Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
Super story
[+] 1 user Likes GMReddy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update baagundi
[+] 1 user Likes ramd420's post
Like Reply
Excellent narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes murali1978's post
Like Reply
good progress in story..please share update soon bro
[+] 1 user Likes darkharse's post
Like Reply
Good update super
[+] 1 user Likes narendhra89's post
Like Reply
Update please
[+] 1 user Likes sri7869's post
Like Reply
Update plz
[+] 1 user Likes Paty@123's post
Like Reply
ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)


ఈ కథ కేవలం కల్పితం మరియు నా మొదటి ప్రయత్నం.

ఇక్కడి రచనలు చదివి వాటినుండి ఇన్సిపిరేషన్ పొంది ఈ కథ రాయడానికి సిద్ధపడ్డాను.
తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ... 

అభిమానిస్తున్న పాఠకమహాశయులకు నా కృతజ్ఞతలు...


ఫార్ట్‌- 43

శ్రీదేవి ఊహించుకున్న దానికి అక్కడ జరుగుతున్న దానికీ అస్సలు సంబంధం లేదు... ఉమాదేవి కిచెన్ టేబులెక్కి కూర్చుంది... చేతికి దెబ్బతగిలిందేమో? చేతులు విదుపుతూ... ‘‘చూసుకోవా... చెయ్యి అదిరిపోయింది’’ అంటూ గదుముతోంది... ప్రిన్స్ పక్కన చపాతీలు ఏవో చేస్తున్నాడు... చూసుకోకుండా ఉమాదేవి చేతికి తన చేతిలో ఉన్న కర్ర తగిలింది దనుకుటా... ‘‘సారి అక్కా చూసుకోలేదు... చూశావా... చిరిగిపోకుండా తీశాను...’’ అంటూ తను చేసిన చపాతీలు తీసి చూపించాడు. ‘‘వేరీ గుడ్ ఇప్పుడు కాల్చు...’’ అంది ఉమాదేవి. తను వచ్చింది కూడా వాళ్ళిద్దరూ పట్టించుకోకపోవడంతో... ‘‘ఏం చేస్తున్నారు?’’ అంది శ్రీదేవి. ‘‘మావయ్యకి నేను చేసిన మసాలా చపాతీలు నచ్చాయంట... ఎలా చేయాలో నేర్పించమంటే నేర్పిస్తున్నా...’’ అంది ఉమాదేవి. ‘‘మరి ఆ పిల్లేది?’’ అంది... ‘‘వాళ్ళమ్మకి బాగా జ్వరంగా ఉందని చెప్పింది... వెళ్ళి హాస్పిటల్లో చూపించి వస్తానంది అందుకని నేనే వెళ్ళి రమ్మని పంపించా...’’ అంది ఉమాదేవి. ‘‘మరి నువ్వే చేసి పెట్టోచ్చుగా... మావయ్యకు ఎందుకు నేర్పించడం?’’ అంది శ్రీదేవి. ‘‘మావయ్య ఎప్పుడూ ఇక్కడే ఉంటాడా... చేసి పెట్టడానికి?,  తనకు నచ్చినవి ఎవరు వండినా మావయ్య నేర్చుకుంటాడు తరువాత వండుకోడానికి తనే వండుకోడానికి... మావయ్య నీ కన్నా బాగా వంటలు చేస్తాడు తెలుసా... ఓసారి కేక్ పెట్టాడు... తింటే మతిపోయింది...’’ అంది ఉమాదేవి చిలపినవ్వులు నవ్వుతూ... ‘‘మావయ్య ఈ సారి నాకూ చేసిపెట్టవా?’’ అంది శ్రీదేవి. ‘‘మీ అమ్మ ఊరికే ఏడిపిస్తోంది... ఆ కేక్ సరిగా రాలేదు... అనుకున్నది ఒకటి... అయ్యిందొకటి... అందుకనే ఏడిపిస్తోంది’’ అన్నాడు ప్రిన్స్. ఉమాదేవి పకపకా నవ్వింది. ఈ లోగా చపాతీ కాలడంతో తీసి ప్లేట్ లో పెట్టిచి... ‘‘గురువుగారూ... కొంచెం రుచి చూసి అభినందనలు ఇవ్వండి’’ అంటూ ఉమాదేవికి అందించాడు. రుచి చూసి... బాగుందిరా... ఫస్ట్ టైం చేసినట్టు లేదు.. ఎక్స్ పర్డ్ లా చేశావ్... టేస్ట్ చాలా బాగుంది... అంది ఉమాదేవి. ‘‘ఏదీ నేనూ తంటానని శ్రీదేవి కూడా పక్కన చేరింది. (వాళ్ళ మాటలు సరదాలు వింటుందే కానీ... శ్రీదేవి మనస్సులో... ‘ఛ... ఏంటీ మరీ అంత తప్పుగా ఆలోచించాను... మావయ్య చాలా మంచివాడు కదా... మమ్మీ కూడా చాలా మంచిది కదా.... నా కెందుకు అలాంటి తప్పుడు ఆలోచన వచ్చింది... అనుకుంటూ ధీర్ఘంగా ఆలోచనలో పడింది) కొద్దిసేపటికి ప్రిన్స్ బయటకు వెళ్లడానికి రెడీ అవ్వడానికి వెళ్ళడంతో ఉమాదేవి... ‘‘ఏంటే ఆలోచిస్తున్నావ్... పద... నువ్వు కూడా మావయ్యలా వంట నేర్చుకో...’’ అంది ఉమాదేవి. ‘‘మావయ్య ఏం నేర్పిస్తే అవి నేర్చుకుంటా’’ అంది యదాలాపంగా... ‘‘మీ మావయ్య ఏం మాస్టర్ షెఫ్ కాదు... నేనున్నగా నువ్వు మనస్సు పెడితే నేను నేర్పిస్తా...’’ అంది ఉమాదేవి. వాళ్ళు కిందకు వెళ్ళిపోయారు... ప్రిన్స్ సైట్ కి వెళ్ళిపోయాడు. (ఉమాదేవి, ప్రిన్స్ శ్రీదేవిని చిన్నపిల్లలా ట్రీట్ చేయడం వల్ల వాళ్ళకి అర్ధం కాలేదు కానీ... శ్రీదేవి ఫస్ట్ క్రష్ ప్రిన్సే... తనని చూసినప్పటి నుండీ శ్రీదేవికి ప్రిన్స్ అంటే ఇష్టం... కాకపోతే తను పెద్ద ఫిగర్ కాకపోవడం... తన కన్నా అందగత్తెలనే ప్రిన్స్ లెక్కచేయక పోవడం... ఉమాదేవి కూడా తనకు ప్రిన్స్ తో మాట్లాడే అవకాశం పెద్దగా ఇవ్వకపోవడంతో తన మనస్సు లోతుల్లో తన క్రష్ ని కప్పేట్టేసింది... (తల్లి కోరికలాగా) కానీ ఈ రోజు వరుసగా జరిగిన సంఘటనకు తను ప్రిన్స్ విషయంలో ఇంకా ఎక్కవ ఇంప్రస్ అయిపోయింది... రాత్రంతా తను తప్పుగా అనుకున్నదాని గురించి... అలా జరిగితే తప్పేంటీ అనీ, ఒకవేళ ప్రిన్స్ ని తనే పెళ్ళి చేసుకుంటే... చక్కగా ప్రిన్స్ వాళ్ళతోనే ఉండిపోతాడని... ఛ... నాకంత సినిమాలేదని... ఇలా ఆలోచనలతోనే గడిపేసింది.)

సాయంత్రం ప్రిన్స్ చాలా కోపంగా, హడావుడిగా వచ్చి ఎదురుగా ఉమాదేవి పలకరించినా పలకకుండా పైకి పరుగులు తీశాడు... ఏంటీ ఇంత హడావుడిగా వచ్చాడు అనుకుని తన చేతిలో ఉన్న ప్లేట్ లోపల కిచెన్ లో పెట్టి తనుకూడా పైకి వెళ్ళి చూసింది... అక్కడ సీన్ కి తన కాళ్ళ కింద భూకంపం వచ్చింది. ఎదురుగా ప్రిన్స్... సోనా నుదిటిపై గన్ పెట్టి.... ‘‘ఎక్కడుంది? ఎవడికిచ్చావ్?’’ అంటూ గర్ధించాడు. సోనా వణికిపోతోంది.... ఏడుస్తోంది... ‘‘నువ్వేం చేశావోనీకు తెలుసా?... నువ్వు చేసిన పనికి నిన్ను ఏంచేసినా పాపం కాదు... మర్యాదగా చెప్పు... ఎవడికి ఇచ్చావ్?’’ మళ్ళీ గర్జించాడు. ఆ సీన్ చూసిన ఉమాదేవి... నిర్ఘంతపోయి గుమ్మంలోనే శిల్పంలా ఉండిపోయింది... ‘‘చెప్తావా? నొక్కనా? ఒక్కదెబ్బకి ప్రాణం పోద్ది...’’ ఈసారి గన్ లోడ్ చేసి మరీ బెదిరించాడు. నిలవెళ్ళా భయంతో వణికిపోతున్న సోనా... ‘‘తనపేరు రమణ... నా ఫ్రెండ్... నేను ఏమి దొంగతనం చేసినా... అతనికే ఇస్తాను... అతను నాకు అవీ, ఇవీ కొనిపెడతాడు...’’ అంటూ ఏడుస్తూ చెప్పింది. ‘‘ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు?... ఏం చేస్తుంటాడు?’’ ప్రశ్నల వర్షం కురిపించాడు... వణికిపోతూ... తనకు తెలిసిన వివరాలు చెప్పి, తనకు తెలీని వివరాలు తెలీదని ఏడుస్తోంది... తనకు దొరికిన విషయాలతో ఎవరికో ఫోన్ చేసి... ఆ వివరాలు చెప్పి... ‘‘ఐ వాంట్ హిమ్ ఎట్ ఏనీ కాస్ట్... యూ డోంట్ హ్యావ్ టైం...’’ అని... ‘‘వచ్చాక నీ సంగతి చెబుతానే...’’ అంటూ అదే కోపంతో బయటకు నడిచి ఉమాదేవిని చూసి ‘‘అక్కా... నేను ఎప్పుడైనా రానీ... ఎంత లేట్ గా అయినా రానీ... ఇది ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదు... ఎవరొచ్చినా దీన్ని వదలద్దు...’’ అన్నాడు. ‘‘సరేరా... నేను చూసుకుంటా... కానీ ఏం చేసింది? ఏంటి అంత టెన్షన్ పడుతున్నావ్?’’ అడిగింది ఉమాదేవి. ‘‘ఇది పెద్ద దొంగ... రోజూ ఇంట్లో ఏవోక చిన్న, చిన్న వస్తువులు మిస్ అవుతున్నాయ్.. కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు... కానీ ఈ రోజు ఇది నా కంపెనీ సీక్రెట్స్ ఉన్న పెన్ డ్రైవ్ దొబ్బేసి ఎవడికో ఇచ్చింది... వాడు దానిలో ఉన్న విషయాలు చూసి... నా రైవల్ కంపెనీలకి ఫోన్ చేసి... ఎవడు ఎక్కవ డబ్బిస్తే వాడికిస్తానని ఆఫర్ చేస్తున్నాడు... ఆ విషయాలు నా రైవల్స్ కి దొరికితే... నా కంపెనీ నాశనమైపోతుంది... నా లైఫ్ టైం కష్టం అక్కా అది...’’ అన్నాడు. ‘‘వామ్మో... వాడికి మీ రైవల్ కంపెనీ నెంబర్లు ఎలా దొరికాయ్....?’’ అంది ఉమాదేవి. ‘‘దాంట్లో అందరి నెంబర్లు ఉంటాయ్... వాడికి తెలీక దాంట్లో నాకు ఆపోజిట్ కంపెనీలన్నింటికీ పోన్లు చేసి తన దగ్గరున్న డేటాకి ఎంత డబ్బిస్తారని అడిగాడు.... వాటిలో ఒకటి నా ఫ్రెండ్ కంపెనీ కావడంతో విషయం నాకు తెలిసింది... మేము బిడ్స్ వేసేప్పుడు... కొన్నిసార్లు అడ్వాంటేజ్ కోసం మన మనషులతోనే బిడ్స్ వేయిస్తాం... అలాంటి కంపెనీయే మా ఫ్రెండ్ ది...’’ అంటూ వివరించాడు.  ‘‘వామ్మో... ఇప్పుడేం చేస్తావ్?’’ అంది. ‘‘వాడు ఆ డేటా ఎవరికన్నా ఇచ్చేలోపే వాడ్ని పట్టుకోవాలి... అందుకే నేను వెళ్తున్నా... వచ్చాక దీన్ని ఏంచేయాలో డిసైడ్ చేస్తా...’’ అంటూ అంతే కోపంతో... స్పీడ్ గా వెళ్ళిపోయాడు. ప్రిన్స్ వెళ్ళిపోయిన కొద్దిసేపటికి... సోనా... ‘‘అమ్మగారు... నన్ను కాపాడండి ప్లీజ్’’ అంటూ ఉామదేవి కాళ్ళమీద పడింది... ‘‘నన్నేం చేయమంటావ్... నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పోనీకు తెలుసా.... నీకు తెలిసి చేసినా, తెలీక చేసినా... నువ్వు చేసిన పనికి వాడు నిన్నేంచేస్తాడో నాకు అర్ధంకావడంలేదు... వాడు ఎంతమంచివాడో... తప్పుచేస్తే... అస్సలు క్షమించడు’’ అంది ఉమాదేవి. ‘‘అమ్మగారూ... మీరు చెబితే వింటారు... మీరంటే అయ్యగారికి చాలా గౌరవం... ప్లీజ్ అమ్మగారు మీరు ఏం చెబితే అది వింటా... ఏం చెయ్యమన్నా చేస్తా... ప్లీజ్  నన్ను కాపాడండి’’ అంటూ బోరుమంది. ఉమాదేవికి ఏం చెయ్యాలో అర్దం కాలేదు... సుమతికి ఫోన్ చేసి విషయం అంతా వివరంగా చెప్పింది. సోనా వదలకుండా ఉమాదేవిని బ్రతిమాలుతుండడంతో... ఏం చెయ్యాలో అర్ధం కాక... సోనాని ప్రిన్స్ రూమ్ లోనే బంధించి... లాక్ చేసి బయట ఉయ్యాలలో కూర్చుని... ఆలోచనలో పడింది... కొద్దిసేపటికి శ్రీదేవి వచ్చినా అక్కడ నుండి కదలకుండా... శ్రీదేవికి విషయం చెప్పకుండా... తనని కావాలంటే తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళమని పంపించేసింది. చీకటిపడింది రాత్రి 10 కావొస్తోంది... ఉమాదేవి అక్కడే ప్రిన్స్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది కొద్దిసేపటి తరువాత సోనా తల్లి మస్తానమ్మ కూడా హాడావుడిగా వచ్చింది... అప్పటికే సుమతి మస్తానమ్మకి జరిగిన విషయం ఫోన్ చేసి చెప్పింది. మస్సానమ్మ రాగానే... ‘‘నువ్వెందుకు వచ్చావే? నీకు విషయం తెలుసా?’’ అంది ఉమాదేవి. ‘‘తెలుసమ్మగారూ... సుమతితో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నా... తనే నన్ను ఇక్కడకు వెళ్ళమంటే వచ్చా... అంటూ ఉమాదేవి దగ్గర కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటుండగానే... ప్రిన్స్ వచ్చి వేగంగా వాళ్ళను పట్టించుకోకుండా లోపలకి వెళ్ళి తన ఫోన్లో ఎవరినో చూపిస్తూ... వీడేనా? అంటూ సోనాని అడిగాడు... అవునన్నట్టు తలాడించింది... వెంటనే బైయటకు వచ్చి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి.... ‘‘వాడే... యు నో.... వాట్ ఐ వాంట్... గెట్ ఇట్ ఎట్ ఏనీ కాస్ట్’’ అంటూ కోపంగా అరిచాడు ప్రిన్స్. ఉమాదేవి... మస్తానమ్మని చూపిస్తూ... తమ్ముడు ఈమె... సోనా తల్లి... అంటూ మస్తానమ్మని చూపించింది... పిచ్చకోపంలో ఉన్న ప్రిన్స్... ‘‘చూడమ్మా... నేనీమాటంటున్నానని ఏమీ అనుకోకు... ఈ రోజు నుంచీ నీ కూతురు చచ్చిపోయిందనుకో... నేను మాత్రం దీన్ని వదలను...’’ అన్నాడు. ప్రిన్స్ అంత సీరియస్ గా అలా అనేసరికి మస్తానమ్మకు నోట మాట రాలేదు... ఉమాదేవి పలకరిస్తున్నా... వినిపించుకోకుండా ప్రిన్స్ అంతే వేగంగా వెళ్ళిపోయాడు. ఉమాదేవి, మస్తానమ్మ.. అక్కడే కూలబడి కూర్చున్నారు. ‘‘ఇప్పుడేం చేయాలమ్మగారూ...’’ అంది మస్తానమ్మ కన్నీరు పెడుతూ... ‘‘ఏమోనే... నాకు ఏం అర్ధం కావడంలేదు... ఇది తెలిసి చేసినా... తెలీక చేసినా... చేసింది చాలా పెద్ద తప్పు.... ఆ అబ్బాయ్ చాలా మంచోడు... అస్సలు చిన్న,పెద్దా అని చూడడు.... అందరినీ గౌరవిస్తాడు... ఏవరన్నా... తప్పుగా ప్రవర్తిచినా... క్షమిస్తాడు... అలాంటి అతను... ఛంపేస్తానని అన్నిసార్లు చెబుతుంటే... ఏం చెప్పి ఆపాలో నాకూ అర్ధం కావడంలేదు... ఇప్పుడు బాగా కోపంగా ఉన్నాడు... కొంచెం వాతావరణం చల్లబడనీ... నేను మాట్లాడి చూస్తాను... ఏం జరిగితే అది జరుగుతుంది....’’ అంది. ‘‘అమ్మగారూ ఒక్కసారి సోనాతో మాట్లాడనా? ఆయన వస్తే నాకు మళ్ళీ తనని చూసే అవకాశమైనా వస్తుందో రాదో...’’ అంది మస్తానమ్మ... ఆ మాటకు జాలిపడిన ఉమాదేవి సరేనని తలుపు తీసి లోపలకు తీసుకెళ్ళింది... సోనాని చూడగానే మస్తానమ్మ రుద్రతాండవం చేసింది... సోనాని చేతికి ఏది దొరికితే దాంతో బాదేస్తోంది... సోనా గావుకేకలు పెడుతూ... తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తోంది... ఉమాదేవి ఎంత ఆపినా... ఆగడంలేదు... ‘‘ఉండవే... నువ్వే దాన్ని ఛంపేసేలా ఉన్నావ్... ఆగు, ఆగు అంటూ’’ ఉమాదేవి వాళ్ళిద్దరి మధ్యా దూరి అడ్డుపడింది. ‘‘ఎలాగో ఆయన వచ్చాక అదే చేస్తానన్నారుగా... మళ్ళీ ఆయనకెందుకు దీన్ని ఛంపిన పాపం... అదేదో నేనే దీన్ని ఛంపిపారేస్తే... నాకు పట్టిన దరిద్రం పోతుంది అంటూ ఆవేశపడింది మస్తానమ్మ. ‘‘చెప్పాను కదే... మన ప్రయత్నం మనం చేద్దాం... నువ్విలా ఆవేశ పడితే ఎలా... ముందు నువ్వు రా బయటకు’’ అంటూ బయటకు లాక్కెళ్ళింది. మస్తానమ్మ ఏడుస్తూ... ‘‘దీనిని కొన్ని వందల సార్లు అడిగానమ్మగారు... ఎక్కడ నుంచి వస్తున్నాయే... ఇవన్నీ... అని, వారానికో డ్రస్, కొత్త కొత్త వస్తువులు ఇది దీని యాసాలు... ఎన్నోసార్లు చెప్పాను దీనికి మన జీవితాలు చాలా చిన్నవి ఎవరికి ఇబ్బంది కలిగినా... మన జీవితాలు నాశనమైపోతాయని... నా జీవితం చూస్తే... ఇలా తయారైంది... ఆ పెద్ద దాని జీవితం అలా తయారైంది... ఇది చూస్తే ఇలాంటి పనులు చేస్తోంది... ఏంటో నా జీవితం... నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మగారూ.... అంటూ బోరున ఏడుపు మొదలుపెట్టింది. కొద్దిసేపు తనకు సర్ధిచెప్పడానికి ప్రయత్నించిన తరువాత... సుమతి ఫోన్ చేయడంతో... ఉమాదేవి ఫోన్ ఎత్తింది... ‘‘ఏంటే? ఏంటి పరిస్థితి...?’’ అంది ఉమాదేవి. నేను ఇప్పుటిదాకా అయ్యగారితో మాట్లాడానమ్మగారూ... ఆయన కొద్దిసేపటిలో మీతో మాట్లాడతానన్నారు... ముందు ఫోన్ మస్తానమ్మకి ఇవ్వండి అంది. అలానే ఇదిగో అంటూ ఫోన్ మస్తానమ్మకి ఇచ్చింది. ఏం మాట్లాడుకున్నారో ఏమో... మస్తానమ్మ కన్నీళ్ళు తుడుచుకుని... సరే... సరే... నీ ఇష్టం ఒకసారి నా పిల్లని నువ్వే కాపాడావ్... ఈ సారి కూడా నువ్వే ఏదోటి చేయ్... నువ్వు ఏం చేయమంటే అదే చేస్తా అంటూ మాట్లాడి ఫోన్ ఉమాదేవికి ఇచ్చింది.
‘‘ఏంటే... ఏమైంది’’ అంది. ‘‘అయ్యగారితో మీకు  ఫోన్ చేయిస్తా... ఆ పిల్లని వాళ్ళింటికి పంపించేయండి... అయ్యగారికి ఇప్పుడున్న కోపానికి దాన్ని ఏంచేస్తారో చెప్పలేం... అందుకే బ్రతిమాలి, బామాలి... కొద్దిగా టైం తీసుకున్నా... కొంచెం ఆయన కోపం తగ్గిన తరువాత ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా పాటిస్తామని మాటిచ్చా... నేను కూడా ఉదయమే బయలుదేరి వస్తున్నా...’’ అంది సుమతి. ‘‘సరే... పోనీలే... కొంచెం వాడి ఆవేశం తగ్గితే... క్షమిస్తాడేమో... చూద్దాం’’ అంది ఉమాదేవి. ‘‘ఏమో అమ్మగారూ... ఆయన ఊరుకునేలా లేరు... అందుకే రేపు నేను వచ్చాక ఆయనకు మెల్లగా సర్దిచెబుతా... అది మాత్రం తెలిసో... కావాలనో... చేయలేదు కదా...! ఇప్పటిదాకా అదే చెప్పి ఆయన్ను కొంచెం చల్లబరిచా...’’ అంది సుమతి. ‘‘మరి నువ్వెళ్ళిన పనైందా?’’ అంది ఉమాదేవి. ‘‘లేదమ్మగారూ... కావాలంటే మళ్ళీ వస్తా... ఇక్కడ అమ్మగారిని కూడా ఒప్పించా...’’ అంది సుమతి. ఇంతలో ఉమాదేవికి ప్రిన్స్ ఫోన్ చేస్తుండడంతో ఉండు తనే ఫోన్ చేస్తున్నాడు అంటూ ప్రిన్స్ ఫోన్ తీసింది... ‘‘అక్కా... ఆ పిల్లను పంపించేయ్... నేను వచ్చేసరికి వాళ్ళు నాకు కనబడకూడదు... కానీ నేను ఎప్పుడు పిలిచినా తనని తీసుకుని రావాలని చెప్పు...’’ అన్నాడు సీరియస్ గా. ‘‘సరే... ఇంతకీ నీకు కావాల్సిన ఫైల్స్ దొరికాయా?’’ అంది ఉమాదేవి. ‘‘దొరికాయి... కానీ వీడు వాటిని ఎక్కడో ఓ కాపీ దాచాడు... ఎక్కడ పెట్టాడో తెలీదు... ఆ విషయం ఎవరెవరికి తెలుసో కూడా తెలీదు... గట్టిగా కొట్టేసరికి స్పృహ కోల్పోయాడు... వాడికి ట్రీట్ మెంట్ జరుగుతోంది... పూర్తిగా అంతా సెక్యూర్ అయ్యాక వస్తా ఇంటికి... సారీ అక్కా నిన్ను కూడా ఇబ్బంది పెట్టా నేనీరోజు...’’ అన్నాడు. ‘‘అదేంట్రా.... అలా మాట్లాడతావ్... నీ ప్రాబ్లం నాది కాదా... సరేలే నేను తనని పంపించేసి ఫోన్ చేస్తా... ఉండు అని ఫోన్ కట్ చేసి.... మస్తానమ్మని... ‘‘తీసుకెళ్తావా? కానీ గుర్తుపెట్టుకో... వాడు పిలిచినప్పుడు తీసుకురా... వాడికి కోపంమొస్తే... తరువాత వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు... సోనాని కూడా ఏమీ అనకు... తను మాత్రం కావాలని చేయలేదుగా... మనమే అర్ధం చేసుకోవాలి.... తనకి అర్ధమైయ్యేలా చెప్పు... తను చేసింది ఎంత పెద్ద తప్పో సరేనా... అని సోనాని బయటకు తీసుకువచ్చి.... మస్తానమ్మని, సోనాని ఇంటికి పంపించేసింది.

అప్పటికే రాత్రి 11 దాటడంతో... ఉమాదేవి ఇంట్లో మిగిలిన పనులు చేసుకుని భోజనం కూడా చేయకుండా పడుకుంది... సాయంత్రం శ్రీదేవితో బయట నుంచి భోజనం తెప్పించింది కానీ తినకుండా పైనే ఉండిపోయింది... శ్రీదేవి ఎన్నిసార్లు అడిగినా అసలు విషయం చెప్పలేదు... మావయ్య తనకో పని అప్పిజెప్పారని అందుకే కూర్చున్నానని మాత్రమే చెప్పింది... ‘ప్రిన్స్ కి దిష్టి తగిలినట్టుంది... నిన్న ప్రిన్స్ మీద ఎటాక్... ఈ రోజు తన కంపెనీ సీక్రెట్స్ దొంగతనం జరగడం... ఏంటీ షడన్ గా అన్నీ తనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయ్...’ అని ఆలోచిస్తూనే పడుకుంది. ప్రిన్స్ తో మాట్లాడటానికి చాలా సార్లు ఫోన్ చేసింది కానీ ఫోన్ కలవలేదు... ఉదయం లేట్గా లేచింది కానీ తను లేచేసరికే సుమతి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసేయడంతో... సుమతిని చూసి ‘‘ఎప్పుడొచ్చావే?’’ అంది. ‘‘రాత్రే బయలుదేరా... పొద్దున్నే వచ్చా... అయ్యగారు రాత్రి ఇంటికి రాలేదా?’’ అంది. రాలేదు.. ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేశాడు... రాత్రి నేను చాలా సార్లు ఫోన్ చేశాను...’’ అంది ఉమాదేవి. ‘‘నేను కూడా పొద్దున్నుంచీ చేస్తున్నాను... కానీ ఆయన చికాకుగా ఉంటే ఎక్కడుంటారో నాకు తెలుసు... నేను కాసేపాగి అక్కడికే వెళ్తాను’’ అంది సుమతి. ‘‘నేనూ రానా?’’ అంది ఉమాదేవి. ‘‘వద్దులేండమ్మగారూ... అమ్మాయ్ ఒక్కత్తే అయిపోద్ది ఇంట్లో’’ అంది సుమతి. ‘‘పర్లేదు లేవే... నేను వస్తా.... గుడికెళ్ళి ప్రిన్స్ పేరు మీద పూజ చేయించి వస్తా... ఏంటో రెండు రోజుల నుంచీ వాడికి ప్రమాదాలే ఎదురవుతున్నాయ్....’’ అంది ఉమాదేవి. ‘‘సరేనంది’’ సుమతి. ఉమాదేవి రెడీ అయి గుడికి వెళ్ళి వచ్చింది... ఇద్దరూ శ్రీదేవికి జాగ్రత్తలు చెప్పి ఎక్కడకు వెళ్తున్నారో చెప్పకుండా సాయంత్రం కల్లా వస్తామని బయలుదేరారు... ఎక్కడకి వెళ్ళాలి ఉమాదేవి అడిగింది సుమతిని... అబ్బాయిగారికి ఓ సీక్రెట్ ప్లేస్ ఉందని చెప్పాగా అక్కడకు... అంది సుమతి. ఇద్దరూ ఆటో మాట్లాడుకుని ఆ ఫామ్ హౌస్ కు దూరంగానే దిగిపోయారు... ‘‘పదండి ఇక్కడ నుండి నడిచి వెళ్ళాలి’’ అంది సుమతి. ‘‘ఎందుకు? ఆటోలో దింపుతారుగా!’’ అంది ఉమాదేవి. ‘‘వద్దమ్మగారూ... ఈ ప్లేస్ అబ్బాయిగారు వాళ్ళ సీక్రెట్ ప్లేస్... అందుకే అక్కడ కు ఎవరు వస్తున్నారో... ఎవరు వెళ్తున్నారో ఎవ్వరికీ తెలీకుండా జాగ్రత్త పడతారు...’’ అంది సుమతి. ‘‘పాపం ఏమైనా తిన్నాడో లేదో... తినడానికి ఏమైనా తీసుకెలదామా?’’ అంది ఉమాదేవి. ‘‘అవసరంలేదు... మనం వెళ్ళే సరికే ఆయనకు ఫుడ్ డెలివరీ అయిపోయుంటుంది’’ అంది సుమతి. ‘‘నీకు చాలా విషయాలు తెలుసే?’’ అంది ఉమాదేవి. ‘‘మీకు గుర్తులేదా... అబ్బాయిగారు శిల్ప అమ్మగారు గడిపింది ఇక్కడే, అప్పుడు నేను ఇక్కడకు వచ్చానుగా... అందుకే నాకు ఈ విషయాలన్నీ తెలుసు’’ అంది సుమతి. ‘‘ఆ... అవును గుర్తొచ్చింది... ఇదేనా!’’ అంది ఉమాదేవి. ఇంతలో వాళ్ళు ఫామ్ హౌస్ కి రానే వచ్చారు... సుమతికి తెలుసు కాబట్టి... ఫుడ్ డెలివరీ దగ్గర ఉన్న బటన్ నొక్కింది. అప్పటికే ఫుడ్ డెలివరీ అవ్వడంతో ప్రిన్స్ ఎవరో తెలుసుకోడానికి బయటకు చూసి వీళ్ళిద్దరినీ చూసి అవాక్కయ్యాడు... వెళ్ళి గేట్ ఓపెన్ చేశాడు. వాళ్ళిద్దరినీ... చూసిన వెంటనే ‘‘మీరేంటి ఇక్కడ?’’ అన్నాడు. ‘‘రాత్రి నుంచీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నావ్... మేము ఎంత కంగారు పడ్డామో నీకు తెలుసా?’’ అంది ఉమాదేవి. ‘‘మీరు మనస్సు బాగోపోతే ఇక్కడకు వస్తానన్నారుగా అందుకే వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చాం’’ అంది సుమతి. ‘‘గొప్పపని చేశారు గానీ ముందు లోనికి రండి అంటూ బిల్డింగ్ లోనికి వెళ్ళారు ముగ్గురూ... బిల్డింగ్ చూసిన ఉమాదేవి... ‘‘భలే ఉందిరా ఈ ఇళ్ళు... నీదేనా?’’ అంది. ‘‘కాదక్కా... ఇదొక ఫామ్ హౌస్ మా గ్యాంగ్ అందరిదీ... మీటింగ్ ల కోసం... డేటింగ్ ల కోసం వాడుకుంటుంటాం... అన్నాడు. ‘‘ఏమైనా తిన్నావా? అయినా ఫోన్ ఎందుకు స్విచ్ఛాఫ్ చేశావ్?’’ అడిగింది ఉమాదేవి. ‘‘కావాలని చేయలేదక్కా... హడావుడిలో ఛార్జింగ్ చూసుకోలేదు... నా ఛార్జర్ సైట్ లో ఉంది అందుకే ఇక్కడకు వచ్చా... ఇక్కడ స్పేర్ ఛార్జర్ ఉందని లేటవడంతో ఛార్జింగ్ లో పెట్టా కానీ ఫోన్ ఆన్ చేయలేదు’’ అన్నాడు. ‘‘మరి ఇప్పుడన్నా ఆన్ చేయకపోయావా? ఎంతమంది ఫోన్ చేశారో... ఏంటో’’ అంది ఉమాదేవి. సుమతికి అప్పటికే ఆ ప్లేసంతా తెలియడంతో... ఇద్దరికీ కాఫీ పెట్టుకొచ్చింది. ‘‘ఇప్పడు నాకు కావాల్సింది కాఫీ కాదు...’’ అంటూ రాత్రి తాను తాగి వదిలేసిన మందు బాటిల్ అందుకున్నాడు పక్కనే ఉన్న టేబుల్ మీద నుంచి ప్రిన్స్... ‘‘పొద్దున్నే ఏంటిరా... వెళ్ళి స్నానం చేసిరా... నీ కోసం గుడికి వెళ్ళి పూజ చేయించా... ఈ తాడు కట్టుకో... నీకు దిష్టి తగిలినట్టుంది అందుకే రెండు రోజుల నుండీ నీకు అన్నీ నెగిటివ్ గా జరుగుతున్నాయ్’’ అంటూ ప్రిన్స్ చేతిలోని బాటిల్ లాక్కుంది ఉమాదేవి. ‘‘నాకలాంటి సెంటిమెంట్లేమీ లేవక్కా... నా మనసేమీ బాలేదక్కా... నేను కూలవ్వలంటే... మందు ఒక్కటే పరిష్కారం’’ అంటూ మళ్ళీ బాటిల్ లాక్కన్నాడు... ‘‘నీకు లేకపోతే లేకపోనీ... మా కోసం కట్టుకో... నీకు మేము కంపెనీ వచ్చాంగా... సరదాగా కాసేపు మాట్లాడుకుంటే నీ మనస్సు అదే సెట్ అవుతుంది... ప్లీజ్ మా బంగారం కదా అంటూ బ్రతిమాలింది... ఒక తప్పదనుకున్నాడో ఏమో... సరేనని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. ఇంతలో సుమతి, ఉమాదేవి కాఫీ తాగి అక్కడే హాల్లో సోఫాలో కూర్చున్నారు... ప్రిన్స్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాడు. ప్రిన్స్ రాగానే తను టెంపుల్ నుండి తెచ్చిన బొట్టుపెట్టి... చేతికి తాడు కట్టింది ఉమాదేవి. ‘‘ఇప్పుడు చెప్పు ఏమైంది? ఎందుకు మనస్సు బాలేదు... ఏమైనా ప్రాబ్లమా?’’ అంది ఉమాదేవి. ‘‘పెద్ద ప్రాబ్లం ఏమీ కాదక్కా... ఆ పిల్లబచ్చాలిద్దరూ కలిసి చేసిన పనివల్ల నిన్నంతా టెన్షన్, కోపం... చికాకు... నేను సాధారణంగా అంత ఆవేశపడను కానీ నిన్న వాళ్ళు చేసిన పని అలాంటిది’’ అన్నాడు. ‘‘ఇంతకీ ఏమైంది పరిష్కారం దొరికిందా?’’ అంది ఉమాదేవి. దొరికిందనీ కాదు... దొరకలేదనీ కాదు... వాడు రాత్రి హాస్పిటల్లో చనిపోయాడు... వాడు ఎన్ని కొట్టినా చెప్పకపోయే సరికి మా వాళ్ళు కొంచెం మూర్ఖత్వానికి పోయి వాడికి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు... అది తట్టుకోలేక వాడికి హార్ట్ ఎటాక్ వచ్చింది... మేము హాస్పటల్ కి తీసుకెళ్ళాంకానీ... వాడు నైట్ చనిపోయాడు... ఫైల్ కాపీ చేశాడని మాకు తెలుసు ఆ పెన్డ్రైవ్ లో ఉన్న సెక్యూరిటీ ఫైల్ వల్ల...  కానీ ఎక్కడ కాపీ చేశాడు అన్నది తెలీదు... అది తెలిస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటది... అది ఎవరి చేతికీ దొరక్కపోతే అదే చాలు...  అందుకే ఇంకా టెన్షన్ పూర్తిగా తగ్గలేదు’’ అన్నాడు. ఇంతలో ప్రిన్స్ కి ఫోన్ వచ్చింది... ఫోన్లో గుడ్ న్యూస్... వాడు దాచిన ఫైల్స్ దొరికాయి... వాటిని వాళ్ళు చెక్ చేసి డిలీజ్ చేశారు... అవి ఇంకెక్కడా, ఎవ్వరికీ కాపీ కాలేదు... హమ్మయ్య అనుకున్న ప్రిన్స్.... ‘‘సూపర్ అక్కా... ఫైల్స్ దొరికాయ్... అవి వేరే ఎవ్వరికీ దొరకలేదు... వాడి అత్యాశ కాకపోతే... వాడు రాత్రే చెప్పేసి ఉంటే... వాడి ప్రాణమన్నా మిగిలేది...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘పోనీలేరా... వాడి కర్మకి వాడు అనుభవించాడు... దేవుడి దయ వల్ల ఏ కొత్త ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా భయటపడ్డావ్’’ అంది ఉమాదేవి. ‘‘థ్యాంక్స్ అక్కా’’ అన్నాడు ప్రిన్స్. ‘‘నాకేందుకు థ్యాంక్స్’’ అంది ఉమాదేవి. ‘‘పొద్దున్నే నాకోసం గుడికెళ్ళావుగా... అందుకే’’ అన్నాడు ప్రిన్స్. ‘‘నీ ప్రాబ్లం వేరు... నా ప్రాబ్లం వేరారా?... అందుకే వెళ్ళా’’ అంది ఉమాదేవి. ‘‘థ్యాంక్స్ అక్కా’’ అంటూ ఉమాదేవిని కౌగలించుకున్నాడు. అప్పటిదాకా సైలెంట్ గా కూర్చున్న సుమతి... చిలిపిగా... ‘‘పైన బెడ్ రూమ్ రెడీ చేయనా?’’ అంది. ‘‘చెయ్యవే... దాన్ని లాకెళ్ళి ఓ రౌండేసుకోరా.... బాగా గులగా ఉన్నట్టుంది... నువ్వు కూడా రిలాక్స్ అవుతావ్’’ అంది ఉమాదేవి. ‘‘సాయం మీరు చేస్తే... సుఖం నాకెందుకు...? అదేదో మీరే అందుకోండి...’’ అంది సుమతి. ‘‘అసలు నువ్వు పని పూర్తవ్వకుండా ఎందుకొచ్చావ్?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అదేంటయ్యగారూ ఇంత ఇబ్బంది అయితే నేను అక్కడ మనశాంతిగా ఎలా ఉంటాను... అమ్మాయిగారికి చెప్పే వచ్చాను... ఆవిడే కారులో పంపించారు’’ అంది సుమతి. ‘‘ప్రాబ్లం సాల్వ్ అయ్యిందిగా... మళ్ళీ వెళ్తావా?’’ అన్నాడు పిన్స్. ‘‘వెళ్తాలేండి ముందు మీకు వేరే ఎవరినైనా పనిలో పెట్టి... వెళ్ళి వస్తా...’’ అంది సుమతి. ‘‘అనవసరంగా వచ్చావ్... ఈ రేండు రోజులు అక్క దగ్గర తినేవాడినిగా... కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ కొత్తవాళ్ళెవరూ వద్దు... జరిగిన పంచాయతీ చాలు’’ అన్నాడు. ‘‘అది అలాంటిదని నాకు మాత్రం ఏం తెలుసు...? ఈ సారి నమ్మకమైన వాళ్ళనే వెతుకుతా...’’ అంది సుమతి. ‘‘అనవసరంగా వచ్చావ్, నేను నిన్న పొద్దున్న మేఘనతో మాట్లాడాను... సెక్యూరిటీ అధికారి వెరిఫికేషన్  ఒక్కటే పెండింగ్ ఉందంటగా... నువ్వు లేకపోతే అది అవ్వదు... అది మిస్సయితే మళ్ళీ పది,పదిహేను రోజుల టైం ఎక్కువ పడుతుంది... నేను కారు మాట్లాడతా నువ్వు వెళ్ళు... పనిచూసుకుని రెండు రోజుల్లో వచ్చాయ్.. మళ్ళీ 10-15 రోజుల తరువాత నువ్వు పాస్ పోర్ట్ వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది... వీసా కోసం’’ అన్నాడు. ‘‘ఏం పర్లేదు రాత్రి అమ్మగారు చెప్పారు... రేండు రోజులాగి సోమవారం కల్లా వస్తే సరిపోతుందని’’ అంది సుమతి. ‘‘సరే నీ ఇష్టం’’ అన్నాడు. సరదాగా ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటున్నారు... ప్రిన్స్ సుమతి ఒడిలో కాళ్ళు పెట్టుకుని, ఉమాదేవి ఒడిలో తల పెట్టుకుని పడుకుని మాట్లాడుకుంటున్నారు. ‘‘ఉమాదేవి... మరి ఆ పిల్ల సంగతి ఏంచేద్దామనుకుంటున్నావ్? పాపం కొంచెం ఆలోచించరా... అది మాత్రం ఇంత పెద్ద ప్రాబ్లమని తెలిసి చేసిందా? చిల్లరి బుద్దులు... చిల్లర పనులు’’ అంది ఉమాదేవి. ‘‘దాన్ని మాత్రం క్షమించి వదలనక్కా.... ఈసారి నేను క్షమిస్తే మాత్రం అది జీవితాంత దొంగతనాలు చేస్తూనే ఉంటుంది... మారదు...’’ అన్నాడు సీరియస్ గా. ‘‘ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు’’ అంది ఉమాదేవి. ‘‘ఇంకా ఆలోచించలేదక్కా.. కానీ దానికి జీవితాంతం గుర్తుండేలా గుణపాఠం నేర్పించాలి...’’ అన్నాడు. ‘‘పిలిపిస్తా... నాలుగు రోజులు వాడుకోండి...’’ అంది సుమతి. ‘‘అన్నాటికీ అదొక్కటే సోల్యూషనా నీకు?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అది కాదయ్యగారూ... అది ఎలాగో కన్నెపిల్ల... దానికి కన్నెరికం చేస్తే... దానికి జీవితాంతం మర్చిపోవాలన్నా మర్చిపోలేదు’’ అంది సుమతి. ‘‘నీ బొంద... దానికి నచ్చిందనుకో... అప్పుడు అది శిక్షవ్వదు... బహుమతి అవ్వుద్ది’’ అంది ఉమాదేవి. ‘‘ఈయన్ని మనమే తట్టుకోలేం... దానికి మాత్రం గ్యారంటీగా బొమ్మ కనబడుద్ది... దానికెలా నచ్చుదనుకున్నారు?’’ అంది సుమతి. ‘‘ఛీ... నోర్ముయ్... అది చూస్తే చిన్నపిల్లలా ఉంటుంది... దాన్ని పాడుచేసి దాని ఉసురు నాకెందుకు?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఉసురేముంది... చేసిన తప్పుకు శిక్షనుభవిస్తుంది... చెప్పే తీసుకోస్తా’’ అంది సుమతి. ‘‘వద్దులే...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘తమ్ముడే వద్దంటున్నాడుగా... వదిలేయ్... వాడే ఏదోటి ఆలోచించి చేస్తాడులే’’ అంది. ఈటాపిక్ ముగ్గురిలో కొంచెం వేడిరాజేసింది...

నోట్: తరువాతి ఎపిసోడ్ సాధ్యమైనంత త్వరగా పెడతాను.

Like Reply
సూపర్ గా రాశావ్ బాసూ.. కథనం అద్భుతం..  Heart  happy

ఉమాదేవి, సుమతి సంగతి చూశాక సోనాని కాస్త గట్టిగా  Big Grin  మందలించు..  sex  banana

త్వరగా మరో అప్డేట్ రావాలని కోరుకుంటూ..  thanks yourock
[+] 1 user Likes DasuLucky's post
Like Reply
Fun part garu Update chala bagundi,  banana

thanks For a Beautiful Update
[+] 1 user Likes sri7869's post
Like Reply
Update super suspense thriller is good bro
[+] 1 user Likes ravi's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
సూపర్ అప్డేట్ చాలా బాగుంది
[+] 1 user Likes ampavatina.pdtr's post
Like Reply
Excellent narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
Excellent concept and slowly turning to be a thriller,sexy thriller, continue plz
[+] 1 user Likes Paty@123's post
Like Reply
Excellent story waiting for threesome update
[+] 1 user Likes Rahul1693's post
Like Reply
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes murali1978's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)