Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.45%
634 87.45%
Good
9.93%
72 9.93%
Bad
2.62%
19 2.62%
Total 725 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 162 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
Updates plz
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update ivvandi sir
Like Reply
Please update
Like Reply
We want big hot update

[Image: 20230313-005754.jpg]
dice 1 to 6
[+] 3 users Like Rana19's post
Like Reply
Update babu
Like Reply
Plz update
Like Reply
Update ivvandi sir
Like Reply
(16-03-2023, 06:16 AM)Paty@123 Wrote: Update ivvandi sir
Like Reply
Sir,
Update the story please
Like Reply
అప్డేట్ ః 210

(ముందు అప్డేట్ 735 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/thread-27-page-735.html)


రాము : ఏం లేదు….ఇంత అందం నా ఎదురుగా ఉన్నది…నీ దగ్గర ఉన్న చీరల్లో…ట్రాన్స్ పరెంట్ చీర కట్టుకుని నాతో కలిసి డిన్నర్ చేయాలి…అదే నా కోరిక…..

విమల : నీ కోరికలు అన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి….అయినా ఒక పెళ్ళి అయిన అమ్మాయిని ఇలా అడగటం తప్పు కదా….
రాము : మరి పబ్ లో నేను ఏంచేసినా మెదలకుండా ఉన్నావు….అది తప్పు కాదా…నేను కేవలం డిన్నర్ చేద్దామని అన్నాను అంతే…..
రాము చెప్పింది నిజమే అనిపించడంతో విమలకు అతని కోరిక తీర్చడానికి ఎటువంటి అభ్యంతరం కనిపించలేదు.
 
పైగా ముక్కు మొహం తెలియని తనని పబ్ కి తీసుకెళ్ళి….ఖర్చు పెట్టి….మళ్ళీ జాగ్రత్తగా ఇంటి దగ్గర దించాడు.
రాము కోసం కొంచెం హాట్ గా కనిపించడంలో విమలకు తప్పు లేదనిపిస్తున్నది.
దాంతో విమల అలాగే అని తల ఊపుతూ….చైర్ లో నుండి లేచి తన బెడ్ రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకున్నది.
విమల బాత్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసి….నగ్నంగా అద్దం ముందు నిల్చుని తనను తాను చూసుకుంటూ టవల్ తో ఒళ్ళు తుడుచుకున్నది.
తరువాత వార్డ్ రోబ్ లో తనకు ఎంతో ఇష్టమైన పింక్ కలర్ ట్రాన్స్ పరెంట్ చీరను తీసుకున్నది.
ఆ చీర కట్టుకుంటే ఆమె అందమైన ఒంటి తీరు దాచ వలసిన అవసరం లేదు…విమల ఒంపు సొంపులు…ఎత్తు పల్లాలు అంతా స్పష్టంగా కనబరుస్తుంది.
విమల ఆ చీరను తీసుకుని బెడ్ మీద పెట్టి…మ్యాచింగ్ జాకెట్, లంగా, బ్రా, ప్యాంటీని కూడా తీసుకుని బెడ్ మీద పెట్టింది.
వాటిని చూడగానే విమలలో ఒక రకమైన కసి మొదలయ్యి…ఆమె ఎర్రటి పెదవుల మీద ఒక నవ్వు తళుక్కున మెరిసి మాయమైంది.
విమల ఒక్కసారి అద్దం ముందు నిల్చుని తనను తాను పైనుండి కింద దాకా చూసుకుంటూ ప్యాంటీ, పెట్టికోట్ తొడిగింది.
తరువాత బ్రా జాకేట్ వేసుకుని…తన పట్టులాంటి….పొడవాటి కురలను డ్రై చేసుకుని….దువ్వెనతో దువ్వుకుని ఫ్రీగా వదిలేసి….బయటకు వచ్చి ఫ్రిజ్ లో ఆరోజు సాయంత్రం తీసుకున్న మల్లెపూలను తల్లో పెట్టుకుని ఒక్కసారి అద్దం ముందు తనను తాను చూసుకున్నది.
నిజంగా ఇప్పుడు విమల రతి సుఖాలను అందించే రంభ ఊర్వశి మేనక కలగలిపినట్లు ఉంది.
అద్దం ముందు నిల్చున్న విమల తన మనసులో, “అసలు…ఎవరైనా ఆడవాళ్ళు మొగుడి కోసం అందంగా రెడీ అయ్యి మొగుడి పొగడ్త కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంది….కాని నేనేంటి…ఇక్కడ నాలుగు గంటల పరిచయం కూడా లేని సంబంధం లేని పరాయి పురుషుడిని ఇంట్లో కూర్చోబెట్టి…అతని కోసం ఇంత అందంగా రెడీ అవడం ఏంటి…నాకు ఏమయింది,” అని ఆలోచిస్తున్నది.
అలా ఆలోచిస్తూ విమల ఒక సారి తనని తాను అద్దంలో చూసుకుంది.
చక్కటి గుండ్రటి ముఖం…ఎర్రటి పెదవులు….రబ్బరు బంతుల్లాంటి ఏమాత్రం బిగి సడలని సళ్ళు….సన్నటి నడుము… ఆ నడుము మధ్యలో సుడిగుండం లాంటి లోతైన బొడ్డు…పల్చటి లంగాలో తన తొడల షేపు కనిపిస్తుంటె….అద్దంలో అందాలను చూసుకుని విమల ఆనందంగా తనలో తానే మురిసిపోయింది.
అంతలా రెడీ అయిన తరువాత విమలకు ఇలా పరాయి మగాడి ముందు వెళ్ళి నిలబడటం ఎంత వరకు కరెక్ట్ అన్న డౌట్ మనసులో పీకుతున్నది.
ఇంతకు ముందు పబ్ లో రాము తన ఒంటి మీద ఎక్కడబడితే అక్కడ చేతులు వేసినా రాని సిగ్గు…ఇప్పుడు పింక్ కలర్ ట్రాన్స్ పరెంట్ చీరలో రాము ముందు నిలబడాలంటే ఎందుకో ఇంతకు ముందు కంటే…ఎక్కువ సిగ్గు పడుతున్నది.
విమలకు అదురుతున్న గుండె శబ్దం తనకే వినిపిస్తుండటంతో….మెల్లగా బెడ్ రూమ్ తలుపు తెరిచి బాల్కనీ లోకి వచ్చింది.
రాత్రి పూట పండు వెన్నెల్లో లైట్ వేయకపోయినా బాగా కనిపిస్తున్నది.
రాము చైర్ లో కూర్చుని విమల కోసం ఎదురుచూస్తున్నాడు.
విమల మెల్లగా వచ్చి రాము ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చున్నది.
పండు వెన్నెల్లో విమలను అలా చూసేసరికి రాము ఒక్కసారి కన్నార్పకుండా ఆమెను పైనుండి కింద దాకా అలాగే చూస్తున్నాడు.
విమల కొంచెం ఇబ్బందిగా కూర్చోవడం చూసి రాము, “విమలా….నీకు ఇష్టం లేకపోతే…వెళ్ళి చీర మార్చుకుని….నీకు కన్వినెంట్ గా ఉన్న డ్రస్ వేసుకుని వచ్చేయ్….లేకపోతే…నన్ను వెళ్ళమంటే వెళ్తాను…” అన్నాడు.
రాము అలా అనగానే విమల వెంటనే అతన్ని ఆపుతూ, “అదేం లేదు రాము….అదోలా ఉంది….మా ఆయన ముందు తప్ప ఎప్పుడూ ఇలాంటి చీర కట్టుకోలేదు….నీ కోసం కట్టుకున్నా.” అన్నది.
రాము ఆమెను పైనుండి కిందదాకా చూస్తూ, “అందుకే….ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు….నా జీవితంలో నీ అంత అందమైన అమ్మాయినే చూడలేదు,” అంటూ తేలిగ్గా అబద్దం చెప్పాడు.
విమల సిగ్గుపడుతూ తల దించుకుని, “చాలు….చాలు బాబూ….నువ్వు పొగుడుతూ ఉంటే అసలు టైం తెలియడం లేదు…నీ ముందు ఇలా చీరతో ఉంటే ఎందుకో సిగ్గుగా ఉంది…” అన్నది.
రాము కూడా చిన్నగా నవ్వుతూ, “అంత సిగ్గు పడటం దేనికి….ఇక్కడ ఉన్నది నేను ఒక్కడినే కదా….” అంటూ విమల కళ్ళల్లోకి చూస్తూ, “అయినా….ఇప్పుడు నాకు నీ అందమైన ముఖం తప్ప….నాకు ఇంకేం కనిపించడం లేదు…అయినా నిన్ను ఈ చీరలో పూర్తిగా చూడాలని ఆశగా ఉన్నది,” అన్నాడు.
విమల కేక్ ఉన్న ప్లేట్ ని చేతిలోకి తీసుకుని, “ముందు కేక్ తిను….మళ్ళీ కూలింగ్ తగ్గిపోతే అసలు బాగుండదు,” అంటూ ముందుకు వచ్చింది.
వెన్నెల వెలుగులో….ఆ పల్చటి చీరలో….విమల అందాలు ఒక్కొక్కటిగా కనిపించడం మొదలయింది.
Like Reply
లైట్ వెలుగు కాకుండా వెన్నెల వెలుగు లైట్ గా ఉండేసరికి విమల కూడా రాముకి తాను సరిగా కనిపించడం లేదు అనుకుని కొంచెం ఫ్రీగా ఉండటం మొదలుపెట్టింది.

విమల తన చైర్ ని ముందుకు జరుపుకుని స్పూన్ తో కేక్ ని రాము నోటికి తినమన్నట్టు అందించింది.
రాము కూడా ఆమె చేతిలో స్పూన్ తీసుకుని కేక్ ని విమలకు తినిపించడం మొదలుపెట్టాడు.
అలా వాళ్ళిద్దరి చైర్స్ దగ్గరగా జరగడంతో ఇద్దరి మధ్యా దూరం తగ్గింది….చేతులు కలవడంతో…వాళ్ళిద్దరి ఒళ్ళు దగ్గర అవడంతో….శరీరాలు కోరికతో వేడెక్కాయి.
విమలకు ఆరోజు రాముతో ఉండటం చూస్తుంటే….తనకు చాలా దగ్గర అయ్యాడని మాత్రం బాగా అర్ధమవుతున్నది.
రాము మెల్లగా విమల చేతులను పట్టుకుని ఆమె ఏమంటుందో అన్నట్టు విమల వైపు చూసాడు.
ఇందాక పబ్ లో విమల మందు మత్తులో తనతో చాలా చనువుగా ఉండటం…ఇప్పుడు ఆమె పూర్తిగా మందు మత్తులో నుండి బయటపడింది.....అందుకే రాము ఆమె ఏమంటుందో అని విమల మొహంలోకి చూసాడు.
అలా చేతులు పట్టుకున్న తరువాత రెండు నిముషాల పాటు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు.
విమలకి కూడా ఆరోజు రాము పక్కన ఉంటే ప్రశాంతంగా….చాలా హాయిగా ఉందనిపించేసరికి…మెల్లగా రాము పక్కకు జరిగి అతన్ని ఆనుకుని చూస్తున్నది.
ఈసారి విమలలో ఇంతకు ముందు ఉన్న బెరుకు….భయం తగ్గిపోయింది.
విమల తనను ఆనుకుని కూర్చోవడంతో రాముకి చాలా ఆనందమేసింది.
రాము ఒంటి స్పర్శ తగలగానే విమలకు కూడా గిలిగింతగా…ఇంకా ఏదో కావాలి అన్నట్టుగా ఉన్నది.
దాంతో ఇద్దరూ కొద్దిసేపు కూర్చున్న తరువాత ఇద్దరూ అక్కడే కింద కూర్చుని పండు వెన్నెల వెలుగులో డిన్నర్ చేసారు.
భోజనం చేస్తున్నంత సేపు రాము చొరవ తీసుకుని….విమలకు వడ్డించే నెపంతో చేతులు తాకుతూ…ఆమె భుజాలను తాకుతూ…మెల్లగా ఆమెలో తామిద్దరి మధ్యా ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు.
దాంతో విమల కూడా మెల్లగా రాము ఒంటి స్పర్శ ఇంకా కావాలి అనిపించడం మొదలుపెట్టింది.
డిన్నర్ పూర్తి చేసిన తరువాత అన్నీ సర్దేసి….రాముతో, “నువ్వు అడిగినట్టు….నేను చేసాను కదా…ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా,” అనడిగాడు.
రాము : నా కోరిక సగమే తీరింది….
విమల : సగమే తీరిందా….ఇంకా ఏం చెయ్యాలి బాబూ….
రాము : అవును…నేను చెప్పినట్టు చీర కట్టుకున్నావు….బాగానే ఉన్నది….కాని నిన్ను ఈ చీరలో పూర్తిగా చూడలేదు ….ఒక్కసారి నాముందు నిలబడితే…పూర్తిగా చూడాలని ఉన్నది….
విమల : వద్దు రామూ….నాకు ఏదోలా ఉన్నది…..(అలా అన్నది కాని….మనసులో మాత్రం చీర కట్టుకున్న తరువాత రాము తనకు ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదని….తనను పొగిడితే వినాలని మనసులో కోరుకుంటున్నది.)
రాము : ప్లీజ్…ప్లీజ్….ప్లీజ్ విమల అలా అంటే ఎలా….ఒక్కసారి అందాన్ని మొత్తం తనివితీరా చూసి….ఇక వెళ్తాను…
రాము తనను అలా బ్రతిమలాడటం విమలకు బాగా నచ్చింది….మనసులో వద్దని చెప్పాలి అనుకున్నా….కాని పైకి మాత్రం తొందరపడి, “సరె…..నీ ఇష్టం….” అని అన్నది.
కాని మనసులో మాత్రం తాను రాము ముందు ట్రాన్స్ పరెంట్ చీరలో నిలబడితే అతని చూపులు ఎక్కడుంటాయో ఆమెకు బాగా తెలుసు.
విమల మెల్లగా పైకి లేచి రాముకి నాలుగు అడుగులు దూరంగా తల వంచుకుని నిల్చుని రాము వైపు చూసి చూడు అన్నట్టుగా చిన్నగా మూలిగింది.
రాము తనను చూస్తున్నాడా లేదా…లేదా అని అతని వైపు ఓర చూపులు చూస్తున్నది.
తను కట్టుకున్న చీరలో సెక్సీ గా ఉండే తన ఒంటిని రాముకి చూపిస్తూ…తల వంచుకుని కిందకు చూస్తున్నది.
అలా రెండు నిముషాల తరువాత విమల తల ఎత్తి రాము వైపు చూస్తున్నది.
అలా రాము మొహం లోకి చూసిన విమలకు అతని కళ్ళల్లో ఏదో తెలియని అద్బుతాన్ని చూస్తున్న ఫీలింగ్ కనిపిస్తున్నది.
ఇంతకు ముందు పబ్ లో రాము తనను చూసిన చూపుకి….ఇప్పుడు తనను చూస్తున్న చూపుకి తేడా కనిపిస్తున్నది.
రాము కళ్ళల్లో ఒక రకమైన కసి కనిపిస్తున్నది….ఆ కసితో కలిసిన రాము మొహాన్ని చూసి విమలకు ఒక్క నిముషం భయమేసింది.
కాని తరువాత రాము కళ్ళల్లోని కసి ఆమె ఒంట్లో అణువణువు తగలడంతో….ఆమెలో కూడా కోరికలు నిద్ర లేస్తున్నాయి.
రాము తన ముందు వయ్యారంగా నిల్చున్న విమలని కోరికతో చూస్తున్నాడు.
రాము చూపులు తన ఒంటి మీద ఎక్కడెక్కడో పారాడటం విమలకు తెలుస్తున్నది….కాని విచిత్రంగా రాముని వారించాల్సింది పోయి….అతని చూపులు తన ఒంటి మీద ఎక్కడెక్కడో గుచ్చుకుంటుంటే బాగా నచ్చుతున్నది.
తరువాత కొద్దిసేపు విమల కూడా రాము ఒంటిని కోరికగా చూస్తున్నది….రాము తనను గమనించడంతో సిగ్గుతో తల వంచుకుని మళ్ళీ నేల వైపు చూస్తున్నది.
రాము ఆమె వైపు కన్నార్పకుండా చూస్తూ, “విమలా….నేను ఇలా చూస్తున్నానని తప్పుగా అనుకోకు…ఈ చీరలో నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు….అందుకే నా కన్ను తిప్పుకోలేకపోతున్నా….” అన్నాడు.
విమల సిగ్గుతో తల వంచుకునే, “పర్లేదు….రామూ….వయసు అలాంటిది…” అన్నది.
రాము : సరే ఇంకా నేను వెళతాను….ఇప్పటికే నిన్ను చాలా….చాలా ఇబ్బంది పెట్టాను….
రాము అలా అనగానే విమల ఒక్కసారిగా డీలా పడిపోయింది…మనసులో, “అబ్బా…వీడేంటి వెళ్ళిపోతానంటున్నాడు …కొద్దిసేపు ఉండొచ్చు కదా…వీడు ఇప్పుడు వెళ్ళిపోతే రాత్రంతా నేను మళ్ళీ ఒంటరిగా గడపాలా,” అని అనుకున్నది.
రాము పైకి లేచి విమల వైపు చూస్తూ, “వెళ్ళే ముందు…ఇంకొక్క కోరిక తీరుస్తావా,” అనడిగాడు.
విమల : ఏంటి….ఆ కోరిక….(అంటూ రాము ఏమి అడుగుతాడో అన్నట్టు ఆత్రంగా చూస్తున్నది.)
Like Reply
రాము : ఏంలేదు….ఇంత అందాన్ని ఎదురుగా చూసేసరికి నా మనసు ఆగడం లేదు….ఒక్కసారి నిన్ను హగ్ చేసుకోవచ్చా…..

విమల : మరి పబ్ లో నన్ను పట్టుకుంటానికి అప్పుడు నా పర్మిషన్ తీసుకోలేదు….
రాము : అప్పుడంటే ఇద్దరం మందు మత్తులో ఉన్నాము….కాని ఇప్పుడు మనిద్దరం పూర్తి సృహలో ఉన్నాము… అందుకని అడుగుతున్నా….
ఈ టైంలో తను ఏమి అడిగినా విమల కాదనదని రాముకి బాగా తెలుసు….అసలు ఆమె మనస్థితి ఎలా ఉన్నదా అని అంచనా వేస్తున్నాడు.
అప్పటి వరకు తన మొగుడి స్పర్శ తప్ప మరే పరాయి మగాడి స్పర్శ తగిలి ఉండకపోవడంతో విమలకు తొడల మధ్య చెమ్మగిల్లడం అర్ధమవుతున్నది.
మూడు గంటల ముందు పరిచయం అయిన వ్యక్తితో అంత చనువుగా ఉండటం విమలకు చాలా థ్రిలింగ్ గా ఉన్నది.
రాము మెల్లగా విమల ముందుకు వచ్చి నిల్చున్నాడు….పండు వెన్నెల్లో ఆమె ఒంటి సొంపులు కూడా విమలలో కామాన్ని పెంచుతున్నాయి.
విమల సమాథానం చెప్పకుండా చీర కొంగును పట్టుకుని వేళ్ళతో చుడుతున్నది.
దాంతో విమల ఒప్పుకున్నదని రాముకి పూర్తిగా అర్ధమయింది.
రాము మెల్లగా విమలకు ఇంకా దగ్గరకు వచ్చి ముందుకు ఒంగి ఆమె భుజం మీద తన మొహాన్ని ఆనించి…మెల్లగా తన చేతులతో ఆమెను చుట్టేసి….దగ్గరకు లాక్కున్నాదు.
రాము తన చేతిని విమల వీపు మిదకు పోనిచ్చి పట్టులాంటి కురుల మీదనే నిమురుతుండే సరికి….బ్యాక్ ఓపెన్ అయిన జాకెట్ వేసుకుని ఉండటంతో….రాము చేతికి ఆమె వీపు నున్నగా తగిలింది.
విమల కూడా తనకు తెలియకుండానే తన చేతులను తామిద్దరి మధ్య నుండి తీసి రాము నడుముని పట్టుకున్నది.
వాళ్ళిద్దరి మధ్యా కొంచెం గ్యాప్ రావడంతో రాము ఇంకొంచెం ముందుకు జరిగాడు….దాంతో రబ్బరు బంతుల్లాంటి విమల సళ్ళు రాము ఛాతీకి మెత్తగా ఒత్తుకున్నాయి.
దాంతో విమల వెంటనే తన చేతులతూ రాము నడుముని గట్టిగా పట్టుకుని తన కేసి హత్తుకున్నది.
ఇద్దరి ఒళ్ళూ గట్టిగా హత్తుకుపోయాయి….రబ్బరు బంతుల్లాంటి విమల సళ్ళు రాము చాతీకేసి అప్పడాల్లా నలిగిపోయాయి.
విమల వైపు నుండి ఏవిధమైన వ్యతిరేకత లేకపోవడంతో….రాము తన చేతులతో ఆమె వీపుని పైనుండి కింద దాకా నిమురుతూ….విమల నడుముని రెండు వైపులా పట్టుకుని తడుముతున్నాడు.
రాము చేతులు తన ఒంటి మీద పాకుతుంటే విమలకి ఒంటి నిండా ఏదో తెలియని మైకం కమ్ముతున్నట్టు….ఒక రకమైన సుఖం కలుగుతుంటే….ఆ సుఖం ఇంకా కావాలి అనిపిస్తున్నది.
తన సళ్ళు రాము ఛాతీకి గట్టిగా నొక్కుకోవడంతో….తియ్యటి సలపరం మొదలయ్యి….బలమైన పిసుకుడు కోసం తహతహలాడిపోతున్నది.
రాము కూడా మెల్లగా విమలని రెచ్చగొడుతున్నాడు
విమల ఆరమూత కన్నులతో రాము ఇస్తున్న కౌగిలి సుఖాన్ని అనుభవిస్తూ….నడుము పైన ఉన్న తన చేతులను తడుముతూ చిన్నగా పైకి జరుపుతూ….రాము వీపుని నిమురుతూ….గట్టిగా కౌగిలించుకున్నది.
రాము వీపుని తడుముతూ….అతని మెడ ఒంపులో తన మొహాన్ని దూర్చి పెదవులతో ముద్దు పెట్టుకుంటూ….తన ఒంటిని రాముకి ఒళ్ళు కేసి రుద్దుతూ ఉన్నది.
రాము కూడా తన తల వంచి విమల భుజం మీద ముద్దు పెట్టుకుంటూ…నాలుకతో నాకుతూ….మెడ ఒంపులో ముద్దు పెడుతూ….రెండు చేతులతో విమల సన్నటి నడుముని పట్టుకుని పిసుకుతూ….పబ్ లో తనను అంతలా రెచ్చగొట్టిన ఆమె పిర్రల మీదకు పోనిచ్చి వాటిని పట్టుకున్నాడు.
అప్పటి దాకా విమల మనసులో ఏదో మూల ఉన్న బెరుకు కాస్తా…ఎప్పుడైతే రాము చేతులు తన పిర్రల మీద పడ్డాయో అప్పుడు ఇంక రెచ్చిపోయి రాము పిర్రలను పట్టుకుని ఇంకా గట్టిగా రాముని అల్లుకుపోయింది.
దాంతో విమలకి పిర్రలను నొక్కితే రెచ్చిపోతుందని…ఆమె వీక్ నెస్ అక్కడ ఉన్నదని అర్ధమయిన రాము ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చేతులతో విమల పిర్రలను నిమురుతూ….పిసుకుతున్నాడు.
రాము రెండు చేతులతో విమల పిర్రలను గట్టిగా పిసుకుతూ….ఆమె మొహం మీద ముద్దులు పెడుతూ ఉన్నాడు.
విమల వెనక్కు ఒరుగుతూ….రాము పెడుతున్న ముద్దులను ఆస్వాదిస్తూ….పూర్తిగా సహకరిస్తున్నది.
రాము తన చేతులతో విమల పిర్రలను నలుపుతూ….ఆమె మొత్తను తన కేసి గట్టిగా హత్తుకున్నాడు.
ఇద్దరి మొత్తలు ఒకదానికొకటి గట్టిగా తగలడంతో రాము మడ్డ గట్టిగా విమల పూకుకి చీర మీదనే తగులుతున్నది.
తన తొడల మధ్యలో రాము మడ్డ గట్టిగా తగలగానే….దాని పొడవు, బలుపు విమలకు బాగా అర్ధమయింది.
రాము మడ్డ తన తొడల మధ్యలో గట్టిగా తగలగానే విమల నోటి వెంట సన్నటి మూలుగు, “ఇస్….హా,” అంటూ బయటకు వచ్చి….ఆమె పెదవులు సన్నగా అదురుతున్నాయి.
రాము అప్పటికే విమల మెడ కింద….సళ్ళ పైభాగంలో ముద్దులు పెడుతూ తన నడుముని ముందుకు జరుపుతూ… తన మడ్డని ఆమె తొడల మధ్యలో నొక్కుతున్నాడు.
విమల నోటి వెంట మూలుగు వినగానే రాము ఒక్కసారి ఆమె మొహం లోకి చూసాడు.
ఇప్పుడు విమల మొహం లో కూడా కామ కొట్టొచ్చినట్టు కనిపిస్తుండటంతో….ఇక ఆమె ఎక్కడికీ పోదన్న నమ్మకం రాముకి వచ్చేసింది.
దాంతో రాము మెల్లగా తన రెండు చేతులతో విమల వీపుని మెల్లగా నిమురుతూ పైకి తీసుకొచ్చి…ఆమె మొహాన్ని రెండు చేతులతో పట్టుకుని తన మొహానికి దగ్గరగా లాక్కుని తన పెదవులతో సన్నగా అదురుతున్న విమల ఎర్రటి కింది పెదవిని పట్టుకున్నాడు.
ఎర్రటి విమల పెదవులకి రాము పెదవులు తగలగానే ఆమె తన పెదవులను తెరిచి అతని పెదవులను నోట్లోకి తీసుకుని చీకుతూ….తన నాలుకని రాము నోట్లోకి దూర్చి అతని నాలుకతో పెనవేసి ఎంగిలిని అమృతంలా జుర్రుకుంటున్నది.
Like Reply
అలా వాళ్ళిద్దరూ తమ పరిసరాల్ని మరిచిపోయి మరీ ఒకరి పెదవులను ఒకరు చీకుతూ…నాలుకలను పెనవేసుకుంటూ…ఒకరి ఎంగిలి ఒకరు తాగుతున్నారు.

విమలకు మాత్రం పరాయి మగాడితో అలా చేయడం చాలా సుఖంగా….కొత్తగా….హాయిగా వింతగా…ఉద్వేగ భరితంగా విపరీతమైన థ్రిల్ గా ఉన్నది.
అలా ఇద్దరూ గాఢంగా ముద్దులు పెట్టుకుంటూనే చేతులతో ఒకరి వీపుని మరొకరు పై నుండి కింద దాకా ప్రేమగా నిమురుకుంటున్నారు.
రాము మెల్లగా ఒక చేతిని విమల భుజం మీదకు పోనిచ్చి….ఆమె పైటను కిందకు జార్చాడు.
విమల పైటకు సేఫ్టీ పిన్ పెట్టకపోవడంతో….ఆమె పైట ఇద్దరి మధ్య పడి ఆగిపోయింది.
కాని విమల తన పైట జార్చింది గమనించలేదు…ఆమె తన పెదవులతో రాము పెదవుల తడిని ఆస్వాదిస్తూ…. చేతులతో రాము ఒంటిని నిమురుతూ మైమరిచిపోతున్నది.
విమల లోనెక్ జాకెట్ వేసుకుని ఉండటంతో….బిగుతైన జాకెట్ లోనుండి సళ్ళ పొంగుల మధ్య చీలిక కనిపించడంతో… పబ్ లో ఉన్నప్పటి నుండి వాటిని చూడాలని….పట్టుకోవాలని…పిలకాలని....వాటిని రుచి చూడాలని అనుకున్న రాము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆమె ఒంటి మీద జాకెట్ విప్పేసి….దబ్బపళ్ళలాంటి విమల సళ్ళను నోట్లోకి తీసుకుని చీకాలని ఆత్రంగా ఉన్నాడు.
దాంతో రాము మరింత ఘాటుగా విమల పెదవులను చీకుతూ తన నాలుకలు ఆమె నాలుకతో పెనవేసి తిప్పుతూ… రెండు చేతులను ముందుకు తీసుకువచ్చి ఆమె సళ్ళను తాకుతూ….తన ఛాతీని కొంచెం వెనక్కు లాగి తన రెండు చేతులతో రబ్బరు బంతుల్లాంటి విమల సళ్ళను పట్టుకున్నాడు.
రాము తన ఛాతీని వెనక్కు లాగగానే ఆమె పైట…ఇక తన పని అయిపోయిందన్నట్టు కిందకు వేలాడుతూ…నేల మీదకు జారిపోయింది.
రాము తన చేతులతో విమల సళ్ళను జాకెట్ మీదనే పట్టుకుని గట్టిగా పిసుకుతున్నాడు….కాని ఆమె పెదవులను మాత్రం వదిలిపెట్టలేదు.
తన సళ్ల మీద రాము చేతుల స్పర్శ విమలకు స్పష్టంగా తెలుస్తున్నది….కాని రాముని ఆపే ప్రయత్నం చేయడం లేదు ….పైగా ఆమె ఒళ్ళు సుఖాన్ని విపరీతంగా కోరుకుంటుంది….దాంతో తన ఒంటి మీద చెయ్యి వేస్తున్నది మొగుడా…లేక పరాయి మగాడా అని ఏమాత్రం ఆలోచించడం లేదు.
విమల నుండి ఏవిధమైన వ్యతిరేకత లేకపోయేసరికి రాము మెల్లగా ఆమె జాకెట్ హుక్స్ ఒక్కొక్కటే విప్పడానికి ట్రై చేస్తున్నాడు.
కాని వాళ్ళిద్దరి మధ్య ఒళ్ళు కదులుతుండటంతో…జాకెట్ హుక్స్ రాకపోయేసరికి రాము ఒక్కసారిగా తన రెండు చేతులతో విమల జాకెట్ అంచులను పట్టుకుని గట్టిగా లాగాడు.
దాంతో జాకెట్ హుక్స్ ఒక్కసారిగా ఫట్….ఫట్ మంటూ తెగిపోయాయి….లోపల పింక్ కలర్ బ్రాలో ముప్పావు వంతు సళ్ళు వెన్నెల వెలుగులో మెరిసిపోయి కసిపిస్తుంటే….రాము ఒక చేత్తో ఆమె సళ్ళ మీద నుండి బ్రాని పైకి లాగాడు.
బ్రాని ఒక్కసారిగా పైకి లాగే సరికి బంగినపల్లి మామిడి పళ్ళలాంటి విమల సళ్ళు పైకి కిందకు ఊగుతుంటే…వాటిని చూడటానికి ఆమె పెదవులను వదిలాడు.
పెళ్ళి అయిన దగ్గర నుండీ వాళ్ళ విమల సళ్ళను వాళ్ళ ఆయన సున్నితంగా వాడేసరికి ఏమాత్రం బిగిసడలకుండా ఉన్నాయి.
వెన్నెల వెలుగులో విమల సళ్ళు బంగారు వర్ణంలో మెరిసిపోతూ….తేనెరంగులో బుల్లెట్లలాగా నిక్కబొడుచుకుని రాము కళ్ళెదురుగా కనిపిస్తుండే సరికి…రాము కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నాడు.
రాము చూపు ఎక్కడున్నదో గమనించిన విమల కూడా ముద్దు మైకం లోనుండి బయటపడి ఒక్కసారి తనను తాను కిందకు చూసుకున్నది.
ఏదో అపురూపమైన వస్తువును తాకుతున్నట్టుగా తన సళ్ళను తాకుతూ….రెండు చేతులతో పట్టుకుని పిసుకుతూ… తల కిందకు దించి ముద్దులు పెడుతున్న రాము వైపు చూసింది.
రాము పెదవుల స్పర్శకు దబ్బపళ్ళలాంటి తన సళ్ళు బరువెక్కడం….ముచ్చికలు బిరుసెక్కడం విమలకు స్పష్టంగా తెలుస్తున్నది.
విమల సళ్ళను తన రెండు చేతులతో పట్టుకుని పైకి లేపుతూ తన తలని ఆమె సళ్ళ కింద దూర్చి ముద్దులు పెడుతూ, “అబ్బా….ఏమున్నాయే నీ సళ్ళు….స్…” అంటూ గొణుగుతున్నాడు.
రాము తన సళ్ళను అలా పొగడటం విన్న విమల మనసులో చాలా సంతోషపడుతున్నది….ఇంకో వైపు ఒక పరాయి మగాడు తన సళ్ళను పొగుడుతూ ముద్దులు పెట్టుకోవడం చాలా థ్రిల్ గా ఉన్నది.
తన ఒంటిని…తన అందాలను పరాయి మగాడు తన చేతులతో నిమురుతూ…పిసుకుతూ…తన అందాలను వర్ణిస్తుంటే …విమలకు ఒళ్ళంతా పులకరిస్తుంటే….ఆమె చేతుల మీద వెంట్రుకలు నిక్కబొడుకుంటూ ఉంటె….ఆమెకు ఒళ్ళంతా గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తున్నది.
రాము తన నోరు తెరిచి విమల సళ్ళను ఒకదాని తరువాత మరొకదాన్ని నోట్లో పెట్టుకుని చీకుతూ….ఇంకో దాన్ని చేత్తో పట్టుకుని పిసుకుతూ, “అసలు వీటిని నోట్లో పెట్టుకుని చీకుతానని అసలు ఊహించలేదు…నీ సళ్ళల్లో రసాన్ని తాగే చాన్స్ వస్తుందని అనుకోలేదు,” అంటూ ఆత్రంగా ఒకదాని తరువాత మరొకదాన్ని నోట్లో పెట్టుకుని మామిడిపళ్ళల్లో నుండి రసాన్ని పీల్చినట్టు చీకుతున్నాడు.
తన సళ్ళను రాము అలా చీకుతుంటే…..విమలకు ఒళ్ళంతా మైకం కమ్మినట్టు అనిపించడంతో…తన తలను అటూ ఇటూ విదిలిస్తూ….మళ్ళీ ఆ సుఖాన్ని కోరుకుంటున్నట్టు…తన సళ్ళను రాము నోటికి అందిస్తున్నది.
విమల మత్తుగా కళ్ళు మూసుకుని తన చేతి వేళ్ళను రాము తల మీదకు పోనిచ్చి….జుట్టు లోకి పోనిచ్చి నిమురుతూ ….వెంట్రుకలను సరిచేస్తు….తన పెదవులను మునిపంటితో కొరుక్కుంటూ…వేడి నిట్టూర్పులు విడుస్తున్నది.
రాము ఏమాత్రం తొందరపడకుండా విమల సళ్ళను ఒకదాని తరువాత మరొకదాన్ని నోట్లో పట్టినంతవరకు లోపలికి లాక్కుని చీకుతూ…ఇంకోదాన్ని పట్టుకుని గట్టిగా పిసుకుతూ….పెదవులతో ముచ్చికలను పట్టుకుని లాగుతూ… విమలకు మెల్ల మెల్లగా కోరికను పెంచుతున్నాడు.
Like Reply
విమలను పూర్తిగా రెచ్చగొట్టి తన వశం చేసుకోవాలని అనుకుంటున్నాడు.

విమలకు ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో వీళ్ళు బాల్కనీలో నిల్చున్నా కాని బయట ఎవరికీ కనపడే అవకాశం లేదు….దాంతో విమల కూడా చాలా ప్రశాంతంగా రాముతో సమానంగా రెచ్చిపోతున్నది.
రాము చాలా సేపటి నుండీ విమల సళ్లను పిసుకుతూ…చీకుతూ…మధ్యమధ్యలో దొండపండ్లలాంటి పెదవులను చీకుతూ ఉంటే….విమల ఏమాత్రం అడ్డు చెప్పకుండా రాము చేస్తున్నది…మెదలకుండా చేయించుకుంటున్నది.
విమల ఇక తన నుండి ఎక్కడకూ పోదన్న నమ్మకం రాగానే…రాము మెల్లగా తన ఫ్యాంట్ జిప్ తీసి….అప్పటికే బాగా గట్టిపడిన తన మడ్డని డ్రాయర్ నుండి బయటకు లాగాడు.
రాము తన ఫ్యాంట్ జిప్ తీయడం….కోరికతో నిండిపోయిన విమల అది గమనించలేదు.
విమల సళ్ళ మీద కసి తీరగానే….రాము ఒక్కసారి ఆమె భుజాలను పట్టుకుని రెండడుగులు వెనక్కు జరిపి నిలబెట్టి… ఆమె ఊపిరికి అణుగుణంగా పైకి కిందకు ఊగుతున్న సళ్ళను….పొత్తికడుపు పైన లోతైన బొడ్డుని…పైనుండి కింద దాకా కన్నార్పకుండా చూసాడు.
రాము కళ్ళల్లో కామం పచ్చిగా కనిపిస్తుండటంతో….విమలకు ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చి తన చేతులతో సళ్ళను దాచుకుంటూ…రాము కళ్ళల్లోకి చూడలేక గట్టిగా కళ్ళు మూసుకున్నది.
అంత దూరం వచ్చిన తరువాత బెడ్ మీదకు వెళ్ళడానికి ఎంతో టైం పట్టదని ఇద్దరికీ బాగా తెలుసు.
రాము మాత్రం విమలను పైనుండి కింద దాకా కన్నార్పకుండా చూస్తున్నాడు….అతని కళ్ళల్లో కామం కొట్టొచ్చినట్టు పచ్చిగా విమలకు కనిపిస్తున్నది.
అలా ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్న తరువాత…ఇద్దరి ఒళ్ళూ కోరికతో రగిలిపోతుంటె….ఒకరి కళ్ళల్లోఇ ఒకరు చూసుకుంటూ…ఒక్కసారిగా ఇద్దరు గట్టిగా హత్తుకుని గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నారు.
ఇద్దరు ఒకరి మీద ఒకరు….ఒకరి ఒంటి మీద ఒకరు దాడి చేసుకుంటూ చూట్టూ తిరుగుతూ ఒకరి దేహాలను ఒకరు నలిపేసుకుంటున్నారు.
విమలలో ఇంత కోరిక దాగి ఉన్నదని….బెడ్ మీద ఇంత యాక్టివ్ గా ఉంటుందని రాము అసలు ఊహించలేదు.
రాము అప్పటిదాకా విమల సిగ్గుపడుతూ ఎక్కడ వద్దు వద్దు అంటుందో అని అనుకున్నాడు.
అప్పటి దాకా విమలని బెడ్ మీద కసి తీరా దెంగాలన్న ఆలోచనలో రాము ఉన్నాడు…కాని ఇప్పుడు విమలని అర్ధ నగ్నంగా చూసిన తరువాత….ఆమె అందాలను చూసి ఎప్పుడు వీలైతే అప్పుడు విమలను అనుభవించాలని రాము అనుకున్నాడు.
రాము తన చేతులతో విమల అందమైన ఒంటిని తడుముతుంటే….రాము మడ్డ ఆమె చీర మీదగా తొడల మధ్యలో గుచ్చుకుంటున్నది.
దాంతో విమల తన చేతిని మెల్లగా రాము ఛాతీని తడుముతూ కిందకు వెళ్తున్నది.
ఆమె చేయి ఎక్కడకు వెళ్ళబోతున్నదో గమనించిన రాము తన నడుముని కొద్దిగా వెనక్కు పోనిచ్చి…ఒక చేత్తో పట్టు లాంటి పొడవైన విమల జుట్టుని పట్టుకుని ఆమె తలను పైకి ఎత్తి…సన్నగా అదురుతున్న విమల పెదవులను తన పెదవులతో మూసేసి గాఢంగా ముద్దు పెడుతు…ఇంకో చేత్తో ఆమె సళ్ళను ఒకదాని తరువాత మరొకదాన్ని మార్చి మార్చి పిసుకుతున్నాడు.
తన సళ్ళను రాము అలా గట్టిగా పిసుకుతుంటే…విమలకు ఒళ్ళంతా తిమ్మిర్లు పెరిగిపోయి….విమల తన చేతిని కిందకు పోనిచ్చి రాము మడ్డని పట్టుకుని పైకి లాగుతూ పిసికింది.
అంత మత్తులో కూడా విమలకు తన చేత్తో ఏం పట్టుకున్నదో కూడా అర్ధం కాలేదు.
తన మడ్డని అంత గట్టిగా విమల పట్టుకునే సరికి రాము ఆమె పెదవులను వదిలి ఒక్కసారిగా గట్టిగా మూలిగాడు.
రాము అలా మూలగగానే….విమల తన చేతిలో ఉన్నది ఏంటా అని అనుకుంటూ కిందకు చూసింది.
అప్పటిదాకా తన మొగుడి మడ్డని పట్టుకుని….దాన్ని ఆడించడం మాత్రమే విమలకు తెలుసు.
కాని ఇప్పుడు విమల తన చేత్తో పరాయి మగాడి మడ్డని తనకు తెలియకుండానే పట్టుకోవడంతో….ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుని రాము మడ్డ వైపు చూసింది.
బాల్కనీ లో వెన్నెల వెలుగులో రాము మడ్డ పొడవుగా…లావుగా ఉండటం చూసి…మొదటి సారి తన మొగుడి మడ్డని, రాము మడ్డతో పోల్చి చూసుకుంటున్నది.
ఇంతకు ముందు దాకా మొగుడి మడ్డ తప్ప…మరో మగాడి మడ్డ చూడకపోవడం….దానికి తోడు…సెక్స్ వీడియోస్ కూడా చూసి ఉండకపోవడంతో…వెంటనే తన చేతిని రాము మడ్డ మీద నుండి తీసింది….కాని చూపు మాత్రం తిప్పుకోలేకపోయింది.
తన మడ్డ వైపు విమల అలా కన్నార్పకుండా చూస్తుంటే….రాము మాత్రం విమల భుజాల మీద చేతులు వేసి…ఆమె ఏం చేసుద్దో అన్నట్టు చూస్తున్నాడు.
విమల మెల్లగా తన చేతిని మళ్ళి రాము మడ్డ దగ్గరకు పోనిస్తున్నది.
కాని ఆమె చేయి సన్నగా వణుకుతున్నది….ఆమె మొహంలోకి చూస్తే....విమల ఈ లోకంలో ఉన్నట్టుగా లేదు…ఏదో మత్తు ఆమెని ఆవహిస్తున్నట్టుగా ఉన్నది.
దాంతో రాము మెల్లగా విమల భుజాలను పట్టుకుని అక్కడ చైర్ లో కూర్చోబెట్టాడు.
విమల చేతి స్పర్శ తగలగానే రాము మడ్డ ఇంకా గట్టిగా మారడంతో….నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి.
మొదటిసారిగా పరాయి మగాడి మడ్డని అంత దగ్గరగా చూసేసరికి విమల తన కళ్ళను పెద్దవిగా చేసుకుని చూస్తూ… తన చేత్తో రాము మడ్డని నిమురుతున్నది.
ఇంతకు ముందు విమల తన మొగుడితో సెక్స్ చేసేప్పుడు అందరు హౌస్ వైఫ్ లలాగే బెడ్ మీద ఒళ్ళప్పగించి పడుకునేది.
ఆమె మొగుడు కూడా విమలను ముద్దు పెట్టుకుంటూ….ఒంటి మీద బట్టలు విప్పేసి…సళ్ళను చీకుతూ…ఒళ్ళంతా తడుముతుంటే….విమల తన చేత్తో మొగుడి మడ్డని పట్టుకుని నిమురుతూ ఉంటె….ఆమె మొగుడు…తన మడ్డని విమల పూకులో దిగేసి దెంగేవాడు.
అప్పుడప్పుడు తన మొగుడి మడ్డని నోట్లో పెట్టుకుని వెంటనే తీసేసేది….కాని నోట్లో పెట్టుకుని ఎప్పుడూ చీకలేదు.
రాము తన వేళ్ళతో విమల ముఖం మీద పడుతున్న ముంగురులను సరిచేస్తుంటే…విమల తమలపాకుల్లాంటి తన చేతి వేళ్ళతో రాము మడ్డని పట్టుకుని నిమురుతున్నది.
అక్కడ అంతా చాలా నిశబ్దంగా ఉన్నది…రాముమాత్రం ఆమె ఇప్పుడు ఏం చేస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు.
విమల మెల్లగా తన చేతిని రాము మడ్డ కింద తడుముతూ….వట్టల్ని కూడా పట్టుకుని సున్నితంగా నలుపుతున్నది.
అలా చేస్తున్నప్పుడు కోరికతో తడి ఆరిపోయిన పెదవులను విమల తన నాలుకతో తడి చేసుకోవడం రాము చూసాడు.
విమల మొహం కోరికతో చెక్కిళ్ళు ఎర్రగా మారడం….ఆమె మెల్లగా తన మడ్డ వైపు కదలడం రాము అంతా గమనిస్తూ …ఆమెలో కసి పెరగడం చూసి తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు.

(2 B Continued.....)
(తరువాత అప్డేట్ 739 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-739.html)
Like Reply
AWESOME UPDATE
Like Reply
Nice update bro
Like Reply
Chakkaga vundhi sir mella mellaga mugguloki
Like Reply
Nice update andi
Like Reply
Super update prasad Rao garu
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





Like Reply
Nice super update
Like Reply




Users browsing this thread: 83 Guest(s)