Thread Rating:
  • 61 Vote(s) - 3.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE)
(17-10-2023, 06:40 AM)Prasad@143                                                                        అదే కల వచ్చింది, చుసిన సినిమా నె మళ్ళీ మళ్ళీ చూస్తే ఎంత బోర్ కొడుతుందో అలా ఉంది నా పరిస్థితి,మేడం నన్ను వదిలేసిపోయిన దాని  వల్ల వచ్చిన రోగం మాత్రం వదలట్లేదు, నరకం చూపించటం అంటే ఇదేనేమో అనుకోని నిద్రొస్తుంటే మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. Wrote: నిద్రపోతున్నా కూడా ఏవో మాటలు హాల్ లో నుండి కొంచం పెద్దగా వినిపిస్తున్నాయి.
కళ్ళు మూసుకొని వింటున్నాను,
"వాడు నిద్ర పోతున్నాడు, పెద్దగా మాట్లాడకు, వాడు లేస్తే పెంట పెంట అవుతుంది,వాడు వెళ్లేదాకా మనం ఇలా ఉండాల్సిందే "అని శేఖర్ మాటలు వినిపించాయి,
"అయిన ఆ పోకిరి వెధవ మీద ప్రేమ కారిపోతుందేంటి నీకు, వాడికి దూరం గా ఉంటా, కట్ చేస్తా అన్నావ్ కదా మళ్ళీ ఇదేంటి కొత్తగా, వాడ్ని ఇంట్లోకి  ఎందుకు రానిచ్చావ్, వాడ్ని వెళ్లిపొమ్మంటావా, లేకపోతే నేను వెళ్లగొట్టనా, వాడి కోసం నేను దొంగలా ఉండాలా, కొంచం కూడా సిగ్గు లేదు "అని ఎవరో అమ్మాయి గట్టిగా అరుస్తుంది

 ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయిల ఉంది, ఆ వాయిస్ ఎక్కడో విన్నాను, కానీ గుర్తు రావటం లేదు ఎవరిది ఆ వాయిస్ అని ఆలోచిస్తూ అలానే నిద్రపోయాను.....

Shekhar gf ki nandhu ante istam ledhu anukunta. 
Okka vela shekhar kavya ne mrge chesukuntundhi anukunna 
Kavya ki nandhu ante endhukantha kopam? 
Kavya ki job vachindhi ani keerthi nandhu kiendhuku cheppa ledhu? 


Chudali ee situation nandhu ki teliste ela untado? 
Andharu nandhu ni dhooram chestunnaru endhuko?
[+] 2 users Like Varama's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Assalu expect cheyyakunda vunnadhi bro some thing some things
[+] 1 user Likes Hrlucky's post
Like Reply
(17-10-2023, 03:30 PM)Varama Wrote: Shekhar gf ki nandhu ante istam ledhu anukunta. 
Okka vela shekhar kavya ne mrge chesukuntundhi anukunna 
Kavya ki nandhu ante endhukantha kopam? 
Kavya ki job vachindhi ani keerthi nandhu kiendhuku cheppa ledhu? 


Chudali ee situation nandhu ki teliste ela untado? 
Andharu nandhu ni dhooram chestunnaru endhuko?

Asalu ala expect chestunaru bro Sheker chpindi engagement kavya di pelli kavya engagement epudo ipoindi ani keerthi chpindi kada
[+] 2 users Like Chanti19's post
Like Reply
(17-10-2023, 03:36 PM)Chanti19 Wrote: Asalu ala expect chestunaru bro Sheker chpindi engagement kavya di pelli kavya engagement epudo ipoindi ani keerthi chpindi kada
Gusse chessa bro.
[+] 1 user Likes Varama's post
Like Reply
Super bro …. Kocham thavargha update evadi next emigrguthudhani waiting
[+] 1 user Likes Raj0003's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
MIND BLOWING UPDATE
Like Reply
Excellent update bro
Like Reply
(17-10-2023, 06:44 AM)Prasad@143 Wrote: Update ఇచ్చాను ఎలా ఉందొ కామెంట్ చేయండి, కొంచం బిజీ గా ఉండటం వల్ల update ఇవ్వటం లేట్ అయ్యింది, next update, త్వరగా పెద్ద update ఇస్తాను....

కథ నచ్చితే Rate, Comment, Like చేయండి....
Tq.

Super story please continue
Like Reply
good update and waiting for next update
Like Reply
super update
Like Reply
bagundi
Like Reply
Fantastic story
Like Reply
Twist super bro
- మీ  వసి
Like Reply
(17-10-2023, 11:55 AM)DasuLucky Wrote: [Image: mind-block-shock.gif]

నా మీద కోపం తగ్గినట్టు ఉంది, చివరికి comment చేసారు.... Big Grin
[+] 2 users Like Prasad@143's post
Like Reply
(17-10-2023, 12:05 PM)Ball 0987 Wrote: స్టోరీలొ ఎప్పుడు ట్విస్ట్ and సస్పెన్స్ తోనే సరిపోతుంది.

ఇప్పుడు కూడా
1. ఈ శేకర్ ఎవరిని love చేశాడో, ఆ రూంలో ఏమైనా దాచాడ.
2. పెళ్లి చేసుకొనే వాడిని ఇంట్లో అందరికీ తెలిసి వాళ్ళ అన్నకి చెప్పకపోవడం ఏంటి.
3. ఈ శేఖర్ గాడు పెద్ద వెదవ అన్నట్టు నందు చెల్లి మాట్లాడుతోంది.


Next update లో మేడం ఏమి చెపుతుందో , కార్తిక్ చెప్పింది నిజమో లేదా అపద్దమో.

ఎప్పటికప్పుడు స్టోరీ కొత్తగా కనిపిస్తోంది. Next update మీకు వీలనంత త్వరగా ఇస్తే మేము హ్యాపీ.

ట్విస్ట్ లు, సస్పెన్సు లు లేకుండా స్టోరీ ని సింపుల్ గా సెక్స్ తో నింపేయమంటారా......
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
(17-10-2023, 01:50 PM)Chanti19 Wrote: adhe nijam ithe valla anna ni enduk tittudi nandu nidrapotunnapudu piga shekar chpindi engagement kavya di pelli

మేడం స్టోరీ ఎండింగ్ కీ వచ్చింది, next మెయిన్ స్టోరీ లోకి వెళ్ళిపోతాం  అక్కడ తెలుస్తుంది....
[+] 2 users Like Prasad@143's post
Like Reply
(17-10-2023, 03:09 PM)Royalraman Wrote: Anduke sir mee story chadavanidi. Chala try chesa chadavakunda. But avvala. Chadivite ipoiddi, malli next update ichedaka eduru chudali. Expect chesinde, madam vastadani but bhale Kaliparu. narration bagundi. Ee sister and sekar engagement and marriage story enduko connect avvala. Future lo emina use chestaremo Ee plot ni. Ina mana focus Antha madam meeda kadha. Next update full emotional ga untadani anukuntuna. Chuddam emi chestaro.  Ee story tho oka web series vaste bhale untadi.
 కనెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే next అదే మెయిన్ స్టోరీ.
 next update ఎమోషనల్ గా ఉంటుందో, tragedy గా ఉంటుందో  గా అస్సలు ఎలా ఉంటుందో  చూదాం ?
Like Reply
(17-10-2023, 03:27 PM)Hydboy Wrote: రెండు అప్డేట్స్ ఇప్పుడే చదివాను.. చించేశారు... అంజలి నిజంగా నే మోసం చేసిందా లేక మిగిలిన వాళ్ళ డ్రామా నా ?
శేఖర్ చేసుకొనే అమ్మాయి నందు చెల్లెలేనా ..... చెల్లిని చేసుకొంటూ వేరే అమ్మాయి తొ రుం లో దొరికితే బాగుండదు అని ఎవరో అమ్మాయిని hide చేసాడా ?
Next అప్డేట్ త్వరగా ఇవ్వండి

చెల్లి గురించి, శేఖర్ గురించి తెలియటానికి ఇంక చాలా టైం ఉంది bro ముందు మేడం కథ ముగిదాం.....
[+] 2 users Like Prasad@143's post
Like Reply
(18-10-2023, 12:00 PM)Prasad@143 Wrote: ట్విస్ట్ లు, సస్పెన్సు లు లేకుండా స్టోరీ ని సింపుల్ గా సెక్స్ తో నింపేయమంటారా......

ట్విస్ట్ and  సస్పెన్స్ తో స్టోరీ చాలా బాగుంది అని చెప్పాను. స్టోరీ ఎప్పుడు కొత్తగా బాగుంటుంది అని చెప్పాను. మీరు ఇంకోలా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను.

మీరు మీ ఫ్లో లోనే వెళ్ళండి.

సెక్స్ మరీ ఎక్కువైతే చదవాలన్న ఇంటరెస్ట్ కూడా తగ్గి పోతుంది అని నా అభిప్రాయం. అందుకనే మీరు ఎలా అనుకుంటున్నారో
అలానే కంటిన్యూ చెయ్యండి

Eagerly waiting for next update
[+] 1 user Likes Ball 0987's post
Like Reply




Users browsing this thread: 14 Guest(s)