17-10-2023, 10:14 AM
Super bro …. Kocham thavargha update evadi next emigrguthudhani waiting
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
|
17-10-2023, 10:14 AM
Super bro …. Kocham thavargha update evadi next emigrguthudhani waiting
17-10-2023, 10:27 AM
(17-10-2023, 09:49 AM)Shreedharan2498 Wrote: అప్డేట్ మొత్తం నార్మల్ గా ఉంది కానీ లాస్ట్ ట్విస్ట్ అదిరింది.... నేను చాలా పెద్ద అప్డేట్ కోసం చూస్తున్న మీరు చెప్పినట్టు ఇది చాలా నార్మల్, నేను కూడా update ఇచ్చేయాలి లేట్ అయ్యింది అనే తొందర లో రాసినవరకు ఇచ్చేసాను నిజానికి నేను అనుకున్న update ఇప్పటి వరకు ఇచ్చిన updates లో చాలా పెద్దది కానీ కుదరలేదు, నా దృష్టిలో మేడం రావటం చాలా కామన్ తరవాత చాలా ఉంది,అది అంత ఒకేసారి update లో ఇవ్వాలి అనుకున్నాను బట్ కుదరలేదు.... మీరు అనుకున్నట్టు Next update చాలా పెద్దగా ఉంటుంది. Tq.
17-10-2023, 10:47 AM
చాలా బాగుంది..... తర్వాత update కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ।।
17-10-2023, 11:17 AM
Super ga vundhi bro thrill ga vundhi
17-10-2023, 11:53 AM
Super love story... Last twist adirindi..
Madam yela react avutundo tondaraga choodalani Vundi.. malli yeppudu mitrama update..
17-10-2023, 11:55 AM
17-10-2023, 12:05 PM
స్టోరీలొ ఎప్పుడు ట్విస్ట్ and సస్పెన్స్ తోనే సరిపోతుంది.
ఇప్పుడు కూడా 1. ఈ శేకర్ ఎవరిని love చేశాడో, ఆ రూంలో ఏమైనా దాచాడ. 2. పెళ్లి చేసుకొనే వాడిని ఇంట్లో అందరికీ తెలిసి వాళ్ళ అన్నకి చెప్పకపోవడం ఏంటి. 3. ఈ శేఖర్ గాడు పెద్ద వెదవ అన్నట్టు నందు చెల్లి మాట్లాడుతోంది. Next update లో మేడం ఏమి చెపుతుందో , కార్తిక్ చెప్పింది నిజమో లేదా అపద్దమో. ఎప్పటికప్పుడు స్టోరీ కొత్తగా కనిపిస్తోంది. Next update మీకు వీలనంత త్వరగా ఇస్తే మేము హ్యాపీ.
17-10-2023, 12:19 PM
Nice update
17-10-2023, 12:25 PM
Nice super update
17-10-2023, 12:27 PM
Anukunnatle suspense lo ouncharu, tondara ga update ivvandi broo....
17-10-2023, 01:11 PM
Enti broo aa update assalu mind poyyindhi gaaa
17-10-2023, 01:31 PM
What a update bro great
17-10-2023, 01:50 PM
(This post was last modified: 17-10-2023, 01:52 PM by Chanti19. Edited 1 time in total. Edited 1 time in total.)
17-10-2023, 02:23 PM
Excellent narration
Thanks for the update Manchi suspense lo stop chesaru
17-10-2023, 02:41 PM
Nice update. Nice twist
17-10-2023, 03:09 PM
Anduke sir mee story chadavanidi. Chala try chesa chadavakunda. But avvala. Chadivite ipoiddi, malli next update ichedaka eduru chudali. Expect chesinde, madam vastadani but bhale Kaliparu. narration bagundi. Ee sister and sekar engagement and marriage story enduko connect avvala. Future lo emina use chestaremo Ee plot ni. Ina mana focus Antha madam meeda kadha. Next update full emotional ga untadani anukuntuna. Chuddam emi chestaro. Ee story tho oka web series vaste bhale untadi.
17-10-2023, 03:18 PM
Awesome update
17-10-2023, 03:19 PM
(17-10-2023, 10:27 AM)Prasad@143 Wrote: మీరు చెప్పినట్టు ఇది చాలా నార్మల్, నేను కూడా update ఇచ్చేయాలి లేట్ అయ్యింది అనే తొందర లో రాసినవరకు ఇచ్చేసాను నిజానికి నేను అనుకున్న update ఇప్పటి వరకు ఇచ్చిన updates లో చాలా పెద్దది కానీ కుదరలేదు, నా దృష్టిలో మేడం రావటం చాలా కామన్ తరవాత చాలా ఉంది,అది అంత ఒకేసారి update లో ఇవ్వాలి అనుకున్నాను బట్ కుదరలేదు.... మీరు అనుకున్నట్టు Next update చాలా పెద్దగా ఉంటుంది. Next అప్డేట్ వీలైనంత త్వరగా ఇవ్వండి ... ఇవ్వటానికి try చేయండి కుదిరితే అప్డేట్ ఇవ్వండి
17-10-2023, 03:27 PM
రెండు అప్డేట్స్ ఇప్పుడే చదివాను.. చించేశారు... అంజలి నిజంగా నే మోసం చేసిందా లేక మిగిలిన వాళ్ళ డ్రామా నా ?
శేఖర్ చేసుకొనే అమ్మాయి నందు చెల్లెలేనా ..... చెల్లిని చేసుకొంటూ వేరే అమ్మాయి తొ రుం లో దొరికితే బాగుండదు అని ఎవరో అమ్మాయిని hide చేసాడా ? Next అప్డేట్ త్వరగా ఇవ్వండి |
« Next Oldest | Next Newest »
|