Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రమేష్ శృంగార రహస్యలు
#41
[Image: Add-Text-04-09-08-45-46.jpg]
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
[Image: IMG-20230409-204159.jpg]
కలలో మీ ప్రేమికులు లేదా మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నట్లు వస్తే విభిన్న విభిన్న అర్థాలు ఉన్నాయి. అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమానుబంధం ఎంతో మెరుగ్గా ఉందని, మీ దాంపత్య జీవితం ఎంతో సౌకర్యకరంగా, ఆనందదాయకంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇది కాకుండా మీ భాగస్వామి నుంచి మీ కావాల్సినంతా సుఖం లభించడం లేదని తెలుసుకోవచ్చు. కాబట్టి కలలో మీ భాగస్వామి సెక్స్ చేస్తున్నట్లు కనిపిస్తే.. అది దాంపత్య జీవితంపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది.
కలలో సెక్స్ చేస్తున్నట్లు వచ్చే కలలపై నిపుణులు నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిజజీవితంలో వ్యక్తుల లైంగిక్ జీవితంలో ఎంతో కొంత సమస్య ఉంటే ఈ విధమైన కలలు వస్తుంటాయని వారు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎదుటి వారికి అనుగుణంగా లేదా వారి ఇష్టానుసారం ప్రతిదీ చేయకపోయినా.. ఇలాంటి కలలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిజజీవితంలో సెక్స్ లైఫ్ ను వీలైనంతవరకు సంతృప్తికరంగా సాగేలా చూసుకోవడం మంచిది.
ఆఫీసులో శృంగారంలో పాల్గొన్నట్లు కల వస్తే.. తలుచుకోవాడనికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. కలలో మీ ఆఫీసులో మీ తోటి సహచరులతోనో లేదా మీ బాస్ తోనో సెక్స్ చేస్తున్నట్లు కల వస్తే మరుసటి రోజు వారి నుంచి చూపు తిప్పుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఇందులో మీ తప్పేమి ఉండదు. ఇలాంటి కలలకు ఒకే అర్థముంటుంది. వారిని మీరు ఆదర్శవంతులుగా భావించడమో లేదా వారి నుంచి నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
కలలో మీకిష్టమైన నటి లేదా నటుడితో శృంగారంలో పాల్గొంటున్నట్లు కల వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీకిష్టమైన నటులతో సెక్స్ లో పాల్గొన్నట్లు కల వస్తే దానర్థం.. మీరు మీ భాగస్వామి నుంచి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు. అంటే మీకిష్టమైన నటీనటుల్లో ఏమైతే ఉన్నాయో అలాంటి క్వాలిటీలు మీ భాగస్వామిలోనూ ఉన్నాయో లేదో అని వెతుకుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు
ఇంతకు ముందు మీకు పరిచయం లేని లేదా మీరు ఇదివరకెప్పుడు చూడని వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నట్లు కల వస్తే.. మీకు మీరే శృంగారం పట్ల ఆకర్షితులవుతున్నారని, సెక్స్ కోరుకుంటున్నారని తెలుసుకోవాలి. ఇలాంటి కల వల్ల భయం భయంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. మీ నిజజీవితానికి ఈ కల అర్థాన్నిస్తాయి. మీ నిజజీవితంలో కొన్నింటిని మీరు మెరుగుపర్చుకోవాలి. ముఖ్యంగా మీ భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడి సమస్యలకు పరిష్కారం కనుగోనాలి.
Like Reply
#43
మన శరీరానికి ఏం కావాలన్న మెదడు ద్వారా సంకేతాలు అందుతాయని తెలిసిందే. దాహం వేసినా, ఆకలైనా, టాయ్ లెట్ వెళ్లాలన్న, నిద్రవచ్చినా.. ఇలా ప్రతి విషయం మనకు తెలుస్తుంది. అదే మాదిరిగా శృంగారం కోర్కెలు కలిగినా తెలిసిపోతుంది. అయితే మెదడు పంపే ప్రతి సంకేతాన్ని కొంత ఆలస్యమైన మనం నెరవేర్చ వలసిందే. లేకపోతే అనారోగ్యం బారిన పడి ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నీటి మాదిరిగానే శృంగార కోర్కెలు నెరవేరకపోయినా ఆరోగ్యానికి అనార్థమేనని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్త్రీలల్లో ఈ సమస్య అధికమని వైద్య పరిశోధనల్లో రుజువైంది. సెక్స్‌కు దూరమైతే మహిళల్లో ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.
యుక్త వయసు వచ్చినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరిలో శృంగార కోర్కెలు ఉంటాయి. అయితే పురుషుల్లో కంటే స్త్రీలల్లో శృంగార కోర్కెలు బలంగా, అధిక సమయం ఉంటాయని పరిశోధనల్లో తేలింది. వారిలో కలిగిన కోర్కెలను అదే పనిగా నెరవేర్చకుండా ఆపితే వారి ఆరోగ్యంపై దాని ప్రభావం చూపుతుంది. సహజంగా స్త్రీలలో లైంగిక కోరిక కలిగినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఆ సమయంలో వారికి భావప్రాప్తి కలిగే వరకు రతిక్రీడ కొనసాగాలి. కానీ ఆ సమయంలో లైంగిక చర్య చేయకపోయినా, మధ్యలోనే వదిలేసినా స్త్రీలతో మానసిక వత్తిడి పెరిగిపోయి నిద్రలేమికి గురవుతారు.
సంవత్సరాల తరబడి లైంగిక చర్యలను వాయిదా వేస్తే వారి శరీరం యవ్వనత్వం కోల్పోతుంది. సెక్స్ సమయంలో ఉత్పత్తి అయ్యే కొల్లాజెస్ స్త్రీ శరీరాన్ని మృదువుగా, సిల్కీగా నిగారింపుగా ఉంచేందుకు తోడ్పతుంది. అయితే శృంగారానికి గ్యాప్ ఇవ్వడం ద్వారా వారి చర్మం త్వరగా ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అలాగే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ శరీరంగా పెరిగిపోయి ముఖంపై మొటిమలు పెరిగిపోయాయి. తరుచూ సంభోగం చేస్తే కటి ప్రాంతం, తొడలు బలంగా మారి శరీరం ఉత్తేజంగా ఉంటుంది. సెక్స్‌కు దూరమైన స్త్రీలు ఒంటరి తనాన్ని కోరుకుంటారు.
రతి క్రీడ సమయంలో మనిషిలోని నవనాడులు కదులుతాయి. ఆ దశలో హార్మోన్లు ఉత్తేజమై.. రక్తానికి తగినంత ఆక్సిజన్ అందిస్తుంది. మెదడుకు కావాల్సినంత ఆక్సీజన్ సరఫరా అవుతుంది. ఇవన్నీ కొత్తగా ఆలోచనలకు నాంది పలుకుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సెక్స్‌ను ఆపేస్తే వీటన్నీకి ప్రమాదమే. లైంగిక కోరికలను పెంచడంతో ఈస్ట్రోజెన్, ఆక్సిటోసిన్ హార్మోన్లతే కీలక పాత్ర. కామక్రీడకు దూరంగా ఉన్నవాళ్లు వీటిని అనుచుకోవడంతో శరీరంలో మార్పులు సంభవిస్తాయి. ఆ హార్మోన్లు నొప్పిని కలిగిస్తాయి. తరుచూ తలనొప్పికి గురవుతుంటారు. శరీరం సుఖాన్ని అనుభవించలేనప్పుడు మనసు నిరుత్సాహంగా తయారు అవుతుంది. నీరసంగా మారుతారు. సరైన ఆలోచనలు చేయలేక మెదడు మొద్దుబారుతుంది. అందుకే పెళ్లిన దంపతులు వారానికి మూడు రోజులైనా శృంగారంలో పాల్గొనాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజు సెక్స్ చేసుకునే జంటలు నిత్యం ఉల్లాసంగా, చురుకుదనంతో ఉంటారని ఆ పరిశోధనల్లో తేలింది.
[+] 1 user Likes Rameshm88's post
Like Reply
#44
[Image: Add-Text-04-10-02-51-46.jpg]
Like Reply
#45
[Image: IMG-20230410-144804.jpg]
Like Reply
#46
[Image: Add-Text-04-11-01-32-37.jpg]
Like Reply
#47
[Image: IMG-20230411-132806.jpg]
శృంగార ప్ర‌క్రియ ఓ మ‌ధురానుభూతిని క‌లిగిస్తోంది. త‌నువంతా త‌న్మ‌య‌త్వం చెందుతోంది. ప్రేమానురాగాల‌ను పెంచుతోంది. మ‌రి ఆ ఆనంద క్ష‌ణాల్లో భావ‌ప్రాప్తి పొందితే శృంగార జీవితానికి ఎలాంటి ఆటంకాలు ఉండ‌వు. ఆనందంగా జీవితం సాగిపోతోంది. సంసారం మూడు పువ్వులు ఆరు కాయాలుగా వ‌ర్ధిల్లుతోంది. శృంగార ప్ర‌క్రియ‌లో భావప్రాప్తి అనేది అత్యంత ప్ర‌ధానం. ప‌లు అవ‌య‌వాలు ఆడ‌వారిలో భావ‌ప్రాప్తిని క‌లిగిస్తాయి. మ‌రి పురుషుడిలో ఏ అవ‌య‌వం భావ‌ప్రాప్తిని క‌లిగిస్తోంది. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు స్క‌ల‌నం జ‌రిగితే భావ‌ప్రాప్తి పొందుతారు. కొంద‌రికి స్క‌ల‌నం జ‌ర‌గ‌కున్నా భావ‌ప్రాప్తి పొందుతారు. ఇలాంటి సంద‌ర్భాల్లో పురుషుడి శ‌రీరంలోనూ భావ‌ప్రాప్తి క‌లిగించే అవ‌య‌వం ఒక‌టి ఉంద‌నే విష‌యం తెలుసుకోవాలి. కొన్ని సార్లు పురుషుల్లో ఒకేసారి స్క‌ల‌నం, భావ‌ప్రాప్తి పొంద‌డం జ‌రుగుతాయి. ఈ ప్ర‌క్రియ అంద‌రి పురుషుల్లోనూ ఒకేలా ఉంటుంద‌ని చెప్ప‌లేం. అయితే స్త్రీ శ‌రీరంలో కామోద్రేకాల‌ను క‌లిగించే అవ‌య‌వాలు ఉన్న‌ట్లే పురుషుడి శ‌రీరంలోనూ ఓ అవ‌య‌వం ఉంది. అదే ప్రోస్టేట్ గ్లాండ్(పౌరుష గ్రంథి). ఈ గ్రంథి వ‌ల్ల పురుషుడు భావ‌ప్రాప్తి పొందుతాడ‌ని అధ్య‌య‌నాల్లో తేలింది. ప్రోస్టేట్ గ్లాండ్ వాల్ న‌ట్ సైజులో ఉండి.. పురుషాంగం, మూత్రాశ‌యానికి మ‌ధ్య‌లో ఉంటుంది. పౌరుష గ్రంథి సీమెన్‌ను ఉత్ప‌త్తి చేస్తోంది. శుక్ర క‌ణాలు ఉత్ప‌త్తి అయి స్క‌ల‌నం జ‌రిగినప్పుడు భావప్రాప్తి పొందుతారు. ప్రోస్టేట్ గ్లాండ్స్ చాలా సున్నిత‌మైన‌వి. ప్రొస్టేట్ గ్లాండ్‌ను పురుషుడి కామోద్రేక అవ‌య‌వంగా ప‌రిగ‌ణిస్తారు. అయితే శృంగార స‌మ‌యంలో స్త్రీ, పురుషులిద్ద‌రూ భావ‌ప్రాప్తి పొందిన‌ప్పుడు.. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ అధిక‌మ‌వుతోంది. పురుషుల‌కు తొంద‌ర‌గా భావ‌ప్రాప్తి క‌లుగుతుంది. స్త్రీల‌లో పురుషుడి కంటే 20 సెక‌న్లు ఆల‌స్యంగా భావప్రాప్తి క‌లుగుతుంది. బ్రీతింగ్ ఎక్స‌ర్‌సైజుల‌తో పురుషులు స్క‌ల‌నం తొంద‌ర‌కాకుండా నియంత్రించుకోవ‌చ్చు.
[+] 1 user Likes Rameshm88's post
Like Reply
#48
[Image: Add-Text-04-12-10-25-04.jpg]
Like Reply
#49
[Image: IMG-20230412-102036.jpg]
famous poems of encouragement
స్త్రీకి భావ‌ప్రాప్తి ఎలా క‌లుగుతుంది..అనే ప్ర‌శ్న‌కు అనేక న‌మ్మ‌కాలు పురుషుల వాద‌న‌ల్లో వినిపిస్తుంటాయి. అందులో ఒక‌టి స్త్రీని జీ స్పాట్‌లో స్పృశిస్తే ఉద్రేకానికి లోన‌వుతుంద‌ని ఎక్కువ మంది త‌మ అభిప్రాయం చెప్పార‌ట‌. జీ స్పాట్ అంటే శ‌రీరంలో స్త్రీకి ఓ చిన్న ప్రాంతం అది శ‌రీరంలో లోతుగా ఉంటుంది. అక్క‌డ స్త్రీకి భావ‌ప్రాప్తి చాలా ఎక్కువుగా ఉంటుందన్న‌ది తెలిసిందే. 
అక్క‌డ స్త్రీని సున్నితంగా స్పృశిస్తే చాలా భావ‌ప్రాప్తికి గుర‌వ్వ‌డంతో పాటు తీవ్ర ఉద్వేగానికి లోన‌వుతుంద‌న్న‌ది తెలిసిందే. జీ స్పాట్ ను ప్రేరేపిస్తే స్త్రీలకు భావప్రాప్తి కలిగే అవకాశం కచ్చితంగా ఉందని చెప్పలేం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అస‌లు జీ స్పాట్‌ను మొదటగా గ్రిఫెన్ బర్గ్ అనే శాస్త్రవేత్త గుర్తించారు.
ఆయన పేరుతోనే దీనిని జీ స్పాట్ గా పిలవడం మొద‌లైంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే భార్య‌, భ‌ర్త‌లు ఇద్ద‌రూ శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు ఇద్ద‌రూ భావ‌ప్రాప్తి పొందాల‌న్న‌ది గ్యారెంటీ లేదు. భావ‌ప్రాప్తి వ‌ల్ల స్త్రీ ఎంత ఆనందం పొందుతుందో అది ఆ స్త్రీ యొక్క సైకాల‌జీని బ‌ట్టి ఉంటుంది. 
సాధార‌ణంగా పురుషుల్లో వీర్య స్క‌ల‌నం కావ‌డంతో భావ‌ప్రాప్తి పొందుతుంటార‌ని, తొంద‌ర‌గా క‌న్నా ఆల‌స్యంగా స్క‌ల‌నం కావాల‌ని పురుషులు ఎక్కువ‌మంది భావిస్తార‌ని నిపుణులు చెబుతున్నారు. అదే స‌మ‌యంల స్త్రీలు తొంద‌ర‌గా భావ‌ప్రాప్తిని కోరుకుంటార‌టా..!
Like Reply
#50
[Image: Add-Text-04-13-11-41-13.jpg]
Like Reply
#51
[Image: IMG-20230413-113337.jpg]
how to download instagram photos chrome
సెక్స్ అంటే కేవ‌లం రెండు శ‌రీరాల క‌ల‌యిక మాత్ర‌మే కాదు, అంత‌కు మించి ఎంతో! దాంప‌త్య‌బంధంలోని విశ్వాసం, స్పాంటేనిటీ, న‌మ్మ‌కం, ఎంజాయ్ మెంట్, ఇంకా ఎమోష‌న‌ల్ బాండింగ్... ఇలా శృంగారానికి ఎన్నో నిర్వ‌చ‌నాలను ఇవ్వొచ్చు.  శృంగారం అంటే చేసేంత సేపే కాదు, జ‌రిగిన త‌ర్వాత కూడా అదొక మ‌ధుర‌మైన అనుభూతిగా మిగులుతుంది. అయితే ఈ విష‌యంలో ప‌ర‌స్ప‌రం అవ‌గాహ‌న‌తో ఉండ‌టమే అస‌లు క‌థ‌. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. శృంగారాన్ని ఒక  మ‌ర‌పురాని జ్ఞాప‌కంగా, దాన్నొక మ‌ధురానుభూతిగా మ‌లుచుకోవ‌డం అంద‌రికీ కుదిరే ప‌ని కాదు ఇక్క‌డ ప్ర‌ధాన‌మైన అంశం కోరిక‌, సామర్థ్యాలు కాదు. కోరిక‌, సామర్థ్యం వంటి అంశాల క‌న్నా.. ప‌ర‌స్ప‌రం ఇష్టం, శృంగార స‌మ‌యంలో యాక్టివ్ గా ఉండ‌టం, క్రియేటివ్ గా వ్య‌వ‌హ‌రించ‌డం, స్పాంటేనివ్ గా ఉండ‌టం... ఇవ‌న్నీ శృంగారాన్ని అందంగా మ‌లుస్తాయి. దాన్నొక నిత్య మ‌ధురానుభూతిగా మారుస్తాయి. 
ప్ర‌త్యేకించి ఈ మ‌ధురానుభూతికి తాళం చెవులు స్త్రీ వ‌ద్ద కూడా ఉంటాయి. భార్య త‌న‌తో చ‌నువుగా ప్ర‌వ‌ర్తించ‌డంలో కూడా త‌నే గైడ్ గా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరుకునే మ‌గాళ్లు ఎవ‌రైనా ఉంటారేమో, వాళ్ల‌ను ప‌క్క‌న పెడితే, శృంగారాన్ని ర‌స‌వ‌త్త‌రంగా మార్చే బాధ్య‌త‌ను తీసుకునే మ‌గువ మ‌గాడి మ‌న‌సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంది.
శృంగారం గురించి స్త్రీకి తెలిసి ఉండ‌టం అంటే.. దీన్ని ద్వంద్వ‌ర్థంగా తీసుకుంటే చేసేదేం లేదు. దాన్ని కొంద‌రు బూతుగా తీసుకోవచ్చు. కొంద‌రు అది వేశ్య‌ల ప‌ని అని అనుకోనూవ‌చ్చు! అయితే.. ఆ త‌ర‌హాలో ఆలోచించే వారి శృంగార జీవితాలు ఆ త‌ర‌హాలోనే ఉండ‌వ‌చ్చు. 
కానీ మ‌గాడిని ఎలా రంజింప‌జేయాలో, బెడ్ మీద ఉన్నంత సేపూ ఎలా ఉంటే..అత‌డు మ‌ళ్లీ మ‌ళ్లీ దాన్నే త‌లుచుకుంటాడో తెలిసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించే అతివ‌లు మాత్రం అద్భుతాలే! ఈ విష‌యంలో పూర్వానుభ‌వాలో, మ‌రొక‌రి గైడెన్సో ఉండ‌దు.. జ‌స్ట్ అదో స్పాంటేనిటీ! ఆ త‌ర‌హా స్పాంటినేటీ ఉన్న అతివ‌తో శృంగార శాశ్వ‌త మ‌ధురానుభూతిగా మిగిలిపోతుంది.
త‌మ గురించి త‌మ కు ఎలాంటి చిన్న చూపు లేని అతివ‌లే శృంగారంలో పార్ట్ న‌ర్ ను కూడా రంజింప‌చేయ‌గ‌ల‌ర‌ని అంటోంది ఒక అధ్య‌య‌నం. అలాగే సెక్స్ కంటూ ప్ర‌త్యేక స‌మ‌యాన్ని కేటాయించుకోవ‌డం, దానికి స‌మ‌యం సంద‌ర్భం అంటూ గిరిగీసుకునే వారికి సెక్స్ ను ఆస్వాదించేంత మ‌న‌సు లేద‌నే మ‌రో అధ్య‌య‌నం చెబుతోంది. 
మొహ‌మాటాలు పెట్టుకోవ‌డం, మ‌న‌స్ఫూర్తిగా బ‌య‌ట పెట్టక‌పోవ‌డం.. బెడ్ మీద ఉన్నప్పుడు మాత్ర‌మే సెక్స్ గురించి ఆలోచించే వాళ్లు శృంగారాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ర‌స‌వ‌త్త‌రంగా, మ‌ధురానుభూతిగా మార్చుకోలేర‌ని స్ప‌ష్టం అవుతోంది. శృంగారం అంటే ప్రేమ, ఇష్టాన్ని వ్య‌క్తీక‌రిచండం అని భావించే స్త్రీలే ఈ విష‌యంలో త‌మే ఇన్షియేటివ్ గా తీసుకుని మ‌ధురానుభూతిని అందించి, పంచుకోగ‌ల‌ర‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.
Like Reply
#52
[Image: IMG-20230413-113307.jpg]
Like Reply
#53
[Image: Add-Text-04-14-01-10-38.jpg]
upload photos
Like Reply
#54
[Image: IMG-20230414-130512.jpg]
నిద్రలో కలలు రావడం సాధారణ విషయం, అందులో శృంగారం చేస్తున్నట్లు కలలు రావడం కూడా సహజమే. అయితే ఇలా శృంగారం చేస్తున్నట్లుగా కలలు రావడం అందరికీ ఒకేలా ఉండదు. ముఖ్యంగా మగవారికి ఒకలా వస్తే, ఆడవారికి మరో రకంగా కలలు వస్తాయట.
సెక్స్ అనేది ఆహ్లాదకరమైన కోరిక, భావప్రాప్తి పొందడంతో ఈ కోరిక సంతృప్తి చెందుతుంది. అది కలలో అయినా అంతే. జనాలు సెక్స్ గురించి చాలా తక్కువగా మాట్లాడతారు, ఎందుకంటే శృంగారం, సంభోగం గురించి తమకు అన్నీ తెలుసునని ప్రజలు నమ్ముతారు. కానీ సెక్స్ గురించి మీకు అంతగా తెలియని కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయనడంలో సందేహం లేదు. మరి ఆ శృంగారభరితమైన విశేషాలను మీరూ తెలుసుకోండి.
కలలో శృంగారం చేయడం అందరికీ ఒకేలా ఉండదు. పురుషులు, మహిళలు విభిన్న లైంగిక అంశాలను కలిగి ఉండే కలలను కలిగి ఉంటారు. పురుషులు తమ జీవిత భాగస్వామితో కాకుండా ఇతరులతో శృంగారం చేస్తున్నట్లు, ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటున్నట్లు, అందమైన అమ్మాయిలతో శృంగారం చేస్తున్నట్లు కలలో ఊహించుకుంటారు. మహిళలు మాజీ ప్రేమికులు లేదా వారి ప్రస్తుత భాగస్వాములతోనే సెక్స్ చేస్తున్నట్లు కలలు కంటారు. అలాగే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులతోనూ సెక్సులో పాల్గొంటున్నట్లు ఊహించుకుంటారు.
నమ్మదగని విధంగా తలనొప్పిని నయం చేస్తుంది. కానీ, లైంగిక కోరికలు పెరగటం వలన మైగ్రేన్ తలనొప్పికి దారితీయవచ్చు. మెదడులోని రసాయనాల ప్రభావమే ఇందుకు కారణం. ఎక్కువ మంది మైగ్రేన్ బాధితుల్లో లైంగిక కోరికలు హెచ్చుగా ఉన్నట్లు ఆ పరిశోధన పేర్కొంది.
సంభోగం సమయంలో సాక్స్ ధరించడం వలన భావప్రాప్తి వచ్చే అవకాశాలు పెరుగుతాయి, అయితే ఇందుకు కచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది. ముఖ్యంగా మహిళల్లో చల్లని పాదాలుగమానసిక స్థితిని ప్రభావితం చేయగలవు, పాదాలు వెచ్చగా ఉన్నప్పుడు ఎక్కువ భావప్రాప్తి పొందుతారు. సాక్సులు ధరించడం ద్వారా ఆ వెచ్చదనం లభిస్తుంది.
స్త్రీలు చాలా కాలం పాటు సెక్స్ చేయకుండా ఉంటే, వారు సహజమైన లైంగిక కోరికలను కోల్పోయే అవకాశం ఉంది. క్లిటోరల్ అట్రోఫీ ఆనేది స్త్రీగుహ్యాంకురానికి తగినంత రక్త ప్రసరణ లభించనపుడు సంభవించే ఒక వైద్య పరిస్థితి. దీని ఫలితంగా క్లిటోరిస్ వారి శరీరంలోకి ఉపసంహరించుకుపోతుంది. అప్పుడు శృంగారంపై అనాసక్తి, లైంగిక కోరికలు లేకపోవడం జరుగుతుంది.
శృంగార సమయంలో స్త్రీ, పురుషులిద్దరిలో స్త్రీలకే భావప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. ఒక స్త్రీ ఒక గంటలో 134 సార్లు భావప్రాప్తి పొందుతుంది, ప్రతి నిమిషానికి 2.2 సార్లు భావప్రాప్తి అనుభూతి చెందుతుంది. అయితే పురుషులు ఒక గంటలో గరిష్టంగా 16 సార్లు మాత్రమే భావప్రాప్తి పొందుతారని ఓ నివేదిక వెల్లడించింది.
Like Reply
#55
అనేక మంది స్త్రీ, పురుషుల్లో మదపిచ్చి ఉంటుంది. చాలా మంది సెక్స్‌లో కోర్కెల‌ను ఏ మాత్రం దాచుకోకుంగా తాము ఎంజాయ్ చేయాల‌నుకుంటారు. స్ర్తీ, పురుషుల్లో ఎవ‌రికైనా ఈ కోర్కెలు ఉండ‌డం స‌హ‌జం. సెక్స్ ప‌రిభాష‌లో నింఫోమేనియా(మ‌ద‌పిచ్చి)గా పిలిచే ఇది పురుషుల్లో కంటే.. మహిళల్లో ఎక్కువగా ఉంటే చాలా ప్రమాదం. నింఫోమేనియా (మదపిచ్చి) కలిగిన స్త్రీ ఏమాత్రం సంకోచం, భయం లేకుండా బరితెగించి సెక్స్‌లో పాల్గొంటుంది. ఈ రకం వారు.. ఎవరితోనూ సెక్స్‌లో సంతృప్తి పొందలేరు. అలాగనీ.. లైంగిక సంబంధాలు పెట్టుకోకుండా ఉండనూలేరు. వీరికి ఒక ప్రత్యేక రతి భంగిమలో తృప్తి కలిగించడం ఏ పురుషునికీ సాధ్యం పడదు. వీరి కోర్కెల‌కు బ్రేకులు వేయ‌డం చాలా క‌ష్టం.

వీళ్లలో ఉండే విచ్చలవిడి శృంగారం సెక్స్ సంతృప్తి కోసం కాదు. ఎంతగా చేసినా.. ఎంత మంది చేత సెక్స్ చేయించుకున్నా వీరికి ఇంకా ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గోవాల‌న్న కోరిక ర‌గిలిపోతుంటుంది. తమ భర్తలతో రతి సుఖం పొందలేని వారు పరాయి మగాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వేరు. మదపిచ్చి ఉండటం వేరు. ఈ పిచ్చి ఉన్న స్త్రీకి ఎక్కువ సేపు రతిలో పాల్గొనాలి. లేకుంటే పురుషుడిని ఈసడించుకుంటుంది. చులకనగా చూస్తుంది. ఇలాంటి కోర్కెల‌తో ర‌గిలే స్ర్తీల‌ను లొంగ‌దీయాలంటే వారికి నచ్చిన దారిలోనే సెక్స్‌లో లొంగదీయాలి. ఈ రకం స్త్రీలకు అంగంతో పని చేయడం కంటే.. ఫోర్‌ప్లేల ద్వారానే కామ ప్రేమరణ కలిగించాలి. బాహ్య సెక్స్ ద్వారానే మదపిచ్చి ఉన్న స్త్రీని రతిలో పాల్గొన్నంతగా అలసటకు గురి చేయాలి. ఆ తర్వాత సంభోగం చేయడం వల్ల ఆమెను సంతృప్తిపరచగలమని సెక్స్ నిపుణలు అంటున్నారు.
[+] 2 users Like Rameshm88's post
Like Reply
#56
[Image: Add-Text-04-16-10-44-05.jpg]
easy boogie
[+] 2 users Like Rameshm88's post
Like Reply
#57
[Image: IMG-20230416-104108.jpg]
[+] 4 users Like Rameshm88's post
Like Reply
#58
లెస్బియన్, బై-సెక్సువల్ ఇలాంటివి మీకు తెలుసా.. లెస్బియన్ అంటే ఆడవారికి ఆడవారిపైనే ప్రేమ, సెక్స్ చేయాలనే కోరిక కలగడం. ఇది ఎవరు ఎవరిపైనైనా కలుగుతుంది. అలాంటి వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి.
బయటికి ఎక్కడికి వెళ్ళినా అలాంటి వారి దృష్టి అమ్మాయిల మీదే ఉంటుంది. వాళ్ళ అందచందాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సినిమా కి వెళ్ళినా కూడా హీరోయిన్నే చూస్తూ ఉంటారు. ఆమె కదలికలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆడవారిని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఒక మంచి రొమాంటిక్ మూవీకి హీరోయిన్ కోసమే మళ్ళీ మళ్ళీ వెళ్తారు. ఆ హీరోయిన్ గురించో, వారికి బాగా నచ్చిన అమ్మాయి గురించో కలలు కంటారు.
ఫ్రెండ్స్ లో ఆడ, మగ తేడాలు లేని రోజులు ఇవి. ఫ్రెండ్స్ ని అందరూ ఫ్రెండ్స్ గా నే చూస్తారు తప్ప అందులో జెండర్ పాయింట్ రాదు. అపోజిట్ జెండర్‌తో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ లో మాత్రం అందరూ అమ్మాయిలే. కబుర్లూ, నవ్వులూ, ఆట పాటలూ అన్నీ అమ్మాయిలతోనే. ఇదేంటి, నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక్క అబ్బాయి కూడా లేడు అన్న ఆలోచన కూడా ఉండదు వారికి... అబ్బాయితో ఉన్నప్పుడు కూడా అమ్మాయి గురించే ఆలోచిస్తారు.. ఒక అబ్బాయితో డేట్ ప్లాన్ చేసుకుని అతనితో ఉన్నప్పుడు కూడా ఆడవారి గురించే ఆలోచిస్తారు. ఎప్పుడు వారిని కలుసుకోవాలో అని ఆలోచిస్తుంటారు.
మరో అమ్మాయితో ప్రేమలో పడతారు. ఆ రిలేషన్ షిప్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. అది ఏదో ఓసారి జరిగిన సంగతా, లేక మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుందా అని తెలుసుకోవాలి. లెస్బియన్స్ గురించి ఆలోచనలు.. లెస్బియన్స్ ఎలా ఉంటారు, ఆ విషయం ఎలా తెలుస్తుంది అని సెర్చ్ చేస్తూ ఉంటారు. నేను లెస్బియనా, లేదా బై-సెక్సువలా అని వారికి వారే ప్రశ్నించుకుంటారు. సరైన సమాధానం కోసం వెతుకుతారు. ఇవన్నీ చేస్తుంటే వారు లెస్బియన్, బై-సెక్సువలో అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే, సేమ్ సెక్స్ కి ఎట్రాక్ట్ అవ్వని వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు రావు.
అబ్బాయిల్ని కాకుండా.. అమ్మాయిల్ని ముద్దుపెట్టుకోవాలని చూస్తారు. వారితోనే రొమాన్స్ చేయాలని ఆశపడతారు. ఎప్పుడూ లెస్బియన్ కధలు, లెస్బియన్ రొమాంటిక్ మూవీస్ చూస్తూనే. అక్కడ జంట మొదటి సారి ముద్దుపెట్టుకోవటం చూసి, వారిలా ఊహించుకుంటారు. ఆనంద పడిపోతారు. ఆమె భావోద్వేగాలన్నీ కూడా మీరు కూడా అనుభవిస్తారు. ఈ సమయం లో మీలో జరిగే మార్పులు మీకు తెలుస్తాయి. అవి మీకు నచ్చుతాయి.
లెస్బియన్ అంటే ఈ ఆలోచనలన్నీ ఉంటాయి. కొన్ని సార్లు ఆశ్చర్యంగా ఈ లక్షణాలు కూడా ఉండకుండా ఉంటాయి. కానీ, దాదాపు ఇవే లక్షణాలు ఉంటాయి. ఈ విషయం గురించి కచ్చితంగా ఆలోచించాలి.
Like Reply
#59
[Image: Add-Text-04-18-07-14-08.jpg]
Like Reply
#60
[Image: IMG-20230418-071049.jpg]
Like Reply




Users browsing this thread: 10 Guest(s)