Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అసంపూర్తి కథలను పూరించు-ఆర్జించు
#1
పూరించు-ఆర్జించు

 Xossipy పాఠకుల కోసం.. 

కథా రచయితలకు మరింత ప్రోత్సాహకంగా ఉండేందుకుగాను సైట్ అడ్మిన్ కి మరియు రచయితలకు నాకు తోచిన ఒక కొత్త ఆలోచన తెరమీదకి తీసుకురావాలని చూస్తున్నాను.   ఇందుకోసం పాఠకులనుంచి ముందస్తు అభిప్రాయాన్ని సేకరించి ముందుకెళ్లాలన్న ఆలోచన ఉంది.

ముఖ్యంగా చాలా కథలు అసంపూర్ణంగా ఉండిపోతున్నాయి
ఒక పూర్తి కథ చదివితే వచ్చే ఆనందం కన్నా మంచి కథ మధ్యలో ఆగిపోతే వచ్చే డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువ అని అనుభవపూర్వకంగా మనకు తెలుస్తోంది 
దీన్ని అధిగమించడానికి, రచయితల్లో ఉత్సాహాన్ని వీలైనంత వరకు పెంచడానికి ఈ ప్లాన్ ను అమలు చేయాలన్న ఆసక్తితో అడ్మిన్ గారు కూడా నా ఈ ఆలోచనను ఎంత వరకు అమలు చేయగలరో చూడగలరు. 
 
ఇందుకోసం ఇంతకుముందు అసంపూర్ణంగా మిగిలిపోయిన కథల్ని సదరు రచయిత అయినా, మరో రచయిత అయినా పూర్తి చేస్తే... వారికి కొంతవరకు పారితోషికాన్ని నా వ్యక్తిగతంగా ఇవ్వాలని ఆలోచన ఉంది. 

ఉదాహరణకు పాత హిట్స్ లో ఉన్న కదలని తీసుకొని అది ఆగిన దగ్గర నుండి పొడిగించి రాస్తే దానికి ఒక పేజీకి ₹10 చొప్పున అందజేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. 

దీని వలన మన సైట్ కు కొంతైనా నా సహాయం అవుతుంది అని నా ఆలోచన. 

ప్రస్తుతానికి ఈ ఆలోచన ప్రాథమిక దశలోనే ఉన్నందుకు పాఠకుల నుండి రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను. 

మంచి సలహాలతో పాటు మనీ ట్రాన్సాక్షన్ లో కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండేటట్టు సలహాల కోసం అందరిని వారికి తోచిన విధంగా అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నాను. 
  
మొదటగా ఈ అసంపూర్తి కథలని HITS 001,  HITS 002 , HITS 003, లో నుండి వరుసక్రమంలో నా సెలెక్షన్ తో గాని ప్రేక్షకుల సెలక్షన్ తో గాని ముందు సైట్లో ప్రకటిస్తాను. 
 
దానికి ఒకరు కానీ కొంతమంది కానీ వాళ్ల వాళ్ల తరఫున వాళ్ళ ఐడియాలతో పొడిగించి రాయవచ్చు 
ఒకింత వరకు పూర్తి చేసిన తర్వాత పేజీల లెక్క ప్రకారం వారికి పారితోషకం ఉంటుంది 
కొత్తగా రాసే వాటికి కాకుండా ఇంతకుముందు ఉన్న వాటినే ప్రకటించి నా/అడ్మిన్ అనుమతితో ఎవరైనా కథని ముందుకు తీసుకెళ్లి పూర్తి చేయవచ్చు 

ఇందులో పాత రచయితయే కావచ్చు లేదా దాన్ని పొడిగించే ఉద్దేశం ఉన్న కొత్త రచయితలే కావచ్చు ఎవరైనా కథని పూర్తి చేయడం ప్రధానంశంగా తీసుకోగలను
ఇందుకోసం మీ అభిప్రాయాన్ని సలహాలని సూచనల్ని ఆహ్వానిస్తున్నాం 

ఒక రచయిత కొన్నేళ్ల క్రితం వదిలేసిన/మధ్యలో వదిలేసిన వాటిని ఆ సదరు రచయిత కంటిన్యూ చేస్తే కూడా ఈ కండిషన్ వర్తిస్తుంది 

కాకపోతే ముందు నా/అడ్మిన్ అనుమతితోనే మొదలుపెట్టి ముగించాల్సి ఉంటుంది 

అది శృంగార కథలు సమాహారం లోంచి అయినా, ఇన్సిస్ట్ కథల సమహరంలోంచైనా తీసుకొని వ్రాయవచ్చు 

పూర్తిగా తమకు నచ్చిన పాత కథను ఇక్కడ ప్రకటించి తదనంతరం దానిని ఎక్కడి నుండి పొడిగిస్తున్నది ఖచ్చితంగా నా/అడ్మిన్ తో చర్చించి, అనుమతి తీసుకొని వ్రాసిన వాటికే పారితోషకం అందుతుంది 

ఒక పేజీకి 10 రూపాయల చొప్పున ఇవ్వడం ఎక్కువ/తక్కువ అన్నది ఇప్పుడే నా ఆలోచనలో లేదు 
ప్రేక్షకుల/రచయితల ఉద్దేశం ప్రకారం మార్పులు చేసుకోవచ్చు ముందు దీనిని మొదలు పెట్టడానికి మీ అభిప్రాయాన్ని కోరుతున్నాను. !

ఉదా : 100 పేజీలు * 10 రూపాయలు = 1000/-
10పేజీలు * 10రూపాయలు  = 100/
ఏమంటారు ...రసజ్ఞులూ !?  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
సరిత్ గారూ! 
దయచేసి ఈ దారాన్ని స్టికి విభాగంలోకి మార్చగలరా!?
[+] 2 users Like posani's post
Like Reply
#3
Chala manchi idea, I thinks it's better it you can pool the money from viewers as well like donate option.
[+] 4 users Like Freyr's post
Like Reply
#4
Good idea sir
Readers also supports your idea
[+] 2 users Like sri7869's post
Like Reply
#5
ఐడియా ఐతే బానేఉంది చిన్న పిల్లలకు చాక్లెట్/తాయిలం ఆశ చూపి పనులు చేయించుకున్నట్లు. ఇలా అయినా కొన్ని కథలు పూర్తైతే బావున్ను. 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply
#6
మీ ఆలోచన బావుంది కానీ రచయిత కి కథ గురుంచి తెలుసు  అలాగే ఫీల్ పోకుండా రాయాలి సరిత గారు .మీకు అవకాశం ఉంటే ఒరిజినల్  రైటర్స్ తో రాయించడానికి చూడండి  .. Namaskar Namaskar Namaskar Namaskar
[+] 4 users Like Venkat's post
Like Reply
#7
Apt decision. I feel it could be an eye opener to the writer who left it uncompleted though applauded (Reasons best known to them)
[+] 1 user Likes MKrishna's post
Like Reply
#8
పాఠక పౌరుల ప్రతిస్పందనలకు అడ్మిన్ టీం తరఫునుంచి శతధా(సెక్స్ దా) ధన్యవాదాలు!
రచయితలకు రొక్కాన్ని ఎలా సేఫ్టీ గా ట్రాన్స్ఫెర్ చెయ్యొచ్చో ఎవరైనా సలహా చెప్పగలరా ? 
రచయితలకు రొక్కం అందంటం ముఖ్యం కానీ అడ్మిన్ వివరాలు రచయితలకు అవసరం లేదుగా ?
మరి ముగింపులేని హిట్స్ కథల్లొంచి మొదలు పెడదడామా ?
కథల లిస్ట్ కూడా పాఠకులు చెప్పొచ్చు (ముందుగా హిట్స్ లోంచే అని సరిత్ గారి సూచన )
అడుగుదామని ....
ఇన్సెస్ట్ ... కథల దారంలో కూడా ఈ పోస్ట్ కనిపిస్తే బవుంటుందేమో ! ?
ఎందుకంటే తక్కువ టైం దొరికేవారు కేవలం దానికే సమయం కేటాయించి వెళ్ళిపోతున్నారు. 
కొన్నినెళ్ళపాటు కేవలం ఇన్సెస్ట్ లోకొచ్చి మిగతావి చూడనివారు నాకేచాలామంది తెలుసు..
ఏమంటారు ? సరిత్ గారూ! ?
[+] 4 users Like posani's post
Like Reply
#9
కథల లిస్ట్ పెడితే మంచిదెమొ ?! 

సరిత్ గారూ! 
ముందు హిట్స్ లోనుండి మొదలెట్టగలరా... 2 or 3 ?

others also can suggest! 
[+] 2 users Like sarasasri's post
Like Reply
#10
(28-05-2023, 07:43 PM)posani Wrote: పూరించు-ఆర్జించు

 Xossipy పాఠకుల కోసం.. 

కథా రచయితలకు మరింత ప్రోత్సాహకంగా ఉండేందుకుగాను సైట్ అడ్మిన్ కి మరియు రచయితలకు నాకు తోచిన ఒక కొత్త ఆలోచన తెరమీదకి తీసుకురావాలని చూస్తున్నాను.   ఇందుకోసం పాఠకులనుంచి ముందస్తు అభిప్రాయాన్ని సేకరించి ముందుకెళ్లాలన్న ఆలోచన ఉంది.

ముఖ్యంగా చాలా కథలు అసంపూర్ణంగా ఉండిపోతున్నాయి
ఒక పూర్తి కథ చదివితే వచ్చే ఆనందం కన్నా మంచి కథ మధ్యలో ఆగిపోతే వచ్చే డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువ అని అనుభవపూర్వకంగా మనకు తెలుస్తోంది 
దీన్ని అధిగమించడానికి, రచయితల్లో ఉత్సాహాన్ని వీలైనంత వరకు పెంచడానికి ఈ ప్లాన్ ను అమలు చేయాలన్న ఆసక్తితో అడ్మిన్ గారు కూడా నా ఈ ఆలోచనను ఎంత వరకు అమలు చేయగలరో చూడగలరు. 
 
ఇందుకోసం ఇంతకుముందు అసంపూర్ణంగా మిగిలిపోయిన కథల్ని సదరు రచయిత అయినా, మరో రచయిత అయినా పూర్తి చేస్తే... వారికి కొంతవరకు పారితోషికాన్ని నా వ్యక్తిగతంగా ఇవ్వాలని ఆలోచన ఉంది. 

ఉదాహరణకు పాత హిట్స్ లో ఉన్న కదలని తీసుకొని అది ఆగిన దగ్గర నుండి పొడిగించి రాస్తే దానికి ఒక పేజీకి ₹10 చొప్పున అందజేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. 

దీని వలన మన సైట్ కు కొంతైనా నా సహాయం అవుతుంది అని నా ఆలోచన. 

ప్రస్తుతానికి ఈ ఆలోచన ప్రాథమిక దశలోనే ఉన్నందుకు పాఠకుల నుండి రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను. 

మంచి సలహాలతో పాటు మనీ ట్రాన్సాక్షన్ లో కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండేటట్టు సలహాల కోసం అందరిని వారికి తోచిన విధంగా అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నాను. 
  
మొదటగా ఈ అసంపూర్తి కథలని HITS 001,  HITS 002 , HITS 003, లో నుండి వరుసక్రమంలో నా సెలెక్షన్ తో గాని ప్రేక్షకుల సెలక్షన్ తో గాని ముందు సైట్లో ప్రకటిస్తాను. 
 
దానికి ఒకరు కానీ కొంతమంది కానీ వాళ్ల వాళ్ల తరఫున వాళ్ళ ఐడియాలతో పొడిగించి రాయవచ్చు 
ఒకింత వరకు పూర్తి చేసిన తర్వాత పేజీల లెక్క ప్రకారం వారికి పారితోషకం ఉంటుంది 
కొత్తగా రాసే వాటికి కాకుండా ఇంతకుముందు ఉన్న వాటినే ప్రకటించి నా/అడ్మిన్ అనుమతితో ఎవరైనా కథని ముందుకు తీసుకెళ్లి పూర్తి చేయవచ్చు 

ఇందులో పాత రచయితయే కావచ్చు లేదా దాన్ని పొడిగించే ఉద్దేశం ఉన్న కొత్త రచయితలే కావచ్చు ఎవరైనా కథని పూర్తి చేయడం ప్రధానంశంగా తీసుకోగలను
ఇందుకోసం మీ అభిప్రాయాన్ని సలహాలని సూచనల్ని ఆహ్వానిస్తున్నాం 

ఒక రచయిత కొన్నేళ్ల క్రితం వదిలేసిన/మధ్యలో వదిలేసిన వాటిని ఆ సదరు రచయిత కంటిన్యూ చేస్తే కూడా ఈ కండిషన్ వర్తిస్తుంది 

కాకపోతే ముందు నా/అడ్మిన్ అనుమతితోనే మొదలుపెట్టి ముగించాల్సి ఉంటుంది 

అది శృంగార కథలు సమాహారం లోంచి అయినా, ఇన్సిస్ట్ కథల సమహరంలోంచైనా తీసుకొని వ్రాయవచ్చు 

పూర్తిగా తమకు నచ్చిన పాత కథను ఇక్కడ ప్రకటించి తదనంతరం దానిని ఎక్కడి నుండి పొడిగిస్తున్నది ఖచ్చితంగా నా/అడ్మిన్ తో చర్చించి, అనుమతి తీసుకొని వ్రాసిన వాటికే పారితోషకం అందుతుంది 

ఒక పేజీకి 10 రూపాయల చొప్పున ఇవ్వడం ఎక్కువ/తక్కువ అన్నది ఇప్పుడే నా ఆలోచనలో లేదు 
ప్రేక్షకుల/రచయితల ఉద్దేశం ప్రకారం మార్పులు చేసుకోవచ్చు ముందు దీనిని మొదలు పెట్టడానికి మీ అభిప్రాయాన్ని కోరుతున్నాను. !

ఉదా : 100 పేజీలు * 10 రూపాయలు = 1000/-
10పేజీలు * 10రూపాయలు  = 100/
ఏమంటారు ...రసజ్ఞులూ !?  

Good idea
[+] 1 user Likes maleforU's post
Like Reply
#11
Nice ideas
phani kumar c
24*7 in sex trans
[+] 1 user Likes phanic's post
Like Reply
#12
(03-06-2023, 03:46 PM)sarasasri Wrote: కథల లిస్ట్ పెడితే మంచిదెమొ ?! 

సరిత్ గారూ! 
ముందు హిట్స్ లోనుండి మొదలెట్టగలరా... 2 or 3 ?

others also can suggest! 

సరిత్ గారు ఈ దారం పై శీతకన్ను వేసినట్టున్నారు

https://xossipy.com/thread-28281-page-19.html
( సరిత్ గారి లిస్టు ప్రకారం HITS 1 లో 90 అసంపూర్తి కథలు)

వీటిలో మొదటి మూడు కథలు

1 అంజని

2 ముసలి మొగుడి మూడో పెళ్ళాం - MMMP

3 అడవి మల్లెలు
[+] 1 user Likes posani's post
Like Reply
#13
Naku anipinchedi emante
Site ku direct ga money pay chese oka option pettali
Like ippudu 100 manam site ku pay chesthe manaku
100 points vasthayi. Avi Ela use chesukovali ante
Prathi post ku kinda like, rate option unnatle inko button undali
Danni click chesthe mana account lo unna 100 points nundi
Oka point rachayitha points Loki add avuthayi
Ala prathi story ni minimum oka 100 Mandi chadivina kooda 100 rupees vasthayi oka update ku.
Ikkada inko labham enti ante readers oorikene aa point ivvaru update nachhithene istharu kabatti rachsyithe kooda athani reputation gurinchi alochinchi story baaga rasthadu.
Appudu agipoyina kathale kaadu new stories kooda munduku vasthayi.
Ikkada manaku full privacy anedi untundi. Enduku ante manam only site ku pay chesthunnam site nundi money receive chesukuntunnam anthe kabatti.

Paiga kavalante money receive kosam Amazon gift card use chesukovachhu.
Idi konchem heavy process ye kavochhu kaani implement chesthe easy ga work avuthundi.

Ika readers intha chaduvuthunnaru 100 rupees nelaku ivvaleru Ani nenu anukovadam ledu.
Privacy unte 100 rupees pay cheyadam pedda kastam kaadu ga
- Mr.Commenter 
[+] 4 users Like mr.commenter's post
Like Reply
#14
Sait garu ee idea lo emaina problems unte teliyacheyandi
- Mr.Commenter 
[+] 2 users Like mr.commenter's post
Like Reply
#15
బాగుంది మంచి పని
నా వంతు బాధ్యత నేను కూడా నిర్వర్తిస్తా
[+] 1 user Likes babu8486's post
Like Reply
#16
I'm agree with you andi
[+] 1 user Likes maleforU's post
Like Reply

Users browsing this thread: