17-09-2023, 07:40 AM
150923f2312. 170923-6.
???????????ఆగండి, చదవండి…!
*ఒక్క నిముషం…!*
➖➖➖✍️
*అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ రావు. *
*నేను హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకుడిని.*
*చాలా రోజుల నుంచి ఉన్న నా మనసులోని ఆవేదన మీ ముందు పెడుతున్నాను…*
*ఒకసారి మంచి మనసుతో చదివి అర్ధం చేసుకోండి. *
*ఈద్(పండుగ) రోజున మసీదు ముందు ''లు మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలు వేసి, నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? *
#లేదు కదా !!!
*ఏసుక్రీస్తు ముందు …. నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా, పాటకు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా?*
#అదీ లేదు కదా !!!
*మరి జైన మతస్థులు తమ దేవుడి ముందు …*
*కెవ్వు కేక ...పాట పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?*
#చూడలేదు కదూ !!!
*ఈ మతాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ సొంత పండుగలను గౌరవిస్తాయి.*
*ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి కాబట్టి, కాపాడుకుంటున్నారు కూడా. *
*మరి అలాంటప్పుడు, మన హిందూ మతానికి చెందిన దేవుళ్ళ ముందు, చిత్తుగా మద్యం తాగి, ఆ మత్తులో అసభ్యకరమైన పాటలకు DJ పెట్టి మరీ ఈ అసభ్య పాటలు, అర్థ నగ్న నృత్యాలు ఎందుకు ?*
*ఈ కళంకం మన హిందూ సమాజంపై ఎవరు, ఎందుకు విధించారు లేక మనమే ఆలా చేస్తున్నామా ???*
*డీజేలపై అసభ్యకరమైన పాటలు పెట్టి, *
*కాపాడుకోవాల్సిన మన సనాతన సంస్కృతిని మనమే అవమానిస్తున్నాం, అగౌరవపరుస్తున్నాము. *
#ఎందుకు ???
*మన పండుగలు చాలా ఉత్సాహంగా, పెద్ద ఎత్తున జరుపుకోవాలి. కాదనడం లేదు. సంప్రదాయ సంగీత వాయిద్యాలు, సాంప్రదాయ దుస్తులు, మన వైభవాన్ని చాటి చెప్పే తలపాగా వంటి వాటిని ధరించి, ప్రతి హిందువుల పండుగలో మనం కనిపించాలి.*
*అప్పుడే మన సనాతన సంస్కృతి నిలబడుతుంది. *
*ఇతర మతాలవాళ్ళు మనలా తమ మతపరమైన కార్యక్రమంలో ఎలాంటి దుబారా చేయరు. దుశ్చర్యలు చేయరు.*
*కనీసం ఇప్పటినుంచైనా, గణేశ నవరాత్రులు మొదలైన పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం. *
*మన సంస్కృతిని కాపాడుకుందాం.*
*ఇతరులకు మార్గదర్శకంగా ఉందాం.*
*లేదంటే స్టాలిన్ లాంటి రక్త బీజులు పుట్టడానికి మనమే కారణం అవుతాం.*
*DJ లకు బదులుగా హిందూ భక్తి పాటలు, సంగీతం ఆధారంగా శ్లోకాలు పెట్టి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుదాం.*
*వినాయక నవరాత్రుల కోసం ఎంత వ్యయ ప్రయాసతో ఒక చక్కని భక్తి గీతం రాయించి, పాడించి మా యూట్యూబ్ ఛానల్ లో పెట్టాను. వీలయితే ఆ పాటని ఈ 9 రోజులు ప్రచారం చేయండి.*
*మీ కాలనీలో లేదా అపార్ట్ మెంట్ లో గణపతి నవరాత్రులు జరుపుతూ ఉంటే నాకు ఫోన్ చేయండి..మా పాపల చేత గణపతి నవరాత్రుల పరిరక్షణ గీతం పాడిస్తాను.*
*యువతకి అర్థమయ్యే రీతిలో మన పండుగ వైభవం గురించి 15 నిమిషాలు సందేశం ఇస్తాను.*
#ఆలోచించండి….
*దేశాన్ని కాపాడుకుందాం.*
*ధర్మాన్ని కాపాడుకుందాం.*
#ఎందుకంటే..
*ఈ దేశం మనది.*
*ఈ ధర్మం మనది.*✍️
జై హింద్.
ధన్యవాదాలు.
ఇట్లు.
మద్దికుంట శ్రీకాంత్ రావు
హిందూ ధర్మచక్రం సేవా సమితి (Reg 279/2020)
9849485645.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
???
?లోకా సమస్తా సుఖినోభవన్తు!?
???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?