04-05-2023, 09:23 AM
అప్డేట్ బాగుంది మిత్రమా.
Thriller పున్నమి 3
|
04-05-2023, 09:33 AM
04-05-2023, 12:50 PM
ఏం ట్విస్ట్ ఇచ్చారండీ, సూపర్ అద్భుతంగా ఉంది
కథ బులెట్ ట్రైన్ లా దూసుకుపోతోంది Thanks
04-05-2023, 02:23 PM
04-05-2023, 03:12 PM
05-05-2023, 09:43 PM
ఆ కుర్రాడు తనని princess of Blood keeper అని పిలవడం తో రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యింది, "ఏంటి" అని ఆశ్చర్యంగా అడిగింది రోహిణి దానికి ఆ కుర్రాడు కళ్లు తెరిచి తన కళ్ల తో రోహిణి కళ్ల లోకి చూశాడు, అప్పుడు రోహిణి ఆలోచనలో ఉన్నట్లు ఉండి ఒక జ్ఞాపకం కదలడం మొదలు అయ్యింది కాకపోతే ఆ జ్ఞాపకాలు తనవి కాదు షాజియా వీ.
(12 వ శతాబ్దం ఈజిప్ట్) ఈజిప్ట్ లోని నైల్ నది తీరంలో ఒక మహోన్నత కట్టడం కోసం అప్పటి ఈజిప్ట్ రాణి షాజియా చాలా పథకాలు వేసింది కానీ అన్ని కట్టడాలు మొదలు అయిన వారం కే కూలిపోవడం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేది తనకు ఎలాగైనా ఈజిప్ట్ అనేది ప్రపంచంలో అతి పెద్ద వింతగా ఉండాలి అనేది ఆమె ఆశ, దాంతో ఏమీ చేయాలో తెలియక తన పూర్వీకుల నుంచి శక్తి కోసం నైల్ నది దాటి ఒక్క దట్టమైన అటవీ ప్రాంతంలోనికి వెళ్లి అక్కడ క్షుద్ర పూజలు చేసే తన చిన్నాన్న నీ కలిసి తన మనసులోని మాటను చెప్పింది షాజియా, అప్పుడు అతను షాజియా చేతిని కోసి అందులో నుంచి వచ్చిన రక్తం నీ తను మంత్రం వేసి పెట్టిన ముగ్గు లో కార్చి "షాజియా ఈ ఈజిప్ట్ లో కట్టే ఆ కట్టడం చీర స్థాయిలో నిలిచి పోతుంది కానీ దాని కోసం నువ్వు రెండు బల్లులు ఇవ్వాలి ఒకటి ప్రాణ బలి, రెండోది ఆత్మ బలి ఇవి నువ్వు రాక్షస జాతి దేవుడైన Apopis కీ సమర్పించాలీ ఆ తర్వాత నీ ఆశయం కీ అతనే తోడుగా ఉంటాడు" అని చెప్పాడు, దాంతో షాజియా సంతోషం తో అక్కడే ఉన్న Apopis విగ్రహం కీ సాష్టాంగ పడి "ఎన్ని గొర్రెలు కావాలో లేదా ఏనుగులే కావాలో చెప్పు చిన్నాన్న తెచ్చి పడేస్తా వాటిని బలి ఇచ్చి నా ఆశయం కీ ఎలాంటి అడ్డు రాకుండా చూడు" అని ఆనందం గా చెప్పింది షాజియా, దాంతో ఆమె చిన్నాన్న "బలి ఇవ్వాల్సింది జంతువును కాదు షాజియా నీ రక్త సంబంధాన్ని, నీ పేగు బంధాని దానితో పాటు నీ ఆత్మ ను Apopis కీ సమర్పించు నీకు తిరుగు ఉండదు" అని చెప్పాడు, దాంతో షాజియా ఆశ్చర్యానికి గురి అయ్యింది తన పేగు బంధం అంటే తన బిడ్డలను బలి ఇవ్వాలా అని ఆలోచిస్తూ "నా పేగు బంధం నీ బలి ఇస్తే నేను అనుకున్నది జరుగుతుందా చిన్నాన్న" అని అడిగింది షాజియా, దానికి అతను అవును అన్నట్టు తల ఆడించాడు, అప్పుడు షాజియా మరుసటి రోజు రాత్రి తన కూతురిని, కొడుకును తీసుకోని అడవిలోకి వెళ్లింది, ముందు రోజు రాత్రి షాజియా నీ ఒక సైనికుడు వెంబడిస్తూ వచ్చి అక్కడ జరిగింది మొత్తం మహారాజు కీ చెప్పాడు, దాంతో మహారాజు కొంతమంది సైనికుల తో కలిసి అడవిలోకి వెళ్లాడు అక్కడ అప్పటికే బలి మొత్తం సిద్ధం అయ్యింది షాజియా తన ఆరు సంవత్సరాల కూతురుని, రెండు నెలల కొడుకును బలి లో పెట్టింది. ఇది అంత చూస్తూ ఉన్న మహారాజు తన సైనికులకు సైగ చేశాడు దాంతో వాళ్లు మాంత్రికుడు నీ బంధించి అతని పీక మీద కత్తి పెట్టారు, అప్పుడు మహారాజు వచ్చి షాజియా నీ లాగి కొట్టి "పిచ్చి పట్టిందా నీ గుర్తింపు కోసం మన కన్న బిడ్డలను బలి ఇస్తున్నావు" అని తిట్టాడు, దాంతో షాజియా కోపంతో తన చేతిలో ఉన్న బలి కత్తి తో మహారాజు నీ చంపి అదే కత్తి తో తన కొడుకును కూడా చంపింది, అప్పుడు మంత్ర ముగ్గులో ఆ రక్తం కాలుస్తూ ఉండగా మహారాజు నీ చంపారు అనే కోపంతో సైనికులు మాంత్రికుడు పీక నీ కూడా కోసి చంపారు అప్పుడు యువరాజు రక్తం తో మాంత్రికుడు రక్తం కలవడం తో బలి పాడు అయింది, దాంతో షాజియా కోపంతో తో సైనికులను చంపుతు ఉండగా ఒక సైనికుడు యువరాణి అక్కడి నుంచి తప్పించాడు ఇంతలో ఆ స్థావరం లో చంద్రుడి కాంతి పడి ఉరుము లు మెరిసాయి అప్పుడు Apopis విగ్రహం నుంచి ఒక శక్తి ఆవిర్భావించింది, దాంతో Apopis ఆవేశము తో షాజియా ఆత్మను బయటికి లాగి తనని శపించాడు దాంతో షాజియా ఆత్మ రూపం లేకుండా కొన్ని వేల సంవత్సరాల వరకు ఉండి ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాతే తనకు తిరిగి మనిషి శరీరం వస్తుంది అని శపించాడు, దాంతో షాజియా ఆత్మ ఒక గబ్బిలం లో చేరింది ఆ రోజు తరువాత కొన్ని వేల సంవత్సరాల తరువాత షాజియా మీద చేసిన ఒక experiment వల్ల తను ఒక vampire అయ్యింది. అలా షాజియా vampire అయిన తర్వాత తనకు ఒక బిడ్డ పుట్టాడు వాడే మాస్టర్, షాజియా కూతురు తప్పించుకునే ఆమెకు చెయ్యి కోశారు దాంతో బలి లో తన తమ్ముడి రక్తం, తన తండ్రి రక్తం తన గాయం లో కలవడం వల్ల తనకు psychic పవర్స్ వచ్చాయి ఆమె వారసులు గా పుట్టిన తన పిల్లలకు ఆ శక్తులు వస్తాయి అలా తన వంశం ఇండియా లోకి విస్తరించి ఇప్పుడు తన శక్తులు అని రోహిణి కీ వచ్చాయి, దీని అర్థం షాజియా కీ రోహిణి ముని మనవరాలు, ఆ రోజు బలి కీ ఆటంకం కలిగించిన సైనికులను Fayes గా మార్చాడు Apopis వాళ్లు రోహిణి పూర్వీకుల psychic పవర్ తోనే కంట్రోల్ అవుతాయి, ఇది తెలిసి షాజియా తన blood keepers వారసుల కోసం ఒక మంత్రం వదిలింది దాని వల్లనే రోహిణి తనకు తెలియకుండా వెళ్లి Fayes నీ విడుదల చేసింది. ఇది అంత చూసిన రోహిణి షాక్ లో ఉంది అప్పుడే ఆ హోటల్ మీద ఎవరో దాడి చేశారు అప్పుడు రోహిణి బయటికి వెళ్లి చూస్తే అక్కడ మాస్టర్ కనిపించాడు, అతను రోహిణి నీ చూసి "Blood keeper princess నీ బ్లడ్ కోసమే వచ్చాను" అని అన్నాడు, అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య రోహిణి blood keeper యువరాణి అని తెలిసి షాక్ అయ్యాడు.
06-05-2023, 05:37 AM
06-05-2023, 05:37 AM
06-05-2023, 07:11 AM
06-05-2023, 07:49 AM
Rohini shaziya ki muni manavaralu anamata
Aditya em chestado chudali
06-05-2023, 07:57 AM
Super broo I think ippude hero entry vuntundhanukunta
06-05-2023, 09:06 AM
06-05-2023, 09:06 AM
06-05-2023, 10:24 AM
Nice superb shocking & thrilling update
Hat's of to your narration Thanks
06-05-2023, 11:37 AM
|
« Next Oldest | Next Newest »
|