28-09-2023, 08:31 PM
Nice super update
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
|
28-09-2023, 08:31 PM
Nice super update
28-09-2023, 08:32 PM
సూపర్ అప్డేట్ ఇచ్చారు
సాగదీతగా ఏమి లేదు బాగుంది ధన్యవాదాలు
28-09-2023, 09:29 PM
Super nice
28-09-2023, 09:36 PM
28-09-2023, 09:37 PM
(26-09-2023, 02:20 PM)Shreedharan2498 Wrote: Love romantic అనుకొన్నాను.. రివెంజ్ love లాగా రాస్తున్నారు.. మీరు పెట్టిన ఈ కామెంట్ తో తరవాత update ఎలా రాయాలో, కథను ఎలా ముందుకు తీసుకు వెళ్లాలో అర్థం కాలేదు, నేను కూడ మీలానే Love romantic లానే అనుకున్నాను కానీ రాయటం మొదలు పెట్టక ఆలోచనలు వేగం గా మారిపోతున్నాయి, నా కథలో థ్రిల్, సస్పెన్స్ లేకపోతే నాది నేనే రాయలేను, చదవలెను, కానీ ఈ కథ రివెంజ్ లా ఉండదు లెండి ఇప్పటికి ఐతే ఇలా అనుకుంటున్నాను తరవాత ఎటు పోతుందో నాకే తెలీదు, మీ కామెంట్ నన్ను ఆలోచించేలా చేసింది tq......
28-09-2023, 09:38 PM
28-09-2023, 09:44 PM
అప్డేట్ బాగుంది... ఒక సస్పెన్స్ లో మరో సస్పెన్స్ పెట్టారు ... మొత్తం అప్డేట్ చదివాక ఎక్కడో ఏదో తేడా లేదా అయోమయం ( నా వరకు) అనిపించింది... నెక్స్ట్ అప్డేట్ కోసం ఇలా రాశారా లేక సస్పెన్స్ కోసం ఇలా రాశారా...
నందుని ప్రేమించిన అంజలి... కార్తిక్ గుండెల మీద ప్రేమ గా ఉండటం ఏమిటి.. పైగా ఎయిర్పోర్ట్ లో చేతిని విదిలించింది అని రాసారు.. మళ్ళీ వచ్చి నందు దగ్గర ఏడవటం sorry చెప్పటం ఏమిటి.. అంజలి కార్తిక్ నీ బకరా చేస్తుందా లేక నందుని నీ బకరా చేస్తుందా ... అంజలి ఒక్కరేనా ఆమె రూపం లో మరొకరు ఉన్నారా లేక ఆత్మ ఏమన్నా ఉందా .. . రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తున్నందుకు thanks
28-09-2023, 09:49 PM
(28-09-2023, 09:37 PM)Prasad@143 Wrote: మీరు పెట్టిన ఈ కామెంట్ తో తరవాత update ఎలా రాయాలో, కథను ఎలా ముందుకు తీసుకు వెళ్లాలో అర్థం కాలేదు, నేను కూడ మీలానే Love romantic లానే అనుకున్నాను కానీ రాయటం మొదలు పెట్టక ఆలోచనలు వేగం గా మారిపోతున్నాయి, నా కథలో థ్రిల్, సస్పెన్స్ లేకపోతే నాది నేనే రాయలేను, చదవలెను, కానీ ఈ కథ రివెంజ్ లా ఉండదు లెండి ఇప్పటికి ఐతే ఇలా అనుకుంటున్నాను తరవాత ఎటు పోతుందో నాకే తెలీదు, మీ కామెంట్ నన్ను ఆలోచించేలా చేసింది tq......ఈరోజు అప్డేట్ లో కల గురించి ఇన్నిసార్లు రాసారు... ఇది ఏ జోనర్ లోకి వెళ్తుందో అర్దం కాలేదు... కథలోకి ఆత్మలు వస్తాయా.. కథలో విలన్ ఉంటాడా అండి
28-09-2023, 09:52 PM
28-09-2023, 09:59 PM
(28-09-2023, 09:44 PM)Hydboy Wrote: అప్డేట్ బాగుంది... ఒక సస్పెన్స్ లో మరో సస్పెన్స్ పెట్టారు ... మొత్తం అప్డేట్ చదివాక ఎక్కడో ఏదో తేడా లేదా అయోమయం ( నా వరకు) అనిపించింది... నెక్స్ట్ అప్డేట్ కోసం ఇలా రాశారా లేక సస్పెన్స్ కోసం ఇలా రాశారా...చాలా బాగా గ్రహించారు, అస్సలు అంజలి ఏం అనుకుంటుందో, తన మనసులో ఏం ఉందొ ముందు ముందు తెలుస్తుంది, ఇంకొక 2,3 updates తరవాత కథ మొత్తం మారిపోతుంది
28-09-2023, 10:08 PM
(This post was last modified: 28-09-2023, 10:09 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(28-09-2023, 09:49 PM)Shreedharan2498 Wrote: ఈరోజు అప్డేట్ లో కల గురించి ఇన్నిసార్లు రాసారు... ఇది ఏ జోనర్ లోకి వెళ్తుందో అర్దం కాలేదు... కథలోకి ఆత్మలు వస్తాయా.. కథలో ఆత్మ లు రావు కానీ దేవతలు వస్తారు , అది నందు ఊహ, కలలో చూడటo వల్ల, నందు పిచ్చి పిచ్చి ఆలోచనల వల్ల మేడం తో కలలో కనిపించిన అంజలి ని పోల్చుకుంటాడు, విలన్ లేకుండా కథ ఉండదు కదండి, విలన్ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు లెండి, తను ఎంట్రీ ఇచ్చిన ఎవరు గుర్తించలేరు తను విలన్ అని, విలన్ కనిపించేది తక్కువ, కథను నడిపించేది ఎక్కువ
28-09-2023, 10:20 PM
(28-09-2023, 09:36 PM)bv007 Wrote: మార్చనక్కర్లేదు మిత్రమా , అధ్బుతం మహ అద్భుతంగా ఉంది అప్డేట్లు తొందరగా ఇచ్చి శుభం కార్డు వస సంతోషిస్తాం.,? ఈ కథకి శుభం కార్డు పడటం అసాధ్యం మిత్రమా, ఐతే, గితే నాకు టైం లేక upadates ఇవ్వకపోవొచ్చేమో కానీ ఈ కథ అప్పుడే ఐపోదు, అప్పుడే ఎక్కడ మిత్రమా అస్సలు మెయిన్ క్యారెక్టర్స్ మహా, ఇందులేఖ ఎంట్రీ నే ఇవ్వలేదు ఇంకా చాలా ఉంది లెండి, నాకు సమయం ఉంటే updates ఇస్తూనే వుంటాను...... Tq
28-09-2023, 10:52 PM
Super update
28-09-2023, 11:35 PM
Siggividichi chepthunna...kadha chala bgundhi andi...a scenes thappithe meelo manchi rachayatha vunnaeu...Naku yandamoori gurthocharu
28-09-2023, 11:49 PM
Excellent update bro
28-09-2023, 11:53 PM
Nice sexy update brother super
29-09-2023, 12:22 AM
Fantastic mind-blowing update
29-09-2023, 02:10 AM
నైస్ update
29-09-2023, 04:56 AM
29-09-2023, 05:08 AM
hot and sexy update
|
« Next Oldest | Next Newest »
|