11-09-2023, 02:18 AM
హాయ్ ఫ్రెండ్స్. నేను ఒక కథ ని మీకు తెలియచేస్తున్నాను. నిజ జీవితంలో జరిగిన ఒక యధార్థ ఘటన. పేర్లు మార్చి చెప్తాను. మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.
నా పేరు విజయ్. నేను హైదరాబాద్ లో ఉంటాను. మా అమ్మ నాన్న ఇద్దరూ ప్రభుత్వ అధికారులు. నాకు ఒక అన్న ఉన్నాడు. వాడి పేరు అజయ్. వాడు ఇంటర్ అయిపోగానే UG కోర్స్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. నాకు మా అన్నకి జస్ట్ 2 years గ్యాప్. నేను కొంచెం ఇంట్రవర్ట్. ఎక్కువ ఎవరితో మాట్లాడను. మా అన్న ఆస్ట్రేలియా వెళ్ళాక నేను ఇంటర్ జాయిన్ అయ్యాను. బాయ్స్ కాలేజ్. ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ జాయిన్ కావాలి అని AIEEE బాగా కష్టపడి చదివాను. కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను లాంగ్ డిస్టెన్స్ పంపకుండా వరంగల్ NIT లో జాయిన్ చేశారు. చిన్నప్పటి నుంచి సిటీ లైఫ్ స్టైల్ అలవాటు పడిన నాకు అక్కడి పరిస్థితులు అలవాటు కావడానికి చాలా సమయం పట్టింది. 2nd year జాయిన్ అయ్యాక కొంచెం సెట్ అయ్యాను. ఒక లవర్ కూడా సెట్ అయింది. నా లవర్ ది వరంగల్ పక్కనే ఉన్న ఒక విలేజ్. తన పేరు లతిక. మేము కాలేజ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసాము. లతిక కి ఒక ఫ్రెండ్ ఉండేది తన పేరు స్టెల్లా. తనకి ఒక బాయ్ ప్రెండ్ ఉండేవాడు వాడి పేరు ఆండ్రూ. మేము నలుగురం సినిమాలకి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళేవాళ్ళం. అలా ఆండ్రూ నాకు ఒక మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఇలా హ్యాపీ గా మా కాలేజ్ జీవితం జరుగుతూ ఉండేది.