Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పున్నమి 3
#61
(15-04-2023, 02:23 AM)poorna143k Wrote: Super update bro

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(15-04-2023, 02:59 AM)appalapradeep Wrote: Super update

Thank you bro
Like Reply
#63
(15-04-2023, 04:56 AM)Madhu Wrote: Nice update

Thank you bro
Like Reply
#64
Waiting for your superb update boss
[+] 1 user Likes sri7869's post
Like Reply
#65
(15-04-2023, 10:59 AM)sri7869 Wrote: Waiting for your superb update boss

Konchem important work valla update delay ayyindi sorry tomorrow you will get update
Like Reply
#66
ఒక్కసారిగా ఆదిత్య నీ ఆలా చూసిన రోహిణి గట్టిగా అరిచింది దాంతో ఆదిత్య తలా పైకి ఎత్తి క్రొహిని నీ చూసాడట అప్పుడు జెస్సీ కూడా లేచి నిలబడి "యు స్టుపిడ్ లోపలి వచ్చే ముందు డోర్ కొట్టాలి అని తెలియదా " అంటూ కోపంగా అరిచింది జెస్సీ కానీ అసలే షాక్ లో ఉన్న రోహిణి కీ జెస్సీ అరుపులు ఏమి చెవికి ఎక్కడం లేదు, దాంతో ఆదిత్య, జెస్సీ నీ బయటకు వేళ్ళు అని చెప్పి రోహిణి దెగ్గరికి వచ్చి "ఏమి భయపడొద్దు నేను నిన్ను ఏమి చేయను నేను clementi తెగకు చెందిన వాంపైర్ మేము కొన్ని నెలల పటు రక్తం లేకుండా ఉండగలం కని ఆకలి వేస్తె మాత్రం మమల్ని ఎవ్వరు ఆపలేరు నా వాళ్ళ నీకు ఎలాంటి ఆపద లేదు అసలు ఎందుకు లోపలి వచ్చావు" అని అడిగాడు ఆదిత్య , దాంతో రోహిణి భయం తోనే తన చేతిలో ఉన్న ఆయుర్వేద మందు సీసా నీ తీసి చూపించింది అది చూసిన ఆదిత్య "నేను ఆ రిచర్డ్ కీ ఎన్ని సార్లు చెప్పాను వాడినే తెచ్చి ఇవ్వు అని అనవసరంగా నీ మొదటిరోజే నీకు ఇంట పెద్ద షాక్ తగిలింది సారీ" అని చెప్పి రోహిణి చేతిలో నుంచి ఆ మందు తీసుకొని వెళ్లి ఒక ఇంజక్షన్ ద్వారా ఆ మందు నీ తన నరాల లోకి ఎక్కించుకున్నాడు ఆదిత్య, అప్పుడు అతని నోట్లో నుంచి చిన్నగా రక్తం వచ్చింది అది చూసి రోహిణి కంగారు పడి ఆదిత్య దెగ్గరికి వెళుతూ ఉంటే వద్దు నేను బాగానే ఉన్నాను అని సైగ చేసాడు ఆదిత్య , దాంతో ఫోన్ తీసుకొని ఇండియా కీ ఫోన్ చేసాడు ఆదిత్య "ఈ సారి  కూడా పెద్దగా ఉపయోగం లేదు మల్లి కొత్త ఫార్ములా తో ప్రయతనం చేయండి కావాలి అంటే ఇండియా లో ఉన్న నా ఫార్మా కంపెనీ వాళ్ళ సహాయం కూడా మీకు ఇస్తాను శేఖర్ ఉండి ఉంటే బాగుండు ఈ ఫార్ములా నీ మీకు చెప్పకుండా అనంత లోకం లో కలిసిపోయాడు పోనిలే ఈ వరమో,శాపమో తెలియని జీవితం నుంచి విముక్తి చెందాడు,నీకు ఏమైనా సహాయం కావాలి అంటే నాకు చెప్పు శేషు నేను చూసుకుంటాను ఎంత లేదు అన్న నువ్వు నా స్నేహితుడి కొడుకు వీ నీ కోసం ఏదైనా చేస్తాను ఇంట్లో వాళ్ళు జాగ్రత్త" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆదిత్య, అక్కడ అయోమయంగా చూస్తూ ఉన్న రోహిణి వైపు చూసిన ఆదిత్య "కాఫీ తాగుదామా" అని అడిగాడు, దాంతో రోహిణి కూడా సరే అన్నట్టు తల ఆడించింది .


ఆలా ఇద్దరు కలిసి ఒక కాఫీ షాప్ కీ వెళ్లారు అక్కడ ఆర్డర్ ఇచ్చిన తరువాత "నీకు చాలా అనుమానాలు ఉన్నటు ఉన్నాయి కదా పర్లేదు అడుగు" అని చెప్పాడు ఆదిత్య, దాంతో రోహిణి టేబుల్ మీద ఉన్న నీళ్లు తాగి "మీరు నిజంగా vampire ఆ" అని ఆశ్చర్యంగా అడిగింది ,దానికి ఆదిత్య అవును అన్నారు తలా ఆడించాడు అప్పుడు రోహిణి తన రెండు చేతులతో తన నోరు మూసుకొని "కాలేజీ డేస్ లో twilight సినిమా చూసి vampire లు ఇంత అందంగా ఉంటారు అంటే ఏమో అనుకున్న కానీ మీరు ఆ హీరో కంటే కూడా అందం గా ఉన్నారు సార్" అని చెప్పింది రోహిణి ,దానికి ఆదిత్య నవ్వుతు "నువ్వు నను సార్ అని వద్దు ఆది అని పిలువు" అని అన్నాడు , "అయ్యో సార్ మీరు ఎంత కాదు అన్న నా బాస్ మిమల్ని పేరు పెట్టి ఎలా పిలవాలి చెప్పండి" అని కొంచెం ఆశ్చర్యంగా అడిగింది రోహిణి దాంతో ఆదిత్య "నాకు ఆలా పిలుస్తూనే ఇష్టం" అని అన్నాడు అప్పుడే కాఫీ వస్తే ఇద్దరు దాని తీసుకొని తాగుతూ బయటుకు వెళ్లారు, అప్పుడు ఆలా ఇద్దరు ఒక పార్క్ లో నడుస్తూ వెళుతుంటే అప్పుడు రోహిణి, ఆదిత్య వైపు చూసి "సార్ సంజన అంటే ఎవరు" అని అడిగింది ,దాంతో ఆదిత్య అడుగులు ఆగిపోయాయి, అతని జ్ఞాపకాలు భారత స్వాతంత్ర సమరోద్యమం లోకి వెళ్లాయి.

(సిపాయి తిరుగుబాటు సమయం)

మంగళ్ పాండే రగిలించిన తిరుగుబాటు అనే ఒక నిప్పు రవ్వ దేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ తరుపున పని చేస్తున్న ప్రతి ఒక సిపాయి కీ రగులుకుంది స్వాతంత్ర సమరానికి నాంది పలికారు మంగళ్ పాండే నీ ఉరి తీస్తే భయం తో వెనుకడుగు వేస్తారు అని అందరు అనుకున్నారు కానీ అతని చావు మరింత జ్వాలా రగిలించింది, ఢిల్లీ గద్దె మీద ఒక భారత దేశపు రాజు ఉంటే ఉద్యమం ఇంకా ఊపు అందుకుంటుంది అని నలభై మంది సిపాయిలు రైలు లో ఢిల్లీ కీ ప్రయాణం అయ్యారు అప్పుడు వాళ్ళని అడ్డగించడానికి ఢిల్లీ స్టేషన్ లో 200 మంది బ్రిటిష్ సైనికులు కాపు కాసి ఉన్నారు కానీ ఆ నలభై మందికి నాయకత్వం వహిస్తున్నది ఆది నారాయణ రావు (ఆదిత్య అసలు పేరు) రైలు ఢిల్లీ స్టేషన్ లోకి వస్తుంది సిపాయిలు అందరు కలిసి ముందు వైపు ఉన్న బ్రిటిష్ vip ల కోచ్ లోకి వెళ్లడం మొదలు పెట్టారు అప్పుడు ఒక ఇరవై మంది నీ వెనుక కోచ్ లో ఉంచి బ్రిటిష్ అధికారులను బందీలుగా చేసారు అని ఒక వార్త నీ బ్రిటిష్ సైనికులకు డ్రైవర్ ద్వారా అందింది దాంతో వాళ్ళు దాడి నీ అదుపు చేఅశృ ఇదే అవకాశం అని ఆది నారాయణ ఆర్డర్ మీద భారత సిపాయిలు బ్రిటిష్ సైనికుల మీద ఫైరింగ్ చేసారు ఆలా నలభై మంది రెండు వందల మందిని గాయపరిచి చివరి మొఘల్ రాజు దెగ్గరికి వెళ్లి అతని నాయకత్వం తీసుకోమని చెప్పారు , ఇలా ఉంటే ఈ నలభై మందిని అపగిస్తే అతనికి స్వేచ్ఛ కలిగిస్తాం అని ఈస్ట్ ఇండియా వాళ్ళు చెప్పడం తో మొఘల్ రాజు , ఆది నారాయణ నీ బ్రిటిష్ సైనికులకు అప్పగించాడు దాంతో వాళ్ళు ఆది నారాయణ కళ్ల ముందే అతని ఇంటి నీ అతని కుటుంబాన్ని తగల బెట్టారు అందులో అతని అమ్మ,నాన్న అతని ఎంతో ప్రియమైన భార్య సంజన కూడా చనిపోయింది అందరు కాలి బూడిద అయ్యారు అది చూసి గుండెలు పగిలేలా ఏడిచాడు ఆది నారాయణ .

ఇలా చెబుతూ కన్నీరు మున్నీరు అయ్యాడు ఆది ,దాంతో రోహిణి అతని భుజం మీద చెయ్యి చేసి ఓదార్చడానికి చూసింది కానీ అప్పుడే తనకు ఎదురుగా మరుగుజ్జు ఆకారం లో కొన్ని భయరమైన రూపం లో కోర పళ్లతో ఎర్రని కన్ను గుండ్లతో ఉన్న ఆకారాన్ని చూసి గట్టిగ అరిచింది రోహిణి దాంతో ఆదిత్య వాటిని చూసి "Fayes " అని అన్నాడు .
[+] 8 users Like Vickyking02's post
Like Reply
#67
Nice interesting update 
Superb  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
#68
Ante rohini Sanjana kutura?
Ante adhitya kutura ?
Leka vere evaro kutura ?
Super suspence aparu bro
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
#69
పార్క్ లో సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న ఆడితే నీ రోహిణి నీ Fayes అనే ఒక వింత ఆకారం లోని భయకరమైన జీవులు చుట్టూ ముట్టాయి ఆ fayes అనేవి మొత్తం పార్క్ లో ఉన్న మనుషుల పైన దాడి చేయడానికి చూస్తూ ఉంటే ఆదిత్య ప్రజలను కాపాడాలి అనే ఉదేశ్యం తో చుట్టూ చూస్తే ఈ fayes ఆపగలిగేది నీళ్లు మాత్రమే అని చెప్పి అక్కడ మధ్యలో ఉన్న ఒక ఫౌంటెన్ వైపు చూసాడు ఆదిత్య వెంటనే తాను వామిప్రే లాగా మారి ఎవ్వరికి కనిపించని అంత వేగంగా వెళ్లి ఒక బెంచ్ ఎత్తుకొని ఆ ఫౌంటెన్ నీ పగల గొట్టి అందులోని హైపర్ ఫోర్స్ పంప్ లతో ఆ fayes నీ నీలతో బెదర గొట్టాడు ఆదిత్య , దాంతో ఆ fayes లు అన్ని కలిసి ఆదిత్య మీదకి దాడి చేసాయి , అప్పుడు ఆదిత్య మెరుపు కంటే వేగంగా అక్కడి నుంచి మాయం అయ్యి రోహిణి పక్కకు వచ్చి తన నీ రెండు చేతుల మీద ఎత్తుకొని ఒక పాత subway స్టేషన్ లోకి తీసుకొని వెళ్ళాడు అతని వెనుకే ఆ fayes కూడా వెనుక వచ్చాయి అవి వచ్చిన వెంటనే ఆదిత్య వాంపైర్ లాగా మారి అందరిని తలలు మొండాలు వేరు చేసి అక్కడ పూర్తిగా రక్త పాతం సృష్టించాడు, అది అంట చూసిన రోహిణి చాల భయపడి పోయింది భయం తో కేకలు వేసింది కానీ ఆడితే మాత్రం వాళ్లలో చివరి వాడిని కూడా వెంటాడి వేటాడి మరి చంపేశాడు, ఆ తరువాత ఓంకార్ కీ ఫోన్ చేసి జరిగింది చెప్పాడు ఆదిత్య, అది విన్న ఓంకార్ షాక్ అయ్యి "ఏంటి ఆది నువ్వు చెప్పేది fayes బయటకు వచ్చాయా అవి అన్ని ఆ downtown డాన్ అయినా విక్టర్ అదుపు ఆజ్ఞలో ఉంటాయి కదా వాడు అయినా ఎందుకు బయటికి వదిలాడు" అని అడిగాడు, దానికి ఆదిత్య నెల మీద కాలు తెగి పాకుకుంటూ వెళుతున్న ఒక fayes మెడ పైన కాలు వేసి తొక్కి చంపి "అదే తెలియడం లేదు రేపు మధ్యాహ్నం ధర్మాసనం దెగ్గరికి వాడిని రమ్మని చెప్పు అలాగే రజిత కీ కూడా విష్యం చెప్పు జాగ్రత్తగా ఉండమని చెప్పు" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆదిత్య


ఆ తరువాత అక్కడ జరిగిన రక్త పాతం చూసిన రోహిణి నిర్గాంత పోయి అలాగే చూస్తుంది "నువ్వు ఈ ఆఫీస్ లో పని చేయకూడదు అనుకుంటే నేను నీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇస్తాను వేరే ఎక్కడైనా జాబ్ ట్రై చెయ్యొచ్చు రేపు ఆఫీస్ కీ వచ్చి నీ నిర్ణయం చెప్పు" అన్నాడు ఆదిత్య , దాంతో రోహిణి తన రూమ్ కీ వెళ్ళింది దరి వెంట ఆలోచిస్తూ ఉండి ఆ తరువాత ఇంట్లోకి వెళ్లిన తరువాత ఫ్రిడ్జ్ లో నుంచి ఒక నాలుగు బీర్ లు తీసుకొని తాగి గట్టిగ ఏద్వడం మొదలు పెట్టింది , దాంతో లైలా ఏమి జరిగింది అని అడిగితే "దీనమ్మ నా బతుకు ఇంతే ఒక్క రోజులో ఇలా ఇన్ని ట్విస్టులు తిరిగింది ఏంటే నా బాస్ గాడు ఎంత అందంగా ఉన్నదో అని మురిసి పోయే లోపు వాడు vampire అని తెలిసి గుండె ఆగి కొట్టుకుంది ఆ తరువాత వాడి ఫ్లఅష్బ్యాక్ చెబుతుంటే రొమాంటిక్ సినిమా మధ్యలో బ్రేకింగ్ న్యూస్ లాగా సంభందం లేకుండా కొన్ని మరుగుజ్జు రాక్షసులు వచ్చి ఎటాక్ చేసారు వాటి చంపి రక్త పాతం అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించాడు నేను తలలు నరకడానికి కత్తులు వాడుతారు అని ఇన్ని రోజులు అనుకునేదాన్ని కానీ చేత్తో తలకాయని పట్టుకొని విరిచి చంపడం లైవ్ లో చూసానే" అని చెప్పి మల్లి బీర్ తీసుకొని తాగుతుంది రోహిణి, ఇది అంట విన్న లైలా కీ ఏమి అర్థంకాక  "ఏంటే నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు vampire ఏంటి fayes ఏంటి అసలు ఏమి జరిగింది ప్రశాంతంగా చెప్పు" అని అడిగింది లైలా, దాంతో రోహిణి జరిగింది మొత్తం మళ్లీ క్లుప్తంగా చెప్పింది, అది అంత విన్న లైలా షాక్ లో రోహిణి చేతిలో నుంచి బీర్ నీ తీసుకొని గడగడ తాగేసింది "వామ్మో ఏంటి నువ్వు చెప్పేది మన చుట్టూ ఇన్ని వింత జీవులు తిరుగుతున్నాయా ఏమి తెలియలేదు కదే మనకి" అని ఆశ్చర్యంగా అడిగింది లైలా "అయితే ఇప్పుడు ఉద్యోగమా మానేస్తున్నావా" అని అడిగింది లైలా, దానికి రోహిణి ఒక లుక్ ఇచ్చి "మా బాబు నాకు యాభై లక్షలు పెట్టి ఇక్కడికి పంపాడు ఈ సిటీ లో క్లీనర్ జాబ్ రవళి అన్న కూడా కష్టం అలాంటింది వచ్చిన ఉద్యోగం వదిలేయడానికి పిచ్చి దాని కాదు జాబ్ చేస్తా" అని చెప్పి అలాగే మత్తు ఎక్కి నిద్ర పోయింది రోహిణి.

ఆ మరుసటి రోజు ఉదయం రోహిణి ఆఫీస్ కీ వెళ్ళింది తనని చూసిన ఆదిత్య తన టేబుల్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ నీ రోహిణి కీ ఇస్తే దాని చింపి పడేసి "నేను ఇక్కడే జాబ్ చేస్తాను మళ్లీ ఆ వింత జీవులు నా మీద ఎటాక్ చేస్తే నన్ను ఎవరు కాపాడుతారు" అని చెప్పింది రోహిణి దాంతో ఆదిత్య గట్టిగ నవ్వాడు, ఆ తరువాత రోహిణి తో మధ్యాహ్నం ధర్మాసనం దెగ్గరికి రమ్మని చెప్పాడు ఆదిత్య దాంతో రోహిణి సరే అని చెప్పింది అప్పుడు మధ్యాహ్నం ఇద్దరు కార్ లో వెళుతూ ఉంటే "అవును ఆది మొత్తం ఈ ఊరు ఎంతమంది vampires ఉన్నారు" అని అడిగింది రోహిణి , దానికి ఆది "440 "అని చెప్పాడు ,దాంతో రోహిణి ఆశ్చయ్రం తో కళ్ళు పెద్దవి చేసి చూసింది "ఈ సిటీ మేయర్ కూడా vampire అతను కౌన్సిల్ లో కూడా మెంబెర్" అని చెప్పాడు దాంతో రోహిణి ఇంకో అనుమానం కింద "ఆది నీ వయసు ఎంత" అని అడిగింది దానికి ఆదిత్య నవ్వుతు "120 సంవత్సరాలు" అని చెప్పాడు, అది విని రోహిణి నోరు వెళ్లబెట్టింది "నిన్న మన మీద ఎటాక్ చేసిన ఆ జీవులు ఎవరు" అని అడిగింది రోహిణి, దాంతో ఆదిత్య "వాటిని fayes అంటారు అవి అట్టు శవాలు కావు vampires కావు చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే నడిచే శవాలు" అని చెప్పాడు ఆదిత్య , ఆ తరువాత వాళ్ళు ధర్మాసనం కీ వెళ్లిన తరువాత ఓంకార్ ,రజిత అక్కడికి రోహిణి రావడం చూసి "ఆది ఏంటి పిచ్చి పట్టిందా తను ఇక్కడ ఉండకూడదు" అని చెప్పారు , దానికి ఆది "తను సాక్ష్యం చెప్పడానికి వచ్చింది అంతే" అని చెప్పాడు , అప్పుడు ధర్మాసనం పెద్దలు వచ్చారు వాళ్ళకి అందరు ఒక మోకాలి పైన నిలబడి తలలు వంచి స్వగతం పలికారు అప్పుడు సిటీ మేయర్ "ఆది ఏంటి సమస్య" అని అడిగాడు దానికి ఆది జరిగింది చెప్పి రోహిణి తో కూడా సాక్ష్యం చెప్పించాడు , కానీ అక్కడికి విక్టర్ రాకపోవడం తో అందరు అతని కోసం చూస్తూ ఉంటే రోహిణి కీ లైలా నుంచి ఫోన్ వచ్చింది, దాంతో ఫోన్ ఎత్తితే "రోహిణి నన్ను కాపాడు" అని గట్టిగా అరిచింది లైలా, దాంతో లైలా నీ కాపాడాలి అని ఆది , రోహిణి కలిసి వెళ్లారు వెళ్లి చూస్తే అక్కడ ఎవరో లైలా మెడ పైన కొరికి వెళ్లారు.  

[+] 11 users Like Vickyking02's post
Like Reply
#70
(16-04-2023, 10:55 AM)sri7869 Wrote: Nice interesting update 
Superb  yourock

thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#71
(16-04-2023, 11:02 AM)Sudharsangandodi Wrote: Ante rohini Sanjana kutura?
Ante adhitya kutura ?
Leka vere evaro kutura ?
Super suspence aparu bro

adithya kuturu ante tanu heroine kada kudaradu rohini ke sanjana ke moham okela untundi chanipoyina sanjana rohini laga maro janma lo puttindi
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#72
(16-04-2023, 12:04 PM)Vickyking02 Wrote: adithya kuturu ante tanu heroine kada kudaradu rohini ke sanjana ke moham okela untundi chanipoyina sanjana rohini laga maro janma lo puttindi

Oh ok
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
#73
Super broo nice update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
#74
(16-04-2023, 02:25 PM)Ghost Stories Wrote: Super broo nice update

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#75
Nice excellent update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#76
Excellent update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#77
(16-04-2023, 02:43 PM)sri7869 Wrote: Nice excellent update

Thank you bro
Like Reply
#78
(16-04-2023, 03:01 PM)maheshvijay Wrote: Excellent update

Thank you bro
Like Reply
#79
bagundi
[+] 1 user Likes unluckykrish's post
Like Reply
#80
Nice update
[+] 1 user Likes Madhu's post
Like Reply




Users browsing this thread: 5 Guest(s)