Thread Rating:
  • 13 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు
waiting for update
[+] 1 user Likes naree721's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update please
[+] 1 user Likes sri7869's post
Like Reply
[Image: tumblr_inline_oce3ctvutk1tp2lvt_500.gif]

నాకు పర్సనల్ వర్క్ ఉండటం వల్ల స్టోరీ రాయడానికి టైం దొరకడంలేదు. ఇక నుండి ప్రతి ఆదివారం అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను.

నా కథ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ నా వర్క్ బిజీలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ హర్ష .

[Image: nyammy_001.webp]
[+] 12 users Like Harsha.B's post
Like Reply
బ్రో వెయిటింగ్
[+] 2 users Like Ramya nani's post
Like Reply
ఎపిసోడ్ : 10

పెళ్లిలో జరిగిన గొడవలో నాకు తలకి చిన్న దెబ్బ తాకడంతో తర్వాత రెండు రోజులు, నేను కాలేజీకి వెళ్ళలేదు. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ రెండు రోజులు పనులు ఏమి లేకపోవడంతో వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు.

ఆ రెండు రోజులు నేను కాలేజీకి వెల్లకపోవడంతో గీత నాకు ప్రతి రోజు ఫోన్ చేసి, నొప్పి తగ్గిందా ఎం చేస్తున్నావు ఎలా ఉన్నావు తిన్నవా అని నా యోగక్షేమాలు అడుగుతుండేది.

  పావని కూడా డైలీ కాలేజీకి వెళ్తూ, మధ్యాహ్నం టైంలో ఇక్కడికి వాళ్ళ అమ్మమ్మ ఇంటికని వచ్చి నాతో మాట్లాడుతూ ఉండేది. అలా పావనితో మాట్లాడుతుంటే, అపర్ణ కాలేజీకి ఎందుకు రావడం లేదు అని అడిగాను.

దానికి పావని ఏమో ఆ రోజు పెళ్లిలో గొడవ జరిగిన దగ్గరనుండి అక్క అలాగే మూడీగా ఉంటూ దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తుంది అని చెప్పింది. అపర్ణ అంత మూడీగా ఉండటానికి కారణం కేవలం పెళ్లిరోజు జరిగిన గోడవ మాత్రమే కాదని, ఇంకా వేరే ఏదో కారణం ఉందనిపించింది నాకు.

అలా పావనితో మాట్లాడుతుంటే, గీత ఫోన్ చేసి " ఫ్రూట్స్ కొని నీ ఫ్రెండ్ రాజుకిచ్చి పంపించా తిను అంది." అలా గీత నా మీద ఎప్పటికప్పుడు చూపించే, కేర్ మరియు ప్రేమ వల్ల తను నిజంగా నా జీవితంలో శాశ్వతంగా ఉండిపోతే బాగుండు అనిపించింది.

అలా గీత ఫోన్ కట్ అయిందో లేదో, రాజు బైక్ మా ఇంటిముందు వచ్చి ఆగింది. ఇంక రాజు మా ఇంట్లోకి రావడం చూసిన పావని, బయటకు వెళ్లి మా అమ్మతో మాట్లాడటం మొదలుపెట్టింది.

రాజు, నేను మా బిల్డింగ్ మీదకి వెళ్లి మాట్లాడుకుంటున్నాము. అలా బిల్డింగ్ మీద నుండి కిందకి చూస్తుంటే పావని అప్పుడప్పుడు బిల్డింగ్ పైకి చూస్తూ, నాకు చిన్న స్మైల్ ఇస్తుంది. దాంతో నా ఫ్రెండ్ రాజు ఏంట్రా ఈ పిల్ల నీ మీద బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు ఉంది అన్నాడు.

[Image: 21qahsivtz6x.jpg]

నేను: నీకెందుకు అలా అనిపించిందిరా....

రాజు: మొన్న కూడా మేము నిన్ను చూడటానికి వచ్చినప్పుడు, పావనిని వాళ్ల అమ్మ ఇంటికి వెళ్లి సామాను సర్దుకొండి బస్ కి టైం అవుతుంది అనడంతో, తను నీ కళ్ళలోకి చాలా బాధగా చూస్తూ వెళ్ళడం, నువ్వు కూడా తనని చూడటం అన్నీ నేను గమనించానులేరా. అప్పుడే మీ ఇద్దరి మధ్యన ఏదో నడుస్తుంది అనిపించింది. కానీ ఇప్పుడు కంఫర్మ్ అయింది అన్నాడు.

నేను: ఇంక వాడి దగ్గర దాచడం ఎందుకని, అదేం లేదురా ఈ మధ్యనే మా బండి పట్టాలు ఎక్కింది. చిన్న చిన్నగా ట్రయల్స్ నడుస్తున్నాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదులే అన్నాను.

రాజు:  అక్క (అపర్ణ) మిస్ అయినా చెల్లిని(పావని) బాగానే పట్టావు సూపర్ రా నువ్వు .

(అపర్ణ కూడా మెల్లి మెల్లిగా నా ట్రాక్ లోకి వస్తున్నట్టు రాజుకి తెలియదు)

నేను: అపర్ణ, హైదరాబాద్ లో ఉన్న తన బావని లవ్ చేయడం వల్ల నన్ను పెద్దగా పట్టించుకోలేదు. అపర్ణకి తన బావతో పెళ్లి కూడా చేస్తారంటా అన్నాను.

రాజు: ఒరేయ్ జాగ్రత్తరా గీతకి గనుక పావని గురించి తెలిస్తే మొదటికే మోసం వస్తుంది అన్నాడు.

(రాజుకి మహేశ్వరితో లవ్ మేటర్ కాకుండా, తన మరదలితో సీక్రెట్ ఎఫైర్ నడుస్తుంది. ఈ రెండూ కాకుండా వీడు కొత్తగా వేరే కాలేజీ అమ్మాయికి ట్రై చేస్తున్నాడు. )

నేను: "అయినా నువ్వు కూడా నీ అకౌంట్స్ అన్ని మహేశ్వరికి తెలియకుండా బాగానే మ్యానేజ్ చేస్తున్నావురా" అన్నాను.

 రాజు: మ్యానేజ్ చేయడం కాదురా బాబు " ఒకవేళ మహేశ్వరికి, నా అకౌంట్స్ గురించి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందోనని  భయంగా ఉందిరా" అన్నాడు.

[Image: ihuvq58lzz4l.jpg]

నేను: మహేశ్వరి, నువ్వు పెళ్లి చేసుకుంటారా.

రాజు: ఏమోరా టైం వచ్చినప్పుడు చూద్దాం.

నేను: మరి ఎందుకురా భయపడటం.

రాజు: మహేశ్వరి చాలా మంచిదిరా దానికి నేనంటే పిచ్చి, ఒకవేళ నా అఫైర్స్ గురించి తెలిస్తే, తను ఏమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉంది.

నేను: అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకుండా, ఫుల్లుగా ఎంజాయ్ చేయండి.

రాజు: ఈ మధ్య నా పర్సనల్ ఆకౌంట్స్ మాయలో పడి మహేశ్వరిని సరిగా పట్టించుకోలేదు. అందుకే రెండు రోజులు అలా ఎక్కడికైనా బయటకి వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదు .

నేను: ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదురా.

రాజు: మహేశ్వరి తన ఇంట్లోవాళ్ళని ఒప్పించడం చాలా కష్టం అంటుందిరా.

ఇంక ఇద్దరం అలా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత వాడు వెళ్లిపోతాను అనడంతో కిందికి వచ్చాము. పావని కూడా అప్పుడే బస్టాండ్ కి వెళ్తాను అనడంతో మా అమ్మ తనని, బస్టాండ్ లో బస్ ఎక్కించి రమ్మంది.

దాంతో పావనిని బైక్ ఎక్కించుకుని, రాజుతో పాటు నేను కూడా బస్టాండ్ కి వెళ్ళాను. పావనిని వాళ్ళ ఊరికి వెళ్లే బస్ ఎక్కించి, గీత, మహేశ్వరిలతో, వాళ్ళ ఊరి బస్ వచ్చేవరకు మాట్లాడి ఇంటికి వచ్చాను.
 
గీతతో నాకు గొడవ జరిగిన తర్వాత, పావని అపర్ణలతో చిన్న చిన్నగా రొమాన్స్ తప్పితే, నా కసితీరా సెక్స్ చేసి రెండు నెలలకు పైనే అవుతుంది.

గీతతో గొడవ సద్దుమనిగిన తర్వాత ఒకరోజు ఇద్దరం సెక్స్ చేసి, మా ఆకలి తీర్చుకుందాం అనుకుని మా ఇంటికి వస్తుంటే, మా ఇంటిముందు ఎదురింటి అక్క పెళ్లి పనులు చేసుకుంటూ జనం ఉండటంతో మా ఆశలు అన్ని ఆవిరైపోయాయి.

కానీ వారం రోజుల తర్వాత మా అమ్మా నాన్న హైదరాబాద్ కి బంధువుల పెళ్లికి వెళ్తుండటంతో, గీత నేను ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాం.

కానీ ఇంతలోనే పెళ్లిలో గొడవ వల్ల నా తలకి దెబ్బ తగలడం, ఆ గొడవ సెక్యూరిటీ అధికారి స్టేషన్ వరకు వెళ్లడంతో అసలు మా ఇంట్లోవాళ్ళు హైదరాబాద్ కి వెళ్తారో లేదో. ఒక వేళ వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళకుంటే గీత నేను వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయ్యేలా ఉందని, మేము కూడా రాజు మహేశ్వరిలాగ, ఎక్కడికైనా బయటకి వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేసే మార్గం కోసం ఆలోచిస్తున్నా.

ఇంతలో పావని ఫోన్ చేయడంతో మా బిల్డింగ్ మీదకి వెళ్లి కాల్ లిఫ్ట్ చేశా.

[Image: av1ihu5n5583.jpg]

పావని: ఎం చేస్తున్నావ్.......

నేను: ఏమీలేదు పొట్టి ఇప్పుడే తిని టీవీ చూస్తున్నా , అంతలోనే నువ్వు ఫోన్ చేసావు.....

పావని: ఇప్పుడెక్కడున్నావ్..........

నేను: బిల్డింగ్ మీద. మరి నువ్వెక్కడున్నావ్ పొట్టి.

పావని: నేను కూడా బిల్డింగ్ మీదనే ఉన్నా.......నొప్పెలా ఉంది ఇప్పుడు...

నేను: ఇంతకుముందే తలకి కట్టిన పట్టి తీసేసా. తలకి దెబ్బ తాకిన నొప్పయితే తగ్గింది కానీ....... ఇంకొక నొప్పి మొదలైంది.

పావని: (తనకి నా నొప్పి అర్థం అయి) ఎం నొప్పి మొదలైందంట తమరికి........

[Image: 2wlnzxfc9tic.jpg]

నేను: ఎం నోప్పో.... ఆ నొప్పి పుట్టించిన నీకె తెలియదా..........

పావని: (నవ్వుకుంటూ) నేనేం నొప్పి పుట్టించాను నాకేమి తెలియదు......

నేను: అదే నా తమ్మున్ని లేపి వాడి నొప్పి చల్లార్చకుండా అలా వదిలేసి వెళ్లిపోయావు కదా ఆ నొప్పే...........

పావని: ఓహో....... ఆ.........నొప్పా.............

నేను: హా........ పొట్టి.........అదే నొప్పి........ఈ మధ్య చాలా ఎక్కువైందిరా..........

పావని: అయినా ఆ రోజు రాత్రి మీ బిల్డింగ్ మీద, ఇంకా రైల్వేస్టేషన్ పక్కన చేసాముగా అయినా నీ తమ్మునికి నొప్పి తగ్గలేదా అంది.

నేను: ఎక్కడ చేసామే పొట్టిదాన.......జస్ట్ పైన పైన కానిచ్చాము అంతే. అయినా నువ్వు నీ చెల్లి దాన్లోకి(పూకులోకి) నా తమ్మున్ని(మొడ్డ) వెళ్లనివ్వకుండా వాడి నొప్పి ఎలా తగ్గుతుంది.

పావని: అయినా నొప్పిని బరిచేదంతా నా చెల్లి అయితే....... నొప్పి నీ తమ్మునికి అంటావేంటి.......

నేను: (తను అన్నది నాకు అర్థం అయినా అర్థం కానట్టు) నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు పొట్టి కొంచెం వివరంగా చెప్పు......

పావని: (సిగ్గుపడుతూ) నేను చెప్పను పో........

నేను: ప్లీస్ పొట్టి కొంచెం డిటైల్డ్ గా చెప్పవే...........

పావని: (సిగ్గుపడుతూ, నసుగుతూ) అదే...... నీ తమ్ముడు........ నా చెల్లి.....అంటూ, నాకు సిగ్గేస్తుంది నేను చెప్పను అంది....

[Image: 9bec36a17252ae30464d302e7261a545.jpg]

నేను: ప్లీస్ రా పొట్టి చెప్పొచ్చు కదా......

పావని: (సిగ్గుపడుతూ, మెల్లిగా) అది...... అది...... నీ తమ్ముడు నా చెల్లి లోపలికి వెళ్ళినప్పుడు, నొప్పి నా చెల్లికి ఉంటుంది కానీ నీ తమ్మునికి ఎలా ఉంటుంది..........

నేను: నీ చెల్లికి మొదట నొప్పిగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత చాలా హాయిగా ఉండి నువ్వే మళ్ళీ మళ్ళీ చేయి అంటావు.......

పావని: అయినా నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వలానే చెప్తావు. నీకు తెలిసినంత మాకు ఎం తెలుసు........

నేను: అందుకే పొట్టి నా ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించి......... నా తమ్మునితో నీ చెల్లికి రిబ్బన్ కటింగ్ చేయిస్తా............

పావని: (మెల్లిగా గుసాగుసలాడినట్టు సిగ్గుపడుతూ) నాకు కూడా చేయించుకోవాలనే ఉంది కాని ఆ నొప్పి చాలా భయంకరంగా ఉంటుందట కదా.......

నేను: ఎవరు చెప్పారు నీకు......

పావని: అక్క బావతో హైదరాబాద్ లోని ఓయో రూమ్ లో మొదటిసారి చేసినప్పుడు దానికి కూడా చాలా నొప్పివేసిందని చెప్పింది.

నేను: మరి ఆ తర్వాత హాయిగా ఉందని చెప్పలేదా మీ అక్క ...

పావని: హా మొదట నొప్పిగా, ఆ తర్వాత చాలా హాయిగా ఉంటుంది అని చెప్పింది. కానీ బ్లడ్ కూడా వస్తుందట కదా అందుకే నాకు భయం వేస్తుంది.

నేను: చెప్పాను కదా పొట్టి..... మొదటిసారి ఎవరికైనా నొప్పిగా ఉంటుంది....... కన్నెపొర చిరిగినప్పుడు కొంచెం బ్లడ్ వస్తుంది...... కానీ అ తర్వాత నీకె చాలా హాయిగా అనిపించి మళ్ళీ మళ్ళీ చేయి అంటావు.....

పావని: ( హ్మ్మ్మ్మ్........ అని దీర్ఘంగా మూలుగుతూ) అవునా......అయితే ఇప్పుడు నీ తమ్ముడు ఎం చేస్తున్నాడు అంది.

నేను: అండర్వేర్ లోపల నీ చెల్లి కోసం గోల గోల చేస్తున్నాడు.

పావని: (ఉమ్మ్............మ్మ్..........మ్మ్.......మ్మ్మ్మ్ అని మూలుగుతూ) సిగ్గులేనోడా...........నువ్వలా మాట్లాడకురా....ఇక్కడ నాకేదో అయిపోతుంది........

నేను: నువ్వే కదా పొట్టి నా తమ్ముడు ఎం చేస్తున్నాడు అని అడిగావు......

పావని: అడిగాను కాని నువ్వలా మాట్లాడుతుంటే..............

నేను: ఏమైతుంది....పొట్టి.......పూకు తడిగా అవుతుందా.

పావని: హ్మ్........హబ్బా.......ఆ బూతులేంటిరా నాకు సిగ్గేస్తుంది.

నేను: చెప్పు పొట్టి పూకు తడిగా అయిందా.........

పావని: (సిగ్గుపడుతూ....ఉహు..... ఉహు......ఉహు...... మ్మ్ అంటూ మూలుగుతూ) అంత కరెక్టుగా ఎలా గెస్ చేశావురా.........

నేను: దాన్నే ఎక్స్పీరియన్స్ అంటారు పొట్టి. ఇక్కడ నా మొడ్డ కూడా గట్టిగా అయింది.........

పావని: నీ ఎక్స్పీరియన్స్ ఏమో గాని నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు కింద తడిసిపోతుంది.

[Image: 2560x1440.201.webp]

నేను: అయితే నీకు పూర్తిగా కారేవరకు, వేళ్ళతో గెలుక్కో పొట్టి.

పావని: చీ........... సిగ్గులేనోడా..........నేను అలా చేయను. కావాలంటే నువ్వే నీ తమ్మున్ని చేత్తో కొట్టుకో........

నేను: నాకు నీ పూకు ఉండగా చేత్తో కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి.(పావని ఏమంటుందా అని చిన్న రాయి వేసా)

పావని: మరి నాకు కూడా నీ..... తమ్ము..... అని సిగ్గుపడుతూ ఆపేసింది. (నేను వేసిన రాయి తగిలింది)

నేను: హా చెప్పు పొట్టి ఇంక మన మధ్య ఈ సిగ్గు పడటాలు ఎందుకు...

పావని: (నవ్వుకుంటూ) నాకు కూడా నీ తమ్ముడు ఉన్నాడు కదా వేళ్ళతో గెలుక్కోవడం ఎందుకు అంది.......

నేను: అంటే మరి రిబ్బన్ కటింగ్ కి ఒప్పుకున్నట్టేనా పొట్టి.........

పావని: ఆలోచిస్తూ............ ఎం మాట్లాడటం లేదు

నేను: ఏమైంది పొట్టి..........

పావని: (స్వరంలో కొంచెం బెరుకు మరియు ఉత్సాహంతో) ఎప్పుడు...... ఎక్కడ......అంది.

(పావని ఆ మాట అనడంతో కామదేవత తనంతట తానే నా ఇంటి తలుపులు కొట్టినట్టు అనిపించింది నాకు. ఆ కామదేవతని వెయిటింగ్ చేయించడం నాకే నష్టం. అందుకే పావనితో వ్యవహారం ఇక లేట్ చేయకూడదు అనుకున్నాను)

[Image: 0dd6ufbzptcz.jpg]

నేను: రేపు........

పావని: అమ్మో రేపేనా............. నాక్కొంచెం టైం కావాలి.

నేను: ప్లీస్ పొట్టి........ రేపు మా ఇంట్లోవాళ్లు పనికి వెళ్తున్నారు. ఇంట్లో ఎవ్వరు ఉండటం లేదు అన్నాను.

పావని: తప్పకుండా రేపేనా...... మళ్ళీ ఎప్పుడైనా కుదరదా.....

నేను: ప్లీసే పొట్టి నా బాధని అర్థం చేసుకో.......మళ్ళీ మనకి ప్రైవసీ దొరుకుతుందో లేదో.......

పావని: (కొంతసేపు ఏమి మాట్లాడకుండా ఆలోచించి) ఒకవేళ అక్క కూడా నాతో వస్తేనే చేద్దాం లేకుంటే వద్దు.

నేను: మన ఇద్దరి మధ్యలో మీ అక్క ఎందుకే పొట్టి.

పావని: చీ నేను అలా అనడంలేదు........... మా అక్క నాకు కాలేజీ వరకు తోడుగా వచ్చినా చాలు. నాకు ఒక్కదానికే రావాలంటే కొంచెం భయంగా ఉంది..........

( పావని నాతో రొమాన్స్ అయితే చేసింది కానీ సెక్స్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో కొంచెం టెన్షన్ పడుతుంది. అందుకే తన అక్కని తోడుగా తెచ్చుకోవాలి అనుకుంటుంది.)

నేను: సరే మీ అక్కని రేపు నీతో పాటు కాలేజీకి రమ్మని చెప్పు. అక్కడినుండి మీ అక్కేమో కాలేజీకి వెళ్తుంది. మనం మా ఇంటికి వెళ్దాం ఓకేనా........

పావని: హా ....... ఒకే ......డన్......

నేను: రేపు నువ్వు కాలేజికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చెయ్. నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా.....

పావని: సరే కాని, నా నుండి ఒక రిక్వెస్ట్ .

నేను: ఏంటి పొట్టి ఏమైనా కావాలా.....

పావని: చీ........ ఏమి వద్దు.

నేను: మరి ఏంటి.......

పావని: చెప్పాలంటే నాకు ఏదోలా అనిపిస్తుంది.

నేను: దేని గురించి పొట్టి.

పావని: అదే రేపు మనం కలుస్తాము కదా.

నేను: హా.....

పావని: అప్పుడు నువ్వు నీదాన్ని డైరెక్టుగా నా లోపల పెట్టకూడదు.

నేను: మరి ఎలా.....

పావని: ముందుగా మనం ఆరోజు రాత్రి బిల్డింగ్ మీద పైన పైన చేసుకున్నట్టు రొమాన్స్ చేసిన తర్వాత ఇద్దరికి ఫుల్ మూడ్ వస్తుంది కదా ఆ తర్వాత ఓకేనా.....

నేను: ఒకేనే పొట్టి....... నీకు అలా చేస్తే బాగా మూడ్ వస్తుందా........

పావని: ఆహ్......... మ్మ్మ్........ ఆ రోజైతే బిల్డింగ్ మీద నాకు చాలా హాయిగా అనిపించింది........

నేను: నువ్వు ఎలా అంటే అలా చేద్దాం పొట్టి అన్నాను.

తర్వాత పావని ఒకసారి అక్కతో మాట్లాడి రేపు కాలేజికి వస్తుందో లేదో కనుక్కుంటాను అని ఫోన్ కట్ చేసి, అర్ధ గంట తర్వాత మళ్ళీ తనే కాల్ చేసింది.

నేను: ఏమైంది పొట్టి..... మీ అక్క కాలేజికి వస్తానని ఒప్పుకుందా.

పావని: హా.......ఎందుకు ఒప్పుకోదు. అక్కకి బావతో కలవడానికి నేను ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు తప్పకుండా ఒప్పుకుంటుంది. కాకపోతే కొంతసేపు బ్రతిమిలాడించుకుంది.

నేను: అవునా.......... అయితే ఏమని చెప్పి ఒప్పించావు మీ అక్కని.

పావని: ఒప్పించేది ఏముంది...... దానికి మన ఇద్దరి గురించి అంతా తెలుసు కదా. అందుకే "నేను, హర్ష డేటింగ్ కి వెళ్తున్నాము. నువ్వు కాలేజీ వరకు వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ప్లీస్ రావే" అన్నాను. దాంతో అక్క సరే అంది.

[Image: 5ehrk86d4un0.jpg]

నేను: నిజంగా మీ అక్కా చెల్లెళ్ళ మధ్యన చాలా అండర్స్టాండింగ్ ఉంది..........

పావని: అంతేగా.....నాకు అక్క, అక్కకి నేను ఇలాంటి విషయాల్లో మేము ఇద్దరం కాకుంటే మాకు ఇంకెవరు హెల్ప్ చేస్తారు అంది.

ఇద్దరం కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత నేను వెళ్లి పడుకుంటా అక్క బావతో ఫోన్లో మాట్లాడుకుంటుందట అని గుడ్ నైట్ చెప్పింది.

ఇంక పావని సెక్స్ కి ఒప్పుకుందన్న ఉత్సాహంతో నేను కూడా వెళ్లి బెడ్ మీద పడుకుని, రేపు తనని బాగా సాటిస్ఫయ్ చేసి..... నా ఈ రెండు నెలల ఆకలి తీర్చుకోవాలి అనుకున్నాను.

అలా పడుకున్న కొంతసేపటికి నా ఫోన్ రింగ్ అయింది. టైం చూస్తే 11 అవుతుంది. ఈ టైంలో ఎవరా అని చూస్తే పావని నెంబర్ నుండి మళ్ళీ ఫోన్ వస్తుంది.

[Image: 5rh06l24i3kh.jpg]

ఇదేంటి మళ్ళీ ఫోన్ చేసింది ఏమై ఉంటుందా అని, బిల్డింగ్ ఎక్కుతూ, ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పొట్టి అన్నాను. అవతలి నుండి "నేను పొట్టిని కాదు అప్పుని" అంది.

నేను: హా చెప్పురా.... అప్పు అన్నాను.

అపర్ణ: (మెల్లిగా లో వాయిస్ తో) నిద్రపోయావా అంది.

నేను: లేదు ఇంతకుముందే పావనితో మాట్లాడి ఇప్పుడే బెడ్ మీద అలా పడుకున్నా. అంతలోనే పావని నెంబర్ నుండి నువ్వు కాల్ చేశావ్ అన్నాను.

అపర్ణ: పావని కూడా ఇప్పుడే పడుకుంది.

నేను: తిన్నవా....

అపర్ణ: హా........

నేను: చెప్పు ఈ టైములో ఫోన్ చేసావు ఏంటి విషయం.....

అపర్ణ: ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది అందుకే ఫోన్ చేశా......

నేను: అవును నువ్వు రెండు రోజుల నుండి మూడీగా ఉంటున్నావని పావని నాతో చెప్పింది. దానికి కారణం ఏంటి......

అపర్ణ: కారణం ఏంటంటే ఏమని చెప్పను, ఎలా చెప్పను అంది.

నేను: నాతో చెప్పకూడని విషయమా.........

అపర్ణ: చా....... అలా అని కాదు. అసలుకైతే ఆ విషయం నీ ఒక్కడితోనే షేర్ చేసుకోవాలి. కానీ నువ్వేమనుకుంటావో అని నాకు కొంచెం నర్వస్ గా ఉంది.......

[Image: czg5n11iyul3.jpg]

(నాతోనే షేర్ చేసుకోవాల్సిన విషయం ఏమై ఉంటుందబ్బా అని మనసులో అనుకుని)

నేను: నా దగ్గర నర్వస్ గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు.....నువ్వు నాతో ఏమైనా షేర్ చేసుకోవచ్చు.....

అపర్ణ: మరి నువ్వు ఫీల్ అవ్వకూడదు.......

నేను: అస్సలు ఫీల్ అవ్వను...... ఏంటో చెప్పు......

అపర్ణ: ఈ మధ్యన నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు అని నా నెత్తిన పిడుగు వేసింది.

అసలు అపర్ణ అలా అంటుందని నేను ఊహించనే లేదు.

నేను: అవునా నేనేం చేసాను అప్పు.........

అపర్ణ: అదిగో నువ్వు ఫీల్ అవుతున్నావు......

నేను : సరే ఫీల్ అవ్వట్లేదు కానీ ఎం చేసానో చెప్పవే......

అపర్ణ: ఎం చేశావో నీకు తెలియదా..........అని నిదానంగా అడిగింది...
Like Reply
నేను: (ఉమ్........మ్...... మ్ కొంతసేపు ఆలోచించి)  నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాను అంతేగా అన్నాను......

అపర్ణ: ఆహా...... ముద్దు పెట్టుకోవడం నీకు అంతేనా అనిపిస్తుందా అని బీరాలు పోయింది......

నేను: అదేంటి అప్పు..... నేను ముద్దు పెట్టుకున్నప్పుడు నువ్వు కూడా ఇష్టంగానే, నాకు సపోర్ట్ కూడా చేశావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాను.

అపర్ణ: ఏమో...... నిన్ను అంత ఈసిగా ముద్దు ఎలా పెట్టుకొనిచ్చానన్నదే నాకు కూడా అర్థం కావడం లేదు.

నేను: నాకేమో నువ్వు ఇష్టంతోనే ముద్దు పెట్టుకోనిచ్చావేమో అనిపించింది. కానీ దానివల్ల నువ్వు ఇంత డిస్టర్బ్ అవుతావని నాకెలా తెలుసు.

అపర్ణ: నిజమే నువ్వు ముద్దు పెట్టుకున్నప్పుడు నాకు కూడా నచ్చింది కాధనట్లేదు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను........ అసలు నీ గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు.

[Image: cf5ef8036f35b9b32d68ff083cebc70d.jpg]

(అపర్ణ అలా నా గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టడంలేదు అందంటే తనకి నా మీద ఇష్టం మొదలైందేమో అనిపించింది. అందుకే మెల్లి మెల్లిగా తన మనసులో ఏముందో మొత్తం లాగుదామని అనుకున్నా)

నేను: అసలు ఆ సంఘటనలు ఏంటి కొంచెం క్లియర్ గా చెప్పురా...... నాకు లోపల టెన్షన్ పెరిగిపోతుంది.

అపర్ణ: నేను మా బావ ఇద్దరం ఒకరిని ఒకరం లవ్ చేసుకుంటున్నామని, ఇంట్లోవాళ్ళు, మా ఇద్దరికీ పెళ్లి కూడా చేద్దామని అనుకున్నారని నీకు తెలుసు కదా.....

నేను: నువ్వు చెప్తేనే కదా నాకు ఆ విషయం తెలిసింది..........అయినా ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు

అపర్ణ: అవును నేనే చెప్పాను. కానీ మొన్న మా అమ్మానాన్న త్వరలోనే నాకు మా బావతో పెళ్లిచూపులు అని నన్ను మా ఇంటికి తీసుకొచ్చారు కదా.

నేను: హా ............

అపర్ణ: ఈ పెళ్లి చూపుల తర్వాత సమ్మర్ లో పెళ్లి చేద్దాం అని మా ఇంట్లోవాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను.

నేను: ఇంతకుముందు ఒకసారి నువ్వే చెప్పావుగా ఈ సమ్మర్ లో నాకు మా బావకి పెళ్లి చేస్తారు అని..........

అపర్ణ: హా......నేనే చెప్పాను............కానీ గత కొన్ని రోజులుగా మన ఇద్దరి మధ్యన జరుగుతున్న వాటివల్ల నేను మా బావకి ద్రోహం చేస్తున్నానేమోనని నాకు చాలా గిల్టీగా ఉంది. అందుకనే ఇవన్నీ ఆలోచిస్తుంటే రాత్రిళ్లు నాకు నిద్ర కూడా సరిగా పట్టడంలేదు.

నేను: ఇంత చిన్న విషయానికే, నిద్ర పోకుండా ఆలోచిస్తూ మూడీగా ఉండటం ఎందుకు అప్పు.

అపర్ణ: నీకిది చిన్న విషయమే కావొచ్చు...... కానీ నా మనసులో మా బావని పెట్టుకుని, నీతో అలా హద్దులు మీరుతుంటే నాకు మనసంతా ఏదోలా అనిపిస్తుంది.

( అపర్ణ మనసులో తన బావ ఉన్నాడు అనడంతో, మళ్ళీ నాకు నిరాశే మిగిలినట్టు అయింది. అయినా కానీ అపర్ణకి ఏదో ఒక మూలన నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి అనిపించింది. అందుకే తన మనసులో నా స్తానం ఏమిటన్నది తెలుసుకోవాలనుకున్నా )

నేను: అంటే మన ఇద్దరి మధ్యన ఏమి లేదంటావా అప్పు.......

అపర్ణ: మన ఇద్దరి మధ్యన ఏమి లేదు అనడంలేదు. మన ఇద్దరి మధ్యన ఉన్న ఆ రిలేషన్ హద్దులు మీరకముందే దాన్ని ఇంతటితో ఆపేసి, మళ్ళీ ఎల్పాటిలాగే ఫ్రెండ్లీగా ఉందాం అంటున్నాను .

నేను: ( నిరాశతో తను ఏమంటుందా అని ) సారి అప్పు... మొదటి నుండి నువ్వు మీ బావని లవ్ చేస్తున్నావని తెలిసినా కూడా, నేనే నీ మీద అతిగా ఆశపడి హద్దులు మీరాను.

అపర్ణ: నన్ను మూడు సంవత్సరాల నుండి లవ్ చేస్తున్నావు కాబట్టి, నువ్వు అలా ఆశ పడటంతో నీ తప్పు ఎం లేదు. నేను నీకు అంత చనువు ఇవ్వబట్టే కదా నువ్వు హద్దులు మీరావు. అయినా నీకు అంత చనువు ఎందుకు ఇచ్చానో ఇప్పటికి నాకు అర్థం కావడంలేదు.

నేను: నేనంటే ఇష్టం లేకుండానే అంత చనువిచ్చావా అప్పు.........


అపర్ణ: దాన్ని ఇష్టమంటారో, ఇంకేమంటారో తెలియదు. కాని, నీతో ఇలానే ఉంటే నన్ను నేను మర్చిపోయి ఏదైనా తప్పు చేస్తానేమోనని భయం వేస్తుంది.  

(అపర్ణకి నామీద ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయి. కానీ తను వాటిని తన బావ కోసం బలవంతంగా చంపుకుంటుంది అని అర్థం అయింది.)

నేను: "చూడు అప్పు నాకు నీ మీద ఉండే ఫీలింగ్స్ ని నీ మీదనే చూపిస్తున్నాను తప్పితే వాటిని బలవంతంగా చంపుకోవట్లేదు. అలాగని ఆ ఫీలింగ్స్ ని వేరే వాళ్ళమీద చూపించట్లేదు".  కానీ "నువ్వే నీ ఫీలింగ్స్ ని ఇంకొకరి కోసం బలవంతంగా చంపుకుంటున్నావు" అని తన మనసుకి తగిలేలా అన్నాను.

అపర్ణ:........... ఏమి మాట్లాడలేదు.........ఆలోచనలో పడ్డట్టు ఉంది.

నేను: నిన్నొకటి అడగనా అప్పు.........

అపర్ణ: ఏమైనా..... అడుగు...... నాని ( తను నా స్వాధీనంలోకి వచ్చినట్టు, తన మీద నాకు సర్వ హక్కులు ఉన్నట్టు "ఏమైనా అడుగు నాని" అంది)

నేను: ( ప్రేమగా ) నిజం చెప్పురా అప్పు నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా......

అపర్ణ: ............................ ( మళ్ళీ ఏమి మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయింది)

నేను: ఏమైందిరా అప్పు....... నీకు నా మీద ఎలాటి ఫీలింగ్స్ లేవంటే చెప్పు. ఇక జన్మలో నా ముఖం నీకు చూపించను. నిన్ను డిస్టర్బ్ చేయను.

అపర్ణ: నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు అనడంలేదు. కానీ ఆ ఫీలింగ్స్ ని ఏమంటారో నాకైతే తెలియడంలేదు. బహుశా నీ మీద ఫీలింగ్స్ ఉండబట్టేనేమో నాకు నీతో ఎంతసేపైనా, ఏమైనా మాట్లాడాలి అనిపిస్తుంది. నీ మీద ఫీలింగ్స్ ఉండటం వల్లనే ఏమో ఆ రోజు నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నా నీకు అడ్డు చెప్పలేకపోయాను. అసలు నేను ఎంత మాట్లాడొద్దు అని నియంత్రించుకున్నా నా వల్ల కావడంలేదు. మొత్తానికి నువ్వే నన్నేదో చేశావు.

( అపర్ణ మనసులో నా గురించి అలజడి మొదలైంది అని నాకు అర్థం అయింది )

నేను: నేనేం చేశానే అప్పు....... అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నావు.

అపర్ణ: నేను నీ మీద నిందలు వేస్తున్నానా.......అబద్ధాలు ఆడకు నువ్వే నీ మాటలతో నన్ను తికమక పెట్టి ఏదో మాయ చేసావు.

నేను: నేనేం మాయ చేయలేదే అప్పు...........నువ్వే నన్ను నీ అందంతో మాయచేసి నీ వెంట పడేలా చేస్తున్నావు.

అపర్ణ: అబ్బా.....హ్......హ్ పులిహోర కలుపకు.

నేను: ఒసేయ్ పిచ్చిదాన.......పులిహోర కలపడం కాదే అసలు పెళ్లిరోజు ఆ చీరలో ఎంత బాగున్నావు......నీకు కూడా తెలుసు ఆ రోజు నేను నీ వెంట ఎంత పిచ్చిగా తిరిగానో.....

అపర్ణ: కిల కిల మని నవ్వుకుంటూ.......... అవును పాపం ఆ రోజు నేను కనబడకపోతే పెళ్లి మండపం అంతా తిరిగావు......(అపర్ణ మైండ్  డైవర్ట్ అయ్యింది)

నేను: దుర్మార్గురాలా కావాలనే తిప్పించుకున్నవా నన్ను.......

అపర్ణ: (నవ్వుకుంటూ) హా............

నేను: మరి నువ్వు కూడా నేను కనబడకపోతే పెళ్లి మండపం అంతటా తిరిగి చూశావు కదా.

అపర్ణ: తడబడుతూ.....నేనేం అలా చూడలేదే........ నువ్వు నా కోసం తిరిగావు కాబట్టి నీకలా అనిపించింది.

నేను: నువ్వు అబద్ధం చెబుతున్నావు. నేను కనబడకపోయేసరికి, నువ్వు కూడా పెళ్లి మండపం అంతటా తిరిగి చూశావు.....

అపర్ణ: అవును........ చూశాను ఇప్పుడు ఎంటటా.......

నేను: ఏంటంటావు ఏంటి అప్పు...... నీకు నేనంటే ఇష్టం ఉంది కాబట్టే నేను కనబడకపోయేసరికి అలా తిరిగావు...

అపర్ణ: సిగ్గుపడుతూ. ఉహు....ఉహు.....ఉహు.....ఉహు.....ఉహు......
ఉహు....ఉహు.....ఉమ్ అని మూలుగుతూ..... లేదు.

నేను: అపర్ణని అనుకరిస్తూ..ఉహు....ఉహు.....ఉహు...
ఉహు......ఉహు....ఉహు.....ఉమ్ అని మూలుగుతూ .......ఉంది అన్నాను.

[Image: gud9vs6of1fn.jpg]

అపర్ణ: (నవ్వుతూ) మళ్ళీ ఉహు....ఉహు.....ఉహు.....ఉహు.....ఉహు
......ఉహు....ఉహు.....ఉమ్ అని మూలుగుతూ ఉంది.

నేను: తనని రెచ్చగొట్టడానికి..ఉహు....ఉహు.....ఉహు.....ఉహు.....
ఉహు......ఉహు....ఉహు.....ఉమ్ అని మళ్ళీ ములిగాను.

 దాంతో అపర్ణ నవ్వుకుంటూ సంతోషంతో

అపర్ణ: చూసావా నాని నీతో మాట్లాడుతుంటే నేను మళ్ళీ ఎంత హ్యాపీగా ఉన్నానో. నాకు నీతో ఇంకా ఎంతసేపైనా మాట్లాడలనిపిస్తుంది.... కానీ..... అని ఆగిపోయింది.

నేను: కానీ....... ఏంటిరా అప్పు.

(అపర్ణ మళ్ళీ మూడీగా....... కానీ మా బావ అని ఏదో చెప్పబోతుంటే, తను ఎం చెప్పబోతుందో నాకు అర్థం అయింది. అందుకనే వెంటనే తనని మాట్లాడనివ్వకుండా)

నేను: మరీ ఎక్కువగా ఆలోచించి నీ మైండ్ పాడుచేసుకోకు అప్పు, నీ మనసుకి ఎదనిపిస్తే అది చెయ్. ఎంజాయ్ చెయ్యలనిపిస్తే ఎంజాయ్ చెయ్ అంతేకాని ఇలా ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోకు. నీ ఫీలింగ్స్ ని ఇంకొకరి కోసం బలవంతంగా అణచివేస్తే రేపు నువ్వే బాధపడుతావు అన్నాను.

అపర్ణ: ............... ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది.

నేను: అదిగో మాట్లాకుండా మళ్ళీ సైలెంట్ గా ఉన్నావు......

అపర్ణ: అదేం లేదు...... నీ గురించే ఆలోచిస్తున్నా........

నేను: నా గురించి ఆలోచించడం ఎందుకు... ఇప్పుడు నీతో ఫోన్లో మాట్లాడుతున్నానుగా.

అపర్ణ: అదే నువ్వు నన్ను అర్థం చేసుకుని నాతో ఏది మాట్లాడాలో సరిగ్గా అదే ఎలా మాట్లాడగలుగుతున్నావా అని ఆలోచిస్తున్నా.

నేను:  నాకు లైఫ్ లో ఇంపార్టెంట్ వ్యక్తులతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు అని తనని ఉద్దేశిస్తూ, సరాసరి తన మనసుకి తగిలేలా మాట్లాడాను.  

అపర్ణ: నిజంగా నీకు నేనంటే అంత ఇష్టమా............

నేను: నీ మనసునే అడుగు చెప్తుంది....

అపర్ణ: హబ్బా........ మళ్ళీ నాకు టెన్షన్ పెట్టకు..... ప్లీస్ చెప్పవా అని ముద్దుగా అడిగింది.

నేను: నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమేరా అప్పు...... మరి నీకు నేనంటే ఇష్టమేనా....

అపర్ణ: మరి గీతక్క, పావని సంగతి ఏంటి.....

నేను: నా మనసులో మీ ముగ్గురి పై ఎవరి మీద ఉండాల్సిన ఫీలింగ్స్ వాళ్ళ మీద ఉన్నాయి...... ఒకరికోసం ఇంకొకరిని నేను ఎప్పుడూ తక్కువ చేసి చూడను........ అయినా నీకు నేనంటే ఇష్టమేనా.......

[Image: 8rn6ckvm5nl7.jpg]

అపర్ణ : ( మెల్లిగా సిగ్గుపడుతూ ) నువ్వు కూడా నీ మనసునే అడుగు.

నేను: అవునా ........ నా మనసుని అడిగితే అది మళ్ళీ నిన్నే అడగమంటుంది. దానికి నీ నోటి నుండి వినాలని ఆశగా ఉందట.

అపర్ణ: ( సిగ్గుపడుతూ మెల్లిగా) అవునా అయితే మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్తాలే............

నేను: ఎప్పుడొస్తావు మరి..........

అపర్ణ: (నన్ను ఆటపట్టిస్తున్నట్టు మాట్లాడుతూ) ఏమో నాకు కూడా తెలియదు.....

నేను: (నిరాశగా) మళ్ళీ ఇదేం ట్విస్ట్ అప్పు.........

అపర్ణ: ఇందులో ట్విస్ట్ ఏమి లేదు..... ఇంక అన్ని డైరెక్టుగానే..... అంటూ నవ్వింది.

నేను: సరే అప్పు నీ జవాబు కోసం ఎన్నిరోజులైన ఎదురుచూస్తుంటా......

అపర్ణ: నీ ఎదురుచూపులకు సరైన సమాధానం తొందర్లోనే దొరుకుతుందిలే...... రేపు నువ్వు పావని డేటింగ్ కి వెళ్తున్నారా.

నేను: హా వెళ్తున్నాము నీకు కూడా చెప్పిందా.......

అపర్ణ: హా చెప్పి నన్ను కూడా తోడుగా కాలేజీ వరకు రమ్మంటుంది......

నేను: మరి వస్తున్నావా.......... మీ చెల్లికి తోడుగా..

అపర్ణ: (నవ్వుకుంటూ).... రాను అని చెప్పాను.

తను అలా నవ్వడంతో తను కూడా వస్తుందని అర్థం అయింది. అందుకే సరేలే నీకు ఇష్టం లేకపోతే రావొద్దు అన్నాను.

అపర్ణ: హే మెంటల్ వస్తున్నా.... నీతో అలా జోక్ చేశా అంతే.....

నేను: (నవ్వుకుంటూ) నువ్వోస్తున్నావని పావని నాకు ముందే చెప్పింది.

అపర్ణ: ఓహో అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారన్నమాట.......

నేను: అంతేగా మరి ............

ఇంక అపర్ణతో అలా మాట్లాడుతుంటే నాకు నిద్ర వస్తుండటంతో ఇంకేంటి అప్పు నిద్ర రావడంలేదా నీకు అన్నాను. దానికి అపర్ణ నీతో, మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడంలేదు. ఇంకా ఇంకా మాట్లాడలనిపిస్తుంది అంది.

దాంతో నేను, "మరి ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావు మీ ఇంట్లోవాళ్ళు ఏమి అనరా" అన్నాను. దానికి అపర్ణ, అమ్మ వాళ్లకి నేను బావతో ఫోన్లో మాట్లాడుతాను అని తెలుసు అందుకే వాళ్ళు ఏమి అనరు అంది.

మరి పావని మొబైల్ నుండి ఫోన్ చేసావు నీ మొబైల్ ఏమైంది అన్నాను. దానికి అపర్ణ "ఒకవేళ మా బావ ఫోన్ చేస్తే, ఇంత నైట్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అంటాడు".

అందుకే పావని, పడుకున్న తర్వాత దాని మొబైల్ తీసుకుని బిల్డింగ్ మీదకి వచ్చి నీకు ఫోన్ చేశా అంది. (మనసులో అపర్ణ చాలా తెలివిగా వాళ్ళ బావకి అనుమానం రాకుండా ప్లాన్ చేసింది అనుకున్నాను).

ఇద్దరం అలా అర్ధరాత్రి రెండు గంటలవరకు మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంతలో అపర్ణ వాళ్ళ అమ్మ కింది నుండి పిలిచి, నిద్ర పోకుండా రాత్రి ఇంతసేపు ఫోన్లో మాట్లాడుకోవడం దేనికే అని కోపగించుకోవడంతో తను బై చెప్పి వెళ్ళిపోయింది.

[Image: q750u8cf9fp4.jpg]

లేదంటే మేము తెల్లవారే వరకు మాట్లాడుకునేవాళ్ళము కావొచ్చు. అపర్ణకి నా మీద ఫీలింగ్స్ ఉండటంవల్ల తను నాకు ఓకే చెప్పేలాగే ఉందనిపించింది. కానీ తన మనసులో తన బావ ఉండటంతో, నాతో తప్పు చేయడానికి సంకోచిస్తుంది. ఇంక తన మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడంలేదు.

అందుకే తన మనసు నా మీదకి మల్లినప్పుడే, తనని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒప్పించి మా ఇద్దరికి ఒకరిమీద ఒకరికి ఉన్న కొరికల్ని తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ పడుకుండిపోయాను.

తర్వాత రోజు ఉదయం ఎనిమిది గంటలకు నేను నిద్ర లేచాను. నిద్ర లేచిన వెంటనే ఏమౌతుందో అందరికి తెలుసు కదా. నా మొడ్డ లుంగిలో మళ్ళీ టెంట్ వేసి గట్టిగా అయింది.

పైగా ఇవ్వాళ పావనిని దెంగబోతున్నాను అనే ఆలోచన రాగానే నా మొడ్డ మరింత గట్టిగా అయి వేడి వేడిగా కాలిపోతుంది. ఇంక నా మొడ్డ నార్మల్ గా అయిన తర్వాత బ్రష్ చేసుకుంటూ బిల్డింగ్ మీదకి వెళ్లి పావనికి కాల్ చేసాను.

పావని ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పవే హర్షిత ఎం చేస్తున్నావ్ అంది. ఏంటిది కొత్తగా హర్షిత అంటుంది అనుకున్నా. కానీ ఒకవేల పక్కన వాళ్ళ అమ్మ లేదా నాన్న ఉన్నారు కావొచ్చు అందుకనే అలా మాట్లాడుతుంది అనిపించింది.

నేను: పక్కన మీ నాన్న ఉన్నాడా....

పావని: మెల్లిగా ..... అమ్మ అంది.

 (అబ్బా......హ్ ఎంతైనా ఇద్దరు అక్క చెల్లెలు ఇలాంటి వాటిలో చాలా బెటర్ అనిపించింది. నైట్ ఏమో అపర్ణ తన బావకి డౌట్ రాకూడదని పావని నంబర్ నుండి కాల్ చేసింది. ఇప్పుడు పావని ఏమో వాళ్ళ అమ్మకి డౌట్ రాకూడదని అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. ఇద్దరి తెలివికి మెచ్చుకోవాలి అనిపించింది)

నేను: అదే ఎం చేస్తున్నావ్..... ఇవ్వాళ మన ప్రోగ్రాం గుర్తుంది కదా...... మర్చిపోయావేమోనని ఫోన్ చేశా.

పావని: హా గుర్తుందే......... ఇప్పుడే స్నానం చేసి రెడి అయ్యి అక్కతో జడ వేయించుకుంటున్నా.

[Image: 3c916065abae241f3433b40a8eabb341.jpg]

(దూరం నుండి వాళ్ళ అమ్మ సదువు ఏమో గాని ఈ సోకులకైతే ఎం తక్కువ లేదు అని నసుగుతుంది)

నేను: ఏంటే పొట్టి మీ అమ్మ అలా అంటుంది..........

పావని: మా అమ్మ ఎప్పుడూ అంతేలేవే. అదే ఇప్పుడు పక్కన మా నాన్న ఉంటేనా నన్ను ఒక్క మాట కూడా పడనివ్వడు...........

నేను: అంటే నువ్వు మీ నాన్న ఒక బ్యాచ్చా......

పావని: అవునే నేను మా నాన్న ఒక్క బ్యాచ్. మా అమ్మ ఇంకా నిద్ర మొఖంది (అపర్ణ) ఒక్క బ్యాచ్.

( తనకి జడ వేస్తున్న అపర్ణ, నన్నే నిద్ర ముఖం అంటావా.... నీకు జడ వెయ్యనుపోవే పొట్టిదాన అంది. దానికి పావని అబ్బా....... అక్కయ్య ప్లీసే కాలేజీకి టైం అవుతుంది ఇంకొకసారి అనను అంది. ఇంక అపర్ణ చూశావానే హర్షిత మీ పావని నన్ను ఎలా బ్రతిమిలాడుకుంటుందో అంది. అయినా కూడా పావని అబ్బా ప్లీసే తొందరగా వెయ్యి అంటుంది. ఇంకా పావని అలా అపర్ణని బ్రతిమిలాడుతుంటే నేను కడుపుబ్బా నవ్వుతున్నాను.......)

(నేను అలా నవ్వుతుంటే )

పావని:  ఏంటే తిక్కనా నీకు అంతలా నవ్వుతున్నావు అంది.

నేను: హా బాగా తిక్కరేగి కొట్టుకుంటున్నా నువ్వే వచ్చి నా తిక్కని తగ్గించాలి.

పావని: ఆగు వస్తున్నా...... నీ తిక్క నేను తీరుస్తా........

(దూరం నుండి పావని వాళ్ళ అమ్మ ఒసేయ్........ తిక్కలమ్మ బస్ కి టైం అవుతుంది తొందరగా వెళ్ళు, నువ్వు పడే ఈ సోకులకు నీకు ఏ తిక్కలొడో మొగుడుగా వస్తాడు చూడు అంది)

[Image: 19268dbcfa01f043caea808403195b1f.jpg]

(పావనిని వాళ్ళ అమ్మ అలా అనడంతో నాకు నవ్వు ఆగలేదు........ నేను నవ్వుతుంటే నాకు కళ్లనుండి నీళ్లు వస్తున్నాయి. ఇంక ఆ నవ్వుని ఆపుకుని)

నేను: (నవ్వుకుంటూ) నాకు కూడా కావాల్సింది నీలాంటి తిక్కదే............ఇక్కడికి ఎన్నింటికి వస్తున్నావు.

పావని: 9:30 వస్తానే మరి నువ్వు ఎప్పుడు వస్తావు.....

నేను: (నవ్వుకుంటూ) మా ఇంట్లో వాళ్ళు వెళ్లిన తర్వాత నేను కూడా 9: 30 కి వస్తా.......

పావని: హ్మ్మ్మ్మ్....... ఓకేనే హర్షిత.

నేను : సరే బై తిక్కలమ్మ ఉమ్మా....హ్.....

పావని: సిగ్గుపడుతూ నవ్వుకుంటూ....... సరేనే. అని ఫోన్ కట్ చేసింది.

చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వేసరికి నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది. తర్వాత నేను బాత్రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ అయి, టిఫిన్ చేసి నీట్ గా డ్రెస్ చేసుకున్నాను. ఇంతలో గీత ఫోన్ చేసి ఎప్పటిలాగే తిన్నావా ఎం చేస్తున్నావ్, అని నా మంచి చెడ్డలు అడిగింది. తర్వాత ఇవ్వాళ కాలేజికి వస్తున్నవా అంటే, రేపు వస్తాను బేబీ అని అన్నాను. తర్వాత మా ఇంట్లోవాళ్ళు పనికి వెళ్ళడానికి ఆటో రావడంతో నాకు జాగ్రత్త చెప్పి వెళ్లిపోయారు.

తర్వాత కొంతసేపటికి పావని ఫోన్ చేయడంతో తనని తీసుకురావడానికి నా బైక్ తీసుకుని ఇంటర్ కాలేజీ దగ్గరికి వెళ్ళాను.
వెళ్తూ వెళ్తూ, ఇద్దరికి డైరీమిల్క్ చాక్లెట్లు చెరొకటి తీసుకుని వెళ్ళాను. అక్కడ కాలేజీ గ్రౌండ్ లో పావని, అపర్ణ కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

[Image: vlv63jkl07l8.jpg]

నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అక్కా చెల్లెళ్లు ఇద్దరు చిరునవ్వుతో నాకు స్వాగతం పలికారు. ఎప్పుడూ లేనిది ఈరోజు ఎందుకో పావని చాలా కొత్తగా, మరియు మరింత అందంగా కనబడుతుంది. అసలు తను పావని ఏనా అని నాకు సందేహం కలిగింది.

పావని హెయిర్ ని ఏవేవో డిసైన్స్ వేసి, తలలో గులాబీ పువ్వు పెట్టి అపర్ణ చాలా అందంగా అలంకరించింది. 

[Image: Horny-Nude-Punjabi-Babhi-topless-big-boo....com-4.jpg]

తన తలలో ఉన్న గులాబీ పువ్వులాగే పావని కూడా చాలా ఫ్రెష్ గా కనబడుతుంది.

పావని వేసుకున్న డ్రెస్ కూడా తన శరీరానికి పూర్తిగా అతుక్కుపోయి, తన శరీరంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది.

పావనిని అలా చూడగానే అక్కడే పడేసి దెంగాలనిపించింది. కానీ ఇంకొన్ని గంటల్లో తను ఎలాగూ నలగబోతుంది కదా అనుకున్నా.

[Image: 3d9d365781b1b9c6fe6429096b93aa86.jpg]

అలా నేను కన్నార్పకుండా పావని అందాన్ని కింది నుండి మీదికి చూస్తుంటే , ఇద్దరు అక్క చెల్లెళ్లు గుసాగుసలాడుకుంటూ నవ్వుతున్నారు. వాళ్ళు అలా నవ్వుతుంటే, ఏంటే అప్పు మీ చెల్లిని ఇంతలా మార్చేసావు అన్నాను.

అపర్ణ: ఎం బాలేదా మా చెల్లి అంది.

నేను: (వాళ్ళకి ఇంకా దగ్గరగా వెళ్లి ) బాగోలేకపోవడం ఏంటే తల్లి ఇంత అందంగా ఉంటేనూ, అని వాళ్ళకి చెరొక డైరీమిల్క్ చాక్లెట్ ఇచ్చాను .

అపర్ణ: (నవ్వుకుంటూ, చాక్లెట్ తీసుకుని)  అందుకేనా పావనిని తినేసేలా కింది నుండి పైకి చూస్తున్నావు అంది.

(దానికి పావని సిగ్గుపడుతూ........ చీ అక్కా నువ్వలా మాట్లాడకే నాకు సిగ్గేస్తుంది అంది).

అపర్ణ: ఇంతకీ మీ ఫస్ట్ డేట్ కి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పనే లేదు అంది.

పావని: సిగ్గుపడుతూ........ అబ్బా...... ఊరుకోవే నీకు అన్నీ కావాలి అంటుంది.

నేను: నా బైక్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాము . ఎం నువ్వు కూడా మాతో వస్తావా........

అపర్ణ: సరే మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళండి. మీ ఇద్దరి మధ్యన నేను ఎందుకు. కానీ "ముందే చెబుతున్నా 4:30 కంటే ముందే, పావనిని బస్టాండ్ లో ఉంచాలి." ఎందుకంటే పావనికి బస్ మిస్ అయి నాతో రాకుంటే, ఇంటిదగ్గర అమ్మ తిడుతుంది అంది.

నేను: సరే అప్పు....... తప్పకుండా నువ్వు చెప్పిన టైముకే తీసుకొస్తా....

అపర్ణ: సరే నాకు టైం అవుతుంది నేను క్లాస్ కి వెళ్ళాలి అంటూ. పావనికి చెవిలో ఏదో సీక్రెట్ గా చెప్పి.... నిన్న రాత్రేమో నాతో అలా మాట్లాడి , ఇప్పుడు నా చెల్లిని నా ముందే డేటింగ్ కి తీసుకెళ్తున్నవా నీ సంగతి తర్వాత చెప్తా అన్నట్టు నా కళ్ళలోకి సూటిగా అదోలా చూస్తూ వెళ్ళిపోయింది.

[Image: 777f0fed8bb290c18cf7ac3cf93029f9.jpg]

తన అక్క వెళ్లిపోగానే పావనికి మళ్ళీ చిన్న టెన్షన్ మొదలై, తన గోర్లు కొరుక్కుంటూ, అటూ ఇటూ చూస్తుంది. తన టెన్షన్ పోగొట్టడానికి తన చేయి పట్టుకుని వెల్దామా పొట్టి అన్నాను. దాంతో పావని ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని బైక్ ఎక్కడంతో, నేను బైక్ స్టార్ట్ చేసి మా ఇంటి వైపుకి పోనిచ్చాను.
Like Reply
అప్డేట్ చాలా బాగుంది రైటర్ గారు స్టోరీకి తగట్టు మీ పిక్స్ కూడా బాగున్నాయి
[+] 1 user Likes kingmahesh9898's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Excellent updates bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
చాలా బాగుంది బ్రదర్
[+] 1 user Likes Pk babu's post
Like Reply
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
super update
[+] 1 user Likes naree721's post
Like Reply
Adbuthamga vundhi story
[+] 1 user Likes raaki's post
Like Reply
Waiting for next update
[+] 1 user Likes Arjun0410's post
Like Reply
clps Nice fantastic update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
Nice story... keep going...
[+] 1 user Likes crazyboy's post
Like Reply
Excellent
[+] 1 user Likes asrinivasarao380's post
Like Reply
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Ni sambashana chala bagundi
[+] 1 user Likes Sivakrishna's post
Like Reply




Users browsing this thread: