Posts: 53
Threads: 3
Likes Received: 493 in 46 posts
Likes Given: 7
Joined: May 2022
Reputation:
168
హాయ్ హలో అంత బాగున్నారా సారీ ఫ్రెండ్స్ స్టోరీ కొద్దిగా లేట్ అయింది two డేస్ లో అప్డేట్ ఇస్తాను ఆల్రెడీ రాసాను ఇంకా మిస్ అవకుండా updates ఇస్తాను
సారీ ఒన్స్ అగైన్
Posts: 1,902
Threads: 1
Likes Received: 1,338 in 1,089 posts
Likes Given: 125
Joined: Apr 2021
Reputation:
22
•
Posts: 12,659
Threads: 0
Likes Received: 6,998 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
92
•
Posts: 48
Threads: 0
Likes Received: 21 in 15 posts
Likes Given: 10
Joined: Jun 2019
Reputation:
0
(29-06-2023, 12:20 AM)Ramya Sri Wrote: హాయ్ హలో అంత బాగున్నారా సారీ ఫ్రెండ్స్ స్టోరీ కొద్దిగా లేట్ అయింది two డేస్ లో అప్డేట్ ఇస్తాను ఆల్రెడీ రాసాను ఇంకా మిస్ అవకుండా updates ఇస్తాను
సారీ ఒన్స్ అగైన్
One of the best story with very good narration skills...so please keep updating this story.
•
Posts: 3,812
Threads: 0
Likes Received: 1,276 in 1,057 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
•
Posts: 3,812
Threads: 0
Likes Received: 1,276 in 1,057 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
Enta Kalam uristaru,plz update ivvandi
•
Posts: 48
Threads: 0
Likes Received: 21 in 15 posts
Likes Given: 10
Joined: Jun 2019
Reputation:
0
waiting for update ......
•
Posts: 2,403
Threads: 2
Likes Received: 2,847 in 1,127 posts
Likes Given: 7,557
Joined: Nov 2019
Reputation:
308
Last update vachi 6 months ayyindhi
Please update ivvandi
•
Posts: 3,812
Threads: 0
Likes Received: 1,276 in 1,057 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
Ista ista Ani enduku vuristaru
•
Posts: 12,659
Threads: 0
Likes Received: 6,998 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
92
•
Posts: 1,866
Threads: 4
Likes Received: 2,941 in 1,332 posts
Likes Given: 3,807
Joined: Nov 2018
Reputation:
59
(29-06-2023, 12:20 AM)Ramya Sri Wrote: హాయ్ హలో అంత బాగున్నారా సారీ ఫ్రెండ్స్ స్టోరీ కొద్దిగా లేట్ అయింది two డేస్ లో అప్డేట్ ఇస్తాను ఆల్రెడీ రాసాను ఇంకా మిస్ అవకుండా updates ఇస్తాను
సారీ ఒన్స్ అగైన్
రమ్యగారు బావున్నారా. కథ రాసానన్నారు మరి పోస్ట్ చేయండి ప్లీజ్
: :ఉదయ్
•
Posts: 397
Threads: 0
Likes Received: 116 in 105 posts
Likes Given: 7
Joined: May 2021
Reputation:
2
•
Posts: 3,812
Threads: 0
Likes Received: 1,276 in 1,057 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
•
Posts: 48
Threads: 0
Likes Received: 21 in 15 posts
Likes Given: 10
Joined: Jun 2019
Reputation:
0
•
Posts: 12,659
Threads: 0
Likes Received: 6,998 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
92
•
Posts: 326
Threads: 0
Likes Received: 236 in 158 posts
Likes Given: 163
Joined: Jun 2023
Reputation:
4
కథ చాలా బాగుంది...నిజంగా జరిగిన ఘటనల లేక కల్పితమా.. నిజమే అయితే రమ్య కంసాలి అతనికి భపడల్సిన అవసరం ఏముంది... ప్రెసిడెంట్ కి చెప్తే చాలు కదా ...
•
Posts: 3,812
Threads: 0
Likes Received: 1,276 in 1,057 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
Ramya Sri garu update ivvandi please
•
Posts: 3,812
Threads: 0
Likes Received: 1,276 in 1,057 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
•
Posts: 2,403
Threads: 2
Likes Received: 2,847 in 1,127 posts
Likes Given: 7,557
Joined: Nov 2019
Reputation:
308
•
Posts: 53
Threads: 3
Likes Received: 493 in 46 posts
Likes Given: 7
Joined: May 2022
Reputation:
168
అలా పడుకున్న నాకు మెల్లిగా ఏదో చప్పుడు వినిపిస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూసాను ఎవరో తలుపు తడుతున్నారు అప్పటికే తెలవారిపోయింది అన్నట్టుగా మా ఇంటిలోకి వెలుతురు వొస్తూ వుంది
నిన్న రాత్రి నేను పక్క కూడా వేసుకోకుండా పడుకోవడం వాళ్ళ అలాగే ఒట్టినేలమీద కుప్పలాగా కాళ్ళు ముడుచుకుని పడుకుని వున్నా నేను ఇంత పొద్దున్నే ఎవరు వోచారు అనుకుంటూ కాస్త ఒళ్ళు విరుచుకుంటూ ఉండగా అంతలోనే మల్లి తలుపు చప్పుడు ఎక్కువ అవుతూ ఉంది
తలుపు దగరకు వెళ్లి ఒక్కసారి నన్ను నేను కింద నుండి పైకి చూసుకుని నైటీ ని సరిచూసుకుని తలుపు తెరిచాను
ఆ వొచింది మరెవరో కాదు మా ఇంటి వెనుక ఉన్నా ఆంటీ
అయ్యో ఆంటీ మీరా వొచింది ఇప్పుదు నిదుర లేచాను అందుకే తలుపు తీయడానికి లేట్ అయింది అని సంజాయిషీ ఇస్తూ లోపలికి రండి అంటూ పక్కకు తప్పుకుని ఆంటీ ని లోపలకు రావడానికి చోటు ఇచ్చాను
ఆవిడా నన్ను తోసుకుంటూ లోపలికీ వొచ్చి
ఏంటే పాపా ఇలా ఉంది మీ ఇల్లు అన్ని ఆలా చిందర వందరగా పడేసావు బట్టలు అన్ని అంటూ అడుగుతూ తాను తీసుకొచ్చిన వేడి వేడి టీని నా చేతిలో పెట్టింది
నేను అయ్యో ఆంటీ నాకు ఇలా ఏమి అలవాటు లేదు అంటూ తనవైపు చూస్తూ రాత్రి బట్టలకు చూస్తూ ఉన్నపుడు ఆలా పడిపోయాయి ఆంటీ ఇప్పుడు నిదురలేచాను కదా ఇప్పుడు అన్ని సర్దుకుంటాను అని చెప్తూ తన చేతిలోని గ్లాస్ ని తీసుకుని నిలుచున్నాను
హా సరే అమ్మాయి ఇవ్వాల బడికి పోతున్నావా లేక ఇంటిలోనే ఉండిపోతావా తొరగా రెడీ అయ్యి బడికి వేళ్ళు మల్లి వొచ్చాక అన్ని సర్దుకుందువు కానీ అసలుకే టైం లేదు అంటూ తను వెళ్ళిపోబోతూ ఇదిగో ఇప్పుడే చెప్తున్నా రెడీ అయ్యాక మా ఇంటికి వోచి టిఫన్ చేసి వేళ్ళు అలాగే మధ్యాహ్నానికి నీకు క్యారీ కూడా కట్టిస్తాను అని చెప్పి బయటకు కదిలిపోయింది.
అసలు ఈవిడ ఎందుకు ఇంత కేర్ తీసుకుంటూ ఉంది నా పైన అని అనుకుంటూ తొరగా రెడీ అవ్వాలి అనుకుంటూ టైం చెక్ చేశాను పావుతక్కువ ఏడు అవుతూ వుంది ఆమ్మో మల్లి బస్సు మిస్ అవుతుంది అనుకుంటూ తొరగా తొరగా ఆంటీ ఇచ్చిన టీ తాగేసి పక్కన పెట్టేసి బాత్రూంలోకి దూరిపోయాను.
అక్కడే బ్రష్ చేసి వేడి నీళ్లు కాచుకునే టైం లేదు కనుక చల్ల నీటితోనే స్నానం చేస్తూ ముందు రోజు నా ఒంటిని హూనం చేసిన వాడ్ని తలుచుకుంటూ అసలు ఈ రోజు ఎలా ఉంటుందో అనుకుంటూ స్నానం ముగించుకుని టవల్ చుట్టుకుని సరాసరి ఇంటిలోకి వెళ్ళిపోయాను
|