Posts: 824
Threads: 2
Likes Received: 779 in 540 posts
Likes Given: 738
Joined: Dec 2020
Reputation:
14
(29-03-2023, 10:54 PM)Takulsajal Wrote: మంచి మనసుతో పాటు మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని కోరుకుంటూ...
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
❤️❤️❤️
❤️
మీకు కూడా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
Posts: 59
Threads: 0
Likes Received: 68 in 37 posts
Likes Given: 51
Joined: Nov 2018
Reputation:
5
(29-03-2023, 10:54 PM)Takulsajal Wrote: మంచి మనసుతో పాటు మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని కోరుకుంటూ...
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
❤️❤️❤️
❤️
Happy sri rama navami sodharaaa….
Konchem updates anni chudaradhuuu…. Andharam ardhakali tho unna bayya… konchem karuninchu saami… mammalni kuda….. busy unty cheppu wait chestham……
Posts: 4,945
Threads: 0
Likes Received: 4,105 in 3,059 posts
Likes Given: 16,079
Joined: Apr 2022
Reputation:
68
(29-03-2023, 11:10 PM)Thokkuthaa Wrote: ఓయమ్మా story started
Nice bro
కానీ మీరు ఇలా రాయడం వల్ల
ఎవ్వరికి కనిపించదు
మీకు ఎక్కువగా likes or reps రావు
అన్ని తెలిసి కూడా స్టార్ట్ చేశారు
What a writer u are man
Hatsoff
ఏమి ఆశించకుండా రాస్తున్నావ్
అలాగే
శ్రీ రమ నవమి శుభాకాంక్షలు
మీరు బాగుండాలి
కచ్చితంగా like chesthanu rate chesthanu comment chesanu
Thanks for letting knowing to us
Posts: 4,945
Threads: 0
Likes Received: 4,105 in 3,059 posts
Likes Given: 16,079
Joined: Apr 2022
Reputation:
68
(29-03-2023, 10:54 PM)Takulsajal Wrote: మంచి మనసుతో పాటు మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని కోరుకుంటూ...
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
❤️❤️❤️
❤️
Wish you the same bro
Story starting challa bagundhi bro
Posts: 3,304
Threads: 35
Likes Received: 46,325 in 2,271 posts
Likes Given: 9,083
Joined: Dec 2021
Reputation:
10,143
(29-03-2023, 11:10 PM)Thokkuthaa Wrote: ఓయమ్మా story started
Nice bro
కానీ మీరు ఇలా రాయడం వల్ల
ఎవ్వరికి కనిపించదు
మీకు ఎక్కువగా likes or reps రావు
అన్ని తెలిసి కూడా స్టార్ట్ చేశారు
What a writer u are man
Hatsoff
ఏమి ఆశించకుండా రాస్తున్నావ్
అలాగే
శ్రీ రమ నవమి శుభాకాంక్షలు
మీరు బాగుండాలి
కచ్చితంగా like chesthanu rate chesthanu comment chesanu
Thankyou very much
•
Posts: 3,304
Threads: 35
Likes Received: 46,325 in 2,271 posts
Likes Given: 9,083
Joined: Dec 2021
Reputation:
10,143
(29-03-2023, 11:48 PM)Ghost Stories Wrote: Anna malli none leaner story ⚡⚡storm super
Thankyou
•
Posts: 3,304
Threads: 35
Likes Received: 46,325 in 2,271 posts
Likes Given: 9,083
Joined: Dec 2021
Reputation:
10,143
(30-03-2023, 01:54 AM)Chinnu56120 Wrote: Happy sri rama navami sodharaaa….
Konchem updates anni chudaradhuuu…. Andharam ardhakali tho unna bayya… konchem karuninchu saami… mammalni kuda….. busy unty cheppu wait chestham……
Anni problems ye
Chala busy ga unnanu
Posts: 3,304
Threads: 35
Likes Received: 46,325 in 2,271 posts
Likes Given: 9,083
Joined: Dec 2021
Reputation:
10,143
(30-03-2023, 05:35 AM)Iron man 0206 Wrote: Wish you the same bro
Story starting challa bagundhi bro
Thankyou
•
Posts: 12,659
Threads: 0
Likes Received: 7,000 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
92
మీ సమస్యలన్నీ తీరిపోవాలని, మళ్ళీ అద్భుతమైన కథతో మమ్మల్ని అలరింపజేయాలని శ్రీరాముణ్ణి వేడుకుంటున్నాను మిత్రమా
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు Sajal గారు,
ధన్యవాదాలు
Posts: 178
Threads: 0
Likes Received: 332 in 154 posts
Likes Given: 1,985
Joined: Feb 2022
Reputation:
13
Posts: 1,033
Threads: 0
Likes Received: 498 in 440 posts
Likes Given: 86
Joined: Dec 2022
Reputation:
15
Posts: 185
Threads: 0
Likes Received: 85 in 79 posts
Likes Given: 32
Joined: Aug 2019
Reputation:
2
Happy srirama navami sajal bro
Posts: 185
Threads: 0
Likes Received: 85 in 79 posts
Likes Given: 32
Joined: Aug 2019
Reputation:
2
Posts: 9,964
Threads: 0
Likes Received: 5,690 in 4,665 posts
Likes Given: 4,916
Joined: Nov 2018
Reputation:
48
Posts: 370
Threads: 0
Likes Received: 666 in 251 posts
Likes Given: 5,175
Joined: Nov 2018
Reputation:
25
(12-03-2023, 08:25 AM)Takulsajal Wrote: •4•
చిన్నా : మమ్మీ.. మమ్మీ.. కాలేజీకి టైం అవుతుందే, త్వరగా కానీ..
అక్షిత : అయిపోయింది.. పొద్దున్నే లేచి తమరి పనులు తమరు చేసుకుంటే ఇంత బాధ పడనవసరంలేదు కదా
చిన్నా : నీకే నువ్వెన్నైనా చెప్తావ్, కష్టపడి చదివేది నేనూ
అక్షిత : అబ్బో.. అందుకేనా రెండు బ్యాక్లాగ్స్ ఉన్నాయి నీకు ?
చిన్నా : ఏ.. పోవే.. నేను వెళ్ళాలి.. ముందు టిఫిన్ పెట్టు
అక్షిత : కూర్చో పదినిముషాలు పడుతుంది.
చిన్నా : హబ్బా..
అక్షిత : ఏవండీ.. కొంచెం ఆ న్యూస్ ఛానల్ కట్టేసి ఇటు రండీ
అమూల్య : అమ్మా జడ
అక్షిత : ఉండవే వేస్తాను.. అని ఇడ్లీ మూతని తీస్తుంటే చెయ్యి కాలి కెవ్వుమంది
శ్రీధర్ : అబ్బబ్బబ్బా.. రోజూ పొద్దున్నే ఇల్లు సత్రంలా తయారవుతుందే.. దానికి జడెయ్యిపో.. ఈ ఇడ్లీ సంగతి నేను చూస్తాను.
అక్షిత వెళ్లి గబగబా తన కూతురికి జడ వేసి తిరిగి కిచెన్ లోకి వెళ్లి పని చేసుకుని ముందు మొగుడిని తన వెంట కూతురిని ఆ వెంటనే కొడుకుని పంపించేసి చకచకా తయారయ్యి తన పక్కింట్లో కాపురముంటున్న తన స్నేహితురాలు కం ఇంటి తోడికోడలు, అక్క అయిన లావణ్యని కేకేసింది.
లావణ్య : హా వస్తున్నా
అక్షిత : ఎంతసేపే టైం అవ్వట్లా
లావణ్య : అయిపోయింది బంగారం, నువ్వు ఇల్లు లాక్ చేసి వచ్చేసరికి నేను బైటుండక పోతే అడుగు
అక్షిత కానీ త్వరగా అని లోపలికి వెళ్ళిపోయింది. హ్యాండ్ బాగ్, కార్ తాళాలు, ఇంటి తాళాలు తీసుకుని హాల్లోకి వచ్చేసరికి టీవీ మోగుతూనే ఉంది. ఈ నా మొగుడున్నాడే పిల్లల కంటే అధ్వాన్నం, వచ్చాక చెపుతా నీ సంగతి అని నవ్వుతూ తిట్టుకుంటూ రిమోట్ తీసి ఆపడానికి టీవీ వంక తిరిగింది.
బైట నిలబడి అక్షిత కోసం ఎదురుచూస్తున్న లావణ్య, అక్షిత ఎంతకీ రాకపోవడంతో తనే లోపలికి వెళ్ళింది. ఏంటే నన్ను గోలగోల చేసి బైట ఎండలో నిలుచోబెట్టి ఇక్కడ నువ్వు టీవీ చూస్తున్నావా అని కసురుతూ చెప్పులు విప్పి తలుపు నెట్టి లోపలికి వెళ్ళింది.
అక్షిత కూర్చుని టీవీ చూస్తున్నట్టు లేదు ఆ వాలకం, అన్ని తలుపులు వేసి ఉండటం వల్ల చీకటికి కనిపించక హ్యాండ్ బాగ్ లోనుంచి కళ్ళజోడు తీసి పెట్టుకుని చూసింది. అక్షిత కళ్ళనుంచి ధార, కంగారుగా దెగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుని గడ్డం పట్టుకుని కదిలించింది. అయినా అక్షిత మొహం తిప్పకపోవడంతో వెనక్కి తిరిగి టీవీ చూసి ఒక్క నిమిషం ఏమి అర్ధంకాక లేచి నిలబడి టీవీలో కనిపిస్తున్న చిరంజీవి మొహం గుర్తుపట్టి అక్షిత భుజం మీద చెయ్యి వేసి అడుగు వెనక్కి వెయ్యబోయి సోఫా తగలడంతో పడిపోయింది.
టీవిలో వాడి మీద వస్తున్న వార్త, ఇన్నేళ్ల తరువాత వాడిని అలా చూడటం ఇటు అక్షితకి అటు లావణ్యకి ఇద్దరికీ కళ్ళు బైర్లు కమ్మినట్టు అయ్యింది. తెరుకునే సరికి కొంత సమయం పట్టింది. లావణ్య వెంటనే తన కొడుక్కి ఫోన్ చేసి ఉన్నపళంగా ఇంటికి రమ్మంది.
చిరంజీవి, వేణు లిద్దరు ఇంటికి వచ్చారు. అప్పటికప్పుడు కారు బెంగుళూరు బైలుదేరింది, చిరంజీవికి తమ అమ్మ ఎందుకు ఏడుస్తుందో కూడా తెలీదు కానీ జరుగుతుంది వాళ్ల నాన్నలకి ఫోన్ చేసి చెప్పారు. వేణు మాత్రం తన అమ్మ ఇంతవరకు ఏడవటం చూడలేదు, ఎప్పుడు హైపర్ గా ఉండే తన అమ్మ చిన్నపిల్లలా బిక్కు బిక్కుమంటూ ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు.. ఇద్దరు మొగుళ్ళు పెళ్ళాలకి ఫోన్ చేసినా ఎవ్వరు ఎత్తలేదు మధ్యలో కొడుకులు పలకరించినా పలకలేదు, ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. అటు లావణ్య ఇటు అక్షిత ఇద్దరు గతంలోకి వెళ్లిపోయారు. కారు పరుగులు తీస్తుంది.
ఇటు జైల్లో కూర్చున్న చిరంజీవి పరిస్థితి కూడా అలానే ఉంది ఇంతలో కానీష్టేబుల్ వచ్చి నిన్ను చూడటానికి ఎవరో వచ్చారని చెపితే తల ఎత్తి ఎవరు అని మాత్రమే అనగలిగాడు. అవతల వాడి గొంతు నుంచి శృతి అని వినిపించగానే చిరంజీవి కళ్ళలో నీరు ఒక్కసారిగా చేరిపోయింది. కళ్ళు తిరిగిపడిపోయాడు. గతం గిర్రున తిరిగింది.
ఇదెలా
ఈ కథ ఎప్పుడు మొదలయ్యింది
గత వారం చూస్తే
పోస్టింగ్ లేదు
ఇప్పుడేమో ముందు పేజీ లో
సర్వేజనా సుఖినోభవంతు...
Posts: 122
Threads: 0
Likes Received: 188 in 105 posts
Likes Given: 2,438
Joined: Dec 2022
Reputation:
7
(30-03-2023, 03:04 PM)Mohana69 Wrote:
ఇదెలా
ఈ కథ ఎప్పుడు మొదలయ్యింది
గత వారం చూస్తే
పోస్టింగ్ లేదు
ఇప్పుడేమో ముందు పేజీ లో
Takulsajal garu already
37 empty post chesaru
Ippudu just edit chesi post chesaru anthe
Takulsajal things
Posts: 12,659
Threads: 0
Likes Received: 7,000 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
92
Story is superb starting,
Family emotional
You are a crazy writer sajal garu,
Posts: 5,109
Threads: 0
Likes Received: 2,980 in 2,496 posts
Likes Given: 6,138
Joined: Feb 2019
Reputation:
19
Posts: 3,792
Threads: 23
Likes Received: 17,157 in 3,866 posts
Likes Given: 2,512
Joined: Dec 2021
Reputation:
1,046
నిజంగా takul గారు crazy start ఇది.
Character ఇంట్రో with conflict.
చిరంజీవి మీద ఉన్నవి ఆరోపణలా లేక నిజంగానే చేసాడా, చేస్తే ఎందుకు చెయ్యాల్సి వచ్చింది. తను ఇష్టపడే అక్షిత తను ఈ దారిలో ఉన్నందుకే దూరం చేసిందా. కానీ ఎంతైనా తనంటే ఇష్టమే కలిసిపెరిగారుగా.
వెయిటింగ్......
Posts: 12,659
Threads: 0
Likes Received: 7,000 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
92
(12-03-2023, 08:25 AM)Takulsajal Wrote: •5•
ఇంటి ముందు చీకటిలో తన ఐదేళ్ల కొడుకుని ఒక సంక నెత్తుకుని ఇంకో చేతిలో అన్నం గిన్నెతో కొడుకుని నవ్విస్తూ వీధి దీపాల కిందకి వెళుతూ అటు ఇటు పరిగెడుతూ వాడికి పట్టలేనంత సంతోషాన్ని వాడి మొహం మీదకి నవ్వుని ఇచ్చి అన్నం తినపెడుతుంది ఆ బిడ్డకి. ఎవరో కాదు మా అమ్మ మధుమతి.
సెంటిమెంట్ & ఎమోషనల్ కథలను మీరు చాల అద్భుతంగా రాస్తారు సాజల్ గారు,
Hatsoff to your story narration
|