Thread Rating:
  • 19 Vote(s) - 2.74 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Office Romance - లేడీ బాస్ తో, ప్రేమాయణం - Part - 7
#1
Heart 
*** Every character and every situation in this story is fictional *** 

*** Trying to keep the language and situations closer to normal life ***

*** This is not a hardcore direct to bed kind of story ***
------------------------------------------------------------------------------------------------------
లేడీ బాసతో ప్రయాణం, ప్రేమాయణం - Part - 1


"సరే స్వేత, మరి భవ్యకి చెప్పావా"


"హా చెప్పాను, పరలేదు కుదరనప్పుడు ఎం చేస్తాం ఎవరం అయినా అంది. మీ ఇద్దరు వెళ్ళండి ప్లీజ్ నా కోసం ప్లాన్ పోస్టుపోన్ చేసుకోవద్దు"

"నువ్వు లేకుండా మేము ఇద్దరం వెళ్లి ఎం చేస్తాం ఇంక ఫన్ ఎం ఉంటుంది చెప్పు"

"అర్రే.. నీకు అన్ని తెలిసి కూడా ఆలా అంటావు ఏంటి, ఇదేదో మన కోసం ప్లాన్ చేసింది కాదు కదా, భవ్య మైండ్ కొంచం డైవర్ట్ అవుతది. అర్ధం చేస్కో"

"ఓకే, భవ్యతో మాట్లాడతాను ఆమె ఓకే అంటే సరే. లేదంటే ఊరికే కలిసి విషెస్ చెప్పి కుదిరితే ఎక్కడైనా బయట లంచ్ చేస్తాం"

"ఓయ్.. మెంటలా నీకు, అది రాను అనే అంటది. ఏదోకటి చెప్పి తీసుకువెళ్ళు, దాన్ని ఆలా చూడలేకపోతున్నాను నేను. ఏమి షేర్ చేసుకోదు సైలెంటుగా ఉంటది, ఆలా అని ఇంతక ముందులా ఉండదు. కొంచం ఈ రెండు రోజులు అయినా హ్యాపీగా టైం స్పెండ్ చేయించు. వీలు అయితే అసలు ఏమైందో అడుగు"

"వామ్మో.. నా వల్ల కాదు, నువ్వు అడగటం ఒక రకం నేను ఎలా అడుగుతాను అవన్నీ. అసలు నేను ఒప్పుకున్నదే ఎదో మీకు తోడుగా వద్దాం అని అంతే"

"పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అది నీకు కూడా ఫ్రెండ్ ఏ కదరా. ఎందుకు అంత భయపడి ఛస్తావ్"

"ఏమోనే, నువ్వు ఉన్నపుడు casual గా మాట్లాడం జోక్స్ వేయటం వరకు ఓకే కానీ. మేము ఇద్దరమే ఉన్నప్పుడు భయంగా ఉంటది, కొంచం లిమిట్స్ లోనే ఉంటాను ఎందుకో తెలీదు. ఆమె ఎంతైనా మన లీడ్ కదా అందుకేనేమో"

"ఏడ్చవ్, ఏదోకటి చెప్తావ్. సరే దాన్ని అయితే ముందు బయటకి తీసుకు వెళ్ళు"

"సరే నేను కాల్ చేస్తాలే భవ్యకి" అని కాల్ కట్ చేశాను.

నా పేరు రాహుల్. నేను, స్వేత, భవ్య ఒక కార్పొరేట్ కంపెనీలో ఒకే టీంలో జాబ్ చేస్తున్నం. నేను కంపెనీలో జాయిన్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. అప్పటికే 3 ఇయర్స్ ముందు నుండే స్వేత, భవ్య అదే ప్రాజెక్ట్ లో పని చేస్తున్నారు. 

స్వేత నా ఏజ్ గ్రూప్ కావటం outgoing మైండ్ సెట్ అవడంతో ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయాం. నిజం చెప్పాలంటే హీరోయిన్ లకి ఏ మాత్రం తీసిపోదు స్వేత అందం. ఫెయిర్ కలర్ కానీ, ఫిగర్ కానీ, పేస్ లో కల కానీ మా ఆఫీస్ లో అంతకు మించిన అందమైన అమ్మాయి లేదు అనే చెప్పాలి. అంతకంటే భయంకరం అయిన రిచ్, అసలు ఆ జాబ్ చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్ధం అయ్యేది కాదు. నాకు నా లెవెల్ అమ్మాయిలకి సైట్ కొట్టాలి అంటేనే ఎదో తెలీని ఇంఫిరియారిటీ అదే అసలు మన రేంజ్ ఏ కాదు అని తెలిసాక స్వేతపైన ఎప్పడు అలాంటి ఫీలింగ్ ఏ రాలేదు. అందుకేనేమో పెద్ద ప్రాబ్లెమ్ లేకుండా ఈజీగా ఫ్రెండ్ జోన్ అయిపోయా.

భవ్య ఎక్స్పీరియన్స్ లో మాకంటే 3 ఇయర్స్ సీనియర్, ఏజ్ లో కూడా ఇంచుమించు అంతే. ఒక పాప కూడా వుంది. అందం అయినదే, కానీ మారీడ్ అని తెలిసిపోయేలా ఉండేది  తన డ్రెస్సింగ్. చూడటానికి హీరోయిన్ జ్యోతికల ఉంటుంది. ఎప్పుడు చుడిదార్లో వచ్చేది ఆఫీస్ కి, జీన్స్ కూడా ట్రై చేసినట్లు గుర్తు లేదు. కానీ చలాకి తనంలో స్వేతకి ఏ మాత్రం తీసిపోదు. ఎంత పెద్ద ప్రాబ్లెమ్ అయిన చాలా ఈజీగా హేండిల్ చేసేది. 

మా టీంలో మేము ముగ్గురమే. భవ్య పేరుకి మా ఇద్దరికీ బాస్ ఏ అయిన, స్వేత భవ్య ఇద్దరు చాల ఇయర్స్ గా అదే ప్రాజెక్ట్ అవ్వడంతో, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. స్వేత భవ్యని ఎప్పుడు మాడం అని పిలవటం కానీ ఓవర్ రెస్పెక్ట్ ఇవ్వటం కానీ చూడలేదు. ఆఫీసులో ఉన్నప్పుడే ఇంక కనీసం పేరు పెట్టి పిలిచేది, బయటకి వెళ్లినప్పుడు మరీ కాలేజీ ఫ్రెండ్ ని పిలిచినట్లు బేబీ, ఓయ్, ఒసేయి అంటూ మాట్లాడేది. నాకు ఫస్ట్ లో కొత్తగా ఉండేది కానీ తరువాత అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా వర్క్ విష్యంలో ఎంత గొడవ అయిన. బయటకి వచ్చాక మామూలుగానే వుండే వాళ్ళు. ఆడవాళ్లు ఆలా ఉండటం చాల తక్కువ. దాన్ని బట్టి వాళ్ళు ఎంత క్లోజ్ అయ్యారు అర్ధం చేస్కోవచ్చు.

నాకు ఫస్ట్ లో చాలా కొత్తగా ఉండేది ఇదేంట్రా ఇద్దరు ఆడవాళ్లే ఉన్న ప్రాజెక్ట్ లో పడేసారు అనుకునే వాడిని. ఆ తరువాత అలవాటు అయిపోయింది. మా చుట్టుపక్కల ఉన్న టీమ్స్ లో అందరి మగవారి కళ్ళు స్వేత పైనే ఉండేవి. చాలా చలాకి కూడా ఉండటం వల్ల ఒకొక్కసారి ఓవర్ attention కూడా చూపెట్టే వాళ్ళు. మేము ఎప్పుడైనా లంచ్ కి కానీ బయటకి కానీ వెళ్లి వస్తుంటే నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు. ఒకళ్ళు ఇద్దరు బయటకి అన్నారు కూడా, నువ్వు చాలా లక్కీ బ్రో అని. అక్కడ అంత సీన్ లేదురా బాబు నాకు అని చెప్పాలి అని పిచ్చేది.

అంత చలాకిగా వుండే మేము ముగ్గురం ఒక రెండు నెలలుగా ఆలా లేము. ఎందుకో తెలీదు సడన్ గా భవ్య చాలా సైలెంట్ మూడీగా అయిపొయింది. ఇంతక ముందు వుండే చలాకి తనం లేదు. స్వేత ఎంత చీర్ అప్ చేయాలనీ ట్రై చేసిన యూస్ లేదు. ఏమైందో ఎప్పుడు మాతో షేర్ చేసుకోలేదు. ఒకొక్క రోజు సడన్ గ ఆఫీస్ నుండి వెళ్లిపోయేది. ప్రాజెక్ట్ లో ఎం అవుతుందో ఎప్పుడు అప్ టు డేట్ వుండే ఆమె కనీసం మేము ఇద్దరం ఎం చేస్తున్నామో కూడా పటిచుకునేది కాదు. ఎప్పుడు మా మీద సీరియస్ అవ్వని భవ్య ఒకసారి స్వేత మీద చిరాకు పడటం చూస్తేనే అర్ధం అయింది ఎదో పర్సనల్ ప్రాబ్లెమ్ వుంది అని. కానీ నాకు అయితే ఏమైందో అడిగే ధైర్యం కానీ చనువు కానీ లేవు. 

అందుకే భవ్య బర్త్ డేకి బయటకి తీసుకు వెళ్దాం అని ప్లాన్ చేసింది స్వేత. మొదట భవ్య రాను కుదరదు అంది. భవ్య వాల్ల ఆయన కూడా సిటీలో లేరు, పాపని వల్ల అమ్మ గారి ఇంటికి పంపింది అని తెలిసి ఇంక పట్టు పట్టింది స్వేత, వెళ్లి తీరాల్సిందే అని. చేసేది లేక స్వేత గోల భరించ లేక ఒప్పుకుంది భవ్య. సిటీ అవుట్ స్కిర్ట్స్ లో స్వేతకి ఒక ఫార్మ్ హౌస్ వుంది. పది పదిహేను ఎకరాల మామిడి తోట, అందులోనే ఫార్మ్ హౌస్ అక్కడికి ఔటింగ్ ప్లాన్ చేసింది. ఇప్పటికి కొన్నిసార్లు వెళ్లారు అంట వాళ్ళు ఇద్దరు వీకెండ్స్. నేను టీంలోకి వచ్చాక ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఎలా ఆయన అసలు భవ్య లైఫ్ లో ఏమవుతుందో తెలుసుకోవాలి తనని డైవర్ట్ చేయాలి అని మళ్ళీ స్వేత ప్లాన్ చేసింది. స్వేతకి మ్యాచ్స్ చూస్తున్నారు అని తెలిసిన విషయమే. కానీ అనుకోకుండా మేము ప్లాన్ చేసిన రోజే ఎదో పెళ్లి చూపులు ఆరెంజ్ చేయటంతో లాస్ట్ మినిట్లో డ్రాప్ అయింది.

ఇప్పుడు నేను భవ్యకి కాల్ చేసి ఆమెని ఒప్పించాలి. మాములుగా అయితే కాల్ చేయటానికి అంత వెనకాడే వాడిని కాదు. కానీ వంటరిగా రమ్మనాలి అంటే దైర్యం చాలట్లేదు. ఎందుకంటే నేను వేసిన ఎదవ వేషాలు అలాంటివి. 

ఒక సంవత్సరం క్రితం జరిగింది ఇది. ఆఫీస్ అంత స్వేత స్వేత అని కలవరిస్తుంటే నిజంగానే దాని మీద ఇంటరెస్ట్ పోయింది నాకు. అంతే కాక మేము కూడా బాగా క్లోజ్ అయిపోవటంతో ఒరేయ్, ఏరా, బె వరకు వెళ్ళిపోయింది స్వేత పలకరింపు. ఇంక ఫీలింగ్స్ ఎక్కడ వస్తాయి. ఫ్రెండ్ లా తప్ప కనీసం స్వేతని అమ్మాయిల కూడా చూడటం మానేసిన రోజులవి. ఇంక ఆఫీస్ అంత కరువు ప్రదేశమే సరైన అమ్మాయిలు కూడా వుండేవాళ్ళు కాదు.  ఒక రోజు స్వేత సడన్ గా లీవ్ పెట్టింది. స్వేతకి అది చాలా అలవాటే, మూడ్ బాగాలేకపోతే సిక్ లీవ్ పెట్టి netflix చూస్తూ పడుకోవటం, లాంగ్ డ్రైవ్ కి పోవటం ఇవ్వని మాకు తెలిసినవే. ఆ రోజు పెద్దగా వర్క్ కూడా లేకపోవటంతో భవ్యని ఏమైనా వర్క్ ఉంటే చెప్పమన్నాను. 

"నా దగ్గర ఏమి లేదురా, ఈ రోజు ఈవెనింగ్ మీటింగ్ తర్వాత అర్ధం అవుతుంది మనం దేనిమీద వర్క్ చేయాలి అని" అంది. అప్పుడప్పుడు అలా ఫ్లోలో రా అనటం అలవాటు అయిపొయింది భవ్యకి కూడా. 
"మరీ నేను ఇంక రూంకి వెళ్తున్న అయితే" అన్నాను ఏమంటదో చూద్దాం అని. 
"ఆ వెళ్ళు రా అయితే ఈ మంత్ సాలరీ అక్కర్లేదు అనమాట" అంది నన్ను ఆట పట్టిస్తూ. 
"నేను మిమ్మల్నే అప్పు అడుగుతా సాలరీ పడకపోతే" అన్నాను నవ్వుతు. 
"నన్ను ఎందుకు రా మీ స్వేత వుందిగా దాన్ని అడుగు ఇస్తది" అంది కొంచం కొంటెగా. "ఓయ్.. ఏంటి అండి మీరు కూడా" అన్నాను షాక్ అవుతా. 
"సరదాకి అన్నాను లే". 
"సరదా అయితే పరలేదు మాడం మీరు కూడా అలాగే అనుకుంటున్నారు ఏమో పొరపాటున అని భయపడ్డ" అన్నాను.
"అదేం లేదు లే. సరే అంత బోర్ కొడితే కెఫెటేరియాకి పోదాం పా" అంది.
"నాకు కొంచం షాపింగ్ ఉంది అండి నేను వెళ్ళిపోతాను ఇంకొంచం సేపు ఉండి" అన్నాను. 
"అవునా అలా అయితే నేను కూడా వస్తా కదా పద ఇప్పుడే వెళ్దాం, నేను ఇంటికి కూడా టైంకి వెళ్లిపోవచ్చు" అంది. 
"మీ ఇష్టం మాడం"
"నువ్వు ముందు బయటకి వెళ్లేప్పుడు మాడం అనటం ఆపు"
"హహ.. సరే అండి"
"అండి కూడా వద్దు, అవన్నీ ఆఫీస్ వరకే బయట భవ్య అనే పిలువు"
నేను నవ్వి తల ఊపాను.

మాములుగా అయితే ఎప్పుడు బయటకి వెళ్లినా స్వేత కారులోనే వెళ్తాము. ఈరోజు స్వేత లేకపోవటంతో భవ్యని ఎలా షాపింగ్ మాలకి తీసుకువెళ్లాలో తెలీలేదు.

"క్యాబ్ బుక్ చేయమంటావా" అన్నాను. కొంచం చనువు తీసుకుందాం అని అనింపించింది మరీ అంత ఫార్మల్ గా ఉండాలి అనిపించలేదు.
"ఎందుకు క్యాబ్, నువ్వు ఎలా వచ్చావ్ ఆఫీసుకి?"
"నాకు కార్ లేదు నేను బైక్ పైన వస్తా"
"నేను కూడా కార్ లోనే పుట్టి పెరగలేదు బాబు, మీ స్వేతలాగా పోయి బైక్ తీసుకురా" అంది నవ్వుతు.
"అదిగో మళ్ళీ" అన్నాను చిరు కోపంగా
"హాహా.. జస్ట్ ఫర్ ఫన్ బైక్ తీసుకురా" అంది.
నేను నవ్వుకుంటూ వెళ్లి బైక్ తెచ్చాను. మాలకి వెళ్ళేదారిలో ఎదో ఇలాగె సరదాగా మాట్లాడుకుంటూ వున్నాం. మాలకి వెళ్ళగానే తాను టాప్స్ తీసుకోవాలి అంది. నేను షూస్ తీసుకోవాలి.

"సరే నువ్వు షూస్ తీస్కో ఫస్ట్ తర్వాత నేను టాప్స్ కోసం షాపింగ్ వెళ్తాను" అంది.
"పరలేదు నేను వెయిట్ చేస్తాను నువ్వు వెళ్లిరా" అన్నాను.
"వెళ్లిరా ఏంటి నువ్వు రాకూడదా ఏంటి"
"అలా అని కాదు లేడీస్ సెక్షన్ కదా"
"అబ్బా చ్చ.. మూసుకొనిరా నిన్ను ఎవరు ఆపారులే కానీ"
ఒక్కసారి ఎదో తెలీని చిరునవ్వు వచ్చింది, అంత క్లోజ్ గా మాట్లాడుతుంటే కొత్తగా ఉంది కానీ బాగుంది. సరే అని లేడీస్ సెక్షన్ కి వెళ్ళాం. టాప్స్ అంది కానీ అక్కడికి వెళ్ళాక కొన్ని డ్రెస్సెస్ చూస్ చేసుకుని, ట్రయిల్ రూమ్ వైపు పిలిచింది 

"ఇక్కడే ఉండు ఎటు పారిపోకు ఎలా ఉన్నాయో చెప్పాలి" అంది. నన్ను చూడమంటది ఏంటి అని అనుకుంటూనే చుట్టు అక్కడక్కడ ఉన్న అమ్మాయిలని చూస్తూ అక్కడే ఉన్న. వర్కింగ్ డే, అది కూడా ఇంక ఈవెనింగ్ టైం కూడా అవ్వకపోవటం వల్లనేమో పెద్దగా జనం లేరు. లేడీస్ ట్రయిల్ రూమ్స్ అయితే కాలిగా వున్నాయి. అందుకే నేను అక్కడే వెయిట్ చేస్తున్న, నన్ను ఎవరు ఏమి అనలేదు.

కొంచం సేపటికి బయటకి వచ్చిన భవ్యని చూస్తే అప్పుడు తగిలింది చిన్నపాటి షాక్. యెల్లో కలర్ స్లీవ్ లెస్ సల్వార్ క్రాప టాప్ లో, మాచింగ్ పటియాలా లెగ్గిన్స్ వేసుకుని, బొడ్డు కనిపించి కనిపించకుండా, కొద్దిగా నడుము కనపడుతూ అప్సరసలా ఉంది. ఎద పైన చున్నీ కూడా లేకపోవటంతో తన ఎత్తులు క్లియర్ గా కనపడుతున్నాయి. టైట్ స్లీవ్ లెస్ టాప్ అవ్వటం వల్లనేమో కొద్దిగా క్లీవేజ్ కనిపించి కనిపించకుండా కవ్విస్తుంది. ఫెయిర్ కలర్ జబ్బలు చూస్తే ఏ మగాడికైనా గొంతు తడి ఆరిపోవాల్సిందే. తాను కావాలని చేసిందో ఎదో యధాలాపంగా చేసిందో తెలీదు కానీ, చేతులు రెండు పైకి లేపి హెయిర్ సరి చేసుకుంటుంటే అప్పుడు కనిపించిన మృదువు అయిన సంకలు చూస్తే గుండె ఒక్క క్షణం లయ తప్పింది. 
"ఎరా ఎలా ఉంది" అంది, అలా జుట్టు సరి చేసుకుంటూనే
నేను ఇంక షాక్ నుండి బయటకే రాలేదు, అలాగే ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ ఉంది పోయా.
"ఓయ్ రాహుల్ ఎలా ఉంది డ్రెస్" అంది కొంచం గట్టిగ. అప్పుడు కానీ ఈ లోకంలోకి రాలేదు నేను.
"అకేషన్ ఏంటి అన్నాను" ఏదోకటి కవర్ చేయటానికి.
"నెక్స్ట్ మంత్ కజిన్ మ్యారేజ్ ఉందిరా, సంగీత్ కి వేసుకుందాం అని. ఎలా ఉంటది అంటావు" అంది వెనకకి తిరుగుతూ. మొత్తం ఆల్మోస్ట్ బేర్ బ్యాక్ చూపిస్తూ " టైట్ అయింది అంటావా బాగానే వుందా చూడటానికి" అని అడిగింది.
నాకు ఎం చెప్పాలో అర్ధం కాలేదు, ఆ ఫెయిర్ బ్యాక్ చూస్తుంటే ఏసీలోనే చమటలు పడుతున్నాయి.
"బ.. బాగానే ఉంది, ఇంక ఏమైనా ట్రై చేయొచ్చు కదా" అన్నాను అతి కష్టం మీద.
"అనుకున్నాను.. అంత లుక్ రాలేదు కదా" అని ఇంకో డ్రెస్ చేంజ్ చేయటానికి వెళ్ళింది.
నా గుండె వేగం నాకు తెలుస్తుంది. ఎప్పుడు అందరు స్వేత స్వేత అంటుంటే పక్కనే ఉన్న ఇంత అందాన్ని ఎలా మిస్ అయ్యాను అనిపించింది.  ఆమెకు పెళ్లి అయింది కదా అని ఆలోచన వచ్చిన, నేను మాత్రం ఎం చేశాను చూడటం వరకే కదా అని నాకు నేనే ఆన్సర్ చేసుకున్నాను. 
నా మైండ్ లో మొత్తం రివైన్డ్ చేసుకుంటున్నాను అందాన్ని అంతటిని గుర్తు చేస్కుంటూ. నేను అలా డే డ్రీంలో ఉండగా మళ్ళీ ట్రయిల్ రూమ్ లో నుండి బయటకి వచ్చింది భవ్య. ఈ సారి ఇంక కొంచం రెచ్చగొట్టే విధంగా ఉంది డ్రెస్. గ్రే కలర్ స్లీవ్ లెస్ టాప్ అండ్ లెహంగా అది. ఇంతక ముందులా బొడ్డు నడుము అందాలు దాచట్లేదు కూడా ఈ డ్రెస్. బొడ్డుకు కొద్దిగా పైకే ఆగి పోయిన టాప్ లో తన నడుము చూస్తుంటే కాళ్లలో వణుకు వస్తుంది. ఈ సారి టాప్ కట్ కూడా ఇంకొంచం లోతుగా ఉంది తన ఎద అందాలని బట్టబయలు చేస్తూ. 
"ఎరా ఓకే నా ఇది" అంది కొంచం పక్కకి తిరిగి నిలబడుతూ తన లెహంగా డిజైన్ చూపెడుతూ. లెహంగా పైన చున్నీ వెనక నుండి తన చేతుల మీద ఉంచుకుంది కొంచం స్టైలిష్ గా. అలా పక్కకి తిరిగి ఉండటంతో తన ఎడమ వైపు చన్ను రౌండ్ షేప్ క్లియర్ గా కనపడుతుంది. లో కట్ వల్ల క్లియర్ గా కనపడుతున్న ఆ సొంపైన మెడ చూస్తుంటే అలాగే వెళ్లి ఆ మెడ అంతటిని ముద్దలతో ముంచేయాలి అని ఉంది. నా ప్యాంటులో అలికిడి మొదలు అయింది. కొద్దిగా కవర్ చేసుకునేల నిలబడుతూ, నా కామంలో నుండి తేరుకుని "కొద్దిగా వెనక్కి తిరుగు" అన్నాను ఎదో డ్రెస్ ని చూడాలి అన్నట్లుగా. 
"ఎరా బాలేదా ఇది కూడా" అని అడిగింది కొంచం డల్ గా పేస్ పెడుతూ "అనుకున్నాను నాకేం సెట్ అవ్వవు అని, అయిన మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టేసాక అని  వదిలేసుకోవాల్సిందే " అంది.
"ఏయ్ అలా ఎం కాదు వెనక డిజైన్ చూద్దాం అని అంతే" అన్నాను 
"అవునా" అని వెనకకి తిరిగింది. అనుకున్నట్లు గానే వెనక నుండి ఆ బేర్ బ్యాక్ నడుము చూసి గట్టిగ పాటేసుకోవాలనేంత పిచ్చి ఎక్కిపోయింది. నాకు ఇంక అస్సలు కంట్రోల్ అయ్యేలా లేదు ఆ హీట్ లో ఒకటి వెళ్లి భవ్య ని వాటేసుకొనైనా వాటేసుకోవాలి, లేదా ప్యాంటులో ఇబ్బంది రేపుతున్నవాడినైనా శాంతిపచేయాలి. ఏ అనర్దాలు జరగక ముందే అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయ్యా. ఈ లెహంగానే బాగున్నా. తన అందాన్ని అలా నేను ఒక్కడినే చూడాలి అనే ఆలోచనో ఏమో తెలీదు నేను ఆ లెహంగాలో ఆమె ఎప్పటికి ఎవరికీ అంత అందంగా సెక్సీగా కనపడకూడదు అని ఫిక్స్ అయ్యా. 

"బాగానే ఉంది భవ్య కానీ ఇందాక యెల్లో కలర్ డ్రెస్ ఏ బాగుంది సింపుల్ గా లేటెస్ట్ గా" అన్నాను.
"అవునా" అంది కొంచం ఆలోచిస్తూ నా వైపు తిరిగి. నేను మాత్రం భవ్య ఎద పైన నుండి కళ్ళు తిప్పటానికి చాలా కష్టపడుతున్న. "నిజమేలే గెస్ట్ గా వెళ్లే మనం సింపుల్ గానే కదా వెళ్ళాలి, సరే అదే తీసుకుందాం" అంది.
"సరే నువ్వు డ్రెస్ చేంజ్ చేస్కుని బిల్లింగ్ దగ్గర ఉంటావా నేను ఇప్పుడే వస్తా" అన్నాను.
"ఎక్కడికి రా". "ఇప్పుడే వస్తాగా" అంటూ చక చక అక్కడ నుండి జారుకున్న. అలాగే వాష్ రూంలో ఒక బాత్రూమ్ లోకి దూరి. ప్యాంటులో ఇబ్బంది పెడ్తున్న వాడిని విడుదుల చేసా.
 అలా విడుదుల అవ్వగానే లేచిన నా అంగాన్ని తడుముతూ ఒక్కసారి కళ్ళు మూసుకోగానే భవ్య అందం నా కళ్ళలోకి వచ్చింది. తన సొంపైన మెడ, ఊపిరికి జత కలుస్తూ ఎగిరి పడుతున్న ఎద, ఓంపైన నడుము, జున్ను ముక్కలాంటి జేబ్బలు, తెల్లటి పాల మీగడలా ఉన్న వీపు గుర్తుకొస్తుంటేనే నాకు తెలీకుండానే క్లైమాక్స్ అయిపోయేలా ఉంది. బయట ఎదో అలికిడికి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చా. నేను ఎక్కడున్నా గుర్తు చేస్కుంటూ, బ్రీత్ కంట్రోల్ చేస్కుంటూ రైజ్ లో ఉన్న నా అంగాన్ని కంట్రోల్ లోకి తెచ్చా. అలాగే పని కనిచేసి లేడీస్ షాపింగ్ సెక్షన్ వైపు వెళ్తుంటే బయటే వెయిట్ చేస్తుంది భవ్య. 
"ఎక్కడి వెళ్ళావ్ రా" అంది కొంచం అసహనంగా.
"బిల్లింగ్ అయిపోయిందా అప్పుడే" అన్నాను.
"జనం లేరు కదా బిల్లింగ్ ఎంత సేపు పడతది, అయిన ఎక్కడికి వెళ్లిపోయావ్"
"నేను వాష్ రూమ్ కి వెళ్ళాను, ఈ మాల్ లో ఏది ఎక్కడ ఉందొ తెలీదు కదా అందుకే టైం పటింది"
"అవునా, నిజమేనా" అంది ఎదో అనుమానంగా
"అయ్యో దీన్లో నిజమేనా ఏముంది" అన్నాను 
"ఎం లేదులే" అంది కొంచం కొంటెగా నవ్వుతో.
నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది నేను వాష్ రూమ్ లోకి వెళ్లి దీన్ని ఇమాజిన్ చేసుకున్నాను కదా. అది ఏమైనా రిలీఫ్ చేసుకున్నాను అంకుంటుందా అయిన అంత పచ్చిగా ఆలోచిస్తోందా అని.
"ఏంటో చెప్పు కంగారు పెట్టాకే బాబు" ఈ సారి కలిపించుకున్న చనువు కాదు అది కంగారులో వచ్చేసిన చనువు.
అలా అనటంతో ఒక్క సరిగా పగలపడి నవ్వేసింది. "ఎందుకు రా అంత కంగారు ఎవరో అమ్మాయి వెనక వెళ్ళావ్ కదా నిజం చెప్పు. దొరికేసావ్ కదా, ఎక్కడ ఉంది చూపి బాగుందా ఫిగర్" అంటూ నా చేయి పట్టుకుని ముందుకు లాగింది. నాకు కొంచం రిలీఫ్ వచ్చింది నేను అనుకున్నది తాను అనుకున్నది ఒక్కటి కాదు అని తెలిసాక.

"ఏ అదేం లేదులే భవ్య రా వెళ్దాం ఇంక చాలా షాపింగ్ ఉంది" అన్నాను నేను రివర్స్ లో తన చేయి పట్టుకుని సరదాగా లాగుతూ.

"నేను చూడాలి ఇప్పుడు ఆ అమ్మాయిని అంతే " అంది మొండిగా "నన్ను వదిలేసి పెరిగితెంత సూపర్ ఫిగర్ ఎలా ఉంటదో చూడాలి నేను ఇప్పుడు" నవ్వుతు.

"నీ ఓవర్ ఏక్షన్ చాల్లే రా వెళ్దాం" అన్నాను అలాగే చేయి పట్టుకు లాగుతూ. అలాగే నా చేతిలో చేయి ఉంది అని గమనిక లేకుండా నాతో వాస్తు సరదాగా ఆటపాటిస్తుంది.

"అంతేలేరా నాకు ఎందుకు చూపెడతావు, కనీసం మీ స్వేత కంటే సూపర్ ఉందొ లేదో చెప్పు" అంది స్వేత గురించి తెస్తూ మళ్ళీ.

నేను మాత్రం నా చేతిలో తన చేతిని ఎంజాయ్ చేస్తూ ముందుకి వెళ్తున్న. తాను ఈ లోకం మరిచిపోయి నన్ను సరదా పట్టించే పనిలోనే ఉంది. 
"ఎరా అంతేనా చూపెట్టవా" అంటూ నా చేయి లాగుతూ నన్ను ఆపింది.

తన వైపు చూసాను, మా కళ్ళు కలిసాయి "ఎక్కడ రా ఆ అమ్మాయి" అంది, అలాగే కొంటెగా చూస్తూ కన్ను కొట్టింది. అంతే మళ్ళీ ఎదో అలజడి ఈ సారి ప్యాంటులో కాదు గుండెలో. ఒక ఆడది అలా చేయి పట్టుకుని సరదాగా మాట్లాడుతూ కన్ను కొడితే ఆ మాత్రం అలజడి పుట్టదా. ఎదో తెలీని ఒకరకం అయిన ఆలోచన నన్ను కళ్ళు తిప్పుకునేలా చేసింది. తన కాళ్ళ నుండి నా కళ్ళు వేరు చేసి నా చేతిని తన చేతి నుండి విడిపించుకోవాలని ప్రయత్నించాను. కానీ తాను గట్టిగ పట్టుకుంది ఉంది ఇంక తాను అదే సరదాలో ఉంది.

నేను కొంచం నెమ్మదిగా "చేయి వదులు" అన్నాను.

తనకి సరిగా వినపడక "ఏంటి" అంది

నేను ఈ సారి కొంచం తడపడుతూ "చె చేయి వదులు" అన్నాను గుటకలు మింగుతూ చుట్టూ చూస్తూ. అప్పుడు కానీ భవ్య ఈ లోకంలోకి రాలేదు. నా చేయి వదిలి కళ్ళు దించుకుంది. మళ్ళీ నా కళ్ళలోకి చూడాలంటే ఎదో తడపాటు సిగ్గు. తల పూర్తిగా వంచుకుని ముందుకి కదిలింది. తనతో పాటె ముందుకు కదిలాను.
"ఇ ఇంకా ఏముంది షాపింగ్" అంది తన గొంతులో తత్తర వినపడుతుంది.
"పరలేదు టైం అయితే వెళ్ళిపోదాం, నేను వీకెండ్ వస్తాను"
"అలా ఎం లేదు షూస్ అన్నావ్ కదా పద వెళ్దాం" అంది

అక్కడ నేను ఒక పెయిర్ షూస్ తీసుకున్నాను ఈ లోపు భవ్య తాను తీసుకున్న డ్రెస్ మీదకి మాచింగ్ సాండల్స్ కోసం సెర్చ్ స్టార్ట్ చేసింది. లేడీస్ షాపింగ్ అంటే అంతే కొబోలు అనుకున్నాను. ఎన్ని ట్రై చేసిన తనకి ఏ పెయిర్ నచ్చట్లేదు. ఇంకా నేను అక్కడే పక్కన ఉన్న సోఫాలో కూర్చున్నాను. అప్పుడు భవ్య ఒక పెయిర్ పట్టుకొచ్చి "ఏయ్ ఇవి చాలా నచ్చాయి ఏమంటావ్" అంది. తాను మళ్ళీ మాములు టోన్ లోకి వెళ్ళిపోయింది.

"బాగుంటే తీస్కోవచ్చు కదా, ఈ టైంకి ఆఫీస్ లో ఉన్న రూంకి వెళ్లిపోయేవాడిని" అన్నాను కొంచం సరదాగా అలాగే అసహనంగా. 
"ఓవర్ ఏక్షన్ చేయకు, రేపటి నుండి చూడు నీకు డబల్ వర్క్ ఇచ్చి నైట్ అంత కూర్చోబెడతాను"
"అమ్మ తల్లి నువ్వు అంత పని చేయకు నీకొక దండం" అన్నాను. 
అంతే ఒక్క సరిగా పగలపడి నవ్వింది "అలా రా దార్లోకి, ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నాయో"
"వేసుకుంటే కదా చెప్తాను అలా ఎలా తెలుస్తది"
"అలా అన్నావ్ బాగుంది" అంటూ నా పక్కన కూర్చుని కొద్దిగా నా వైపుకి తిరిగి తన చేతిలో ఉన్న పెయిర్ ట్రై చేయటానికి ముందుకి వంగింది. అలా ఒక్కసారిగా వంగడంతో తన బుజం మీద ఉన్న చున్నీ కొద్దిగా తప్పి కుడి వైపు బ్రా స్ట్రాప్ కనపడింది. నేను ఎలాగోలా కొద్దిగా తేరుకుని కళ్ళు తిప్పుదాం అని ట్రై చేసేలోపు తన ఎడమ సన్ను నా కళ్ళలో పడింది. లూస్ చుడిదార్ అవటం వల్ల తన ఎడమ చన్ను బ్రాతో సహా షేప్ మొత్తం క్లియర్ గా కనపడుతుంది. తప్పు  తల తిప్పాలి అని నా మైండ్ చెప్తున్నా నా కొంటె మనసు మాట వినలేదు తల తిప్ప నివ్వలేదు. 

అలాగే నేను ఆ మైకంలో ఉండగానే భవ్య నా వైపు పైకి చూసి "ఎరా ఎలా... " అని ఆగిపోయింది. తనకి క్లియర్ గా దొరికిపోయ, మా కళ్ళు కలిసాయి. గుండె వేగం పెరిగిపోయింది. తాను కూడా సడన్ మూమెంట్ ఏమి ఇవ్వలేదు అలాగే నా కళ్ళల్లోకే చూస్తే నిదానంగా లూస్ గా  ఉన్న చుడిదార్ తన ఎదకి చేత్తో హత్తుకుంటూ ఒక చిరు నవ్వు నవ్వి చున్నీ సరిచేసుకుంది. నేను ఎం చేయాలో తేలిక అలాగా భవ్య కళ్ళలోకి చూస్తూనే ఒక చిన్ని నవ్వు నవ్వాను.

అలా కళ్ళలోకి చూస్తూనే కొంచం మెల్లిగా మెత్తటి స్వరంతో "ఎరా ఎలా వున్నాయి" అంది.
నాకు ఒక్క క్షణం వేటి గురించి అడుగుతుందో అర్ధం కాలేదు. "ఏంటవి" అన్నాను కంగారుగా.
"ఇంక వేటి గురించి అడుగుతాను చెప్పులు రా" అంది 
నేను కొంచం చెప్పుల వైపు చూసి మళ్ళీ భవ్య ళ్ళలోకి చూస్తూ "కొంచం టైట్ అవ్వలేదా" అన్నాను
భవ్య తన కొంటె నవ్వును ఆపుకుంటూ "ఏంటి టైట్ అయ్యేది" అంది డబల్ మీనింగ్ లో.
"చె చెప్పులు భవ్య" అన్నాను కొద్దిగా నవ్వుతు.
"కొన్ని టైట్ గానే వేసుకోవాలి అప్పుడే లుక్ వస్తుంది, చూసే వాళ్ళకి కూడా చూడటానికి బాగుంటాయి" అంది ఈ సారి కనిపించేలా నవ్వుతు.
"ఏంటి చెప్పులే కదా" అన్నాను కొంచం కొంటెగా.
"చెప్పులే మరీ ఏమనుకున్నావు"
"నేను ఎం అనుకోలేదు"
"సరే తమరికి నచ్చాయి కదా చూడటానికి, ఇంక వెళ్దామా" అంది 
"అలా ఎలా తెలుస్తాయి నచ్చాయో లేదో సరిగ్గా చూడకుండా" అన్నాను కొంచం తెగించి.
"ఆ ఏంటి" అంది కొంచం కళ్ళు పెద్దవి చేస్తూ కానీ సీరియస్ అవ్వలేదు ఒక విధం అయిన నవ్వుతో కూడిన ఆశ్చర్యంలో ఉంది. ఇంక లాగితే అసలుకె మోసం వచిద్ది అని డౌట్ వచ్చింది.
"ఏంటి ఏంటి.. కొద్దిగా అలా నడిస్తే కదా బాగున్నాయో లేదో సెట్ అయ్యాయో లేదో తెలుస్తుంది" అన్నాను కవర్ చేస్తూ. 
నవ్వుతో సోఫాలో నుండి లేచి నాలుగు అడుగులు వేసి నడుస్తూ తాను కూడా చూసుకుంటుంది చెప్పులు. "కంఫర్ట్ వుందా" అన్నాను
"హా కంఫర్ట్ గానే వున్నాయి రా, తీసుకుందాం"
"సరే అయితే, వెళ్దామా"  అని బిల్లింగ్ వైపు కదిలాం
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Good start
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#3
Great starting bro
Please continue with regular updates
[+] 1 user Likes sri7869's post
Like Reply
#4
Superb start bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#5
Nice super start
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#6
Excellent start bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#7
super
[+] 1 user Likes unluckykrish's post
Like Reply
#8
Katha baagundi
[+] 1 user Likes ramd420's post
Like Reply
#9
Excellent start
[+] 1 user Likes Ranjith62's post
Like Reply
#10
Nice start
[+] 1 user Likes murali1978's post
Like Reply
#11
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#12
సూపర్ స్టార్...అల్ ది బెస్ట్
[+] 1 user Likes sheenastevens's post
Like Reply
#13
Nice start
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#14
Starting adhirindhi
[+] 1 user Likes Kacha's post
Like Reply
#15
Very nice
[+] 1 user Likes Rajarani1973's post
Like Reply
#16
Excellent and super romantic start sir, pls continue same all the best .
[+] 1 user Likes cherry8g's post
Like Reply
#17
Super
[+] 1 user Likes Rupaspaul's post
Like Reply
#18
Next update please
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#19
Waiting for update
[+] 1 user Likes Ranjith62's post
Like Reply
#20
Super..... starting... rock it bro...
[+] 1 user Likes crazyboy's post
Like Reply




Users browsing this thread: