09-02-2023, 11:25 PM
Super gaa undi
(13-02-2023, 10:11 PM)k3vv3 Wrote: ఈ విషయం చాలా బాధాతప్త హృదయంతో వెల్లడిస్తున్నాను.
మన ఈ మిత్రుడు గత శుక్రవారం ఓ ప్రమాదంలో మరణించాడని తెలియజేయబడింది(రసాస్వాదనం గ్రూపులో).
ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావంగా అందరూ వారి వారి సందేశాలను చెప్పగలరు.
ఆయన ఆత్మశాంతికి భగవంతున్ని ప్రార్దిద్దాం.
messages:
Uday Kumar
,
18:55
One more promising writer and a dear friend JANI FUCKER passed away last Friday by accidentally falling from a building in the construction site. Pray for him and his family. RIP Jani bro.??
పెద్ద బాబు
,
18:57
Very sorry to hear that. Pretty sad news and May his soul rest in heavenly abode.
,
19:58
Very sorry to hear that. May his soul rest in peace.
(14-02-2023, 12:54 PM)yekalavyass Wrote: Uday, samayam ledu ani yendukannaru. RIP Jani bhai. Ee kathalu agipothunnanduku chala badhaga vundi.
:ఉదయ్
(14-02-2023, 12:54 PM)yekalavyass Wrote: Uday, samayam ledu ani yendukannaru. RIP Jani bhai. Ee kathalu agipothunnanduku chala badhaga vundi.
(24-02-2023, 10:16 PM)Muralimm Wrote: No one can replace him
This is ultimate story line
I am missing him
(25-02-2023, 07:26 AM)ITACHI639 Wrote: Seriously Jani how you got these many story ideas to that brain.
Miss you friend.
(25-02-2023, 11:41 AM)Uday Wrote: yekalavyass, అందుకే కాబోలు సరదాగా కూడా negative మాటలు పలుకకూడదంటారు...క్ష్యంతవ్యుడిని మిత్రమా
(25-02-2023, 04:07 PM)Lonely warrior Wrote: మీ అందరూ అతనికి ఆదర్శం ఎవరు ఎవరి గురించి తప్పుగా అనుకోవద్దు.. బహుశా జాని ఎప్పుడు ఆ నలుగురు అని చెప్పేది మీలాంటి గురించే అని అనుకుంటున్న.
ఎవరైనా ప్రయత్నం చేస్తే బాగుండు స్టోరీ మీద.