Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రమేష్ శృంగార రహస్యలు
#61
శృంగారం యొక్క ఆనందాన్ని తనివితీరా ఆస్వాదించాలని ఏ జంట అయినా కోరుకుంటుంది. అయితే శృంగారం గురించి అందరికీ అవగాహన లేకపోవడమే పెద్ద సమస్యగా ఉంటుంది.
అంతేకాకుండా మన దేశంలో శృంగారం గురించి ఎలాంటి ఎడ్యుకేషన్ అందుబాటులో లేకపోవడమే. ఇప్పుడంటే కొన్నిచోట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికీ అది అంతగా ఉపయోగపడటం లేదు.
అయితే సెక్స్ గురించి ఎవరెవరో.. ఏవేవో విషయాలు చెప్పడం వల్ల చాలా మందికి ఈ విషయాల పట్ల అనేక రకాలైన అపొహలు ఉంటాయి.
అయితే కొంతమంది వీటితో సంబంధం లేకుండా లైంగిక సామర్థ్యం ఉందనే భావనతో, భావోద్వేగ బంధాన్ని మరియు వారి భాగస్వామి యొక్క అవసరాన్ని తీవ్రంగా పరిగణించరు.
అయితే ఎవరికైతే సెక్స్ గురించి అవగాహన ఉంటుందో వారికి ఇదొక ఆహ్లాదకరమైన, ఆనందకరమైన, సంతోషకరమైన మధురానుభూతిని కలిగిస్తుంది. అయితే సంభోగం వల్ల కచ్చితంగా కొన్ని తీవ్రమైన మరియు శాశ్వత పరిణామాలు సంభవిస్తాయని చాలా మంది భావిస్తారు.
ఇలా అనేక మందిలో ఎలాంటి భయాలుంటాయి.. వారి మనసులో ఎలాంటి విషయాలు నెగిటివ్ గా పాతుకుపోయింటాయి. అందుకే వీరు శృంగారాన్ని ఆస్వాదించలేరు. అయితే ఇలాంటి సమస్యను ఎవరికి చెప్పుకోలేక మీలో మీరే సతమతమవుతూ శృంగార జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారా? దీని వల్ల భాగస్వాముల మధ్య మనస్పర్దలు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే వీటన్నింటిని అధిగమించి హాయిగా శృంగారాన్ని అనుభవించాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది జంటలు సెక్స్ చేసిన తర్వాత బిడ్డ పుట్టకూడదని నిర్ణయించుకుంటారు. కాబట్టి, వారు సెక్స్ చేసినప్పుడు, వారు గర్భవతి అవుతారనే భయం ఉంటుంది. అందుకే వారికి సంభోగం యొక్క ఆనందం తగ్గుతుంది. కండోమ్ సరిగ్గా ఉపయోగించినప్పుడు, స్త్రీకి గర్భం ధరించే అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి భయం అధికంగా ఉంటే, అది ప్రణాళిక లేని గర్భంతో గత అనుభవం వల్ల కావచ్చు. అందుకని, అనాలోచిత గర్భం భయం నుండి మిమ్మల్ని మీరు తొలగించడానికి మానసిక చికిత్సను తీసుకోవడం మంచిది.
తొలిసారిగా శృంగారంలో పాల్గొనే వారిలో కొంత భయం సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు తమకు చాలా నొప్పి వేస్తుందని భావిస్తారు. అయితే అది కూడా సహజమే అని మీరు తెలుసుకోవాలి. అయితే మీరు నొప్పి లేకుండా ఆనందాన్ని పొందవచ్చు. అందుకు కొన్ని చిట్కాలు పాటించాలని.మీరు మరియు మీ భాగస్వామితో కలయికలో పాల్గొనేటప్పుడు నెమ్మదిగా, అవసరమైతే కందెన నూనెను ఉపయోగించాలి. లైంగిక సంపర్కంలో పాల్గొనే జంటలకు ఎన్నో ఉపయోగాలుంటాయి.
మీరు ఇదివరకు ఎవరితోనూ సన్నిహితంగా లేని చాలా మంది తమ భాగస్వామి నగ్నత్వాన్ని ఇష్టపడరని భయపడతారు. అంటే వారి శరీరాకృతి. వాస్తవానికి, 90 శాతం లైంగిక భయాలు శారీరక సమస్యలకు సంబంధించినవి. ఈ అభద్రతాభావాలు మీకు ప్రత్యేకమైనవి కావు. కానీ అందరూ పంచుకుంటారు. మీ భాగస్వామితో మీ భావోద్వేగ సంబంధం ముఖ్యం. కాబట్టి, దానిపై దృష్టి పెట్టండి. మీ సహచరుడితో ఒంటరిగా ఉండటం మీకు సుఖంగా ఉంటుందని మీరు త్వరలోనే గ్రహిస్తారు.
లైంగిక సంపర్కం సమయంలో, వాయువు(పిత్తు) బయటకు రావడం సహజం. ఇది శరీర కార్యకలాపాలలో సంభవిస్తుంది. కానీ సంభోగం సమయంలో వాయువు విడుదల అయినప్పుడు, వారు తమ భాగస్వామి ఏమనుకుంటున్నారో అని భయపడతారు. మీరు దానిని నివారించడానికి మార్గాలు ఉన్నాయి. మీ మల కుహరాన్ని ఒత్తిడి చేసే నోటి పరిస్థితులకు దూరంగా ఉండండి.
మీరు ఒకే వ్యక్తితో కొన్నేళ్లుగా డేటింగ్ చేసినప్పటికీ, మీరు ఎల్లప్పుడూ కండోమ్ ఉపయోగించడం ఒక పద్ధతి. అయితే ఓరల్ సెక్స్ ద్వారా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు సంభవిస్తాయి. భాగస్వాముల్లో ఎవరికైనా నిష్క్రియాత్మకంగా ఉంటాయి. కానీ వాటిలో చాలా తేలికగా నయం చేయగలవని గుర్తుంచుకోండి. విషయాలు మెరుగుపరచడానికి, మీరు మరియు మీ భాగస్వామి పరిశుభ్రమైన మార్గాన్ని అనుసరించాలి.
మీరిద్దరూ శృంగారంలో పాల్గొనడానికి ముందు మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. నేచర్ మనకు ఎన్నో మెడిసిన్స్ ఇచ్చింది. వాటిని శృంగారంలో పాల్గొనే ముందు ఉపయోగిస్తే అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.
కొంతమంది జంటలు ఫస్ట్ నైట్ లోనే మొత్తం ఆస్వాదించాలనే ఆత్రుతలో వయాగ్రా వంటి వాటిని వాడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు దాని నుండి అనుకున్నంత ఫలితం రాకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు.
అయితే మీరు అలా నిరాశకు గురి కాకూడదంటే ముందుంగా మీరు ధైర్యంగా శృంగారంలో పాల్గొంటే, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎలాంటి ట్యాబెట్లు, చికిత్స అవసరం లేకుండా శృంగారంలో హాయిగా పాల్గొంటారు. అయితే ఈ సమయంలో మీ భాగస్వామి తోడ్పాటు చాలా ముఖ్యం. అయినప్పటికీ మీకు సమస్యగా ఉంటే, మీరు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
[+] 1 user Likes Rameshm88's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
[Image: Add-Text-04-21-11-15-48.jpg]
[+] 1 user Likes Rameshm88's post
Like Reply
#63
[Image: IMG-20230421-111214.jpg]
[+] 1 user Likes Rameshm88's post
Like Reply
#64
తొలి స్పర్శ .. స్త్రీ, పురుషుల ఇరువురిలో “తొలి” అనేది చాలా ముఖ్యమైనది.. తొలిచూపు అయినా, తొలి వలపు అయినా, తొలి స్పర్శ అయినా... కాని నేటి యాంత్రిక జీవన విధానంలో, పాశ్చాత్య సంస్కృత ప్రభలిన నేటి సమాజంలో ఈ “తొలి” అనే దానికి మనలో ఎంతమంది ప్రాముఖ్యతను ఇస్తున్నారు.. ?? 
పెండ్లి ఒక్కటే తక్కువ .. మిగతా తంతులన్నీ ముందుగానే ఇరువురిలో జరిగిపోతున్నాయి.. ఇక నిజమైన స్పర్శ యొక్క మాధుర్యాని వీరు ఎలా రుచి చూస్తారు ?? ఆ ఆనందాన్ని ఎలా అనుభూతి చెందుతారు.. ??
స్నేహితులు కానివ్వండి, లేదా ఒకేదగ్గర పనిచేసే పెండ్లి కాని యువతీ, యువకులు కానివ్వండి, ఆకర్షణతో కూడిన ప్రేమ జంటలు కానివ్వండి.. ఒకరినొకరు పట్టుకోవడాలు, ఆలింగన, చుంబనాభిషేకములు వెనువెంటనే ఇద్దరిమధ్యా జరిగిపోతున్నాయి... భయం, భయంగా జరుపుకొనే ఈ విచ్చలవిడి స్పర్శా విన్యాసాల వల్ల నిజజీవితంలో నిజమైన మాధుర్యాన్ని నేటి యువత చవిచూడలేకపోతున్నారు అనేది అక్షర సత్యం ... దానివల్ల భవిష్యత్తులో వారి మధ్య “ప్రేమ” అనే బంధం బలహీనమై ఆలు, మగల జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగివుండటం, లేదా మరొకరితో రమించడం లాంటివి కలిగి వుండి, ఇరువురూ సమూలంగా దూరం అవ్వడంలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి .. 
ఇదిలావుండగా యువత అశ్లీల చిత్రాలకు బానిసలౌతూ నిజమైన శృంగారానికి కనుమరుగౌతున్నారు.. పవిత్రత కలిగిన భారతీయుత శృంగారాన్ని విశృంఖలత్వపు విచ్చలవిడి శృంగారమునకు అలవాటుపడేలా చేసింది ఈ పాశ్చాత్య సంస్కృతి.. 
చిన్న వయస్సులోనే తొందరపాటు నిర్ణయాల వల్ల వారి జీవితంలోని సంతోషాలనే కాకుండా పూర్తి జీవితాన్నే కోల్పోతున్నారు... 
“తొలి” అనే మాధుర్యం ఎలా ఉంటుందో చెప్పే చిరు ప్రయత్నంగా ఓ నూతన వధూవరులను ఉద్దేశించి రాస్తున్నాను.. ఎంతవరకు మిమ్ములను ఆనందింపజెయ్యగలనో చూడాలి.. 
అమ్మాయి చదువు పూర్తి చేసి ఉద్యోగ వెతుకులాటలో ఉండగా .. ఓ రోజు ఇంటినుంచి కబురు వస్తుంది.. ఉన్నపళంగా బయలుదేరి ఇంటికి రమ్మని.. 
హడావిడిగా ఇంటికి వచ్చిన ఆ అమ్మాయికి పిడుగులాంటి వార్త ..!! మరో వారంలో నీ పెండ్లి అని చెప్పి ... అబ్బాయి ఫోటో చేతిలో పెట్టి వెళ్తారు అత్తయ్యలు, పిన్నిలు .. 
ఆ ఆశ్చర్యంలో నుంచి తేరుకొని 
పెళ్ళా ... ?? 
ఎవరికీ ?? 
నాకే... 
అమ్మో భయమేస్తుంది... అని అనుకుంటూ ఆ ఫోటో పక్కన వున్న టేబుల్ మీద పెట్టి తన పాన్పుపై వొయ్యారాలు ఒలకబోస్తూ బోర్లా పడుకొని రెండు కాళ్ళను ముందుకు, వెనుకకు ఊపుతూ ఆలోచించసాగింది.. 
నేను ఇంకా సిద్దం కాలేదు .. 
అప్పుడే పెళ్లి అని అంటున్నారు.. 
సరే కనీసం ఓ నెల రోజులు అయినా ఉంటే బాగుంటుంది కదా.. 
మరీ వారం లో అంటే కొంచం కష్టంగానే ఉంది .. 
రేపు వారం ఈ సమయానికి నేను ఇలా, ఇక్కడ నా ఇంట్లో ఉండను కదా.. 
వేరేవాళ్ళ ఇంట్లో, కొత్త మనుషుల మధ్య ఉండాలి.. 
ఇంత స్వతంత్రంగా ఉండలేనేమో .. 
అమ్మో ఇవన్ని ఆలోచిస్తుంటే భయమేస్తుంది.. 
ఇప్పటివరకు అమ్మ, నాన్న మాటలే .. విన్నా, వినకపోయినా ఏమనేవారు కాదు.. 
రేపటినుంచి ఓ అబ్బాయి మాట వినాలి.. వారి తల్లి, తండ్రుల మాట వినాలి.. 
ఆ అబ్బాయితోనే ఉండాలి.. తన ప్రక్కనే పడుకోవాలి.. ఏంటో ఇవన్ని నేను చెయ్యగలనా,, ?? తలుచుకుంటేనే భయమేస్తుంది.. 
ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు ?? ఎలా ఉంటాడు ?? 
చుసేస్తే పోలా.. 
అని అనుకుంటూ ఆ ఫోటో ని చేతిలోని తీసుకుంటుంది.. 
ఒడ్డు, పొడుగు చక్కగా వున్నాడు.. చేతులు కట్టుకొని శ్వేతవర్ణపు చొక్కా ధరించి చాలా హుందాగా కనపడుతున్నాడు.. చూపుల్లో ముక్కుసూటితనం, నిరాడంబరం, నిబద్దత కనపడుతోంది.. మొత్తానికి చాలా బాగున్నాడు.. 
కాని నాకు అర్ధం కాని విషయం ఏంటంటే .. 
నేను చాలా మంది అబ్బాయిలను చూస్తుంటాను కాని.. ఈ అబ్బాయిని చూస్తున్నప్పుడు ఏదో స్పందనలు కలుగుతున్నాయి.. బహుశా ఈ అబ్బాయిని పెండ్లి అనే దృష్టితో చూడటం చేత కాబోలు అని అనుకుంటూ... అయిబాబోయ్ అప్పుడే పెళ్లి ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. అని ఆ ఫొటోనే చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది... 
ఎమ్మా అబ్బాయి బాగా నచ్చినట్లు వున్నాడే.. అని అంటూ ఆమె పిన్ని అడుగుతుంది.. 
ఆ మాటకు ఏం చెప్పాలో తెలియక నూగు సిగ్గులతో, కందిన బుగ్గలతో తల వంచుకొని వున్న ఆ అమ్మాయిని చూస్తూ యెంత ఇష్టం లేకుంటే మాత్రం అప్పుడే ఆ ఫోటోని తన గుండెలపై పెట్టుకొని నిద్రపోతుంది అంటూ పక్కన నుంచి ఆమె వరసైన అత్తయ్య ఆటపట్టిస్తుంది.. 
అత్త అన్న మాటలకు లో లోపలనుంచి వస్తున్న చిరు నవ్వులు బయటకు చూపించడం ఇష్టం లేక ఘల్లుఘల్లుమని అందియల చప్పుడుతో తన రూములోకి పరుగు పరుగున వెళ్లిపోతుంది.. 
పెళ్లి పనులు చక చకా జరుగుతున్నాయి.. 
ఒక్కటవ్వబోతున్న దంపతుల ఇరువురిలో ఒకటే ఆతురత.. భయం, బిడియం, ఆనందం అన్నీ వున్నాయి.. పైకి చెప్పుకోలేని వేల అనుభూతులు ఆవరించి వున్నాయి.. 
ఎవరికీ చెప్పుకోవాలి.. ?? 
ఎవరిని అడిగి తెలుసుకోవాలి ?? 
ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు ఇరువురిలో ఎన్నో ఎన్నెన్నో.. 
అనుకున్న సమయానికి అంగరంగవైభవంగా వారి కళ్యాణ వివాహ మహోత్సవం బంధు, మిత్ర పరివారముల మధ్యన శోభాయమానంగా జరిగింది.. 
అదే రోజు రాత్రి వారి జీవితములో జరిగే అతి ముఖ్యమైన మధుర ఘట్టం ఎదురైంది.. 
ఇరువురిలో కోర్కెలు సంగతి పక్కన పెడితే భయంతో రక్తనాళాలు పరుగులు పెడుతున్నాయి... 
ఏం చెయ్యాలి.. 
ఎలా చెయ్యాలి.. 
అసలు మొదలు ఎలా పెట్టాలి ?? అనే ఆలోచనలు ఊపిరాడనివ్వట్లేదు .. 
అత్తయ్యలు పిన్నిలు అందరూ తన అందాన్ని మరింత రెట్టింపు చేసి, ఒంటికి శ్వేతవర్ణపు వస్త్రం కట్టి, చేతిలోన పాల గ్లాసు పెట్టి, నాలుగు మంచి మాటలు చెవిలో చెప్పి సున్నితంగా తలుపు వరకు తీసుకెళ్ళి .. ఒక్క ఉదుటున తలుపు తీసి ఆమెను తోసి గొళ్ళెం పెట్టి నవ్వులు చిందిస్తూ వెళ్ళిపోయారు .. 
అక్కడ టెన్షన్ పడుతూ కూర్చున్న అబ్బాయి ఆమె రాకతో అతనిలో ఒత్తిడి తారాస్థాయికి చేరుకుంది.. 
కనురెప్పలు క్రిందకు వాల్చి, 
పారాణి అంటిన చేతుల్లో నలుగుతున్న పాలగ్లాసుతో, 
పదిహేను గజాలు పొడవు గల చీరలో పదహారణాల పడుచు తుమ్మెద నా ఎదుట నిలుచుందే అని కళ్ళు విట్టార్పకుండా అలానే నిస్తేజంగా చూస్తూ నిలబడిపోయాడు.. 
అబ్బాయే ... కాస్త చొరవ తీసుకొని సుకుమారపు స్వరంతో.. 
“మీ పాదాలు చాలా సున్నితమైనవి .. అవి అలా పుడమిని ముద్దాడుతుంటే నాకు చాలా అసూయగా వుంది. అందుకే ఇలా వచ్చి కూర్చోండి” అని అన్న ఆ వరుని మాటలకు .. మనసులో మురిసిపోతూ, అడుగులో అడుగు వేసుకుంటూ తనను దాటుకొని ముందుకు వచ్చి పాన్పుపై కూర్చుంటుంది. 
ఆమె వేసిన ప్రతీ అడుగుకు ఆమె అందాలు ఒక్కొక్కటిగా లయబద్దంగా కదులుతూ, ఆమె నడచిన గాలిలో కోటి సుగంధ పరిమళములు ఒక్కసారిగా వికసించినట్లుగా ఆ గది అంతా సువాసనలతో నిండిపోయి ఆ అబ్బాయికి మత్తెక్కిస్తోంది.. 
ఆ మైకం నుంచి బయటపడి తను కూడా వెళ్లి ఆ పాన్పుపై ఓ ప్రక్కగా కూర్చున్నాడు....
కంచమునిండా షడ్రుచుల ఫలహారాలు ఉండి .. తినలేనట్లు.. ఎదురుగా దేవకన్య లాంటి కోమలాంగిని పెట్టుకొని తను ఏమి మాట్లాడలేక అలానే తనను చూస్తూ ఉండిపోయాడు.. 
ఆ అమ్మాయి మాత్రం తన కళ్ళను క్రిందకే దించి ఆ అబ్బాయి పాదాలను చూస్తూ ఉండిపోయింది.. 
ఇరువురిలో చాలాసేపు మౌనం ఆవరించింది.. 
ఇతడేంటి నాకన్నా ఎక్కువ మొహమాటం పడుతున్నాడు .. ఇప్పుడెల .. నేనే మాట్లాడనా..అమ్మో వద్దులే .. అని ఆమె తన మనసులో అనుకుంటూ ఉండగా.. 
“నేను మీకన్నా చాలా మొహమాటస్తుడను అండి” అంటూ తన స్వరంతో ఉలిక్కిపడిన ఆమెను ... అయ్యో ఎందుకు అంత భయపడుతున్నారు ?? అంటూ తన హస్తములతో ఆమె వీపు వెనుక మృదువుగా, మెత్తగా తడుతూ వున్నాడు.. 
ఆమె ఆశ్చర్యంగా అలానే కొన్ని నిమిషాలు మౌనంగా వుండి పోయింది.. 
ఆ వరుని చేతి స్పర్శకు ఆమె నవ నాడులన్నీ ఒక్కసారిగా జివ్వు మంటూ గుండె వేగం పుంజుకొంది.. 
హృదయానికి రెక్కలు వచ్చి ఎగురుతున్నట్లు గా వుంది.. 
శరీరం గంతులేస్తుంది.. దేనికోసమో ఆ గెంతులు.. 
తన తాకిడి బాగున్ననూ .. కొంచం బెట్టుగా ఇప్పుడు పర్వాలేదండి అంటూ చాలా సన్నని స్వరంతో తియ్యగా తన రెండు పెదవులను వేరు చేసి అంటుంది.. 
ఆ మాటకు ఆ అబ్బాయి తన చేతులను ఆ అమ్మాయి ఒంటిపై నుంచి తీసి తన పక్కనే కూర్చుంటాడు.. 
దానితో ఆ అమ్మాయి కొంచం ఇబ్బంది పడుతున్నట్లుగా మెల్లగా జరుగుతుంది.. 
సరే మీ గురించి చెప్పండి అని ఆ అబ్బాయి ప్రశ్నిస్తాడు .. 
అన్నీ మీకు తెలుసు గా అంటూ సమాధానమిస్తుంది.. 
తెలుసు.. ఏం ? మీరు చెప్పకూడదా .. అంటాడు 
కూడదని కాదు .. కొంచం అలవాటవ్వాలి కదా .. అని తన పాదాల వైపే చూస్తూ అంటుంది.. 
అలా తల వంచుకునే ఉంటే ఎలా .. నన్ను చూడవ.. 
కనీసం ఫోటో అయినా చూసావా ?? అంటాడు.. 
ఊ... అంటూ సన్నని మూలుగు 
చాలా పొదుపైన వారే .. అంటూ చమత్కరిస్తాడు ..
అందుకామె ఏమి మాట్లాడకుండా తన చూపుడు వ్రేలుతో చెంపలపై పడుతున్న కేశాలను చెవి వెనక్కు సవరిస్తూ ఉండగా.. 
కదలకు అలానే ఉండు .. నీ సన్నజాజి పూలలో ఏదో తిరుగుతూ ఉంది అని అంటాడు.. 
అయ్యో ... అవునా అంటూ టక్కున లేచి తన చేతులతో పూలు తీయబోతుండగా .. మీరాగండి అంటూ 
ఆ అబ్బాయి తన వెనుకగా వచ్చి ఆ పూల కొప్పులో తన మునివేళ్ళును దూర్చి కదిలిస్తూ ఉండగా... ఆ కదలికలకు ఆ అమ్మాయి కళ్ళు రెండూ గట్టిగా మూసుకొని తన్మయత్వంతో ఉండిపోతుంది.. 
అంతటితో ఆగకుండా ఆ అబ్బాయి తనకు మరింత దగ్గరగా వచ్చి ఆ పూలను పరిశీలిస్తున్నాడు.. 
తన వెచ్చని శ్వాస ఆమె మెడపై తగులుతూ ఉండగా.. ఆమెలో శృంగార నాడులన్నీ ఒక్కొక్కటిగా మేల్కొంటూ తనలో నూతన కోర్కెలు పురివిప్పుతున్నాయి.. శరీరం అంతా పులకరించి భావోద్వేగాలతో రోమాలు నిక్కపోడుచుకున్నాయి.. 
సన్నజాజుల పరిమళానికి, 
ఆమె శరీర గంధపు సువాసనకు, 
గదిలోని సహజసిద్ద పూల సువాసనలకు ఆ అబ్బాయి కళ్ళు రెండూ మూసి ఆ అమ్మాయి భుజాలపై వాలిపోయాడు.. 
ఆ అబ్బాయి చెంపల గరుకుతనం ఆమె మెడపై మరింత భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నాయి..
తన మనసేమో ప్రక్కకు వచ్చేయ్ అంటోంది.. తన చేతులేమో ఆ అబ్బాయి తల వరకు వెళ్లి అలానే ఉండిపోతున్నాయి.. ఏదో తెలియని పరవశం తనని చుట్టుకొని వుంది.. 
గుండె వేగం మరింత పెరిగి తన ఎద.. పైకి, కిందకు కదలడం చూసి ఆ అబ్బాయి తన తలను తీసి .. తన రెండూ చేతులతో నడుముపై చేతులు వెయ్యగానే.. గుండె ఝల్లు మన్న ఆ అమ్మాయి తనకు దూరంగా రెండు అడుగులు ముందు వెళ్లి అలానే నిల్చుంటుంది.. 
అందుకే చెప్పాను... ఏమన్నా మాట్లాడండి అని.. లేదంటే ఇలాంటివే జరిగిపోతాయ్.. ఇప్పటికైనా మాట్లాడండి అని అంటాడు ఆ అబ్బాయి.. 
తన శరీరం మాత్రం ఇంకా ఊపిరి తీసుకుంటున్నట్లు పైకి, కిందకు కదులుతూనే వుంది.. ఆ అమ్మాయి రెండు చేతులు తన మోకాలి పైభాగంలో వున్న చీరను గట్టిగా పిడికేలతో ఒడిసి పట్టుకొని వుంది.. 
దగ్గరకెళ్తే ఎగిసి కాని తన్నదు కదా అని అనుకుంటూ ముందుకు వెళ్తాడు ఆ అబ్బాయి...
తన దగ్గరకు వెళ్లి పిడికెలు బిగించిన తన చేతులను సుకుమారంగా పట్టుకుంటూ ఆమె చేతులపై ఇతడి చేతులను మృదువుగా రాస్తూ అలా పైకి భుజాలవరకు రాస్తుండగా.. తను ఒక్కసారిగా తన ఎదుట తిరిగి నిల్చుంది.. 
అప్పటికీ తలను కిందకే పెట్టి చూస్తూ వుంది.. 
ఇక ఇలా కాదని ఆ అబ్బాయి తన రెండు చేతులతో ఆమె మోమును దోసెట్లోకి తీసుకొని .. 
ఈ రోజునుంచి మనం వేరు వేరు కాదు ఒక్కటే.. మనసులు అయినా.. శరీరాలు అయినా.. 
శ్వాస అయినా, ప్రాణం అయినా.. 
నిన్ను బాగా చూసుకుంటానని చెప్పలేను కాని .. నీ కంటినీరు రాకుండా మాత్రం చూసుకుంటాను.. 
మొదటిసారి నిను చూసినప్పుడే నా ఊపిరి నీలోనే ఉందని ఆక్షణమే వదిలేసాను.. 
ఇకనైనా నన్ను నీ కనులతో చూడవా .. అంటూ తన తలను నిమురుతూ అడుగుతాడు.. 
కళ్ళనిండా నీరుతో ప్రాతః కాలమున మయూరము పురివిప్పినట్లు తన రెండు నేత్రములను తెరిచి చూస్తుంది.. 
ఎందుకు ఏడుస్తున్నావ్.. ఇప్పుడే కదా మాట ఇచ్చాను అని ఆ అబ్బాయి అనగా.. 
నేను ఎడుస్తున్నానా ?? బాగా చూడండి.. అంటూ తన ఎరుపు రంగు పెదవులు రెండూ చిన్నవిగా చేసి బుంగమూతి పెట్టి అడుగుతుంది.. 
వెంటనే తనని అమాంతం దగ్గరకు లాక్కొని కౌగిలింతలతో చుట్టేస్తాడు.. 
ఆమె కూడా తనని బిగుతైన కౌగిళ్ళలో చుట్టేస్తుంది.. 
ఆ రేయి అంతా వారిరువురూ బోలెడు కబుర్లుతో ఒకరినొకరు అర్ధం చేసుకొని మానసికంగా దగ్గరయ్యారు.. శారీరకంగా దగ్గరవడానికి కొన్ని రోజులు సమయం పట్టిననూ .. 
అలా వారి మొదటి రాత్రి మధుర రాత్రిగా మర్చిపోలేని రాత్రిగా గుర్తుండిపోయింది... 
ఇంత అందమైనటువంటి “తొలి” అనే అనుభవాన్ని నేటి యువతలో ఎంతమంది ఆస్వాదిస్తున్నారు... ??
ఈ ప్రశ్న మీ మనసుకు మీరు వేసుకుంటే పైన చెప్పిన శృంగార జీవితాన్ని రుచి చూస్తారు..లేదు కాదు అనుకుంటే ఇక మీ ఖర్మ.. చాటు మాటు శృంగారాలతో జీవితాన్ని చీకటిపాలు చేసుకుంటారు... 
చివరగా ఒక్క మాట : మీ సగభాగం ఎలా అయితే పవిత్రంగా ఉండాలని మీరు కోరుకుంటారో..వారికి కూడా మిమ్మల్ని అలానే అందివ్వండి...
Like Reply
#65
[Image: Add-Text-04-25-10-55-25.jpg]
Like Reply
#66
[Image: IMG-20230425-105004.jpg]
online photo sites

[+] 2 users Like Rameshm88's post
Like Reply
#67
సెక్స్.. దీని ఆలోచన వస్తేనే స్త్రీ, పురుషుల్లో కోరికలు గుర్రాలై పరుగు పెడతాయి. శృంగారం అనేది రెండు దేహాల మధ్య సాగే యుద్ధం. అయితే మగవాళ్ల కంటే మహిళలకే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మగవాళ్లలో సెక్స్ ప్రేరణకు కేవలం రెండు మూడు కారణాలు ఉంటే.. ఆడవాళ్లలో ఏకంగా 237 కారణాలు ఉంటాయని గుర్తించారు. ఎలాంటి ఆలోచ‌న క‌లిగిన‌ప్పుడు స్త్రీలు శృంగారంలో పాల్గొంటారన్న దానిపై విస్తుపోయే విషయాలు తెలుసుకున్నారు. వాటిలో ఐదింటిని తెలుసుకుందాం..
రెండు భిన్న ధ్రువాల మధ్య ఆకర్షణ అన్నది కొత్త విషయమేమీ కాదు. స్త్రీకి పురుషుడి మీద ఆశ, కోరిక పెరగడానికి ఇదే ప్రధానం. తమ భాగస్వామి ఆకర్షణీయంగా ఉన్నప్పుడు తమలోని సెక్స్ కోరికలు ఎక్కువగా పెరుగుతాయని ఎక్కువ మంది స్త్రీలు చెబుతున్నారు. కాబట్టి సెక్స్ ప్రేరణ పొందడానికి ఆకర్షణే ప్రధానమని చెబుతున్నారు.
పురుషుడు ఎంత అందంగా ఉన్నా అతడి మీద ప్రేమ ఉంటేనే సెక్స్‌కు ఆసక్తి చూపుతామని ఎక్కువమంది మహిళలు చెబుతున్నారు. ప్రేమను ప్రదర్శించడానికి కూడా శృంగారం ఒక గొప్ప మార్గమని మగువలు నమ్ముతున్నారట.
శృంగారంలో కలిగే మధురానుభూతే తమను రతికి ప్రేరేపిస్తుందని చాలామంది మహిళలు చెప్పారట. లైంగిక తృప్తే శృంగారంలో అల్టిమేట్ అని మ‌గువ‌లు కితాబిచ్చేస్తున్నారు.
సెక్స్ చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా మారుతుందని, దీనిద్వారా కలిగే ఆనందంతోనే రతిలో పాల్గొనాలన్న ఆసక్తి కలుగుతుందని ఎక్కువ మంది స్త్రీలు తెలిపారు.
సెక్స్‌ను మంచి కిక్కిచ్చే ఆటగా మహిళలు పరిగణిస్తారట. సెక్స్ చేస్తున్న సమయంలో ప్రేమలో ఉన్నామనే భావన ఎక్కువగా ఉంటుందని మగువలు చెప్పుకొచ్చారు.
ఈ సర్వేలో సెక్స్ ద్వారా పిల్లలు కనాలనే ఆలోచనకు 72శాతం మంది ఓటేశారు. పిల్లల కోసమే సెక్స్ చేసుకుంటే ఆనందం దొరకదని 12శాతం మంది చెప్పినట్లు వెల్లడైంది.
Like Reply
#68
[Image: Add-Text-04-26-12-03-15.jpg]
relaxed emojis
Like Reply
#69
[Image: IMG-20230426-120041.jpg]
స్త్రీ నాభి, రొమ్ము, తొడ, వీపు‌, పెదవులు ఇలా ఒక్కొక్క అవయవం వంకా రెప్ప వాల్చకుండా నీచమైన దృష్టితో చూసే నాలాంటి కొందరి ఎదవల కోసం ఈ కొన్ని మాటలు....
ఎవరు పద్ధతిగా కామెంట్ పెట్టకండి....
నాభి -
నువ్వీ ప్రపంచానికి జెండా ఊపి స్వాగతించిన పేగుబంధ స్థావరం
రొమ్ము -
నువ్వీ ప్రపంచంలో బతకడానికి సేవించిన అమృతబిందువులున్న చోటది
నడుము -
నువ్వెక్కి కూర్చోవడానికి అలవాటు చేసుకున్న తొలి స్థావరమది
పెదవి -
నువ్వు మొట్టమొదటగా అమ్మతో ముద్దులు పొందిన చోటది
తొడ -
నువ్వు మొట్టమొదటగా కూర్చుని స్నానం చేయించుకోవడానికి అలవాటు చేసిన చోటది
జననాంగం -
నువ్వీ ప్రపంచానికి వచ్చిన ప్రవేశ ద్వారం
చెంపలు -
నువ్వు బుగ్గలతో బుగ్గలు కలిపి ఆడుకుని ఆనందించిన చోటు
వీపు -
అమ్మ నిన్ను సరదాగా
ఉప్పు బస్తాగా ఊహిస్తూ ఆడించిన చోటది
ఇలా స్త్రీలోని ఒక్కో అవయవం నువ్వు జీవించడానికి అలవాటు చేసుకున్న స్థావరాలవి..
ఈ సోది ఎందుకంటారా నేనేమంటానంటే
ఎంతైనా
అమ్మ అమ్మే
అత్త అత్తే
లస్సి లస్సియే
లక్స్ లక్స్ యే
అమ్మ ఆడిస్తది నాన్న కొడుతడు అంటే
అమ్మ నాన్న ఆట ఆడకుండా ఉండగలమా
[+] 1 user Likes Rameshm88's post
Like Reply
#70
(26-04-2023, 12:14 PM)Rameshm88 Wrote: [Image: IMG-20230426-120041.jpg]
స్త్రీ నాభి, రొమ్ము, తొడ, వీపు‌, పెదవులు ఇలా ఒక్కొక్క అవయవం వంకా రెప్ప వాల్చకుండా నీచమైన దృష్టితో చూసే నాలాంటి కొందరి ఎదవల కోసం  ఈ కొన్ని మాటలు....
ఎవరు పద్ధతిగా కామెంట్ పెట్టకండి....
నాభి -
నువ్వీ ప్రపంచానికి జెండా ఊపి స్వాగతించిన పేగుబంధ స్థావరం
రొమ్ము -
నువ్వీ ప్రపంచంలో బతకడానికి సేవించిన అమృతబిందువులున్న చోటది
నడుము -
నువ్వెక్కి కూర్చోవడానికి అలవాటు చేసుకున్న తొలి స్థావరమది
పెదవి -
నువ్వు మొట్టమొదటగా అమ్మతో ముద్దులు పొందిన చోటది
తొడ -
నువ్వు మొట్టమొదటగా కూర్చుని స్నానం చేయించుకోవడానికి అలవాటు చేసిన చోటది
జననాంగం -
నువ్వీ ప్రపంచానికి వచ్చిన ప్రవేశ ద్వారం
చెంపలు -
నువ్వు బుగ్గలతో బుగ్గలు కలిపి ఆడుకుని ఆనందించిన చోటు
వీపు -
అమ్మ నిన్ను సరదాగా
ఉప్పు బస్తాగా ఊహిస్తూ ఆడించిన చోటది
ఇలా స్త్రీలోని ఒక్కో అవయవం నువ్వు జీవించడానికి అలవాటు చేసుకున్న  స్థావరాలవి..
ఈ సోది ఎందుకంటారా నేనేమంటానంటే
ఎంతైనా
అమ్మ అమ్మే
అత్త అత్తే
లస్సి లస్సియే
లక్స్ లక్స్ యే
అమ్మ ఆడిస్తది నాన్న కొడుతడు అంటే
అమ్మ నాన్న ఆట ఆడకుండా ఉండగలమా

ఏదో మహత్తర తాత్విక ఆలోచనేమో......?.
Like Reply
#71
శృంగారం అనేది మానసిక, శారీరక ఉల్లాసానికే కాదు.. శారీరక శ్రమకు కూడా దోహదపడుతుందని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. చాలామంది సెక్స్ అంటే.. సంభోగం చేశామా, లేదా అన్నట్లు వ్యవహరిస్తుంటారు. దానివల్ల స్త్రీ, పురుషులకు మానసిక, శారీరక ఆనందం అనేది తక్కువగానే ఉంటుంది. నవ నాడులు జివ్వుమనేలా, కొవ్వు కరిగేలా, శరీరంలోని ప్రతి పార్టు కదిలేలా చేసే సెక్స్.. ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం రిలాక్స్ అయ్యేందుకు సెక్స్ ఎంతగానో దోహదం చేస్తుందని వెల్లడిస్తున్నారు.
బరువు ఎక్కువగా ఉన్నా తగ్గించుకునేందుకు శృంగారం బెస్ట్ వ్యాయామ ప్రక్రియ అని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొన్ని రకాల శృంగార భంగిమలతో బరువును త్వరగా తగ్గించుకోవచ్చని తెలిపారు. ఆ భంగిమలతో సెక్స్ చేస్తే కండరాలు ఫ్రీ అయ్యి బరువు తగ్గి, శరీరం ధృడంగా తయారవుతుందని వివరించారు.
డాగీ స్టైల్... ఈ భంగిమలో సెక్స్ చేస్తే స్త్రీ, పురుషులిద్దరూ బరువు తగ్గించుకోవచ్చు. స్త్రీ శరీర పై భాగం, తొడల వద్ద కొవ్వు కరగడానికి ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. చేతుల్ని కిందికి మీదికి జరపడం వల్ల భుజాలు కూడా స్ట్రాంగ్‌గా మారతాయి. మగాడు తన శరీర కింది భాగాన్ని ఉపయోగించి, ఈ భంగిమ ద్వారా సంపర్కం జరుపుతాడు కాబట్టి.. అతడికీ ఉపయోగం ఉంటుంది.
స్టాండింగ్ అప్... స్టాండింగ్ అప్ భంగిమ ద్వారా సెక్స్ చేసేందుకు శారీరక సామర్థ్యం చాలా అవసరం. బరువు తగ్గేందుకు ఇది చాలా ఉపయోగకరమైనది. పురుషుడు నిలబడి స్త్రీని పైకి లాగి పట్టుకొని, సంపర్కం జరిపే సమయంలో కాళ్ల వద్ద ఉండే కండరాలు బలపడతాయి. ఉదర కండరాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి.
ద ఆర్చ్... ఉదర కండరాలు, హిప్ ఆకృతి నాజూగ్గా మార్చుకునేందుకు ఈ భంగిమ ద్వారా సెక్స్ చేయవచ్చు.
సిజర్స్... ఈ భంగిమ చాలా కష్టమైనది కానీ బరువు తగ్గేందుకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఒకరి కాళ్లపై మరొకరు వేసి సంపర్కం చేయవచ్చు. నెమ్మదిగా మొదలుపెట్టి కొద్దికొద్దిగా వేగం పెంచుకుంటూ పోతే తొడ లోపలి భాగం వద్ద ఉన్న కొవ్వు కరుగుతుంది.
చైర్ సెక్స్... పురుషుడు కుర్చీలో కూర్చొని, అతడిపై స్త్రీ కూర్చొని సెక్స్ చేసే భంగిమ ఇది. దీని ద్వారా కాళ్లపై, తొడ భాగాలపై ఒత్తిడి అయ్యి వ్యాయామం చేసినట్లే అవుతుంది. మూవ్‌మెంట్‌ను నియంత్రించగలిగితే శారీరక సంతృప్తితో పాటు, ఆనందం కూడా సొంతమవుతుంది.
లోటస్ సెక్స్... పురుషులు కూర్చుంటే స్త్రీ అతడికి ఎదురుగా, పురుషాంగంపై కూర్చొని చేసే భంగిమే ఇది. నెమ్మదిగా చేస్తూ ఆ క్షణాలను ఆస్వాదిస్తే కలిగే సంతృప్తి అమితమైనది.
వుమన్ ఆన్ టాప్... పురుషుడు వెల్లకిల పడుకొని, స్త్రీ అతడిపై బోర్లా పడుకొని సంపర్కం జరిపే భంగిమ వుమన్ ఆన్ టాప్. ఈ భంగిమ వల్ల పురుషుడికి లాభం అంతగా లేకపోయినా, స్త్రీకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. హిప్, తొడ భాగాల వద్ద కొవ్వు కరుగుతుంది.
Like Reply
#72
[Image: Add-Text-04-27-11-49-33.jpg]
Like Reply
#73
[Image: Add-Text-04-27-11-52-20.jpg]
Like Reply
#74
[Image: IMG-20230427-114104.jpg]
Like Reply
#75
[Image: IMG-20230427-113946.jpg]
Like Reply
#76
[Image: Add-Text-04-28-12-32-11.jpg]
Like Reply
#77
[Image: Add-Text-04-29-11-48-12.jpg]
Like Reply
#78
ఈ సృష్టిలో ప్రతీ మనిషి ప్రవర్తన ఒకేలా ఉండదు. ఒక్కో వ్యక్తిలా ఒక్కోలా ఆలోచిస్తాడు. ఇందులో ఆడా,మగ అన్న తేడా ఉండదు. మనల్ని కంట్రోల్‌ చేసేది హార్మోన్స్‌ కాబట్టి.. హార్మోన్స్‌ లెవెల్స్‌లో మార్పులను బట్టి మనిషి ప్రవర్తనలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శృంగారం విషయంలో.. కొంతమందికి తక్కువ శృంగార కోర్కెలు ఉంటే.. మరికొందరికి ఎక్కువ శృంగార కోర్కెలు ఉంటాయి. శృంగార కోర్కెలు ఎక్కువటంలోని ఓ స్టేజీ సెక్స్‌ అడిక్షన్‌. సెక్స్‌ అడిక్షన్‌ ఉన్న స్త్రీల ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది. అది తప్పని తెలిసినా కూడా పదే పదే చేస్తూ ఉంటారు. దాని వల్ల ఇబ్బందులు వచ్చినా దాన్ని వదలిపెట్టరు. చివరకు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.
దీని గురించి ప్రముఖ సైకాలజిస్ట్‌, న్యూరోమెంటర్‌ పూజిత జోష్యుల సెక్స్‌ అడిక్షన్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ సెక్స్‌ అడిక్షన్‌ అనేది ఒకటి ఉంది. దాన్ని సైంటిఫిక్‌గా డయోగ్నోస్‌ చేయలేదు. సైకాలజీలో రెండు మ్యాన్యువల్స్‌ ఉంటాయి. ఒకటి డీఎస్‌ఎమ్‌, ఒకటి ఐసీడీ. డియోగ్నస్టిక్‌ స్టాటిస్టికల్‌ మ్యాన్యువల్‌. అందులో లిస్ట్‌ ఆఫ్‌ మెంటర్‌ డిజార్డర్స్‌, మెంటల్‌ హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్‌ చేస్తారు. ఇందులో సెక్స్‌ అడిక్షన్‌ గురించి ఎక్కడా లేదు. ఇక రెండోదైన ఇంటర్‌ నేషనల్‌ క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ డిజార్డర్స్‌లో కంపల్సివ్‌ బిహేవియల్‌ ఎడిక్షన్స్‌ ఉంటాయి. వాటిలో అవసరానికి మించి సెక్స్‌ కోర్కెలు ఉండటం కూడా ఒకటి.
సెక్స్‌ అడిక్షన్‌ ఉన్నవాళ్లు తమను తాము కంట్రోల్‌ చేసుకోలేరు. అది చేయకూడదు. అది చేయటం వల్ల నెగిటివ్‌ కాన్సీక్వెన్సెస్‌ వస్తాయి. రిస్క్‌ ఉంటది అని తెలిసినా కూడా చేస్తూ ఉంటారు. దాని వల్ల రిలేషన్‌షిప్స్‌ అన్ని కట్‌ ఆఫ్‌ అయిపోతుంటాయి. వీరి శృంగార కోర్కెలు తట్టుకోలేక భాగస్వాములు విడాకులు తీసుకుంటారు. కొంతమందికి ఎక్కువ మంది సెక్స్‌ పార్ట్‌నర్స్‌ ఉంటారు. వారికి ఒక్కరు చాలరు. నలుగురు ఐదుగురితో మెసేజ్‌లు చేస్తూ ఉంటారు. ఎక్కువ శృంగారం మిళితమైన చాటింగ్‌ చేస్తూ ఉంటారు. ఏ పని మీదా శ్రద్ధచూపలేరు. శృంగారం వల్ల నొప్పి ఉన్నా కానీ, దాని కోసం అల్లాడుతుంటారు. ఇది ఆడ, మగ ఇద్దరిలోనూ ఉంటుంది’’ అని తెలిపారు.
Like Reply
#79
[Image: Add-Text-05-08-10-56-55.jpg]
Like Reply

Users browsing this thread: 12 Guest(s)