Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పున్నమి 3
సారీ ఫ్రెండ్స్ స్టోరీ లో చిన్న మార్పులు చేయడం వల్ల updates లేట్ అవుతుంది ఈ రోజు సాయంత్రం Update వస్తుంది sorry for the inconvenience 
[+] 2 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
update bagundi
[+] 1 user Likes unluckykrish's post
Like Reply
రోహిణి నిద్రలో ఉండగా తనకు ఉన్నట్టు ఉండి తన కళ లో తను అడవిలో పరిగెత్తుతూ వెళుతూ ఉంటే తన వెనుక ఆది పరిగెత్తుతూ వస్తున్నాడు, అప్పుడు ఆది నుంచి ఉడికిస్తున్నట్టు అతనికి అందకుండా దూరముగా పరిగెత్తుతూ వెళుతోంది రోహిణి అలా పరిగెత్తుతూ కొండ చివరి దాక వెళ్లి కాలు జారి కింద పడిపోబోతుంటే ఆది వచ్చి తన చెయ్యి పట్టుకుని తన మీదకు లాగి గట్టిగా హత్తుకున్నాడు, దాంతో రోహిణి కూడా ఆది గుండెల పైన వాలి అతని గుండె చప్పుడు వినడానికి చూసింది కానీ ఆ ఛాతి వెనుక గుండె చప్పుడు వినిపించలేదు, అప్పుడు రోహిణి తల ఎత్తి చూస్తే అక్కడ ఆది లేడు అతని వెతుకుతూ వెళ్లిన రోహిణి కీ అడవిలోని పక్షులు అన్ని ఎగిరి పొత్తు ఉండడం చూసి పరుగులు తీసింది కానీ అంతలో తనకు ఎదురుగా ఒంటి నిండా జూలు తో నిండిన ఒక ఆకారం నిలబడి ఉంది, దాని కాలు కింద ఆది జీవం లేకుండా పడి ఉన్నాడు అప్పుడు ఆ ఆకారం వెనకు తిరిగి అతని రక్తం నిండిన చేతిలో ఉన్న ఆది గుండె నీ తీసి చూపించాడు, దాంతో రోహిణి గట్టిగా కేకలు వేస్తూ మేలుకుంది, తను అంత గోల చేసి ఉలికిపాటు తో నిద్ర లేచిన కూడా పక్కన లైలా మాత్రం గురక పెట్టి నిద్రపోతునే ఉంది, దాంతో రోహిణి నిద్ర పట్టక అలా వెళ్లి బాల్కనీ లోకి వెళ్లి తిరుగుతూ ఉండగా "నీ జవాబు నువ్వే వెతకాలి" అని ఒక గొంతు వినిపించింది, దాంతో రోహిణి ఉలికిపాటు తో చుట్టూ చూసింది అక్కడ ఏమీ లేదు కానీ ఈ గొంతు ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తూ కొంచెం రిసెర్చ్ చెయ్యాలి అని లైబ్రేరి కీ వెళ్లాలి అని, అలా బయటకు వచ్చి లిఫ్ట్ ద్వారా -3 కీ వెళ్లింది రోహిణి లోపలికి వెళ్లి చూస్తే రిచర్డ్ తల్లకిందులు గా roof కీ వెళ్లాడుతు నిద్రపోతు ఉన్నాడు, దాంతో చిన్న చప్పుడు కూడా చేయకుండా లోపలికి వెళ్ళింది రోహిణి దాంతో అలా నడుస్తూ paranormal activities కీ సంబంధించిన బుక్స్ నీ వెతికి చూసి అక్కడ ఒక బుక్ వింతగా కనిపించడం తో దాని తీయాలని చూసింది, అందులో మొదటి పేజీ లో పూర్తిగా రక్తం తో రాసిన పదాలు చూసి కొంచెం ఉలిక్కిపడ్డింది రోహిణి దాంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని ప్రయత్నం చేసింది కానీ తనకు ఇంకోసారి ఆ గొంతు వినిపించింది "ఆది తనతో పాటు మిగిలిన vampires అందరూ ప్రమాదం లో ఉన్నారు వాళ్ల కోసం నువ్వు ఈ పని చెయ్యాలి" అని ఆ గొంతు చెప్పడంతో వెనకు తిరిగి చూసిన రోహిణి కీ ఏమీ కనిపించలేదు, కానీ తన కళ్ల ముందు ఏదో కదిలినట్టు అనిపించింది దాంతో అప్పుడు ఆ నిశబ్దం లో ఒక షూ అడుగు శబ్దం వినిపించింది, అప్పుడు ఒక రాక్ వెనుక దాక్కుని చూసింది తను టేబుల్ మీద పెట్టిన బుక్ కనిపించలేదు చుట్టూ చూస్తే లిఫ్ట్ తలుపు తెరుచుకున్న సౌండ్ వస్తే వెంటనే గోడ మీద ఉన్న కత్తి తీసి మూసుకుంటున్న లిఫ్ట్ డోర్ కీ అడ్డుగా వేసింది రోహిణి దాంతో లిఫ్ట్ తలుపు తిరిగి తెరుచుకుంది.


దాంతో రోహిణి వెళ్లి చూస్తే ఆ లిఫ్ట్ లో తను విక్టర్ బార్ లో చూసిన ముసుగు వేసుకున్న వ్యక్తి లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే గాలిలో ఎగురుతు వచ్చి రోహిణి నీ కొట్టబోతుంటే రిచర్డ్ పై నుంచి కిందకు దూకి ఆ ముసుగు వ్యక్తి నీ కొట్టి ఆ వ్యక్తి చేతిలో ఉన్న బుక్ నీ తిరిగి రోహిణి చేతిలోకి విసిరి "ఇక్కడి నుంచి వెళ్లు" అని అరిచాడు, దాంతో రోహిణి ఆ బుక్ తీసుకోని లిఫ్ట్ ఏక్కింది కానీ ఆ ముసుగు మనిషి రోహిణి వెంట పడుతూ ఉంటే రిచర్డ్ ఆ వ్యక్తి నీ ఎత్తి విసిరేశాడు అప్పుడు రోహిణి వెంటనే తన రూమ్ లోకి వెళ్లి ఆది కీ ఫోన్ చేసింది దాంతో ఆది హడావుడి గా బయలుదేరి ఆఫీసు బిల్డింగ్ దగ్గరికి రావడం మొదలు పెట్టాడు, కింద లైబ్రరీ లో ఆ ముసుగు వ్యక్తి తనను విసిరేశాడు అనే కోపంతో తన sleeves లోపల ఉన్న రెండు కత్తులు బయటికి తీసి ఒకటి వేగంగా రిచర్డ్ మీదకు విసిరాడు, అప్పుడు రిచర్డ్ దాని నుంచి తప్పించుకున్నాడు కానీ ఆ ముసుగు వ్యక్తి తన రెండో కత్తి తో మెరుపు వేగంతో వచ్చి రిచర్డ్ గొంతులో గుచ్చి రిచర్డ్ తన ముందే బూడిద గా మారడం చూసి అక్కడి నుంచి బయలుదేరి టాప్ ఫ్లోర్ లోకి వెళ్ళాడు ఆ ముసుగు మనిషి, అప్పుడు రోహిణి ఆ బుక్ నీ ఎక్కడ దాచాలి అని చూస్తూ ఉంటే ఆ ముసుగు మనిషి లిఫ్ట్ లో నుంచి మెరుపు లాగా బయటకు వచ్చి రోహిణి గొంతు పట్టుకొని గాలిలోకి లేపి బాల్కనీ లో నుంచి కిందకు విసిరేయడానికి చూశాడు, అప్పుడే ఆది కూడా penthouse లోకి వచ్చాడు దాంతో ఆ ముసుగు మనిషి బాల్కనీ లో నుంచి రోహిణి నీ కిందకి విసిరేశాడు అప్పుడు రోహిణి కిందకు పడుతూ ఉంటే ఆది కూడా పై నుంచి కిందకు దూకి రోహిణి పట్టుకొని తన ఆఫీసు గోడల పైన తన పంజా తో సపోర్ట్ పట్టుకొని కిందకు జారుతూ వెళ్లారు ఇద్దరు ఆ ముసుగు మనిషి కూడా తనకు కావాల్సిన బుక్ తీసుకోని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఆది, రోహిణి నీ తీసుకోని reception లోకి వెళ్లి తనకు అక్కడ ఉన్న కాఫీ మెషీన్ నుంచి కాఫీ తీసుకోని వచ్చి తన పక్కన కూర్చుని "ఏమీ జరిగింది" అని రోహిణి భుజం మీద చేయి వేసి దగ్గరగా లాకుని అడిగాడు ఆది, దాంతో రోహిణి కాఫీ తాగుతూ జరిగిన సంఘటనలు చెప్పడం మొదలు పెట్టింది, దాంతో ఆది, రిచర్డ్ ఎలా ఉన్నాడు అని చూడ్డానికి లైబ్రరీ లోకి వెళ్లి చూస్తే అక్కడ బూడిద లాగా మారి ఉన్న రిచర్డ్ నీ చూసి ఆది వెంటనే రజిత కీ, ఓంకార్ కీ ఫోన్ చేశాడు, దాంతో వాళ్లు అక్కడికి వచ్చి జరిగింది చూస్తే ఓంకార్ తన ముక్కు తో వాసన చూసి "vendanti" అని చెప్పి "ఇక్కడ వెండి తాలూకు గాటు కూడా గట్టిగా వస్తుంది ఆది కచ్చితంగా ఎవరో వెండి ఆయుధం తో దాడి చేశారు" అని చెప్పాడు, అప్పుడు రజిత, రోహిణి తో కలిసి ఏ బుక్ కనిపించడం లేదు అని వెతికి చూస్తే అప్పుడు రోహిణి చెప్పిన ఆనవాలు విని రజిత నుదుటి నుంచి చెమట కారింది వెంటనే ఆది దగ్గరికి వెళ్లి "ఆది పోయింది మామూలు బుక్ కాదు "Blood keeper " బుక్ అది తీసుకోని వెళ్లారు అంటే వాళ్లు 18 శతాబ్దం కీ చెందిన వాళ్లు కాదు అంతకంటే ముందు వాళ్లు ఎందుకంటే clemetis, vendantis కంటే ముందు ఉన్న తెగ అయిన Blood keeper తెగకు తప్ప ఎవరికీ మంత్రాలు వాడటం రాదు ఆ బుక్ రాసింది కూడా వాళ్లే this is bigger than us" అని తన నుదుటి నుంచి కారుతున్న చెమట తుడుచుకొని చెప్పింది రజిత.

అప్పుడే ఓంకార్ వచ్చి "ఆది విక్టర్ వచ్చాడు" అని చెబితే ఆది తన తల గోక్కుంటు reception లోకి వెళ్లి విక్టర్ కీ అతని తండ్రి యొక్క బూడిద ఇచ్చి "ఈ చావు బ్రతుకుల మధ్య కనీసం ఇప్పటికైనా తనకు విడుదల వచ్చింది తీసుకోని వెళ్లు" అని చెప్పాడు ఆది, దాంతో విక్టర్ గట్టిగా "You mother fucker" అని అన్నాడు విక్టర్, దాంతో ఆది ఆవేశము తో విక్టర్ ఛాతి లోకి చేత్తో పొడిచి తన రెండు చేతులతో విక్టర్ నీ రెండుగా చీలి పడేసి అతని గుండె నీ తీసుకోని దానిలో నుంచి రక్తం జుర్రుకుంటు, తన వైపు భయం తో చూస్తున్న విక్టర్ అనుచరుల వైపు చూస్తూ "Never go on mother in front of an Indian or any India's mother" అని చెప్పాడు ఆది. 
[+] 13 users Like Vickyking02's post
Like Reply
Enti bhaya inni twist's istunnavu
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
(26-04-2023, 05:01 PM)Ghost Stories Wrote: Enti bhaya inni twist's istunnavu

Last update varaku naku story sapaga anipinchindi anduke track loki tavadaniki time pattindi ippudu twist lu kadu blood bath ye blood keepers vastunaru
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Super update
[+] 1 user Likes Madhu's post
Like Reply
(26-04-2023, 05:41 PM)Madhu Wrote: Super update

Thank you bro
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
(26-04-2023, 07:07 PM)maheshvijay Wrote: Superb update

Thank you bro
Like Reply
థ్రిల్ తో రోమాలు నిక్కబొడుచుకునేలా అప్డేట్ ఇచ్చారు. ట్విస్ట్స్ చాల అద్భుతంగా ఉన్నాయ్. 

బ్లడ్ కీపర్లు స్టోరీ లోకి ఎంటర్ అయితే ఇంకా యాక్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది.

Thanks for update
[+] 1 user Likes sri7869's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(26-04-2023, 08:29 PM)Iron man 0206 Wrote: Excellent update bro

Thank you bro
Like Reply
(26-04-2023, 08:02 PM)sri7869 Wrote: థ్రిల్ తో రోమాలు నిక్కబొడుచుకునేలా అప్డేట్ ఇచ్చారు. ట్విస్ట్స్ చాల అద్భుతంగా ఉన్నాయ్. 

బ్లడ్ కీపర్లు స్టోరీ లోకి ఎంటర్ అయితే ఇంకా యాక్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది.

Thanks for update

Thank you bro అలా రోమాలు నిక్కబోడుచుకోవాలి అనే కథ లో చాలా మార్పులు చేసి updates లేట్ చేశాను.
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Super update bro
[+] 1 user Likes poorna143k's post
Like Reply
సూపర్ అప్డేట్
[+] 2 users Like ramd420's post
Like Reply
(26-04-2023, 10:23 PM)ramd420 Wrote: సూపర్ అప్డేట్

Thank you bro
Like Reply
(26-04-2023, 09:40 PM)poorna143k Wrote: Super update bro

Thank you bro
Like Reply
విక్టర్ నీ రెండు గా చీల్చి చెండాడు ఆదిత్య దాంతో రోహిణి భయం తో అక్కడి నుంచి నేరుగా తన penthouse కీ పారిపోయి తన లగేజ్ నీ సర్దుతు ఉంది రోహిణి అప్పుడు లైలా ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు రోహిణి, అప్పుడే లోపలికి వచ్చాడు ఆదిత్య "నిన్ను నేను ఆపాలని రాలేదు నువ్వు వెళ్లాలి అనుకుంటే వెళ్లు నేను నిన్ను ఆపను కానీ ఎక్కడికి వెళ్లాలి ఆనుకుంటున్నావో చెప్పి వెళ్లు చాలు" అని అన్నాడు, దాంతో రోహిణి వెంటనే ఆదిత్య నీ కౌగిలించుకోవాలి అని చూసింది కానీ రక్తం తో తడిచిన అతని షర్ట్, చెయ్యి, నోరు చూసి భయం తో తల దించుకొన్ని "ఎన్నో కళలు కన్నీ ఈ దేశం కాని దేశం కీ వచ్చాను కానీ ఇక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి మొదలు అయ్యింది అందుకే నేను తిరిగి నా ఇంటికి వెళ్లిపోతాను ఇళ్లు కీ మించిన అద్భుతమైన, సురక్షితమైన చోటు ఎక్కడ ఉండదు" అని చెప్పి తన సూట్ కేస్ నీ తీసుకోని బయటకు నడిచింది రోహిణి, అప్పుడు ఆదిత్య "ఒక్క నిమిషం" అని చెప్పి చిటికె వేశాడు ఆదిత్య అప్పుడు అతని అసిస్టెంట్ ఒకరు వచ్చి రోహిణి కీ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాడు, దాంతో ఆదిత్య "నువ్వు ఇక్కడికి రావడం కోసం మీ నాన్న చాలా ఖర్చు చేశారు అని విన్నాను అవి ఇండియా లో ఉన్న నా ఫార్మసీ కంపెనీ యొక్క షేర్లు అవి ఇప్పటి నుంచి నువ్వు కూడా ఆ కంపెనీ లో ఒక బోర్డు మెంబర్ వీ ఎయిర్ పోర్ట్ లో నా సొంత చార్టర్డ్ ఫ్లయిట్ ఉంది నీ ఇష్టం డైరెక్ట్ గా ఇండియా కీ వెళుతావా లేదా కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం వేరే ఎక్కడికైన వెళ్లి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకొని వెళుతావా అనేది నీకే వదిలేస్తున్న" అని చెప్పి సైగ చేశాడు అప్పుడు ఒక ప్లాటినం డెబిట్ కార్డ్ తెచ్చి ఇచ్చాడు ఇంకో అసిస్టెంట్ "నువ్వు షాపింగ్ చేయాలి అనుకుంటే లేదా ఎమైన ఖర్చులు చేసుకోవాలి అనుకుంటే వాడుకో దయచేసి కాదు వద్దు అని చెప్పకు నా సంజన కీ నేను జీవితం లో ఎలాంటి సుఖాలు సంతోషాలు ఇవ్వలేదు కనీసం నీకు ఏమైనా చేస్తే అయిన సరే నా అంతరాత్మ సంతోషిస్తుంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య, అప్పుడు పక్కన ఉన్న అసిస్టెంట్ రోహిణి సూట్ కేస్ తీసుకోని వచ్చి కార్ లో రోహిణి నీ ఎయిర్ పోర్ట్ కీ తీసుకోని వెళ్లుతున్నాడూ, అప్పుడు రోహిణి కీ "నీ సమాధానం కోసం నువ్వు వెళ్లాల్సింది ఇండియా కీ కాదు జపాన్ కీ అక్కడికి వెళ్లు నీ సమాధానాలు అన్ని నీకు దొరుకుతాయి" మళ్లీ రాత్రి వచ్చిన గొంతు వినిపించింది.


దాంతో రోహిణి ఒక్కసారిగా ఉలికిపాటు తో లేచి తన పక్కన ఉన్న అసిస్టెంట్ తో "మనం జపాన్ కీ వెళ్లడానికి వీసా దొరుకుతుందా" అని అడిగింది, దాంతో ఆ అసిస్టెంట్ తన ఫోన్ లో ఎవరికో మెసేజ్ చేశాడు దాంతో రోహిణి మళ్లీ పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు వాళ్లు ఎయిర్ పోర్ట్ కీ రాగానే అక్కడ రజిత తన చేతిలో ఒక గిఫ్ట్ నీ పట్టుకొని రోహిణి కోసం ఎదురు చూస్తూ ఉంది, అప్పుడు రోహిణి కార్ దిగి వెళ్లి రజిత నీ కలిసి "ఏంటి నువ్వు ఇక్కడ" అని అడిగింది, దానికి రజిత "నువ్వు వెళ్లిపోతున్నావు అని తెలిసింది నువ్వు వెళ్లడమే మంచిది రోహిణి ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఏమీ జరుగుతుందా అని భయంగా ఉంది ఒకవేళ నీకు ఎమైన జరిగితే ఆది నీ ఆపడం కష్టం నువ్వు నీ గతం గురించి ఆలోచించడం లేదు కానీ నువ్వు మాత్రం ఎవరూ అన్నది నాకూ తెలుసు నువ్వు సంజనా నే ఇది నీ పునర్జన్మ అది నాకూ తెలుస్తుంది నీకు కూడా త్వరలోనే తెలుస్తుంది" అని చెప్పి తన చేతిలో ఉన్న గిఫ్ట్ నీ రోహిణి కీ ఇస్తూ "ఇది ఆది నీకు ఇవ్వాలని ఆశ పడిన గిఫ్ట్ కానీ వాడికి ధైర్యం చాల లేదు వాడు నీకు ఇవ్వడు అని నేనే నీ కోసం send off గిఫ్ట్ గా తీసుకోని వచ్చాను good luck for your future కానీ భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తే ఒక్కసారి ఆదిత్య గురించి ఆలోచించు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది రజిత, దాంతో రోహిణి ఆలోచిస్తూ ఎయిర్ పోర్ట్ లోకి వెళుతూ ఉంటే ఒక flight attendent వచ్చి రోహిణి ఆమె టికెట్, వీసా ఇచ్చి వెళ్లిపోయింది, అప్పుడు ఆ అసిస్టెంట్ వచ్చి "మేడమ్ వెదర్ ప్రాబ్లమ్ వల్ల ఫ్లయిట్ ఒక అరగంట delay అవుతుంది మీరు వెళ్లి VIP lounge లో ఉండండి ఫ్లయిట్ రెడీ అయ్యాక వచ్చి నేనే పిలుస్తాను" అని చెప్పాడు, దాంతో రోహిణి కూడా సరే అన్నట్టు తల ఆడించి లోపలికి వెళ్లి కూర్చుంది, అప్పుడు ఆ అసిస్టెంట్ "bird in cage" అని మెసేజ్ పెట్టాడు అలా కొద్ది సేపటికి ఒక అమ్మాయి రోహిణి కీ ఒక brownie cake ఇచ్చి నవ్వుతూ బయటకు వెళుతూ ఉన్నట్లు ఉండి మొహం కోపం గా మార్చి బయటకు వచ్చి "ఆ అమ్మాయి నీ తీసుకోని రండి" అని చెప్పి తన కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ తర్వాత ఆదిత్య తన ఆఫీసు లో ఉండగా తనకు ప్రెసిడెంట్ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది, దాంతో బలవంతంగా నవ్వు తెచ్చుకోని "yeah ప్రెసిడెంట్ సార్ చెప్పండి" అని అన్నాడు, దానికి ప్రెసిడెంట్ "ఏంటి మిష్టర్ కుమార్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చారు అని పార్టీ ఇస్తున్నాను ఇండియా బిలియనేర్స్ నీ రమ్మని invitation పంపాను మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు" అని అడిగారు, దానికి ఆదిత్య "నేను వచ్చి surprise చేద్దాం అనుకున్నాను సాయంత్రం కలుదాం" అని చెప్పి ఫోన్ కట్ చేసి జెస్సి నీ పిలిచి తన సూట్ నీ తీసుకోని రమ్మని చెప్పి penthouse లోకి వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి లైలా నీ కూడా పార్టీ కీ తీసుకోని వెళ్లాడు ఆదిత్య, ఆ తర్వాత పార్టీ లో ఉండగా ఒక అమ్మాయి చాలా టివి గా నడుస్తూ వచ్చింది ఆమె అడుగులో రాజసం ఉట్టి పడుతుంది, అప్పుడు ఆమెను చూసి ఆదిత్య కీ తన గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి ఆమె ఎవరో కాదు ఇందాక ఎయిర్ పోర్ట్ లో రోహిణి నీ కిడ్నాప్ చేయడానికి చూసిన flight attendant అంతకంటే ముందు తనే ఆదిత్య నీ vampire గా మార్చిన మహిళా.
[+] 9 users Like Vickyking02's post
Like Reply
thriller ga undi
[+] 1 user Likes unluckykrish's post
Like Reply
(27-04-2023, 06:01 AM)unluckykrish Wrote: thriller ga undi

Thank you bro inka thrilling elements chala unnayi
Like Reply




Users browsing this thread: 2 Guest(s)