Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica నా మదన మజిలీలు (మూడో మజిలీ???? ఔనా/కాదా!)
(30-01-2023, 11:50 PM)K.rahul Wrote: Superb updates bro

banana సంతోషం మిత్రమా   happy

thanks

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(31-01-2023, 05:55 PM)taru Wrote: Super sexy update k3vv3 bro
happy happy చాలా సంతోషం తరు గారూ  banana

thanks

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
(31-01-2023, 11:50 AM)sri7869 Wrote: Next erotic update please

త్వరలోనే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను, మిత్రమా

కొద్ది రోజులు ఓపిక పట్టండి.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
అప్డేట్ వీలైతే ఆదివారం సాయింత్రం ఇస్తాను

ఆలస్యమైతే సోమవారం ఉదయం ఇవ్వగలను.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
నా మదన మజిలీలు– 2.7
 
నా మదన మజిలీలునచ్చింది అన్నవాళ్ళకి మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాను. 2.7లోకి ప్రయాణం మొదలైంది…
 
నేను, ప్రమీల ఊహించని పరిణామంగా వాణి ఎంట్రీ అయింది. రెండు రోజులు సాగిన నాచెల్లితో మదన మజిలీలు ముచ్చటగా మూడోరోజు సాగుతుందా లేదా అన్నది నాకు పెద్ద ప్రశ్నార్ధకం అయింది.
ప్రమీల, బావ ఆరాత్రి ఇక్కడే భోంచేసి వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళిపోయారు. నేను, వాణి ఇద్దరమే ఫ్లాట్ లో వున్నాం.. ఆ నైట్ నేను బయట సోఫాలో పడుకున్నాను. వాణి నా బెడ్ రూమ్ లో బెడ్ మీద పడుకుంది..
నాకు సోఫాలో నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతున్నాను.. కాసేపటికి అంటే రాత్రి సుమారు 1 గంట అయినట్లుంది.. వాణి నాదగ్గరకి వచ్చింది..
బావా… నీకు ఇక్కడ నిద్రరాకపోతే నువ్వు వచ్చి మంచం మీద పడుకోవచ్చు.. అంది..
నేను అదేంలేదు.. అడ్జస్ట్ అవుతాను అన్నాను.
ఫర్వాలేదు బావా.. కావాలంటే వచ్చి నా పక్కనే పడుకోవచ్చు.. నేనేం అనుకోను.. అన్నది..
వాణి పెళ్ళికాకుండా ఒకే ఇంట్లో కలిసి వుండటమే తప్పు.. అలాంటిది. ఒకే మంచంమీద అంటే.. అని నా మాట కంప్లీట్ అవ్వలేదు..
తప్పులేదు.. బావా.. మనమీద మనకి నమ్మకముండాలి. అప్పుడు పెళ్ళికాకుండా తప్పు జరగదు.. అన్నది.
వాణీ.. నీకు నీమీద నమ్మకముండచ్చు.. కానీ నాకు నామీద నమ్మకంలేదు. ఇంత అందాన్ని పక్కనే పెట్టుకొని జరగరానిదేమైనా జరిగితే.. అని డౌట్ ఎక్స్ ప్రెస్ చేశాను.
జరగరానిది జరగదు.. బావా నేను పుట్టినప్పుడే నీదాన్ని అయ్యాను. ఎప్పుడో నీదాన్ని అయ్యాక ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన అవసరంలేదు.. కావాలంటే నువ్వు ఎప్పుడైనా నన్ను పొందచ్చు.. కానీ పెళ్ళి అయ్యేవరకూ ఆగితే తప్పులేదు.. పెళ్ళి అయ్యాక ఎలాగూ జరిగేదే కదా ఇప్పుడే మనం చేసేద్దాం అన్నా నేను సిద్ధంగానే వున్నాను. అన్నది..
నేను ఏమీ మాట్లాడలేదు.. తన వెనకే నేను బెడ్ రూం లోకి వెళ్ళాను. తన పక్కనే బెడ్ మీద పడుకున్నాను. వాణి నా పక్కనే పడుకుంది.. నేను వాణితో…
వాణి.. మీ అమ్మా, నాన్నా నామీదున్న నమ్మకంతో నిన్ను నా దగ్గరకి పంపిచారు. అది కూడా పెళ్ళికాకుండా నాతో వుండటానికి.. అలాంటిది నేను తొందరపడి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను. అన్నాను.
వాణి నా పక్కకి దొర్లి.. నా పెదవులమీద ముద్దు పెట్టుకోబోయింది.. నేను చెయ్యి అడ్డంపెట్టాను..
ఎందుకు బావా..?
వాణీ… ఇది కూడా పెళ్ళి తర్వాతే.. అన్నాను.
నువ్వు నాకు నచ్చావు బావా అన్నది..
నాకు కూడా నువ్వు నచ్చావ్.. అందుకే నేను నిన్ను పెళ్ళి అయిందాకా ముట్టుకోకూడదు అనుకుంటున్నా.. మన శోభనం రోజు మొట్ట మొదటిసారిగా నీ పెదవులని ముద్దు పెట్టుకొని నీ అధరామృతాన్ని రుచిచూస్తాను. నీ కన్నె పుష్పంలో ని తేనెని తుమ్మెదలా మనసారా తాగుతాను. అప్పటిదాకా నేను నిన్ను తాకను.. అన్నాను..
అంతే.. వాణి నవ్వుతూ.. అటు తిరిగి పడుకుంది..
మరుసటి రోజు ఉదయాన్నే వాణి నేను నిద్రలేచేసరికే లేచింది.. అప్పటికే స్నానం చేసి, పూజచేసి, నాకు బెడ్ కాఫీ కలిపి ఇచ్చింది. ఉదయం 9 అవుతుండగా మా బావ చెల్లిని తీసుకొచ్చాడు నా ఫ్లాట్ కి.. వాణిని కారులో మా ఆఫీసుకి తీసుకెళ్ళాడు..
నేను వాణితో జాగ్రత్త.. ఆఫీసులో నీకు ఏ డౌట్ వచ్చినా బావని అడుగు.. నీకేదైనా ప్రాబ్లం అనిపిస్తే బావతో చెప్పు.. అన్నాను.
వాణి నవ్వుతూ… సరే.. అని ఆఫీస్ కి వెళ్ళింది..
ముచ్చటగా మూడో రోజు కూడా నాకూ ప్రమీలకి మధ్య మదన మజిలీలురసవత్తరంగా సాగింది.. అయితే మొదటి రోజు, రెండో రోజూ ఎలా జరిగిందో మూడోరోజు కూడా మా ఇద్దరి మధ్యా అలాగే జరిగింది.. కొంచెం కూడా తేడాలేదు. అందుకే దాన్ని నేను ఇక్కడ వివరించట్లేదు..
సాయంత్రం బావ, వాణి ఇద్దరూ ఆఫీసునుంచి కలిసి వచ్చారు. వస్తూ వస్తూ బావ నాకోసం ఒక లెటర్ తీసుకొచ్చాడు. నేను ఆ లెటర్ చదివి ఆనందంతో మా బావని ముద్దు పెట్టుకున్నాను. నా చర్యకి వాణి, ప్రమీల, బావ ముగ్గురూ ఒకేసారి షాకయ్యారు. ఎందుకంటే అందులో మేటర్ అలాంటిది..
నన్ను కంపెనీ వాళ్ళు రిలీవ్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్ .. నేను ఆర్డర్ తీసుకొని బావా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అన్నాను.
ఉద్యోగం నుండి నీకు విడుదల లభిస్తే ఇంత ఆనందం దేనికి.. ఎక్కడైనా వేరే కంపెనీలో ఇంతకంటే పెద్ద ఆఫర్ వచ్చిందా అన్నాడు..
అవును బావా.. నేను వేరే కంపెనీకి సిఇఓగా వెళ్ళబోతున్నాను అన్నాను.
బావ, వాణి, ప్రమీల ముగ్గురూ షాక్ అయ్యారు.
సిఇఓ నా.. ఎలా..? ఏం కంపెనీ.. ఎక్కడ ముగ్గురూ కలిసి ఒకేసారి అడిగారు…
చెప్తాను.. మన ఆఫీసు పక్క బిల్డింగ్లో వున్న కంపెనీకి నేను సిఇఓ గా అపాయింట్ అయ్యాను. అన్నాను.
దాంతో మరోసారి షాక్..
ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది.? ఎప్పుడు అటెండ్ అయ్యావు..? అసలు సిఇఓ ఏంటి? అన్నారు.. వరుసగా..
మరేంలేదు.. ఆ కంపెనీ ఛైర్మన్ కూతురే ప్రియాంక.. ప్రియాంక చనిపోతూ తన ఆస్తులు, తనకి సంబంధించిన వాటన్నింటికీ నన్ను నామినీగా చేసింది. ఇప్పుడు ప్రియాంక పేరుమీదున్న ఆ కంపెనీకి ఛైర్మన్, సిఇఓగా బాధ్యతలు నేనే తీసుకోవాల్సి వచ్చింది. నేను మన కంపెనీలో పనికి చేరి రెండు సంవత్సరాలు వారం క్రితం పూర్తయ్యాయి. హెచ్ ఆర్ ని నా సర్టిఫికేట్స్ అడిగితే ఇవ్వలేదు… అందుకే నీ ద్వారా ట్రై చేశాను. రిలీవింగ్ ఆర్డర్ తో పాటు వాటిని కూడా నాకు ఇచ్చాడు.. అందుకే ఆనందం పట్టలేక నీకు ముద్దు పెట్టాను. నేను మరో వారం రోజుల్లో లండన్ వెళుతున్నాను. అక్కడే నేను అధికారికంగా బాధ్యతలు తీసుకోబోతున్నాను.. అన్నాను.
దీంతో వాణి మొహం చిన్న బోయింది.. నేను గమనించాను.
ప్రమీల, మా బావ ఇద్దరూ కూడా ఆనందంతో నన్ను అభినందనల్లో ముంచేశారు.
ఆ తర్వాత వారు భోం చేసి వెళ్ళిపోయారు.
నేను , వాణి ఇద్దరమే వున్నాం..
 
వాణి నాతో సరిగా మాట్లాడలేదు.. నేను వర్క్ బడలికలో వుంది అనుకున్నాను. నేనూ వాణి ఇద్దరం కూడా ఒకే మంచంమీద పడుకున్నాం.. మధ్య రాత్రి నాకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే వాణి ఏడుస్తోంది… నేను గమనించాను.. వాణిని అడిగాను ఎందుకేడుస్తున్నావని.. నాకు సమాధానం చెప్పలేదు..
నేను బ్రతిమాలాను.. నావల్ల తప్పేమైనా జరిగిందా అని.. తను మాట్లాడలేదు.. నేను కూడా కాసేపు ఏం మాట్లాడకుండా అలాగే నిద్రపోయాను. ఉదయానే నిద్రలేచేసరికి వాణి నాకు బెడ్ కాఫీ ఇచ్చింది. కానీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకొని ఆపాను.. కారణం చెప్పకుండా ఈ మౌనపోరాటం ఏంటి? అని..
దానికి వాణి నాతో – బావా పెళ్ళి కాకుండా నేను నీతో కలిసి వుండాలని మా నాన్న ఒప్పుకోకపోయినా ఉద్యోగం అనే పేరుతో నీ దగ్గర వుండటానికి వచ్చాను. నీతో మూడు నెలలు హ్యాపీగా గడిపేద్దామనుకున్నాను. కానీ నువ్వు వారంలో లండన్ వెళతాను అంటున్నావ్.. నా ఆశలన్నీ కూడా అబద్ధాలయ్యాయి.. నేను బెంగుళూరు ఎందుకొచ్చానో అది జరగకుండా పోయింది అన్నది..
 
నేను వాణిని దగ్గరకు తీసుకొని తన తలమీద ముద్దు పెట్టుకున్నాను.
వాణి కన్నీరుతో నా గుండెలని తడిపేసింది..
వెచ్చగా తన కళ్ళనుంచి రాలుతున్న ముత్యాల్లా అనిపించాయి..
నేను వాణితో… ‘‘ వాణి.. నువ్విలా నా గుండెలమీద వుంటే నేను నీకిచ్చిన మాటను తప్పేలా వున్నాను.. ’’ అన్నాను.
‘‘ ఏం మాట?’’
‘‘ అదేనే… నిన్ను పెళ్ళయిందాకా తాకను.. ఏమీ చెయ్యను అని చెప్పాను కదా… చూస్తుంటే ఆ మాట తప్పేలా వున్నాను. నీతో నెల తప్పించేలా వుందే నా సిట్యుయేషన్ ’’ అన్నాను.
 
‘‘ అవునా బావా… సరే.. పెళ్ళికి ముందే నెలతప్పుతా ఏమౌతుంది ‘‘ అన్నది వాణి.
‘‘ నాకూ నీతో నెలతప్పించాలనే వుందే.. కానీ వద్దు.. ఒక వైపు నా మనసు నిన్ను కోరుకుంటోంది. శరీరం నీ అణువణువునీ ఆలింగానాలతో అల్లేసుకోమంటుంది.. నా పెదవులు నీ పెదవులలోని మధువుని కోరుకుంటున్నాయి వాణీ.. ’’
 
అంతే నాకు తను మరో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు.. నా పెదవులని తన పెదవులతో మూసేసింది… ఎన్ని నిమిషాలు మేమిద్దరం అలా ముద్దులు పెట్టుకుంటున్నామో మాకే తెలీదు.. మా ఒంటిమీద బట్టలు ఎప్పుడు విడిపోయాయో తెలీదు… నిమిషాలు గంటలుగా మారుతున్నాయి.. వంట గదిలో వుండాల్సిన మేమిద్దరం బెడ్ రూమ్ లోకి ఎప్పుడు వచ్చామో… ఎప్పుడు మంచంమీదకి ఎక్కామో… ఎప్పుడు ఒకరి నొకరిలోకి ఒకరు ప్రవేశించామో… మేమిద్దరం ఒక్కటయ్యామో… అస్సలు తెలీదు. ఒకరికొకరం ఎంగిళ్ళు పంచుకుంటున్నాం.. మామా అంగాలు కూడా మాలాగే వేటి ఎంగిళ్ళు అవి పంచేసుకుంటున్నాయి.. నాకు అయిపోయింది… తనలో నన్ను నేను వదిలేశాను. రెండు తొడలతో తను నా మగతనాన్ని అమాంతం నొక్కి పట్టేసింది. ఇద్దరి శరీరం చెమటతో తడిసిపోయింది.
 
శరీరం నుంచి వస్తున్న చెమట వాసన కూడా పెర్ఫ్యూమ్ స్మెల్ లా వుంది..
వాణి.. నీ అందంతో ఈ బావని మాట తప్పేలా చేశావు కదే.. ఇన్నాళ్ళూ ఇంత అందాన్ని ఎక్కడ దాచిపెట్టావే… అన్నాను..
నేను అందాన్ని దాచి పెట్టలేదు బావా.. నీ ముందు ప్రదర్శిస్తునే వున్నా.. నువ్వే చూడలేదు.. కానీ ఇప్పుడు కూడా నీకు చూపించాలని చూపించలేదు.. నీకోసం నేనొస్తే నాకు దూరంగా వెళ్ళిపోతాను అంటుంటే చూసి తట్టుకోలేక ఎలాగైనా నా ఆడతనానికి నీ మగతనాన్ని బానిసగా చేసుకోవాలనే ఇలా చేశాను. అన్నది కన్నీరు పెట్టుకుంటూ…
వాణి.. నేను నిన్ను పెళ్ళిచేసుకుంటాను. ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏమనుకున్నా… నువ్వే నా భార్యవి.. అనుకున్న ముహూర్తానికే మనకి పెళ్ళవుతుంది.. నిన్ను నేను నాతో లండన్ కి తీసుకెళ్తాను.. సరేనా.. అన్నాను..
దానికి వాణి నన్ను హగ్ చేసుకుంది.. మరోసారి తన పెదవులతో నా పెదవుల్ని ముద్దాడింది…
మా బావ అప్పటికే నాకు చాలా సార్లు కాల్ చేశాడు. సెల్ సైలెంట్ లో వుంది. వాణి ఇంకా ఆఫీసుకురాలేదని..
వాణితో నాకు మరో రెండు రౌండ్స్ వేసుకున్నాక.. ఫోన్ చూశాను. వాణి కంగారు పడుతూ నా దగ్గరకి వచ్చింది.. నేను బావతో మాట్లాడాను..
 
ఏంటి బావా మీ ఆవిడ రెండో రోజే మానేస్తే ఎలా..? ఇలా అయితే తన ఉద్యోగం..? అని చెప్పబోతుండగా…
తనే కాదు బావా.. త్వరలో మీరిద్దరూ కూడా లండన్ వచ్చెయ్యటానికి రెడీగా వుండండి.. హెచ్.ఆర్.తో మాట్లాడి ఎలాగోలా వాణి సర్టిఫికేట్స్ తీసేసుకో.. అన్నాను.
తనింకా సర్టిఫికేట్స్ సబ్ మిట్ చెయ్యలేదు. అగ్రిమెంట్ రాయలేదు బావా అన్నాడు..
అయితే ఇక పేచీ ఏముంది.. ఉద్యోగం నచ్చక ఊరెళ్ళిపోయిందని చెప్పు.. అన్నాను..
సరే… ఏం చేస్తాం.. చూడబోతే తను ఉద్యోగానికి వచ్చినట్లు లేదు.. నీతో ఎంజాయ్ చెయ్యటానికి వచ్చినట్లుంది.. ఎంజాయ్ యువర్ సెల్ఫ్.. పెళ్ళికాకుండా స్పీడ్ అవ్వమాకు బావోయ్.. అన్నాడు అవతల నుంచి మా బావ…
బావా.. నీకంటికి నేనెలా కనిపిస్తున్నాను. నేను నీ అంత స్పీడ్ కాదులే బాబూ.. అన్నాను..
మా బావ నవ్వేస్తూ.. సాయంత్రం ఇంటికెల్తూ కలుస్తాం.. నేనూ ప్రమీల అన్నాడు బావ.. నేను సరే అన్నాను.
వాణితో మరో రౌండ్ వేసుకున్నాను… కాసేపటికి బావ, ప్రమీల వచ్చారు…
 
నేనూ గమనించలేదు.. ప్రమీల బుగ్గమీద నా పంటి గాటులు.. నా చెల్లి చూసింది.. నా వైపు, వాణి వైపు చూస్తూ… ఏంటి అన్నట్లు ఇద్దరికీ అర్థమయ్యేలా ఒకేసారి సైగచేసింది. వాణి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది.. నేను ముసిముసిగా నవ్వుతూ అక్కడే వున్నాను…

మితృలకు విజ్ఞప్తి: ఈ కధ మీకు నచ్చిందా, ఏమి నచ్చిందీ ఎందుకు నచ్చిందీ లైకులు, రేటింగ్ ద్వారా లేదా వ్యాఖ్యానాలతో తెలియజేయమని మనవి

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
నేను వచ్చే 10-15రోజులు రకరకాల శుభకార్యాలతో బిజీ Shy


పునర్దర్శనం 18-20 తారీఖులలొ


కొద్దిగా ఓపికపట్టండి

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
అప్డేట్ బాగుంది బ్రో....కానీ వికాస్ అండ్ వాని మొదటి కలయిక ఇంకా కొంచం విడమర్చి రాసుంటే బాగుండు అనిపించింది....అయితే మొత్తానికి అందరినీ లండన్ తీసుకెళ్తున్నారు....ఇంకా హీరోకి ఇద్దరితో పండగే.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar

                 Vikas and Vani 

[Image: IMG-20230205-174303.jpg]
[+] 3 users Like Thorlove's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Super update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
Nice update chala bagundi  banana

thanks for beautiful update
[+] 1 user Likes sri7869's post
Like Reply
Nice update chala bagundi  banana

thanks for beautiful update
[+] 1 user Likes sri7869's post
Like Reply
నైస్ అప్డేట్.... horseride horseride clps clps
Msr@441
[+] 1 user Likes jwala's post
Like Reply
Superb updates bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
Nice updates
[+] 1 user Likes bobby's post
Like Reply
సూపర్ అప్డేట్
[+] 1 user Likes ramd420's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Nani198's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes murali1978's post
Like Reply
Super update
[+] 1 user Likes Hydguy's post
Like Reply
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)