27-04-2023, 07:30 AM
Super broo nice update
Thriller పున్నమి 3
|
27-04-2023, 08:00 AM
27-04-2023, 08:11 AM
Twistlu,jhalaklu, suspence lu vere level bro
Rohini Ni kidnap chesara?
27-04-2023, 08:48 AM
27-04-2023, 11:25 AM
27-04-2023, 12:19 PM
Nice update
Aa woman ku hero ki relationship unnati undhi. I am not telling about aditya.
27-04-2023, 01:35 PM
27-04-2023, 02:21 PM
27-04-2023, 07:06 PM
27-04-2023, 07:06 PM
27-04-2023, 07:52 PM
Nice beautiful update bro
Manchi suspense lo aapesaru, Please come fast with a rocking update Thanks
27-04-2023, 08:43 PM
28-04-2023, 05:48 AM
ఆదిత్య తను vampire అవ్వడానికి కారణం అయిన ఆ మహిళను చూసి కొంచెం ఆశ్చర్యానికి గురి అయ్యాడు అప్పుడే ఆమె వెనుక Chris Evans (కెప్టెన్ అమెరికా హీరో) కూడా వచ్చి ఆదిత్య నీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు "హలో ఆదిత్య తమిళ్ సినిమా హీరో ధనుష్ తో మాట్లడి అతని మా సినిమా లో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పించినందుకు చాలా థాంక్స్ నిజంగా ధనుష్ వల్ల మా సినిమా కీ ఇండియా లో మంచి ప్రమోషన్ వచ్చింది" అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు, దానికి ఆదిత్య "నీ సినిమా వల్ల నాకూ 5 మిలియన్ల్ డాలర్ బొక్క ధనుష్ ఫ్యాన్స్ హైప్ బొక్క" అని మనసులో అనుకున్నాడు కానీ పైకి నవ్వుతూ "it's my pleasure కెప్టెన్ అమెరికా" అని చెప్పి నవ్వాడు, అప్పుడు Chris Evans తన పక్కన ఉన్న మహిళను చూపిస్తూ "చెప్పడం మరిచి పోయాను ఈవిడ శకుంతల వలస వచ్చిన వారి కోసం ఒక NGO నడుపుతూ ఉంది అలాగే consultancy frauds వల్ల మోసపోయిన వారికి కూడా ఆమె జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంది మీ కంపెనీ లో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే కొంచెం సహాయం చేయండి" అని అడిగాడు, దానికి ఆదిత్య నవ్వుతూ "తప్పకుండా చేస్తాను నా ఫ్రెండ్స్ కూడా ఒక మాట చెబుతాను మీరు ఏమి దిగులు చెందోదు" అని భరోసా ఇస్తూ చెప్పి పక్కకు వెళ్లి, అక్కడ ఉన్న డ్రింక్స్ దగ్గరికి వెళ్లి ఒక డ్రింక్ తాగుతూ ఉంటే అతని పక్కకు వచ్చి నిలబడి ఇంకో డ్రింక్ చెప్పింది శకుంతల అప్పుడు ఆదిత్య "ఎందుకు షాజియా నా వెంట పడుతున్నావ్ ఏమీ కావాలి నీకు" అని అన్నాడు ఆదిత్య, దాంతో షాజియా (శకుంతల) "నీకు చావు నుంచి తిరిగి ప్రాణం పోసి అమరత్వం ఇచ్చిన నీ ప్రాణ దాత తో ఇలాగేనా మాట్లాడేది" అని తన చేతిలో ఉన్న డ్రింక్ తాగుతూ గంభీరమైన గొంతు తో అడిగింది షాజియా, "ఇచ్చావు లే అమరత్వం ఎవరికి ఉపయోగం కళ్ల ముందే అయిన వాళ్లు పోతే తోడుగా ఉండడానికి కుటుంబం లేకపోతే ఎందుకు బ్రతికి ఉండి ఎన్ని సార్లు చావాలి అని చూసిన చావు రాలేదు, తోడుగా కుటుంబం లేక వాళ్ల జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ప్రతి రాత్రి ఆ జ్ఞాపకాల సెగలో రగిలిపోతుంటే ఉండడం కంటే చావు మేలు అని అనుకోని రోజు లేదు దాంతో ఈ అమరత్వం వరమా, శాపమా అని అర్థం కాక ఇన్ని రోజులు బ్రతికేసా" అని చెప్పాడు ఆదిత్య, దాంతో షాజియా నవ్వుతూ "ఒక ఇరవై రూపాయల సంపాదన కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ లో సిపాయి గా చేరి అదే కంపెనీ మీద తిరుగుబాటు చేసిన గొప్ప సిపాయి, ఏ దేశం కోసం అయితే స్వతంత్ర సమరం మొదలు పెట్టాడో ఇప్పుడు ఆ దేశాన్ని వదిలి ఏడు సముద్రాలు దాటి వచ్చి కోట్లకు పడగలు లేపి ఆరు దేశాల్లో సొంత కంపెనీలు పెట్టుకొని విలాస వంతమైన జీవితం గడుపుతున్న నువ్వు నన్ను ప్రశ్నించే హక్కు కోల్పోయావు ఆది నారాయణ అలియాస్ ఆదిత్య కుమార్" అని చెప్పి, "ఈ ఐశ్వర్యం మొత్తం నీకు నేను ఇచ్చిన అమరత్వం వల్లే అంతే కాకుండా ఇరవై రూపాయల జీతం కోసం తల నీ శత్రువు కాలు కింద పెట్టిన నీకు నేను ఇచ్చిన అమరత్వం వల్లే వాడిని రెండు గా చీల్చి చంపావు నువ్వు నీ జీవితం మొత్తం నా కాలు కింద బానిస లాగా ఉండాలి కానీ నేను నిద్రలోకి వెళ్లాల్సి వచ్చి మీ vampire లు అందరూ తమ రాణి నీ మరిచిపోయారు అది గుర్తు చేయడానికి తిరిగి వచ్చాను" అని చెప్పింది షాజియా.
దాంతో ఆదిత్య "గుర్తు చేయడానికి అంటే ఏంటి నీ ఉద్ధేశం" అని అనుమానం గా అడిగాడు, దానికి షాజియా తన చూపుడు వేలు తో ఆదిత్య దవడ మీద నుంచి నుదుటి మీదకు తెచ్చి అతని నుదుటి మీద తట్టింది అంతే ఒక్కసారిగా ఆదిత్య కళ్ల ముందు మొత్తం మనుషులు ప్రాణ భయంతో పరుగులు తీశారు వాళ్ల వెనుక రక్త దాహం తో vampire లు వెంబడిస్తూ ఉన్నారు, ఆ vampire ల పైన ఒక vampire గాలిలో ఎగురుతు ఉన్నాడు ఒక పల్లకి లో షాజియా నీ మిగిలిన వాళ్ళు మోస్తూ వస్తున్నారు, దాంతో పాటు ఈ vampire సైన్యాన్ని కీ సేనాధిపతి గా ఉన్నది ఆదిత్య చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఒక్కసారిగా అగ్గి లో ఆహుతి అవుతుంది ఈ మొత్తం దృశ్యాలు చూసిన ఆదిత్య కీ నుదుటి నుంచి చెమట కారుతుంది అప్పుడే లైలా వచ్చి కదిలిస్తే కానీ తిరిగి ఈ లోకంలో కీ రాలేదు, దాంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్ని తిరిగి వచ్చాడు ఆదిత్య అప్పుడు చుట్టూ చూస్తే అక్కడ షాజియా ఎక్కడ కనిపించలేదు తన కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే ఒక వెయిటర్ వచ్చి ఒక లెటర్ నీ ఆదిత్య కీ ఇచ్చాడు, "చెప్పడం మరిచి పోయా నీ గర్ల్ ఫ్రెండ్ సేఫ్ గా వెళ్లింది లేనిది చూసుకోవా" అని రాసి ఉంది, దాంతో ఆదిత్య వెంటనే రోహిణి కీ ఫోన్ చేశాడు, కానీ ఫోన్ switch off లో ఉంది మళ్లీ మళ్లీ చేశాడు కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, దాంతో ఎయిర్ పోర్ట్ కీ వెళుతున్న ఆదిత్య నీ సిటీ మేయర్ వచ్చి పక్కకు తీసుకోని వెళ్లాడు "ఆది నువ్వు urgent గా విక్టర్ ఏరియా కీ వెళ్లాలి" అని చెప్పాడు, దాంతో ఆదిత్య వెళుతూ ఉంటే తన ఫోన్ లోని వీడియో తీసి చూపించాడు అందులో చూస్తే విక్టర్ చనిపోవడంతో మొత్తం Fayes అన్ని కారాగారం నుంచి తప్పించుకోని బయటకు వచ్చాయి, "రజిత ఇంకా మన వాళ్లు కొంతమంది వెళ్లారు కానీ వాటిని ఆపే శక్తి వాళ్లలో తక్కువే కానీ నువ్వు ఉంటే వాటిని నువ్వు చాలా తేలికగా అదుపు చేస్తావు, తొందరగా వెళ్లు ఈ న్యూస్ కనుక న్యూస్ లో వస్తే మన vampires రహాస్యం మొత్తం బయటికి వస్తుంది కాబట్టి ప్లీజ్ త్వరగా వెళ్లు" అని బ్రతిమాలాడు చేసేది లేక లైలా తో కలిసి తన కార్ లో downtown కీ వెళుతూ లైలా తో "are you ready for your 1st vampire action Episode" అని అడిగాడు, దాంతో లైలా vampire గా మారి "waiting for the action" అని చెప్పింది. అలా ఇద్దరు కలిసి downtown కీ వెళ్లారు అక్కడే అప్పటికే రజిత తనతో పాటు ఇంకా కొంత మంది vampires కలిసి Fayes నీ దొరికిన వాటిని దొరికినట్టు కాలు, తలలు, చేతులు పీకి చంపుతున్నారు ఇంకా ఆదిత్య అక్కడికి రాగానే గట్టిగా గర్జించాడూ దాంతో అక్కడ చుట్టూ పక్కల ఉన్న వాటర్ పైప్ లు పగిలి నీళ్లు పైకి చిమ్ముతు Fayes కీ కొంచెం శక్తి నీ తగ్గిస్తూ ఉంది అప్పుడు vampires అందరూ Fayes నీ ముక్కలు ముక్కలుగా చేసి అంతం చేశారు వాటి రక్తం అక్కడ ఉన్న నీటిలో కలిసి అక్కడ ఒక రక్తం ప్రవహిస్తున్న నది లాగా మారింది, అది చూసిన తర్వాత ఆదిత్య చుట్టూ చూసి ఓంకార్ ఎక్కడ అని అడిగాడు దానికి రజిత కూడా తెలియదు అని చెప్పింది, కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటి అంటే ఓంకార్ నీ అప్పటికే కొన్ని Fayes కిడ్నాప్ చేసి తీసుకోని వెళ్లారు, ఆ తర్వాత ఆదిత్య కీ రోహిణి నుంచి ఫోన్ వచ్చింది దాంతో తను జపాన్ కీ వచ్చే ముందు ఫ్లయిట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కేక్ ఇచ్చారు దాంతో దాని తినాలి అని చూస్తే "తినోద్దు" ఒక గొంతు వినిపించింది అని చెప్పింది, ఇలా ఎందుకు తనకు ఆ గొంతు వినిపిస్తోంది అని అడిగింది కానీ ఆదిత్య కూడా సమాధానం చెప్పలేక పోయాడు, ఆ తర్వాత రోహిణి నీ ఒంటరిగా ఉంచకుడదు అని నిర్ణయం కీ వచ్చి జపాన్ కీ ప్రయాణం అయ్యాడు. మాస్టర్ నీ ఉంచిన చోటికి ఓంకార్ నీ తీసుకోని వెళ్లిన తర్వాత షాజియా వచ్చి ఎదురుగా నిలబడి ఉంది దాంతో ఓంకార్ ఆవేశము తో ముందుకు అడుగు వేసి ఒక మోకాలి పైన నిలబడి తన షర్ట్ లోపల ఉన్న ఆదిత్య గిఫ్ట్ గా ఇచ్చిన ఇరాన్ రాజు ఖడ్గం తీసి తన రెండు చేతులతో పట్టుకుని ముందుకు చాపి "ఈ సేవకుడి బహుమతి స్వీకరించండి రాణి" అని చెప్పాడు ఓంకార్.
28-04-2023, 06:57 AM
|
« Next Oldest | Next Newest »
|