Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి *ఆచార్య సద్బోధన
#1
1001B  2D0333.1201b 2-1.
151023-1.
???????????1006.
నేటి…

                *ఆచార్య సద్బోధన:*
                    ➖➖➖✍️

```
"భగవంతుడు ఎల్లపుడూ తన భక్తులను చిన్న పిల్లల మాదిరి ఉండాలని అనుకుంటాడు.

ఒక పర్యాయము బుద్ధుడు తన అనుచరులతో గూడినపుడు దగ్గరలో ఉన్న ఒక పిల్లవానిని చూపిస్తూ, 'ఆ పిల్లవాడు అంటే నాకెంతో ఇష్టం' అని చెప్తాడు.

ఎందుకని అని వారు అడుగగా,
‘వారిలో కల్మషంలేని మనసు అంటే నాకు ఎంతో ఇష్టం' చిన్న పిల్లలకు ఒక అలవాటు ఉంది. తమకు ఏదైనా కావలిస్తే అది ఇచ్చేదాకా వదిలిపెట్టరు!అలాగే భక్తులు కూడా భగవంతుణ్ణి వదిలి పెట్టకుండా ఉండాలి.

మీలో కొంతమంది భగవంతుని ఏదో అడుగుతుంటారు. కానీ ఇవ్వలేదని మధ్యలోనే విశ్వాసం వదిలేస్తారు. అది విశ్వాసం అనిపించుకోదు! అడిగినది ఏదో అడిగారు, అది ఇచ్చేదాకా విశ్వాసం వదలకూడదు. ప్రయత్నం మానకూడదు. అసలు మీలో అచంచలమైన విశ్వాసం ఉంటే మీరు ఏదీ అడగవల్సిన పనియే లేదు.

కుచేలుడు అడిగాడా ధనం కావాలని? శబరి అడిగిందా తన చెంతకు రావాలని? 

అన్నింటికీ విశ్వాసమే మార్గమును చూపుతుంది. దైవ విశ్వాసము చేత మీరు సాధించలేనిది అంటూ ఏదీ లేదు."✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)