23-03-2023, 05:05 PM
(23-03-2023, 02:55 AM)kamal kishan Wrote: నిజంగానే నచ్చిందండీ. ఎటువంటి సందేహం లేదు.
మీరు మంచి కథ వ్రాస్తూ మాటలు పడ్డారు. నేనైతే కధని పొగిడి నా జీవితంలో జరిగింది చెప్పినందుకు ఛండాలంగా మాట్లాడారు ఒకతను. ఏమనగలను చెప్పండి.
వాడు నాశనం కావాలని శాపాలు పెట్టడం తప్పా....
మనది ఏ పాపమూ ఉండదు. కానీ టైం బాడ్ మాట పడాల్సి వస్తుంది. ఒకోసారి అంతే....కనీసం సారీ కూడా చెప్పరు.
మీకు కూడా ఉందన్న మాట ఇలాంటి అనుభవం సైట్లో, తెలీదు. శాపాల దాకా నేను పోను, కానీ బాధ మాత్రం కలుగుతుంది.
మీకు టైం ఉంటే, ఈ రెండు కధలు కూడా చదివండి. ఒకటి చిన్నది, ఒకటి కొన్ని భాగాలు, ఇంకా పూర్తవ్వలేదు. చదివుంటే, గుర్తుంటే ఎలా ఉన్నాయో చెప్పండి.
https://xossipy.com/thread-46635.html
https://xossipy.com/thread-46710.html