29-05-2023, 05:45 AM
(29-05-2023, 05:26 AM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ వచ్చే నెల mirchi plus వాళ్లకు ఒక పౌరాణిక ప్రేమ కథ ను రాయాలి అని చూస్తున్న కాకపోతే మంచి టైటిల్ దొరకడం లేదు, కాబట్టి మీరు ఎవరైనా తెలుగు లో కానీ సంస్కృతం లో కానీ ప్రావీణ్యం ఉన్న వాళ్లు ఉంటే నాకూ "ప్రేమ" అనే పదాన్నికి తగ్గట్టుగా ఉండే వేరే పేర్లు suggest చేయండి.
Telugu Old movies chudu bro
Naku telisi prema ani vallu chepparu
Nenu ninnu istapadutunnanu ani antaru.
Situation change ayinnapudu words kuda change avthayi bro