11-06-2023, 04:02 PM
Excellent update bro Nijam ayina prema eeppatiki ayina gelusthundhi
BREAK {completed}
|
11-06-2023, 04:02 PM
Excellent update bro Nijam ayina prema eeppatiki ayina gelusthundhi
11-06-2023, 04:17 PM
(This post was last modified: 11-06-2023, 04:20 PM by sri7869. Edited 1 time in total. Edited 1 time in total.)
Updates - 22, 23, 24 :-
Full of emotions, Sruthi One side love is Great sir, Please Chinna, Sruthi ni kalipi happy ending ivvandi sir
11-06-2023, 07:03 PM
గోలీలాట
ఎమోషన్స్ తో గోళీలాట ఆడటం మీ వల్లే సాధ్యం ఇంకా ఇంకా చదవాలని ఉంది
11-06-2023, 09:30 PM
11-06-2023, 11:39 PM
You are a wonderful writer. Don't encouraged with out comments now a days you're doing good job till the end of story. Thanks once again bro. Please continue with regular character names with new subjects.
12-06-2023, 12:20 AM
Story ni matram challa baga nadipisthunaru
12-06-2023, 07:17 AM
కంటిన్యూషన్ ఉందా. స్టోరీ చాలా బాగుంది హార్ట్ ఫుల్ గా
12-06-2023, 09:59 AM
బ్రో ఏంటి బ్రో ఇది story అంతా peaceful గా కంప్లీట్ అయింది అనుకుంటే లాస్ట్ లో ఇలా అయింది
As usual tragic ending Nice story ఇంక అలానే old stories కూడా స్టార్ట్ chesthe అరణ్య,ప్రియ శత్రువు, విక్రమాదిత్య Wait చేస్తున్నాం
12-06-2023, 12:20 PM
Heart Touching Story Sir
Sruthi, Chinna ni kaliparu, akkadi tho "The End" Card istharu anukunna, But as usual you are giving sad ending, Any how excellent & marvelous story sir You r the "King of Emotions" sir, superbly written.
12-06-2023, 12:27 PM
Please think about your old stories sir,
Aranya, Priya Shatruvu, Vikramaditya waiting for your biggest Climax with Great Epic War...
12-06-2023, 01:44 PM
Ayya babooy mee chethe rathalake emme chepagalam , miku rendu chethulo jodinche namsakirimchadam thapa superb ji keka
12-06-2023, 02:04 PM
హలో మిత్రమా Takulsajal గారు! మా బిజీ లైఫ్ లో కొంచెం Break కోసం ఈ సైటులోకి వచ్చి మీ కథలు చదువుతుంటే ఈ కథలో అయితే బాగా ఏడిపించి వదిలారు! మీరు Break లేకుండా ఎపిసోడ్స్ ఇచ్చారు అని నేను కూడా Break లేకుండా చదివాను. అమ్మేత లోనే ఏడిపించారు అనుకుంటే ఈ కథలో టైటిల్ కి న్యాయం చేయానికి Break లేకుండా ఏడిపించారు మరి! అన్ని ఎపిసోడ్స్ వన్ బై వన్ మళ్లీ చదువుదాము అనుకున్నాను. కానీ దైర్యం చాలలేదు!
12-06-2023, 02:17 PM
(This post was last modified: 12-06-2023, 11:01 PM by smartrahul123. Edited 3 times in total. Edited 3 times in total.)
టైటిల్ కి పెట్టారు పేరు Break
ఇచ్చారు ఎపిసోడ్స్ Break లేకుండా
చదివాము మేము Break లేకుండా
ఏడిపించారు మమ్ముల్ని Break లేకుండా
తరవాత జాలితో ఇచ్చారు మాకు పెద్ద break
ఎపిసోడ్స్ ప్రవాహానికి పడింది మీకు పెద్ద బ్రేక్
మళ్ళీ ఇచ్చారు ఎపిసోడ్స్ ముగింపు దాక Break లేకుండా
12-06-2023, 02:36 PM
Another fantastic story from takulsajal sir
చాలా బాగుంది సార్ స్టోరీ,characters మధ్య ఎమోషన్స్, Bondings,లవ్ అన్ని చాలా బాగా include చేశారు. మీరు ఈ సైట్ లో ఒక గొప్ప రైటర్,మీరు ఇలాగే మంచి కథలతో వస్తారు అని ఆశిస్తున్నాం Thanks for the extraordinary story sir Thank you sir..........
12-06-2023, 03:07 PM
Really wonderful story takul గారు.
Heart-fully enjoyed.
12-06-2023, 08:38 PM
Hm motham story lo
1.akshita Ni love chesina vishayam Chinna entha chepina artham cheskolekapovadam thana duradrushtam 2.akshita,lavanya Ni vadili velladam Chinna porapatu, ofcourse valla kosame anukondi 3.akshita,lavanya love matter Chinna ki chepakapovadam chala badha aniinchindi 4.mothaniki Sruthi Ni Pelli cheskoni mugimpu super
12-06-2023, 11:50 PM
(This post was last modified: 12-06-2023, 11:52 PM by smartrahul123. Edited 1 time in total. Edited 1 time in total.)
కథ పరంగా చూస్తే అక్షిత, లావణ్య, సంజన, శృతి, చిన్నా అన్నీ గొప్ప చారక్టర్లు. అక్షిత, లావణ్య చిన్నా అందరూ ప్రేమికులే, అందరు పొరపాట్లు చేసారు కన్ఫ్యూషన్ లో మిస్ కమ్యూనికేయిన్ తో. ఒక్క శృతి తప్ప, శృతి లాంటి వాళ్ళు ఎందరు ఉంటారు తప్పు లేకుండా పనిష్మెంట్ పొందుతూ. శృతిని చిన్నాని చివర్లో అయినా కలిపినందుకు చాల చాల ధన్యవాదములు.
చిన్నా లాంటి వాళ్ళ ప్రేమని అర్ధం చేసుకోకుండా ముఖ్యంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన అక్షిత లాంటి వాళ్ళు తర్వాత రెలైజ్ అవ్వకపోయిన, చిన్నా లాంటి వాళ్ళు వాళ్ళ మనసులోంచి పూర్తిగా వదిలేస్తే మంచిది. వాళ్ళ లైఫ్ మీద శ్రద్ద వదిలేయకుండా! అప్పుడే శృతి లాంటి వాళ్ళ ప్రేమ సాంగత్యం దొరుకుతుంది.
ఒకవేళ శృతిలాంటి వ్యక్తులు పొరపాటని దొరక్క పోయిన జీవితం లో చాల సాదించ వచ్చు.కొంత BREAK తీసుకొని లైఫ్ మళ్ళీ నిర్మించుకొని బాగా బతికి అందరికీ చూపించవచ్చు. సేవ కార్యాలు చేస్తూ ఆనందాన్ని పొందవచ్చు. మంచి మెసేజ్ ఇచ్చారు ధన్యవాదములు.
ఎవరి లైఫ్ కి వాళ్లే హీరోస్! వాళ్ళ లైఫ్ మీద శ్రద్ద పెట్టవలిచిన మొదటి వ్యక్తి వాళ్లే!
|
« Next Oldest | Next Newest »
|