Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పున్నమి 3
(12-05-2023, 04:03 PM)Rupaspaul Wrote: Aiepoenda bro

Yeah bro konchem vere project meda busy unnanu anduke idi close chesthuna
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(12-05-2023, 04:38 PM)Bullet bullet Wrote: Excellent update enthaina srinu vasthey kick a verappa

That's what defination of Hero
Like Reply
మీ తరవాత కథను రొమాన్స్+ క్రైమ్+ సస్పెన్సు థ్రిల్లర్ కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉండేలా మీ వీలు చూసుకుని ప్లాన్ చెయ్యండి సర్
[+] 1 user Likes sri7869's post
Like Reply
దయ చేసి ఆదిత్య, రోహిని లను కలిపేలా చూడండి
[+] 1 user Likes sri7869's post
Like Reply
(12-05-2023, 07:33 PM)sri7869 Wrote: మీ తరవాత కథను రొమాన్స్+ క్రైమ్+ సస్పెన్సు థ్రిల్లర్ కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉండేలా మీ వీలు చూసుకుని ప్లాన్ చెయ్యండి సర్

Sure sir I will bring a new type of story
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
30 Days

https://mirchi.in/podcast/thriller/30-days

Download the Mirchi Plus app now for more entertaining content:
https://mirchiplayprod.page.link/1JqJLfrigk2UengS6


ఫ్రెండ్స్ నేను రేడియో మిర్చి వాళ్ల మిర్చి ప్లస్ app లో కథలు రాస్తూన్న దయచేసి నా కథలు విని రివ్యూ లు ఇవ్వండి. నేను రాసిన కథల పేర్లు SIN, night shift, క్షణ క్షణం, 30 డేస్, డియర్ నిత్య, ఈ app download చేసుకోని ఈ కథలు విని రివ్యూ ఇవ్వండి app పూర్తిగా ఉచితం (కాకపోతే కంపెనీ వాళ్ల రూల్ ప్రకారం నా పేరు బయటకు రాకుండా రివ్యూ ఇవ్వండి) 
[+] 4 users Like Vickyking02's post
Like Reply
Waiting for Update bro
[+] 1 user Likes Varama's post
Like Reply
షాజియా నీ చంపినా తరువాత శ్రీను, ఆదిత్య బాడీ నీ భుజానికి వేసుకొని తిరిగి న్యూయార్క్ కీ వెళ్ళాలి అని చెప్పాడు, తరువాత అందరు తిరిగి న్యూయార్క్ చేరుకున్నాక ఆదిత్య నీ దహనం చేసారు.


తరువాత శ్రీను రోహిణి తో మాట్లాడుతూ "నీ ప్రేమను నీ చేత్తో నాశనం చేయడం నిజంగా చాలా బాధగా ఉంటుంది అని నాకు తెలుసు కానీ విధి అనుసారం మనకు వేరే దారి లేదు రోహిణి" అని చెప్పాడు, అప్పుడు రోహిణి "అసలు ఎవ్వరు నువ్వు నాకు ఎందుకు ఎప్పుడు నీ గొంతు వినిపించేది" అని అడిగింది. దానికి శ్రీను "నా పేరు శ్రీయనివాస్ నేను ఒక werewolve నాకు మాస్టర్ కీ ఇంతకు ముందే ఒకసారి యుద్ధం జరిగింది, కానీ వాడిని నా మేనమామ భద్రపరిచి ఒక experiment చేసి వాడి నుంచి శక్తి తీసుకొని రష్యా వాళ్లకు పవర్ అమ్మి మొత్తం ప్రపంచాన్ని తన గుపెట్లో పెట్టుకోవాలి అని కళలు కన్నాడు, నేను దానికి బ్రేక్ వేసాను తరువాత నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు vampires లో ఇంకో తెగ కూడా ఉంది అని అది కూడా అతి పురాతన తెగ అని తెలిసింది, దాంతో రెండు సంవత్సరాలుగా అన్వేషిస్తే నాకు ఈజిప్ట్ లో ఒక బుక్ దొరికింది అదే blood keeper బుక్ దాంట్లోనే vampires కీ ఉన్న telepathy పవర్ నీ psychic పవర్ గా కూడా వాడొచ్చు అని తెలుసుకున్న, తరువాత psychic పవర్ ఉన్న వాళ్ళ కోసం నేను వెతికితే నాకు జపాన్ లో బుడ్డోడు దొరికాడు, వాడిని మాస్టర్ రెండో ప్రపంచ యుద్ధం లో వాడిని vampire గా మార్చాడు, దాంతో పిల్లాడు కూడా vampire గా ఉంటూ దానికి ఒక మందు కనిపెట్టాలి అని psychic పవర్స్ నీ బాగా అభివృద్ధి చేసుకున్నాడు, ఆలా వాడితో కలిసి బ్లడ్ కీపర్ వారసులు ఎవరు అని ఎంక్వయిరీ చేస్తే నీ గురించి తెలిసింది, తరువాత నినుమేము అన్వేషిస్తూ నీతో psychic లో కనెక్ట్ అయ్యి ఉన్నాం, అందుకే నీకు ప్రతి సరి నీ శక్తి నీకు తెలియాలి అని చెప్పి నిన్ను కొన్ని సార్లు భయపెట్ట కూడా దానికి సారి" అని చెప్పాడు శ్రీను .

"ఇప్పుదు ఆదిత్య లేడు నేను చనిపోవడం చూసి నా కోసం ప్రాణ త్యాగం చేసుకున్న గొప్ప ప్రేమికుడు, తరువాత నరకం నుంచి విముక్స్తి చెందండం కోసం నా చేతిలోనే ప్రాణాలు వదిలాడు, ఇంకా నాకు ఇక్కడ ఏమి పని నేను తిరిగి వెళ్లిపోతా" అని చెప్పింది రోహిణి.

దానికి శ్రీను "ఆదిత్య కీ ఇక్కడ చాలా పలుకుబడి ఉంది తనకు ఏమైనా జరిగితే నీకు ఆస్థి వారసత్వం చెందాలి అని వీలునామా రాసి ఇచ్చాడు, ఇక పైన ఆస్థి అంత నీ బాధ్యత, అతను ప్రారంభించిన పనులు అన్ని నువ్వు కొనసాగించు" అని చెప్పాడు శ్రీను, దానికి రోహిణి "నాకు ఇంత పెద్ద కంపెనీ నీ నడిపించే శక్తి లేదు శ్రీను, అనవసరంగా ఆదిత్య కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం నీ నేను పేకమేడ లాగా కూల్చి నాశనం చేస్తాను"అని బాధగా చెప్పింది రోహిణి, "రెండు రోజుల ముందు వరకు నీ శక్తి ఏంటో నీకే తెలియదు రోహిణి ఇప్పుడు కూడా నీ శక్తి నీ నమ్ము ప్రయాణం ఎప్పుడైనా ఒక్క అడుగు తోనే మొదలు అవుతుంది, కాబట్టి భయం వీడు ముందు అడుగు వెయ్యి నీతో పాటు నీ వెళ్ళమంది కార్మికులను ముందుకు నడిపించు, ఆడితే నీ కోసం తిరిగి వస్తాడు అప్పటి వరకు నీకు యవ్వనం మాసిపోదు" అని చెప్పి రోహిణి ఒక షాక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి తిరిగి ఇండియా కీ వెళ్ళాడు శ్రీను.

ఇండియా కీ తిరిగి వచ్చిన తరువాత స్వప్న,పద్దు ఇద్దరు కలిసి చేరి ఒక బెల్ట్ తో శ్రీను నీ కొడుతూ ఉన్నారు "నా కొడకా నీ పెళ్ళని నెలలు నిండి పాపం అది అవస్థలు పడుతుంటే నువ్వు ఎమ్మో ప్రపంచం పట్టుకొని పోతావా, రెండు సంవత్రసారాలా నుంచి మాట లేదు సమాచారం లేదు" అని చెప్పి కొడ్తూ ఉంటే, "అత్తమ్మ నా పేరు చెప్పి ఇంకో నాలుగు దెబ్బలు నీ పుట్టే మనవడు,మనవరాలు పేరు చెప్పి ఇంకో నాలుగు కొట్టు" అని అరుస్తూ ఉంది పద్దు, అప్పుడే స్వప్న కీ శ్రీను కీ మధ్య ఒక కత్తి వచ్చి పదినిది అది విసిరింది లీలా "పెద్దమ్మ అన్నయ ఏమి చేసిన ఒక కారణం ఉంటుంది కాబట్టి నన్ను దాటి వేళ్ళు" అని చెప్పింది.

దాంతో స్వప్న అలిసిపోయి సోఫా లో కూర్చొని ఉంటే శ్రీను మెల్లగా ఆమె దెగ్గరికి వెళ్లి "మై డియర్ మదర్ నేను వెళ్ళింది పెద్ద సమస్యనే అప్పడానికి దాని ఇప్పటికి అయితే ఆపాను చూడాలి మళ్లీ భవిష్యత్తులో ఇంక ఎలాంటి సమస్య ఉండదు అని అనుకుంటున్న" అని చెప్పి స్వప్న కాలు ఒత్తుతూ ఉన్నాడు, తరువాత పద్దు వచ్చి శ్రీను నీ చూస్తూ సోఫాలో పక్కనే కూర్చొని శ్రీను వైపు బిర్రుగా చూస్తూ కూర్చుంది, దాంతో శ్రీను వెళ్లి "ఓకే శ్రీమతి గారు క్షమించండి మనం ఎలాగో పరుగులు పెడుతున్నాం, కనీసం మన బిడ్డ అయ్యిన ఒక ప్రశాంతమైన సమాజం లో పెరగాలి అని అనుకుంటున్నా, దాని కోసమే ఇన్ని రోజులు నీకు ముఖ్యం అయినా సరే నేను నిన్ను వదిలి దూరంగా ఉండాల్సి వచ్చింది" అని చెప్పాడు, దాంతో పద్దు, శ్రీను నుదిటి పైన ముద్దు పెట్టి గట్టిగా కౌగిలించుకుంది.

(కొన్ని సంవత్సరాల తరువాత)

రోహిణి తన ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే ఒక కుర్రాడు చేతిలో పువ్వులు పట్టుకొని ఒక skateboard మీద వెళుతూ ఉంటే అతని చూసి అలాగే ఆగిపోయి ఉంది, అప్పుడు అతను పక్కకు చూస్తూ వచ్చి అనుకోకుండా రోహిణి కీ డాష్ ఇచ్చి ఇద్దరు కింద పడ్డారు అప్పుడు రోహిణి బాడీగార్డ్స్ వచ్చి వాడిని కొట్టాలి అని చూసి ఆగిపోయారు ఎందుకురా నాటే వాడు అచ్చం ఆదిత్య లాగే ఉన్నాడు, దాంతో అతని చూసి రోహిణి తన కార్డు ఇచ్చి కలవమని చెప్పింది.

పద్దు కీ శ్రీను ఒక కొడుకు, కూతురు పుట్టారు ట్విన్స్ కానీ వాళ్లలో ఒకరికి మాత్రమే పవర్స్ ఉన్నాయి అని తెలిసింది కానీ పవర్స్ ఉన్న ఒక్కరు ఎవరు అని ఇంక తెలియాల్సి ఉంది.

(The end ???)

సారీ ఫ్రెండ్స్ update లేట్ అయ్యింది వరుసగా ఇంటర్వ్యూ లు కూడా ఉన్నాయి అలాగే మా పెదనాన్న చనిపోయాడు అందుకే లేట్ అయ్యింది 
[+] 11 users Like Vickyking02's post
Like Reply
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
So sad to you brother
Stay strong
[+] 1 user Likes ramd420's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(28-05-2023, 10:14 PM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(28-05-2023, 10:46 PM)Bullet bullet Wrote: Excellent update

Thank you bro
Like Reply
(29-05-2023, 05:17 AM)Iron man 0206 Wrote: Nice update bro

Thank you bro
Like Reply
(28-05-2023, 11:13 PM)Kasim Wrote: అప్డేట్ బాగుంది మిత్రమా.

Thank you mitrama
Like Reply
Nice update
Thanks for giving it and I understand your situation bro
[+] 1 user Likes Varama's post
Like Reply
ఫ్రెండ్స్ వచ్చే నెల mirchi plus వాళ్లకు ఒక పౌరాణిక ప్రేమ కథ ను రాయాలి అని చూస్తున్న కాకపోతే మంచి టైటిల్ దొరకడం లేదు, కాబట్టి మీరు ఎవరైనా తెలుగు లో కానీ సంస్కృతం లో కానీ ప్రావీణ్యం ఉన్న వాళ్లు ఉంటే నాకూ "ప్రేమ" అనే పదాన్నికి తగ్గట్టుగా ఉండే వేరే పేర్లు suggest చేయండి.
[+] 3 users Like Vickyking02's post
Like Reply
(29-05-2023, 05:23 AM)Varama Wrote: Nice update
Thanks for giving it and I understand your situation bro

Thank you bro
Like Reply




Users browsing this thread: 7 Guest(s)