Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పున్నమి 3
#1
Video 
హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పున్నమి కొత్త సీజన్ ప్రారంభం చేస్తున్న పొద్దునే results వచ్చాయి మూడు సబ్జెక్టులు అవుట్ అయ్యాయి సో ఇంక నా మైండ్ divert చేయడం కోసం ఈ కథ మొదలు పెడుతున్న ఈ సారి పూర్తిగా కొత్తగా ఉంటుంది పూర్తిగా కొత్త పాత్రలు ఉంటాయి పాత పాత్రలు ఎవ్వి ఉండవు కానీ ఇద్దరు మాత్రం ఉంటారు అది ఎవరో guess చేయండి story starts from tomorrow 
[+] 7 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Continue bro
[+] 1 user Likes Rupaspaul's post
Like Reply
#3
సరే అలాగే కానివ్వండి
[+] 1 user Likes ramd420's post
Like Reply
#4
(12-04-2023, 10:04 PM)Rupaspaul Wrote: Continue bro

Sure bro
Like Reply
#5
(12-04-2023, 10:12 PM)ramd420 Wrote: సరే అలాగే కానివ్వండి

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#6
Waiting for the story
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#7
All the best bro
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#8
Please Continue
[+] 1 user Likes Madhu's post
Like Reply
#9
(న్యూ యార్క్ ఉదయం 9:30)


తన మొదటి ఉద్యోగ అవకాశం కోసం అమెరికాలో స్థిరపడ్డ ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ కంపెనీ లో కొత్తగా సెక్రటరీ పోస్ట్ కోసం అప్లై చేసింది రోహిణి ఆ కంపెనీ అమెరికాలోనే చాలా పెద్ద ఇండియన్ కంపెనీ, దాంతో చాలా కంగారుగా ఉంది కానీ ఎక్కడో చిన్న ఆశ తనకు ఈ ఉద్యోగం వస్తుందని అప్పుడు తను మళ్లీ మళ్లీ అద్దం ముందుకు వెళ్లి తన చెయ్యి ముందుకు చాపుతు "హలో సార్ I am rohini it's very nice to meet you" అని రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంది, తరువాత గట్టిగా ఊపిరి పీల్చుకున్ని "రోహిణి నీ వల్ల అవుతుంది పద లేట్ అవుతుంది" అని తన మనసులో చెప్పుకొని బయటకు వచ్చి పక్కనే ఉన్న లోకల్ ట్రైన్ స్టేషన్ కీ వెళ్లింది రోహిణి అలా ట్రైన్ లో కూర్చుని రాత్రి అంత ఇంటర్వ్యూ కోసం తయారు అవుతూ కొంచెం పడుకుందాం అని చిన్నగా కళ్లు మూసుకుని అలా పడుకుంది రోహిణి.

అలా కళ్లు మూసుకుని పడుకున్న తరువాత తనకు ఎవ్వో అరుపులు వినిపిస్తున్నాయి జనాలు భయం తో పరుగులు తీస్తున్నారు పచ్చని చెట్లు మీద మంటలు పడి ఆ చెట్లు కాలి పోతున్నాయ్ అప్పుడు తన చేతిలో ఒక చిన్న చెట్టు కొమ్మ పట్టుకొని మొహం నిండ రక్తం కారుతుంది తన కను గుడ్లు ఎర్రని మిరప లాగా మెరుస్తూ ఉన్నాయి తనకు రెండు కోరలు కూడా పుట్టుకొని వచ్చాయి తను ఎంత ఆవేశంగా ముందుకు వెళ్లిందో అంతే వేగంగా తన తల వెనకు ఎగిరి వచ్చి పడింది తన మేడ నుంచి రక్తం ఫౌంటెన్ లో నీళు చిమ్మినట్టు చిమ్మింది అది చూసిన రోహిణి ఒక్కసారిగా ఉలికిపాటు తో నిద్ర లేచింది వెంటనే తన తల నీ తాకి చూసుకోని అది మొత్తం చెమట తో నిండి పోవడంతో అప్పుడు "wall street" అని ట్రైన్ లో announcement రావడంతో హడావిడి గా బయటకు పరుగులు తీసింది రోహిణి వెంటనే అక్కడ ఉన్న ఒక bathroom లోకి వెళ్లి మొహం మీద నీళ్లు చల్లుకొని తన మొహం తుడుచుకొని ఆ కళ గురించి ఆలోచిస్తూ బయటికి అడుగులు వేస్తోంది రోహిణి తన చుట్టూ ఎంత గందరగోళం గా ఉన్న కూడా తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది అంతలా తను డిస్టర్బ్ అయ్యింది, తరువాత తను footpath నుంచి ఆలోచించకుండా అడుగు ముందుకు వేసే లోపు ఒక కార్ వేగంగా వెళుతూ గట్టిగా హార్న్ కొట్టడంతో ఉలిక్కిపడ్డి మళ్లీ ఈ లోకం లోకి వచ్చింది రోహిణి తనని తాను సముదాయించుకోని తను వెళ్లాల్సిన ఆఫీసు వైపు నడిచింది అక్కడ "AK group of companies" అని పెద్దగా రాసి ఉండడం చూసి గట్టిగా ఊపిరి పీల్చుకున్ని లోపలికి వెళ్ళింది అప్పుడు ఒక అమెరికా అమ్మాయి వేగంగా నడుస్తూ రోహిణి వైపు వచ్చి.

"ఎవరూ నువ్వు" అని కొంచెం పొగరుగా అడిగింది దాంతో రోహిణి తన కాల్ లెటర్ తీసి చూపించింది దాంతో ఆ అమెరికా అమ్మాయి నాతో రా అన్నట్టు సైగ చేసింది ఇద్దరు కలిసి లిఫ్ట్ లో పైకి వెళుతూ ఉండగా "ఆదిత్య సార్ కీ అన్ని perfect గా ఉండాలి నాకూ తెలిసి నీకు ఇక్కడ పని చేసేంత scene లేదు కానీ నీ ప్రయత్నం నీ కించపరిచే ఉద్దేశం నాకూ లేదు అందుకే నిన్ను చూసిన వెంటనే బయటకు పంపలేదు" అని కొంచెం పొగరు గా తన అహంకారం చూపిస్తూ మాట్లాడింది ఆ అమ్మాయి, దాంతో రోహిణి కీ కోపం వస్తున్న కూడా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంది ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్లారు "నీ ఇంటర్వ్యూ ఇంకో ఐదు నిమిషాల్లో మొదలు అవుతుంది" అని చెప్పి ఆ అమెరికా అమ్మాయి వెళ్లిపోయింది, దాంతో రోహిణి ఆ కాన్ఫరెన్స్ హాల్ మొత్తం తిరుగుతూ అక్కడ అన్ని ఇండియా కీ సంబంధించిన చాలా ప్రఖ్యాత చిత్ర పట్టాలు ఉన్నాయి అవి అని చూస్తూ ఆశ్చర్యానికి గురి అయ్యింది అలా ఒక చిన్న ఫ్రేమ్ లో ఉన్న ఒక చెక్క ఇంటి బొమ్మ నీ చూస్తూ ఉండగా, అప్పుడే లోపలికి ఒక ఆరు అడుగుల ఎత్తు బాగా కండలు తిరిగిన ఒక అతను తన సూట్ నీ సరి చేసుకుంటు లోపలికి వచ్చి రోహిణి వైపు చూసి తన గొంతు సవరించుకున్నాడు, దాంతో వెనకు తిరిగిన రోహిణి తన ముందు ఉన్న ఒక గ్రీకు వీరుడు నీ చూసి అలాగే స్తంభించి పోయింది ఆ వెంటనే తేరుకొని తన ఫైల్ తీసుకోని వెళ్లి అతనికి ఇచ్చింది "హలో సార్ I am rohini it's very nice to meet you" అని పొద్దున తను ప్రాక్టీస్ చేసిన విధంగా చెయ్యి ముందుకు చాపి చెప్పింది కానీ అతను మాత్రం కూర్చో అని సైగ చేశాడు, దాంతో కూర్చుంటు వీడికి ఎంత పొగరు అని ఆలోచిస్తూ పైకి నవ్వుతూ ఉంది రోహిణి అతను ఫైల్ మొత్తం చూసి "నిన్ను మూడు ప్రశ్నలు వేస్తాను మొదటిది అన్ని దానాలో ముఖ్యమైన దానం ఏంటి" అని అడిగాడు, దానికి రోహిణి మనసులో "వీడు ఏంటి బిజినెస్ కీ సంబంధించిన ప్రశ్నలు వేయకుండా ఏవో పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు" అని మనసులో అనుకోని "అన్నదానం సార్ అది కడుపు నిండిన తరువాత ఎవరికి మళ్లీ కావాలి అనిపించదు అందుకే గొప్పది" అని చెప్పింది, "నీ దృష్టిలో నాయకుడు అంటే ఎవరు ఎలా ఉండాలి" అని అడిగాడు, దాంతో రోహిణి కీ అర్థం అయ్యింది ఇది తన psychology తెలుసుకోవడం కోసం చేస్తున్న ఇంటర్వ్యూ అని, దాంతో "ఓటమి వస్తే బాధ్యత తను తీసుకోని గెలుపు వస్తే తన టీం కీ అందించేవాడు నిజమైన నాయకుడు" అని చెప్పింది, అప్పుడు అతను వెంటనే అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ తీసుకోని ఎవరికో ఫోన్ చేసి "జెస్సి కాన్ఫరెన్స్ రూమ్ లోకి రా" అని చెప్పాడు, దాంతో ఇందాక రోహిణి నీ తీసుకోని వచ్చిన అమ్మాయి మళ్లీ వచ్చి అక్కడ ఉన్న వ్యక్తి నీ చూసి షాక్ అయ్యి హడావిడి గా ముందుకు వెళ్లి "గుడ్ మార్నింగ్ ఆదిత్య సార్ మీరు ఏంటి ఇక్కడ" అని భయం నిండిన గొంతుతో అడిగింది జెస్సి, ఆమె నోట్లో నుంచి వచ్చిన పేరు విని రోహిణి కూడా భయంగా లేచి నిలబడింది "నా కొత్త సెక్రటరీ కీ అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకోని రా" అని చెప్పాడు, దాంతో రోహిణి, జెస్సి ఇద్దరు షాక్ అయ్యారు అప్పుడే కాన్ఫరెన్స్ తలుపు తెరుచుకుని ఒక అమ్మాయి ఒక వ్యక్తి లోపలికి వచ్చారు అతని చూసిన రోహిణి షాక్ అయ్యింది ఎందుకంటే అతని ఉదయం తన కళ లో చూసింది రోహిణి. 
Like Reply
#10
Starting adirindi sir
[+] 1 user Likes sri2225's post
Like Reply
#11
(13-04-2023, 07:10 AM)sri2225 Wrote: Starting adirindi sir

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#12
Ante e katha lo Vinay vallu rara bro
Motham kotha characters eh na 
Starting super.
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
#13
(13-04-2023, 08:38 AM)Sudharsangandodi Wrote: Ante e katha lo Vinay vallu rara bro
Motham kotha characters eh na 
Starting super.

Adi srinu, paddu, sri, ram, leela bro yes vallu evaru raru bro this is completely new world intha ki e vinay character nenu rasina e story lo chadivav bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#14
(13-04-2023, 08:45 AM)Vickyking02 Wrote: Adi srinu, paddu, sri, ram, leela bro yes vallu evaru raru bro this is completely new world intha ki e vinay character nenu rasina e story lo chadivav bro

Sry Srinu ne typing mistake Smile
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
#15
Nice start bro
All the best for your new story
[+] 1 user Likes poorna143k's post
Like Reply
#16
Nice Starting  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
#17
Nice update broo
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#18
Good start
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#19
(13-04-2023, 09:46 AM)poorna143k Wrote: Nice start bro
All the best for your new story

Thank you bro but all the best okati cheppodu
Like Reply
#20
(13-04-2023, 09:52 AM)sri7869 Wrote: Nice Starting  yourock

Thank you bro
Like Reply




Users browsing this thread: 3 Guest(s)