Poll: ఈ థ్రెడ్ ఉంచాలా వద్దా
You do not have permission to vote in this poll.
ఉంచాలి, రచయితకు ఇది ఒక ఫీడ్ బ్యాక్
100.00%
28 100.00%
వద్దు, థ్రెడ్ డిలీట్ చెయ్యండి
0%
0 0%
Total 28 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic అరణ్య (కామెంట్స్ కోసం)
Super update
Super suspense
[+] 1 user Likes Thokkuthaa's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Takul garu malli update eppatiko
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
Takul bro mimalini emi annalo kuda teliyatam ledhu eppatike unna stories ki links petti full confusion lo uncharu edhi challadhu annaru malli Vishwa story ni mix chesaru and malli villaki kids vamoo asallu ella gurthupettukovalo ardham kani ani characters. Kani me update matram bagundhi
[+] 3 users Like Iron man 0206's post
Like Reply
 వామ్మో మీ కంబ్యాక్ ఎపిసొడ్ మామూలుగా లేదు గా.....చాలా సస్పెన్సు లు చాలా ప్రశ్నలు.....కానీ ఇంత జరుగుతున్నా అరణ్య బయటకి ఎందుకు రావటం లేదు....అసలు ఎప్పుడు బయటకి వస్తాడు???????
మీరు ఏమో చాలా స్టోరీస్ లింక్ చేస్తున్నారు.....బాబోయ్....ముందే చెప్పుంటే అధి ఈలోపు చదివేసేవాడిని......హ్మ్మ్ కనియ్యండి మీ ఇష్టం ఇంకెన్ని స్టోరీస్ ని లింక్ చేస్తారో చూడాలి మరి......


మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి అని అనుకుంటున్నాము.....ఇంకా మీరు ఎప్పటిలాగానే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar  Namaskar Namaskar
[+] 2 users Like Thorlove's post
Like Reply
(15-02-2023, 03:26 PM)Iron man 0206 Wrote: Takul bro mimalini emi annalo kuda teliyatam ledhu eppatike unna stories ki links petti full confusion lo uncharu edhi challadhu annaru malli Vishwa story ni mix chesaru and malli villaki kids vamoo asallu ella gurthupettukovalo ardham kani ani characters. Kani me update matram bagundhi

Same feeling bro......  Big Grin Tongue
[+] 1 user Likes Thorlove's post
Like Reply
(15-02-2023, 12:55 PM)Thokkuthaa Wrote: Super update
Super suspense

Thanks bro
Like Reply
(15-02-2023, 02:57 PM)Bullet bullet Wrote: Takul garu malli update eppatiko

వీలైతే రాత్రికి 
Like Reply
(15-02-2023, 03:26 PM)Iron man 0206 Wrote: Takul bro mimalini emi annalo kuda teliyatam ledhu eppatike unna stories ki links petti full confusion lo uncharu edhi challadhu annaru malli Vishwa story ni mix chesaru and malli villaki kids vamoo asallu ella gurthupettukovalo ardham kani ani characters. Kani me update matram bagundhi

ఎంతమంది కలిసినా అందరినీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా ఆయా పాత్రలు వచ్చినప్పుడు తడితే చాలు
విక్రమాదిత్య
రుద్ర - లిఖిత
అరణ్య
సుబ్బు - రక్ష 
చిరంజీవి - అక్షిత
వీళ్ళు చాలు
కిడ్స్ ని వాళ్ళని వీళ్ళ అవసరం లేదు అందుకే నేను వాళ్ళకి పేర్లు పెట్టలేదు 
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(15-02-2023, 03:28 PM)Thorlove Wrote:  వామ్మో మీ కంబ్యాక్ ఎపిసొడ్ మామూలుగా లేదు గా.....చాలా సస్పెన్సు లు చాలా ప్రశ్నలు.....కానీ ఇంత జరుగుతున్నా అరణ్య బయటకి ఎందుకు రావటం లేదు....అసలు ఎప్పుడు బయటకి వస్తాడు???????
మీరు ఏమో చాలా స్టోరీస్ లింక్ చేస్తున్నారు.....బాబోయ్....ముందే చెప్పుంటే అధి ఈలోపు చదివేసేవాడిని......హ్మ్మ్ కనియ్యండి మీ ఇష్టం ఇంకెన్ని స్టోరీస్ ని లింక్ చేస్తారో చూడాలి మరి......


మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి అని అనుకుంటున్నాము.....ఇంకా మీరు ఎప్పటిలాగానే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar  Namaskar Namaskar

ధన్యవాదాలు మిత్రమా Namaskar
Like Reply
yourock అప్డేట్ చాలా బాగుంది సాజల్ గారు, congrats

thanks For Nice Update
[+] 1 user Likes sri7869's post
Like Reply
Enti bro motham gandharagolam gaa undhi
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Superb ji keka ,malle suspense lu pedthunaru ,ayina inka aranya kalvakundane madhyalo milotary vallu addu paddaru ,adhe kaka intha sagindhe mare yenduku break echaro asala
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Update kasta regular ga ivvu
[+] 1 user Likes Zixer's post
Like Reply
అరణ్య second update 11 pm
FEB 15
Like Reply
Anna మాటలు ravadam ledhu
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
బాబోయ్ .....అసలు ఎలా రాస్తావ్ బ్రో ఇలా......సూపర్,కేక మామూలుగా లేదు అప్డేట్ మాత్రం ఒక రేంజ్ లో వుంది.....అసలు ఎంత చెప్పిన తక్కువే బ్రో....చనిపోయిన వాళ్ళని అందరినీ మళ్ళీ జంతువుల రూపం లో తీసుకొచ్చావు అనమాటా......మొత్తానికి అరణ్య ఎంట్రీ ఇచ్చాడు చాలు.....ఇంకా అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవ్తుంది ఏమో అనిపిస్తుంది.........
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar Namaskar Namaskar Heart
[+] 1 user Likes Thorlove's post
Like Reply
ఏంటో నువ్వెప్పుడు అర్థం కావు అన్నా నే స్టయిల్ నీదే దాన్ని ఎవ్వరూ కాపీ చెయ్యలేరు సూపర్ థాంక్స్ ఫర్ ది ఆల్ wonderful updates
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
[+] 1 user Likes Premadeep's post
Like Reply
Vamoo bro meru Ella rasthunaru ee story ni entha baga. What is your inspiration behind this story. Asallu me Aranya story vere level
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
takul బ్రో.... మీ కథ చదువుతుంటే ఎదో కొత్త లోకం లోకి వెళ్తున్నటు ఉన్నది.... చాలా అద్భుతం గా రాసారు. అన్ని charectors ని కలిపేశారు
[+] 2 users Like prash426's post
Like Reply
clps  మీ 58 వ అప్డేట్ చాలా బాగుంది సాజల్ గారు,   yourock
వర్ణించటానికి మాటలు రావటం లేదు  
చాల అద్భుతం గా ఇచ్చారు   thanks
[+] 2 users Like sri7869's post
Like Reply




Users browsing this thread: 33 Guest(s)