Posts: 191
Threads: 2
Likes Received: 252 in 112 posts
Likes Given: 164
Joined: Dec 2022
Reputation:
7
(04-10-2023, 12:24 PM)Shreedharan2498 Wrote: సినిమా లో హీరో గుద్దుతే 10మంది పడిపోతారు.. రియల్ గా అలా ఉండదు కదండీ... అలానే 9, 10ఇంచులు కూడా అతిశయోక్తి అంతే...
ఇంకా కావాలి అంటే dildo లు దొరుకుతున్నాయి కదా
దొరకవు కొనుకోవాలి కొన్నాక ఎవరికి దొరకకుండా దాచుకోవాలి అది ఎంత కష్టమో మీకుతెలుసా
Posts: 349
Threads: 4
Likes Received: 4,931 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
727
04-10-2023, 01:50 PM
(This post was last modified: 04-10-2023, 01:53 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(04-10-2023, 12:29 PM)Shreedharan2498 Wrote: అప్డేట్ బాగుంది... ఇటుక పై ఇటుక పెట్టి గోడ కట్టినట్లు... చాలా జాగ్రత్తగా సస్పెన్స్ కొనసాగిస్తూ రాస్తున్నారు... కొన్ని అప్డేట్స్ తర్వాత పాఠకులకు సర్ప్రైజ్ షాక్ ఇస్తారని అనుకొంటున్నాను... మీ సస్పెన్స్ రివిల్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న...
ఇంత సస్పెంన్స్ లో రాసే కథ నీ మధ్యలో వదిలివేయకండి... కనీసం కథ రీవిల్ అయ్యి ఒక లెవల్ వరకు సస్పెన్స్ రీవిల్ అయ్యే వరకు కథని వదిలేయకండి.. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మీ ముందటి రెండు కథలు మంచి సస్పెన్స్ లో వదిలేశారు.. ఇది అల అవ్వద్దు అని కోరిక
ఇంకొక 3 updates లో అంజలి, కార్తీక్, నందు మధ్య ఉన్నా సస్పెన్స్ చాలా వరకు రివిల్ అవుతుంది, అస్సలు కథ అప్పుడు మొదలవుతుంది.
మహా, ఇందులేఖ ఇద్దరి క్యారెక్టర్స్ ఎంట్రీ కోసం చాలా ఎదురుచూస్తున్నాను,అందుకే త్వర త్వరగా updates ఇస్తున్నాను, అస్సలు కథ అంత వీళ్లదే, నందు జీవితంలో అంజలి పాత్ర ఒక అవసరం లాంటిది.
నా రెండు కథలు( ఒక్కరు కదూ ఇద్దరు, గజిని ) మధ్యలో ఆగిపోవటానికి , ఒక్కో కథకి ఒక్కో కారణం ఉంది,
ఒక్కరు కాదు ఇద్దరు స్టోరీ ఆగిపోవటానికి కారణం కథ అర్ధం కావడం లేదు , confuse గా ఉంది అన్నారు కొందరు, అర్థం కానప్పుడు ఎందుకులే అని ఆ కథని ఆపేసాను.
గజిని స్టోరీ ఆగిపోవటానికి కారణం నాకు జాబ్ రావటం వల్ల బిజీ ఐపోయాను, తరవాత రాయాలి అన్నా ఇంట్రెస్ట్ పోయింది, గజిని కథ అలా ఆగిపోయింది.
ఇక మహా, ఇందులేఖ కథ అనుకున్నపుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను,ఈ కథలో ఒకరికి తెలియకుండా ఒకరికి ఉన్నా సంబంధం గురించి నేను ఉహించుకున్నపుడు నాకే చాలా ఆశ్చర్యం వేసింది, ఎలాగైనా అయిన ఈ కథని మొదలు పెట్టి పూర్తి చేయాలి అనుకున్న, అందుకే మిగతా రెండు కథలు వదిలేసి ఈ కథ రాస్తున్న......
ఈ స్టోరీ లో చాలా వరకు కథని సెకండ్ update లోనే ఒక్క ముక్కలో చెప్పాను,
ఆ ఒక్క ముక్క ఏంటంటే కంపెనీ పేరు
"MNI group of companies"
ఒకసారి అందరు ఊహించండి కథ ఏంటో.......
The following 11 users Like Prasad@143's post:11 users Like Prasad@143's post
• Arjun0410, DasuLucky, Manavaadu, Mani s, naree721, PushpaSnigdha, Rajhappy1, Shreedharan2498, sri7869, Sriresha sriresha, vinny_sdpt
Posts: 599
Threads: 0
Likes Received: 677 in 389 posts
Likes Given: 16,791
Joined: Jul 2021
Reputation:
24
MNI అంటే "మహా నందు ఇందులేఖ" గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. అంతేనా..
Posts: 455
Threads: 1
Likes Received: 340 in 207 posts
Likes Given: 201
Joined: Aug 2023
Reputation:
10
(04-10-2023, 01:50 PM)Prasad@143 Wrote: ఇంకొక 3 updates లో అంజలి, కార్తీక్, నందు మధ్య ఉన్నా సస్పెన్స్ చాలా వరకు రివిల్ అవుతుంది, అస్సలు కథ అప్పుడు మొదలవుతుంది.
మహా, ఇందులేఖ ఇద్దరి క్యారెక్టర్స్ ఎంట్రీ కోసం చాలా ఎదురుచూస్తున్నాను,అందుకే త్వర త్వరగా updates ఇస్తున్నాను, అస్సలు కథ అంత వీళ్లదే, నందు జీవితంలో అంజలి పాత్ర ఒక అవసరం లాంటిది.
నా రెండు కథలు( ఒక్కరు కదూ ఇద్దరు, గజిని ) మధ్యలో ఆగిపోవటానికి , ఒక్కో కథకి ఒక్కో కారణం ఉంది,
ఒక్కరు కాదు ఇద్దరు స్టోరీ ఆగిపోవటానికి కారణం కథ అర్ధం కావడం లేదు , confuse గా ఉంది అన్నారు కొందరు, అర్థం కానప్పుడు ఎందుకులే అని ఆ కథని ఆపేసాను.
గజిని స్టోరీ ఆగిపోవటానికి కారణం నాకు జాబ్ రావటం వల్ల బిజీ ఐపోయాను, తరవాత రాయాలి అన్నా ఇంట్రెస్ట్ పోయింది, గజిని కథ అలా ఆగిపోయింది.
ఇక మహా, ఇందులేఖ కథ అనుకున్నపుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను,ఈ కథలో ఒకరికి తెలియకుండా ఒకరికి ఉన్నా సంబంధం గురించి నేను ఉహించుకున్నపుడు నాకే చాలా ఆశ్చర్యం వేసింది, ఎలాగైనా అయిన ఈ కథని మొదలు పెట్టి పూర్తి చేయాలి అనుకున్న, అందుకే మిగతా రెండు కథలు వదిలేసి ఈ కథ రాస్తున్న......
ఈ స్టోరీ లో చాలా వరకు కథని సెకండ్ update లోనే ఒక్క ముక్కలో చెప్పాను,
ఆ ఒక్క ముక్క ఏంటంటే కంపెనీ పేరు
"MNI group of companies"
ఒకసారి అందరు ఊహించండి కథ ఏంటో....... నేను అనుకొన్నది.. అంజలి ఆస్తుల్లో నందుకి కూడా హక్కు ఉండి ఉండొచ్చు.. వాళ్ళ నాన్న లేదా అమ్మ పూర్వీకులు వలన .. అది తెలిసి అంజలి కార్తిక్ లు ఆడుతున్న నాటకం అని అనుకొన్నాను ... కానీ అప్పుడే ఒక కంక్లూజన్ కి రావటం కరెక్ట్ కాదు అని అప్డేట్స్ కోసం చూస్తున్నాను.... నందు పేరెంట్స్ అంజలి పేరెంట్స్ ల గురించి ఏదైనా ఫ్లాబక్ లింక్ ఉండి ఉండొచ్చు అని నా అనుమానం ....
మీ పాత రెండు కథలు సూపర్ అండి సైట్ లో నాకు ఇష్టమైన కథలు... గజనీ లో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఉంది ... ఒక్కరు కాదు ఇద్దరు లో రొమాంటిక్ లవ్ త్రిల్లర్.. వాటిని అపటం దురదృష్టకరం... వీలైతే తిరిగి స్టార్ట్ చేయండి అర్దం కానీ వాళ్ళు చదవరు అంతేగా
Posts: 191
Threads: 2
Likes Received: 252 in 112 posts
Likes Given: 164
Joined: Dec 2022
Reputation:
7
బూతు కథలు అని చాలా చులకనగా మాట్లాడతారు కానియే కథ ఐనా రాయడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఇలా ఒక కథ చక్కని కథనం మంచి పట్టుతో రాయడం ఒక మంచి రచయిత కే సాధ్యం . మీ లాంటి మంచి రచయితలు మరింత మంది రావాలి ఆశిస్తూ Thank u ve ry much prasad garu for this story
Posts: 1,016
Threads: 0
Likes Received: 708 in 596 posts
Likes Given: 38
Joined: Oct 2019
Reputation:
14
Excellent narration
Thanks for the update
•
Posts: 436
Threads: 0
Likes Received: 145 in 119 posts
Likes Given: 1,808
Joined: Jun 2023
Reputation:
2
Ee okkariko artham kaledhu ani,...comments chesaru ani story ni middle lo Stop cheyyodhu bro......mi gajini and okkaru kadhu iddaru stories kosam chala rojula nundi .....updates kosam wait chestunnanu,... nalane chala Mandi wait chestunnaru ani comments chustene artham avutundi, miru time chusukoni àa 2 stories kuda complete cheyandi broooooo. Nagetive comments pettevadini oka small story kuda rayatam chetakadu, nenu kuda na story rayalani anukuntunna but rayatani ki opika time spend cheyaleka rayaledhu, rayatam andaru chestaru andari heart touch chesela kondaru matrame rastaru, but Miru matram nagetive comments pettinavallani ignore cheyandi, vallaki rayatam cheta kadu aa frustration tiruchukovadani ki comments chestaru. Malanti vari kosam aiena updates ivvandi broooooo.
Posts: 349
Threads: 4
Likes Received: 4,931 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
727
(04-10-2023, 02:07 PM)DasuLucky Wrote: MNI అంటే "మహా నందు ఇందులేఖ" గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. అంతేనా..
అవును మీరు బాగా చెప్పారు
Posts: 349
Threads: 4
Likes Received: 4,931 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
727
(04-10-2023, 02:36 PM)Shreedharan2498 Wrote: నేను అనుకొన్నది.. అంజలి ఆస్తుల్లో నందుకి కూడా హక్కు ఉండి ఉండొచ్చు.. వాళ్ళ నాన్న లేదా అమ్మ పూర్వీకులు వలన .. అది తెలిసి అంజలి కార్తిక్ లు ఆడుతున్న నాటకం అని అనుకొన్నాను ... కానీ అప్పుడే ఒక కంక్లూజన్ కి రావటం కరెక్ట్ కాదు అని అప్డేట్స్ కోసం చూస్తున్నాను.... నందు పేరెంట్స్ అంజలి పేరెంట్స్ ల గురించి ఏదైనా ఫ్లాబక్ లింక్ ఉండి ఉండొచ్చు అని నా అనుమానం ....
మీ పాత రెండు కథలు సూపర్ అండి సైట్ లో నాకు ఇష్టమైన కథలు... గజనీ లో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఉంది ... ఒక్కరు కాదు ఇద్దరు లో రొమాంటిక్ లవ్ త్రిల్లర్.. వాటిని అపటం దురదృష్టకరం... వీలైతే తిరిగి స్టార్ట్ చేయండి అర్దం కానీ వాళ్ళు చదవరు అంతేగా నందు కీ కంపెనీ కీ అస్సలు సంబంధమే ఉండదు, నందు ఫ్యామిలీ, అంజలి ఫ్యామిలీ కీ ఎలాంటి లింక్స్ ఉండవ్, అస్సలు ఎప్పుడు ఎదురు కూడ పడరు, కానీ MNI అంటే మహా, నందు, ఇందులేఖ.......
మిగతా stories కూడ టైం కుదిరితే ఇస్తాలెండి, మహా స్టోరీ రాయటానికె టైం సరిపోవటం లేదు....
Posts: 349
Threads: 4
Likes Received: 4,931 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
727
(04-10-2023, 02:45 PM)PushpaSnigdha Wrote: బూతు కథలు అని చాలా చులకనగా మాట్లాడతారు కానియే కథ ఐనా రాయడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఇలా ఒక కథ చక్కని కథనం మంచి పట్టుతో రాయడం ఒక మంచి రచయిత కే సాధ్యం . మీ లాంటి మంచి రచయితలు మరింత మంది రావాలి ఆశిస్తూ Thank u ve ry much prasad garu for this story
చాలా మంది బూతు కథలు రాసే వాళ్ళని కూడ చీప్ గా చూస్తున్నారు, అలా అన్నవారే మళ్ళీ వాటినే చదువుతారు, కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయ్, రాసే వాడికి తెలుస్తుంది దాని వెనక ఉన్నా కష్టం, అనేవాళ్లకు ఏముందండి చాలా సింపుల్ గా అనేస్తారు, ఏముంది నోటితో వచ్చే మాటే కదా అలా అనేస్తారు.....
Tq మేడం..........
Posts: 349
Threads: 4
Likes Received: 4,931 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
727
(04-10-2023, 04:00 PM)Arjun0410 Wrote: Ee okkariko artham kaledhu ani,...comments chesaru ani story ni middle lo Stop cheyyodhu bro......mi gajini and okkaru kadhu iddaru stories kosam chala rojula nundi .....updates kosam wait chestunnanu,... nalane chala Mandi wait chestunnaru ani comments chustene artham avutundi, miru time chusukoni àa 2 stories kuda complete cheyandi broooooo. Nagetive comments pettevadini oka small story kuda rayatam chetakadu, nenu kuda na story rayalani anukuntunna but rayatani ki opika time spend cheyaleka rayaledhu, rayatam andaru chestaru andari heart touch chesela kondaru matrame rastaru, but Miru matram nagetive comments pettinavallani ignore cheyandi, vallaki rayatam cheta kadu aa frustration tiruchukovadani ki comments chestaru. Malanti vari kosam aiena updates ivvandi broooooo.
ముందు ఇది ఐపోయిన తరువాత మిగతావి ఇస్తా bro...
నాకు కూడ టైం దొరకాలి కదా....
Tq.
Posts: 436
Threads: 0
Likes Received: 145 in 119 posts
Likes Given: 1,808
Joined: Jun 2023
Reputation:
2
(04-10-2023, 05:09 PM)Prasad@143 Wrote: ముందు ఇది ఐపోయిన తరువాత మిగతావి ఇస్తా bro...
నాకు కూడ టైం దొరకాలి కదా....
Tq.
Welcome bro.....miru vilu chusukone ivvandi,one by one complete cheyandi. Ending Ela ounna parvledu bro story end aiendi Ane bhadha completed story Ane samtrupthi ountundi bro.
•
Posts: 436
Threads: 0
Likes Received: 145 in 119 posts
Likes Given: 1,808
Joined: Jun 2023
Reputation:
2
(04-10-2023, 05:08 PM)Prasad@143 Wrote: చాలా మంది బూతు కథలు రాసే వాళ్ళని కూడ చీప్ గా చూస్తున్నారు, అలా అన్నవారే మళ్ళీ వాటినే చదువుతారు, కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయ్, రాసే వాడికి తెలుస్తుంది దాని వెనక ఉన్నా కష్టం, అనేవాళ్లకు ఏముందండి చాలా సింపుల్ గా అనేస్తారు, ఏముంది నోటితో వచ్చే మాటే కదా అలా అనేస్తారు.....
Tq మేడం.......... Exactly
•
Posts: 436
Threads: 0
Likes Received: 145 in 119 posts
Likes Given: 1,808
Joined: Jun 2023
Reputation:
2
(04-10-2023, 02:45 PM)PushpaSnigdha Wrote: బూతు కథలు అని చాలా చులకనగా మాట్లాడతారు కానియే కథ ఐనా రాయడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఇలా ఒక కథ చక్కని కథనం మంచి పట్టుతో రాయడం ఒక మంచి రచయిత కే సాధ్యం . మీ లాంటి మంచి రచయితలు మరింత మంది రావాలి ఆశిస్తూ Thank u ve ry much prasad garu for this story
Good comment madam.
Posts: 455
Threads: 1
Likes Received: 340 in 207 posts
Likes Given: 201
Joined: Aug 2023
Reputation:
10
(04-10-2023, 02:45 PM)PushpaSnigdha Wrote: బూతు కథలు అని చాలా చులకనగా మాట్లాడతారు కానియే కథ ఐనా రాయడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఇలా ఒక కథ చక్కని కథనం మంచి పట్టుతో రాయడం ఒక మంచి రచయిత కే సాధ్యం . మీ లాంటి మంచి రచయితలు మరింత మంది రావాలి ఆశిస్తూ Thank u ve ry much prasad garu for this story
కథ ఏదైనా రచయిత మదిలో మెదిలే ఆలోచన నే.. ఎంత ఆలోచించి శ్రమ పడితే కానీ పాఠకులకు నచ్చేలా రాయలేరు... బూతు బూతు కానిది అంటూ ఏమీ ఉండవు..
హింసను ప్రేరేపించని కథ ఏదైనా మంచిదే..
Posts: 455
Threads: 1
Likes Received: 340 in 207 posts
Likes Given: 201
Joined: Aug 2023
Reputation:
10
(04-10-2023, 04:59 PM)Prasad@143 Wrote: నందు కీ కంపెనీ కీ అస్సలు సంబంధమే ఉండదు, నందు ఫ్యామిలీ, అంజలి ఫ్యామిలీ కీ ఎలాంటి లింక్స్ ఉండవ్, అస్సలు ఎప్పుడు ఎదురు కూడ పడరు, కానీ MNI అంటే మహా, నందు, ఇందులేఖ.......
మిగతా stories కూడ టైం కుదిరితే ఇస్తాలెండి, మహా స్టోరీ రాయటానికె టైం సరిపోవటం లేదు....
Super twist... నేను మహా, ఇందులేఖ లు మానవ పాత్రలు అనుకోలేదు... ఒకరు భవిష్యత్తు నుండి మరొకరు గతం నుండి వస్తారేమో అనుకొంటున్న...
Posts: 349
Threads: 4
Likes Received: 4,931 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
727
(04-10-2023, 07:58 PM)Shreedharan2498 Wrote: Super twist... నేను మహా, ఇందులేఖ లు మానవ పాత్రలు అనుకోలేదు... ఒకరు భవిష్యత్తు నుండి మరొకరు గతం నుండి వస్తారేమో అనుకొంటున్న...
కథ మొత్తం కామెంట్స్ లో చెప్తే ఇంకా updates లో త్రిల్ ఉండదండీ.....
ఇలా ఎందుకు అనుకోకూడదు, నందు నే భవిష్యత్ నుండో, గతం నుండో వచ్చాడు అనుకోవచ్చు కదా
Posts: 170
Threads: 0
Likes Received: 135 in 77 posts
Likes Given: 104
Joined: Apr 2023
Reputation:
2
Next update epud istaru bro
•
Posts: 326
Threads: 0
Likes Received: 236 in 158 posts
Likes Given: 163
Joined: Jun 2023
Reputation:
4
Posts: 2,403
Threads: 2
Likes Received: 2,850 in 1,127 posts
Likes Given: 7,571
Joined: Nov 2019
Reputation:
308
అద్భుతం కాదు
అత్యద్భుతంగా రాస్తున్నారు.
ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది
ఇలాగే కొనసాగించండి.
|