Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రమేష్ శృంగార రహస్యలు
#21
[Image: Add-Text-03-26-05-34-36.jpg]
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
మనిషికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం. యుక్త వయసులో లైంగిక కోరికలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. కొందరిలో లైంగిక ఆసక్తి తక్కువగా ఉంటే మరి కొందరు మాత్రం శృంగారం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇదేం తప్పు కాదు. కానీ సెక్స్ కి బానిస అయితే ఆ ధ్యాస నుంచి మనసును తిప్పుకోలేకపోతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.
శృంగార ఆలోచనలు ఎక్కువగా ఉండటానికి సెక్స్ అడిక్షన్కు మధ్య తేడాలను గుర్తించడం అంత తేలికేం కాదు. కానీ కొన్ని లక్షణాలతో రెండింటి మధ్య తేడా గుర్తించొచ్చని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్గా సెక్స్ చేయాలని అనిపించడం శృంగారం పట్ల ఆసక్తి ఉండటం అనేవి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండటం కిందకు వస్తాయి.
 లైంగిక కోరికలు ఉండటమనేది సహజ భావోద్వేగం. ఎక్కువసార్లు సెక్స్లో పాల్గొనే ఆలోచన వచ్చినప్పటికీ.. శృంగారం కోసం లేదంటే హస్త ప్రయోగం కోసం వెంపర్లాడం లాంటి లక్షణాలు లేకపోతే అది సెక్స్ అడిక్షన్ కిందకు రాదు. సెక్స్ అడిక్షన్ వల్ల శారీరకంగా మానసికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. శృంగారానికి బానిసలైన వారు సెక్స్ కోసం అర్రులు చాస్తారు. సెక్స్ గురించి ఆలోచించకుండా ఉండలేరు. శృంగారం కోసం ఎంతకైనా తెగిస్తారు పర్యావసనాలను పట్టించుకోరు.
సెక్స్ చేసే టైంలో భాగస్వామికి హాని తలపెట్టడం తనను తాను హింసించుకోవడం నిస్పృహలో ఉండటం ఆత్మహత్యకూ వెనకాడకపోవడం లాంటివి సెక్స్ అడిక్షన్ లక్షణాలుగా భావించొచ్చు. ఇతర ఉద్వేగాల నుంచి తప్పించుకోవడం కోసం సెక్స్ కోసం ఆలోచిస్తుంటారు. వీరికి సెక్స్ ఓ ‘డ్రగ్’ లాంటిది. నేపథ్యం ఏదైనా.. ఆడ మగ ఎవరైనా సెక్స్ అడిక్షన్ బారిన పడే అవకాశం ఉంది.
సెక్స్ కు అడిక్ట్ అయిన వారు ఎదుటి వ్యక్తుల ముందే తమ మర్మవాయవాలపై చేతులు వేస్తుంటారు. ఎదుటి వారిని దుస్తులు లేకుండా చూడాలని ఆరాటపడుతుంటారు. చిన్న పిల్లలతో సెక్స్ గురించి ఆలోచించడం.. దుస్తులు ఇతర వస్తువులను తన లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి ఉపయోగించడం లాంటివి సెక్స్ అడిక్షన్ కిందకు వస్తాయి. ఒకవేళ మీ అలవాట్లలో ఏవైనా మార్పులొచ్చినట్టు గమనిస్తే ఓసారి నిపుణులను సంప్రదించండి.
కోరికలు కలిగినప్పుడు వాటిని అణచుకోవడానికి బదులుగా హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా సెక్స్ చేసినట్లు భావించాలి. లైంగిక చర్యలో ఇద్దరు వ్యక్తులు పాల్గొంటేనే సెక్స్ చేసినట్లు అవుతుందనే అభిప్రాయం నిజం కాదు. సొంతంగా కోరికలు తీర్చుకోగలిగే చర్యలు కూడా సెక్స్ కిందకే వస్తాయి. అందువల్ల కోరికలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఈ పని చేసుకోవచ్చు.
ఈ ప్రయోగం వద్దనుకునేవారు సెక్స్టింగ్ వంటి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి భాగస్వామిని వెతుక్కోవాలనుకుంటారు. ఇలాంటివారు కొన్ని రకాల డేటింగ్ యాప్లను ఎంచుకోవచ్చు. మీలాంటి అభిప్రాయాలు ఉన్న భాగస్వామిని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ఎదుటివారికి అలాంటి అభిప్రాయాలు లేకపోతే వారి నిర్ణయాలను గౌరవించగలగాలి. సెక్స్టింగ్ కోసమే అయితే డేటింగ్ యాప్లు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న కొన్ని రకాల డేటింగ్ సైట్లను ఎంచుకోవచ్చు. కానీ అపరిచితులతో సెక్స్కు సంబంధించిన విషయాల గురించి చాట్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సేవలను సురక్షితంగా నైతికంగా బాధ్యతాయుతంగా ఉపయోగిస్తామని భరోసా ఉంటేనే ముందుకెళ్లాలి.

[Image: IMG-20230326-053037.jpg]
Like Reply
#23
[Image: Add-Text-03-29-11-50-42.jpg]
Like Reply
#24
[Image: Add-Text-03-30-12-38-44.jpg]
Like Reply
#25
[Image: Add-Text-03-31-12-23-51.jpg]
Like Reply
#26
శృంగారం అనేది మానవ సృష్టి ధర్మం.. జీవితంలో ఒక భాగం ఇది. ఆడ, మగల మధ్య జరిగే పవిత్ర కలయిక ఇది.పెళ్ళికి ముందు ఇది చేస్తె భయం ఉంటుంది. కానీ, పెళ్ళి తర్వాత మాత్రం అలాంటి భయం లేదు.అయితే కొన్ని విషయాలను జనాలు చెప్పరు. వాటి గురించి పూర్తీ వివరాలను మనమే తెలుసుకోవాలి. అటువంటి సీక్రెట్స్ ఏంటో ఒకసారి చూసెయ్యండి..
పెళ్లి తర్వాత సెక్స్ విషయంలో.. ఎవరూ ఎవరికీ చెప్పని కొన్ని విషయాలు ఉంటాయట. ఎవరూ ఎవరికీ చెప్పరు కానీ.. అనుభవంలోకి వచ్చేస్తాయట. సాదారణంగా సెక్స్ అంటే సినిమాలో చూపించనట్లుగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. సినిమాటిక్ రేంజ్ లో ఊహించుకుంటారు. కానీ. నిజంగా.. భావోద్వేగం పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందట.. మొదటి సారి కలిసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది కొంతమందికి రాదని నిపుణులు అంటున్నారు.
పెళ్లైన కొత్తలో.. సెక్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. మీరు ఏ పొజిషన్ కి కంఫర్ట్ గా ఫీలౌతారు అనే విషయం అర్థం చేసుకుంటారు.రెచ్చిపోయి భార్యకు చుక్కలు చూపించాలి అని ఏదేదో అనుకోవడం అలా ప్రయత్నాలను కూడా చేస్తారు. ఇకపోతే పెళ్ళి తర్వాత నీట్ అనే మాట ఎక్కువగా వినిపించదట.. కానీ అప్పుడు కూడా నీట్ గా ఉండేలా చూసుకొవాల్సిన అవసరం వుంది. రోగాలు రాకుండా ఉంటుంది.

[Image: IMG-20230331-122028.jpg]
Like Reply
#27
[Image: Add-Text-04-01-11-48-35.jpg]
Like Reply
#28
[Image: IMG-20230401-112544.jpg]
చాలా మంది తమ అసలు వయసు కన్నా తక్కువ వయసు గా చెబుతుంటారు తమ కింకా వయసు మీద పడ లేదని వృద్ధాప్యం రాలేదని అందరూ భావించాలని  అలా తక్కువ వయస్సు చెబుతుంటారు. అయితే.. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి భావన శృంగారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  శృంగారాన్ని ఆస్వాదించాలంటే.. యువకులు గానే ఉండాల్సిన పని లేదు. శృంగారంపై ఆసక్తి ఉంటే చాలు.. వయసు మళ్లింది ,ముసలివాళ్లం  అయిపోయాం అనే  భావన లేకుండా  ఉంటే చాలట అలాంటి వాళ్లు శృంగారాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు అని నిపుణులు తెలియచేస్తున్నారు…. ఇంకా చెప్పాలంటే అసలు శృంగారానికి వయసుతో సంబంధం ఉందా.. అంటే.. ఉందని నిపుణులు అంటున్న మాట. వాటర్ లూ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ మధ్య  40-60 ఏళ్ల వయసు వారిలో శృంగార ధోరణులపై ఓ అధ్యయనం చేసి మరీ దీన్ని కనుగొన్నారు. అసలు వయసు తో పోలిస్తే.. తక్కువ వయసులో ఉన్నామని మానసికంగా భావించేవారు శృంగారాన్ని చాలా బాగా ఆస్వాదిస్తున్న ట్లు తెలియచేసారు ….అంటే ఇలాంటి వాళ్లు ఎక్కువ సార్లు శృంగారం చేస్తున్నారని కాదు.. శృంగారానుభూతి విషయంలో చాలా ఆనందాన్ని పొందుతున్నారని అర్ధం చేసుకోవాలి వయసుతోపాటు వచ్చే దీర్ఘకాల సమస్యలు ఉన్నవారిని పరిగణలోకి తీసుకొని చూసినా కూడా తక్కువ  వయసులో ఉన్నామని అనుకునేవారు.. శృంగారాన్ని చాలా బాగా ఆస్వాదించడం విశేషం…. వయసు తక్కువని  భావించేవారు సహజంగా  చాలా చురుగ్గా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం,   వ్యాయామం చేయడం వంటివి కూడా వీరే ఎక్కువగా చేస్తుంటారు. ఇవన్నీ బలమైన లైంగిక వాంఛలు కలగడానికి, శృంగారాన్ని ఆనంద సాధనంగా భావించడానికి కారణం  అవుతుందని నిపుణులు తెలియచేస్తున్నారు.
Like Reply
#29
[Image: IMG-20230401-112624.jpg]
pic share
Like Reply
#30
[Image: Add-Text-04-03-02-54-35.jpg]
Like Reply
#31
[Image: Add-Text-04-04-02-20-00.jpg]
convert json to geojson python
Like Reply
#32
[Image: IMG-20230404-140835.jpg]
json code tester
ప్రస్తుత కాలంలో వైవాహిక జీవితానికి ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. వైవాహిక జీవితంలో సక్రమంగా సంసార జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి వారి సంఖ్య రోజుకి తగ్గిపోతుంది. ఎక్కువగా భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామితో కాకుండా ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు అయితే ఇలా ఒక భర్త తనకు ఇంట్లో భార్య ఉండగా మరొక మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…
కొంతమంది అబ్బాయిలకు పెళ్లి చేసుకున్నప్పటికీ వారిలో సరైన మెచ్యూరిటీ ఉండకపోవటం వల్ల వారు ఒకే మహిళతో కాకుండా ఇతరులతో కూడా లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి కనబడుతుంటారు. ఒకసారి మన జీవితంలో ఒక వ్యక్తితో కమిట్ అయిన తర్వాత ఎలా వ్యవహరించాలో వారికి పూర్తిగా అవగాహన ఉండదు.ఇక భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడం సర్వసాధారణం ఇలాంటి మనస్పర్ధలు వచ్చినప్పుడు భర్త పట్ల భార్య సరిగా వ్యవహరించనప్పుడు తప్పనిసరిగా ఆ భర్త మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు.
భర్త ఎప్పుడూ కూడా మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు అంటే దాంపత్య జీవితంలో భర్తకు అనుగుణంగా భార్య నడుచుకోవాలి. అయితే కొంతమంది స్త్రీలు తమ భర్తను కనీసం దగ్గరికి కూడా రానివ్వరు. ఇలా ఎవరైతే భర్తలను దూరం పెడుతూ ఉంటారు అలాంటి వారు తమ భార్యతో కాకుండా ఇతర స్త్రీల నుంచి వారి సంతోషాన్ని కోరుకుంటూ వారితో సంబంధం పెట్టుకోవడానికి కారణం అవుతుంది. ఈ కారణాల వల్ల భర్త మరొక స్త్రీకి దగ్గరవుతూ వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటారు.
Like Reply
#33
[Image: Add-Text-04-05-04-26-25.jpg]
Like Reply
#34
[Image: IMG-20230405-162158.jpg]
photo hosting sites
స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ ఉండటం సహజం. మనిషి సృష్టి ఈ ఇద్దరి మధ్య ఆకర్షణ తో ఏర్పడింది. ఈ ఆకర్షణ అనేది సృష్టి ధర్మం. ఈ ఆకర్షణ అనేది మానవ జీవితంలో ఒక్కో దశలో ఒక్కోలా ఉంటుంది. పెళ్లి కాక ముందు ఈ ఆకర్షణ మొదలైతే దానిని ప్రేమ‌ అంటారు. పెళ్లయిన తర్వాత భాగస్వామిని కాదని మరొకరిపై ఆకర్షణ మొదలైతే మాత్రం దానిని అక్రమ సంబంధం అనాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పెళ్లయిన తర్వాత కూడా తమ భాగస్వాములను కాదని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు సంవత్సరాలుగా ఇలాంటి తరహా సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి.
కొందరు స్త్రీలు అయితే ఏకంగా... ఈ అక్రమ సంబంధం మోజులో పడిపోయి కట్టుకున్న భర్తలను కూడా కడతేర్చారు. అయితే... ఈ ఘటనలు చోటుచేసుకోవడానికి గల అసలు కారణాలేంటో నిపుణులు వివరిస్తున్నారు. మానవ జీవన విధానం కూడా స్త్రీ, పురుషుల మధ్య అక్రమ సంబంధాలకు కారణం అవుతోంది, కొందరు తమ భాగస్వామి నుంచి సరైన సంతృప్తి లేకపోవడంతో తమ కోరికలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధార పడతారు. ఇక స్త్రీ, పురుషులు కలిసి పనిచేసే సమాజం కావటంతో అందం- ఆహార్యం - అలవాట్లు - మాటతీరు - అవసరాలు ఇలాంటి లక్షణాలు కూడా ఆకర్షణ కు దారి తీస్తుంటాయి.
ఇక పెళ్లయిన కొత్తలో భాగస్వామిలో ఉన్న అందం - ఆకర్ష‌ణ‌, ప్రేమ కాల క్రమేణా తగ్గుతూ ఉంటాయి. అందం తగ్గింది.. సౌందర్య పోషణ లేదని... లావ‌య్యార‌ని కొందరు భాగస్వామిని పట్టించుకోరు. మరి కొందరు భార్యాభర్తలుగా ఉన్న ఒకరిపై ఒకరు ఉండరు. ఇలాంటి టైమ్ లో ఇతరుల నుంచి అవి దొరికినప్పుడు ఆకర్షణ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక అసంతృప్తి కూడా ఆకర్షణకు కారణం. ఉద్యోగాలు, బిజీతో కుటుంబానికి తగినంత సమయం కేటాయించకపోవడంతో భార్యకు ఉండాల్సిన సరదాలు, షికార్లు లభించవు. ఈ టైంలో కూడా అది ఇతరుల నుంచి లభించినప్పుడు అసంతృప్తితో కావాలని కాకుండా పొరపాటుగా త‌ప్పుచేసే ఛాన్సులు కూడా ఉంటాయి.
Like Reply
#35
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అక్రమ సంబంధాలతో సంసారాలు రోడ్డు పడుతున్నాయి. ‘ఆ బంధం’ తప్పని తెలిసినా..గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. చివరకు విషయం తెలియడంతో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు తీసుకోవడం లేదా..చంపేయడం లాంటి వాటికి పాల్పడుతున్నారు. దీని కారణంగా..కొన్ని కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. వీరు చేసిన తప్పుకు కారణంగా..పిల్లలు అనాథలవుతున్నారు.
Like Reply
#36
[Image: IMG-20230406-141601.jpg]
Like Reply
#37
ఎవరైనా హస్తప్రయోగం ఎందుకు చేసుకుంటారు ? కామోద్రేకం కలిగినప్పుడు వాంఛ తీర్చే పార్టనర్ లేనండువల్లె కదా.అందుకే యుక్తవయస్సులో హస్తప్రయోగానికి అలవాటు పడతారు అమ్మాయిలు అబ్బాయిలు. ఆ వయసులో అన్ని కొత్తకొత్తగా తెలుస్తూ ఉంటాయి.కాని అవకాశాలు ఉండకపోవడం వలన హస్తప్రయోగం మొదలుపెడతారు.
అందులో ఎలాంటి తప్పు లేదు.హస్తప్రయోగం వలన ఒక మనిషి తన సమయాన్ని, బుద్ధిని చెడగోట్టుకోనంత వరకు హస్తప్రయోగం వలన ఎలాంటి ప్రమాదం లేదు.
ఆ అలవాటుకి బాసిన అవకుండా చూసుకుంటే చాలు.మరి పెళ్ళి అయినవారి సంగతి ఏమిటి ? కావాలనుకుంటే డైరెక్ట్ గా శృంగారమే చేసుకోవచ్చు కాబట్టి హస్తప్రయోగాన్ని పూర్తిగా పక్కనపెట్టాలా ? వద్దు .పెళ్ళి తరువాత కూడా హస్తప్రయోగంతో ప్రయోజనాలు ఉంటాయి.ముఖ్యంగా దీని అవసరం స్త్రీలకు ఎక్కువ. ఎలాగో చూడండి. సాధారణంగా భర్తలు బయట బిజీగా గడుపుతారు. ఒక్కోసారి రాత్రి రావడం ఆలస్యం అవుతుంది.కొన్నిసార్లు పని మీద నాలుగైదు రోజులు ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది.
అప్పుడు కామోద్రేకం కలిగి, ఏం చేయలేక కూర్చుంటే దాని వలన భర్త మీద కోపం కాని, విసుగు గాని పుట్టవచ్చు.అలాంటి భావన కలగకముందే హస్తప్రయోగం చేసుకుంటే మంచిది. సెక్సువల్ స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది.దాన్ని మోయకూడదు. తీర్చుకోవాలి.లేదంటే అదే స్ట్రెస్ కి దారితీస్తుంది. అలాంటప్పుడు ఆ బరువుని మోసే బదులు హస్తప్రయోగంతో తేలిక చేసుకుంటే మంచిది కదా. హస్తప్రయోగం వలన శృంగార జీవితం ఇంకా మెరుగుపడుతుంది.మీ మర్మాంగాలను మరింత శుభ్రంగా ఉంచుకోగలుగుతారు. ఆలాగే కొత్త కామోద్రేక కేంద్రాలు తెలుస్తూ ఉంటాయి.వాటిని భర్తతో షేర్ చేసుకొని శృంగార జీవితాన్ని మరింత రసవత్తరం చేసుకోవచ్చు. భావప్రాప్తి పొందే విషయంలో, అలాగే భావప్రాప్తి కలిగించే విషయంలో పురుషుల వీక్ నెస్ ఏంటో తెలిసిందే.పురుషులకి భావప్రాప్తి చాలా తొందరగా దొరుకుతుంది. స్కలనం అవగానే పని అయిపొయింది అనుకునే మగవారే ఎక్కువ.అందులో పురుషుడిని తప్పుపట్టలేం. శరీర నిర్మాణం అలాంటిది.స్కలనం తరువాత పురుషుడికి మళ్ళీ ట్రాక్ ఎక్కాలంటే కొంత సమయం కావాలి. అలాంటి సందర్భాల్లో స్త్రీలకి భావప్రాప్తి కలగకముందే సెషన్ పూర్తి అయిపోవచ్చు.అందుకే హస్తప్రయోగం అలవాటు కంటిన్యూ చేయాలి. భావప్రాప్తి ఆరోగ్యానికి ఎన్నోవిధాలుగా మంచిది.శారీరకంగా అలాగే మానసికంగా ఎంతో అవసరం.
అందుకే అప్పుడప్పుడైనా పూర్తిగా భర్త మీదే ఆధారపడకుండా సొంతంగా కూడా ప్రయత్నించాలి. రోజంతా ఇంట్లో పని చేసి అలసిపోతారు. కాస్తే రిలాక్సేషన్, హాయి అలాగే మంచి నిద్ర కావాలి.ఆ సమయంలో భర్తని శృంగారం కోసం అడగాలంటే కొంచెం మొహమాటం ఉంటుంది. ఎందుకంటే పని చేసి చేసి తను కూడా అలసిపోయి ఉంటాడు.అదే హస్తప్రయోగం చేసుకుంటే ఆక్సిటాసిన్ తో పాటు ఎండార్ఫిన్స్ విడుదల అయ్యి కావాల్సిన రిలాక్సేషన్ మరియు మంచి నిద్ర అందిస్తాయి.
[+] 3 users Like Rameshm88's post
Like Reply
#38
[Image: Add-Text-04-08-10-14-05.jpg]
[+] 1 user Likes Rameshm88's post
Like Reply
#39
[Image: IMG-20230408-100638.jpg]
[+] 2 users Like Rameshm88's post
Like Reply
#40
Thanks for nice information  Namaskar
Like Reply




Users browsing this thread: 10 Guest(s)