06-06-2023, 06:37 AM
ఒకటే భాగం. కథ లాగా ఏమీ లేదు, ఊరికే మాటలు. మీకు నచ్చుతుందేమో చుద్దాం.
"నీ అమ్మని దెంగ"
|
06-06-2023, 06:37 AM
ఒకటే భాగం. కథ లాగా ఏమీ లేదు, ఊరికే మాటలు. మీకు నచ్చుతుందేమో చుద్దాం.
06-06-2023, 06:38 AM
అర్ధరాత్రి ఇద్దరు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. ఒకడు బాగా తాగున్నాడు, ఒకడు తాగిలేడు. తాగినవాడు ఏవేవో అంటున్నాడు, తాగనివాడు ఆ మాటలన్నీ వింటున్నాడు.
"నీ అమ్మని దెంగారా" "సరే కానీ" "నిజంగారా నిన్నే దెంగా" "సరే సరే నడు" "కేకలు పెట్టిందిరా నేను పోట్లు వేస్తుంటే" "కానీ కానీ" "నాలాగా ఎవరూ వెయ్యలేరురా" "నిజమే కానీ నడు, కింద గుంట ఉంది చూడు, మళ్ళీ పడతావు" "నేను దెంగేదానికి బాగా కుతిరా" "సరే సరే" "నిజంరా, నిన్న కేకలు పెట్టింది, మళ్ళీ ఇంకా ఇంకా అంది" "..." "ముండాకొడకా ఊ అనవేరా" "వింటున్నా కానీ కానీ" "ఏంటిరా కానిచ్చేది, లంజాకొడకా" "నడు నడు" "ఏంటిరా నడిచేది నీ అమ్మని నిజంగానే దెంగారా" "సరేలే కానీ కానీ నడు" "నా మాట నమ్మట్లేదా, నీ ముందు నటిస్తుందిరా, నేను వస్తే వెంటనే చీర ఎత్తుతుంది" "నిజమేలే కానీ కానీ, అదుగో అక్కడ నీళ్ళున్నాయి, అడుగు సరిగా వేయి" "నోరు మూసుకోరా ముండాకొడకా, అడుగైన, పోటైనా నేను సరిగ్గా వేస్తానురా" "నిజమేలే కానీ కానీ" "ఏరా నమ్మవా" "ఆగవాకు, ఇప్పటికే అర్ధరాత్రి అయింది, నడు గోల" "నేను ఆగుతా రా, నా ఇష్టం, నేను ఆగుతా, తాగుతా, వాగుతా, ఏం చేస్తావురా లంజాకొడకా" "ఆపు నీ బూతులు వినలేక చస్తున్నా" "నిజమే కదరా, నీ తల్లి పెద్ద లంజ, నువ్వు తుప్పలకి పుట్టినోడివి" "నిజమేలే కానీ, నువ్వే ఆకాశం నించి పుట్టావు, మేము తుప్పలకే పుట్టాం" "ఏంట్రా పరాచికాలా నీకు. నిజమేరా నేను పై నించి వచ్చానురా, మా లోకంలో అమృతం ఉంటుందిరా, నీ బోడి విస్కీ ఎవరికి కావాలి" "అయితే రేపు తాగకు విస్కీ" "మూసుకోరా ముండాకొడకా. నా ఇష్టం, నేను విస్కీ తాగుతా, విషం తాగుతా, నీకెందుకురా" "తాగుదువుగానిలే ఇప్పుడు నడు నడు" "నేను నడవనురా, నాకు మందు కావాలి, వెనక్కి వెళ్ళి తీసుకురా. నేను ఇక్కడే కూర్చుంటా" "లే గోల, తాగింది దిగలేదు మళ్ళీ మందు కావాలంట, లే" "నీ అమ్మని దెంగ తేరా మందు" "మందు లేదు గిందు లేదు లే, నడు ఇక" "ఇప్పుడు ఇంటికెళ్ళి నీ తల్లిని ఒంగోబెట్టి వేస్తారా" "ఆ సరే, కానీ కానీ, నీకిప్పుడు ఎవరైనా ఒకేలా కనిపిస్తారులే కానీ" "నా ఇల్లంతా కేకలు పుట్టిస్తా" "నువ్వు కేకలు పెడతావు, కడుపులో మంట అని, నడు" "నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టరా" "నువ్వు ఇంటికెళ్తే అక్కడుంటుంది అన్నం, తొందరగా నడు మరి" "నాకు ఓపిక లేదు, నేను నడవలేను" "అదిగో లైట్స్ కనిపిస్తున్నాయి, ఇళ్ళు వస్తున్నాయి, నడు తొందరగా" ఇద్దరూ నడిచారు. ఇంటి తలుపు తీసి లోపలికి వెళ్లారు. తాగినవాడి భార్య ఎదురొచ్చింది. "వెధవ గోల. దారంతా ఏవేవో అంటూనే ఉన్నాడు, భరించలేకపోయాను, ఛీ ఛీ. ఈసారి బార్ వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు ఆటో మాట్లాడుకుని వెళ్ళి తెచ్చుకో నాన్నని" "నీ అమ్మని దెంగ, తండ్రంటే గౌరవం లేదురా నీకు" అన్నాడు తాగినవాడు. "నోరు మూసుకోరా తాగుబోతు నాయాలా. రోజు తాగి రావడం, అర్ధరాత్రి మాకీ మద్దెల దరువు. నీ అమ్మని దెంగ, లోపలికి రా గోల"...బయట వరండాలో నించుని అన్నాడు ఇంకోడు. "అబ్బా తాతయ్య, నువ్వు కూడా ఏంటి ఆ మాట. నీ నించే వచ్చింది ఈ మాట నాన్నకి. ఆ మాట అనకు, వినటానికి బాలేదు." అంటూ లోపలికి వెళ్ళాడు కుర్రాడు.
06-06-2023, 11:56 AM
కేక earthman గారు. సరదాగా ఉంది చదవడానికి. వాడికున్న కోరికనంతా బయట పెట్టాడు బాగా తాగేసి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే తాగుబోతు తండ్రవ్వడం, తోడ్కొని వచ్చినవాడు కొడుకవ్వడం. ఇలాగే నాకొకసారి జరిగింది, కాని మా నాన్న ఏం మాట్లాడకుండా సైలెంటుగా నడిచాడు నేను సైకిల్ తోసుకొస్తుంటే. ఇంటికి వచ్చాక ఏం మాట్లడకుండా వేసిన పరుపు పై పడుకుని నిద్రపోయాడు. పొద్దున నేను లేచేటప్పటికి గాయబ్, మా అమ్మ ఏం క్లాసు తీసుకుందో ఆ విధంగా ప్రవర్తించడం అదే ఆఖరు. థ్యాంక్యు మా నాన్నను గుర్తు చేసినందుకు.
: :ఉదయ్
06-06-2023, 05:54 PM
(06-06-2023, 11:56 AM)Uday Wrote: కేక earthman గారు. సరదాగా ఉంది చదవడానికి. వాడికున్న కోరికనంతా బయట పెట్టాడు బాగా తాగేసి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే తాగుబోతు తండ్రవ్వడం, తోడ్కొని వచ్చినవాడు కొడుకవ్వడం. ఇలాగే నాకొకసారి జరిగింది, కాని మా నాన్న ఏం మాట్లాడకుండా సైలెంటుగా నడిచాడు నేను సైకిల్ తోసుకొస్తుంటే. ఇంటికి వచ్చాక ఏం మాట్లడకుండా వేసిన పరుపు పై పడుకుని నిద్రపోయాడు. పొద్దున నేను లేచేటప్పటికి గాయబ్, మా అమ్మ ఏం క్లాసు తీసుకుందో ఆ విధంగా ప్రవర్తించడం అదే ఆఖరు. థ్యాంక్యు మా నాన్నను గుర్తు చేసినందుకు. ఏదో సరదా ప్రయత్నం. వంట లాగే రకరకాలు రాస్తుంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది, క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. అన్నీ బాగుంటాయని కాదు, కానీ రాయడం వల్ల మేలైతే ఉంది. గుర్తొచ్చేది సంతోషాన్ని ఇచ్చేది అయితే, ఎవరు గుర్తుచేస్తే ఏంటి, దేని వల్ల గుర్తొస్తే ఏంటి. All happy.
06-06-2023, 06:57 PM
(06-06-2023, 05:54 PM)earthman Wrote: ఏదో సరదా ప్రయత్నం. బాధ, దుఃఖం ఉంటేనే కదా సంతోషం, సుఖం యొక్క విలువ తెలిసేది. నాన్నను మర్చిపోవడమన్నది కాదు, నాన్నతో కూడిన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నాన్నతో కూడిన జ్ఞాపకాలు సంతోషానిస్తే, ఆ సంతోషానికి కారణమైన నాన్న లేకపోవడం దుఃఖానిచ్చింది.
: :ఉదయ్
06-06-2023, 10:25 PM
బాగుంది bro
07-06-2023, 12:35 AM
(06-06-2023, 06:57 PM)Uday Wrote: బాధ, దుఃఖం ఉంటేనే కదా సంతోషం, సుఖం యొక్క విలువ తెలిసేది. నాన్నను మర్చిపోవడమన్నది కాదు, నాన్నతో కూడిన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నాన్నతో కూడిన జ్ఞాపకాలు సంతోషానిస్తే, ఆ సంతోషానికి కారణమైన నాన్న లేకపోవడం దుఃఖానిచ్చింది. బాధాకరం ఈ స్థితి. మనుషులు దూరమైనా, వాళ్ళు పంచిన ప్రేమ, వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పటికీ అలానే ఉంటాయి కదా. అవన్నీ నెమరువేసుకుంటూ ముందుకి వెళ్లడమే.
10-06-2023, 08:46 PM
చాల బాగుంది సర్,
11-06-2023, 05:33 AM
starting bagundi
|
« Next Oldest | Next Newest »
|