Thread Rating:
  • 8 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బానిస
ఏదో విశాల్ త్రిష సినిమా లా ఉంది
[+] 1 user Likes Hydboy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
మాకు ఉన్న సందేహం ఒక్కటి తీర్చి అదే వాళ్ళ నాన్న మీద ఉండేది 
ఇప్పుడు కథ మొత్తం జాను అమ్మ మీద పందెం మీదికి తిప్పారు 
అంతే అనుకుంటే సిరి ఒకఅబ్బాయి మీద injection 
అమ్మో బుర్ర తిరిగి పోతుంది మిత్రమ 
[Image: F1-Rw-LFSXg-AIb-GYn.jpg]
సిరి ఆ అబ్బాయి మీద దాడి ఐలగా ఉందా 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 95 వ పోస్ట్ లో ముగింపు ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 2 users Like stories1968's post
Like Reply
జాను వాళ్ళాఅమ్మ  ఇద్దురు వరుణ్ మీద 
[Image: F1n6h-Oxak-AEVJlt.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 95 వ పోస్ట్ లో ముగింపు ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 3 users Like stories1968's post
Like Reply
13

వరుణ్ నేరుగా ఇంటికి వచ్చి బాత్రూంలోకి దూరాడు. జాను సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తుంది, వరుణ్ అలా పట్టించుకోకుండా వెళ్లిపోయేసరికి ఇగో దెబ్బతిన్నా బాధలో ఉన్నాడని లైట్ తీసుకుంది.

వరుణ్ స్నానం చేసి హాల్లోకి వచ్చేసరికి జానుతో పాటు తపన కూడా ఉంది. వెళ్లి ఎదురుగా నిలబడ్డాడు. తపన ప్రేమగా చూస్తుంటే, జాను తల ఎత్తి ఏంటి అన్నట్టు చూసింది. బైటికి రమ్మని సైగ చేసాడు. ముందు ఏంటో చెప్పమందామనుకుంది కానీ ఒకసారి తపన వంక చూసి లేవగానే వరుణ్ జాను చెయ్యి పట్టుకుని బైటికి లాక్కెళ్ళాడు. చెయ్యి పట్టుకుని లాగగానే మళ్ళీ ఇగో దెబ్బతింది కానీ వాడిని ఏమనలేదు.

జాను : ఏంట్రా

వరుణ్ : అదీ.. నేను రియా వాళ్ళని చూసాను

జాను : ఎక్కడా

వరుణ్ : మన గోడౌన్స్ లో హైవే దెగ్గర.. అక్కడా అక్కడా

జాను : నాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారో

వరుణ్ : అంటే మీరు కూడా..?

జాను : నీ పనేంటి

వరుణ్ మౌనంగా నిలుచున్నాడు

జాను : నీ పనేంటో అది మాత్రం చూసుకో.. వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి పక్కన పెట్టు.. అన్నింట్లో తల దూర్చితే నిన్న మా అమ్మ నీకు ఏమని చెప్పిందొ గుర్తుందా.. అని ఒక క్షణం వరుణ్ ని చూసి చెంప మీద చెళ్ళుమని చరిచింది. వరుణ్ చెంప మీద చెయ్యి పెట్టుకుని చూసాడు.. ఇది ఇందాక నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయినందుకు అని ఇంకో చెంప కూడా చెళ్ళుమనిపించింది.. ఇది నా చెయ్యి పట్టుకుని లాగినందుకు అని ఆ వెంటనే కౌగిలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది.. ఇది నువ్వు చూసిందంతా నాకు చెప్పినందుకు.. లేకపోతే చచ్చేవాడివి.. ఇంకెప్పుడు వాళ్ళ జోలికి వెళ్లకు అని తపన దెగ్గరికి వెళ్ళింది.

జాను లోపలికి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగింది, వరుణ్ మాత్రం అక్కడే ఉన్నాడు. ఆగి చూసింది. వాడు ముందుకు కదల్లేదు.

వరుణ్ : నేను మానేస్తున్నానండి.. నాకు ఇక్కడ పని చేయటం ఇష్టంలేదు.

జాను : ఈ నెల చేసి వెళ్ళిపో అని లోపలికి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి చూసింది. కానీ వరుణ్ మాత్రం వెళ్లిపోవటానికి చెప్పులు వేసుకున్నాడు. జాను నవ్వుతూ చూసింది.

వరుణ్ జాను దెగ్గరికి వెళ్లి జేబులో ఉన్న డబ్బులు కార్ కీస్ అన్ని తీసి తన చేతిలో పెట్టాడు.

జాను : ఆహా.. అంతుందా.. గేట్ దాటి అడుగు ముందుకు వెయ్యి.. ఒక్క అడుగు వేసినా.. మీ అమ్మ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తం నేనే పెడతాను.

తపన ఇదంతా డోర్ దెగ్గర నిలబడి చూస్తూనే ఉంది. వరుణ్ మాత్రం అయోమయంగానే బైటికి నడవటానికి అడుగు ముందుకు వేసాడు. సరిగ్గా గేట్ దాటి అడుగు బైట పెడుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బుల్లెట్ గేట్ కి తగిలింది.

అది బుల్లెటో ఏంటో కూడా నాకు అర్ధంకాలేదు.. బహుశా ఆ రియా వాళ్ళందరికి ఈమె లీడర్ అయ్యి ఉంటుంది, మేడంకి సెక్యూరిటీ ఎప్పుడూ ఉంది. ఎవరు ఈమె.. క్రైమ్ వరల్డ్ కి సంవంధించినదా.. ప్రతీసారి అంటూనే ఉంది నా గురించి నీకేం తెలుసు అని.. అయినా ఒక్క అడుగు వేస్తే అమ్మకి ఆపరేషన్ చేయిస్తానంది.. మహా అయితే కాలు మీద కాలుస్తారేమో.. ఏం కాదులే ఒక బుల్లెట్ తీసుకుంటే అమ్మ బాగైపోతుంది. వెనక్కి తిరిగి చూసాను జాను మేడం నవ్వుతూ చూస్తుంది. ముందు చూసి అడుగు ముందుకు వేసాను.. రెండు నిమిషాల పాటు బుల్లెట్ల వర్షం కురిసింది. కాలు వేసే అవకాశం కూడా ఇవ్వకుండా కాలుస్తున్నారు. నా వల్ల కాలేదు, చెవులు చిల్లులు పడుతున్నాయి. అడుగు వెనక్కి వేయగానే అంతా నిశబ్దం.

మేడం వంక చూసాను.. తన నవ్వులో మార్పు లేదు అలానే చూస్తుంది, తపన మాత్రం కంగారుగా మేడం పక్కన నిల్చొని భుజం మీద చెయ్యి వేసింది. అటు వైపు చూసాను. ఎదురు బిల్డింగ్ లో ఉన్న వాడు కిటికీ నుంచి గన్ గురిపెట్టి చూస్తున్నాడు. ఆయనకి ఇంతక ముందు నేను రెండు సార్లు నమస్తే పెట్టాను. అదే ఇంటి పైన ఇంకొకడు నిలుచుని ఉన్నాడు, వాడి చేతిలో రాకెట్ లాంచర్. పోయిన వారం గ్యాస్ బుక్ చేస్తే వచ్చాడు. ఇంకొకడు నేను మొదటి సారి జాను మేడం ఆఫీస్ కి ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు చూసాను. నేను రోజూ టీ తాగే బడ్డీ కొట్టు వాడు. హాస్పిటల్లో అమ్మని చూసుకునే నర్స్ మొగుడు. అందరూ.. చుట్టూ ఉన్న బిల్డింగ్స్ .. ఇక్కడ నేనేంటో నా స్థాయి ఏంటో ఇప్పుడు అర్ధమయ్యింది.

వరుణ్ ఆలోచిస్తుండడం చూసి జాను చిటికె వేసింది. వాడు వెనక్కి వచ్చాడు.

జాను : కాళ్లు నొప్పి పుడుతున్నాయి.. వెళదామా లోపలికి

వరుణ్ : నేను అడుగు బైటికి వేస్తే నిజంగానే మా అమ్మకి ఆపరేషన్ చేయిస్తారా.. ప్రామిస్

జాను : చెప్పా కదా.. మీ అమ్మ ఆపరేషన్ ఖర్చు నా నెల ఫ్లైట్ మైంటెనెన్స్ అంత కూడా ఉండదు.. అడుగు బైట పెట్టు.. ఒక్క ఫోన్ కాల్.. మీ అమ్మ ఆపరేషన్ మొదలవుతుంది.

వరుణ్ : సరే అయితే అని ఆలోచించకుండా వేగంగా పరిగెడుతూ గేట్ రాగానే కళ్ళు మూసుకుని ఒక్క దూకు దూకి మోకాళ్ళ మీద కూర్చుని చేతులతో తల కప్పుకున్నాడు.

ఒక్క బుల్లెట్ కూడా వరుణ్ మీద పడలేదు. ఒక నిమిషం తరువాత కళ్ళు తెరిచి చూసాడు. ఎవ్వరు కాల్చడం లేదు. తల తిప్పి జాను వంక చూసాడు.. జాను ఆశ్చర్యంగా వరుణ్ ని చూస్తూనే చెయ్యి ఎత్తి సైగ చేసింది తన వాళ్ళకి కాల్చొద్దని. వరుణ్ లేచి నిలబడ్డాడు.

జాను : తపనా ఆఫీస్ కి లాయర్ వచ్చాడు.. వెళ్లి కలవుపో అనగానే తపన జాను వంక భయంగా చూస్తూ వరుణ్ వంక చూసి ఏం చెయ్యలేక భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.. నువ్వు లోపలికి రా అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. వరుణ్ లోపలికి వెళ్ళాడు. జాను సోఫాలో కూర్చుని వాడిని కూడా కూర్చోమంది.. కానీ వరుణ్ మాత్రం జాను కాళ్ళ దెగ్గరే కూర్చున్నాడు.

జాను : మీ అమ్మ గురించి అంతా తెలిసి కూడా తన కోసం చనిపోడానికి రెడీ అయ్యావ్.. ఎలా..?

వరుణ్ : మా అమ్మ తప్పులు చేసి ఉండొచ్చు ఆమెని నేను ఏమి అడగలేదు.. ఏ పరిస్థితుల్లో తను ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో నాకు అనవసరం. ఇప్పుడు నేను మీ దెగ్గరే చేసే ఉద్యోగం గురించి నేను ఎవ్వరికి చెప్పుకోలేను ఇవి నా పరిస్థితులు. ఆమె నా కన్న తల్లి, మీరు ఇప్పటికిప్పుడు ఆమె నా కన్న తల్లి కాదన్నా నా నిర్ణయం మారదు. మమ్మల్ని అంత బాగా సాకింది. నేను లేకపోయినా పరవాలేదు.. చెల్లిని అమ్మని సాకే తెలివితేటలు నా తమ్ముడికి ఉన్నాయి.. మా అమ్మ ఉంటే వాళ్లని చెడు దార్లు తొక్కనివ్వకుండా తోడుగా ఉంటుంది.. అదొక్కటే ఆలోచించాను.

జాను మౌనంగా వింటుంది.

వరుణ్ : అయినా మొదటి నుంచి నాకంటూ ఒక లక్ష్యం లేదు, అన్నిటికి భయం భయంగా బతికేసాను. నా లాంటి వాడు ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒకటే అని మాట్లాడుతుంటే వరుణ్ ఫోన్ ఆగకుండా మొగుతుంది.. తీసాడు. తమ్ముడు తరుణ్ నుంచి.. కట్ చేసి జోబులో పెడుతుంటే జాను ఎత్తమని చెప్పింది.

వరుణ్ : హలో

తరుణ్ : అన్నా.. అమ్మ ఆపరేషన్ కి ఏర్పాట్లు చేస్తున్నారు.. నిజమేనా

వరుణ్ : మేడం వంక చూస్తూ నిజమే అన్నాను

తరుణ్ : కానీ ఎలా.. త్వరగా రా అన్నయ్యా.. వస్తున్నావా

వరుణ్ : నువ్వు చూసుకో నాకు టైం పడుతుంది.. తరవాత మాట్లాడుకుందాం

తరుణ్ : సరే.. అని పెట్టేయగానే వరుణ్ జాను కాళ్లు పట్టుకుని థాంక్స్ చెపుతు ఏడ్చేసాడు.
Like Reply
కుదిరినంత రాస్తున్నాను
నా టైం దెగ్గర పడింది.. (Xosippy నుంచి వెళ్లిపోయే సమయం)
చిన్న అప్డేట్స్
మళ్ళీ రాయగానే పోస్ట్ చేస్తాను
నచ్చితే LIKE RATE COMMENT
[+] 12 users Like Takulsajal's post
Like Reply
(08-08-2023, 05:57 AM)Takulsajal Wrote: కుదిరినంత రాస్తున్నాను
నా టైం దెగ్గర పడింది.. (Xosippy నుంచి వెళ్లిపోయే సమయం)
చిన్న అప్డేట్స్
మళ్ళీ రాయగానే పోస్ట్ చేస్తాను
నచ్చితే LIKE RATE COMMENT
[+] 2 users Like 131986's post
Like Reply
Emiandi Bro, Updates twaraga istunnaru kadaa, writers Ila vellipothinte Blog aclose Cheyyadam anthey
[+] 1 user Likes 131986's post
Like Reply
(08-08-2023, 05:57 AM)Takulsajal Wrote: కుదిరినంత రాస్తున్నాను
నా టైం దెగ్గర పడింది.. (Xosippy నుంచి వెళ్లిపోయే సమయం)
చిన్న అప్డేట్స్
మళ్ళీ రాయగానే పోస్ట్ చేస్తాను
నచ్చితే LIKE RATE COMMENT

ఎందుకు అంతా పెద్ద నిర్ణయం తీసుకున్నారు మిత్రమా 
మనసును కదిలించి వేసింది జాను మనసు తెలిసి
కథా వేగంగా కదిలేటప్పుడు ఇలా మీరు పక్కకు పోవడం
నేను చాలా బొమ్మలు సేకరించాను ఈ కథ కోసం

[Image: F1-U4-KKBa-IAg1vz-F.webp]
వరుణ్ జీవితం జాను చేతిలో ఇలా ఇరక్కపోయింది
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 95 వ పోస్ట్ లో ముగింపు ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 6 users Like stories1968's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
ఇలా కొత్త ఐడియాలు మీ కథ కోసం సిద్దం చేసుకున్నాను 
[Image: but.webp]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 95 వ పోస్ట్ లో ముగింపు ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 2 users Like stories1968's post
Like Reply
Nice update
[+] 1 user Likes Babu424342's post
Like Reply
[Image: F17-D1-5-Wc-AIWw-Xe.jpg]
అన్న తమ్ముడు ని ఇద్దరినీ ఇలా అమ్మ opreation కోసం
అని ఊహించా అంతలోనే మీరు ఎగ్జిట్ అంటున్నారు  
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 95 వ పోస్ట్ లో ముగింపు ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 4 users Like stories1968's post
Like Reply
[Image: F2-Qc50t-Wk-AAPz-Xy.jpg]
తపన ఇంటి దగ్గర నుంచి వరుణ్ వస్తూనే ఇలా జాను తొడల మధ్య చేరుతాడు అని అనుకున్నా విరహం ఆపుకోలేక
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 95 వ పోస్ట్ లో ముగింపు ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 5 users Like stories1968's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Bro story matram manchi peaks lo velthundhi next emiti anxiety matram mamuluga ledhu
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
Super bro next update speed ga ivvandi
[+] 1 user Likes Arjun0410's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
(08-08-2023, 05:57 AM)Takulsajal Wrote: కుదిరినంత రాస్తున్నాను
నా టైం దెగ్గర పడింది.. (Xosippy నుంచి వెళ్లిపోయే సమయం)
చిన్న అప్డేట్స్
మళ్ళీ రాయగానే పోస్ట్ చేస్తాను
నచ్చితే LIKE RATE COMMENT

మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయా bro
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
(08-08-2023, 05:57 AM)Takulsajal Wrote: కుదిరినంత రాస్తున్నాను
నా టైం దెగ్గర పడింది.. (Xosippy నుంచి వెళ్లిపోయే సమయం)
చిన్న అప్డేట్స్
మళ్ళీ రాయగానే పోస్ట్ చేస్తాను
నచ్చితే LIKE RATE COMMENT

సాజల్ బ్రో..ఏమంటున్నారు, మరీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి బాస్. మన XOSSIPY లోని అష్ట (అన్ని పేర్లు అడగకండి) దిగ్గజాలలో మీరు ఒకరండి, మీరెళ్ళిపోతే కూటమే వుండది.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
too sad to hear you are leaving writing from you. but story is going extraordinary with sentiment twists and criminal intro. hope you give your best shot,,, thank you takulsajal.
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
[+] 6 users Like pvsraju's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)