10-03-2023, 12:02 AM
Nice super update
(01-01-2023, 07:22 AM)rapaka80088 Wrote: అనురాధ తన మొగుడి మొహాన్ని చూసింది అందులో తనకి తెలిసిన విక్రమాదిత్య కనిపించనేలేదు ఎవరో కొత్త మనిషి ఉన్నట్టు అనిపించింది ఆ మొహంలో శాంతి లేదు, ఎవరి మీదో కోపం, అసహనం.. చెప్పాలంటే ఒక రాక్షసత్వం కనిపించింది.. అనురాధ కంగారు పడిపోయింది.
ఎక్సలెంట్ అప్డేట్
(01-01-2023, 08:11 AM)Premadeep Wrote: రచయితకు పాటకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మీకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్న
మా అన్న ఇంకా మంచి మంచి కథలతో మా ముందుకు రావాలని మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థస్తున్నాను