03-06-2019, 07:46 AM
ప్లీజ్ కంటిన్యూ భరత్ అనె నేను
డోమ్ నిక్ టొరెంటో అభిమాని ఇక్కడ
రీడ్ థిస్ సూపర్ స్టోరీ అఫ్ డోమ్ నీక్ భరత్ అనే నేను
Adultery ప్లీజ్ కంటిన్యూ భరత్ అనె నేను
|
03-06-2019, 07:46 AM
ప్లీజ్ కంటిన్యూ భరత్ అనె నేను
డోమ్ నిక్ టొరెంటో అభిమాని ఇక్కడ
రీడ్ థిస్ సూపర్ స్టోరీ అఫ్ డోమ్ నీక్ భరత్ అనే నేను
17-11-2022, 01:42 PM
New update kosam waiting sir...
17-11-2022, 01:55 PM
We are waiting regular update kosam
17-11-2022, 02:48 PM
నేను ఒక జరిగిన యదార్ధం సంఘటన చెప్దామ్ అనుకున్నాను.
కానీ ఎలా రాయాలో తెలియదు. షార్ట్ కట్ లో చెప్తాను. శృంగారం, సెక్స్ కు సంబంధం లేదు. ఒక కూతురి వేదన. నాన్న, అమ్మ చిన్నప్పటి క్లాస్ మేట్ లు... అలా డిగ్రీ వరకు కలిసి చదివారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఒక పాపా పుట్టింది. భర్త సంపాదన సరిపోదు ఈ లోపు నువు కూతురు కాదు అని వదిలేసిన అమ్మ, నాన్న లకు కూతురి మీద ప్రేమ పుట్టింది. కూతురు పడే కష్టాలను చూసి తనని వదిలి మాతో వచ్చేయమని అడిగారు. సరిపోని భర్త సంపాదన, కొంతకాలం చూసింది. పాపకు 6 నెలలు వచ్చాయి. భర్తతో రోజు గొడవ పడుతూ ఉండేది. తన మేనమామ కొడుకు అమెరికా లో జాబ్ చేస్తున్నాడు. తనంటే తన బావకు ఎక్కడలేని ప్రేమ. అవేమి తెలియని భర్త భార్యను ఏ లోటు రాకుండా తాను తినో తినకో జాగ్రత్తగా చుసుకుంటున్నాడు. ఒకరోజు భర్త పనికి వెళ్ళాడు. తాను 6 నెలల పాపను పక్క ఇంటిలో అప్పజెప్పి వెజిటబుల్స్ మార్కెట్ కి వెళ్లి వస్తాను అని వెళ్ళింది. సాయంత్రం భర్త పని నుంచి వచ్చేఆరికి ఇంటికి లాక్ వేసి ఉంది. పక్కన వాళ్ళను అడిగితే పాపను చూసుకొమ్మని, అమ్మాయి వెజిటబుల్స్ కోసం వెళ్ళింది. పాపా నిద్రలో ఉంది కదా లేచాక ఇద్దాం అనుకున్నాం అని పాపను పాపా తండ్రికి ఇచ్చారు. తాను పాపను, ఇంటి తాళం తీసుకుని లోపలికి వచ్చాడు. టేబుల్ మీద ఒక లెటర్ ఉంది. దాని సారాంశం. కాలేజ్ లో మన ప్రేమ చాలా బాగుంది. అప్పుడు నువ్వే నాకు హీరోవి. కానీ పెళ్లి అయ్యాక నీతో జీవితం నాకు మొదట నచ్చినా, రాను రాను ఇష్టం తగ్గింది. శారీరక సుఖం బాగానే ఉంది, కానీ అదే జీవితం కాదు. వద్దు వద్దు అన్నా వినకుండా ఒక పాపను కన్నాం. దాని ఫ్యూచర్ అర్ధం కావడం లేదు. మా అమ్మా, నాన్నా ఎన్నో సార్లు నిన్ను వదిలి రామన్న వెళ్ళలేదు. కానీ ఈ నరకంలో ఉండలేక స్వేచ్ఛ గా బంధాలను తెంచుకుని వEళ్లిపోతున్నా... మా అమ్మ, మా అమ్మ అనే నీ ముద్దుల కూతురిని నీతోనే వదిలేస్తున్నా. ఈరోజు నుంచి మనకు ఏ బంధం లేదు అని రాసింది. తరువాత తాను పెళ్లి చేసుకుని ఇద్దరు మగపిల్లలకు తల్లి అయ్యింది. తన మొదటి భర్త కూతురే ప్రాణంగా పెంచి పెద్ద చేశాడు. ఆ అమ్మాయి కి నన్నే సర్వస్వం. అమెరికాలో పెద్ద జాబ్ చేస్తోంది. ఒకరోజు వాళ్ల అమ్మ కనిపించి తండ్రి మంచివాడు కాదు కాబట్టే నేను నిన్ను వదిలి రావలసి వచ్చింది, నువ్వంటే ప్రేమ లేక కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు నాతో వచ్చేయమని చెప్పింది. ఇప్పుడు ఆ కూతురు ఏమి చేయాలి.
17-11-2022, 03:01 PM
(17-11-2022, 02:48 PM)Nandini Tina Wrote: నేను ఒక జరిగిన యదార్ధం సంఘటన చెప్దామ్ అనుకున్నాను.
17-11-2022, 03:08 PM
Thana thali chesina thapu valla nana cheyaledu ani chepi thana tandri gopatanani teliyacheyali
17-11-2022, 04:18 PM
Valla nanna ki pelli cheyali.thana Amma ki nanna entha fightero chepali.valla Amma tho hai and bye lanti relation ni continue cheyali.just treat her as a wellwisher.
17-11-2022, 10:16 PM
|
« Next Oldest | Next Newest »
|