15-01-2023, 04:08 AM
Yevaraina update ivvandra
Misc. Erotica ప్రసాద్ అనే ప్రైవేట్ ట్యూషన్ మాస్టారు
|
17-01-2023, 12:37 AM
ఎవరు అయితే ఈ కథ కొనసాగింపు కావాలి అనుకుంటున్నారో వల్ల కోసమే ఈ పోస్ట్ ఈ కథ వచ్చి ఒక కామిక్స్ నుండి తీసుకుంది ఆ కామిక్స్ లో ఇప్పటికి 44 అధ్యాయాలు పూర్తయ్యాయి అయ్యాయి ఈ తెలుగు కథ ప్రకారం 18 పూర్తయింది, ఎవరైనా చదవాలనుకుంటే 19వ అధ్యాయం నుండి ప్రారంభించండి.
Chapter19: https://madaradex.org/title/new-town/chapter-19/ ఎంజాయ్ పండగో ముఖ్య గమనిక: ఆ వెబ్సైట్ స్టోరీ అప్డేట్స్లో నెలకి ఒకటీ లేదా మూడ్ బాగుంటే వారం లేదా 15 రోజులకి అలా అని కొంచెం స్లో గా ఉంటుంది కాబట్టి ఓపికగా వేచి చూడండి అంతేకానీ నన్ను అనకండి నేనూ కుడా 44 అధ్యాయాలు చదివి 45వ అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా Sorry for spelling mistakes
17-01-2023, 01:29 AM
(17-01-2023, 12:37 AM)luckyram88993 Wrote: ఎవరు అయితే ఈ కథ కొనసాగింపు కావాలి అనుకుంటున్నారో వల్ల కోసమే ఈ పోస్ట్ ఈ కథ వచ్చి ఒక కామిక్స్ నుండి తీసుకుంది ఆ కామిక్స్ లో ఇప్పటికి 44 అధ్యాయాలు పూర్తయ్యాయి అయ్యాయి ఈ తెలుగు కథ ప్రకారం 18 పూర్తయింది, ఎవరైనా చదవాలనుకుంటే 19వ అధ్యాయం నుండి ప్రారంభించండి. 44 కాదు.. 65 అధ్యాయాలు పూర్తయ్యాయి.. https://manhwa18.net/manga-new-town-engsub.html
18-01-2023, 04:58 AM
(17-01-2023, 01:29 AM)DasuLucky Wrote: 44 కాదు.. 65 అధ్యాయాలు పూర్తయ్యాయి.. Yevaraina telugu lo update ivandi
11-05-2023, 07:28 AM
(17-01-2023, 12:37 AM)luckyram88993 Wrote: ఎవరు అయితే ఈ కథ కొనసాగింపు కావాలి అనుకుంటున్నారో వల్ల కోసమే ఈ పోస్ట్ ఈ కథ వచ్చి ఒక కామిక్స్ నుండి తీసుకుంది ఆ కామిక్స్ లో ఇప్పటికి 44 అధ్యాయాలు పూర్తయ్యాయి అయ్యాయి ఈ తెలుగు కథ ప్రకారం 18 పూర్తయింది, ఎవరైనా చదవాలనుకుంటే 19వ అధ్యాయం నుండి ప్రారంభించండి.Bayya e website lo story kanabaduta ledu Ela chadavali
11-05-2023, 08:27 AM
(11-05-2023, 07:28 AM)Jola Wrote: Bayya e website lo story kanabaduta ledu Ela chadavali https://manhwa18.com/manga/new-town-engsub/chap-01-239
05-06-2023, 02:52 AM
(This post was last modified: 05-06-2023, 03:21 AM by bharath411. Edited 1 time in total. Edited 1 time in total.)
హాయ్ అందరూ ఎలా ఉన్నారు..క్షమించండి మిత్రులారా..
ఆఫీస్ పని మీద పరాయి దేశానికి రావడం, ఇక్కడ మొబైల్ పోవడం, ఉన్న ఆఫీస్ మొబైల్ లో VPN లేకపోవడం, అండ్ ఈ సైట్ ఓపెన్ చేయలేకపోవడం, ఈ యూసర్ నేమ్ మరచిపోవడం, పని వొత్తిడి, ఈ రెసిషెన్ లో ఉద్యోగం ఊడకుండా చేయాల్సిన పని కంటే ఎక్కువ చేయాల్సి రావడం, ఇలాంటి రకాల కారణాలతో ఇక్కడికి రాలేకపోయాను. ఇక్కడ ముందు కామెంట్లలో చెప్పినట్లుగా ఈ స్టోరీ ఒక అనువాద కథ. దాని ఒరిజినల్ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది ఈపాటికి. సో ఈ కథ ఇకపై కంటిన్యూ చేయాలో లేదా దీన్ని ముగించాలో మీ అభిప్రాయం బట్టి తదుపరి స్టెప్స్ తీసుకుంటాను. అయితే చాలామందికి ఆ ఒరిజినల్ స్టోరీ ఇంగ్లీష్ లో ఉండటం వల్ల చదివే ఉత్సాహం ఉండకపోవచ్చు. నేను అటువంటి అసలు చదివేటప్పుడు బాగా ఎక్సైట్ అయిన స్టోరీ మీ అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఈ కథ మొదలు పెట్టాను. Happy to be back here...
05-06-2023, 02:59 AM
(19-09-2022, 10:51 AM)art lover Wrote: Manchi katha malli modalupedataro ledo teliyadu, Sorry brother to make you all wait, but the situations were not good. Thindi pette job kanna verevi priotize chesukoleka poyanu...
05-06-2023, 03:01 AM
05-06-2023, 03:07 AM
(17-09-2022, 11:35 AM)Userlust4u Wrote: Comics nundi story copy chesi same rastunav edo new story la ne story la కథ మొదట్లోనే ఆ విషయం చెప్పను బ్రదర్. మధ్యలో కథను మనదిలా సొంతం చేసుకోలేకపోతే ఆ ఊపు, ఉత్సాహం రావండి..
05-06-2023, 03:07 AM
05-06-2023, 03:11 AM
(19-09-2022, 10:51 AM)art lover Wrote: Manchi katha malli modalupedataro ledo teliyadu, క్షమించాలి.. నేను కూడా ఒక పాఠకుడినే.. కాబట్టి అర్థం చేసుకోగలను మీరన్న ప్రతి పదం కరెక్టే.. కానీ పనిభారం మరియు ఇతరత్రా కారణాల వల్ల ఇంతవరకు రాలేక పోయాను.. ఇక మీదట సమయానుకూలంగా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
05-06-2023, 03:19 AM
(20-10-2022, 01:30 AM)Nautyking Wrote: *Enka ee Katha kuda kanchi ke* నేనొచ్చేసా బ్రదరూ ... కాకపోతే ఆన్లైన్ లోకచ్చి చూసి, రిప్లై ఇవ్వలేదు అన్న స్టేట్మెంట్ కొంతవరకు రాంగ్.. మొబైల్ పోవడం, నేనున్నా దేశంలో ఈ సైట్ డైరెక్ట్ గా ఓపెన్ చేయలేకపోవడం.. లాగిన్ డీటెయిల్స్ పోవడం..ఈ అకౌంట్ ఏ మెయిల్ తో create చేసానో ఈ మట్టి బుర్ర మర్చిపోవడం.. ఆఫీస్ పని సక్కగా చేయలేక .. ఉండే పనికి చేసే పనికి బాలన్స్ కుదరక పోవడం.. ఇత్యాది కారణాల వల్ల రాలేకపోయా.. ఇన్నాళ్లకు బాగా సమయం చేసుకుని, వెతుక్కుని వచ్చి రిప్లై లు ఇస్తున్నాను.. క్షమించాలి .
05-06-2023, 03:20 AM
05-06-2023, 03:29 AM
ఈరోజే లాగిన్ అయ్యాను.. అసలు కథ ఎంత వరకు వొచ్చిందో ఇంకా చూడలేదు...
ఈ స్టోరీ లో అసలేం రాసానో మైండ్ లో నుండి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కాబట్టి ఒకసారి malli revise chesi, ఈ శనివారానికి ఒక భాగం అప్డేట్ ఇస్తాను ( ఈ కథ తెలుగు లో కంటిన్యూ అవ్వాలి అని అందరు అనుకుంటే) |
« Next Oldest | Next Newest »
|