17-10-2023, 06:16 PM
1811b 2a21 52.21 11B2-1.
161023-1.
???????????1007.
నేటి…
ఆచార్య సద్బోధన:
➖➖➖✍️
```
పిల్లవాడు అడుగుతున్నాడు కదా అని కత్తిని తల్లి ఇచ్చేస్తుందా? మీరైతే మాత్రం ఇస్తారా!!!
అవసరమైతే పిల్లవాడిని దండిస్తుంది, కాని కత్తిని అందించదు. ఎందుకంటే కత్తి వలన కలిగే ప్రమాదం పిల్లవాడికి తెలియదు. అదేదో ఆటవస్తువనే భ్రమలో ఉంటాడు. కానీ తల్లికి దానివలన కలిగే ప్రమాదం తెలుసు కనుక తన పిల్లవాడు ఆ కత్తితో తనకు తానుగా ఎక్కడ గాయపరచుకుంటాడో అని ఆ తల్లి దానిని దూరంగా దాచేస్తుంది.
మరి ఈ జన్మకు కేవలం ఈ దేహానికి మాత్రమే తల్లిగా ఉండే మానవ స్త్రీయే తన బిడ్డల పట్ల ఇంత జాగ్రత్తగా ఉంటే జన్మ జన్మల నుండి మనతో ఉంటూ మన ఆత్మకు తల్లీ తండ్రీ తానుగా ఉండి మనలను సదా కాచుకు కూర్చుంటున్న ఆ భగవంతుడు ఆయన పిల్లలమైన మనపై ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి?
మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియవు కానీ భగవంతునికి సదా ఎరుకయే. భగవంతుడు మనం ఆడిగిన ప్రతిదీ ఇవ్వకపోవడానికి కారణం ఇదియే. భగవంతుని ఆర్థించండి, పరవాలేదు. యివ్వ లేదని నిందించకండి.
ఆయన మనకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వక పోవచ్చు, కానీ మనకు అవసరమైన ప్రతిదీ ఇచ్చి తీరుతాడు. సందేహాలకు చోటివ్వక విశ్వాసం పెంచుకోవాలి.✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
???
?లోకా సమస్తా సుఖినోభవన్తు!?
???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం...
*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.?