Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
BREAK {completed}
Excellent update bro Nijam ayina prema eeppatiki ayina gelusthundhi
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Updates - 22, 23, 24 :-

Full of emotions, 

Sruthi One side love is Great sir, 

Please Chinna, Sruthi ni kalipi happy ending ivvandi sir
[+] 1 user Likes sri7869's post
Like Reply
గోలీలాట
ఎమోషన్స్ తో గోళీలాట ఆడటం మీ వల్లే సాధ్యం

ఇంకా ఇంకా చదవాలని ఉంది
[+] 1 user Likes Tammu's post
Like Reply
(12-03-2023, 08:31 AM)Takulsajal Wrote:
•24•

అందరూ మాట్లాడుతుంటే చిన్నా లేచి లోపలికి వెళ్ళాడు, అక్షిత గమనిస్తూనే ఉంది. ఇంతవరకు ఇద్దరు ఎదురు పడలేదు. శృతి లేచి చిన్నా వెనక వెళుతుంటే ఎందుకో అక్షిత కాలు ముందుకు పడలేదు.. 
Nice update TakulSajal garu!!!. Hope Chinna gets a happy ending. :-)
yourock yourock yourock
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
You are a wonderful writer. Don't encouraged with out comments now a days you're doing good job till the end of story. Thanks once again bro. Please continue with regular character names with new subjects.
[+] 1 user Likes Abhiteja's post
Like Reply
Story ni matram challa baga nadipisthunaru
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
కంటిన్యూషన్ ఉందా. స్టోరీ చాలా బాగుంది హార్ట్ ఫుల్ గా
[+] 1 user Likes Vijay1990's post
Like Reply
బ్రో ఏంటి బ్రో ఇది story అంతా peaceful గా కంప్లీట్ అయింది అనుకుంటే లాస్ట్ లో ఇలా అయింది

As usual tragic ending
Nice story

ఇంక అలానే old stories కూడా స్టార్ట్ chesthe 
అరణ్య,ప్రియ శత్రువు, విక్రమాదిత్య
Wait చేస్తున్నాం
[+] 1 user Likes Warmachine's post
Like Reply
Nice super ending
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Heart  Touching Story Sir  Heart

Sruthi, Chinna ni kaliparu, akkadi tho "The End" Card istharu anukunna, 

But as usual you are giving sad ending, 

Any how excellent  & marvelous story sir

You r the "King of Emotions" sir, superbly written.

clps thanks Namaskar Namaskar Namaskar
[+] 1 user Likes sri7869's post
Like Reply
What a story brother super
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Please think about your old stories sir, 

Aranya, Priya Shatruvu, Vikramaditya waiting for your biggest Climax with Great Epic War...

thanks Namaskar
[+] 2 users Like sri7869's post
Like Reply
Ayya babooy mee chethe rathalake emme chepagalam , miku rendu chethulo jodinche namsakirimchadam thapa superb ji keka
[+] 2 users Like Manoj1's post
Like Reply
హలో మిత్రమా Takulsajal  గారు! మా బిజీ లైఫ్ లో కొంచెం Break కోసం ఈ సైటులోకి వచ్చి  మీ కథలు చదువుతుంటే ఈ కథలో అయితే బాగా ఏడిపించి వదిలారు! మీరు Break లేకుండా ఎపిసోడ్స్ ఇచ్చారు అని నేను కూడా  Break లేకుండా చదివాను. అమ్మేత లోనే ఏడిపించారు అనుకుంటే ఈ కథలో టైటిల్ కి న్యాయం చేయానికి Break లేకుండా ఏడిపించారు మరి! అన్ని ఎపిసోడ్స్ వన్ బై వన్ మళ్లీ చదువుదాము అనుకున్నాను. కానీ దైర్యం చాలలేదు!   Namaskar
[+] 3 users Like smartrahul123's post
Like Reply
 టైటిల్ కి పెట్టారు పేరు Break

ఇచ్చారు ఎపిసోడ్స్ Break  లేకుండా 
చదివాము మేము   Break  లేకుండా
ఏడిపించారు మమ్ముల్ని Break లేకుండా

తరవాత జాలితో ఇచ్చారు మాకు పెద్ద break 
ఎపిసోడ్స్ ప్రవాహానికి పడింది మీకు పెద్ద బ్రేక్

 మళ్ళీ ఇచ్చారు ఎపిసోడ్స్ ముగింపు దాక Break లేకుండా     
[+] 2 users Like smartrahul123's post
Like Reply
Another fantastic story from takulsajal sir

చాలా బాగుంది సార్ స్టోరీ,characters మధ్య ఎమోషన్స్,
Bondings,లవ్ అన్ని చాలా బాగా include చేశారు.

మీరు ఈ సైట్ లో ఒక గొప్ప రైటర్,మీరు ఇలాగే మంచి కథలతో
వస్తారు అని ఆశిస్తున్నాం

Thanks for the extraordinary story sir
Thank you sir..........
[+] 1 user Likes hrr8790029381's post
Like Reply
Really wonderful story takul గారు. 
Heart-fully enjoyed.
[+] 2 users Like Haran000's post
Like Reply
Hm motham story lo 
1.akshita Ni love chesina vishayam Chinna entha chepina artham cheskolekapovadam thana duradrushtam 
2.akshita,lavanya Ni vadili velladam Chinna porapatu, ofcourse valla kosame anukondi
3.akshita,lavanya love matter Chinna ki chepakapovadam chala badha aniinchindi Sad
4.mothaniki Sruthi Ni Pelli cheskoni mugimpu super
[+] 3 users Like Sudharsangandodi's post
Like Reply
కథ పరంగా చూస్తే అక్షిత, లావణ్య, సంజన, శృతి, చిన్నా  అన్నీ గొప్ప చారక్టర్లు. అక్షిత, లావణ్య చిన్నా అందరూ ప్రేమికులే, అందరు పొరపాట్లు చేసారు కన్ఫ్యూషన్ లో మిస్ కమ్యూనికేయిన్ తో. ఒక్క శృతి తప్ప, శృతి లాంటి వాళ్ళు ఎందరు ఉంటారు తప్పు లేకుండా పనిష్మెంట్ పొందుతూ. శృతిని చిన్నాని చివర్లో అయినా కలిపినందుకు చాల చాల ధన్యవాదములు.  clps  Namaskar

చిన్నా లాంటి వాళ్ళ  ప్రేమని అర్ధం చేసుకోకుండా ముఖ్యంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన అక్షిత లాంటి వాళ్ళు తర్వాత రెలైజ్ అవ్వకపోయిన, చిన్నా లాంటి వాళ్ళు వాళ్ళ మనసులోంచి పూర్తిగా వదిలేస్తే మంచిది. వాళ్ళ లైఫ్ మీద శ్రద్ద వదిలేయకుండా!  అప్పుడే  శృతి లాంటి వాళ్ళ ప్రేమ సాంగత్యం దొరుకుతుంది.    Iex Namaskar

ఒకవేళ శృతిలాంటి వ్యక్తులు పొరపాటని దొరక్క పోయిన జీవితం లో చాల సాదించ వచ్చు.కొంత BREAK తీసుకొని లైఫ్ మళ్ళీ నిర్మించుకొని బాగా బతికి అందరికీ చూపించవచ్చు. సేవ కార్యాలు చేస్తూ ఆనందాన్ని పొందవచ్చు. మంచి మెసేజ్ ఇచ్చారు ధన్యవాదములు.  Namaskar

ఎవరి లైఫ్ కి వాళ్లే హీరోస్! వాళ్ళ లైఫ్ మీద శ్రద్ద పెట్టవలిచిన మొదటి వ్యక్తి వాళ్లే!   Namaskar
[+] 2 users Like smartrahul123's post
Like Reply




Users browsing this thread: 9 Guest(s)