Thread Rating:
  • 36 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica Partner sexy wife
Great update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(13-10-2023, 09:13 PM)Paty@123 Wrote: U are stopping every episode in suspense, your early update is appreciated, story is excellent

Sumanth bro, ensuring the suspense for every update.... that is why he is mking us to ook for the next update eagerly.... Shy Shy
[+] 1 user Likes vg786's post
Like Reply
తను రాత్రి నాకు చేసిన హెల్ప్ ఏమైనా తెలిసిపోయింది అనే డౌట్ వచ్చింది.  అనన్య కి ఫోన్ చేసి విషయం చెప్పాను. తను అవునా ఒకసారి నీకు వచ్చిన నంబర్ చెప్పు ట్రేస్ చేపిస్తా అంది. సరే అని పంపిన. ఆఫీస్ కి వెళ్ళిన తరువాత తను ఫోన్ చేసి ఏమి టెన్షన్ పడకు అది మా నాన్న మనుషులే తను చాలా సేఫ్ గా ఉంది నువ్వు ఒకసారి ఇంటికి రా అంది. సరే అని వెళ్ళాను. అక్కడ p. వర్ష, నర్మద ఇద్దరూ టీవీ చూస్తూ ఉన్నారు. నేను వెళ్లి ఏంటి మేడం ఇది అన్నాను. నీకు ఇచ్చిన టైమ్ అయిపోతుంది కదా నువ్వు ఏది పట్టించుకోవడం లేదు అందుకే రమేష్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంది అంది. ఇంకా ఉంది కదా టైమ్ అప్పట్లో గా ఏదో ఒకటి చేస్తాను అన్నాను. నీకు ఎలా తెలుసు వర్ష ఇక్కడే ఉంది అని అంది. మీకే చెప్పాలి అనుకుని వచ్చాను తనని ఎవరో కిడ్నాప్ చేశారని చూస్తే ఇక్కడే ఉంది అన్నాను. అయినా నువ్వు రావు అనుకున్న అంది. రావలసి వచ్చింది అన్నాను. సరే ఇంకో రెండు రోజులు చూసుకో ఏదో ఒకటి చేయాలి అంది. సరే అని బయటకి వచ్చాను. అనన్య బయట కలిసి నువ్వు దగ్గరలో ఉన్న కాఫీ షాప్ లో వెయిట్ చెయ్ వస్తాను అంది. నువ్వు ఆఫీస్ కి రావా అన్నాను. ఇప్పుడు ఏమి ఆఫీస్ రేపు వస్తా వెయిట్ చేస్తు ఉండు అంది. సరే అన్నాను. కాఫీ షాప్ లో కి వెళ్ళాక p. వర్ష కి ఫోన్ చెద్దమా అనుకున్న కానీ ఇప్పుడు వద్దులే అని సైలెంట్ అయ్యాను. ఒక అరగంట కి అనన్య వచ్చింది. తను నీకు మా డాడీ నీ కలిపిస్తా ఏదో ఒకటి సెట్ చేసుకో అంది. థాంక్స్ అన్నాను. సరే పదా అంది. ఇద్దరం వాళ్ల డాడీ ఆఫీస్ కి వెళ్ళాము. అక్కడకి వెళ్ళాక తను వెయిట్ చెయ్ వస్తా అని లోపలకి వెళ్ళింది. నేను అక్కడ కూర్చున్న. కొంత సేపటికి తను వచ్చి లోపలకి తీసుకెళ్ళింది. ఆయన గుర్తు పట్టాడు నువ్వు మైనింగ్ చేస్తావు కదా అన్నాడు. అవును సార్ అన్నాను. విషయం ఏమిటి అన్నాడు. రమేష్ గురించి చెప్పాను. ఆయన నాతో నాకు రమేష్ చాలా సంవ్సరాలుగా తెలుసు పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు కానీ నీ కోసం నేను ఎందుకు చేయాలి అన్నాడు. మీరే అలా అంటే ఎలా సర్ అన్నాను. ఆయన అనన్య ని బయటకి వెళ్ళమని చెప్పి సీ యంగ్ మ్యాన్ రాజకీయాలు అంటే డబ్బులే కాదు చాలా ఉంటాయి, రమేష్ అడుగుతుంది షేర్ అంతే కదా ఇవ్వు అన్నాడు. నాకు ఆయనతో పాటు బిజినెస్ చేయడం ఇష్టం లేదు అన్నాను. సరే నువ్వు ఏమి చేయాలి అనుకుంటున్నావు అన్నాడు. నేను కష్టపడ్డా కదా సర్ అలా ఎలా ఈజీగా ఇచేస్త అన్నాను. సీ మ్యాన్ నీకు మైనింగ్ కంపెనీ లో మేము ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఇచ్చాము కావున వాటికి అయ్యే డబ్బులు నాకు ఇచే బదులు రమేష్ కి ఇవ్వు సెట్ అవుతుంది అన్నాడు. సరే అన్నాను. ఒకే డబ్బులు సెట్ చేసుకుని కలువు నేను రమేష్ ని పిలిపిస్తా అన్నాడు. అమౌంట్ ఎంతనో చెప్పండి అన్నాను. రెండు కోట్లు లోగానే ఉంటుంది అన్నాడు. అయితే ఇప్పుడే పిలిపించండి అన్నాను. అంత లిక్విడ్ క్యాష్ రెఢీ గా ఉందా అన్నాడు. అవును సార్ అన్నాను. అయితే బయట వెయిట్ చేస్తుండు పిలిపిస్తా అన్నాడు. సరే అని బయటకి వచ్చాను. నేను ఆఫీస్ కి ఫోన్ చేసి క్యాష్ ఎంత ఉంటే అంతా తీసుకుని రమ్మని చెప్పాను. అనన్య ఏమైంది అంది. విషయం చెప్పాను. అయితే అంతా ఒకే నే కదా అంది. అయిపోతుంది అనుకుంటున్న అన్నాను. తను అయితే మంచింది అంది. ఒక రెండు గంటల తరువాత రమేష్ వచ్చాడు, లోపలకి వెళ్లి అరగంట మాట్లాడాడు తరువాత నన్ను పిలిచారు. నేను వెళ్ళాక సీ మ్యాన్ రమేష్ కి డబ్బులు వద్దు అంట ఒక మైనింగ్ లీజు కావాలి అంట నీకు వైజాగ్ లో సెట్ చేసే టైమ్ లో ఇచ్చారు అంట కదా ఇచేసెయ్ అన్నాడు. అలా ఎలా సర్ అన్నాను. ఫ్రీ గా నే వచ్చింది కదా ఫస్ట్ నా మాట విను నేను చెప్తున్న కదా అని చెప్పి రమేష్ తో నువ్వు డాక్యుమెంట్స్ రెఢీ చేసి ఇవ్వు బాబు చాలా తొందరలో ఉన్నాడు సంతకం చేస్తాడు అని చెప్పాడు. సరే అని రమేష్ వెళ్ళిపోయాడు. నేను ఆయనతో సర్ మీరు మైనింగ్ మినిస్టర్ అనుకుంటే ఆయనకి ఇంకొక మైనింగ్ లీజు ఇవ్వచ్చు మనీ నేను ఇస్తా అన్నాను. నేను అదే చెప్పాను కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కారణం గా అదే కావాలి అని అడుగుతున్నాడు నేను నీకు చెప్తున్న ఒక పది రోజుల తరువాత ఢిల్లీ వస్తె నీకు కొత్త లీజు ఇస్తాను ఇక్కడితో అంతా అయిపోయింది అన్నాడు. నేను ఇక చేసేది ఏమి లేక సరే అని బయటకి వచ్చాను. ఆఫీస్ నుంచి వచ్చిన మనీ నీ తీసుకు వెళ్ళమని చెప్పి అనన్య తో మాట్లాడుతుంటే p. వర్ష ఫోన్ చేసింది. అసలు ఏమైంది అన్నాను. నువ్వు ఏంటి అలా మాట్లాడావు నా మీద నీకు ప్రేమ లేదా అంది. ఉంది అందుకే కదా నంబర్ ట్రేస్ చేపించి వచ్చాను అన్నాను. ఎవరు చేశారు అంది. తెలిసిన సెక్యూరిటీ అధికారి అన్నాను. తను అవునా అంది. నాకు చాలా భయం వేసింది రాత్రి విషయం తెలిసి కిడ్నాప్ చేసారేమో అని అన్నాను. అది సీక్రెట్ అలానే ఉంటుంది అంది. ఎక్కడ ఉన్నావు అని అడిగింది. బయట పని మీద ఉన్న అన్నాను. సరే అయితే అంది. అయినా నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడకి అన్నాను. మేడం ఫోన్ చేసి రమ్మంది నీకు ఫోన్ చెయ్ అంది. చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు, మేము మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఆమె చెప్పింది సుమంత్ తో పని ఉంది ఊరికే బెదిరిస్తం అని, సరే అన్నాను అంది. నేను తనతో మాట్లాడుతుంటే అనన్య వచ్చి డాడ్ రమ్మంటున్నారు అంది. నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి లోపలకి వెళ్ళాను. పేపర్స్ మీద సంతకం చేసి ఇక నా జోలికి రావద్దు అని చెప్పాను. నీతో నాకు ఇంకా ఏమి పని ఉంది నా బిజినెస్ నాది నీ బిజినెస్ నీది అన్నాడు. మినిస్టర్ ఇక ఏమి కాదు మ్యాన్ ప్రశాంతంగా ఉండు ఇక అన్నాడు. వాడి పీడ పోయింది అనుకుని థాంక్స్ చెప్పి బయటకి వచ్చేసాను. ఇక అనన్య దగ్గరకి వచ్చి చాలా థాంక్స్ అని చెప్పి ఒక హగ్ ఇచ్చాను. తను చుట్టూ చూసుకోవాలి కదా అంది. సారి అని చెప్పి బయటకి వచ్చాము. బయట కి రాగానే ఒక కార్ వచ్చింది. అందులో నుంచి రాత్రి మేము తీసుకెళ్లిన అమ్మాయి దిగింది. అనన్య ని చూడగానే హాయ్ అక్క అంది. అప్పుడే బయటకి వచ్చిన రమేష్ ఆ అమ్మాయి తో మేడం నీకు ఎలా తెలుసు అన్నాడు.
Like Reply
super bro....
[+] 1 user Likes vg786's post
Like Reply
Superb... కొంచెం పెద్ద అప్డేట్స్ ఇవ్వండి
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
Aa ammaie Ramesh ki Ela telusu.
Like Reply
P.varsha double game aduthundha.
Like Reply
C.varsha sumanth entha request chesina sex ki oppukoledu, but lover tho sex chesindi , c varsha character Inka ounda story lo.
Like Reply
Good update
Like Reply
(13-10-2023, 04:03 PM)Sumanthreddy Wrote: Nenu emi rayalo kuda nuvve decide cheste ela bro. Appudu nuvve continue chey story ni. Naku phani bro story nachi aa zoner lo story rayali anukunna anthey, but Naku telusu evariki elanti role ivvalo Naku oka idea undi. So please nachithe comment chey lekunte leave, but nenu ela rayalo don't judge me

No offense bro...

You don't know how we followed that story...
I appreciate your work, because yentho mandhi chadivi silent ga unte nuvvu new story raasthunav inspire ayyi...

You can check it out... mee thread lo naa 1st comment nunchi every comment +ve gaane pettaanu... even this to...

Nacchindi kaabatte kadha regular ga chaduvuthunnaanu...

Mimmalni nenem judge chey ledhu just suggest chesaa anthey...

Anyways waiting for next parts...
Naa suggestion nunchi story open chesi chadivithey aa story end lo oka reply pettandi & naa thread lo aa post ki rate cheyyandi  Heart
Reader... & appreciater...
Catch me up in Google Chat  @ kinguu1432 @ g mail. com 
Like Reply
ఏంటో బయ్య

మీ కథ మొత్తం చదివా ఇప్పటికీ త్రీ టైమ్స్. అంత అర్థం అయినట్టు వుంది కాని ఏమి అర్ధం కాలేదు. హీరో సుమంత్ రెడ్డి ఇది కన్ఫర్మ్ మరి హీరోయిన్ ఎవరు అనేది తెలియట్లేదు. C వర్ష అనుకునే లోపు తనని సైడ్ చేశారు. మరీ అనన్య అయిన అవుతుందో లేదో చూద్దాం. మీరు మీ ఫ్లో అపకండే. ఇలానే కంటిన్యూ చేస్తూ మమ్మల్ని మీ లోకంలో తీసుకోని వెళ్లాలి అనుకుంటున్న.
[+] 1 user Likes Haree1's post
Like Reply
wow .... continue
Like Reply
Ur early update is appreciated because we can't bare the suspense
Like Reply
అసలు మేము చాలా షాక్ అయ్యాము. నేను పక్క నుంచి ఆ అమ్మాయికి సైగ చేసాను. తను అర్థం చేసుకొని ఒక రోజు కాలేజ్ కి వచ్చినపుడు చూసాను అంది. హమ్మయ్య అనుకున్నాము. అప్పటికే నాకు టెన్షన్ వచ్చి పద అని అనన్య తో చెప్పి కార్ దగ్గరకి వెళ్ళాము. నాకు ఫుల్ టెన్షన్ ఉంది. ఇక కార్ లో వెళ్తూ ఉంటే అనన్య నాతో ఆ అమ్మాయి మా డాడీ ఆఫీస్ కి ఎందుకు వచ్చి ఉంటుంది అంది. నాకేమీ తెలుసు తల్లీ నీ లాగే నేను ఉన్న కదా అన్నాను. ఈ రాజేష్ గాడికి అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ తెలుసా అంది. తెలిసి ఉండచ్చు వాడే కదా చూసుకునేది అన్నాను. హా అవును అంది. నాకు తెలిసి మీ నాన్న రాత్రికి ఇంటికి రాకుంటే ఆ అమ్మాయి మీ నాన్న కోసమే అయ్యి ఉంటుంది అన్నాను. మా నాన్న ఏజ్ తెలిసి కూడా అలా ఎలా అంటున్నావు అంది. ఏమో ట్యాబ్లెట్ వాడుతాడు ఏమో ఎవరికి తెలుసు అన్నాను. నువ్వు అలా మాట్లాడకు అంది. సరే వదిలేయ్ ఇంట్లో డ్రాప్ చేయనా అన్నాను. ఫస్ట్ ఆకలి పెరుగుతుంది ఏమైనా తినేసి వెళ్దాం అంది. సరే అని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్ళాను. ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఏమి కావాలి అని అడిగింది. ఏదైనా ఒకే అన్నాను. నీకు ఎలాంటి ఇష్టం లేదా అంది. ఫుడ్ దగ్గర ఏముంది ఏదో ఒకటి అన్నాను. తను ఆర్డర్ చేసింది. నేను ఫోన్ చూస్తూ ఉన్నాను. అనన్య నాతో మాట్లాడుతూ ఉంటే నర్మద ఫోన్ చేసింది. నేను లిఫ్ట్ చేసి చెప్పండి అన్నాను. ప్రాబ్లెమ్ సాల్వ్ అయింది అంట కదా అంది. అప్పుడే మీకు తెలిసిందా అన్నాను. తెలుస్తుంది కదా అంది. మీకు ఏదైనా తొందరగా తెలిసి పోతుంది లే అన్నాను. తను నీ పక్కన అనన్య ఉందా అంది. హా అన్నాను. అయితే పక్కకి రా అంది. సరే అని అనన్య కి వాష్ రూం అని చెప్పి పక్కకి వచ్చాను. చెప్పండి అన్నాను. మినిస్టర్ ఈ రోజు ఇంటికి రాడు అంట, మనం ఎంజాయ్ చేద్దామా అంది. అనన్య ఉంటుంది కదా ఇంట్లో అన్నాను. మా ఇంట్లో కాదు ఇంకా ఎక్కడ అయినా అంది. సరే అన్నాను. నువ్వు అనన్య ని డ్రాప్ చేసి దగ్గరలో వెయిట్ చెయ్ నేను వస్తాను అంది. సరే అని చెప్పాను. ఇక ఫుడ్ టేబుల్ దగ్గరకి వెళ్ళాను. ఫుడ్ వచ్చేసింది అప్పటికే. ఏంటి ఇంత ఫాస్ట్ గా తెచేసార అన్నాను. టైమ్ చూడు అర్ధరాత్రి ఇప్పుడు అంది. హ్మ్మ్ సరే అని తింటూ ఉంటే అనన్య నాతో సుమంత్ నీకు ఒకటి చెప్తాను కానీ నువ్వు బాధ పడకూడదు అంది. సరే అన్నాను. ఫీల్ కాకు కానీ ఇది నువ్వు తెలుసుకోవాలి అంది. ఒకే అన్నాను. నువ్వు బిజినెస్ చేస్తున్నావు అది మంచి విషయం బాగా డెవలప్ చేసావు అది ఇంకా మంచి విషయం కానీ ఈ డెవలప్ లో నీ కష్టం ఏముంది అని ఒకసారి అయినా ఆలోచించావా అంది. నా కష్టం లేకుండానే ఇది అంతా జరిగింది అనుకుంటున్నావా అన్నాను. బిజినెస్ చేసేవాడు మెదడు తో కష్టపడాలి జాబ్ చేసేవాడు శ్రమ పడాలి కానీ నాకు నీ బిజినెస్ లో నీ మెదడు కష్టం కంటే శ్రమ ఎక్కువ కనిపిస్తుంది అంది. ఏంటి ఏమి లేకుండానే ఆరు రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తున్నానా అన్నాను. ఫస్ట్ నీకు మైనింగ్ ప్లాన్ కూడా లేదు డెవలప్ అనే ఆలోచన కూడా లేదు కానీ అది ఆలోచించి మైనింగ్ లీజు వచ్చేలా చేసింది c. వర్ష, రెండోది మైనింగ్ నిన్ను లవ్ చేసి నీకు సహాయం చేసింది చిత్ర. నీ గురించి వాళ్ళు ఆలోచించి నిన్ను పుష్ చేస్తే కానీ నువ్వు ముందుకు వెళ్ళలేదు అంది. ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేకున్న చేసుకుంటున్న కదా అన్నాను. ఉన్నది అలానే ఉంది, ఉన్న బిజినెస్ ని మెయింటైన్ చేయడం అంతే నీ పని, దానికి ఒక మేనేజర్ ని పెట్టి నువ్వు వారానికి రెండుసార్లు వెళ్లి చూసుకున్న సరిపోతుంది అంది. ఇప్పుడు ఏమైంది బాగానే ఉన్న కదా అన్నాను. నువ్వు నిజంగా చెప్పాలి అంటే ఒక డంబ్, మెతక, నిన్ను మోసం చేయడం చాలా ఈజీ, కానీ నీకు జీవితం లో అన్నీ ఈజీగా వచ్చేసరికి అన్నీ నేనే చేసుకున్న అనే భ్రమ లో ఉన్నావు, ఎక్కడ ఉన్నది పోతుంది అనే భయం తో రమేష్ బెదిరించగానే భయపడ్డవు. కానీ అన్నీ నీ పేరు మీదే ఉన్నాయి, ఎవరూ ఏమీ చేయలేరు కానీ భయం నీకు, నీ ప్లేస్ లో ఎవరు ఉన్న కూడా అసలు పట్టించుకోరు వాడిని అంది. ఇది ముందే చెప్పచ్చు కదా అన్నాను. నీకు అన్నీ ఈజీగా వచ్చాయి కదా ఒకసారి అయిన తెలుసుకోవాలి అని చెప్పలేదు, ఈజీగా కష్ట పడకుండా వచ్చింది ఎప్పటికీ మనతో ఉండదు, ఇక నుంచి అయినా అమ్మాయిలు ఆంటీలు లాంటివి తగ్గించుకుని కెరీర్ మీద ఫోకస్ చెయ్, మా అమ్మ మొదట్లో నువ్వు ఒక పెద్ద బిజినెస్ మేన్ చిన్న ఏజ్ లో పెద్ద పొజిషన్ కి వచ్చాడు అంటే చాలా హార్డ్ వర్క్ పర్సన్ అనుకున్న, అన్నీ బాగా తెలుసుకోవచ్చు అనుకున్న, కానీ వచ్చాకే తెలిసింది నీది కష్టం కాదు అదృష్టం అని అంది. కానీ నువ్వు హార్డ్ వర్క్ చేస్తావు ఎక్కడ అంటే బెడ్ మీద కదా అంది. అమ్మా తల్లీ ఇక ఆపు ప్లీజ్ అన్నాను. నీకు ఫస్ట్ లోనే చెప్పాను, ఫీల్ కాకు అని, నేను నీకు చెప్పకపోయినా నాకు ఎలాంటి నష్టం లేదు కానీ ఎందుకు చెప్తున్న అంటే నువ్వు ఏంటో నువ్వు తెలుసుకొని మారుతావు అని అంతే అంది. థాంక్స్ అన్నాను. తను ఇక తిను టైమ్ కూడా అవుతుంది అంది. ఆపేసావ హమ్మయ్య అని తినేసి బయలుదేరాము.
Like Reply
Superb update
Like Reply
Very Nice Update bro.... clps clps clps
Like Reply
(15-10-2023, 12:43 AM)Sumanthreddy Wrote: నాకేమీ తెలుసు తల్లీ నీ లాగే నేను ఉన్న కదా అన్నాను. ఈ రమేష్  రాజేష్ గాడికి అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ తెలుసా అంది.
Idi Ramesh anukunta bro.. Please check...  Iex
Mee VG
[+] 1 user Likes vg786's post
Like Reply
Good update
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
Annaya super words cheppindi.super broooooo, lucky person
Like Reply




Users browsing this thread: 8 Guest(s)