Posts: 11,375
Threads: 13
Likes Received: 49,923 in 10,080 posts
Likes Given: 13,009
Joined: Nov 2018
Reputation:
1,004
(04-06-2022, 08:48 PM)బర్రె Wrote: ప్రశ్న : మేరు పర్వతం ఇంకా ఎందుకు ఎవరు ఎక్కలేదు? ఆ పర్వతం వృద్దులెయ్ ఎక్కల లేక యవ్వన లో కూడా ఎక్కగలమా?
మేరు పర్వతం అంటే మీకు తెలుసా ? మన పురాణాల ప్రకారం, మేరు పర్వతం విశ్వం మధ్యన నెలవుండి 84,000 యోజనాల ఎత్తుంటుందంట. అంటే 10.8 లక్షల కిలోమీటర్లు. పోలికకి, భూమిపైనున్న అతి పెద్ద పర్వతం ఎవరెస్టు ఎత్తు కేవలం 8.8 కిలోమీటర్లు. మేరు పర్వతం గురించి మరికొన్ని విశేషాలు : సూర్య చంద్రులు, విభిన్న గ్రహాలు, నక్షత్రాలు రోజూ మేరు పర్వతం చుట్టూనే ప్రదిక్షణ చేస్తాయట. ఈ పర్వతం పైభాగాలలో ఇంద్రాది దేవతలు నివశిస్తుంటారట. ఈ పర్వతం అష్ట దిక్కులలో అష్ట దిక్పాలకులు రాజ్యం చేస్తుంటారట. కనుక, ఈ మేరు పర్వతం ఆషామాషీ పర్వతం ఏమీ కాదు. లెక్కకు మిక్కిలి మంది చారిత్రీకులు మేరు పర్వతానికిదే మూలం అంటూ వేరు వేరు పర్వతాలను సూచించారు. కానీ ఇవేమీ దీనికి సరిపోవు. ఖగోళ పరిశోధకుడు, జ్యోతిష్యుడైన వరాహమిహిరుడు 5వ శతాబ్దంలో మేరు పర్వతం అంటే ఉత్తర ధృవం అని ప్రతిపాదించాడు.
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
(10-07-2022, 12:52 PM)stories1968 Wrote:
త్రయోదశి వ్రతం శివుడు ప్రధాన దేవునిగా ఆచరించే వ్రతం. త్రయోదశి నాడు చేస్తారు కనుక త్రయోదశి వ్రతం అని, శివపూజ, రాత్రి భోజనం చేయడం వల్ల ప్రదోష వ్రతం అని అంటారు
త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నం అవుతాడు. సకల సుఖాలు, సర్వ సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా అధికారం, హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో శ్రద్ధగా చేసినట్లయితే ధనధాన్యాలు, భోగభాగ్యాలు వేటికీ కొదవ ఉండదు.
అన్ని పూజలు, వ్రతాల మాదిరిగా త్రయోదశి వ్రతాన్ని ఉదయం వేళ చేయరు. సూర్యాస్తమయం నుండి రాత్రి రెండు ఘడియల లోపు ఈ పూజ చేస్తారు. ఏ నెలలో అయినా త్రయోదశి నాడు ఈ వ్రతం చేసుకోవచ్చు. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది.
త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. ఈవ్రతం ఆచరించడానికి హంగులు, ఆర్భాటాలూ ఏమీ అక్కర్లేదు. త్రయోదశి వ్రతం చాలా సులువు. ఫలితం గొప్పగా ఉంటుంది. అయితే ఇది సుదీర్ఘకాలంపాటు చేయాల్సిన వ్రతం. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. అలా 11 సంవత్సరాల పాటు ఆచరించాలి. ఏదయినా ఆటంకం వచ్చి మధ్యలో చేయలేకపోతే ఉద్యాపన చేసి ప్రతిమను విసర్జించవచ్చు.
సూర్యుడు అస్తమిస్తోన్న సమయంలో స్నానం చేయాలి. పూజా మందిరాన్ని తూర్పు లేదా ఉత్తర దిక్కుకు ముఖం పెట్టి ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. మందిరంలో శివుని విగ్రహాన్ని లేదా ఫొటోను ఉంచాలి. ఒకవేళ పరమేశ్వరుని ప్రతిమ లభించకపోతే తడిమట్టితో మహాశివుని రూపాన్ని రూపొందించుకుని శూలపాణయే నమః అనే మంత్రం ఉచ్చరిస్తూ ప్రతిష్ఠించాలి. శుద్ధోదకం, పుష్పాలు, గంధము, అక్షతలు మొదలైనవి సిద్ధంగా ఉంచుకోవాలి. మెడలో రుద్రాక్షమాల వేసుకుని నుదుట విభూతి దిద్దుకోవాలి. శివుని ప్రతిమకు ఎదురుగా కూర్చుని మమ శివ ప్రసాద ప్రాప్తి కామనయా ప్రదోష వ్రతాం గీభూతం శివ పూజనం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి.
గంధము, సుమాలు, అక్షతలతో మహాశివుని భక్తిగా పూజించాలి.
పినాకపాణయే నమః అంటూ ఆవాహన చేయాలి.
శివాయనమః అంటూ అభిషేకం చేయాలి.
పశుపతయే నమః అంటూ గంధం, పుష్పాలు, అక్షతలు, ధూపదీపవైవేద్యాలు సమర్పించాలి.
రాత్రి సూర్యుడు కిందయికి వెళ్ళాక.. ఉపవాసం ఉండాలా? మరి ఒకరు సూర్యుడు ఉదయించగానే ఉపవాసం వుంది మళ్ళీ సూర్యాస్తమ్యం వరకు ఉండాలి అన్నారు? ఏదీ చేయాలి...
మళ్ళీ రాత్రి జాగరం చేయాలా..
అమావాసం రోజు ఉపవాసం ఉండి.. రాత్రి జాగారం చేసి 2 కి ప్రార్థన చేసుకోవచ్చా.. ఆలా చేస్తే... ఏమవుతుంది?
భూట ప్రేట పిసచాలు అమావాస రోజు బలంగా ఉంటాయంటారు....
Posts: 14,676
Threads: 250
Likes Received: 18,209 in 9,574 posts
Likes Given: 1,902
Joined: Nov 2018
Reputation:
379
గీత దాటుతుంది , దారం ఎగిరిపోతుంది.
నా చేతిలో కూడా లేదు.
ఈ దారం ఇక్కడ అవసరం లేదు అని ఒత్తిడి.
ఇది ఉన్నది కాబట్టే వెర్రి మొర్రి పోస్టులు పెడుతున్నారు అని వాదన.
Posts: 5
Threads: 0
Likes Received: 3 in 3 posts
Likes Given: 3
Joined: Jun 2021
Reputation:
0
•
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
బాహుబర్యా, గంధర్వ వివాహం రాక్షస వివాహం గురుంచ చెప్పారా?
ఇపుడు బాంగ్లాదేశ్ లో హిందువలకి బాహుబర్యా చట్టం వొచింది... దింతో హిందూ జనాభా పెరగపోతుందా? హిందువులు అందరు గుడిసెలో గుడారలు ఏసుకొని ఉంటున్నారు.. పైగా 2 ఏసీ కంటున్నారు.... తిండి సరుకులు రేషన్ బియ్యం నూనె పాపులు అంత వస్తుంది... కూలి పని డ్రైవర్ పని వస్తుంది... వాలా జనాభా పెరగపోతుందా?
•
Posts: 231
Threads: 5
Likes Received: 698 in 208 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ఇక్కడ చెప్పాలో తెలీదు.. ప్రముఖ వేణుగోపాల్ జ్యోతిషులు.. వామచారం పూజ గురుంచి చెప్పారు... పంచమకారాలు గురుంచి చెప్పారు....పైగా.. భాగాలముఖి పూజ... రాధేషయామల పూజ.. గురుంచి చెప్పారు...
ఇ పూజ లు రాజకీయ నాయకులు అధికంగా చేసారు.... వీటిగురిఞ్చి చెప్పగలరా?
•
Posts: 4
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 33
Joined: Dec 2021
Reputation:
0
Dippadu garu waiting for your magic
•
Posts: 1
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 0
Joined: Sep 2022
Reputation:
0
నమస్కారం డిప్పడు గారు,
ఇనుప కచ్చడాలు నిజముగా పూర్వ కాలం లో వాడేవారా?
అవి ఆడవారికేనా లేక మగవారికి కూడా వాడేవారా? తెలియజేయగలరు?
•
Posts: 4
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 33
Joined: Dec 2021
Reputation:
0
Hi Dippadu guru, no updates from long time. can you please come back with your magic
•
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
మీ డిప్పడు
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(18-07-2022, 08:43 AM)sarit11 Wrote: గీత దాటుతుంది , దారం ఎగిరిపోతుంది.
నా చేతిలో కూడా లేదు.
ఈ దారం ఇక్కడ అవసరం లేదు అని ఒత్తిడి.
ఇది ఉన్నది కాబట్టే వెర్రి మొర్రి పోస్టులు పెడుతున్నారు అని వాదన.
ధన్యవాదములు మిత్రమ సరిత్. మీరు నిర్ణయం సదా సిరసావహిస్తాను మిత్రమ. ఐతే నాదొక మనవి. ఎందరో శృంగార కవులు ఎన్నెన్నో కావ్యాలు వ్రాసారు. ఆ మహాకవులు ఎందరో మహా భక్తులు కూడా. అంతటి వాడిని కాకపోయినా ఏదొ నా ప్రయత్నం నాది. ఇలాగే ఉండాలి అలాగే ఆలోచించాలి అని నిబంధనలు మన సనాతన ధర్మ దేశ సుదీర్ఘ చరిత్రలో లేనందునే సనాతన ధర్మం ఇప్పటికి నిలిచి ఉన్నదని నా భావన. ఇంకోలా ఆలోచించినా వ్యక్తపరిచినా ఒప్పుకోము చంపేస్తాము అని బెదిరించిన అనేకానేక మతములని జనం వదిలేసారు వదిలేస్తున్నారు అని చరిత్ర ఘోషిస్తున్నది కదా. ఉదాహరణకి ఐరోపా ఖండములో 1000 సంవత్సరాల క్రితం ప్రబలములా ఉన్న మతం ఇప్పుడు దాదాపు కనుమరుగైపోతున్నది. అలాగే ఇరాన్ దేశములో 40 సంవత్సరముల క్రితం ఏ మతం ఐతే విప్లవం కి దారి తీసిందో ఆ మత ప్రార్థనా స్థలములు మూడింట రెండు మూతబడ్డాయని తాజాగా వార్తలు. https://www.opindia.com/2023/06/50000-mo...ses-worry/
ప్రశ్నలకి సమాధానములు ఇక్కడ పెట్టకుండా నా సైట్ లోనే పెడుతున్నాను మిత్రమ మీరు సూచించినప్పటి నుండి.
రక్తి ఎప్పుడు భక్తికి అడ్డురాలేదు కదా. తుది నిర్ణయం మీదే మిత్రమ.
మీ డిప్పడు
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(25-06-2022, 05:45 AM)ravi gowda Wrote: Hi, sir can you please narrate the romance between lord brahma and Saraswati
ధన్యవాదములు మిత్రమ రవి. ఇక్కడ అనేక ప్రశ్నలకి నా బాణి సమాధానములు ఉన్నాయి. మీ ప్రశ్నకి త్వరలో సమాధానం అక్కడ పెడతాను. ఇక్కడ పెడితే దారానికే ప్రమాదము అని మీకు కూడా తెలుసు కదా.
మీ డిప్పడు
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(30-06-2022, 06:38 PM)బర్రె Wrote: ప్ర : కర్మ అంటున్నారు... మరి కృష్ణుడు అర్జునుడికి కౌరవులని గురువులని స్నేహితులని చంపమని చెప్పాడు... మరి పాపం చేయించినివారికి కూడా తాగాలతుంది అన్నారు? మరి కృష్ణుడికి పాపం తాగాలి
ధన్యవాదములు మిత్రమ. తగిలిందేమో. అందుకే గాంధారి మరియు ఋషి ఉత్తానకుడి శాపములు పొందారు శ్రీ కృష్ణులు. యదు వంశమంతా నశించిపోయింది.
మీ డిప్పడు
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(30-06-2022, 06:40 PM)బర్రె Wrote: ప్ర : రౌరవ నరకం ప్రకారం హింస జరుగుతుండగా.. తోటి ప్రాణి ని పాటించుకోకుండా.. రౌరావ్ నరకం తపడని గరుడ పురాణం వుంది.. మరి ఇపుడు జరుగుతున్న ఉదయపూర్.. కడఉన్న హిందువలకి నరకం తప్పదా?
ధన్యవాదములు మిత్రమ. పూర్వ జన్మ గురించి మనకి తెలియదు కదా. అందుకే ఏమి చెప్పలేము. మనము ఒక మనిషిని పదిమంది కొట్టటం చూసి అయ్యొ అమాయకుడు అనుకోవచ్చు. కాని ఆ ముందు రోజు వీడు ఆ పది మందికి ఎలా హాని కలిగించాడో మనకి తెలియదు. అలాగే ఈ జన్మ నేడు ఐతే క్రిత జన్మలు నిన్న మొన్న లాగా అనమాట.
మీ డిప్పడు
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(30-06-2022, 06:44 PM)బర్రె Wrote: ప్ర :త్రయోదశి రోజు శుక్ల పక్ష అయినా కృష్ణ పక్ష అయినా.. ప్రదోషా కాలం అపుడు ఉపవాసం ఉంటే శివుడికి మెచ్చుతుంది అని... వుంది దానికి మీరు ఏమంటారు?....
అలాగే మ్లెచులు కూడా ప్రదోషా కాలం ఉపవాసం వుంది... ఆషాడం అమావాస్య వరకు రోజా చేసుకుంటారు?... దానికి దీనికి సంబంధం ఉందా?
భక్తి శ్రద్ధలతో ఎవరు చేసినా అది మంచిదే మిత్రమ.
మీ డిప్పడు
•
Posts: 13
Threads: 0
Likes Received: 11 in 11 posts
Likes Given: 26
Joined: May 2019
Reputation:
0
(04-07-2023, 04:43 PM)dippadu Wrote: ధన్యవాదములు మిత్రమ రవి. ఇక్కడ అనేక ప్రశ్నలకి నా బాణి సమాధానములు ఉన్నాయి. మీ ప్రశ్నకి త్వరలో సమాధానం అక్కడ పెడతాను. ఇక్కడ పెడితే దారానికే ప్రమాదము అని మీకు కూడా తెలుసు కదా.
I understood, eagerly waiting for your answer in your blog
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(10-07-2023, 08:05 PM)ravi gowda Wrote: I understood, eagerly waiting for your answer in your blog
పెట్టాను మిత్రమ.
మీ డిప్పడు
Posts: 13
Threads: 0
Likes Received: 11 in 11 posts
Likes Given: 26
Joined: May 2019
Reputation:
0
(11-07-2023, 06:33 PM)dippadu Wrote: పెట్టాను మిత్రమ.
Thank you very much sir, expecting more from you telated to epic sex stories
Posts: 295
Threads: 0
Likes Received: 510 in 245 posts
Likes Given: 1,070
Joined: Nov 2018
Reputation:
14
చాలా సంతోషం మామా.. మీ పునరాగమనం మాకెంతో సంతోషకరం.. మీ వల్లనే.. మీ మీద ప్రేమ, గౌరవం తో.. నాపేరు గోపి ని "అల్లుడు గోపి" గా మార్చుకుని పెట్టుకున్నా ఇక్కడ.. చాలా మందితో చెప్పుకుని బాధ పడ్డాను మీరు ఇటువైపు రావడం లేదు అని.. మీరు తిరిగి వచ్చారు.. చాలా సంతోషం మామగారు..
Posts: 985
Threads: 4
Likes Received: 844 in 428 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(14-07-2023, 01:20 AM)ravi gowda Wrote: Thank you very much sir, expecting more from you telated to epic sex stories
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ రవి. అవకాశం బట్టి నా ప్రయత్నం నేను చేస్తునే ఉంటాను మిత్రమ. మీ ప్రోత్సాహమే నా ఉత్సాహం మిత్రమ.
మీ డిప్పడు
•
|