Posts: 10
Threads: 0
Likes Received: 7 in 6 posts
Likes Given: 18
Joined: Apr 2020
Reputation:
0
(20-10-2023, 11:07 PM)Prasad@143 Wrote: స్టోరీ ని ఆపేసే ఉద్దెశం నాకు లేదులెండి, పండగ కద ఇంట్లో చుట్టాలు ఎక్కువ అయ్యారు, అందుకే update ఇవ్వటం లేట్ అవుతుంది, almost టైప్ చేయటం అపోయింది కానీ స్టోరీ ని ఎక్కడ end చేసి update ఇవ్వాలో అర్ధం కాలేదు, అందుకే ఇంకొంచెం స్టోరీ ని ముందుకు తీసుకెళ్లి పెద్ద update ఇదాం అనుకుంటున్నాను, ఈ update మొత్తం ట్విస్ట్ లు, షాక్ లు, ఎమోషన్స్ తో నిండిపోతుంది,సమయం దొరకగానే update ఇస్తాను, నేను చెప్పిన సమయానికి update ఇవ్వలేకపోతున్నాను, అందుకే ఈసారి చెప్పటం లేదు.....
That's the spirit Prasad. Go ahead and post it..!
Posts: 289
Threads: 0
Likes Received: 146 in 121 posts
Likes Given: 383
Joined: May 2019
Reputation:
2
Thank you bro for continue the story...
Posts: 397
Threads: 1
Likes Received: 319 in 189 posts
Likes Given: 186
Joined: Aug 2023
Reputation:
10
ఇక్కడ కొద్ది మంది ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసారు... మనకు విమర్శించే స్వేచ్చ స్టోరీ నచ్చక పోతే ఏమి నచ్చలేదో చెప్పాలి... లేదా చదవటం మానివేయాలి .. అంతకు మించి అనవసరపు కామెంట్స్ చేయటం అవివేకం.... స్టోరీ మధ్యలో అపేసే హిస్టరీ ఉంది... కాపీ కొట్టారు.. bla bla bla ఏమిటి ఇవన్నీ.... ఇక్కడ రచయితలకు ఒక్క పైసా లాభం లేదు రాయటం వలన... కేవలం ఒక హాబీ గా రాస్తున్నారు... రాయటానికి. వాళ్ళకి వీలు కావాలి కద ( ఈ ఒక్క రచయితే కాదు అందరి గురించి).... మీ నమ్మకాలు లేదా పర్సనల్ ఇబ్బంది పడి ఉంటే అది చెప్పండి అంతే గానీ ఓవర్ యాక్షన్ వద్దు ...
Posts: 3,590
Threads: 0
Likes Received: 1,236 in 1,023 posts
Likes Given: 480
Joined: Jul 2021
Reputation:
21
Tq for clear information, if I hurt ur feelings please forgive me, and sorry
Posts: 349
Threads: 4
Likes Received: 4,860 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
713
21-10-2023, 11:20 AM
(This post was last modified: 22-10-2023, 10:24 AM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
మేడం ని చూడగానే షాక్ తో నిలబడిపోయాను, మేడం నన్ను చూసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి మొఖమంతా ముద్దులు పెట్టి నా గుండెల మీద తల వాల్చి "ఎందుకు నందు నన్ను వదిలేసి వచ్చేసావ్, ని గురించి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఎందుకు రా నాకు చెప్పకుండా వచ్చేసావ్ "అని బోరున ఏడుస్తుంది
నేను ఏం మాట్లాడలేకపోయాను, మేడం ని గట్టిగా హత్తుకొని అలానే ఉండిపోయాను, ఎందుకో నా కంట్లో నుండి నీళ్లు కారుతున్నాయి, మేడం ని ఇంకా గట్టిగా నా గుండెలకి హత్తుకున్నాను, కానీ వెంటనే నాకు కార్తీక్ సార్, రమ్య చెప్పింది గుర్తొచ్చి మేడం మీద చాలా కోపం వచ్చింది, వెంటనే మేడం ని విడిపించుకొని లాగి చంప మీద ఒక్కటి పీకాను
నేను కొట్టగానే మేడం షాక్ తో చంప మీద చెయ్యి పెట్టుకొని నన్నే చూస్తుంది, మేడం ని కోపం గా చూస్తూ "మళ్ళీ ఎందుకు వచ్చావే, ఇంకేం చేదాం అని వచ్చావు, ఇంక నన్ను వదిలి పెట్టవా "అని గట్టిగా అరిచాను
నేను అలా అరవగానే మేడం భయపడుతూ, ఏడుస్తూ "ఏమైంది నందు ఎందుకు రా ఇలా మాట్లాడుతున్నావ్ "అంది,
అలా అనగానే మేడం ని కోపం గా చూసి "ఏమైంది అని నువ్వు అడుగుతున్నావా,ఏం చేసావో, ఏం జరిగిందో నీకు తెలీదా "అన్నాను
నేను అలా అనగానే మేడం తల దించుకొని "లేదు నందు నాకు తెలీదు, నాకు తెలియకుండానే ఇదంతా జరిగింది "అని ఏడుస్తుంది
మేడం అలా చెప్పగానే చాలా కోపం వచ్చింది దాంతో వెంటనే "ఏంటే నాటకాలు ఆడుతున్నావా,నీకు తెలియకుండానే వారానికొక బాయ్ ఫ్రెండ్ తో పడుకున్నావా, నీకు తెలియకుండానే మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసావా, ఇంకెన్ని నాటకాలు ఆడతావే, ఇంకెంత మోసం చేస్తావే "అని వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నాను
నేను అలా అనగానే మేడం కళ్ళు పెద్దవి చేసి "ఎ..... ఎ... ఏంటి నందు నువ్వు మాట్లాడేది, నేను వారానికొకడితో పడుకోవటం ఏంటి, నీకు మాయ మాటలు చెప్పటం ఏంటి,అస్సలు నిన్ను మోసం చేయటం ఏంట్రా అస్సలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ నందు "అని ఏడుస్తూ నా చేతులు పట్టుకుంది
అలా పట్టుకోగానే చేతులు విదిలించి కొట్టి నా నుండి దూరంగా నెట్టి "నువ్వు నన్ను ముట్టుకోకు, నిన్ను చూస్తే నే అసహ్యం వేస్తుంది, నువ్వు నా దగ్గర ఎంత డ్రామాలు వేసిన నేను నమ్మను, ఎందుకంటే ని మొగుడు ని గురించి అంతా చెప్పాడు, నీకు ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారో, నువ్వు ఎంత మంది తో పడుకున్నావో, నాకు మాయ మాటలు చెప్పి ఎలా లొంగదిసుకున్నావో మొత్తం చెప్పాడు, ఇంక ని నాటకాలు ఇక్కడ నడవవు కానీ ముందు ఇక్కడి నుండి దేంగేయ్ "అన్నాను
నేను అలా అనగానే మేడం ఆశ్చర్యం గా చూస్తూ "ఏంటి ఇదంతా నీకు కార్తీక్ చెప్పాడా, నేను నమ్మను, నువ్వే నా నుండి దూరంగా వెళ్ళటానికి అబద్దం చెప్తున్నావ్ "అంది,
అలా అనేసరికి బీపీ పెరిగిపోయి "లంజ నాటకాలడకు, ని గురించి ని మొగుడికి తెలుసు అన్న సంగతి నీకు కూడా తెలుసు కదా,మళ్ళీ ఎందుకు కథల్ దేంగుతావ్, అస్సలు ముందు నువ్వు ఇక్కడి నుండి దేంగేయ్, నిన్ను చూస్తుంటే నాకు బీపీ పెరిగిపోతుంది, నువ్వు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో "అని అరిచాను
నేను అలా అనగానే మేడం ఏడుస్తూ "ఎందుకు నందు ఇలా మాట్లాడుతున్నావ్, నువ్వు లేకుండా నేను ఉండలేను రా, కార్తీక్ నిన్ను నా నుండి దూరం చేయటానికి ఇలా అబద్దం చెప్పి ఉంటాడు, నిజం గా నేను అలాంటి దాన్ని కాదు నందు, నన్ను అలా చూడకు రా ప్లీజ్ "అని ఏడుస్తుంది
మేడం ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను కానీ
నేను మేడం ని అస్సలు నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే కార్తీక్ సార్ నాకొచ్చిన కల కూడా చెప్పారు , అంటే మేడం కీ నిజం గా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా నాకొచ్చిన కలనే వచ్చింది అంటే మేడం కీ బాయ్ ఫ్రెండ్స్ ఉండటం నిజమే, అందుకే మేడం మాటలు నమ్మలేకపోతున్నాను, ఇక్కడ ఉంటే ఇంకెన్ని డ్రామాలు ఆడుతుందో అనుకోని వెంటనే "నువ్వు ఎన్ని వేషాలు వేసిన నేను నమ్మను, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా లేదా, లేకపోతే నన్నే వెళ్ళిమ్మంటావా "అన్నాను
అలా అనగానే మేడం ఇంకా పెద్దగా ఏడుస్తూ నన్ను గట్టిగా పట్టుకొని "ప్లీజ్ నందు, నేను అలాంటిదాన్ని కాదు నందు, కార్తీక్ నీకు అబద్దం చెప్పాడు,నువ్వు లేకుండా నేను ఉండలేను నందు, నన్ను విడిచిపెట్టి వెళ్ళకు ప్లీజ్ "అని ఏడుస్తూనే ఉంది
మేడం మాటలు వింటుంటే చిరాకెస్తుంది, ఇంతకు ముందు ఉన్న బాయ్ ఫ్రెండ్స్ తో కూడా ఇలానే చేసేది అనుకుంట పాపం అందుకే వాళ్ళు పారిపోయారు , ఇంక నేను కూడా పారిపోవాల్సిందే అనుకోని మేడం ని విడిపించుకుంటుంటే గట్టిగా పట్టుకుంది
నేను విడిపించుకుంటూ "ముందు నన్ను విడిచిపెట్టవే, నేను వెళ్ళిపోతాను, నువ్వు చేసిన మోసానికి ఇప్పటికే ఏడుస్తున్నాను, ఇప్పుడు నిన్ను నమ్మి నీతో ఉంటే నా అంత ఎర్రిపుకోడు ఎవడు ఉండడు, ఈసారి ఏడవటం కాదు, డైరెక్ట్ గా ఊరివేసుకొని చస్తా "అని మేడం చేతులని విడిపించుకుంటుంటే, మేడం నన్ను గట్టిగా చూట్టేసి ఏడుస్తూ "లేదు నందు నిన్ను నేను మోసం చేయలేదు నా ప్రాణం కంటె ఎక్కువ ప్రేమిస్తున్నను, ప్లీజ్ నందు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు"అని నా నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది
నేను మేడం చేతులు విడిపించుకుంటూనే "ముందు విడిచిపెట్టవే నన్ను, తరవాత ని బొంగులో మాటలు చెబుదువు "అని మేడం చేతులు గట్టిగా పట్టుకొని విడిపించుకున్నాను, విడిపించుకొని వెంటనే బ్యాగ్ పట్టుకొని స్పీడ్ బయటికి వెళ్తుంటే మేడం ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకొని "నేను నిన్ను వెళ్లనివ్వను నందు " అని గట్టిగా పట్టుకుంది
అలా అనగానే బాగా కోపం వచ్చి "నువ్వెవరివే అస్సలు నన్ను ఆపటానికి "అని మేడం ని కాలితో పక్కకి నెట్టి డోర్ వైపు వెళ్తుంటే మేడం కింద కూర్చొని పెద్ద గా ఏడుస్తూ "నందు ప్లీజ్ వెళ్ళకు "అని అరుస్తుంది,
అయిన నేను పట్టించుకోకుండా వెళ్తున్నాను, అప్పుడే మేడం "రాహుల్ "అని గట్టిగా పిలిచింది, ఇదేంటే వాడ్ని పిలుస్తుంది అని వెనక్కి తిరిగి మేడం ని చూసా, మేడం ఏడుస్తూ నన్నే చూస్తుంది
నా వెనక నుండి "చెప్పండి మేడం "అని రాహుల్ గొంతు వినిపించింది, రాహుల్ గొంతు వినగానే ఆశ్చర్యపోయి వెంటనే రాహుల్ ని చూసాను,అప్పుడే మేడం "రాహుల్ నందు వెళ్లకుండా ఆపు "అంది, అలా చెప్పగానే నాకు నవ్వొచ్చింది, నేను నవ్వుతూ మేడం ని చూసి "వీడు నన్ను ఆపుతాడా "అని, మళ్ళీ రాహుల్ చూసి నవ్వుతుంటే, రాహుల్ కూడా నవ్వుతున్నాడు, వాడు నవ్వుతుంటే వింతగా అనిపించి నవ్వటం ఆపేసి వాడినే చూస్తున్నాను, అస్సలు వీడెందుకు నవ్వుతున్నాడా అని కానీ రాహుల్ ఒక్కసారిగా నవ్వటం ఆపేసి "బాయ్స్ "అని పెద్దగా అన్నాడు, వాడు అలా అన్నాడో లేదో ఒక పది మంది దాకా బాడీగార్డ్స్ లోనికి వచ్చి మా ఇద్దరి చుట్టూ నిలబడ్డారు, వాళ్లందరిని చూడగానే షాక్ అయ్యాను, ఒక్కొక్కడు దున్నపోతు ఉన్నట్టు ఉన్నారు, చేతులు కట్టుకొని చుట్టూ నిలబడ్డారు, వాళ్లందరిని చూడగానే బయమేసింది, ఇప్పుడు ఏం చేస్తారో అని, అప్పుడే రాహుల్ నన్ను చూసి నవ్వుతు "ఏంటి సార్ అలా చూస్తున్నారు , మీరు ఇది ఊహించలేదు కదా మేడం రేంజ్ మారింది సార్, మొన్నటి వరకు నేను ఒక్కడిని ఉంటే సరిపోయేది కానీ ఇప్పుడు mni కంపెనీ మొత్తం మేడం దే కదా అందుకే ఈ సెక్యూరిటీ "అని నవ్వుతున్నాడు
నేను వెంటనే "మీ మేడం కీ ఎంత సెక్యూరిటీ ఉంటే నాకెందుకు రా మూసుకొని దారి వదులు "అని రాహుల్ ని పక్కకి నెట్టాను అంతే ఒక నలుగురు బాడీ గార్డ్స్ నా రెండు చేతులు గట్టిగా పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చో పెట్టారు, అలా కూర్చో పెట్టగానే భయం గా అందరిని చూస్తున్నాను, అప్పుడే మేడం నా ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, నా చంపలు రెండు పట్టుకొని "నన్ను వదిలేసి ఎక్కడి వెళ్ళకు నందు ప్లీజ్, నువ్వు లేకుండా నేను ఉండలేను "అని ఏడుస్తుంది
మనుషుల్ని పెట్టించి నన్ను మోకాళ్ళ మీద కూర్చో పెట్టి మొసలి కన్నీళ్లు కారుస్తుంది, మేడం ని చూస్తుంటే చంపేయాలి అనేంత కోపం వస్తుంది.
మేడం ని కోపం గా చూస్తూ "ని దొంగ ఏడుపు ఆపి నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా తరవాత తిరిగ్గా కూర్చొని ఏడువు"అన్నాను
నేను అలా అనగానే మేడం ఏడుపు ఆపి కళ్ళు తుడుచుకుంది. హమ్మయ్య ఇది ఇప్పటికైనా దీని దొంగ ఏడుపు ఆపేసింది అనుకొని ఒకసారి గట్టిగ ఊపిరి పీల్చుకుని మేడం ని చూసాను, మేడం నన్నే చూస్తుంది, మేడం అలా చూస్తుంటే ఇది తొందరగా వదిలేస్తే బాగుండును, మళ్ళీ దీనికీ జన్మ లో కనపడను అని అనుకుంటున్నాను
మేడం కొద్దిసేపు నన్ను చూసి "రాహుల్ "అని పిలిచింది,
మేడం మళ్ళీ వాడ్ని పిలవగానే భయమేసింది మళ్ళీ ఏం చేస్తుందో అని, మేడం పిలవగానే మేడం చేతిలో ఒక ఇంజక్షన్ పెట్టాడు, అది చూడగానే ఉచ్చ పడిపోయింది, ఏంటి ఇది, ఇప్పుడు నన్ను చంపేస్తుందా ఏంటి అని భయం గా చూస్తున్నాను, మేడం దాన్ని తీసుకొని ఒకసారి నన్ను చూసి "సారీ నందు "అంది, అర్ధం అయ్యింది కలలో చంపినట్టు మళ్ళీ చంపేస్తుందేమో అని మేడంని భయం గా చూస్తున్నాను, నాకు భయంతో నోట్లో నుండి ఒక్క మాట కూడా రావటం లేదు, ఇంతలో మేడం ఆ ఇంజక్షన్ ని నా మెడ మీద పొడిచింది అంతే నా ఒంట్లో ఓపిక లేనట్లు ఐపోయాను, నా కళ్ళు చిన్నగా మూసుకుపోతున్నాయి, అంత మసక మసక గా కనిపిస్తుంది, అప్పుడే నాకు శేఖర్ గొంతు వినిపించింది
వాడు కంగారుగా "ఎవరు మీరంతా ఇక్కడేం చేస్తున్నారు, మేడం మీరేంటి ఇక్కడ "అంటున్నాడు, నాకు శేఖర్ మసక గా కనిపిస్తున్నాడు,అప్పుడే నన్ను నేల మీద చిన్నగా పడుకోపెడుతున్నారు, మేడం శేఖర్ తో ఏదో మాట్లాడుతున్నట్టు మసకగా కనిపిస్తుంది, శేఖర్ ని మేడం ఎందుకో కొడుతుంది నేను అది చూస్తూ కళ్ళు మూసుకున్నాను.
మళ్ళీ అదే కల వచ్చింది , ప్రతిసారి కల వస్తే భయపడే వాడిని కానీ ఈ సారి కల వస్తే చాలా సంతోషం గా ఉంది, ఎందుకంటే నేనింకా బతికే ఉన్నాను, చిన్నగా లేచి కళ్ళు తెరిచాను, ఎదురుగా గోడ మీద కనిపించిన ఫోటో చూసి షాక్ తో నోరు తెరిచాను,అది మేడం పెళ్లి ఫోటో, అంటే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని చుట్టూ చూసాను,నేను ఎక్కడ ఉన్నానో తెలిసే సరికి దిమ్మ తిరిగింది, ఇప్పుడు నేను మేడం బెడ్ రూమ్ లో ఉన్నాను
అంటే మత్తు ఇచ్చి నన్ను కిడ్నాప్ చేసి,
బెంగుళూర్ నుండి హైదరాబాద్ తీసుకొచ్చారా,
హమ్మ ని యమ్మ ఎంత ప్లాన్ చేసావే,అస్సలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇది ఏం చేదాం అనుకుంటుంది, అస్సలు దీని ప్లాన్ ఏంటి, ఎందుకు నన్ను జలగ లాగా పట్టుకుంటుంది, నన్ను రూమ్ లో పెట్టి ఇదేక్కడికి వెళ్ళింది అనుకుంటూ బెడ్ దిగి చుట్టూ చూస్తుంటే అప్పుడే డోర్ తీసుకొని మేడం వచ్చింది
మేడాన్ని చూడగానే పీక పిసికి చంపేయాలి అనిపించింది, మేడం నే కోపం గా చూస్తుంటే మేడం నన్ను చూసి "లేచావా నందు "అని నవ్వుతు నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా హత్తుకుంది, వెంటనే విడిపించుకొని రెండు చంపలు పగిలేలా కొట్టాను, నేను కొట్టగానే బాధ గా నన్ను చూస్తుంది, మేడం కంట్లో నుండి చిన్నగా కన్నీళ్లు కారుతున్నాయి
అయిన నాకు కోపం తగ్గక మేడం గొంతు పట్టుకొని "అస్సలు నన్ను ఏం చేదాం అనుకుంటున్నావే,అస్సలు ని ప్లాన్ ఏంటే"అని దూరంగా నెట్టేసాను, మేడం ఏం మాట్లాడకుండా ఏడుస్తూ నన్నే చూస్తుంది, నాకు మేడం ఏడుస్తుంటే ఇంకా కోపం పెరుగుతుంది, మేడం ఏడుస్తూ నటిస్తుంటే అసహ్యం వేస్తుంది, మేడం నాకు మత్తు మందు ఇవ్వటం గుర్తు రాగానే కోపం గా చూస్తూ
"ఏంటే నాకు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేసావా ,అస్సలు ఇలా చేయటానికి నీకు మనసెలా వచ్చిందే,అస్సలు నువ్వు ఆడదానివేనా వారానికొకడితో పడుకుంటావ్, అబద్ధాలు చెప్తావ్, మోసం చేస్తావ్, ఆఖరికి రౌడీ లా నన్ను కిడ్నాప్ చేసావ్, అస్సలు నీకు నేను ఏం ద్రోహం చేసానే,నన్ను ఇలా తగులుకున్నావ్, నన్ను వదిలేయవే ప్లీజ్ నీకు దండం పెడతా, ని కాళ్ళు పెట్టుకుంటా,జన్మ లో నికు కనిపించను"అని బ్రతిమలినట్టు అడుకున్నాను.
నేను అలా అనగానే మేడం పెద్దగా ఏడుస్తూ "అలా మాట్లాడకు నందు,నేను అలాంటి దాన్ని కాదు, నన్ను విడిచి పెట్టి వెళ్ళకు,నువ్వు లేకుండా నేను ఉండలేను "అని నా దగ్గరికి వస్తుంటే, ఇంక భరించలేక చేతులెత్తి దండం పెట్టి "అమ్మ తల్లి,ని నటన ఆపు ఇంక చూడలేకపోతున్న, ని మాటలు వినలేకపోతున్న, పెళ్ళాం గయ్యాళి గంప అయిన బరిస్తాను కానీ నీలా లంజ లా ఉంటా అంటే నేను భరించలేను,దయచేసి నన్ను వదిలేయ్, నా బతుకేదో నన్ను బతకనియ్, ప్లీజ్ నన్ను ఇక్కడి నుండి వెళ్లానివ్వు "అని అలానే దండం పెట్టి నిల్చున్నాను
మేడం ఏడుస్తూ నన్ను కొద్దిసేపు చూసి కళ్ళు తుడుచుకొని "సరే నందు వెళ్తా అన్నావ్ కదా వేళ్ళు కానీ వెళ్ళే ముందు ఒక గంట వరకు నేను చెప్పింది చెయ్ "అని అన్నారు , అలా చెప్పేసరికి అనుమానం గా మేడం ని చూసాను, ఇదేంటి వెళ్ళమటుంది కానీ ఒక గంట వరకు అది చెప్పింది చేయమంటుంది, అస్సలు ఏం చేయమంటుంది అని కొద్దిసేపు ఆలోచించి సరేలే ఒక గంట నే కదా తరువాత నా దారి నేను చూసుకోవచ్చు అనుకోని సరే అని చెప్పాను
నేను అలా చెప్పగానే "అయితే సరే ముందు నువ్వు వెళ్లి ఫ్రెష్ అవ్వు "అంది, అలా అనగానే మేడం ని వింతగా చూస్తూ బాత్ రూమ్ కీ వెళ్ళాను, బట్టలు అన్ని విప్పి స్నానం చేస్తు ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఎందుకు ఫ్రెష్ అవ్వమంది, అస్సలు ఏం చేయమంటుంది, దీని ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తూ పది నిమిషాలలో స్నానం కంప్లీట్ చేసాను, టవల్ కట్టుకొని రూమ్ లోకి వచ్చాను
మేడం బట్టలు పట్టుకొని బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తుంది, అస్సలు నేను వచ్చింది కూడా పట్టించుకోవట్లేదు, నాకు చిరాకు పుట్టి "హలో మేడం "అన్నాను, అలా అనగానే వెంటనే నన్ను చూసి నిలబడి బట్టలు నాకు ఇచ్చి రూమ్ నుండి బయటికీ వెళ్లిపోయింది
నేను మేడం వెళ్లిపోయేదాక చూసి మేడం ఇచ్చిన బట్టలు ఒకసారి చూసాను, రెడ్ టి షార్ట్, బ్లాక్ పాయింట్ రెండు కొత్తవే, దీనికి ఇవి ఎక్కడివో అనుకోని బట్టలు వేసుకుని బెడ్ మీద కూర్చున్నాను,అప్పుడే నాకు బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద నా ఫోన్ కనిపించింది దాన్ని తీసుకొని ముందు టైం ఎంత అయ్యిందా అని చూసాను, టైం రాత్రి 9 అవుతుంది, అంటే మేడం నన్ను కిడ్నాప్ చేసి అటు ఇటు గా ఆరు గంటలు అవుతుంది అని ఆలోచిస్తూ అలానే కూర్చున్నాను,ఒక ఐదు నిమిషాల తరువాత మేడం డోర్ తీసుకొని జ్యూస్ పట్టుకొని లోపలికి వచ్చింది
చిన్నగా నా దగ్గరికి వచ్చి జ్యూస్ గ్లాస్ నా ముందు పెట్టి తాగమని చెప్పింది,అలా చెప్పగానే మేడం ని ఒకసారి చూసాను, మేడం నన్ను చూడకుండా పక్కకి చూస్తూ జ్యూస్ గ్లాస్ పట్టుకొని నిలబడింది,నేను కొద్దిసేపు చూసి ఇంక ఏం మాట్లాడకుండా జ్యూస్ గ్లాస్ తీసుకొని చిన్నగా తాగున్నాను, అప్పుడే మేడం "నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఇక్కడే కూర్చో "అని చెప్పి బాత్ రూమ్ కీ వెళ్లిపోయింది.
నేనేం మాట్లాడలేదు, కానీ మేడం ఎందుకో విచిత్రం గా కనిపించింది ఇప్పటి వరకు ఏడ్చి,నన్ను వెళ్లనివ్వకుండా ఆపింది,ఇప్పుడేమో మాములుగా ఉంది, ఏంటో దీని ఏషాలు అస్సలు అర్థం కావడం లేదు అనుకోని జ్యూస్ తాగి బెడ్ మీద రిలాక్స్ గా పడుకొని అస్సలు నా జీవితం ఎటు పోతుందో అని ఆలోచిస్తున్నాను. అలా పావు గంట కీ మేడం స్నానం చేసి బయటికీ వచ్చింది, మేడం ని చూడగానే ఆశ్చర్య పోయాను, మేడం నైటీ వేసుకొని బయటికి వచ్చింది, మేడం ని అలా నైటీ లో ఎప్పుడు చూడకపోయేసరికి నా మొడ్డ ఒకసారి చిన్న జర్క్ ఇచ్చింది, మళ్ళీ వెంటనే నా పరిస్థితి గుర్తొచ్చి నన్ను నేను తిట్టుకున్నా "నువ్వు ఉన్న సిట్యుయేషన్ ఏంటి, ని ఆలోచనలు ఏంట్రా, ఆడది అందం గా కనపడితే చాలు మడ్డ లేపుకుంటావ్ ఛీ ని బతుకు "అని తిట్టుకొని తల పక్కకి తిప్పుకున్న
మేడం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రెడీ అవుతుంది, మేడం రెడీ అవుతుంటే నాకు అనుమానం వచ్చింది "ఇదేంటి ఇప్పుడు రెడీ అవుతుంది, కొంపదీసి దేంగమంటుందా ఏంటి, అందుకేనా ఒక గంట నేను చెప్పింది చేయమంది "అని అనుకుంటూ కొంచం కంగారుగా మేడం ని చూస్తున్నాను,కానీ మేడం ఒక రెండు నిమిషాల్లో హెయిర్ దువ్వుకొని, నన్ను చూసి తల దించుకొని "నందు కిందకి వెళదాం పద "అంది, నాకేం అర్థం కాక మేడం ని చూస్తుంటే, మేడం ఏం మాట్లాడకుండా చిన్నగా బయటికీ వెళ్తుంది ఇంక నేను కూడా మేడం వెనకే వెళ్ళాను, మేడం ముందు వెళ్తుంటే నేను వెనక వెళ్తున్నాను
అలా మెట్లు దిగుతూ కిందకి చూసాను, ఒక్కసారి గా షాక్ అయ్యాను ఎందుకంటే హాల్ లో కార్తీక్ సార్ కూర్చొని ఉన్నారు, ఒక పక్కన రమ్య, రాహుల్ నిల్చొని ఉన్నారు, నేను షాక్ తో చిన్నగా కిందకి దిగుతూ "వీళ్లందరేంటి ఇక్కడ ఉన్నారు, అస్సలు ఇప్పుడు ఎందుకు నన్ను కిందకి తీసుకొస్తుంది,అస్సలు మొగుడు ఉండగానే నన్ను రూమ్ లో ఉంచిందా, దీనికీ ఎంత ధైర్యం, బాగా బరితేగించింది, అయిన దిని మొగుడికి కూడా ఇలాంటివి అలవాటే అనుకుంట మూసుకొని ఉన్నాడు కాకపోతే నాకే దీని వేషాలు ఏం తెలియక మధ్యలో నేనే ఎర్రిపుకుని అయ్యాను "అనుకుంటూ కిందకి దిగుతు ఒకసారి కార్తీక్ సార్ని చూసాను సార్ కోపం గా నన్నే చూస్తున్నారు, నేను వెంటనే చూపు తిప్పుకొని కిందకి దిగాను.
మేడం వెళ్లి మధ్యలో ఉన్న సోఫాలో కూర్చున్నారు, మేడం కూర్చున్న సోఫా పక్కనే కుడి వైపున ఉన్న సింగల్ సోఫాలో సార్ కూర్చున్నారు, సార్ వెనక రాహుల్, రమ్య ఇద్దరు నిల్చున్నారు
నేను వెళ్లి మేడం కూర్చున్న సోఫా పక్కన నిలబడ్డాను, అలా నిలబడగానే మేడం నన్ను చూసి కూర్చోమని తన పక్కన ప్లేస్ చూపించింది, కానీ సార్ ముందు అలా కూర్చుంటే బాగోదు అనుకోని అలానే నిలబడ్డాను, మేడం ఒకసారి నన్ను చూసి "కూర్చుంటావా లేదా "అని కొంచం కోపం గా గట్టిగా అరిచింది, ఆ అరుపుకి బయపడి వెంటనే మేడం కీ కొంచం దూరంగా ఎడమ వైపున కూర్చున్నాను.
నేను కూర్చోగానే మేడం ఒకసారి నన్ను చూసి ఏం మాట్లాడకుండా ఉండిపోయింది, అక్కడ హాల్ లో ఎలాంటి శబ్దం వినపడట్లేదు చాలా సైలెంట్ గా ఉంది, ఒక్కరు కూడా ఏం మాట్లాడట్లేదు,అలా పది నిముషాలు గడిచింది అయిన ఎవరు ఏమి మాట్లాడట్లేదు, ఒకసారి అందర్నీ మార్చి మార్చి చూసాను , సార్ ఏమో కోపం గా ఉన్నారు, మేడం ఏమో ఏదో ఆలోచిస్తూ కూర్చుంది, రాహుల్ ఏమో నాకేం సంబంధం లేదు అన్నట్టు రిలాక్స్ గా నిల్చున్నాడు, కానీ నాకు ఇక్కడ వింతగా అనిపించింది ఏంటంటే రమ్య భయంగా, కంగారు గా నన్నే చూస్తుంది, రమ్య ఎందుకు అలా భయం గా ఉందొ నాకు అర్ధం కాలేదు,అస్సలు ఇక్కడ ఎవరు ఏం మాట్లాడట్లేదు, ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్ధం కావడం లేదు అలా ఉన్నా కొద్దీ నాకు భయం తో కంగారు గా ఉంది.
అప్పుడే మేడం "రాహుల్, నేను నీకు ఇచ్చిన నందు సర్టిఫికెట్స్, అగ్రిమెంట్ పేపర్స్ కార్తీక్ కీ ఎందుకు ఇచ్చావ్ "అని కోపం గా అడిగారు, అలా అడగగానే రాహుల్ భయపడుతూ "లేదు మేడం నేను ఇవ్వలేదు, మీరు ఒకరోజు నందు సార్ కీ సాలరీ ఇవ్వమని నన్ను ఆఫీస్ కీ పంపించినప్పుడు కార్తీక్ సార్ లాకర్ కీ అడిగారు, సార్ అలా అడగగానే ఇచ్చేసాను అంతే మేడం, నాకు ఇంకేం తెలీదు"అని చెప్పాడు
అలా చెప్పగానే మేడం కోపం గా "అడగగానే కీ ఎలా ఇచ్చావ్ అది నా పర్సనల్ అని తెలుసు కదా తెలిసి కూడా ఎందుకు ఇచ్చావ్ "అని గట్టిగా అరిచారు,
అలా అరవగానే ఉలిక్కి పడ్డాను అయిన మేడం ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నారు అనుకుంటూ మేడం ని చూస్తున్నాను,
మేడం అలా గట్టిగా అరిచేసరికి రాహుల్ భయపడుతూ "సారె కదా, ఏం కాదు అని ఇచ్చాను మేడం "అని చెప్పి తల దించుకున్నాడు, అలా చెప్పగానే మేడం ఏం మాట్లాడకుండా కోపం గా రాహుల్ ని చూసింది,తరవాత మేడం ఇంకేమి మాట్లాడలేదు
మళ్ళీ ఆ హాల్ అంత నిషబ్దం గా ఐపోయింది, ఎందుకో ఆ నిషబ్దం నాలో భయాన్ని పుట్టిస్తుంది,
అలా కొంత సమయం తరువాత మేడం "కార్తీక్, నీకు నేను ఎప్పటి నుండి తెలుసు "అని అడిగింది,
మేడం అలా ఎందుకు అడిగిందో నాకు అర్ధం కాలేదు, సార్ కీ కూడా అర్ధం కాలేదు అనుకుంట మేడం నే చూస్తున్నారు
మేడం సార్ ని చూసి "చెప్పు కార్తీక్ నేను నీకు ఎప్పటి నుండి తెలుసు "అని మళ్ళీ అడిగింది
సార్ మేడం ని వింతగా చూస్తూ "నా చిన్నపటి నుండి తెలుసు "అని చెప్పారు
అలా చెప్పగానే మేడం "మరీ మనం ఎప్పటి నుండి లవ్ చేసుకున్నాం "అని అడిగింది
అలా అడగగానే సార్ చిరాకుగా "ఏంటి అంజలి ఇది, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావ్ "అన్నారు
మేడం వెంటనే "ఎందుకు అడుగుతున్నానో చెప్తా కార్తీక్ ముందు నేను అడిగిన వాటికీ సమాధానం చెప్పు "అని చాలా ప్రశాంతంగా అన్నారు
అలా అనగానే సార్ మేడం ని చూసి
"Mbbs సెకండ్ ఇయర్ లో లవ్ చేసుకున్నాం "అని చెప్పారు
"మరీ మనం పెళ్లి ఎప్పుడు అయ్యింది "అని మేడం మళ్ళీ అడిగింది
ఈ సారి సార్ వెంటనే సమాధానం చెప్పారు
"మన స్టడీస్ కంప్లీట్ అయిన తరువాత,3 years బ్యాక్ పెళ్లి చేసుకున్నాం "అన్నారు
ఈసారి మేడం ఏం మాట్లాడలేదు, ఒక రెండు నిమిషాల తరువాత మేడం "కార్తీక్ నువ్వు నిజం గా నన్ను ప్రేమించి పెళ్లి చూసుకున్నావా లేకపోతే నా దగ్గర ఉన్న ఆస్థి చూసి పెళ్లి చూసుకున్నావా "అని అడిగారు
మేడం అలా అనగానే నేను దెబ్బ షాక్ అయ్యాను, కార్తీక్ సార్ అయితే షాక్ తో బిత్తర పోయి మేడం ని చూస్తున్నారు, ఇంకా రాహుల్ రమ్య కూడా అలానే చూస్తున్నారు,అస్సలు మేడం ఇదంతా ఎందుకు అడుగుతుందో అర్ధం కాక పిచ్చోడిలా మేడం నే చూస్తున్నారు.
సార్ కొద్దిసేపటికి తెరుకొని "అస్సలు ఏం మాట్లాడుతున్నావ్ అంజు,ఏమైంది నీకు,నేను ని ఆస్థి కోసం పెళ్లి చేసుకోవటం ఏంటి, నీకేమైనా పిచ్చిపట్టిందా,నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు గుర్తు లేదా,మీ డాడీ మన పెళ్ళికి నాకు కట్నం గా కొన్ని కోట్లు ఇస్తా అన్నారు, కానీ నాకు కావాల్సింది నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన నువ్వు అని, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, అంత ప్రేమ నువ్వంటే, నా ప్రాణం కన్నా ఎక్కువ, నీకు ఇదంతా తెలిసి కూడా మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావ్ అంజలి "అని కోపం గా అన్నారు
సార్ చెప్పింది వినగానే చాలా ఆశ్చర్య పోయాను సార్ కీ మేడం అంటే ఇంత ప్రేమ నా,మేడం మీద ఉన్న ప్రేమతో ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోలేదా, దేవుడా సార్ చాలా గ్రేట్ "అనుకుంటూ వాళ్లనే చూస్తున్నాను
The following 39 users Like Prasad@143's post:39 users Like Prasad@143's post
• 9652138080, AB-the Unicorn, Arjun0410, Arjunkrishna, arkumar69, Ball 0987, Bvrn, CHIRANJEEVI 1, DasuLucky, Gurrala Rakesh, hrr8790029381, Iron man 0206, K.R.kishore, King1969, Kushulu2018, lucky81, maheshvijay, Manavaadu, meetsriram, Naga raj, Nani198, naree721, Nmrao1976, Ramvar, Ranjith62, Ravi9kumar, Rklanka, Sachin@10, Sadusri, Saikarthik, Sanjuemmu, Satya9, shekhadu, sriramakrishna, Sriresha sriresha, Subbu115110, Sunny73, The_Villain, vg786
Posts: 349
Threads: 4
Likes Received: 4,860 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
713
21-10-2023, 11:21 AM
(This post was last modified: 22-10-2023, 10:37 AM by Prasad@143. Edited 2 times in total. Edited 2 times in total.)
సార్ అలా కోపం గా అడిగేసరికి మేడం ఏం మాట్లాడలేదు, కొద్దిసేపు సైలెంట్ గా కూర్చొని నా వైపు తిరిగింది, అలా తిరగగానే నాకు బయమేసింది
ఇప్పటి వరకు రాహుల్ ని అడిగింది, కార్తీక్ సార్ ని అడిగింది ఇప్పుడు నా వైపు తిరిగింది, అంటే ఇప్పుడు నన్ను కూడా అడుగుతుందా అస్సలు ఏం అడుగుతుందో అని భయం తో గుటకలు వేస్తున్నాను.
మేడం నన్ను అలా చూసి
"నందు, నేను వారానికొక బాయ్ ఫ్రెండ్ ని మారుస్తా అని, వాళ్ళతో పడుకుంటా అని, నిన్ను ట్రాప్ చేసి లవ్ చేసా అని నీతో చెప్పింది ఎవరు "అని అడిగింది.
నేను అనుకున్నట్టు గానే బొంబ్ పెల్చింది, అయిన మేడం కీ చెప్పాను కదా కార్తీక్ సార్ ఇదంతా చెప్పాడు అని అయిన మేడం మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అనుకుంటూ కార్తీక్ సార్ ని రమ్య ని చూసాను
రమ్య భయం తో వణుకుతు, చేతులు పిసుకుంటుంది, తనెందుకు బయపడుతుందో అర్ధం కాలేదు, బహుశా మేడం బాయ్ ఫ్రెండ్స్ గురించి తను చెప్పింది అని, అది నేను మేడం తో చెప్తానేమో అని బయపడుతుంది అనుకుంటా అనుకోని ఒకసారి కార్తీక్ సార్ ని చూసాను సార్ కూడా కొంచం భయం గానే కనిపించారు, అస్సలు వీళ్లిదరు ఎందుకు బయపడుతున్నారో అర్ధం కాలేదు, అప్పుడే కార్తీక్ సార్ నన్ను చూస్తూ చిన్నగా తల అడ్డం గా ఉపారు మేడం కీ చెప్పొద్దని, సార్ చెప్పొద్దు అనేసరికి షాక్ అయ్యాను, సార్ ఏంటి మేడం కీ చెప్పొద్దు అంటున్నారు, ఇప్పుడు మేడం కీ నేను ఏమని సమాధానం చెప్పాలి, అయిన నేను మేడం కీ బెంగుళూర్ లోనే చెప్పాను కార్తీక్ సార్ చెప్పారు అని, మళ్ళీ మేడం ఎందుకు అడుగుతున్నారు , మళ్ళీ ఇప్పుడెమో సార్ చెప్పొద్దు అంటున్నారు,నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పుడే మేడం "హలో నందు నీకు ఎవరు చెప్పారో చెప్పు "అని గట్టిగా అరిచింది , దెబ్బకి ఉలిక్కి పడి,ఎవరి పేరు చెప్పాలో అర్థం కాక
"నేను చెప్పను మేడం "అన్నాను, నేను అలా అనగానే మేడం ఆశ్చర్యo గా చూస్తూ "ఏంటి చెప్పవా"అన్నారు
నేను తల దించుకొని "అవును మేడం నాకు ఎవరు చెప్పారో నేను మీకు చెప్పను "అన్నాను. నేను అలా అనేసరికి మేడం ఏం మాట్లాడలేదు, చాలా సేపు సైలెంట్ గానే ఉన్నారు, తల పైకి లేపి మేడం ని చూసాను మేడం కోపం గా నన్నే చూస్తున్నారు
కొద్దిసేపటికి మేడం కోపం గా "ఐతే నికు ఎవరు చెప్పారో చెప్పను అంటావ్ అంతే కదా, ఐతే సరే నువ్వు ఇక్కడి నుండి ఎలా బయటికీ వెళ్తావో చూస్తా "అని
వెంటనే "రాహుల్, నందు ఈ ఇంటి గడప దాటకూడదు, ఏం చేస్తావో తెలీదు,సెక్యూరిటీ ని పెంచు,గార్డ్స్ ప్రతి అడుగడుగునా ఉంచు ,నందు ఈ ఇంటి నుండి తప్పించుకొని పారిపోవటానికి వీలు లేదు, ఇప్పుడే అందరిని లోపలికి రమ్మను "అని పెద్దగా అరిచినట్టు చెప్పింది, అలా చెప్పగానే రాహుల్ వెంటనే "ok మేడం నేను చూసుకుంటా "అని బయటికీ వెళ్తున్నాడు
మేడం మాటలకి ఉచ్చ పడి, భయం తో వెంటనే "ఆగండీ మేడం ఆగండీ, చెప్తాను ఎవరు చెప్పారో "అన్నాను, అలా అనటం తో మేడం రాహుల్ ని ఆపేసి నన్ను చూస్తుంది, కార్తీక్ సార్, రమ్య ఇద్దరు భయం గా నన్నే చూస్తున్నారు, నేను ఏం చేయలేక తల దించుకొని "కార్తీక్ సార్ చెప్పారు మేడం "అన్నాను.
నేను కార్తీక్ సార్ పేరు చెప్పగానే, మేడం కోపం గా నన్ను ఒక చూపు చూసి వెంటనే "ఇప్పుడు చెప్పు కార్తీక్ నన్ను నిజం గానే ప్రేమించావా "అని అడిగింది
సార్ ఏం మాట్లాడకుండా మోనంగా ఉన్నారు, మళ్ళీ మేడం కోపం గా "చెప్పు కార్తీక్ నన్ను నిజం గానే ప్రేమించి పెళ్లి చూసుకున్నావా "అని గట్టిగా అరిచింది
దాంతో సార్ "అవును నిన్ను నిజం గానే మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను "అని చెప్పారు
అలా చెప్పగానే మేడం "అవునా కార్తీక్, అయితే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న ని భార్య, వారానికొకడితో తిరుగుతుందని, వాళ్ళతో పడుకుంటుందని ఎలా చెప్పావ్ "అని కోపం గా అడిగింది
అయితే ఈసారి సార్ కూడా అంతే కోపం గా "నిన్ను ప్రేమించా కాబట్టే నువ్వు వాడితో తిరుగుతుంటే తట్టుకోలేక పోయాను,ని నుండి వాడ్ని దూరం చేయాలి అనుకున్నాను,అందుకే అలా వాడితో చెప్పాను , అలా చెప్పటం నాకు ఇష్టం లేదు కానీ చెప్పక తప్పలేదు,నేను చెప్తే నువ్వు నా మాట వినవు, అందుకే వాడినే ని నుండి దూరంగా వెళ్లేలా చేయాలి అనుకున్నాను, వాడి దృష్టిలో నువ్వు బాడ్ ఐతే, మంచిదానివి కాదు అనుకుంటే వాడే నిన్ను వదిలి దూరం గా వెళ్ళిపోతాడు అనుకున్నాను,వాడ్ని నమ్మించటానికి నిన్ను వాడి దృష్టిలో బాడ్ చేయాల్సి వచ్చింది అంతే కానీ ని మీద ప్రేమ లేక కాదు "అని కోపం గా చెప్పారు
సార్ అలా చెప్పగానే షాక్ తో నా గుండె ఆగినంత పనయ్యింది.
అంటే మేడం ని, నన్ను దూరం చేయటానికి సార్ మేడం గురించి బాడ్ గా చెప్పారా, అంటే సార్ నాకు చెప్పింది అంత నిజం కాదా అదంతా అబద్దమా అని నేను అనుకోగానే చాలా ఆనందం గా అనిపించింది, ఏదో బరువు నెత్తి మీద నుండి దిగినట్టు అనిపించింది, కార్తీక్ సార్ అబద్దం చెప్పారు అంటే రమ్య కూడా అబద్దం చెప్పినట్టే అనుకోని రమ్య ని చూసాను, రమ్య నేను తనని చూడటం చూసి తల దించుకుంది, రమ్య మీద అసహ్యం వేసింది కోపం వచ్చింది అదే టైం లో కార్తీక్ సార్ మీద కూడా చాలా కోపం వచ్చింది,ఇద్దరు కలిసి ఈ నాటకం ఆడారు అని, రమ్య సంగతి తరువాత చెబుదాం అనుకున్నాను
అప్పుడే మేడం ఉన్నట్టుండి పైకి లేచి కార్తీక్ సార్ చంప మీద గట్టిగా కొట్టింది,నేను షాక్ తో ఆశ్చర్యం గా మేడం నే చూస్తున్నాను,
మేడం మళ్ళీ సార్ చంప మీద కొట్టి"కొంచెం అయిన సిగ్గు ఉందా కార్తీక్ నీకు, సొంత భార్య పది మందితో తిరుగుతుంది, పది మంది తో పడుకుంటుంది అని చెప్పటానికి,అయిన మా ఇద్దరి గురించి తెలిసిన రోజే నీకు చెప్పాను కదా మనం డైవర్స్ తీసుకుందాం అని కానీ ఆ రోజు నువ్వు ఏం అన్నావు నేను డైవర్స్ ఇవ్వను, నేను నిన్ను ప్రేమించాను, నిన్ను వదులుకోలేను అన్నావ్ కదా, ఆ రోజే నేను కూడా చెప్పాను నందు ని మాత్రం నేను విడిచిపెట్టాను అని దానికి నువ్వు కూడా సరే అన్నావ్ కదా మళ్ళీ ఇదంతా ఏంటి, నిన్ను నమ్మి నీకు డైవర్స్ ఇవ్వనందుకు నన్ను మోసం చేస్తావా, నా గురించి చెడుగా చెప్పి నందు ని నా నుండి దూరం చేస్తావా "అని మేడం సార్ ని కొడుతూనే ఉంది, అలా కొట్టి కొట్టి ఏడుస్తూ సోఫాలో కూర్చుండిపోయింది
మేడం మాట్లాడిన మాటలకి నాకే సిగ్గు గా ఉంది,నా మీద నాకే అసహ్యం వేసింది, ఛీ అనిపించింది.
మేడం కీ నా మీద ఎంత ప్రేమ ఉంటే నా కోసం డైవర్స్ తీసుకోవాలి అనుకుంటుంది కానీ నేను మాత్రం మేడం ప్రేమని అర్థం చేసుకోకుండా మేడం ని కొట్టాను, తిట్టాను, ఛీ కొట్టి పోమన్నాను,నేను వెళ్లిపోతుంటే నాకోసం చాలా ఏడ్చింది, బ్రతిమాలింది,ఆఖరికి కాళ్ళు పట్టుకున్న కూడా మేడం ప్రేమని అర్ధం చేసుకోలేకపోయాను,మేడం ని చాలా బాధ పెట్టాను, తప్పు చేసా అనిపించింది.
మేడం ఏడుస్తుంటే నా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి,మేడం బాధ పడుతుంటే చూడలేకపోతున్నాను,మేడం ని దగ్గరికి తీసుకొని ఓదార్చాలి అనిపిస్తుంది కానీ నాకు ఆ అర్హత లేదు, అప్పుడు మేడం మాటలు వినకుండా చాలా బాధ పెట్టాను ఇప్పుడు నిజం తెలిసేసరికి మేడం కీ నా మొఖం ఎలా చూపించాలో అర్ధం కాలేదు.
మేడం ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నారు,మేడం ఏడుస్తుంటే అక్కడ ఉన్న ఎవరు కూడా మేడం ని ఆపటం లేదు కార్తీక్ సార్ కూడా మౌనంగా కూర్చున్నారు ఇంక నేను అలా చూస్తూ ఉండలేకపోయాను,చిన్నగా మేడం పక్కన కూర్చొని మేడం భుజం మీద చెయ్యి వేసి "ఏడవకండి మేడం ప్లీజ్ "అన్నాను, మేడం కీ ఏమని చెప్పి ఓదార్చాలో, ఏడుపు ఆపాలో తెలియక ఆ ఒక్క మాట అన్నాను
నేను అలా అనగానే మేడం ఏడుస్తూ నన్ను చూసి "ఎడవక ఏం చేయమంటావు రా, ఒకవైపు కట్టుకున్న మొగుడు నేను బజారుదాన్ని అని చెప్తున్నాడు, ఆ మాటలు విని ఇంకోవైపు ప్రేమించిన వాడు కూడా నిజం గానే నేను బజారుదాన్ని అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను ఏడవక ఏం చేయమంటావు చెప్పు "అని బోరున ఏడుస్తున్నారు
మేడం అలా బాధ పడుతుంటే చూడలేకపోతున్నాను, మేడం బాధ నాకు అర్థం అవుతుంది మొగుడే భార్యని బజారుది, చెడిపోయింది అని చెప్తే ఏ భార్య కూడా తట్టుకోలేదు అందులోనూ నేనంటే మేడంకీ ప్రాణం, అలాంటి నేను కూడా అలా అనుకునేసరికి మేడం తట్టుకోలేకపోతుంది, చిన్నగా నా కంట్లో నీళ్లు కారుతున్నాయి, వెంటనే మేడం ని నా గుండెలకి హత్తుకొని "సారీ మేడం, నేనే మిమ్మల్ని అర్ధం చేసుకోలేకపోయాను, తప్పయ్యింది సారీ "అని కన్నీళ్లు కారుస్తూ గట్టిగా హత్తుకున్నాను, నేను అలా అనగానే మేడం ఇంకా పెద్దగా ఏడుస్తూ గట్టిగా నన్ను చుట్టేసి ఏడుస్తూనే ఉన్నారు.
అప్పుడే కార్తీక్ సార్ "సారి అంజలి, నిన్ను బాధ పెట్టాలి అని అలా చెప్పలేదు, నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావేమో అనే భయం తో చెప్పాను, అంతే కానీ ని మీద ప్రేమ లేక కాదు ప్లీజ్ ఏడవకు "అన్నారు
సార్ అలా అనేసరికి మేడం ఏడుస్తూనే "అస్సలు నీకు అలా ఎలా చెప్పాలి అనిపించింది కార్తీక్, నందు ని నమ్మించటానికి నీకు వేరే కారణాలు ఏం దొరకలేదా, ని భార్య గురించి ఇంత దారుణంగా చెప్పటానికి నీకు మనసెలా వచ్చింది "అని ఏడుస్తున్నారు.
మేడం అలా అనగానే సార్ నాకొచ్చిన కల చెప్పి నన్ను నమ్మించటం గుర్తొచ్చింది
ఇప్పుడేమో సార్ మేడం కీ బాయ్ ఫ్రెండ్స్ లేరని, నన్ను నమ్మించటానికే అలా అబద్దం చెప్పారని అంటున్నారు
అయితే సార్ కీ నాకొచ్చిన కల ఎలా తెలిసిందో అర్ధం కావడం లేదు, ఆ కల గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలీదు అలాంటిది సార్ నా కలలో ఏం వచ్చిందో కూడా చెప్పారు, అస్సలు అది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు, నా కల సార్ కీ ఎలా తెలిసిందో డైరెక్ట్ గా సార్ నే అడిగి తెలుసుకోవాలి అనుకున్నాను
అలా అనుకున్న వెంటనే సార్ ని చూస్తూ "సార్ మీరు నాకు చెప్పింది అంత అబద్ధమేనా "అని అడిగాను, అలా అడగటం తో మేడం ఏడుపు ఆపి ఆశ్చర్యం గా నన్నే చూస్తున్నారు
సార్ నన్ను చూసి "అవును నందు నీకు చెప్పింది అంత నిజం కాదు అబద్ధమే "అన్నారు
నేను వెంటనే "అయితే మీకు నాకొచ్చిన కల గురించి ఎలా తెలిసింది సార్ "అన్నాను
నేను అలా అనేసరికి మేడం నా ఛాతి మీద ఉన్న తల తీసి కంగారు గా చూస్తూ "ఏంటి నందు ఏం అంటున్నావ్ ఏ కల గురించి మాట్లాడుతున్నావ్ "అన్నారు
అలా అనగానే ఒకసారి మేడం ని చూసి"కంగారు పడకండి మేడం, మీరు నా రూమ్ కీ వచ్చిన రోజు చెప్పాను కద మేడం, నాకు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయ్ అని, అప్పుడు మీరు కూడా నాకు కలలు రాకుండా టాబ్లెట్ ఇచ్చారు, ఆ కల గురించే అడుగుతున్నాను, సార్ మీ గురించి చెప్పిన రోజే నాకొచ్చిన కల కూడా చెప్పారు, అస్సలు సార్ కీ నాకొచ్చిన కల ఎలా తెలిసిందో అడుగుతున్నాను అంతే "అని చెప్పాను
నేను అలా చెప్పగానే మేడం కోపం గా "కార్తీక్ "అని గట్టిగా అరిచారు
అలా అరిచేసరికి నా గుండె జల్లు మంది, మేడం ఎందుకు అంత గట్టిగా అరిచిందో అర్ధం కాక మేడం ని సార్ మార్చి మార్చి చూస్తున్నాను, సార్ ఏమో తల దించుకున్నారు, మేడం ఏమో సార్ ని కోపం గా చూస్తున్నారు, నాకేమో కంగారు గా ఉంది నా కల గురించి అడిగితే మేడం ఎందుకు కోపం గా వున్నారో, సార్ ఎందుకు తల దించుకున్నారో అర్ధం కావడం లేదు
నేను టెన్షన్ తో తట్టుకోలేక "సార్ చెప్పండి నాకొచ్చిన కల మీకు ఎలా తెలిసింది "అని అడిగాను, అలా అడగానే మేడం కంగారు పడుతూ "ఇప్పుడు అదంతా ఎందుకు నందు, ఆ కల గురించి వదిలేయ్, ఏదో మామూలుగా వచ్చి ఉంటుంది, దాని గురించే పదే పదే ఆలోచించకు "అనేసరికి
నాకు కోపం వచ్చి"మీరు ఆగండి మేడం, రోజు నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలియదు, ఆ కల ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసా , రోజు నేను నరకం చూస్తూ నిద్ర లేస్తున్నాను, ఆ కల నాకే ఎందుకు వస్తుందో అర్థం కాక రోజు చస్తున్నాను, అలాంటి కల, నాకు మాత్రమే తెలిసిన నా కల, సార్ కీ ఎలా తెలిసింది, నేను తెలుసుకోవాలి, నన్ను ఆపకండి "అని మేడం తో అని సార్ చూస్తూ "ప్లీజ్ సార్ దయచేసి నాకొచ్చిన కల మీకు ఎలా తెలిసిందో చెప్పండి "అని బ్రతిమలాడినట్టు అడిగాను
వెంటనే మేడం "కార్తీక్ ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేసావు, దీని గురించి నందు కీ తెలియటం నాకు ఇష్టం లేదు, చెప్పకు "అన్నారు
అలా అనేసరికి కోపం గా "ఏం మాట్లాడుతున్నారు మేడం, సార్ ని ఎందుకు చెప్పొద్దు అంటున్నారు"అని గట్టిగా అరిచాను
నేను అలా అనగానే మేడం నా చంపలు పట్టుకొని "ప్లీజ్ నందు నేను చెప్పేది విను, టైం వచ్చినపుడు నేనే నీకు చెప్తాను అంతవరకు ఆ కల గురించి ఆలోచించటం మానెయ్ "అన్నారు
మేడం అలా చెప్పగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అంటే నాకొచ్చే కల మేడం కీ కూడా తెలుసు అని, నాకు చాలా టెన్షన్ గా ఉంది, భయం కూడా వేస్తుంది, నా కల వీళ్ళకి ఎలా తెలిసింది అని, దీని గురించి తెలుసుకోకపోతే బీపీ పెరిగి గుండె ఆగేలా ఉంది అందుకే మేడం నే అడిగాను "ప్లీజ్ మేడం, మీరైనా చెప్పండి, నాకొచ్చే కల మీకు ఎలా తెలిసిందో అని టెన్షన్ తో చస్తున్నాను ప్లీజ్ చెప్పండి "అన్నాను
అలా అనగానే మేడం బాధ గా చూసి కన్నీళ్లు కారుస్తూ "వద్దు నందు నా మాట విను"అన్నాను, అలా అనగానే నాకు చాలా కోపం వచ్చి వెంటనే "నా బాధ నీకు కొంచెం అయిన అర్ధం అవుతుందా, అస్సలు నువ్వెందుకు నాకు చెప్ప........"
"ఆ కల,ని ఒక్కడికే కాదు, నాకు అంజలి కీ కూడా వస్తుంది " అని సార్ సడెన్ గా చెప్పారు.
సార్ చెప్పింది విని నా మాటలు మధ్యలోనే ఆగిపోయాయి,షాక్ తో నా ఒళ్ళంతా బిగుసుకు పోయింది, చమటలు పట్టేసాయి.
సార్ చెప్పగానే మేడం "కార్తీక్" అని గట్టిగా అరిచింది.
సార్ చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను, ఒక్కటే కల ముగ్గురికి ఎలా వస్తుందో అర్ధం కాలేదు
నేను షాక్ తోనే సార్ ని చూస్తూ "ఏ... ఏ.....ఏంటి సార్ మీరు చెప్పేది, నాకొచ్చే కల మీ ఇద్దరికి కూడా వస్తుందా, అది ఎలా సాధ్యం సార్, అస్సలు అలా ఎందుకు వస్తుంది "అని తడబడుతూ అడిగాను
నేను అలా అడగగానే సార్ మేడం ని చూసారు, మేడం ఏం మాట్లాడకుండా తల దించుకున్నారు
సార్ నన్ను చూస్తూ "ఈ కల నీకు, అంజలి ని కలిసిన తరవాత వచ్చిందేమో,కానీ నాకు నిన్ను మొదటి సారి ఆఫీస్ లో చుసిన రోజు నుండే వస్తుంది, మొదట కంగారు పడ్డాను తరవాత నవ్వుకున్నాను, ఆ రోజే అంజలి కీ నాకు వచ్చిన కల గురించి చెప్పాను, ఇద్దరం చాలా సేపు నవ్వుకున్నాము అలాంటివి నిజ జీవితంలో జరగవు అని, అది ఒక పిచ్చి కల అని ఇద్దరం పట్టించుకోలేదు కానీ తరవాత రోజు మళ్ళీ ఆ కల తోనే నిద్రలేచాను, ఈసారి చాలా కంగారు పడ్డాను, కొంచెం భయం కూడా వేసింది, వెంటనే అంజలికీ చెప్పాను, తను చాలా బయపడింది ,మాకు ఏం చేయాలో అర్ధం కాలేదు,డాక్టర్ దగ్గరికి వెళదాం అనుకున్నాము కానీ అదే కల మళ్ళీ వస్తుందేమో ఒక రోజు wait చేసి చూదాం అనుకున్నాము, అనుకున్నట్టు గానే ఎదురు చూసాము , మరుసటి రోజు కూడా ఆ కల తోనే నిద్ర లేచాను, ఆ విషయం అంజలి కీ చెప్పగానే చాలా కంగారు పడింది , ఏడ్చింది, వెంటనే హాస్పిటల్ కీ వెళ్ళాము, డాక్టర్ చెక్ చేసి ఇదేమి పెద్ద సమస్య కాదు, చాలా మందికి ఒకసారి వచ్చిన కలనే మళ్ళీ మళ్ళీ వస్తుంది, దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమి లేదు దానంతట అదే ఆగిపోతుంది అప్పటి వరకు మెడిసిన్ వాడండి అని చెప్పారు, ఇంక మేము కూడా పెద్దగా కంగారు పడలేదు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడటం స్టార్ట్ చేశాను, అప్పటి నుండి నాకు కల రావటం ఆగిపోయింది, కానీ అంజలి ఎప్పుడైతే ని రూమ్ కీ వచ్చిందో ఆ రోజే అంజలి కీ కూడా ఈ కల వచ్చింది, తను నాకు చెప్తూ చాలా భయపడింది, ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది,ఆ కలని తను నిజం అనుకుంది, అది తన పూర్వ జన్మ అని నమ్మింది,నిన్ను మోసం చేసింది అనుకోని చాలా బాధ పడింది,ఏడుస్తూనే ఉంది తన బాధని ఎలా పోగొట్టాలో,ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు,వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, నాకు వచ్చిన కలనే అంజలి కూడా వస్తుంది అని డాక్టర్ కీ చెప్పాము, మేము డాక్టర్కీ చెప్పగానే డాక్టర్ కూడా చాలా ఆశ్చర్య పోయారు, ఇలాంటి కేస్ ని ఎప్పుడు చూడలేదన్నారు, ఆ డాక్టర్ కీ ఇలాంటి వాటి గురించి తెలియదన్నారు, మా కోసం ఫారిన్ నుండి డాక్టర్ ని పిలిపిస్తా అన్నారు, అంజలి ని బాధపడొద్దని, తను అనుకున్నట్టు అది పూర్వ జన్మ కాదని చాలా మోటివేట్ చేసారు, ధైర్యం చెప్పారు,అప్పటి వరకు నాకు ఇచ్చిన మెడిసినే అంజలి ని వాడమని చెప్పారు.కానీ అంజలి పదే పదే ఆ కలనే గుర్తుచేసుకుంటూ బాధపడుతూనే ఉంది,ఆ రోజు రాత్రి అంజలి ఆ మెడిసిన్ వేసుకొని నిద్రపోయింది, మరుసటి రోజు ఉదయం ఆ కల రానందుకు సంతోషం గా నిద్రలేచి చాలా ఆనందపడింది, నాకు చెప్పుకుంటూ ఆనందం తో ఏడ్చేసింది, అంజలి ఆ కల గురించి ఆలోచించటం మానేసి ఆనందం గా ఆఫీస్ కీ బయలుదేరింది,అదే రోజు అంజలి ని రూమ్ కీ వచ్చింది, నీతో ఒక రోజు మొత్తం ఉండి సాయంత్రం ఇంటికి వచ్చి నన్ను పట్టుకొని నీకు కూడా మాకు వచ్చిన కలనే వస్తుంది అని చెప్పి బోరున ఏడ్చేసింది, అంజలి చెప్పింది వినగానే నేను చాలా ఆశ్చర్య పోయాను, నీకు కూడా మాకు వచ్చిన కల ఎందుకు వస్తుందో నాకు అస్సలు అర్థం కాలేదు, వెంటనే డాక్టర్ కీ ఫోన్ చేసి నీకు కూడా ఆ కల వస్తుంది అని చెప్పాను, డాక్టర్ మాలాగే నిన్ను ఆ మెడిసిన్ వాడమని చెప్పారు, ఫారిన్ నుండి డాక్టర్ రాగానే నిన్ను కూడా తీసుకొని రమ్మన్నారు, నేను అదే విషయం అంజలి కీ చెప్పాను,డాక్టర్ వచ్చే వరకు ఎదురుచూదాం అని ఇద్దరం అనుకున్నాము
కానీ నాకు నువ్వు అంజలి తో ఉండటం ఇష్టం లేదు అందుకే నికొచ్చిన కలని వాడుకొని నిన్ను అంజలి నుండి దూరం చేయాలి అనుకున్నాను, అందుకే అంజలి కీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అబద్దం చెప్పాను, అయిన కూడా నువ్వు నమ్మవేమో అనే అనుమానం తో నికొచ్చిన కలని నీకె చెప్పి నిన్ను నమ్మేలా చేశాను, అంజలి కీ దూరంగా వెళ్లేలా చేశాను "అని కార్తీక్ సార్ చెప్పటం ఆపేసారు.
సార్ చెప్పింది వినగానే నా నెత్తి మీద నుండి పెద్ద బరువు తీసినంత హాయిగా అనిపించింది , ఇప్పటి వరకు నా కల సార్ కీ ఎలా తెలిసిందా అని టెన్షన్ పడ్డాను కానీ సార్ కీ ఎలా తెలిసిందో తెలిసేసరికి చాలా రిలీఫ్ గా అనిపించింది, మొదట సార్ చెప్పేటప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నా కంటె ముందు సార్ కీ కల వచ్చింది అని, అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అంటే డాక్టర్ రావాల్సిందే,కానీ నాకు వచ్చిన కల గురించి నాకు పెద్దగా బాధ లేదు ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు కాబట్టి
మాకు వచ్చే కల మేడం అనుకున్నట్టు పూర్వజన్మ అయిన నేను పెద్దగా బాధపడను, అయిన ఆ కలలో నేను చనిపోవటం మాత్రమే కనిపించింది, నేను ఎంత పెద్ద తప్పు చేస్తే,మేడం నన్ను చంపాలి అనుకుంటుంది,నేనే ఏదో చేయకూడని పని చేసి ఉంటా అందుకే మేడం అలా చేసి ఉంటుంది, అస్సలు పూర్వ జన్మ గురించి బాధ పడి వేస్ట్ అనిపించింది, ఎందుకంటే అది అయిపోయిన ఒక జీవితం, ఆ జీవితం మళ్ళీ నాకు తిరిగిరాదు, ఆ జీవితం లో నాకు జరిగినదాని గురించి బాధ పడుతూ ఈ జీవితాన్ని నాశనం చేసుకోవాలి అని నాకు లేదు, అస్సలు దాని గురించి ఆలోచించటమే వృధా అనిపించింది, సార్ చెప్పినదాంట్లో నాకొచ్చే కల ఏమో కానీ ముఖ్యం గా నన్ను, మేడం ని విడదియటానికి సార్ వేసిన ప్లాన్ ని వావ్ అని అనుకోకుండా ఉండలేకపోయాను, సార్ మొకం మీద ఒక్కటి పీకాలి అనిపించింది అంత కోపం వచ్చింది సార్ మీద.
అప్పుడే మేడం ఏడుస్తూ నా రెండు చంపలు పట్టుకొని "సారీ నందు, ని భార్యని అయ్యిండి నిన్ను మోసం చేశాను,నిన్ను చంపేసాను, నువ్వు చనిపోతుంటే చూస్తూ ఉన్నాను, నా లాంటి ఆడది ఎక్కడ ఉండదు, నన్ను క్షమించు నందు "అని ఏడుస్తూనే ఉంది
మేడం మాటలు వినగానే నాకు నవ్వొచ్చింది,నేను నవ్వుతూ ఇదొక పిచ్చిది ఎప్పుడు ఏడుపు మొఖం తోనే ఉంటుంది అనుకోని చిన్నగా మేడం బుగ్గల మీద కారుతున్న కన్నీళ్ల ని తుడిచి "ఏంటి మేడం చిన్న పిల్లలా ఆలోచిస్తున్నారు, ఈ రోజుల్లో కూడా ఇలాంటివి పట్టించుకుంటారా, ఒకవేళ అది పూర్వ జన్మ అయిన అది గడిచిపోయిన గత జన్మ జీవితం, ఆ జీవితానికి ఈ జీవితానికి లింక్ చేసి బతకకూడదు మేడం, మీరు దాని గురించి బాధపడకండి, ఇప్పుడు ఉన్న జీవితాన్ని ఆనందం గా జీవించండి "అని చెప్పాను
నేను అలా చెప్పగానే నోరు తెరిచి ఆశ్చర్యం గా చూసి "నీకు నామీద కోపం గా లేదా నందు, నిన్ను మోసం చేసి చంపేసాను కదా "అన్నారు
అలా అనగానే నవ్వుతు "నాకెందుకు కోపం మేడం, ఇప్పుడే కదా మీకు చెప్పింది అది అయిపోయిన ఒక కథ అని,అస్సలు కలలో వున్నది నేనొ కాదో, ఒకవేళ అది నేను అయిన మీరు మాత్రం అస్సలు కాదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నంత అందం గా కలలో లేరు "అని నవ్వుతున్నాను
నేను నవ్వగానే మేడం కూడా నవ్వుతూ నా మీద పడిపోయి నన్ను గట్టిగా హాగ్ చేసుకున్నారు,అలా ఎంతసేపు ఉన్నామో తెలీలేదు అప్పుడే మాకు రాహుల్, రమ్యల నవ్వులు వినిపించి ఈ లోకం లోకి వచ్చి సరిగ్గా కూర్చున్నాము,సార్ వున్నాడని మర్చిపోయి సార్ ముందే మేము అలా ఉండేసరికి నాకు కొంచెం భయమేసింది, చిన్నగా సార్ ని చూసాను, సార్ కోపం గా నన్నే చూస్తున్నారు, నేను వెంటనే తల దీంచేసుకున్నాను
అప్పుడే మేడం" రాహుల్ రేపు మార్నింగ్ 9 లోపు, మన లాయర్ ఇంట్లో ఉండాలి "చెప్పారు, దానికి రాహుల్ కూడా ok అన్నాడు.
మళ్ళీ మేడం మాట్లాడుతూ "కార్తీక్ ఇంక నీకు నాకు సెట్ అవ్వదు మనం రేపే డైవర్స్ కీ అప్లై చేద్దాము "అన్నారు
అది విని నేను ఆశ్చర్యపోయాను, ఇంక కార్తీక్ సార్ అయితే షాక్ లో విగ్రహం లా ఉండిపోయారు కొద్దిసేపటికి తెరుకొని "ఏం అంటున్నావ్ అంజలి, మనం డైవర్స్ తీసుకోవడం ఏంటి "అని తడబడుతూ, బాధతో భయం గా అడిగారు
"అవును ఇంక మనం కలిసి ఉండటం కుదరదు,నేను డెసిషన్ తీసుకున్న కార్తీక్ఇదే ఫైనల్ ఇంక "అన్నారు
మేడం అలా అనగానే సార్ వెంటనే లేచి మేడం కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని రెండు చేతులు మేడం తొడల మీద పెట్టి " మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అంజలి, ఎవరి కోసమో నాకు డైవర్స్ ఇస్తావా"అని బాధగా అడిగారు
"అవును కార్తీక్ మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, అప్పుడు అది ప్రేమ అనుకుని తొందర పడి పెళ్లి చేసుకున్నాను అందుకే ఇప్పుడు డైవర్స్ ఇస్తున్నాను, ఇక నుండి నేను నందు తోనే ఉంటాను, మనం డైవర్స్ తీసుకుందాం "అని మేడం తెగేసి చెప్పింది
మేడం అలా అనగానే సార్ కంట్లో నీళ్లు తిరిగాయి సార్ చాలా బాధగా "అంజలి ప్లీజ్ అలా అనకు, నువ్వు లేకుండా నేను ఉండలేను, నిన్ను నేను ప్రాణం గా ప్రేమించాను, ఇప్పుడు నువ్వు వదిలేస్తే బతకలేను " అని కన్నీళ్లు కారుస్తున్నారు
సార్ అలా బాధ పడుతూ కన్నీరు కారుస్తుంటే చాలా బాధ అనిపించింది ఎందుకో నా కంట్లో నుండి నీళ్లు కారాయి, కళ్ళు తుడుచుకొని సార్ ని చూసే సరికి దెబ్బకి దిమ్మ తిరిగింది,షాక్ తో రాయిలా అలానే సార్ ని చూస్తూ ఉండిపోయాను ఎందుకంటే సార్ ఉన్న ప్లేస్ లో నేను కనిపిస్తున్నాను
ఆశ్చర్యం గా ఒకసారి సార్ ని చూసి మళ్ళీ కళ్ళు నలుపుకొని చూసాను మళ్ళీ నేనే కనపడుతున్నాను, నాకు చాలా భయమేసింది
నేను వెంటనే మేడం ని కూడా చూసాను మళ్ళీ షాక్, మేడం కలలో కనిపించిన అంజలి లా కనిపిస్తున్నారు
ఒక్కసారి గా తల గర్రున తిరిగినట్టు అనిపించింది,అస్సలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు,పిచ్చోడిలా ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాను
అప్పుడే మేడం కాళ్ల దగ్గర కూర్చున్న నేను ఏడుస్తూ "అంజలి ప్లీజ్ ఇలా చేయకు, ని కాళ్ళు పట్టుకుంటా, నిన్ను నా ప్రాణం కంటె ఎక్కువ గా ప్రేమించాను, వాడి మాటలు విని నన్ను మోసం చేయకు , నేను ని భర్తని నా ముందే ఇంకొకడితో ఉండటం తప్పు అంజలి "అని కాళ్ళు పట్టుకొని బ్రతిమలుతున్నాను
అప్పుడే అంజలి కాళ్ళ తో నా ఛాతి మీద తన్ని "నువ్వు నా భర్త వా,ఎప్పుడైనా నా భర్త లా ఉన్నావా,ఎప్పుడైనా నేను చెప్పిన మాట విన్నావా, ప్రేమగా ఒక్క చీర అయిన కొనిపెట్టావా,ఎప్పుడు ఈ కొంప లో పడే ఉంటున్నాను, అస్సలు ఒక్కసారి అయిన నన్ను బయటికీ తీసుకెళ్ళావా, నేను తిన్నానా లేదా అని ఎప్పుడైనా అడిగావా, ఇవేమి చేయకుండా నువ్వు నా భర్తవి ఎలా అవుతావు, నాకు ఇవన్నీ కేశవ్ చేసాడు, దగ్గర ఉండి ప్రేమని పంచాడు, నా బాధ ని పంచుకున్నాడు, ఇవన్నీ చేసిన కేశవ్ నా భర్త అవుతాడు నువ్వు కాదు, ఇంకెప్పుడు మా ఇద్దరికి అడ్డు రాకు, మమ్మల్ని చూడలేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపో, అంతే కానీ పదే పదే ఏడుస్తూ, అరుస్తూ, గొడవ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకు,ఒక్కటి గుర్తుపెట్టుకో పెళ్లిచేసుకున్న నీకంటే నాకు కేశవ్ నే ఎక్కువ, మళ్ళీ చెప్తున్నా విను నాకు నీకంటె కేశవ్ నే ఎక్కవ"
"ని కంటె నాకు నందు నే ఎక్కువ, నందు కోసం ఎవర్ని అయిన వదిలేస్తాను ఆఖరికి కట్టుకున్న మొగుడ్ని అయిన సరే "అని మేడం మాటలు వినిపించేసరికి కళ్ళు నలుపుకొని కార్తీక్ సార్ ని చూసాను, ఈ సారి నేను కాకుండా కార్తీక్ సార్ నే కనపడుతున్నారు,అస్సలు ఏం జరిగిందో అర్ధం కాలేదు,మళ్ళీ కళ్ళు నలుపుకొని నలుపోని చూస్తున్నాను కానీ కార్తీక్ సారే కనపడుతున్నారు
ఎప్పుడు నిద్రలో వచ్చే కల, ఇప్పుడు నిద్రపోకుండానే నా కళ్ళ ముందు కనిపించింది, ఈసారి కొత్తగా నేను చనిపోయేది కాకుండా వేరేది కనిపించింది.
నిజం గానే నాకు కనిపించింది నా పూర్వ జన్మ నా, ఒకవేళ అదే నిజం ఐతే ఆ జన్మ లో ఇంత దారుణంగా అవమానించబడ్డానా , అది కూడా సొంత భార్య చేతిలోనా , ఇంత గోరమా అని అనుకుంటుంటే నాకు మేడం మాటలు వినిపించాయి
"సరే కార్తీక్ నువ్వు ఇంతలా బ్రతిమలుతున్నావ్ కాబట్టి డైవర్స్ ఇవ్వను కానీ నందు ఇక నుండి నాతో పాటు ఇక్కడే ఉంటాడు, అది నీకు ఇష్టం ఐతే నేను డైవర్స్ ఇవ్వను "అని మేడం చెప్పారు
మేడం అలా చెప్పగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఇప్పుడు కనిపించిన కలలో అంజలి మాట్లాడినట్టుగానే ఇక్కడ మేడం కూడా మాట్లాడుతున్నారు.
కలలో నేమో" మమ్మల్ని చూడలేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపో" అని అంజలి అంది
ఇక్కడేమో "నందు నాతో ఉండటం నీకు ఇష్టం ఐతే డైవర్స్ ఇవ్వను" అని మేడం అంటున్నారు.
ఇదంతా చుసిన తరువాత ఇక్కడ నాకు ఒకటి అర్ధం అయ్యింది
గత జన్మ లో కార్తీక్ సార్ నా భార్య తో అక్రమసంబంధం పెట్టుకున్నారు
ఈ జన్మ లో నేను కార్తీక్ సార్ భార్య తో అక్రమసంబంధం పెట్టుకున్నాను
గత జన్మ లో నేను అనుభవించిన బాధ నే ఈ జన్మ లో కార్తీక్ సార్ అనుభవిస్తున్నారు అనిపించింది
నాకెందుకో ఇది ఒక రివెంజ్ లా అనిపిస్తుంది, గత జన్మ లో నాకు చేసిన దానికి, ఈ జన్మ లో నాకు తెలియకుండానే రివెంజ్ తీసుకుంటున్నానేమో అనిపిస్తుంది
నేను ఇలా ఆలోచిస్తుంటే అప్పుడే సార్ "అదెలా కుదురుతుంది అంజలి, నేను ని భర్తని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అలాంటిది నువ్వు నా ముందే వాడితో ఉంటే నేను ఎలా తట్టుకోగలను, నేను దీనికి ఒప్పుకోను "అని కోపం గా చెప్పారు
వెంటనే మేడం "అయితే మనం డైవర్స్ తీసుకుందాం "అని నా చెయ్యి పట్టుకొని పైకి తీసుకెళ్తున్నారు
నేను మేడం తో పాటు మెట్లు ఎక్కుతూ ఒకసారి సార్ ని చూసాను, సార్ బాధ గా మేడం నే చూస్తున్నారు
అప్పుడు నాకు ఒకటి అర్ధం అయ్యింది" దేవుడు నేను రివెంజ్ తీసుకోవడానికి నాకు తెలియకుండానే గట్టిగా ప్లాన్ చేసాడు అనుకుంట "అనుకోని మేడం తో పాటు వెళ్తున్నాను.......
The following 81 users Like Prasad@143's post:81 users Like Prasad@143's post
• 9652138080, aarya, AB-the Unicorn, Abhiteja, ampavatina.pdtr, Arjun0410, Arjunkrishna, arkumar69, Aruaru8492, Ball 0987, bobby, bv007, Bvrn, Catravaly, Chanti19, chigopalakrishna, CHIRANJEEVI 1, Chytu14575, coolguy, DasuLucky, Donkrish011, Gova@123, Gurrala Rakesh, Happysex18, hijames, Hrlucky, hrr8790029381, Iron man 0206, Jammy@34567, K.R.kishore, k3vv3, King1969, lucky81, Mahesh12345, maheshvijay, Mallik reddy, Manavaadu, murali1978, Naga raj, Nani198, naree721, nari207, Nautyking, Nivas348, Nmrao1976, Prudhvi, Raaj.gt, Ramakrishna 789, Ramvar, Ranjith62, Ravi9kumar, Reddy 211993, Rklanka, Sachin@10, Sadusri, Saikarthik, Sanjuemmu, Satya9, Shabjaila 123, shekhadu, shivamv.gfx, Siva.anakapalli33, Sivak, Sivakrishna, spicybond, sriramakrishna, Subbu115110, Sunny49, Sunny73, The Prince, TheCaptain1983, The_Villain, Titan b, UK007, utkrusta, Vego1990, vg786, vinny_sdpt, Vizzus009, Yar789, yekalavyass
Posts: 349
Threads: 4
Likes Received: 4,860 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
713
Update ఎలా ఉందొ కామెంట్ చేయండి, confuse ఐతే చెప్పండి, అర్ధం అయ్యేలా మారుస్తాను......
Posts: 65
Threads: 0
Likes Received: 37 in 33 posts
Likes Given: 35
Joined: May 2019
Reputation:
0
(21-10-2023, 11:23 AM)Prasad@143 Wrote: Update ఎలా ఉందొ కామెంట్ చేయండి, confuse ఐతే చెప్పండి, అర్ధం అయ్యేలా మారుస్తాను...... Super update sir no confuse
Posts: 440
Threads: 0
Likes Received: 145 in 119 posts
Likes Given: 1,801
Joined: Jun 2023
Reputation:
2
No confusion, super bro. Speed ga updates ivvandi broooooo
Posts: 2,068
Threads: 1
Likes Received: 1,848 in 1,339 posts
Likes Given: 3,397
Joined: Oct 2021
Reputation:
59
superbro... no confuse...
•
Posts: 52
Threads: 0
Likes Received: 11 in 6 posts
Likes Given: 1
Joined: Feb 2019
Reputation:
1
Clarity ga rasaru... Super
•
Posts: 366
Threads: 0
Likes Received: 203 in 156 posts
Likes Given: 6
Joined: May 2023
Reputation:
3
మైండ్ బ్లాక్ బ్లాక్... అప్డేట్ చాలా సూపర్ గా వుంది
•
Posts: 297
Threads: 0
Likes Received: 218 in 182 posts
Likes Given: 392
Joined: Mar 2023
Reputation:
2
రమ్యతో కూడా కార్తిక్ అబద్దం చెప్పించాడా అంజలి గురించి లేదా ఇంక ఏమైనా ఉందా బ్రో.
కార్తిక్ కి కూడా అంతో ఇంతో past గుర్తుకు వచ్చి నందు ని side track చేసినట్టు అనిపిస్తుంది
మహా, ఇండులేఖ ఎంట్రీ ఎలా ఉంటుందో అని మీ నెక్స్ట్ update కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నాను.
Excellent update bro
Posts: 9,638
Threads: 0
Likes Received: 5,458 in 4,466 posts
Likes Given: 4,555
Joined: Nov 2018
Reputation:
46
EXECELLENT AND MARVALLOUSE UPDATE
•
Posts: 5,895
Threads: 0
Likes Received: 2,598 in 2,163 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
Nice fantastic update
•
Posts: 462
Threads: 0
Likes Received: 261 in 210 posts
Likes Given: 95
Joined: Jun 2019
Reputation:
3
•
Posts: 41
Threads: 0
Likes Received: 37 in 26 posts
Likes Given: 44
Joined: Jan 2023
Reputation:
1
Bro next level update
Varnincha daniki maatalu ravatledu bro
Next em jaruguthundha ani excitement perigipothundhi
Really enjoyed the update
Posts: 5,895
Threads: 0
Likes Received: 2,598 in 2,163 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
Why Anjali don't lift Nandus phone in previous update
•
Posts: 443
Threads: 0
Likes Received: 285 in 200 posts
Likes Given: 811
Joined: Jan 2023
Reputation:
2
•
Posts: 318
Threads: 0
Likes Received: 184 in 130 posts
Likes Given: 40
Joined: May 2019
Reputation:
0
•
|