Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పున్నమి 3
Super update bro
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(28-04-2023, 07:02 AM)ramd420 Wrote: అప్డేట్ సూపర్ గా ఉంది

Thank you bro
Like Reply
(28-04-2023, 07:13 AM)Sudharsangandodi Wrote: Super update bro

Thank you bro
Like Reply
ante omkar kuda vala manishi ana mata
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
(28-04-2023, 11:04 AM)krsrajakrs Wrote: ante omkar kuda vala manishi ana mata

Yes Omkar kuda villain gang member
Like Reply
Excellent update bro story choosthunte Shajiya ni evaru use chesukuntunaru anipisthundhi
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(27-04-2023, 01:35 PM)Vickyking02 Wrote: Then e hero ke undiundochu

Werewolf
[+] 1 user Likes Varama's post
Like Reply
(28-04-2023, 01:37 PM)Iron man 0206 Wrote: Excellent update bro story choosthunte Shajiya ni evaru use chesukuntunaru anipisthundhi

Shajiya nee evaru vadadam ledu tane andarini vaduthundi
Like Reply
(28-04-2023, 01:37 PM)Varama Wrote: Werewolf

No you are wrong
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(28-04-2023, 03:32 PM)Vickyking02 Wrote: No you are wrong

I understood
[+] 1 user Likes Varama's post
Like Reply
షాజియా తన ముందు మోకాలి పైన నిలబడి కత్తి నీ బహుమతి గా అర్పించిన ఓంకార్ దగ్గరికి వచ్చి అతని చేతిలో ఉన్న ఖడ్గం తీసుకోని "నా ప్రియమైన బానిస నేను తయారు చేసిన సేవకులలో నువ్వే చాలా విశ్వాసపాత్రుడివి ఈ మొత్తం భూ ప్రపంచాన్ని పరిపాలించేందుకు నా బిడ్డ తిరిగి లేస్తాడు వాడిని వచ్చే పున్నమి రాత్రికి లేపుతాను ఈ ప్రపంచాన్ని వాడి పాదాల కింద ఉంచుతాను" అని గట్టిగా నవ్వి చిటికె వేసింది షాజియా అప్పుడు ఒక Faye వచ్చి తన చేతిలోని ఒక చిన్న సుత్తి నీ షాజియా కీ అందించి వెళ్లిపోయాడు, అప్పుడు షాజియా ఆ సుత్తి తో ఆ ఖడ్గం మీద ఉన్న ఎర్రని వజ్రాలను పీకుతు ఉంది ఆ తర్వాత ఆ ఖడ్గం నీ కొలిమి లో పడేసి ఆ ఎర్రని వజ్రాలను తన కుడి అర చేతిలో పెట్టి ఓంకార్ కీ సైగ చేసింది, దాంతో ఓంకార్ తన కుడి అర చేతిని కోసుకొని షాజియా ఎడమ చేతిని కూడా కోశాడు అలా వాళ్ల ఇద్దరి రక్తం తగిలిన వెంటనే ఆ వజ్రాలు అన్ని ఒకటిగా కలుస్తూ వచ్చాయి, అప్పుడు ఉన్నట్లు ఉండి ఒక గుండె చప్పుడు వినిపించింది అది షాజియా చేతిలో ఉన్న వజ్రం నుండి వచ్చింది అలా ఆ గుండె కొట్టుకోవడం మొదలు పెట్టిన వెంటనే ఆదిత్య కీ ఒక్కసారిగా ఛాతి లోపల విపరీతంగా నొప్పి మొదలు అయ్యింది, దాంతో రజిత వెంటనే ఆదిత్య నీ చూసి "ఆది ఏమీ అయ్యింది" అని అడిగింది, దాంతో ఆదిత్య గుండె నుంచి రక్తం చుక్కలు రావడం చూసి అక్కడ చెయ్యి పెట్టి చూసింది రజిత అప్పుడు అక్కడ తనకు గుండె స్పందన తెలుస్తోంది, దానికి రజిత షాక్ అయ్యి "ఆది నీ గుండె ఇక్కడ దగ్గరిలో ఎక్కడో ఉంది దాని చప్పుడు తెలుస్తోంది" అని చెప్పింది, అప్పుడు ఆదిత్య తన పంజా గోరు తో తన చూపుడు వేలు మీద కోసుకొని వచ్చిన రక్తం చుక్కని గాలిలోకి ఊదాడు అది చిన్న ఆకు లాగా మారింది "వెళ్లి వెతుకు నాకూ నా గుండె కావాలి" అని చెప్పాడు ఆదిత్య, దాంతో ఆ ఆకు గాలిలో మాయం అయ్యింది అది అంత చూసిన రజిత "ఆది నువ్వు ఇవ్వని ఎప్పుడు నేర్చుకున్నావు" అని ఆశ్చర్యంగా అడిగింది, దానికి ఆదిత్య "అవసరం అన్ని నేర్పిస్తుంది నేస్తమా మనం జపాన్ వెళ్లాలి సిద్ధంగా ఉండు" అని చెప్పి లైలా వైపు చూసి "నిన్ను vampire గా మార్చి మంచి పని చేశాను నీ తరువాత యాక్షన్ కోసం రెడీగా ఉన్నావా" అని అడిగాడు, దానికి లైలా రెడీ అన్నట్టు తల ఆడించింది. 


ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆదిత్య ప్రైవేట్ జెట్ లో జపాన్ కీ వెళ్లడానికి సిద్ధం అవుతూ ఉండగా రజిత, ఓంకార్ కీ ఫోన్ చేస్తూ అతను ఫోన్ తీయక పోవడంతో "ఆది వీడు మళ్లీ బాగా తాగి నిద్రలోకి వెళ్లిపోయినట్టు ఉన్నాడు" అని చెప్పింది, దాంతో ఆదిత్య పర్లేదు అని చెప్పి pilot నీ జెట్ నీ స్టార్ట్ చేయమని చెప్పాడు, ఆ తర్వాత ఆదిత్య ఒక కుర్చీలో కూర్చుని ఒక బొమ్మ నీ గీస్తూ ఉన్నాడు, అప్పుడు రజిత వచ్చి ఏంటి అని అడిగితే "నిన్న నాకూ వచ్చిన దృశ్యాలో చాలా vampire's నాకూ తెలిసినవి ఉన్నాయి కానీ వీడు మాత్రం ఏవ్వడో నేను ఎప్పుడు చూడలేదు బహుశా నీకు ఏమైనా తెలుసా అని వాడి బొమ్మ నీ గీస్తున్న" అని చెప్పి ఆ బొమ్మ నీ రజిత కీ చూపిస్తే, అది చూసిన రజిత షాక్ అయ్యి "ఆది నువ్వు సరిగా చూశావా అది వీడేనా" అని అడిగింది, దానికి ఆదిత్య అవును అన్నట్టు తల ఆడించాడూ "ఆది వీడు చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది" అని చెప్పింది రజిత, దానికి ఆదిత్య షాక్ అవుతూ "ఇంతకీ ఎవడు వీడు" అని అడిగాడు, అప్పుడు రజిత గట్టిగా ఊపిరి పీల్చుకున్ని "మాస్టర్" అని చెప్పింది, దాంతో ఆదిత్య షాక్ అయ్యి తన శాటిలైట్ ఫోన్ తీసుకోని ధర్మశాల లో ఉన్న శేషు కీ ఫోన్ చేశాడు ఆదిత్య నుంచి ఫోన్ రావడంతో శేషు ఫోన్ ఎత్తి "హలో ఆది ఈ సారి మందు పని చేసేలా ఉంది ఇంకో నెల లోగా పంపిస్తాను" అని చెప్పాడు శేషు, దానికి ఆదిత్య "శేషు నేను దాని కోసం ఫోన్ చేయలేదు మాస్టర్ ధర్మశాల మీద దాడి చేస్తే అతని మీరు అందరూ కలిసి ఎలా అంతం చేశారు" అని అడిగాడు, దానికి శేషు నవ్వుతూ "వాడిని అంతం చేసింది మేము కాదు ఆది" అని చెప్పాడు, దానికి ఆదిత్య ఆలోచిస్తూ "మరి ఎవరూ" అని అడిగాడు, దాంతో శేషు "శ్రీను, శ్రీనివాస్ ది సామ్రాట్" అని చెప్పాడు "నేను తనని కలవాలి" అని అడిగాడు ఆదిత్య, కానీ శేషు మాత్రం "సారీ ఆది అతను రెండు సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ నీకు తనతో ఏంటి పని" అని అడిగాడు శేషు, దాంతో ఆదిత్య, మాస్టర్ గురించి చెబితే "ఏంటి ఆది నువ్వు చెప్పేది" అని ఆశ్చర్యంగా అడుగుతు "సరే నేను శ్రీను నీ కాంటాక్ట్ చేయడానికి చూస్తాను అతని భార్య నా ఫ్రెండ్ తనకి ఏమైనా తెలుసు ఏమో కనుకుంటా" అని ఫోన్ పెట్టేసాడు శేషు. 

ఆ తర్వాత శేషు, పద్దు కీ ఫోన్ చేశాడు "హలో శేషు ఎలా ఉన్నావు" అని ఉత్సాహంగా అడిగింది పద్దు, దానికి శేషు "పద్దు, శ్రీను ఎక్కడ తనతో చాలా పెద్ద అవసరం పడింది" అని చెప్పాడు శేషు, దాంతో పద్దు నవ్వుతూ తన ఆరు నెలల కడుపు మీద మెల్లగా రుద్దుతు "సార్ గారు ఎక్కడ ఉన్నారో ఏమో ఇక్కడ వాడి కోసం రెండు ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి అనే విషయం కూడా గుర్తుకు లేదు వాడికి" అని చెప్పింది పద్దు, దాంతో శేషు "మాస్టర్ తిరిగి వచ్చాడు" అని చెప్పాడు, అది విని పద్దు చాలా షాక్ అయ్యింది "సరే నేను శ్రీను కీ ఎలాగైనా ఇన్ఫర్మేషన్ వెళ్లేలా చేస్తా" అని చెప్పి, లీలా నీ పిలిచింది పద్దు "ఏంటి వదిన" అని కిచెన్ నుంచి బయటకు వచ్చింది లీలా "లీలా మీ అన్నయ్య ఎమర్జెన్సీ లో కాంటాక్ట్ అవ్వడానికి ఒక మెయిల్ ఇచ్చాడు కదా దానికి మాస్టర్ తిరిగి వచ్చాడు అని మెసేజ్ పంపు మిగిలిన విషయాలు శ్రీను కీ ఆటోమేటిక్ గా అర్థం అవుతాయి" అని చెప్పింది పద్దు, దాంతో అప్పుడే పద్దు కడుపులో బిడ్డ కొట్టింది దాంతో పద్దు కొద్దిగా మురిసిపోయింది. 

ఆదిత్య కీ శాటిలైట్ ఫోన్ ద్వారా ఇంకో ఫోన్ వచ్చింది ఏంటి అని చూస్తే విక్టర్ బార్ లో పని చేసే ఒక గార్డ్ దాంతో ఫోన్ ఎత్తి ఏంటి విషయం అని అడిగాడు, దాంతో ఆ గార్డ్ "సార్ మా బాస్ అదుపులో ఉండే ఆ మరుగుజ్జు రాక్షసులను బయటికి వదిలింది ఎవరో తెలిసింది సార్ అక్కడ ఒక చిన్న కెమెరా ఉంది అందులో ఒక వీడియో దొరికింది మేము బార్ నీ మూసి వేసి వెళ్లిపోదాం అనుకోని అన్ని క్లియర్ చేస్తుంటే ఈ వీడియో దొరికింది అది మీ మెయిల్ కీ పంపించాము" అని చెప్పాడు, దాంతో ఆదిత్య ఫ్లయిట్ లో ఉన్న wifi తో తన మెయిల్ తెరిచి అందులో ఉన్న రెండు వీడియో లు చూశాడు ఒకటి ఏమో నెల క్రితం అంటే రోహిణి ఇంటర్వ్యూ కీ వచ్చే ముందు రోజు ఆ బార్ లో ఉండడం ఉంది, ఇంకో వీడియో లో రోహిణి కింద cellar లోకి వెళ్లి ఒక సెల్ లోని Fayes నీ బయటికి వదలడం ఉంది. 

(ఫ్రెండ్స్ రెండు రోజుల పాటు తిరుపతి దర్శనం కీ వెళుతున్నాం కాబట్టి తరువాత update సోమవారం ఇస్తాను) 
Like Reply
Nice Update
I am waiting for next update
[+] 1 user Likes Varama's post
Like Reply
(28-04-2023, 08:32 PM)Varama Wrote: Nice Update
I am waiting for next update

Thank you bro
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Update super
[+] 1 user Likes Rupaspaul's post
Like Reply
అప్డేట్ బాగుంది
Happy journey
[+] 1 user Likes ramd420's post
Like Reply
(28-04-2023, 10:49 PM)maheshvijay Wrote: Superb update

Thank you bro
Like Reply
(29-04-2023, 12:40 AM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది
Happy journey

Thank you bro
Like Reply
(28-04-2023, 11:22 PM)Rupaspaul Wrote: Update super

Thank you bro
Like Reply
Rohini enduku fayes Ni release chestundi 
Inka srenu Entry anamata super
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)