Thread Rating:
  • 44 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. {Completed}
#1
మోసం/Awesome/Threesome/
నీరసం/సంతోసం..
సం.. సం..
సం..
.

{Completed}
[+] 12 users Like Pallaki's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Chala pedda title
[+] 2 users Like Spiderkinguu's post
Like Reply
#3
(26-10-2023, 03:49 AM)Takulsajal Wrote:
మోసం/Awsome/Threesome/ఆయాసం/పాయసం/పరిహాసం/నీరసం/సన్యాసం
సం.. సం..
సం..
.

We are waiting ji, title mathram different ga undhe
[+] 2 users Like Manoj1's post
Like Reply
#4
>1.1<


ఊరికి కొత్తగా వచ్చిన సాధన ఉషా టీవీ ఛానెల్లో యాంకర్ గా పనిచేస్తుంది, వచ్చిన ఈ వారం రోజుల్లో ఊరి గురించి తెలుసుకుని తన ఉద్యోగం మొదలుపెట్టింది.. అదే మైకు తీసుకుని ఊరి మీద పడటం. పని కొత్త అవడంతో ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలియకపోయేసరికి ఛానెల్ హెడ్ కూడా తనకి సరిగ్గా సహకరించలేదు, పర్యావసానంగా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న కెమెరామెన్ చోటుని తనకి అప్పజెప్పారు, వాడికి పని రాదు. తల కొట్టుకుంటుంది సాధన.

సాధన : ఒరేయి చోటు రెడీనా

చోటు : రెడీ అక్కా

సాధన : ముందు కెమెరా ఆన్ చేసావా, నా పరువు తీయకురా.. నీకు దణ్ణం పెడతా అని చేతులెత్తి మొక్కింది.

చోటు : చేసాను.. రెడీ 1..2..3.. గొ.. టేక్.. రోలింగ్.. యాక్షన్

సాధన : ఎందుకురా కుక్కలాగ అరుస్తావ్

చోటు : రోలింగ్.. రోలింగ్

సాధన కెమెరా వంక చూసి నవ్వుతూ హాయ్ హలో అందరికీ.. నేను మీ సాధన. సాయంత్రం ఐదు అవుతుంది ఇక మన ప్రోగ్రాం మొదలెడదాం. గోవిందపురం.. పల్లెటూరు పేరులా ఉందా.. కాదు సిటీనే, ఒకప్పుడు పల్లెటూరే కానీ ఇప్పుడు మహానగరం. ఊరు చూడటం కంటే ముందు ఊరి చెరువు చూడండి అన్నారు ఇక్కడ ప్రజలు అందుకే ముందు చెరువు దెగ్గరికి వెళదాం రండి అని సాధన నవ్వుతూ కురులని చెవి వెనక్కి నెట్టి నడుస్తుంటే కెమెరామెన్ చోటు వెనక నడుస్తూ వాడి పనితనం చూపిస్తున్నాడు. ఒకటి రెండుసార్లు సాధన బ్యాక్ చూపించి ఆ వెంటనే చుట్టు పక్కన అమ్మాయిలు, కాలవలో పారే మురికి నీరు, బర్రెలు వేస్తున్న పేడ, కింద గడ్డి అన్ని కవర్ చేస్తూ చెరువు దెగ్గరికి వెళ్లారు. కెమెరా రోలింగ్


సాధన : సాయంత్రం అయితే అందరూ సరదా కోసం వచ్చేది ఈ చెరువు దెగ్గరికే.. కొంతమందిసరదా తీర్చుకోవడానికి వస్తే ఇంకొంతమంది సరదా తీరుస్తుందట ఈ చెరువు. ఇక్కడ చాలా కధలు మొదలయ్యాయి అలానే అంతమూ అయ్యాయి అంటున్నారు ఇక్కడివాళ్ళు. అవును ఈ పాటికే నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్ధమయ్యే ఉంటుంది, ఇవ్వాల్టి టాపిక్ ప్రేమ.. చాలా ప్రేమ కధలు మొదలయ్యేది ఇలాంటి వాతావరణం నుంచే.. ప్రేమాలయం విత్ సాధన.. రండి అని వెళుతూ కూర్చుని చల్ల గాలిని ఆస్వాదిస్తున్న ఒక జంట దెగ్గరికి వెళ్లి మాటలు కలిపింది. అందరినీ పలకరిస్తుంటే ఒక్కొక్కరు ప్రేమ నిర్వచనం చెపుతూ చివరికి అది ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా అనే చర్చకి దారి తీసింది.

అందరూ టీవీలో కనిపిస్తామేమోనని తెగ ఆరాటపడుతు కెమెరా ముందుకి వస్తుంటే నలుగురు మాత్రం దూరంగా కూర్చుని నవ్వుకుంటున్నారు. కబుర్లతో వేరే ప్రపంచంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మీద పడింది సాధన దృష్టి.. అటు వైపు వెళ్లి వాళ్ళ దెగ్గర నిల్చుంది. నలుగురు ఒకేసారి ఆమెని చూసేసరికి వింతగా వాళ్ళ వైపు చూసింది. చెప్పండి అన్నాడు ఒకడు వెటకారంగా

సాధన : అదే ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా అని.. మీ అభిప్రాయం చెప్పండి అని సరదాగా అడిగింది ఒకే వయసు వారు అవడంతో

తెలుసుకుని ఏం చేస్తారు అన్నాడు ఒకడు, ఇదేదో తేడాగా ఉందని సాధన చోటుని చూడగానే వెంటనే కెమెరా పాజ్ లో పెట్టాడు.

సాధన : జస్ట్ టీవీ ప్రోగ్రాం అండి.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడండి లేదంటే లేదు

సరే అడగండి అనేసరికి చోటు మళ్ళీ ప్లే బటన్ మీద నొక్కాడు.

సాధన : చెప్పండి..  మీ దృష్టిలో ప్రేమ గొప్పదా లేక పెళ్లి గొప్పదంటారా

నన్నడిగితే అక్రమ సంబంధం గొప్పదంటాను, సూటిగా సమాధానం ఇచ్చాడు. గొల్లుమని నవ్వారు మిగతా ముగ్గురు వారితో పాటు పక్కనే ఉన్న టీ కొట్టు మల్లేష్. సాధన మరియు చోటు షాక్లో నుంచి తెరుకోవడానికి పెద్ద టైమే పట్టింది. అబ్బాయి చూడటానికి అందంగా ఉన్నా చాలా తేడాగా ఉన్నాడు అనుకుంది. నలుగురు లేచి టీ కొట్టు మల్లేష్ కి డబ్బులు ఇచ్చి తిరిగారు.

సాధన : మీ పేరు

రామానుజం అన్నాడు నవ్వుతూ.. ఆటపట్టిస్తున్నారని అర్ధమైంది సాధనకి.

సాధన : మీరు లవ్ లో ఉన్నారా

లేదు నేనొక లవ్ ఫెయిల్యూర్ ని, ఆమె కోసమే వెళుతున్నాను. నా ప్రేమ కధకు నేనే కదా విలను, నా రాత నాది తప్పు ఎవరిదననూ అని పాడుతూ వెళుతుంటే మీ లవర్ పేరు అని అడిగింది వాళ్ళు ఎలాగో తిక్క సమాధానమే చెపుతారని తెలిసినా

నందిని అంటూ వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ, సాధనకి కూడా నవ్వొచ్చింది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని మైక్ మిగతా ముగ్గురి మొహాల మీద పెట్టింది. వెంటనే మిగతా ముగ్గురిలో నా పేరు సంజయ్ రామస్వామి బిజినెస్ మాన్ అన్నాడు ఒకడు, వెంటనే రాజ్ బీహారి.. బీహార్ కా షేర్. తాయత్తులు కడతాను అన్నాడు కెమెరాని ఎప్పుడు చూడనట్టు వెర్రి నవ్వు నవ్వుతూ, నా పేరు కాట్ రాజ్ అండి ద బుస్ అని సమాధానాలు ఇచ్చి ఎవరి క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళు సీరియస్ గా నటిస్తూ వెళ్లిపోయారు. పిచ్చి లేచింది సాధనకి. కెమెరా ఆపి పక్కనే ఉన్న బడ్డీ కొట్టు దెగ్గరికి వెళ్లి రెండు టీ చెప్పారు.

ఆడుకున్నారా మీతో అన్నాడు మల్లేష్ నవ్వుతూ  

సాధన : ఎవరండీ వాళ్ళు అలా ఉన్నారు

నా పేరు మల్లేష్ మేడం.. గత ఇరవై ఐదు సంవత్సరాలనుండి ఇక్కడే టీ అమ్ముతున్నాను. వెళుతున్న ఆ నలుగురు చిన్నప్పటి నుంచి దోస్తులు. ముందు రామానుజం అన్నాడే అతనే వీళ్ళకి లీడర్.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాడు, ఇక ఆ సంజయ్ రామస్వామి పేరు జాఫర్, మెకానిక్ షాప్ నడుపుతున్నాడు దానితో పాటే ల్యాండ్ బ్రోకర్ పనులు చేస్తాడు. ఆ రాజ్ బిహారి గాడు భగత్, బాగా రిచ్.. నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి రెంట్లు, డబ్బులు వడ్డీలకి తిప్పుతుంటాడు. చివరన కాట్ రాజ్ సుధీర్ తన పేరు అనాధ.. ఈ ముగ్గురే వాడి కుటుంబం. నేను చూసిన వాళ్లలో  చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నది వీళ్ళే

సాధన : ఆ రామానుజం పేరేంటి అంది వెళ్తున్న వాడిని చూస్తూ

మల్లేష్ : విక్కీ.. వాడి వల్లే మిగతా ముగ్గురు మంచి పోసిషన్లో ఉన్నారు, వాడేది చెపితే అదే వింటారు వాళ్ళు.. వీడు మాత్రం ఇంజనీరింగ్ చేసి నాలుగేళ్ల నుంచి కాళిగా ఉంటున్నాడు.

సాధన : ఎందుకలాగా

మల్లేష్ : తెలివికల్లోడు, తింగరోడు ఎవరి మాట వినరు కదమ్మా

ఇంతలో టైం అయిపోయేసరికి మళ్ళీ కలుద్దాం అంటూ చిల్లర ఇచ్చేసి నవ్వి అక్కడినుంచి వెళ్ళిపోయింది సాధన.

విక్కీ : జాఫర్.. ఒక పెప్సీ అనగానే వెళ్లి పెప్సీ కొనుక్కోచ్చాడు,తాగుతూ చిన్నగా నడుస్తున్నాడు. వెనకాల నడుస్తున్న ముగ్గురు స్నేహితులు నువ్వు అడుగు అంటే నువ్వు అడుగు అని గుసగుసలు పెట్టుకోవడం విని వెనక్కి తిరిగి ఎవడో ఒకడు అడగండ్రా.. ఏంటి

భగత్ : అదే.. నీ లవ్వు

విక్కీ : కరిగిపోయింది ఆ కొవ్వు

సుధీర్ : అన్నతో మాట్లాడదాం

విక్కీ : ఒద్దు.. అయినా ఏమని మాట్లాడతాం

జాఫర్ : మరి మీ మావయ్య.. కూతురు అంత మోసం చేస్తుంటే..

విక్కీ : పాపం ఆయనకీ తెలిసాక కళ్ళు తిరిగి పడిపోయాడు

భగత్ : అయితే దాన్ని ఏమి చెయ్యవా.. నీతో తిరిగి ఇప్పుడు నీ అన్నని చేసుకుని తిరిగి నీ ఇంటికే కాపురానికి వస్తుంది, అది మాములు ఆడది కాదు.

విక్కీ : మర్యాద.. అదిప్పుడు నాకు వదిన, మీకు వదినే. అన్నయ్య పాపం చాలా ప్రాణంగా ప్రేమించాడు రా దాన్ని

భగత్ : అయినా కానీ

విక్కీ : వాడికి ఆల్రెడీ జీవితంలో ఒక దెబ్బ పడింది, దానికే కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మళ్ళీ అంటే తట్టుకోలేడురా

సుధీర్ : అది నీతో పడుకుందిరా

విక్కీ : అది నన్ను వాడిని ఇద్దరినీ మోసం చేసిందిరా.. నాకు ఆలోచిస్తుంటే మైండ్ పని చెయ్యట్లేదు.. ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే అన్నయ్య

విశాల్ : రేయి దున్నా ఎక్కడ తిరుగుతున్నావ్.. ఇక్కడ పనులు.. రేపే పెళ్లి

విక్కీ : చిల్ బ్రో.. వస్తున్నా అని ఫోన్ పెట్టేసి స్నేహితుల వంక చూసాడు. అందరూ మౌనంగా పెళ్ళిలో పనులు చెయ్యడానికి ఇంటికి వెళ్లిపోయారు.
Like Reply
#5
నచ్చితే
Like, rate & comment
Thankyou
[+] 7 users Like Pallaki's post
Like Reply
#6
Nice starting bro
[+] 1 user Likes Varama's post
Like Reply
#7
Nuvvu super bro..mee rachana saili adbhutham...meeru elage mamalini alarinchali ani aasisthu...
[+] 1 user Likes handsome123's post
Like Reply
#8
Nice start bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#9
GOOD UPDATE
[+] 2 users Like utkrusta's post
Like Reply
#10
Nice start
[+] 1 user Likes Spiderkinguu's post
Like Reply
#11
Nice bro...
[+] 1 user Likes vg786's post
Like Reply
#12
(26-10-2023, 12:28 PM)Takulsajal Wrote: నచ్చితే
Like, rate & comment
Thankyou

మీరడగాల్సిన పని లేదు సాజల్ బ్రొ..మీ కథకు అవే వస్తాయి. 

ప్రారంభం బావుంది. మీ కథల్లో ఒక సారూప్యం హీరో క్యారెక్టరైజేషన్. అల్లరి చిల్లరగా తిరిగినా, బాద్యత లేనట్లు కనిపించినా అతని ఇన్నర్ ఆలోచనలు వేరేలా ఉంటాయి. బావుంది...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 5 users Like Uday's post
Like Reply
#13
Bro..me story ki like kottandi ani adagalsina pani ledhu.... excellent start
[+] 2 users Like Rajeshreddy1986's post
Like Reply
#14
Nice start
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#15
Great start
[+] 1 user Likes Ranjith62's post
Like Reply
#16
<1.2>

హలో ఆ బాబాయి, నేను శ్రీనివాస్ చిన్న కూతురు స్వప్నికని. నాన్న ఫోన్ కలవట్లేదు ఒకసారి ఫోన్ చెయ్యమని చెప్పు అని పెట్టేసింది అమెరికాలో చదువుతున్న స్వప్నిక. కాసేపటికి శ్రీనివాస్ ఫోన్ చేశాడు.

శ్రీనివాస్ : హలో సప్పీ

స్వప్నిక : ఎన్ని సార్లు చెప్పాను నన్ను అలా పిలవొద్దని, అయినా అక్క పెళ్లి అప్పుడు వీడియో కాల్ చేస్తానన్నావ్, రాలేకపోయినా కనీసం చూద్దును కదా అనుకున్నాను కానీ నువ్వసలు నాకు ఫోనే చెయ్యలేదు, పదిహేను రోజులు అవుతుంది నాతో మాట్లాడి, పెద్ద కూతురి పెళ్లి పనుల్లో పడి మర్చిపోయావా నన్ను పూర్తిగా

శ్రీనివాస్ : ఒక్క నిమిషం లైన్లో ఉండరా, అక్కా బావా ఇంట్లోకి అడుగు పెడుతున్నారు నీతో మాట్లాడాలి అని ఫోన్ కిందకి దించి, హారతి ఇవ్వమని తన భార్యని పిలిచాడు.

విశాల్ : మావయ్యా.. హారతి విక్కీ ఇస్తాడు

శ్రీనివాస్ : వాడా.. వాడు

విశాల్ : ఈ ఇంటికి నాకు వాడు తప్ప ఎవ్వరు లేరు మావయ్య, నా సంతోషం అంతా వాడిదే, వాడి చేతుల మీదగా.. వాడు ఆహ్వానించగా మేము లోపలికి అడుగుపెడతాము అని పెళ్లి కూతురి భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా తన తమ్ముడిని చూసేసరికి విక్కీ నవ్వుతూ హారతి తిప్పి లోపలికి రమ్మన్నాడు.

ఎదురుగా అన్న పక్కన సంగీత, దానికి నా కళ్ళలోకి చూసేంత ధైర్యం లేదు. తల దించుకుని అన్నతో పాటు లోపలికి వెళ్ళిపోయింది, వాళ్ళ వెనకే చుట్టాలు. చివరిగా ఇంటి బైట మిగిలింది నేను నా స్నేహితులు, నన్ను కోపంగా చూస్తున్నారు. ఓకేలే అన్నట్టుగా నాలిక తిప్పి హారతి పళ్లెం పక్కన ఉన్న ఆవిడ చేతిలో పెట్టాను.

విక్కీ : మావయ్యా.. ఎక్కడికి

శ్రీనివాస్ : వస్తున్నా పద.. ఫోన్ ఒచ్చింది మాట్లాడేసి వస్తాను అని వెళ్ళిపోయాడు. ఏమ్మా ఉన్నావా లైన్లో

స్వప్నిక : ఉన్నాను.. ఉన్నాను.. చిన్న బావ అంటే పెద్ద బావకి చాలా ఇష్టం ఉన్నట్టుందే.

శ్రీనివాస్ : ఇద్దరు ప్రాణానికి ప్రాణం వాళ్ళు కానీ

స్వప్నిక : కానీ.. అవును ఇందాక మాట్లాడాలన్నావ్.. ఇప్పుడు చెప్పు

శ్రీనివాస్ : మీ అక్క చేసిన పెంట అంతా ఇంత కాదు, అస్సలు అది నా కూతురు కాకపోతే నరికి పోగులు పెట్టేవాడిని. కన్నాక తప్పదుగా

స్వప్నిక : ఏమైంది నాన్నా

శ్రీనివాస్ : సంగీత విక్కీని ప్రేమించింది, ఇద్దరు సినిమాలు, షికార్లు అన్ని తిరుగుళ్ళు అయిపోయాయి, అన్నీ.. వాడొచ్చి నన్ను అడిగాడు సంగీతని ఇచ్చి పెళ్లి చెయ్యమని.. నాకు ముందునుంచి అంతా తెలుసు కాబట్టి సరే అన్నాను

స్వప్నిక : మరి..

శ్రీనివాస్ : వినూ.. అంతా ఓకే అనుకున్నాక.. మీ అక్క విశాల్ గాడితో వచ్చి మేము ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అని నన్ను విక్కీ గాడిని కూర్చోబెట్టారు. మా ఇద్దరికీ అస్సలు ఊపిరి ఆడలేదు ముందు.. విక్కీ గాడి మొహంలో అయితే నెత్తుటి చుక్క లేదు.. ఇద్దరం ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం.

స్వప్నిక : పెద్ద బావకి తెలీదా వీళ్ళ సంగతి

శ్రీనివాస్ : పాపం వాడు అమాయకుడే, వాడికేం తెలీదు. మీ అక్క ముందు నుంచి పెళ్లి వాడితోనే అనుకుందట.. వాడినే ప్రేమించిందట.

స్వప్నిక : మరి చిన్న బావతో ఎందుకు తిరిగింది.

శ్రీనివాస్ : అడిగితే సమాధానం లేదు, మౌనంగా తల దించుకుంది. వాడిని వాడుకుదెంగింది.

స్వప్నిక : బూతులు.. చిన్న బావ ఏమన్నాడు

శ్రీనివాస్ : వాడేమంటాడు.. అన్న మీద ప్రేమ.. వాడు ఎక్కడ బాధ పడతాడోనని దెగ్గరుండి పెళ్లి చేశాడు. ఇది ఇంత దొంగది అని నేను అనికోలేదే.. పెళ్లి అయితే చేసాము కానీ పోనూ పోనూ ఎన్ని గొడవలు అవుతాయో.. అన్నా తమ్ముడు విడిపోయేదాకా వస్తాయేమో పరిస్థితులు తలుచుకుంటేనే చెమటలు పడుతున్నాయి

స్వప్నిక : అలా ఏం జరగదులే..దానితో నేను మాట్లాడతానను

శ్రీనివాస్ : ఏం మాట్లాడతావ్.. అది బరితెగించేసింది. సిగ్గు ఎగ్గూ ఏం లేకుండా వాడి ముందే తిరుగుతుంది చెంగు చెంగుమని.. నాకు కంపరంగా ఉంది.. చుట్టు చుట్టాలు ఏం మాట్లాడితే ఎవడికి తెలుస్తుందోనని అన్ని మూసుకుని కూర్చున్నాను.

స్వప్నిక : ఏంటిది ఇలా చేసింది. ఆలోచిస్తే నా బుర్ర పాడవుద్ది.. ఇప్పుడు అస్సలే ఎగ్జామ్స్ ఉన్నాయి, సర్లే నేను మళ్ళీ చేస్తా

శ్రీనివాస్ : ఎప్పుడొస్తున్నావ్

స్వప్నిక : ఇంకో ఆరు నెల్లు వచ్చేస్తా.. సరే ఉంటా బై.. జాగ్రత్త నువ్వు అని పెట్టేసింది.

శ్రీనివాస్ కి ఏం చెయ్యాలో తెలీక అక్కడ ఉండలేక ఒక్కడే ఇంటికి వచ్చేసాడు. రాత్రి వరకు విక్కీ ఇల్లు మొత్తం కాళీ అయ్యింది. మూడు రూములు ఒక కిచెన్ హాలు ఉన్న ఇల్లు. ఒక రూము స్టోర్ రూము ఇంకోటి ఎప్పుడు లాక్ చేసి ఉంటుంది, అందులో విక్కీ ప్రాజెక్ట్ పనిచేస్తున్నాడు, అంతా చెత్త చెత్తగా ఉంటుంది.. ఇంకో దాంట్లో అన్నా తమ్ముడు ఉండేవాళ్ళు, కానీ ఈ రాత్రి నుంచి వేరు వేరు రూముల్లో పడుకోవాలి. పెళ్ళికి ముందే విక్కీ తన సామాను మొత్తం ప్రాజెక్ట్ రూముకి మార్చేసుకున్నాడు. హారతి ఇచ్చిన తరవాత నుంచి తమ్ముడు కనిపించకపోవడంతో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు విశాల్. ఫోన్ చేస్తే ఎత్తలేదు. భార్యతో పడుకోవడానికి లోపలికి వెళ్ళాడు. లోపల ఏర్పాట్లు బానే చేశారు.

విశాల్ : సంగీతా.. ఇలా రా అని కౌగిలించుకున్నాడు. అలిసిపోయావా

సంగీత : కొంచెం..

విశాల్ : విక్కీ ఎక్కడా కనిపించలేదు, అన్నం తిన్నాడా లేదా అని తమ్ముడికి ఫోన్ చేస్తుంటే విసుక్కుంది సంగీత కానీ బైటికి చూపించలేదు. తెలివితక్కువ వాడేం కాదు విశాల్, కనిపెట్టేసాడు. రోజు వాడితోనే పడుకునేది ఇవ్వాళ నుంచి నీతో, రూములో వాడికి సంబందించినవి కనిపించకపోయేసరికి మనసులో ఎలాగో ఉంది సంగీతా.. కానీ నువ్వు వచ్చావన్న ఆనందం ఇంకా ఎక్కువగా ఉంది అని పెదాల మీద ముద్దు పెట్టాడు. నవ్వింది సంగీత. వరసపెట్టి చెయ్యగా చివరికి విక్కీ ఫోన్ ఎత్తాడు. రేయి ఎక్కడా

విక్కీ : ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నాను.. నువ్వెంట్రా ఎంజాయి చెయ్యకుండా నా వెనక పడ్డావ్.. నేనొస్తాలే మీరు తలుపులు వేసుకుని వేసుకోండి

విశాల్ : దున్నపోతా

విక్కీ : తలుపులు వేసుకోమన్నానురా అని నవ్వుతూ ఫోన్ పెట్టేసి ఆకాశంలోకి చూసాడు. నిజానికి చుట్టు ఎవ్వరు లేరు ఇంటి మేడ మీద ఒక్కడే పడుకుని ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్న  బీర్ తీసి గడగడా తాగేసి ఇంకోటి తీసి సగం తాగి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.

ఒకరోజు సోఫాలో కూర్చుని గేమ్ ఆడుకుంటున్నాను, లంగా ఓణి వేసుకుని వచ్చింది సంగీత. రాగానే పలకరించి పక్కన కూర్చుంది. టీవీ రిమోట్ తనకిచ్చేసి గేమ్ ఆడుకుంటున్నాను. చాలా సేపు టీవీ చూసి నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంది.

విక్కీ : ఏంటే

సంగీత : ఎప్పుడు గేమ్ గేమ్.. ఇక్కడ నేనొకదాన్ని ఉన్నాను.

విక్కీ : సరే చెప్పు అయితే అని తన వైపు తిరిగి కూర్చున్నాను. నిన్నొకటి అడగాలి అంది జడని ముందుకు వేసుకుని అంచు వేలితో తిప్పుతూ.. అడగమన్నాను.

సంగీత : పోర్న్ అంటే ఏంటి

గతుక్కుమన్నాను నేను, దాని మొహం చూడగానే అర్ధమైంది. ఇది కావాలనే అడుగుతుంది, ఫోన్లో కొట్టి చూడమన్నాను. చూసి నావైపు అమాయకంగా చూస్తూ పోర్న్ అంటే సెక్సా అని దీర్గం తీసింది. అవునని తల ఊపాను.

విక్కీ : అస్సలు నీకెవరు చెప్పారు ఈ పదం

సంగీత : మా ఫ్రెండ్స్ అనుకున్నారులే.. నీకోటి తెలుసా మా ఫ్రెండ్ వాళ్ళ బావతో సెక్స్ కూడా చేసిందట.. వాళ్ళు రోజూ ముద్దులు పెట్టుకుంటారు.

విక్కీ : అలాగా

కాసేపు మౌనంగా ఉన్నాం ఇద్దరం.. ఏం మాట్లాడుకోవాలో తెలీలేదు.. నాకేం మొహమాటం భయం కలగలేదు, నేనీ ముద్దులు పిసుకుళ్ళు ఈ రుచులు చూసాను. చాలా రంకులు నడిపిన అనుభవాలు ఉన్నాయి. అందుకే తనే అడుగుతుందిలే అని మౌనంగా కూర్చున్నాను.. అనుకున్నట్టే కాసేపటికి.. మనం కూడా ముద్దు పెట్టుకుందామ అని నా వైపు చూసింది. నాదేం పోయింది.. ఇంకో జత పెదవుల రుచి అంతే కదా అని సరే అన్నాను.. ముందుకు వంగింది, నేనూ అంతే ఇద్దరం పెదాలు దెగ్గరికి తెచ్చాం.. లేట్ ఎందుకులే అని నేనే నా పెదవులని తాకించాను, ఇద్దరం చూసుకుని నవ్వుకున్నాం. వెంటనే నా చెయ్యి తన భుజం మీదకి ఆ వెంటనే మెడ వెనక్కి వెళ్ళిపోయి మా ఇద్దరి పెద్దవులు మళ్ళీ కలుసుకున్నాయి, చిన్నగా జర్రుకోవడం మొదలు పెట్టాను, ఎక్కువ సేపు వంగి ఉండటం వల్ల ఇబ్బందిగా అనిపించి తనే లేచి నా ఒళ్ళో కూర్చుని నన్ను చూసి నవ్వింది. చెయ్యి దాని నడుము చుట్టు వేసి దెగ్గరికి లాక్కున్నాను.. దాని బరువు, వాసన, ఊపిరి మత్తెక్కించాయి.. వీటన్నిటికీ తోడు నా ఎంగిలితో మెరుస్తున్న దాని పెదాలు.. అందుకుని పీల్చేసాను. అలా మొదలయింది మా.. ప్రేమ కాదు ఇప్పుడు దీన్ని ఏమనాలో తెలీట్లేదు

ఇక ముద్దులే ముద్దులు, అన్నయ్య బైటికి వెళ్ళగానే నేను ఇంటి పైకి వెళ్లి దండెం మీద తెల్ల దుప్పటి ఆరేసేవాడిని, అది చూడగానే సిగ్నల్ దొరికి ఇంట్లోకి వచ్చేది. రాగానే నా ఒళ్ళో కూర్చుని నవ్వేది. చున్నీ తీసి పక్కన పడేసి మెడంతా ముద్దులు పెట్టించుకునేది.. తన పెదాలని నా పెదాలకి తగిలేంత దెగ్గరికి వచ్చి నాతో కబుర్లు చెప్పేది. నేను వాడే బ్రష్ తీసుకెళ్లిపోయింది.. నా ఎంగిలి కాఫీ తాగడం అంటే పిచ్చి దానికి.. నేను నిల్చొని ఉంటే ఉప్పు ఎక్కి సళ్ళని నా వీపుకి చాలా గట్టిగా రుద్దేది. చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం. ఒక పూట మొత్తం నేను నమిలిన బబుల్ గమ్ నా నోట్లో నాలిక పెట్టి లాగేసుకునేది. నన్నసలు నీళ్లు తాగానిచ్చేది కాదు ముందు అది తాగి నా మీద కూర్చుని నా నోట్లోకి వదిలేది. దాని చేష్టలతో కసి పుట్టించేది. అన్నం తిన్నాక నన్ను చెయ్యి కడుక్కోనిచ్చేది కాదు, మొత్తం చీకి శుభ్రం చేసేది నా చేతిని. సంకలో పీచు మిఠాయి పెట్టుకుని వచ్చి నాకు రుచి చూపించేది. బొడ్డులో చింతపండు పెట్టుకోచ్చి నాకించుకునేది. చివరికి నా డ్రాయర్లు కూడా వదిలేది కాదు.

సడన్ గా కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాను, పక్కన చూస్తే మిగిలిన బీర్ సీసా ఉంది, అది కూడా తాగేసి కళ్ళు మూసుకుని పడుకున్నాను, చలేస్తుంది.. కానీ లేవాలని లేదు.
Like Reply
#17
Abbabaa...em writings saami meevi...
[+] 1 user Likes Rajeshreddy1986's post
Like Reply
#18
nice bro
[+] 1 user Likes vg786's post
Like Reply
#19
Good update
[+] 1 user Likes Ranjith62's post
Like Reply
#20
Nice start bro
[+] 2 users Like prash426's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)