Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సింహాసనం
(11-06-2023, 04:03 PM)sri7869 Wrote: Super excellent update 

Your Twists are amazing

Great narration  thanks

Thank you bro mundu mundu inka chala unnayi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Excellent update bro
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
(11-06-2023, 06:46 PM)Sachin@10 Wrote: Excellent update bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Excellent story brother suspense tho samputaru brother

Good update
[+] 1 user Likes narendhra89's post
Like Reply
(11-06-2023, 11:15 PM)narendhra89 Wrote: Excellent story brother suspense tho samputaru brother

Good update

Thank you bro na identity ne suspense and thriller
Like Reply
Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(12-06-2023, 12:14 PM)utkrusta Wrote: Excellent update

Thank you bro
Like Reply
వినీ pub నీ సెక్యూరిటీ ఆఫీసర్లు చుట్టుముట్టారు దాంతో అక్కడ ఉన్న వాళ్లకు ఏమీ అర్థం కావడం లేదు, దాంతో వినీ పావని వైపు చూసి తను సెక్యూరిటీ ఆఫీసర్లకు కనిపించక ముందే తనని వెళ్లి దాక్కో అన్నట్టు సైగ చేసింది వినీ, దాంతో రాయ్ వెళ్లి సిటీ కీ కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ నీ చూసి "పాప వాడు కొత్తగా వచ్చిన acp చాలా మొండి వాడు డబ్బుకు కానీ భయానికి కానీ లోంగే రకం కాదు, కానీ సెక్యూరిటీ ఆఫీసర్లకు మామూలు సరిగ్గా వెళుతుంది అయిన కూడా వీలు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు" అని పళ్లు నూరాడు రాయ్, దాంతో వినీ acp చంద్రశేఖర్ నీ చూస్తూ ఉంది ఒక ఫోన్ కాల్ రావడంతో అతని మొహం మొత్తం చెమటలు పట్టడం, పైగా ఏదో తెలియని చిరాకు తెలుస్తున్నాయ్.


దాంతో వినీ ఇంకో వైపు ఉన్న ఒక వెయిటర్ నీ పిలిచి ఒక tissue పేపర్ మీద ఏదో రాసి వెళ్లి పావని కీ ఇవ్వు అని చెప్పింది, ఆ తర్వాత రాయ్ వెళుతూ ఉంటే అతని ఆపి "దాదా నేను చూసుకుంటాను" అని చెప్పి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లి "ప్రాబ్లమ్ ఏంటి ఆఫీసర్ ఎందుకు రైడ్ చేశారు మా దగ్గర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ approval ఉంది, లైసెన్స్ ఉంది అసలు సర్చ్ వారెంట్ ఉందా" అని అడిగింది, దాంతో చంద్రశేఖర్ "ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ డ్రగ్స్ సరఫరా జరుగుతోంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే casual గా చెక్ చేద్దామని వచ్చాము" అని చెప్పి వినీ నీ పక్కకు తోసి ముందుకు వెళ్లాడు చంద్రశేఖర్, దాంతో రాయ్, వినీ నీ తోసాడు అని గట్టిగా పిడికిలి బిగించాడు కానీ వినీ వద్దు అని సైగ చేసింది, దాంతో రాయ్ సైలెంట్ అయ్యాడు అప్పుడు చంద్రశేఖర్ మొత్తం pub అంతా search చేస్తూ ఉంటే, వినీ వెళ్లి రాయ్ తో "దాదా నిజంగా మన pub లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందా" అని అడిగింది, దాంతో రాయ్ "పాప ఏంటి నువ్వు మాట్లాడేది మనం మనుషుల ప్రాణాలు తీస్తాము, స్మగ్లింగ్ చేస్తాం, కబ్జాలు చేస్తాం కానీ డ్రగ్స్ జోలికి మాత్రం మనం ఏ రోజు వెళ్లలేదు, ఇలా డ్రగ్స్ డీల్ తెచ్చాడు అనే ఒక లండన్ మాఫియా డాన్ తమ్ముడి నీ మీ అన్న చంపేసాడు" అని ఎంతో గర్వంగా చెప్పాడు రాయ్.

అప్పుడే చంద్రశేఖర్ ఒక వెయిటర్ షూ లో నుంచి ఒక డ్రగ్స్ ప్యాకేట్ తీసి, దాని విదిలిస్తూ వినీ దగ్గరికి వచ్చి "క్రైమ్ సిండికేట్ యువరాణి కీ ఇంతకంటే ప్రూఫ్ కావాలా కానిస్టేబుల్స్ మొత్తం అందరినీ కస్టడీ లోకి తీసుకోండి" అని వినీ వైపు వెటకారంగా చూస్తూ అన్నాడు, దానికి వినీ చిన్న చిరునవ్వు విసిరింది, అది అర్థం కానీ చంద్రశేఖర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు, అప్పుడే pub తలుపులు తీసుకోని లోపలికి వచ్చింది సెంట్రల్ మినిస్టర్ జాషువా కూతురు ఎస్తర్ "హేయ్ వినీ బేబీ ఎలా ఉన్నావ్ థాంక్స్ నన్ను పార్టీ కీ పిలిచినందుకు" అని వచ్చి వినీ నీ గట్టిగా కౌగిలించుకుంది, (ఇందాక tissue మీద call Esther అని రాసి పావని కీ పంపింది వినీ, అది చూసిన పావని నిజంగా వినీ జేజమ్మ అని దండం పెట్టుకుని ఎస్తర్ నీ పిలిచింది) దాంతో వినీ విజయ గర్వం తో చంద్రశేఖర్ వైపు చూసింది. 

సెంట్రల్ మినిస్టర్ కూతురు నీ ఇప్పుడు డ్రగ్స్ కేసులో బుక్ చేస్తే తనకు ఫేమ్ వస్తుంది, కానీ తరువాత తనను punishment ఎరియా కీ ట్రాన్స్ఫర్ చేస్తే లేదా తన మీదే కేసు తప్పుగా తిప్పి కొడితే అని ఆలోచనలో పడ్డాడు చంద్రశేఖర్, అప్పుడే రాజ్ ఒకడిని కొట్టి తీసుకోని వచ్చి చంద్రశేఖర్ ముందు పడేశాడు "pub కీ డ్రగ్స్ తెచ్చింది వీడే వీడికి సహాయం చేసింది ఆ వెయిటర్ వాడు వీడు కలిసి కావాలని ఇలా చేశారు ఎంక్వయిరీ చేస్తే మీకు మిగిలిన విషయాలు తెలుస్తాయి" అని చెప్పాడు రాజ్, దాంతో చంద్రశేఖర్ వాళ్లిద్దరిని తీసుకోని వెళుతూ ఉంటే అప్పుడే పావని వచ్చి "వినీ ఆ బ్లూ షర్ట్ వాడే కార్తీక్ నీ చంపింది" అని అరిచింది, దాంతో వినీ షాక్ అయ్యింది ఇంత సేపు తనకు రాజ్ మీద ఉన్న కోపాన్ని ఆ బ్లూ షర్ట్ వాడి మీదకు పోనిచ్చి రాయ్ గన్ తీసుకోని వాడి బాడి మొత్తం బుల్లెట్స్ తో తూట్లు పొడిచింది.

(ఆ రోజు ఏమీ జరిగింది)

సురేష్ తన తమ్ముడూ రాజ్ చదువు పూర్తి అయ్యింది అని ఇంటికి తీసుకోని వెళ్లడానికి స్పెయిన్ కీ వచ్చాడు, పైగా రాగిణి కూడా సురేష్ తో సంది కోసం విజయ్ కీ తెలియకుండా ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది, దాంతో సురేష్ ఒక హోటల్ లో ఒంటరి గా ఉండడం తో రాజ్ కీ ఫోన్ చేసి రమ్మని చెప్పాడు, దాంతో రాగిణి కూడా కార్తీక్ తో కలిసి హోటల్ కీ బయలుదేరింది కానీ విజయ్ కూడా వేరే డాన్ తో మీటింగ్ కీ అదే హోటల్ కి వచ్చాడు, దాంతో అనుకోకుండా ముగ్గురు అక్కడ కలిశారు అప్పుడే విజయ్, సురేష్ నీ చూసి అతని మీద ఫైరింగ్ చేశాడు, దాంతో సురేష్ ఇది ట్రాప్ ఏమో అనుకోని తిరిగి firing చేశాడు అప్పుడు కార్తీక్ కాల్చిన ఒక బుల్లెట్ వెళ్లి సురేష్ వెన్ను ముక్కకు తగిలింది, అప్పుడే పావని కూడా పార్కింగ్ లో గన్ సౌండ్ విని లోపలికి వచ్చింది అప్పుడు రాజ్ వచ్చి విజయ్ సింహ మనుషులను, అతని ఫ్రెండ్ మనుషులను చంపుతు ఉంటే కార్తీక్, రాజ్ మీద దాడి చేశాడు ఇద్దరు ఆకలి తో ఉన్న పులులు లాగా కొట్టుకుంటూ ఉన్నారు.

అప్పుడే ఎవడో వెనుక నుంచి ఒక కత్తి విసిరాడు దాంతో అందరూ కార్తీక్ నీ రాజ్ చంపాడు అని అనుకున్నారు, దాంతో పావని వాడిని చూసింది.

సెక్యూరిటీ అధికారి కస్టడీ లో ఉన్న వ్యక్తి నీ చంపిన వినీ నీ చూసి చంద్రశేఖర్ ఆశ్చర్య పోయాడు, దాంతో వినీ అందరినీ బయటకు వెళ్లమని చెప్పి శేఖర్ నీ పక్కకు పిలిచి "మీ భార్య తో ఇబ్బంది ఏంటి" అని అడిగింది వినీ, దానికి శేఖర్ షాక్ అయ్యాడు తనకు మాత్రమే తెలిసిన విషయం వినీ ఎలా కనిపెట్టింది అని, "మీ భార్య కీ పవర్ తో పాటు property కావాలి మా అమ్మ సిటీ లోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి తన దగ్గరికి వెళ్లితే మీకు మంచి property వస్తుంది" అని తన అమ్మ visiting card నీ ఇచ్చింది, దానికి ఆలోచిస్తూ ఉంటే "నీతి నిజాయితీ అని ఉంటే మీ భార్య చేతిలో మీకు రోజు అవమానం ఉంటుంది అదే పవర్ ఫుల్ వ్యక్తులతో స్నేహం ఉంటే పేరు తో పాటు సవా లక్ష ఉపయోగాలు ఉంటాయి ఆలోచించుకోండి" అని చెప్పింది అప్పుడే శేఖర్ భార్య ఫోన్ చేసి "ఏమండీ మీరు పంపిన గిఫ్ట్ బాగుంది" అని డైమండ్ necklace చూపింది.

దాంతో శేఖర్ షాక్ అయ్యి వినీ వైపు చూస్తే "మాతో చెయ్యి కలుపుతే జీవితం ఇలాగే సుఖాంతం గా ఉంటుంది, లేదు అంటే మీ ఇష్టం" అని చెప్పి లేచి వెళుతూ ఉంటే శేఖర్ visiting card లోపల పెట్టుకున్నాడు, దాంతో వినీ తన పక్కనే ఉన్న విస్కీ గ్లాస్ తీసుకోని అందులో ఉమ్ము వేసి శేఖర్ కీ ఇచ్చి "మాతో ఉండాలి అంటే విశ్వాసం తప్పని సరి అందుకే prove చెయ్యి నీ loyality, నేను ఉమ్ము తో ఇచ్చా మా అమ్మ, నాన్న డైరెక్ట్ గా ఉచ్చ తాగిస్తాడు idi ఉమ్ము మాత్రమే కదా" అని చెప్పింది, దాంతో శేఖర్ ఆ విస్కీ తాగాడు, అప్పుడే విని రాయ్ తో "దాదా వాడి పెళ్లాన్ని చంపేయ్ అని చెప్పింది. 
Like Reply
Nice update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Vinni most powerful lady laga undi
Raj thana anna suresh revenge theerchukuntunadu emo
Mothaniki story twist latho sagutndi
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Excellent update bro vinni power ki Raj intelligence ki super match avuthundhi
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(12-06-2023, 10:03 PM)K.R.kishore Wrote: Nice update

Thank you bro
Like Reply
(13-06-2023, 01:45 AM)Iron man 0206 Wrote: Excellent update bro vinni power ki Raj intelligence ki super match avuthundhi

Thank you bro yeah inka mundu undi asalu katha
Like Reply
(12-06-2023, 10:53 PM)Sudharsangandodi Wrote: Vinni most powerful lady laga undi
Raj thana anna suresh revenge theerchukuntunadu emo
Mothaniki story twist latho sagutndi

Inka twist lu unnayi wait for it
Like Reply
Superb update bro
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Update baagundi
[+] 1 user Likes ramd420's post
Like Reply
(13-06-2023, 05:46 AM)Sachin@10 Wrote: Superb update bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(13-06-2023, 06:05 AM)ramd420 Wrote: Update baagundi

Thank you bro
Like Reply
అయ్య బాబోయ్ అమ్మాయిలు ఇంత కర్కశంగా కూడా వుంటారా? 

ఉమ్ము వేసిన విస్కీ ఎందుకు, కుక్కలాగా నాకించుకుంటే ఇంకా విశ్వాసంగా పడుంటాడు కదా. తన విశ్వాసాన్ని నిరూపించుకున్న తరువాత కూడా ACP పెళ్ళాన్ని ఎందుకు చంపమనింది వినీ?
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
(13-06-2023, 11:56 AM)Uday Wrote: అయ్య బాబోయ్ అమ్మాయిలు ఇంత కర్కశంగా కూడా వుంటారా? 

ఉమ్ము వేసిన విస్కీ ఎందుకు, కుక్కలాగా నాకించుకుంటే ఇంకా విశ్వాసంగా పడుంటాడు కదా. తన విశ్వాసాన్ని నిరూపించుకున్న తరువాత కూడా ACP పెళ్ళాన్ని ఎందుకు చంపమనింది వినీ?

As I said before this is completely wild story evaru endhuku emi chestharu anedi mella mellaga telusthai
[+] 1 user Likes Vickyking02's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)