Thread Rating:
  • 36 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica Partner sexy wife
What thriller story
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
సస్పెన్స్ థ్రిల్లింగ్ update
[+] 1 user Likes Hrlucky's post
Like Reply
Idhi kuda phani bayya story la.......
Like Reply
ఇక హోటల్ వెళ్లి ఎంక్వైరీ చేస్తే వాడు పొద్దున్న వెళ్ళిపోయాడు అని చెప్పారు. అక్కడ వాడి అడ్రస్ తీసుకుని వెళ్ళాను. ఇల్లు లాక్ లో ఉంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. P. వర్ష ఫోన్ కూడా స్వి్చాఫ్. ఏదో తేడా కొడుతుంది అనిపించింది. హంస గురించి తెలుసుకోవాలి అని హాస్టల్ దగ్గరకి వెళ్ళాను. అసలు నేను డ్రాప్ చేసిన హాస్టల్ లో తను ఉండటం లేదు. వేరే హాస్టల్ అంట. సో తను కావాలి అనే అక్కడ దిగింది. కానీ అక్కడి నుంచి ఎక్కడకి వెళ్ళింది. సో ఫస్ట్ నేను సెక్యూరిటీ అధికారి నుంచి రిలీఫ్ కావాలి అందుకే రమేష్ భయ్య కి ఫోన్ చేసి విషయం చెప్పి నాన్నకు చెప్పకు అని చెప్పాను. ఆయన నువ్వు ఏమి చేయలేదు కదా అన్నాడు. ఏమి చేయలేదు చేసి ఉన్న అని డౌట్ వచ్చినా సెక్యూరిటీ అధికారి వాళ్ళు నన్ను స్టేషన్లో ఉంచేవాల్లు కదా అన్నాను. ఆయన అయితే నేను ఎస్పీ తో మాట్లాడి సెట్ చేస్తా అన్నాడు. అర గంటకు ఫోన్ చేసి స్టేషన్ కి వెల్లు అంతా సెట్ చేశాను అన్నాడు. అక్కడ CI నీ మీద కొంచెం డౌట్ ఉంది కానీ నువ్వు డ్రాప్ చేసి వెళ్ళిపోయాక తను వేరే కార్ లో వెళ్ళింది, ఎప్పుడు పిలిచినా రావాలి అని చెప్పి డీటైల్స్ తీసుకుని కొంచెం మని దొబ్బి పంపేశాడు. హమ్మయ్య అని చిత్ర ని డ్రాప్ చేసి ముంబై వెళ్ళిపోయాను. అర్ధ రాత్రి c. వర్ష ఆఫీస్ కి వెళ్లి మేము పూడ్చిన ప్లేస్ కి వెళ్లి తవ్వి చూసాము. అక్కడ బాడీ ఉంది కానీ అది p. వర్ష బోయ్ ఫ్రెండ్ ది కాదు ఎవరిదో. నాకు ఏమి అర్ధం కాలేదు. C. వర్ష టెన్షన్ పడి ఎవడు వీడు అంది. నాకేమీ తెలుసే ఆ వర్ష ఫోన్ కూడా స్విచ్ ఆఫ్, వాళ్ళు ఇద్దరూ ఎక్కడ ఉన్నారో వాళ్ళు దొరికితేనే మనకి తెలుస్తుంది ప్రస్తుతానికి ఇలానే ఉంచేద్దం అని కప్పేసాము. తరువత మేము రిలాక్స్ అయ్యి నేను హైదరాబాద్ కి వచ్చేశాను. మరుసటి రోజు ఉదయం c. వర్ష ఫోన్ చేసి ఒకసారి రమేష్ భయ్య ఇంటికి వెళ్లి మామూలుగా మాట్లాడి ఇల్లు చెక్ చెయ్ ఇంట్లో మనీ గోల్డ్ లాంటివి ఉన్నాయో లేదో తెలుసుకో అంది. సరే అని ఫ్రెష్ అయ్యి వెళ్ళాను. హెల్ప్ చేసినందుకు థాంక్స్ చెప్పి p. వర్ష గురించి అడిగాను. రాలేదు ఇంకా అన్నాడు. ఫోన్ చేశారా అని అడిగాను. లేదు అన్నాడు. కొంచెం మనీ కావాలి అని అడిగాను. తెస్తాను అని వెళ్ళాడు. అడిగింది ఇచ్చాడు. అంతా ఒకే నా అని అడిగాను. హా ఒకే అన్నాడు. అయితే మనీ గోల్డ్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడకి వెళ్ళారు అని థింక్ చేస్తూ ఇంటికి వెళ్ళాను
Like Reply
(26-09-2023, 03:34 PM)Arjun0410 Wrote: Idhi kuda phani bayya story la.......

ఇన్స్పిరేషన్ తీసుకున్న బట్ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది
[+] 2 users Like Sumanthreddy's post
Like Reply
Wow p varsha boy friend tho jump aa
Like Reply
E marder p varsha boy friend kalisi chesaru anukuntunna,
Like Reply
(26-09-2023, 03:59 PM)Sumanthreddy Wrote: ఇన్స్పిరేషన్ తీసుకున్న బట్ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది

Aiena super ga rastunnaru bro, keep it up.
Like Reply
నాకు ఏది కూడా అర్థం కావడం లేదు. అనవసరం గా p. వర్ష కి హెల్ప్ చేసి ఇరుక్కున్న నాతో పాటు c. వర్ష కి కూడా ప్రాబ్లెమ్ అని ఫీల్ అయ్యాను. C. వర్ష కి ఫోన్ చేసి చెప్పాను. సారీ నా వల్లే నీకు టెన్షన్ అంతా అని. తను ఎలా జరగాలో అలా జరుగుతుంది నువ్వు ఫీల్ అవ్వకు రిలాక్స్ అవ్వాలి అని ఉంటే ముంబై రా నేను ఉన్నా కదా అంది. వస్తాలే ఎక్కువ టెన్షన్ అవుతే అని చెప్పాను. ఇక ఆఫీస్ కి వెళ్ళాను. పెండింగ్ పనులు చూసుకుంటూ ఉన్నాను. పనిలో బిజీగా ఉంటే ఎలాంటి ఆలోచనలు రావు అని. హంస గురించి నాకు టెన్షన్ లేదు ఎందుకంటే నేను ఏమి చేయలేదు కానీ నా టెన్షన్ అంతా ముంబై లో చేసిన పని గురించే. సెక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు, ఇక రోజూ ఆఫీస్ కి వెళ్ళడం ఇంటికి రావడం c. వర్ష తో మాట్లాడుతూ ఉండటం ఇలా జరుగుతూ ఉంది. ఒక నాలుగు రోజుల తరువాత నేను రమేష్ భయ్య దగ్గరకి వెళ్లి మీ భార్య ఇంకా రాలేదా అని అడిగాను. లేదు ఫోన్ కూడా వర్క్ అవ్వడం లేదు అన్నాడు. మరి కంప్లైంట్ ఇవ్వకపోయరా అన్నాను. చూస్తా రేపటి లోగా రాకుంటే అన్నాడు. సరే అన్నాను. ఒక నాలుగు రోజుల తరువాత మా స్టాఫ్ లో కొంత మందికి ఆఫీస్ రాకున్న జీతం ఇస్తున్నారు. చెక్ చేస్తుంటే కనిపెట్టాను. నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి అడిగాను. వాళ్ళు ఫీల్డ్ లో ఉంటారు అన్నారు. ఇపుడు నేనే కదా బిజినెస్ చూస్తున్న నాకు తెలియకుండా ఏం వర్క్ చేస్తున్నారు అని అడిగాను. ఏమో సార్ రమేష్ సార్ చెప్పారు జీతం ఇవ్వాలి వాళ్ళకి అని అందుకే అన్నారు. నేను వాళ్ళని పంపేసి వాళ్ళ డీటైల్స్ చూస్తూ ఉన్నాను. అందులో ఒకడి ఫోటో చూడగానే నాకు ముంబై లో మేము పూడ్చిన ప్లేస్ లో ఉన్న వ్యక్తి లా అనిపించాడు. ఆ రోజు c. వర్ష ఫోటో తీసింది మేము చెక్ చేసినపుడు నేను వెంటనే ఫోటో తీసి వర్ష కి చెప్పాను చెక్ చెయ్ అని. తను చెక్ చేసి మ్యాచ్ అయింది అంది. నాకు డౌట్స్ బాగా పెరిగిపోయాయి. ఇన్ని రోజులు భార్య ఫోన్ పని చేయడం లేదు ఎక్కడ ఉందో తెలియదు కానీ ఆయన చాల కూల్ గా ఉన్నాడు. ఎక్కడో కొడుతూ ఉంది నాకు. ఇక ఫస్ట్ నుంచి ఆయన చేసిన బిజినెస్ డీటైల్స్ చూసాను. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి అది ఒక్కటే మార్గం అనుకున్న. ఇక రమేష్ భయ్య ఇంట్లో ఎప్పుడు ఉండకుండా ఉంటాడో చెక్ చేశాను. నాలుగు రోజుల తరువాత ఆయన హాస్పిటల్ వెళ్తాడు, సో అదే మంచి టైమ్ అని డిసైడ్ అయ్యాను. ఆ రోజు కోసం ఎదరుచూడసాగాను. ఆయన హాస్పిటల్ వెళ్ళగానే నేను తయారు చేసుకున్న కీ తో ఇంట్లోకి వెళ్ళాను. బెడ్ రూమ్ లో ఉన్న సేఫ్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కానీ అది పాస్వర్డ్ అడుగుతుంది. చాలా సేపు ట్రై చేశాను కానీ ఓపెన్ అవ్వలేదు. ఇక ఆయన వచ్చే టైమ్ అయింది అని బెడ్ రూమ్ లో ఒక అద్దం కి సీక్రెట్ కెమెరా పెట్టాను పాస్వర్డ్ కనిపెట్టడానికి. ఇక నేను వెళ్ళిపోయాను. ఆయన హాస్పిటల్ నుంచి వచ్చి పడుకున్నాడు. నేను అబ్జర్వ్ చేస్తున్న. రెండు రోజుల తరువాత సేఫ్ ఓపెన్ చేసాడు. నేను పాస్వర్డ్ నోట్ చేసుకున్న. మళ్ళీ వారానికి ఆయన బయటకి వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే లోపలకి వెళ్లి సేఫ్ ఓపెన్ చేశాను. చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. చాలా ఫొటోస్ అమ్మయిలవి ఉన్నాయి. కోట్ల కొద్ది డబ్బు చాలా స్థలాల డాక్యుమెంట్స్ ఉన్నాయు. ఇంత సంపాదించాడు అనుకున్న. ఈయన చేసే ఎక్స్పోర్ట్ మాది ఒకటే కాదు అమ్మాయిలని కూడా అని నాకు అర్ధం అయ్యింది. అందుకే మొదట్లో నన్ను బిజినెస్ లోకి ఇన్వాల్వ్ చేయలేదు ఎక్కువ. ఫీల్డ్ లో తిరిగే వాళ్ళకి మా కంపెనీ నుంచి జీతాలు ఇస్తూ తన కోసం వాడుకుంటున్నాడు. నేను అన్ని డాక్యుమెంట్స్ ఫొటోస్ తీసుకుని నీట్ గా సర్ది పెట్టి ఇంటికి వెళ్ళిపోయాను. ఇక c. వర్ష కి ఫోన్ చేశాను. తనకి మాటర్ చెప్పగానే షాక్ అయింది.అసలు మీ బిజినెస్ ఏంటి అని అడిగింది. ఐరన్ ఓర్ కొని స్టిల్ బార్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తాము అన్నాను. సో దానిని యుజ్ చేసుకుని అమ్మాయిలని కూడా చేస్తున్నట్టు ఉన్నాడు అంది. నేను అదే అనుకుంటున్న అన్నాను. సరే ఇపుడు ఏమి చేద్దాము అంది. అదే అర్థం కావడం లేదు అన్నాను. నువ్వు ముంబై కి రా మనం ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం అంది. సరే అని ముంబై వెళ్ళాను.
Like Reply
అప్డేట్ చాల బాగుంది thanks
Like Reply
Guess cheyadani ki vilu kavatledu broooooo.
Like Reply
Super bro
[+] 1 user Likes Arjun0410's post
Like Reply
Excellent సార్ చాలా అద్భుతంగా వ్రాశారు సార్ సూపర్
Like Reply
(26-09-2023, 09:35 PM)Sumanthreddy Wrote: నువ్వు ముంబై కి రా మనం ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం అంది. సరే అని ముంబై వెళ్ళాను.

nice bro.
Like Reply
Nice back to back updates bro...

Phani bro nunchi inspire ayyi story start chesaav aayana laaga madhyalo aapakunda unte chaalu...
Naa suggestion nunchi story open chesi chadivithey aa story end lo oka reply pettandi & naa thread lo aa post ki rate cheyyandi  Heart
Reader... & appreciater...
Catch me up in Google Chat  @ kinguu1432 @ g mail. com 
[+] 1 user Likes Raj Suggestor's post
Like Reply
సూపర్బ్
[+] 1 user Likes Hrlucky's post
Like Reply
నేను ముంబై కి రాత్రి పది గంటలకు చేరుకున్న. C. వర్ష వచ్చి పిక్ చేసుకుంది. ఇద్దరం తన కొత్త ఫ్లాట్ కి వెళ్ళాము. చాలా బాగా ఉంది ఫ్లాట్. డెకరేషన్ కూడా సూపర్ గా ఉంది. ఇక తనతో మాట్లాడుతూ ఉంటే టెన్షన్ అవ్వకు ఇప్పుడు మనకి ప్రూఫ్ ఉంది, ఏమి కాదు రిలాక్స్ అవ్వు, అసలు మనం ప్రేమగా ఉండి ఎన్ని రోజులు అయింది అని ఫ్రెష్ అవ్వు డిన్నర్ చేద్దాం అని వాష్ రూమ్ లోకి పంపింది. నేను బాత్ చేసి వచ్చాను. తను మందు తెచ్చి నాకు ఇచ్చి మంచింగ్ గా ఆమ్లెట్ వేసి ఇచ్చింది. తను కూడా వచ్చి పక్కన కూర్చుని తన ఆఫీసు గురించి చెప్తూ ఉంది. నేను వింటున్న కూడా నాకు మైండ్ అంతా ఏదోలా ఉంది. అది తనకి అర్థం అయ్యి ఏరా ఇంకా అదే ఆలోచిస్తున్నావు నేను ఉన్న కదా నీతో ప్రశాంతం గా ఉండు అని నా వెంట్రుకలతో చేతి వేళ్ళు పెట్టి నిమురుతూ నా బంగారం నువ్వు డ్రింక్ ఫినిష్ చేస్తే తిందాం అంది. సరే అని తాగేసి ఇద్దరం తినేసి పడుకున్నాం. తను నా పక్కనే పడుకుని నన్ను హగ్ చేసుకుని నా భుజం మీద తన తల పెట్టి ఇలానే ఉండాలి నీతో హ్యాపీగా అంది. ఉందామా అంది. హా ఉంటాము అన్నాను. అలానే పడుకున్నాం. పొద్దున్నే లేవగానే తను టీ ఇచ్చి బాగా పడుకున్నావా అంది. హా అన్నాను. కొంచెం అయినా రిలాక్స్ అయ్యవా అంది. నువ్వు ఉంటే టెన్షన్ ఎందుకు అన్నాను. తను వచ్చి నా పక్కన కూర్చుంది. నా కప్ తీసుకుని తన కప్ ఇచ్చి తాగుతూ ఇప్పుడు మనం ఉన్న సిట్యుయేషన్ లో రాంగ్ స్టెప్ వేయకూడదు ఒక్కటి కూడా. ఏది చేసినా ఇద్దరం మాట్లాడుకుని చేయాలి. ఏమి జరిగినా దానికి మనమే సఫర్ అవుతాము సో ఆలోచించి చేద్దాము. మీ రమేష్ చాలా సంవత్సరాల పాటు ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు సో పరిచయాలు బాగా ఉంటాయ్. లీగల్ గా పోతే మనకే ప్రాబ్లెమ్. అలా అని మనం రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఇద్దరం చిన్న ఏజ్ వాళ్ళం. ఇవి అంతా మనకు కొత్త. అందుకే నువ్వు నేను ఫస్ట్ చేయాల్సింది వర్ష మరియు తన బాయ్ ఫ్రెండు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి, మనకు వైజాగ్ లో ఒక ఫ్రెండ్ కావాలి అంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది చిత్ర అని తను హెల్ప్ చేస్తుంది అన్నాను. సరే అయితే ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ మొగుడు హ్యాకర్. సో రమేష్ ఫోన్ హ్యాక్ చేస్తే వర్ష తో ఎలా టచ్ లో ఉన్నాడో తెలుస్తుంది. తరువాత మనం వర్ష తో మాట్లాడి బాడీ ని తీసుకెళ్ళమని చెప్పి ప్రజెంట్ ప్రాబ్లెమ్ క్లియర్ చేసుకుందాం. తరువాత నువ్వు రమేష్ తో బిజినెస్ క్లోజ్ చేసుకుని సొంతం గా చేసుకో. మనం ఓవర్ ఇన్వాల్వ్ అయ్యి సెక్యూరిటీ అధికారి అది ఇది అని చేస్తే మనకే పెద్ద తలనొప్పి అంది. గుడ్ ఐడియా ఇది అని రమేష్ నంబర్ ఇచ్చాను. తను రమేష్ నంబర్ తీసుకుని తన ఫ్రెండ్ కి ఇచ్చింది. నువ్వు రెస్ట్ తీసుకో లేదు అంటే ఆఫీస్ కి రా, వర్ష నంబర్ దొరికాక నెక్స్ట్ మూవ్ ఏంటి అని చూద్దాం అంది. ఫ్లాట్ లో ఉంటే బోర్ గా ఉంటుంది, వస్తా నేను కూడా మీ ఆఫీస్ కి అసలు చూడలేదు ఇప్పటిదాకా అన్నాను. తను అయితే రెఢీ అవ్వు నేను టిఫిన్ చేస్తాను అంది. నేను రెడీ అయ్యి వచ్చాను. తను కూడా బాత్ కి వెళ్ళింది. ఇద్దరం టిఫిన్ చేసి రెఢీ అవుతున్నాం. తను సారి కట్టుకుంది. సారి లో సెక్సీ గా ఉంది. నేను తను రెఢీ అవుతుంటే వెనక నుండి హగ్ చేసుకుని ఇలా రోజూ సారి లో వెళ్తావా అని అడిగాను. అవును అంది. సూపర్ సెక్సీ గా ఉన్నావు నిన్ను చూస్తూ ఉంటారు ఇక వర్క్ ఏమి చేస్తారు అన్నాను. అంత టైమ్ ఉండదు లే అంది. నేను తనని కిస్ చేశాను. తను రాత్రి అంతా పడుకుని ఇపుడు మూడ్ వచ్చిందా అబ్బాయికి అంది. నువ్వే కదా ఎపుడు అడిగినా చేద్దం ఇపుడు కాదు అంటావు అందుకే అలానే పడుకున్న అన్నాను. తను రాత్రి నువ్వు చేసినా ఏమి అనేదాన్ని కాదు ఇపుడు అయితే నో అంది. అబ్బా ఇప్పుడా చెప్పేది రాత్రి చెప్పి ఉండచ్చు కదా అన్నాను. నువ్వే స్ట్రెస్ లో ఉన్నావు రిలాక్స్ కోసం చేస్తావు అనుకున్న బట్ పడుకున్నావు అంది. నువ్వు అసలు అర్థం కావే నాకు అన్నాను. తను ఇప్పుడే ఏమైంది ఎక్కడకి పోతాను ఈ రోజు రాత్రి కూడా ఉంది అంది. చాలు ఈ మాట రాత్రి ఇక పండగే అన్నాను. చూద్దాం అని నాకు బ్లేజర్ ఇచ్చింది. ఇది ఎవరి కోసం కొన్నావు అన్నాను. నీ కోసమే రా మొద్దు ఆఫీస్ కి ఇలానే వస్తావా అని నాకు తొడిగింది. నేను ఊరికే చూడటానికి వస్తున్న అన్నాను. నువ్వు ఎవరూ వర్ష కి కాబోయే మొగుడివి ఎలా ఉండాలి అంది. అక్కడ కూడా తెలుసా అందరికీ అన్నాను. దాచడానికి ఏముంది ఇందులో ఎప్పటికి అయినా మనం పెళ్లి చేసుకోక ఉంటామా అంది. అవును అనుకో కానీ పబ్లిసిటీ ఎందుకు అన్నాను. అయితే చేసుకోవా అంది. నేను ఎప్పుడు అన్నాను అన్న. సరే పద అని ఆఫీస్ కి వెళ్ళాము. అక్కడ కంప్లీట్ కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు కానీ బాగానే మెయింటైన్ చేస్తుంది. అందరూ స్టాఫ్ నేను బాగా తెలిసిన వాడిలా విష్ చేస్తున్నారు. తను ఒక క్యాబిన్ లోకి తీసుకెళ్ళింది. క్యాబిన్ బయట R.సుమంత్ రెడ్డి చైర్మన్ అని ఉంది. నా పేరు ఎందుకే అన్నాను. నువ్వే కదా ఎప్పటికి అయినా నువ్వేంటి నేను ఏంటి అని లోపలకి తీసుకెళ్ళింది. తను కొద్ది సేపు మాట్లాడి వర్క్ ఉంది నాకు రాహుల్ వస్తాడు నీకు టైమ్ పాస్ అవుతుంది లే అని వెళ్ళిపోయింది. ఒక పది నిమిషాలు అయ్యాక రాహుల్ వచ్చాడు. హేయ్ సుమంత్ చాలా రోజులు అయింది ఎలా ఉన్నావు అని అడిగాడు. మామూలుగా మాట్లాడుతూ ఉన్నాము. వాడు ఆఫీస్ అంత చూపిస్తూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను వర్ష క్యాబిన్ లోకి వెళ్లి వాళ్ళ ప్రాజెక్ట్స్ స్టాఫ్ అన్నీ చూస్తూ ఉన్నాను. మధ్యాహ్నం 12:30 కి వర్ష ఫోన్ కి p. వర్ష నంబర్ మరియు తను ఉన్న లొకేషన్ మెసేజ్ వచ్చింది.
Like Reply
Chairman r.sumanth Reddy ante ikkada kuda edaina problem aiethe cases anni sumanth face cheyali. Vilu antha okate Bach anukunta trap lo irikistunnaru.......... slow ga.
Like Reply
(27-09-2023, 07:22 AM)Sumanthreddy Wrote: మధ్యాహ్నం 12:30 కి వర్ష ఫోన్ కి p. వర్ష నంబర్ మరియు తను ఉన్న లొకేషన్ మెసేజ్ వచ్చింది.

nice update bro...
Like Reply
Early update is appreciated, and tri to give little bigger update sir
Like Reply




Users browsing this thread: 3 Guest(s)