Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"స్నేహమా? యుద్ధమా?"
#1
ఒకటే భాగం. ఇంకో వెరైటీ ప్రయత్నం. మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
[+] 2 users Like earthman's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మాకెన్నో రూపాలు, ఎన్నో ఆకృతులు. మేము రంగురంగుల చిలకల్లాంటి వాళ్ళం. మేమంత అందగత్తెలం మరి.

మమ్మల్ని దగ్గరికి తీసుకునేటప్పుడు ఎన్ని మాటలుంటాయో. మా గురించి ఇంత మాట్లాడుకుంటున్నారని ఎంత మురిసిపోతామో. ఈ మురిపెం కాసేపే.

సమయం వచ్చినప్పుడు మేము పనికిరాము. మేము ఉండకూడదు. మేము వద్దు. మేమంటే చిరాకు. అంత కోపం మేమంటే.

దగ్గరికి తీసుకునేటప్పుడు మాటలు వింటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో, ఇలా విసిరేటప్పుడు అంత కన్నా బాధ కలుగుతుంది. ఎంతగా పొగిడి, ఎంత నచ్చి మనల్ని దగ్గరికి తీసుకున్నారు, ఇంతలోనే ఏమైంది, ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అని ఎంతో బాధగా ఉంటుంది.

మేము చేసిన తప్పేమిటి, ఎందుకీ మాకీ శిక్ష.

మేమేమీ వస్తామనలేదు కదా. మీరే కదా మమ్మల్ని కావాలనుకున్నారు.

మమ్మల్ని ముట్టుకోమన్నామా, ఎత్తుకోమన్నామా. మీరే కదా చేతుల్లోకి తీసుకున్నారు, మీరే కదా భలే అన్నారు, బ్యూటిఫుల్ అన్నారు.

అలా మమ్మల్ని పొగిడి, ఇష్టపడే కదా మమ్మల్ని సొంతం చేసుకున్నారు.

మరి అంత సొంత మనిషిలా అనుకున్నప్పుడు అలా నలిపేసి, విసిరేయడం మీకు భావ్యమా. మేమెంత బాధపడతామో మీరు ఊహించలేరా.

విసిరేసే ఆలోచన ఉన్నప్పుడు మమ్మల్ని పొగడద్దు. మమ్మల్ని మీ జీవితంలో భాగంలా అనుకోవద్దు.

మన అనుకున్నప్పుడు, సొంత అనుకున్నప్పుడు, బాధ కలిగించకూడదు.

అంత కాని పని మేమేమీ చెయ్యట్లేదు కదా.

మీకు ఉపకారమే చేస్తాం కానీ, అపకారం చెయ్యం కదా.

మా శక్తి మేరకు మీకు సాయపడతామే కానీ, మీకు ఇబ్బంది కలిగించం కదా.

మనసున్న మనుషుల్లా అనిపిస్తూ, ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నప్పుడు, కనీసం మామూలుగా ప్రవర్తతించండి, నలిపెయ్యడాలు, విసిరెయ్యడాలు, చించెయ్యడాలు చెయ్యకండి.

మీకే కాదు, మాకు కూడా మనసు ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి. Don't hurt our feelings.

మేము ఎందుకు ఉన్నామో. మేము చేస్తున్నదేమిటో మాకు తెలుసు.

మేమే తిరగబడితే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి. Imagine that scenario.

ఊహించుకున్నారా. మా అవసరం, మా స్థానం తెలిసాయి కదా.

ఎప్పుడూ తెలుసు అంటారా, మరి ఎందుకు ఆ సమయంలో అంత కోపం మా మీద. ఎందుకు అంత కసి. పక్కనపెట్టడం వేరు, విసిరెయ్యడం వేరు.

విసిరేస్తున్నాము అంటే ఇక వద్దనే.

వద్దా మేము. చెప్పండి. మేము కావాలనుకునే వాళ్ల దగ్గరికే వెళ్తాం. విసిరేసే మీ లాంటి వాళ్ల దగ్గర ఉండే ఖర్మ మాకు లేదు.

మనం మనం ఒకటి అనుకుంటూ ఉంటాం మేము. కాదా, అయితే చెప్పండి. మా తడాఖా చూపిస్తాం. If we join forces, you will repent.

మనకి గొడవలు వద్దు. If you like us, we will always be your friends, if you don't, we have the power to become your worst enemies. Don't test our patience.

మీకు కొన్ని కావాలి, మాకు తెలుసు. మీకు మీ ఫ్రెండ్స్ కావాలి మాకు తెలుసు. అందుకని మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మమ్మల్ని హర్ట్ చేస్తే ఎలా. నెమ్మదిగా విషయం చెప్పి పక్కన ఉండమనండి. ఉంటాం కదా. జరిగేది చూస్తాం కదా.

మనకి మనకి ఇక పడదు అన్నట్టు, ఇక మనం కలిసేది లేదు అన్నట్టు ఎందుకు అంత విసురు, అంత కోపం. మళ్ళీ మీ ఫ్రెండ్స్ వెళ్ళాక మేము కావాలి కదా. మమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు కదా.

మీ ఫ్రెండ్స్ వెళ్ళాక, మళ్ళీ మీ దగ్గరికి మేము వచ్చాక, మీ దగ్గర ఉండటం మాకు ఎలా అనిపిస్తుందో తెలుసా. ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా మాకు. ఏంటిది అని అనిపిస్తుంది. కానీ మీ ఆనందమే మా ఆనందం అనుకుని మేము సర్దుకుపోతూ ఉంటాం. అలాంటి మంచి మనసున్నవాళ్ళం మేము.

మీరు మర్చిపోతూ ఉంటారు కానీ, మనమే కలిసి ఉండేది చివరిదాకా. మీరు ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళు అలా వచ్చి ఇలా వెళ్ళేవాళ్ళు. ఇది గుర్తుంచుకోండి. We will be the ones who will be with you forever, not your friends, they are just guests.

అందుకే మనం మనం ఒకటి. కాదంటే మాత్రం, మమ్మల్ని శత్రువుల్లా చూస్తే మాత్రం, మేము ప్రతిఘటిస్తే మా శక్తికి మీరు తట్టుకోలేరు, మమ్మల్ని వెంటనే దగ్గరికి తీసుకుంటారు. అందుకే ఇప్పుడైనా, చివరిలోనయినా మనం మనం ఒకటి అని మీకు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడే మనం మనం ఒకటి అని మీరనుకుంటే సరిపోతుంది.

Even if you don't want us, handle us with care, with affection, with love.

ఇన్ని చెప్పినా మీ పద్ధతి మారదు అంటే మాత్రం మీకే నష్టం. ఎందుకంటే స్నేహానికైనా, యుద్ధానికైనా మేము రెడి. The question is are you ready?

- - - - - - - - - - - - - - - - - - - - - - - - సమాప్తం - - - - - - - - - - - - - - - - - - - - - - - -






































అర్ధమయ్యింటే ఓకే. లేదంటే చెప్తున్నా.

ఇవి ప్యాంటీలు అమ్మయిలకి చెప్తున్న మాటలు. కావాలంటే మొత్తం మళ్ళీ చదవండి Big Grin
[+] 10 users Like earthman's post
Like Reply
#3
Nice funny

Single update superb short story  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
#4
కథ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
#5
ఎవరికీ నచ్చినట్టులేదు కథ. పెద్దగా స్పందన లేదు. Dodgy
Like Reply
#6
హహహ...నేనింకా సగంలో కాన్డోం అనుకున్నా
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#7
బాగుంది కథ...
Like Reply




Users browsing this thread: 3 Guest(s)