02-02-2023, 10:58 AM
నా అడుగులు అటువైపుకు పడగానే , నేను - బుజ్జాయిలు తిన్న పాత్రను అందుకుని మిగిలిన ఆహారాన్ని తిని ఆనందబాస్పాలతో నావైపుకు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు , కృష్ణా - అడవిరాజా ....... మీరు వెళ్లరా ? .
మహికి ఇరువైపులా వెళ్లి నిలబడ్డారు - మంజరి ...... అడవిరాజుపైకి చేరి , ఇకనుండీ మీ సంరక్షణే మా కర్తవ్యం మహారాణీ - మీరు సంతోషంగా ఉంటే మహారాజు సంతోషంగా ఉన్నట్లే కదా ...... , ఇకనుండీ మిమ్మల్ని కంటికి రెప్పలా సంరక్షిస్తాము .
మహి : మిత్రమా అంటూ ఆప్యాయంగా కృష్ణను హత్తుకుని నావైపే ప్రాణంలా చూస్తోంది .
యువరాణి - రాణులు : వదినా - అక్కయ్యా ...... ఇలా దూరం నుండే చూస్తూ ఉండిపోతావా ? , మీ దేవుడు వెళ్ళిపోతారు .
మహి : నా దేవుడిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను .
యువరాణి : మరి రా వదినా - తింటూనే వెనుకే వెళదాము అంటూ ముసిముసినవ్వులతో నడిచారు .
మెట్లమార్గంలో నా గుండెలపై బుజ్జిసింహాలను ఎత్తుకునే కొండ పైభాగానికి తీసుకెళ్లారు బుజ్జాయిలు ....... , మరికొద్దిరోజులలో పౌర్ణమి అన్నట్లు వెన్నెల వెలుతురులో రంగురంగుల పూలతో పరిమలిస్తున్న అందమైన ఉద్యానవనాన్ని అలా చూస్తుండిపోయాను .
బుజ్జాయిలు : నాన్నా ...... కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు సంతోషంతో .
అవును బుజ్జాయిలూ ...... అచ్చు నా దేవకన్య ఉద్యానవనంలా ఉంటేనూ ...... , అదిగో ఆ పూలమొక్కలు - ఈతకొలనులు .......
బుజ్జాయిలు : అమ్మనే కాబట్టి అమ్మలానే ఉంచుకుంది .
బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : మా నాన్న దేవకన్య అంటే మాకు అమ్మేకదా ....... , అమ్మను పొగిడితే బిడ్డలకు ఆనందమే కదా .......
నా దేవకన్య ...... అమ్మ ? .
బుజ్జాయిలు : మన దేవకన్య ...... మా అమ్మ .
అఅహ్హ్ ...... ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేను అంటూ ముద్దులతో ముంచెత్తుతూ ఉద్యానవనం మొత్తం నడుస్తూ ఆస్వాధిస్తున్నాను .
( వదినా - అక్కయ్యా ...... ముద్దులన్నీ బుజ్జాయిలకే పెడుతున్నారు .
మహి : పోండి చెల్లెళ్ళూ సిగ్గేస్తోంది ) .
గుసగుసలు వినిపించడంతో వెనక్కు తిరిగాను .
బుజ్జాయిలు : ఎవరూ లేరులే నాన్నా నాన్నా అంటూ పొదలచాటున దాక్కున్న మహి - చెల్లి - రాణుల వైపుకు ముద్దులువదిలి ష్ ష్ ష్ అంటూ సైగలుచేశారు నాకు తెలియకుండా .......
బుజ్జాయిలూ ...... నా దేవ .....
అంతే బుగ్గలపై పంటిగాట్లు .......
క్షమించండి క్షమించండి అంటూ తియ్యదనంతో నవ్వుకున్నాను , సరే సరే మీ అమ్మకు కూడా ప్రకృతి అంటే చాలా చాలా ఇష్టం , పూలమొక్కలంటే ఎంతో ఇష్టం అంటూ అందమైన బుజ్జి గులాబీ పువ్వుని అందుకుని బుజ్జితల్లి కురులలో ఉంచాను .
( అక్కయ్యా ...... మరి మీ పువ్వుని ఎప్పుడు చేరతాడు .
మహి : ష్ ష్ ష్ మీకు సిగ్గులేదు అంటూ సిగ్గులోలికిపోతూ చెల్లి గుండెల్లో దాచుకుంది .
యువరాణి : వదినమ్మా ...... వదినల మాటలకే పువ్వులోనుండి మకరందం ......
మహి : ష్ ష్ ష్ ...... అంటూ నోళ్ళను మూసేస్తోంది ) .
బుజ్జాయిలూ ...... మళ్లీ గుసగుసలు వినిపిస్తున్నాయి అంటూ వెనక్కు తిరిగిచూస్తే ఎవ్వరూ లేరు .
అంతలో మంజరి ఎగురుకుంటూ వచ్చి బుజ్జితల్లి భుజంపైకి చేరింది .
మంజరీ ...... ఇప్పటికి గుర్తుకువచ్చానా ? .
మంజరి : లేదు ప్రభూ అంటూ మళ్లీ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది .
బుజ్జాయిలు : మంజరిపై కోపం వస్తోందా నాన్నా ? .
లేదు బుజ్జాయిలూ ....... , పాపం నావలన మూడేళ్లు పంజరంలోనే బందీగా ఉండిపోయింది , తన సంతోషమే మా సంతోషం .......
మా దేవుడు దేవుడే అంటూ చాటుగా విన్నట్లు మళ్లీ మాచుట్టూ చుట్టేసి వెళ్ళిపోయింది .
బుజ్జాయిలు : మా అంటే అమ్మతోపాటు మేమూ ఉన్నాముకదా .......
ఉన్నారు ఉన్నారు , ముందే చెప్పానుకదా ఈ హృదయంలో మీ అమ్మతోపాటు మీరూ ఉన్నారని , తెల్లవారాక మిమ్మల్ని వదిలివెళ్లడం మీ అమ్మకు కూడా ఇష్టం లేనట్లుంది .
బుజ్జాయిలు : మా నాన్న ఇష్టమే మా ఇష్టం .......
అవునా ఉమ్మా ఉమ్మా .......
( అదిగో మళ్లీ ముద్దులన్నీ బుజ్జాయిలకే .......
మహి : ష్ ష్ ష్ ...... ) .
అవును బుజ్జాయిలూ ....... ఒకవైపేమో విలాసవంతమైన రాజమందిరాలు , ఇదిగో ఇక్కడేమో పూరి గుడిసె .
బుజ్జాయిలు : మీకు నచ్చలేదా నాన్నా ......
నచ్చకపోవడమా ...... అద్భుతంగా ఉంటేనూ , నాకు ఈ రాత్రికి ఈ పూరిగుడిసెలోనే విశ్రాంతి తీసుకోవాలని ఉంది .
బుజ్జాయిలు : ( అందుకేనా అమ్మ అమ్మతోపాటు మేము ఇక్కడే పడుకునేది ) .
బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : మా నాన్న - అమ్మ ప్రకృతి ప్రేమికులుకదా , అయితే మేముకూడా మీతోపాటే ...... , ఇంతకూ రోజూ ఇక్కడ ఎవరు పడుకునేవారో తెలుసా నాన్నా - నాన్నా ........
పడుకోవచ్చు హాయిగా పడుకోవచ్చు , లోపల పూలపాన్పు అనువుగా ఉంటుంది మహారాజా అంటూ మహారాణీ ఆ వెనుకే చెల్లెమ్మ - రాణులు వచ్చారు , బుజ్జాయిలవైపు ష్ ష్ ష్ ..... అన్నారు .
బుజ్జాయిలూ ...... చెప్పానా ? మన వెనుక గుసగుసలు వినిపిస్తున్నాయని ....... , మనల్ని చాటుగా ......
బుజ్జాయిలు : మనల్ని అనకండి మిమ్మల్ని మాత్రమే .......
రాణులు - చెల్లి ...... నవ్వుతున్నారు .
ఆహా ...... రేయ్ మిత్రమా , అడవిరాజా - అడవిరాణీ ...... మీరుకూడా మహారాణీ చెంతకే చేరారా ? , ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నట్లు ఉన్నారు .
అవునన్నట్లు తలలు ఉపారు .
నాకు తెలియకుండా ఏదో మాయ జరుగుతోంది అదేంటో అర్థం కావడంలేదు .
రాణులు : మీ మహారాణీ అందం చూస్తే మీకే అర్థమవుతుంది మహారాజా .......
వద్దు వద్దు వద్దు , సవరణ సవరణ మనందరి మాహారాణి ...... , బుజ్జాయిలూ ..... ఇంతకూ ఈ పూరి గుడిసెలో ఎవరు పడుకునేవారు పనివాళ్ళా ? , అయినా పర్లేదు బుజ్జి యువరాణీ - యువరాజులుగా మీరు అనుమతి ఇస్తే ఇక్కడే హాయిగా విశ్రాంతి తీసుకుంటాను .
బుజ్జాయిలు : నాన్నా ...... ఒకసారి పూరిగుడిసెలోకి వెళ్లి చూశాక .....
చూస్తాను అంటూ బుజ్జాయిలతోపాటు లోపలికి వెళ్లి అలా నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను .
బుజ్జాయిలు : మహారాణీ వాళ్ళతోపాటు నవ్వుకున్నారు ఆనందిస్తున్నారు , నాన్నా నాన్నా ...... ఏమైంది ? .
దేవలోకంలా ఉంది బుజ్జాయిలూ ...... , నా దేవకన్యకు ....... బుగ్గలపై బుజ్జి దెబ్బలు ....... ( మాహారాణి నవ్వులు ) , మీ అమ్మకు ఉద్యానవనంలో ఎలాంటి గృహం నిర్మించాలని ఆశపడ్డానో అలానే ఉంది అంటూ చుట్టూ చూస్తుండిపోయాను , అద్భుతం బుజ్జాయిలూ ...... ఇంతకూ ఎవరు పడుకునేవారు హాయిగా పడుకునేలా పూలపాన్పును సిద్ధం చేశారు - కటిక నేలపై కూడా పడుకున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి .
బుజ్జాయిలు : అవును అంటూ మహివైపు చూస్తున్నారు - ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అమ్మా , ఒక దేవుడికోసం పూలపాన్పు - ఆ దేవుడు ఎక్కడ కష్టాలు పడుతున్నాడో అని విలాసాలు అనువుగా ఉన్నప్పటికీ ఆ దేవత కటిక నెలపైనే పడుకుని దేవుడి రాకకోసం ఎదురుచూస్తోంది .
ఎంత అందంగా చెప్పారు , నిజంగా ఆ దేవత ...... దేవతనే అంతకుమించి ,వింటుంటేనే నాకళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటూ బుజ్జాయిలను గుండెలపై హత్తుకున్నాను , బుజ్జాయిలూ ..... ఒకప్రక్కగా నేనూ పడుకోవచ్చా ? .
బుజ్జాయిలు : దేవుడు మా నాన్నగా వచ్చారుగా ...... , ఈ పాన్పుపై పడుకుంటే ఆ దేవతకు కూడా ఆనందం .......
మాహారాణి : పట్టరాని ఆనందంతో వచ్చి నా గుండెలపై ఉండగానే బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , కౌగిలించుకోబోతే మహారాణీ గారూ అంటూ వెనక్కు వెళ్ళాను , ప్చ్ ప్చ్ ...... అంటూ తియ్యనైనకోపంతో వెళ్లి చెల్లి గుండెలపైకి చేరారు .
యువరాణి : వదినా ...... రాత్రికి వెళ్లి బలవంతంగా అత్యాచారం చేసేయ్యండి , కావాలంటే తాళ్లతో కట్టేసి మావంతు సహాయం చేస్తాము .
మహారాణీ గారు సంతోషంతో నవ్వుతున్నారు .
అంతలో చెలికత్తెలు వచ్చి మహారాజా ...... మీరు స్నానమాచరించి విశ్రాంతి తీసుకోవడానికి ఈతకొలను సిద్ధం .
లేదు లేదు ....... , ఇందాక పెద్ద - చిన్న ఈతకొలనులన్నీ వీక్షించాము , ఉన్న ఆ కొద్దిపాటి నీటిని రాజ్య ప్రజల దాహం తీర్చడానికి ఉపయోగించండి , కలుషితం చెయ్యడం మాకిష్టం లేదు .
చిత్తం మహారాజా అంటూ వెళ్లిపోయారు .
బుజ్జాయిలూ ...... దండయాత్ర వలన బాగా అలసిపోయి ఉంటారు , స్నానమాచరించి అమ్మతోపాటు హాయిగా పడుకోండి అంటూ అందివ్వబోయాను .
నా వస్త్రం చిరిగిపోయేలా పట్టేసుకుని , మా నాన్నతోపాటే .......
బుజ్జాయిలూ ...... ఇక్కడ మీకు నిద్రపడుతుందో లేదో ......
బుజ్జాయిలు : మా నాన్న ఒడిలో ఎన్నడూ లేనంత హాయిగా నిద్రపోతాము , అమ్మకు దూరంగా ఉండగలం కానీ మా నాన్నను వదిలి ఉండనేలేము .
కళ్ళల్లో ఆనందబాస్పాలతో ముద్దులవర్షం కురిపించాను - మన్నించండి మహారాణీ ........ , మీరెలా అంటే అలా ......
మాహారాణి : మీరెలా అంటే అలా ఆట వినండే చెల్లెళ్ళూ ....... , పాపం అడగ్గానే ముద్దులుపెట్టేటట్లు చెబుతున్నారు , రండి చెల్లెళ్ళూ వెళదాము అంటూ నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయారు .
( అక్కయ్యా - వదినా ...... ఎక్కడికి వెళుతున్నారు , అంత సులభంగా బయటకు వచ్చేస్తే ఎలా ? .
మహి : ఇలాంటి అదృష్టం ఎవరికి దక్కుతుంది చెప్పండి , నా ప్రాణమైన నా దేవుడు ...... నేనే సర్వస్వంగా క్షణక్షణం నన్నే తలుచుకుంటూ , నా ముందే పొగుడుతుంటే కలుగుతున్న ఆనందం ఏదైతే ఉందో దానిని మాటల్లో వర్ణించలేను చెల్లెళ్ళూ ...... , వొళ్ళంతా సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్లు - మనసు పరవళ్లు తొక్కుతోంది , అమ్మ దుర్గమ్మ అనుగ్రహించినన్ని రోజులు ఈ ఆనందాన్ని మనసారా ఆస్వాధిస్తాను అంటూ చెల్లెళ్ళ గుండెలపైకి చేరింది .
రాణులు : మీరు చెబుతుంటే మా వొళ్ళంతా పులకరించిపోతోంది అక్కయ్యా అంటూ ఆనందించారు , అధికాదు అక్కయ్యా ...... తెల్లవారగానే వెళ్లిపోతారేమో .
మహి : మొదట నన్ను ..... నా దేవుడి చెంతకు చేర్చినది అమ్మ దుర్గమ్మ , ఇప్పుడుకూడా ఆ అమ్మే చూసుకుంటుంది అంటూ లోపలికి తొంగిచూసి మురిసిపోతోంది ) .
బుజ్జాయిలూ ...... ఈ పాన్పుపై మీరు పడుకోండి నేను కింద నేలపై పడుకుంటాను .
బుజ్జాయిలు : అయితే మేమూ నేలపైననే ....... , మా నాన్న ఎక్కడ పడుకుంటే మా నాన్న గుండెలపై మేము .
నేలపై బుజ్జియువరాజు - యువరాణులకు నిద్రపట్టదు కాబట్టి ముగ్గురం పూలపాన్పుపైననే నిద్రపోదాము .
బుజ్జాయిలు : మరి బుజ్జిసింహాలు ....... , బుజ్జిసింహాలూ ...... మీ అమ్మ దగ్గరికి వెళతారా ? .
బుజ్జాయిలు ..... నన్ను పట్టుకున్నట్లుగానే , బుజ్జి పంజాలతో బుజ్జాయిల వస్త్రాలను పట్టుకున్నాయి .
చూడటానికి ముచ్చటేసింది .
మిమ్మల్ని వదిలి వెళ్లవన్నమాట , సింహాలు పూలపై పడుకోవు కాబట్టి అంటూ ప్రక్కనే గుండ్రాళ్ళతో బుజ్జి గుహలాంటిది లోపల ఆకులతో మెత్తగా ఉండేలా నిర్మించాము ముగ్గురం కలిసి ......
బుజ్జాయిలు : నాన్నా - నాన్నా ...... బుజ్జిసింహాలకు నచ్చినట్లుంది చూడండి ఎలా గెంతులేస్తున్నాయో అంటూ ఎత్తుకుని బుజ్జిగుహలో పడుకోబెట్టి కాసేపు జోకొట్టగానే నిద్రపోయాయి .
అంటే మా బుజ్జాయిలను ఇలా జోకొడుతూ నిద్రపుచ్చాలన్నమాట ......
బుజ్జాయిలు : మా నాన్న గుండెలపై అంటూ నామీదకు ఎగిరారు .
అలానే పాన్పుపైకి చేరాను - హాయిగా ఉంది , బుజ్జాయిలూ ...... మెత్తగా రకరకాల పూల సువాసనలతో ......
బుజ్జాయిలు : మా స్థానంలో అమ్మను ఊహించుకుంటున్నారు కదూ .......
సిగ్గుపడ్డాను , లేదు లేదు అంటూనే నా దేవకన్య ఊహాలలో బుజ్జాయిలకు ముద్దులతో జోకొడుతూ అలసిపోయినట్లు ముగ్గురమూ వెంటనే నిద్రలోకిజారుకున్నాము .