నీకో దండం .. కార్ సర్వీసింగ్ కి ఇచ్చా .. చూడు .. బిల్ "

"ఓకే ఓకే ... ఏదో తమాషాకి అన్నా "

"ఇంకో విషయం ... నీకెలా చెప్పాలో "

"పర్లేదు చెప్పు ... కాఫీ షాప్ .. బైక్ .. వెకేషన్ ... ఇంకేంటి ?"

"వెకేషన్ ఖర్చులు మావే "

బైక్ ఎక్కడం ఆపి , కోపంగా నడుసు కుంటూ వెళ్తుంది .. చ్ఛా .. డబ్బు సంగతి ఇప్పుడెందుకు .. వెళ్తున్న కమల ని ఆపి సారీ చెప్పినా , అది విదిలించుకుని వెళ్ళిపోద్ది


డే 8
-----

సాయంత్రం  5 గంటలు

ట్రింగ్ ట్రింగ్ మంటూ డోర్ బెల్ ..  చెంగు చెంగు మంటూ వెళ్లలా .. వదిన డెలివరీ కూడా మనమే తీసుకోవాలిగా .. మొడ్డ పిసుక్కుంటూ వెళ్లి డోర్ తీస్తాడు జగదీశ్


"ఏంటి బ్రో . మనకెవరు డెలివరీ పంపించారు "

"అవునన్నా అమ్మాయిలకే ఎక్కువ డెలివరీలు వస్తాయి . మీకెవరో  కమల మేడం అంటా ... "

(సిగ్గుపడుతూ) "కమలా నా .. ఏది ఇటువ్వు "

"బ్రో .. ఓటీపీ? "

మెసేజ్ చెక్ చేసుకుని

"ఐ లవ్ యు... ఐ లవ్ యు "

"చ్చ .. బ్రో .. ఇలాంటి ఓటీపీ అమ్మాయిలకి ఎందుకు రాదు .. 143143.. థాంక్స్ అన్నా . బై "

బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఫోన్ .. తాను ఆర్డర్ చేసిన ఫోన్ ని రిటర్న్ చేసింది .. టెక్కెక్కువ దొంగ ముండకి

ఫోన్ చేస్తాడు ..

"హే కమల .. ఎందుకు రిటర్న్ చేసావ్ ఫోన్ "

"జగదీశ్ నాకిలాంటివి నచ్చవు .. ఎనీవే .. డాడీ ఒప్పుకున్నారు వెకేషన్ కి "

"వావ్ .. ప్చ్ ప్చ్ ప్చ్ .... సూపర్ "

"హలో .. ఎవరికీ కిస్సెస్ ?"

"మీ మమ్మీ కి "

"చ్చి సిగ్గులేదా .. అలా మాట్లాడేదానికి "

"సారీ .. నా ఉద్దేశ్యం అది కాదు కమల ... సంతోషం వచ్చినప్పుడు అలా చేయడం అలవాటు ... "

"ఓకే ఓకే .. ఇందులో మమ్మీ దేముంది .. నేనే డాడీ ని ఒప్పించా "

"అవునా "

"ఎం డౌటా ?"

"వెళ్లి మమ్మి ని మల్లి అడుగు ... చెబుతుంది అసలు విషయం "

"ఏంట్రా నువ్వనేది .. ఇదంతా మమ్మీ వల్లేనా ?"

"కమలా .. ఎక్కడ నొక్కాలో నాకు తెలుసు "

"ఏంటిది ?"

"చూపిస్తాలే నొక్కి .. కూర్గ్ లో "

"అబ్బా .. అబ్బాయి గారు బాగా ఆశతో ఉన్నట్టున్నారు "

"ఒసేయ్ .. సారీ .. కమలా , నిన్నేమో సారీ చెప్పినా  విసుక్కోని వెళ్లిపోయావ్ .. ఇప్పుడేమో ఇంత ప్రేమగా .. "

"హలొ హలొ .. అంత సీన్ లేదు .. నా బర్త్ డే గిఫ్ట్ కని డాడీ ఒప్పుకున్నారు .. అందుకే హ్యాపీ గా ఉన్నా "

"అలాగే అనుకుని ఆనంద పడు .. నువ్వు ఫోన్ రిటర్న్ చేస్తావని తెలుసు .. అందుకే నిన్న ఈవెనింగ్ గుళ్లో ఆంటీకి కొత్త ఫోన్ ఇచ్చా .. నచ్చినట్టుంది .. అంకుల్ ని కన్విన్స్ చేసింది "

"అయినా ఇదేం పిచ్చిరా . కొత్త ఫోన్స్ గిఫ్ట్ గా ఇవ్వడం "

"నువ్వెటు ఖర్చు మాదే అంటే ఒప్పుకోవుగా అందుకే ఈ చిన్న గిఫ్ట్ "

"సర్లే .. డాడీ నిన్ను డిన్నర్ కి రమ్మన్నాడు రేపు "

"దేనికే ? కొంపదీసి ఏదన్నా చాడీలు చెప్పావా "

"ఆ మాత్రం ఇంటర్వ్యూ చేయకుండా డాడీ ఎలా ఒప్పుకుంటారు .. నువ్వెలాంటాడివో తెలియలిగా "

"ఏదోకటి చెప్పి మేనేజ్ చేయవే "

"నువ్వేం టెన్షన్ పడొద్దు .. డాడీ ని నేను మేనేజ్ చేస్తా "

"ఓకే అయితే .. నేను ఆంటీని మేనేజ్ చేస్తా దానికన్నా ముందు "

"ఒరేయ్ .. మమ్మీ మీద అంత ఫోకస్ ఏంట్రా ?"

"చ్చి కళ్ళు పోతాయే .. "

"సర్లే .. రేపు నైట్ డిన్నర్ కి వచ్చెయ్ "


డే 9
-----

రాత్రి 7 గంటలు

కమల : డాడీ , చెప్పాను కదా మా క్లాస్ మెట్ ... జగదీశ్ అని

జగదీశ్ : హాయ్ అంకుల్

కమలాకర్ : హాయ్ జగదీశ్ .. నువ్వు కూడా టాపర్ వటగా ?

జగదీశ్ : (సిగ్గుతో) సారీ అంకుల్ ... మనకు ఈ చదువులు అవీ అబ్బవు మీ లాగా ..

కామేశ్వరి : బాబు ..  నీకిష్టమైన మునక్కాయ కూర . ..

కమల : మమ్మీ నీకెలా తెలుసే జగదీశ్ కి ఇష్టమైన కూర

జగదీశ్ : కమలా , టెన్షన్ పడొద్దు .. నేనే ఆంటీ కి ఫోన్ చేసి చెప్పా .. నాకిష్టమైన మెనూ

కమలాకర్ : ఇంటరెస్టింగ్  చాలా ఫాస్ట్ గా ఉన్నావ్

కమల : అవును డాడీ .. నాకన్నా మమ్మీతోనే ఎక్కువ క్లోజ్

కమలాకర్ : వావ్ .. గ్రేట్ .. నేనే మాఆవిడతో అంతగా క్లోజ్ గా ఉండను

జగదీశ్ : లేదు అంకుల్ .. కమల ఆట పట్టిస్తుంది .. మీ కీస్ ఆంటీ చేతిలో ఉన్నాయని చెప్పింది .. అందుకే  (అబద్ధమాడాడు)

కమల కి అర్ధమైంది .. జగదీశ్ ప్లేట్ మార్చాడని

డిన్నర్ చేస్తున్నంత సేపు జగదీశ్ , కమల జోకులతో సరదాగా ఉంటారు

డిన్నర్ అయ్యేక .. కమలాకర్ అడుగుతాడు .. నేను టాపర్ నని నీకెలా తెలుసు ?

"అంకుల్ ... చిన్న పిట్ట కథ చెబుతా ... ముప్పై ఏళ్ళ క్రితం .. ఒకమ్మాయి సెవెంత్ క్లాస్ A సెక్షన్ టాపర్.. రామారావు B సెక్షన్ టాపర్ .. కృష్ణా రావు C సెక్షన్ టాపర్ .. రామారావు ఆ పిల్లకి చాకోలెట్ ఇస్తే నో అంది .. కృష్ణారావు లాలీపాప్ ఇస్తే తీసుకోలేదు .. ఎయిత్ క్లాస్ .. వాళ్ళే టాపర్లు .. రామారావు సైకిల్ కొనిస్త అన్నాడు . వద్దంది .. కృష్ణారావు వీణ ఇస్తానంటే నో అంటది .. తొమ్మిదిలో సేమ్ . పదిలో కూడా
.. ప్రతి సారి వల్లే టాపర్లు .. ఏదిస్తామన్నా నో అంటది .. ఫైనల్ గా ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ లో .. కొత్త ఫోన్ ఇచ్చాడు .. రామారావు కాదు .. కృష్ణారావు కూడా కాదు .. వెంకట్రావ్ ఇచ్చాడు .. సెక్షన్ టాపర్ .. కింద నుంచి .. అప్పటి నుంచి వాళ్లిద్దరూ ఆ పిల్లని మర్చిపోయారు , కొన్నాళ్ళకు వాళ్లకు వాళ్ళని కూడా .. "

చెప్పడం ఆపేసి పాజ్ చేస్తే

"అంటే . నువ్వు జయచంద్ర కొడుకువా ?"

"అవును అంకుల్ .. అప్పటి నుంచి మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు .. అంకుల్ .. అమ్మాయి వల్ల విడిపోయడం కరెక్ట్ కాదు .. అమ్మాయి అబ్బాయిలని కలాపాలే కానీ విడదీయకూడదు "

కమల ఆలోచనలో పడుతుంది .. అందుకేనా జగదీశ్ నాకు కొత్త ఫోన్ ఇచ్చింది .. తిరిగిచ్చేసి తప్పు చేసానా ?

"ఓకే జగదీశ్ .. మీ డాడీ కి చెప్పు రేపు మీ ఇంటికి డిన్నర్ కి వస్తున్నామని "

"థాంక్స్ అంకుల్ ... ఈ ట్రిప్ తో మీరిద్దరూ చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ లా అవ్వాలి .. అలాగే మన రెండు కుటుంబాలు దగ్గరవ్వాలి "

ఇంకొంచెం సేపు కబుర్లు చెప్పుకుని .. వెళ్లిపోతున్నా జగదీశ్ తో .. కమల డోర్ దగ్గర అడుగుద్ది

"ఇంతకీ ఆ కధలో ఉన్న పిల్ల .. అదే .. ఆ ఆంటీ ఇప్పుడెక్కడుంది ?"

"కూర్గ్"

అంతే కమల స్టన్ అవుద్ది .. డోర్ వేసేస్తూ వెనక్కి తిరిగితే డాడీ అక్కడే ఉన్నాడు .. విన్నాడా ?
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

Like Reply
#10
Nice start bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#11
Woww guru nice twisttt

Superr.

Crazy undi 30 years back story ni connect chesthy chesthunnarruu niceee

Baagundk introduction

But sarala ni vimala clall enduku chesinattu anedi doubt
Emotion less sex is animal sex  Dodgy Please read opendoor stories yourock
[+] 2 users Like anilrajk's post
Like Reply
#12
Nice start
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#13
(26-10-2023, 06:55 PM)anilrajk Wrote: Woww guru nice twisttt

Superr.

Crazy undi 30 years back story ni connect chesthy chesthunnarruu niceee

Baagundk introduction

But sarala ni vimala clall enduku chesinattu anedi doubt

when did sarala call vimala ?
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 1 user Likes opendoor's post
Like Reply
#14
Sry sarala and vimala iddarini jaggu call chesaasudga
Emotion less sex is animal sex  Dodgy Please read opendoor stories yourock
[+] 1 user Likes anilrajk's post
Like Reply
#15
కథ బాగా మొదలుపెట్టారు
[+] 1 user Likes ramd420's post
Like Reply
#16
(26-10-2023, 05:46 PM)opendoor Wrote: E1



డే 1
-----

ట్రింగ్ ట్రింగ్ మంటూ డోర్ బెల్ ..   చెంగు చెంగు మంటూ వెళ్లి డోర్ తీసిన సరళ ..  డెలివరీ బాయ్ .. రోజుకొక డెలివరీ రానిదే నిద్ర పట్టదు
Opendoor garu!!! Starting Adhurs!!! Looks different from your other stories.
clps clps clps
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
#17
nacchithe rating , likes, comments pettandi
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 3 users Like opendoor's post
Like Reply
#18
Hope some one add the photos for the characters and sex scenes

Prathee sceene ki atleast one photo unna bagundu
Emotion less sex is animal sex  Dodgy Please read opendoor stories yourock
[+] 1 user Likes anilrajk's post
Like Reply
#19
E2


డే 10
-------

రాత్రి 7 గంటలు .  గ్లాసులు కలుపుతున్న జానకి

జయచంద్ర : ఇన్నాళ్లయినా .. రోజు నువ్వు కలిపే ఈ రెండు పెగ్గులే మనల్ని దగ్గరచేస్తుంది

జానకి : హ .. ఇంత వయసొచ్చినా .. ఇంట్లో కోడలు పిల్ల ఉన్నా ..  ఈ అలవాటు మాత్రం మానరు కదా

జయచంద్ర : ఒసేయ్ .. నువ్విచ్చే రెండు పెగ్గులు ..  రెండు హగ్గులు .. ఇవి చాలే ఈ జీవితానికి

జమున : మామయ్య గారు .. రోజుకి రెండు పెగ్గులు .. ఆరోగ్యానికి కూడా మంచిదట .. డాక్టర్స్ చెబుతున్నారు

జగదీష్ : వదినా ... బోటనీ టీచర్ మెడిసిన్ కూడా చేసిందా ?

జమున : ఒరేయ్ జగదీశ్ , ఈ మాటలు నేను కాదు .. మీ అన్న నాకు చెప్పి కన్విన్స్ చేసాడు

జానకి : వాడెప్పుడూ తిరుగుల్లే .. పెళ్ళయ్యి ఏడాది కూడా కాలేదు .. పెళ్లానికన్నా బిజినెస్ మీదే ధ్యాస

జమున లేసి వెళ్ళిపోయింది తన రూంకి ..  బాధ పెట్టినందుకు విచారిస్తూ కొడుకు వైపు చూసి సైగ చేస్తది .. వెళ్లి కూల్ చేయమని .. వదినని కూల్ చేయడం పెద్ద కష్టం కాదు .. కాకపోతే ఎప్పడూ నేనేనా ? డాడీ వైపు చూసి రిక్వెస్ట్ చేస్తాడు

జయచంద్ర కోడలు రూమ్ కెళ్ళి డోర్ కొడితే లేసి డోర్ ఓపెన్ చేస్తది .. కళ్ళు తుడుసుకుంటూ ..

సోఫాలో కూర్చుంటూ జయచంద్ర తన చేతిలో ఉన్న గ్లాస్ జమునా కి ఇస్తూ "సారీ అమ్మా .. నీ బాధని అర్థంచేసుకోగలను .. వాడికి ఎప్పుడూ పనులే .. పెళ్లయి సంవత్సరం కూడా కాలేదు " , అని అంటే .. అది గ్లాస్ తీసుకుంటూ "మీరిచ్చే ఈ రెండు పెగ్గులు .. జగదీశ్ ఇచ్చే రెండు హగ్గులు .. వీటివల్లే కొంచమన్నా బాధని మర్చిపోతున్నా " , అని అంటది

ఆ ఇంట్లో పెళ్ళాం ఇచ్చే రెండు పెగ్గులతో బిజినెస్ టెన్షన్స్ మర్చిపోయే జయచంద్ర ... మామయ్య ఇచ్చే రెండు పెగ్గులకి మొగుడి బాధని మర్చిపోయే జమునా .. అలాగే మరిది హగ్గులకి మురిసిపోయే జమునా .. ప్రతీ రోజూ ఇదే తంతు

ఇంతలో జగదీశ్ కూడా వస్తాడు ..

"డాడీ .. వదినకి పెళ్లయినా సుఖం , ఆనందం లేదు .. కనీసం అలా సాయంత్రం బయటకు తీసుకెళ్లే మొగుడు కూడా తోడు లేడు .. ఎప్పుడూ బిజినెస్ గోలే అన్నకి .. కనీసం నీకన్నా రెస్పాన్సిబిలిటీ లేదా ?"

"ఎం చేయమంటావురా ? నాక్కూడా బాధగానే ఉంది "

"మామయ్యా .. జగదీశ్ దగ్గర మంచి ప్లాన్ ఉంది .. మీరు ఊ అంటే అందరం సంతోషంగా రెండు వారాలు వెకేషన్ కి వెళ్లొచ్చు "

"అవును డాడీ .. మనం బయటకెళ్ళి రెండు సంవత్సరాలు దాటింది .. వదినని పంజరంలో బంధించిన చిలకలా .. పాపం నాన్నా "

పాజ్ ఇస్తాడు

"డాడీ,  అన్న ఐఐటీ టాపర్ .. ఐఐఎం టాపర్ ... వదిన బోటనీ లో యూనివర్సిటీ టాపర్ .. కానీ జీవితంలో బాటమ్ .. టాపర్ అని పెళ్లిచేసుకున్న వదినకి మిగిలిందేంటి ? టాపర్ కి టాపర్ సెట్ కారు నాన్నా .. వాడెప్పుడు బిజినెస్ ట్రిప్స్ మీద తిరుగుతుంటే వదిన కి ఒంటరి బతుకు .. అన్న ఖాళీ గా ఉంటె వదిన బిజి .. సెమినార్లు , వైట్ పేపర్స్ , రీసెర్చ్ .. "

జయచంద్ర గతంలోకి వెళ్ళాడు .. టాపర్ పిల్ల వెంట బడ్డ రోజులు గుర్తుకొచ్చాయి .  ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడమే మంచిదయ్యిందేమో ?

"జగదీశ్ , నువ్వు మాత్రం టాపర్ వెంట పడొద్దురా "

"వదినా .. నాకు సెట్ అవుద్దే . నేను కూడా టాపర్ నే కదా .. కిందనుంచి .. బాటమ్ లో ఉన్న నేను , టాప్ లో ఉన్న ఆ అమ్మాయి .. సూపర్ .. కొత్త ఫోన్ కూడా ఇచ్చా ఆల్రెడీ "

జయచంద్ర స్టన్ .. ఆ పిల్లకి కూడా ఇలానే క్లాస్ లో లాస్ట్ లో ఉండే కుర్రోడు ఫోన్ ఇస్తే , పడిపోయింది ఆ పిల్ల ..

"ఏంట్రా నువ్వనేది ? ఎవరా పిల్ల ?"

"నాన్నా .. తినబోతూ రుచేందుకు ..  రేపు వాళ్ళని డిన్నర్ కి రమ్మన్నా .. నువ్వే చూస్తువు "

"అలాగా .. అంటే చాలా అడ్వాన్స్ గా ఉన్నట్టున్నారు "

"లేదు డాడీ .. జస్ట్ స్టార్టింగ్ . ఫోన్ తో స్టార్ట్ అయింది .. ఇంతకీ వదిన మ్యాటర్ ఎం చేసారు ?"

"అర్ధం కాలేదు "

"నాన్నా .. వదినకి , మనకి బ్రేక్ కావాలి .. అందరం వెకేషన్ కి వెళ్తున్నాం వచ్చే వారం "

"మీ ఇష్టం రా .. జమున కోసమన్నా వెళ్దాం అందరం "

(మామయ్యకి హగ్ ఇస్తూ) "థాంక్స్ మామయ్య .. మీరు నో అంటారేమో అని భయపడ్డా .. "

"సారీ రా ... కొడుకు కి టైం లేదు .. కనీసం మేమన్నా నీకు తోడుగా .. హ్యాపీ గా ఉంచాలిగా "

"నాన్నా .. ఇంకో సంగతి .. వదినకోసమే కాదు .. నాకోసం కూడా మీరు ఇంకో విషయం ఒప్పుకోవాలి "

"ఏంట్రా అది "

"మనతో పాటు .. నా పిల్ల కూడా  వస్తుంది .. వాళ్ళ ఫామిలీ తో .. వాళ్ళు రెడీ .. మీరు నో అనకూడదు "

"అయినా ఆ పిల్లతో ఎంజాయ్ చేయాలంటే మేమంతా ఎందుకురా "

"నాన్నా .. ఇంకా ఆ స్టేజి కి రాలేదు .. రెండు ఫామిలీస్ ఒప్పుకుంటే .. మిగతాది మేము చూసుకుంటాం "

(మరిది చెవి పట్టుకుని) "చూసారా మామయ్య గారు .. వీడేంత అడ్వాన్స్ అయ్యేడు .. అన్ని సెట్ చేసుకుని మన పర్మిషన్ కోసం వచ్చాడు "

"హ హ .. అవునమ్మా .. పోనీలే వీడన్న హ్యాపీ గ ఉండనీయి . సరే .. గుడ్ నైట్ .. "

"గుడ్ నైట్ మామయ్య గారు "

ఆయన వెళ్ళిపోయాక జగదీశ్ కూడా లేసి "వదినా .. హ్యాపీ నా ? రెండు వారాలు . అందరం మస్తు ఎంజాయ్ చేయొచ్చు " , అని అంటూ జమున కి రోజులా హగ్ ఇస్తుంటే .. వదిన బాడీ లాంగ్వేజ్ లో తేడా కనిపిస్తుంది .. కొంచెం గట్టిగ హగ్ ఇచ్చి .. "అప్పుడే వెళ్ళాలా జగదీశ్ ?" , అని అంటే .. వాడు "వదినా .. హా ... చూడు ఎంత టైం అయిందో .. కమల కాల్ చేయమంది .. డాడీ ఒప్పుకున్నాక .. " , అని ఇంకోసారి హగ్ ఇస్తాడు .. వదలలేక వదిలిన వదిన వొడిలోంచి బయటకొచ్చి రూమ్ కెళ్తాడు

.... .... ....


రాత్రి 9 అవుతుంది ... ఆఫీస్ నుంచి ఫ్లాట్ కి వస్తూ రూమ్ మెట్ తో మాట్లాడుతూ డోర్ ఓపెన్ చేస్తుంటది ఆ అమ్మాయి ..

"ఎప్పుడొస్తున్నావే ఊరు నుంచి .. ఒక్కదాన్నే బోర్ గా ఉంటుంది "

"రేపొస్తున్నానే .. అయినా బోర్ కొట్టకుండా ఉండేందుకు నీ బాయ్ ఫ్రెండ్ ని పిలవొచ్చుగా "

"వాడు లేడే .. అందుకే బోర్ .. సరే త్వరగా వచ్చెయ్ .. బై "

"గుడ్ నైట్ "

డోర్ వేసి .. లాప్టాప్ బాగ్ బెడ్ మీద పడేసి .. బాత్ రూమ్ వెళ్తుంది .. అలసిపోయి చన్నీళ్లతో స్నానం చేసి .. నైట్ డ్రెస్ వేసుకుని అద్దం లో చూసుకుంటుంటే .. తనకి తానే ముద్దొస్తుంది ..

బెడ్ రూమ్ లోకొచ్చి లాప్టాప్ ని ఆన్ చేస్తది .. అమ్మాయిలకి ఫేవరెట్ సైట్స్ ఏముంటాయి ? షాపింగ్ సైట్ ఓపెన్ చేసి .. వచ్చే పుట్టిన రోజుకు ఎలాంటి డ్రెస్ కొనాలో చూసుకుంటూ ఉంటె .. లాంగ్ గౌన్ .. వంగ పూవు రంగు .. పైన డిజినెర్ వర్క్ చేసి ఉంది .. స్లీవ్ లెస్ .. ఒకటే పీస్ పైనుంచి కింద దాకా .. చాలా బాగా నచ్చింది ..

లాప్టాప్ క్లోజ్ చేయబోతుంటే చిన్న తుంటరి ఆలోచన .. ఇంస్టా ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేసింది .. ఆ లాంగ్ గౌన్ లో ఉన్న అందమైన మోడల్ ని చూసి నవ్వుకుంటూ .. ఫోటో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తది .. ఆ అమ్మాయి తల ని తీసేసి .. తన తలని అతికించి .. ఎక్కడా డౌట్ రాకుండా ఎడిటింగ్ చేసి .. ఆ ఫోటోని ప్రొఫైల్ పిక్ గా ఇంస్టా లో అప్లోడ్ చేస్తది .. సూపర్ గా వుంది కదూ ..

లాప్టాప్ క్లోజ్ చేసి .. లైట్స్ ఆపేసి దుప్పటి కప్పుకుని పడుకుంటది .. టింగ్ టింగ్ మంటూ ఫోన్ లో మెసేజ్ లు .. తెలుసు .. ఇంస్టా లో లైక్స్ , కామెంట్స్ .. ఫోన్ ఓపెన్ చేసి ఇంస్టాలో చూస్తే .. అబ్బాయల కామెంట్స్ . సూపర్ గా ఉందని .. ఆ లాంగ్ గౌన్ లో నిజంగానే ఏంజెల్ లా ఉన్నా .. ఫోన్ పక్కన పెట్టి .. ఆకలేస్తుంటే ఏదన్నా తిందామని డైనింగ్ హాల్ లైట్ వేసి ఫ్రిజ్ లో చెక్ చేస్తే ఏమి లేదు .. డైనింగ్ టేబిల్ మీద ప్లేట్ .. ప్లేట్ లో ఆపిల్ .. కిచెన్ లోంచి నైఫ్ తీసుకుని ఆపిల్ కట్ చేస్తుంటే .. బెడ్ రూమ్ లో ఉన్న ఫోన్ మోగుతుంది .. వెళ్లి ఫోన్ లేపి హలొ అంటే .. నో రిప్లై .. హలొ ? నో రిప్లై

మల్లి డైనింగ్ హాల్లోకొచ్చి చూస్తే .. స్టన్ .. ప్లేట్ ఖాళీగా ఉంది .. ఆపిల్ లేదు .. కత్తి లేదు .. వొంట్లో వొణుకు .. భయం భయంగా చుట్టూ చూస్తే ఎవరూ లేరు .. వెనక్కి తిరిగి చూస్తే .. చిమ్మ చీకటి .. కిర్రు కిర్రు మంటూ మెల్ల మెల్ల గా ఓపెన్ అవుతున్న బెడ్ రూమ్ డోర్ .. ఎదురుగా డైనింగ్ హాళ్ళో ఉన్న ఆ అమ్మాయికి ముచ్చెమటలు .. ఫోన్ కూడా లేదు పక్కన .. బెడ్ మీద ఉంది ..  బెడ్ రూమ్ డోర్ కొంచెం కొంచెం గా తేరుసుకుంది .. బిక్కు బిక్కు మంటూ చూస్తుంటే .. బెడ్ రూమ్ నుంచి దొర్లకుంటూ .. ఆపిల్ .. వచ్చి కాళ్ళ దగ్గర ఆగింది .. ఉచ్ఛకారిపోతోంది భయంతో ..

తలెత్తి చూస్తూ .. "ఎవరు అక్కడ ?" , నోట్లోంచి మాట రావడం లేదు .. నో రిప్లై .. సైలెన్స్ .. ఈ సారి దొర్లుకుంటూ చిన్న ప్యాకెట్ .. కాళ్ళ దగ్గర పడింది .. "ఎవరు ? ఎవరు ?" గట్టిగా అరిచినా సమాధానం లేదు .. భయ పడుతూ వొంగి ప్యాకెట్ తీసుకుని .. ఓపెన్ చేస్తే .. మైండ్ బ్లాక్ .. ఇందాక ఇంస్టాలో ప్రొఫైల్ పిక్ లో ఉన్న లాంగ్ గౌన్ ..  అదే కలర్ .. అదే సైజు ...  టక్కున కిందపడేసి భయం తో చెమట తుడుసుకుంటుంటే .. సన్నటి స్వరం ..

"నీకేం కావాలో అది దొరికింది .. మరి నాకేం కావాలో అదిస్తావా ?"

ధైర్యం కూడ బలుక్కుని "ఎం కావాలి నీకు ?" అని అడిగితే .. మల్లి అదే వాయిస్

"చాలా రోజులనుంచి నేను శరీరం లేకుండా తిరుగుతున్నా ... కొన్నిరోజులు నేను బతకాలనుకుంటున్నా నీలాగా "

"అంటే ?"

నైఫ్ ని విసిరేసింది .. కాళ్ళ దగ్గరకి .. వొంగి తీసుకుంటుంటే చేతులు వొణుకుతున్నాయ్ .. వేళ్ళు వొంకర్లు పోతున్నాయి .. ఆ నైఫ్ తో అడుగులో అడుగులేసుకుంటూ ధైర్యంగా బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టింది .. చిమ్మ చీకటి .. రూమ్ అంతా చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని వెనక్కి తిరిగితే .. ధడేలున డోర్ క్లోజ్ అవుద్ది .. సైలెన్స్ ..

సడెన్ గా మెలకువ వచ్చి చూస్తే కల .. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుని .. మొఖం మీద చెమట తుడుసుకుంటుంటే .. ముక్కులోంచి రక్తం మరక చేతికంటుకుంటది .. అంతే  ఒక్కదెబ్బకి వొళ్ళంతా కారిపోతోంది .. ఓపిక తెచ్చుకుని బెడ్ మీద నుంచి లేసి .. బెడ్ షీట్ తీసేస్తే .. స్టన్ .. నైట్ డ్రెస్ లేదు .. ఆ లాంగ్ గౌన్ వేసుకుని ఉన్నా ... భయం భయంతో  లేసి అద్దంలో చూసుకుంటుంటే .. మల్లి అదే వాయిస్ ..

"చాలా రోజులు శరీరం లేకుండా తిరిగా .. కొన్ని రోజులు నీలా జీవిస్తా .. "

అద్దంలో తన ప్రతిరూపం !!!  నైట్ డ్రెస్ లో !!!

ది ఎండ్ ...


వాట్సాప్ లో ఫ్రెండ్ ఫార్వర్డ్ చేసిన వీడియో చూసి .. బాత్రూం వెళ్లి పాస్ పోసుకుని .. వచ్చి పడుకున్న కపిల్.. ఫోన్ లో టైం నైట్ 11 అవుతుంది . ఫోన్ పక్కన పెట్టి లైట్ ఆపేసి పడుకుంటాడు .. ఇలాంటి థ్రిల్లర్ వీడియోస్ చూడడం అలవాటు ... వారంలో కనీసం ఒక్కటన్నా చూడాల్సిందే ..

పడుకుని దొర్లుతున్నా నిద్ర రావడం లేదు .. ఆ వీడియో లో అమ్మాయే గుర్తుకొస్తుంది .. భలే భయపెట్టింది కదా .. దుప్పటి ముఖం మొత్తం కప్పుకున్నా నిద్ర రావడం లేదు .. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కొంచెం డిస్టర్బ్ అవడం మాములేగా .. బెడ్ లైట్ వెలుగు తప్ప రూమ్ అంతా చీకటే .. డోర్ కి ఆనుకుని ఉన్న బెడ్ .. కిర్రు కిర్రు మంటూ శబ్దం .. ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్న ఫీలింగ్ .. దుప్పటి మొఖం మీద నుంచి తీస్తే .. డోర్ కనపడదు .. డోర్ కి సమాంతరంగా ఉన్న బెడ్

డోర్ లోంచి నీడ .. జుట్టు విరబోసుకున్నట్టుంది .. తల కనబడడం లేదు .. అమ్మాయి రూపం ..  మల్లి శబ్దం .. ఇంకొంచెం తేరుసుకున్న డోర్ ...  నీడ పెద్దదయింది .. అంటే అమ్మాయి ముందుకొస్తుందా ? లోపలకొస్తుందా ? నీడ కదుల్తుంటే .. ఒకటే లాంగ్ డ్రెస్ .. స్లీవ్ లెస్ అనుకుంటా .. భుజాలు , చేతులు వేలాడుతున్నాయి .. ఒక్కసారిగా ఆ వీడియో గుర్తుకొచ్చింది .. అంతే .. మైండ్ బ్లాక్ .. ఇంకాస్త పెద్దదయింది నీడ .. నోరు తడారిపోతోంది  కపిల్ కి ..


"చాలా రోజులనుంచి నేను శరీరం లేకుండా తిరుగుతున్నా ... కొన్నిరోజులు నేను బతకాలనుకుంటున్నా నీలాగా "

అంతే పై ప్రాణాలు పైకే పోయేలా ఉంది . అదే గొంతు .. అదే మోడులాషన్ .. అదే డ్రెస్ .. ఇదెక్కడి బతుకురా బాబు అని అనుకుంటూ ఫోన్ కోసం వెతుకుతుంటే .. నీడ మాయం .. మల్లి నిశ్శబ్దం .. దుప్పటి మొఖం మీద కి కప్పుకోబోతుంటే ... మళ్ళీ కిర్రు కిర్రు మంటూ శబ్దం .. అదే శబ్దం .. అదే నీడ .. ఈ సారి ఇంకా పెద్దగా .. ముచ్చెమటలు పోస్తున్నాయి  కపిల్ కి .. ఫోన్ కోసం వెంపర్లాట .. చేతులు అటు ఇటు పోనిచ్చి ... వెదికితే .. దొరికింది ఫోన్ .. తెలివిగా ఫోన్ ని ఆన్ చేసి .. టార్చ్ లైట్ ఆన్ చేస్తే .. అంతే .. కళ్ళు తిరిగి పడిపోయాడు ..

అదే కలర్ .. వొంగ పూవు డ్రెస్ .. డిజైనర్ వర్క్ .. స్లీవ్ లెస్ ..  లాంగ్ గౌన్ ..

"చాలా రోజులనుంచి నేను శరీరం లేకుండా తిరుగుతున్నా ... కొన్నిరోజులు నేను బతకాలనుకుంటున్నా నీలాగా "

అదే వాయిస్ .. వీడియో లో అమ్మాయి స్వరం !!!
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

Like Reply
#20
[Image: test.png]
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 9 users Like opendoor's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)