01-03-2023, 05:12 AM
Super updates sir
(01-03-2023, 02:16 PM)moggayya Wrote:ఆలోచన లేని వాళ్లు, జీవితం చూడని వాళ్లు 'పోస్టింగ్ ఫ్రీక్" అనిపించుకోవాలని ఏదో వ్రాస్తూ ఉంటారు.
మొదట్లో సారిక కారెక్టర్ కూడా ఇలాగే అనుకున్నాం.
ఇప్పుడిప్పుడే ఆమె గురించి తెలుస్తుంది.
అరుణ గురించి కూడా మొదట్లో ఒకలాగా అనుకున్నాం.
ఇలా ఎన్నో కారెక్టర్లు ఇక్కడ ఉన్నాయి.
సమయం గడుస్తున్న కొద్దీ అన్నీ బయటకి వస్తూ ఉన్నాయి.
మనుష్యులు - ఇక్కడ కారెక్టర్లు ఎందుకు విపరీతం గా ప్రవర్తిస్తారో పూర్తిగా తెలుసుకున్నాక కామెంట్ చెయ్యటం సంస్కారం.
అందరి గురించి తెలుసుకున్నాక కామెంట్ చేసే మెచ్యూరిటీ లేని వాళ్ల కామెంట్లు పట్టించుకోవద్దని, రచయితగారికి మనవి.
మీ బాణీలో మీరు ముందుకు సాగిపోండి.
మీ అభిమాని,మొగ్గయ్య.
(02-03-2023, 06:51 AM)matured man Wrote:రాజు గారి జీవన ప్రయాణం చదివే పాఠకమహాశయులందరికీ నమస్కారం.
విమర్శలకి ఎప్పుడూ స్వాగతం మరియు సద్విమర్శకులకు అభివాదం. సద్విమర్శలు మమ్మల్ని కూడా కొంచెం ఆలోచించేలాగే చేస్తాయి. ఇది మంచిది కూడా.
ఒక స్టోరీ 16 లక్షల వ్యూస్ దాటిందంటే అది అందరికీ నచ్చింది నా అభిప్రాయం. ఈ సైట్ లో తెలుగు లో 16,00,000 వ్యూస్ దాటిన కథలు చాలా కొన్ని మాత్రమే. అందుకు మీ అందరికీ ఋణపడి ఉన్నాను.
(01-03-2023, 01:40 PM)kamal kishan Wrote: సార్ కి ఎలాంటి క్యారెక్టర్స్ ని నా లైఫ్ లో చూశానండి. అందుకే అలా స్పందించడం జరిగింది. అన్నిట్లో వీళ్ళది పై చేయి కావాలి. చివరికి కింద పడ్డ వీళ్ళదే పై చేయి.
నేనేమీ పోస్టింగ్ ఫ్రీక్న్ కాదండి, ఆలోచన లేకుండా అసలు నేను పోస్టింగ్ చేయను.
మీకు ఇబ్బంది కలిగిస్తే క్షంతవ్యుడను.
(02-03-2023, 06:51 AM)matured man Wrote:On this proud moment. Can we request/expect an update?రాజు గారి జీవన ప్రయాణం చదివే పాఠకమహాశయులందరికీ నమస్కారం.