30-03-2023, 10:37 PM
BREAK {completed}Completed
30-03-2023, 10:37 PM
30-03-2023, 10:37 PM
30-03-2023, 10:38 PM
(30-03-2023, 06:24 PM)ITACHI639 Wrote: నిజంగా takul గారు crazy start ఇది.
Character ఇంట్రో with conflict.
చిరంజీవి మీద ఉన్నవి ఆరోపణలా లేక నిజంగానే చేసాడా, చేస్తే ఎందుకు చెయ్యాల్సి వచ్చింది. తను ఇష్టపడే అక్షిత తను ఈ దారిలో ఉన్నందుకే దూరం చేసిందా. కానీ ఎంతైనా తనంటే ఇష్టమే కలిసిపెరిగారుగా.
వెయిటింగ్......
Thankyou ❤️
31-03-2023, 12:40 AM
మీ కొత్త కథ చాలా బాగుంది takulsajal గారు నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్
31-03-2023, 01:43 AM
మీ కొత్త స్టోరీ స్టార్టింగ్ చాలా బాగుంది బ్రో.....అలాగే కొద్దిగా ఎమోషనల్ గా కూడా అనిపించింది.....చూద్దాం అసలు ఎం జరిగిందో.....నాకు తెలిసి ఎవరో చిరంజీవి ని కావాలనే ఇరికించారు.....
All the best for new story
All the best for new story
03-04-2023, 04:57 PM
03-04-2023, 04:59 PM
03-04-2023, 06:38 PM
కొత్త స్టోరీ బాగుంది sir.......
Waiting for next update......
Waiting for next update......
03-04-2023, 07:37 PM
(12-03-2023, 08:25 AM)Takulsajal Wrote:•6•
చెయ్యి తల కింద పెట్టి పడుకున్నానేమో చెమట వల్ల తడికి మెలుకువ వచ్చి లేచి చూసాను, టైం ఎంతో తెలీదు కానీ నడినెత్తి మీద సూరీడు ఎర్రగా భగభగమని మండుతున్నాడు. లేచి నిలబడ్డాను ట్రైన్ ఆగి ఉంది, చుట్టూ చెట్లు.. వెంటనే లావణ్యని, అక్షితని లేపాను ఇద్దరు లేచి చుట్టూ చూసుకున్నారు, నేను ట్రైన్ దిగి ముందుకు నడిచాను.
అప్డేట్ ఎమోషనల్గా హృదయానికి హత్తుకునేలా అద్భుతంగా ఇచ్చారు సాజల్ గారు
ధన్యవాదాలు
03-04-2023, 07:55 PM
(12-03-2023, 08:25 AM)Takulsajal Wrote:Wah•6•
చెయ్యి తల కింద పెట్టి పడుకున్నానేమో చెమట వల్ల తడికి మెలుకువ వచ్చి లేచి చూసాను, టైం ఎంతో తెలీదు కానీ నడినెత్తి మీద సూరీడు ఎర్రగా భగభగమని మండుతున్నాడు. లేచి నిలబడ్డాను ట్రైన్ ఆగి ఉంది, చుట్టూ చెట్లు.. వెంటనే లావణ్యని, అక్షితని లేపాను ఇద్దరు లేచి చుట్టూ చూసుకున్నారు, నేను ట్రైన్ దిగి ముందుకు నడిచాను.
Kya story hai
Touched
03-04-2023, 10:17 PM
అప్డేట్ చాలా బాగుంది takul sajal గారు కాన్ని మీరు అప్డేట్ ఎప్పుడు ఇచ్చారో తెలుసుకోవడం కష్టంగా ఉంది
04-04-2023, 01:40 AM
(30-03-2023, 07:51 AM)Takulsajal Wrote: Anni problems ye
Chala busy ga unnanu
Problems anni pakkane untay bro apudu kuda avaru unna lekapoina ivi matram shadow la thiruguthune untay…. Intha busy lo kuda ma kosam time spend chesi mari update ichav chudu great bro… thank you
And update super simply and mundhugane inni chapters ani anukone kadha oko post ki oko number ichukuntu velli malli andhulone post pettav super bro miru…
06-04-2023, 08:59 AM
Curious update
Waiting for six six
Takul గారు నేను మీలాగే ఒక కథ కి ఇలాంటి thread open చేశాను. మీకు ఇలా idea రావడం సూపర్.
Waiting for six six
Takul గారు నేను మీలాగే ఒక కథ కి ఇలాంటి thread open చేశాను. మీకు ఇలా idea రావడం సూపర్.
08-04-2023, 10:46 PM
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 2 Guest(s)

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)

