Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica నా మదన మజిలీలు (మూడో మజిలీ???? ఔనా/కాదా!)
(06-02-2023, 07:08 PM)BR0304 Wrote: Nice update

ధన్యవాదములు

thanks
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(06-02-2023, 11:19 PM)GMReddy Wrote: Super update

banana  ధన్యవాదములు

thanks
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
(07-02-2023, 03:39 AM)Vvrao19761976 Wrote: Nice update s

ధన్యవాదములు

thanks
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
(08-02-2023, 05:28 AM)Chandra228 Wrote: వికాస్ వాణి మొదటి కలయిక బాగుంది

చాలా సంతోషం  banana

thanks
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
(08-02-2023, 06:35 AM)AnandKumarpy Wrote: Nice update

ధన్యవాదములు

thanks
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
(08-02-2023, 06:44 AM)taru Wrote: Super update k3vv3 bro

banana ధన్యవాదములు తరు మిత్రమా

thanks
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
నా ప్రతిస్పందనలు ఆలస్యమైనందుకు క్షంతవ్యుణ్ణి

వరుస శుభకార్యాల వాల్ల సావకాశం చిక్కలేదు.

మన రచయిత మిత్రుడు జానీ ఫకర్ గత వారం ప్రమాదంలో మరణించాడని తెలిసి బాధ పడ్డాను...ఈ తరం రచయితల్లో ఆయన ఒక ఒరవడి సృష్టించారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి. 

అప్డేట్ వీలైతే ఓ రెండు రోజుల్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
నా మదన మజిలీలు– 2.8


నా మదన మజిలీలు2.8 లోకి వెళ్ళిపోతున్నాం.. ఆలస్యం చెయ్యటంలేదు..

వాణిని కొన్నాళ్ళు మా బావ వాళ్ళింట్లో ప్రమీలతో వుండమని.. వీసా వచ్చాక లండన్ వద్దువుగాని అని చెప్పాను. నేను వుంటున్న అపార్ట్ మెంట్ ఫ్లాట్ ఖాళీచేశాను. వాణి నన్ను ఎయిర్ పోర్టులో డ్రాప్ చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంది.. నేను తనకి ధైర్యం చెప్పాను.
 
ఫ్లైట్ ఎక్కాను.. జీవితంలో మొదటి సారి విమానం ఎక్కటం నేను. కొంచెం నర్వెస్ గా ఫీల్ అయ్యాను. నా పక్కన లిండా అని ఒక అందమైన అమ్మాయి కూర్చుంది.. తను నాకు ధైర్యం చెప్పింది. తను అప్పటికే చాలాసార్లు ఫ్లైట్ ఎక్కిందట.. నేను తనూ ఒకరిగురించి ఒకరం పరిచయం చేసుకున్నాం.. కాసేపు మాట్లాడుకున్నా…
అమ్మాయి చూడ్డానికి తెల్లపావురంలా వుంది.. నాకైతే ఆ అమ్మాయిని చూస్తున్నంత సేపూ చొక్కాలోపల కొబ్బరి బోండాలు పెట్టుకుందా అని అనిపించేలా వున్నాయి సళ్ళు.. నేను విండో సీట్ తీసుకున్నాను. ఎయిర్ హోస్టెస్ వచ్చి డ్రింక్స్ ఏమైనా కావాలా అని అడిగింది.. నేను నో అని చెప్పాను. లిండా మాత్రం విస్కీ తీసుకుంది.. తను తాగుతూ మాట్లాడేస్తోంది..
 
మాటల్లో చెప్పింది.. ఇండియా చూడాలని వచ్చిందట.
ఏం చూశారు ఇక్కడ .. మీకేం నచ్చింది అని అడిగాను..
తను తాజ్ మహల్ చూశానని… ప్రేమకి ఇంత పెద్ద స్మారకం కట్టటం తనకు బాగా నచ్చిందనీ, అటువంటివి ఎక్కడా చూడలేదని చెప్పింది.. అలాగే తిరుమల కూడా చూశానని మళ్ళీ మళ్ళీ తనకి ఇండియా చూడాలనిపిస్తోందని చెప్పింది.. చివరిగా తను గ్రేట్ ఇండియా అని చెప్పింది…. గ్రేట్ ఇండియన్స్.. కుటుంబ విలువలకి వాల్యూ ఇస్తారు, ఆడవాళ్ళని అమూల్యమైన సంపదగా చూస్తారు అని తను చెప్పిన మాటలు నాకు తనమీద ప్రత్యేకమైన అభిప్రాయాన్ని కలిగించాయి. నేను భారతీయుడిని అని ఆమె నాపట్లచూపించిన మర్యాద నా మనసులోని దురాలోచనలన్నింటినీ ఒక్కసారిగా తుడిపేసింది.
కాసేపటికి లండన్ లో ఫ్లైట్ లాండ్ అయింది..
అనుకున్నదానికన్నా వాతావరణం చాలా చల్లగా వుంది…
 
కంపెనీ కార్ ఎయిర్ పోర్ట్ కి పంపించారు ప్రియాంక వాళ్ళ నాన్నగారు..
నేను కారులో ప్రియాంక వాళ్ళ ఫాదర్ వున్న ఇంటికెళ్ళాను. బయట చలిగా వుండటంతో ఇంట్లో హీటర్స్ వాడతారట.. నాకు మొదటి సారి ఆ వాతావరణం కొంచెం ఇబ్బంది అనిపించింది.. అయినా సెట్ అయ్యాను…. స్నానం చేద్దామంటే వేడినీళ్ళు.. ఆరోజు నన్ను ప్రియాంక వాళ్ళ నాన్నగారు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రెస్ట్ తీసుకున్నాను. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేపారు.
 
నన్ను వాళ్ళ ఆఫీస్ కి తీసుకెళ్ళారు. అక్కడ ఛాంబర్ లో నాకు సిఇఓగా, ఛైర్మన్ గా బాధ్యతలిచ్చారు.
నిజంగా ఆరోజు నాకు అనిపించింది.. ఎక్కడ మాచర్లలో మొదలై ఈరోజు లండన్ లో ఒక కంపెనీకి ఛైర్మన్ ప్లస్ సిఇఓ అయ్యాను.. నా ప్రయాణం మొదలైంది ఎక్కడ ఇప్పుడు నేనున్నది ఎక్కడ అని నన్ను నేను నమ్మలేక పోయాను.
సే ఫ్యూవర్డ్స్ అని ప్రియాంక ఫాదర్ నన్ను అడిగారు.
నేను మొదటిసారిగా అంత మంది ఇంగ్లీష్ వాళ్ళ మధ్య ఇంగ్లీషులో మాట్లాడబోతున్నాను..
నా ఫీల్ నిజంగా చెప్పాలంటే ఏం మాట్లాడాలో తెలీదు..
ఎలా మాట్లాడాలో తెలీదు…
 
అయినా సరే నేను ఇప్పుడు సిఇఓ హోదాలో మాట్లాడాలి…
నేను పుట్టిన దేశానికి ముందుగా నమస్కారం చేశాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కారం చేశాను. వారి సాక్షిగా కంపెనీని మరింత ముందుకు తీసుకు పోతానని, నాకు మీరంతా సహకరిస్తే కంపెనీని లాభాల బాటలో పట్టిస్తానని చెప్పాను. అందరూ క్లాప్స్ కొట్టారు..
తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు ప్రియాంక ఫాదర్..
బ్రేక్ ఫాస్ట్ కూడా చాలా హుందాగా, పద్ధతిగా సాగింది.
 
నేను బ్రేక్ ఫాస్ట్ మొదలు పెట్టిందాకా ఎవ్వరూ ముట్టుకోలేదు..
నేను తింటం అయిపోయాక కానీ వాళ్ళు వాళ్ళ ప్లేట్స్ ముందు నుంచి లేవక పోవటం.. స్పూన్లతో డిఫరెంట్ గా తినటం అంతా నాకు అదో కొత్త లోకంలో వున్నట్లు అనిపించింది..
నా జీవితంలో నేను ఏరోజూ ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు. కేవలం అమెరికా లాంటి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తానని అనుకున్నానే కానీ ఒక కంపెనీ పట్టపగ్గాలు నా చేతిలోకి వస్తాయని నేను భావించలేదు…
ప్రియాంక ఫాదర్ నాతో ఎంబిఎ చెయ్యమని చెప్పారు.
 
అక్కడే నేను ఎంబిఎ చేస్తున్నాను. పగలు యూనివర్సిటీకి వెళ్ళి పాఠాలు శ్రద్ధగా నేర్చుకోవటం.. ఈవినింగ్ ఇంటికి రాగానే ప్రియాంక ఫాదర్ తో డిస్కషన్స్.. నైట్ టైం ఆఫీసు వర్క్ తో ప్రాక్టికల్స్… నాకు బిజినెస్ ఎలా చెయ్యాలో ప్రియాంక ఫాదర్ దగ్గరుండి అన్నీ నేర్పించారు. మరో విషయమేంటంటే బెంగుళూరులో వున్నన్ని రోజులూ అడపా దడపా మాధవి, సందీపలతో టచ్ లో వుండేవాడిని.. కానీ పోను పోనూ వాళ్ళతో ఫోన్ సంభాషణలు లాంటివన్నీ కూడా ఆగిపోయాయి.. నా మొబైల్ నెంబర్ మారిపోయింది..
 
సొంత నిర్ణయాలు తీసుకోవటం ఎలాగో.. ఎలాంటి సమయంలో బోర్డాఫ్ డైరెక్టర్లని సలహాలు తీసుకోవాలో.. వారిని ఎలా కన్విన్స్ చెయ్యాలో అన్నీ నేర్పించారు.. నాకు ఆయన ముఖ్యంగా నేర్పించింది ఓర్పు, సహనం..
నేను వీటిలో పడిపోయి వాణి సంగతి పూర్తిగా మర్చిపోయాను. వాణి నాకు కాల్ చేసినా కూడా నేను తన కాల్ కి సరిగా ఆన్సర్ చెయ్యలేని పరిస్థితి… అమ్మ, నాన్న ఇద్దరూ కూడా ఊర్లో పొలాలు అమ్మేసుకొని ప్రమీల దగ్గరకి వచ్చారట… పెద్ద దిక్కుగా ప్రమీల దగ్గర వుండటానికి.. ప్రమీలకి మగపిల్లాడు పుట్టాడని చెప్పారు. అచ్చం మేనమామ పోలిక అని చెప్పారు. నిజానికి నాకు పెద్దగా ఆనందం కలగలేదు… మా బావ అయితే మేనమామ పోలికంటే పుట్టిన వాడు అదృష్టవంతుడు అని మురిసిపోతున్నాడట.. వాణితో నేను సమయం కేటాయించలేక పోతున్నందుకు తను బాధపడుతోందని ప్రమీల మాటలద్వారా తెలిసింది..
 
నేను వాణితో ప్రస్తుతం వున్న సిట్యుయేషన్ చెప్పాను.. వాణి పేరెంట్స్ తో కూడా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేశాను. మూడునెలల్లో అనుకున్న పెళ్ళిని నాలుగేళ్ళు వాయిదా వెయ్యమని చెప్పాను. అప్పటిదాకా తను ఉద్యోగం చేసుకుంటానని వాణి అంది.. నేను వాణికి బెంగుళూరులోని నా కంపెనీలోనే మేనేజర్ పోస్ట్ ఇచ్చాను.
వాణి మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ వున్నాయి. వాణి కంపెనీ లో మేనేజర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇండియా బ్రాంచి మంచి లాభాల బాట పట్టింది… ప్రియాంక ఫాదర్ నేను సిఇఓగా తీసుకున్న మొదటి నిర్ణయాన్ని అభినందించారు.
 
నాకు యూనివర్సిటీలో అనుకోకుండా లిండా కలిసింది. నేను సరిగా గుర్తు పట్టలేదు.. అదేంటో నాకు అందరి మొహాలు ఒకేలా అనిపిస్తున్నాయి.. కొంచెం అలవాటు పడిందాకా అంతే అనుకున్నాను. కానీ లిండా నన్ను గుర్తు పట్టింది. తనే వచ్చి నన్ను పలకరించింది.. తనను తాను నాకు గుర్తు చేసింది. నేను తనని గుర్తుపట్టాను.. తను లేట్ గా యూనివర్సిటీలో జాయిన్ అయిందట. ముందు చెప్పిన లెస్సన్స్ అడిగి తెలుసుకుంది… నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అడిగింది.. నాకోసం పర్సనల్ గా పెట్టుకున్న నోట్స్ నేను తనకివ్వలేదు.. అది కేవలం నాకోసం.. వేరేగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ తనకిచ్చాను.
 
వాణితో నేను ప్రతి రోజూ మాట్లాడటం మొదలు పెట్టాను.. అయితే నేను సిఇఓ హోదాలో.. తను నా వర్కర్ హోదాలోనే ఎక్కువగా సంభాషణలు సాగేవి.. అయితే చివరిలో మాత్రం కాబోయే భార్యాభర్తలుగా రెండు మూడు మాటలు మాట్లాడి కాల్ కట్ చేసేవాడిని..
నాకు డైరీ రాయటం కూడా ప్రియాంక ఫాదర్ అలవాటు చేశాడు.. అప్పటి నుండి నేను నా ప్రయాణాన్ని, అందులోని ప్రతి ఒక్క అంశాన్నీ నోట్ చేసుకోవటం.. అనుభవాలను భద్రపరచుకోవటం.. చేస్తూ వచ్చాను. ఒకరకంగా చెప్పాలంటే నేనొక బిజినెస్ మేన్ గా ఆలోచించటం మొదలుపెట్టాను.
ప్రతి దానికి రెండు ప్లాన్లు రెడీ చేసుకోవటం.. నాలుగు ఆప్షన్లు పెట్టుకోవటం.. ప్రతీ ఆప్షన్ నీ క్లీన్ గా స్టడీ చెయ్యటం లాంటివి ఎన్నో చేశాను..
 
లండన్ లో మా కంపెనీ కూడా మంచి లాభాల బాట పట్టింది.. లండన్ లో తయారయ్యే మా ప్రొడక్ట్స్ అమెరికా, ఆస్ట్రేలియాలకు కూడా ఎగుమతులు మొదలు పెట్టాం.. అన్నిచోట్లా మంచి లాభాలు పొందాయి. అప్పటిదాకా చైనా వస్తువులకి వున్న గిరాకీ ని పూర్తిగా మా ప్రొడక్ట్స్ తో సమాధానంచెప్పాం.. దిక్కులేని పరిస్థితిలో చైనా బ్రిటన్ లో తన వ్యాపారంపై పట్టుకోల్పోయింది.
నేను సిఇఓ అయిన 2 సంవత్సరాల్లోనే బ్రిటన్ లోనే కాక విదేశాల్లో కూడా మా కంపెనీ వస్తువులకి డిమాండ్ పెరిగింది.. ఈ టైంలోనే ప్రియాంక తల్లి చనిపోయారు. కొన్ని నెలల వ్యవధిలోనే ప్రియాంక తండ్రి కూడా చనిపోయారు. నాకు వ్యాపారంలో గైడెన్స్ ఇచ్చే మంచి గురువుని నేను కోల్పోయాను అని చాలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు సలహాలివ్వటానికి ఎవ్వరూ లేరు… నాకు నేనే అన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది..
ఇలాంటి సమయంలోనే నాకు లిండా గుర్తొచ్చింది…
 
మితృలకు విజ్ఞప్తి: ఈ కధ మీకు నచ్చిందా, ఏమి నచ్చిందీ ఎందుకు నచ్చిందీ లైకులు, రేటింగ్ ద్వారా లేదా వ్యాఖ్యానాలతో తెలియజేయమని మనవి
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Excellent narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
clps  అప్డేట్ చాలా అద్భుతం గా ఇచ్చారు మిత్రమా  banana

ఇంత అందమైన కథ ను మాకు అందించినందుకు చాల ధన్యవాదాలు మిత్రమా   Iex Iex Iex
[+] 1 user Likes sri7869's post
Like Reply
అప్డేట్ బాగుంది బ్రో..... అలా చదువుకుంటూ వెళ్ళిపోయా.....కొద్దిగా చిన్నగా అనిపించినా బాగుంది.....లిండ అనే కొత్త character ని తెచ్చారు దానికి స్కోప్ వుందా?????
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
బాగుంది బ్రో థాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ స్టోరీ కానీ ఎవరో తరుముతున్న ట్లుగా వెళ్తున్నారు simply superb
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
[+] 2 users Like Premadeep's post
Like Reply
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Awesome  clps clps clps yourock
[+] 1 user Likes Vamshi 124's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes murali1978's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes Zixer's post
Like Reply
Nice update bro
phani kumar c
24*7 in sex trans
[+] 1 user Likes phanic's post
Like Reply
Excellent update
[+] 1 user Likes subhani.mohamad's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Nice update
[+] 1 user Likes bobby's post
Like Reply




Users browsing this thread: 25 Guest(s)